జై గురుదేవ్ మేము మట్టపల్లి లో క్లాసులు చేశాను గాని మహానంది ఎప్పుడు చూడలేదు పేరు వినగానే పులకించిపోతుంది ఈరోజు మీ ద్వారా నక్షత్ర దర్శనం అయ్యింది ధన్యవాదాలు అండి
@g.venkatamallikarjuna95185 ай бұрын
👌👌👍👍👍💐💐💐💐💐🙏🙏🙏🙏🙏 జై గురు దేవా
@saraswatimunja7 күн бұрын
Om sai ram nannu anugrahanchandi 🙇🤲
@gundaboinarajaiahrajaiah86668 күн бұрын
మీ ఆలోచన చాలా బాగుంది మీకు ధన్యవాదాలు
@saraswatimunja7 күн бұрын
Bikshamaya guruji ki namaskar alu❤🙏🙇🤲
@sreelathak37792 жыл бұрын
నేను మఠంపల్లి లో క్లాసులు చేసాము అప్పుడు మాతాజీ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు మఠంపల్లి ఆశ్రమం కూడా చాలా బాగుంది ఈ ఆశ్రమం చూస్తుంటే నాకు గుర్తుకు వచ్చింది ఆశ్రమం చాలా బాగుంది జై గురుదేవ్ ఈ ఆశ్రమం చూపించినందుకు ధన్యవాదాలు, 🙏🙏🤝🤝
@pophadigangareddy8481 Жыл бұрын
బిక్షమయ్య గురువూ గారికి నా ఆత్మ ప్రణామాలు.
@dhyanamsaranamgachhami29 күн бұрын
🌹🌹🙏వీడియో బాగా చేసారు. బిక్ష్మయ్య గారి నెంబర్ ఇవ్వగలరా?.
Memu2002lo gunturuli mattappallilo chivari ga kalahasthilo training pootyhi chesi certificate theesukunnaru. Yentho adbhutha anubhoothi ponddamu maruvalemu aa andanni. Jai Gurudev Jai dhyanam andali jai mathaji
@SweetykannaSweetykanna-f1d4 ай бұрын
Ninu ee class cheyalanukuntunna
@venkatnagaraju8560 Жыл бұрын
Ji gurudev
@ramadevimanikonda41 Жыл бұрын
Hyd undaandi🎉🎉🎉
@padduvibes3251 Жыл бұрын
kzbin.info/www/bejne/r52kc4mPpqyLqbs
@prasadnagendra32352 жыл бұрын
జై Gurudev చాలా సంతోషం మాతాజీ
@pullasichoodamani67762 жыл бұрын
ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రము గురించి బాగా తేలిపినారు . చూడామణి కొయిలకుంట్ల.
@malathimalu3674 Жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@dattuukattula586 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@pophadigangareddy8481 Жыл бұрын
🙏🙏🙏🙏🙏2015 ఆగస్ట్ లో క్లాస్ లు చేసం మేడం.adubutham.
@ramadevimanikonda41 Жыл бұрын
Ekada andi🎉🎉🎉
@padduvibes3251 Жыл бұрын
Meeru ashramam 2 video chudandi link pampistanu. kzbin.info/www/bejne/r52kc4mPpqyLqbs Meeru kavalante mee local area lo antharmukha yoga sikshana class petinchukovachu.
Ninu ee dhyana mandali loo ttc kuda ipoeindhi andi plzzz
@padduvibes32514 ай бұрын
Tappakunda cheyandi
@padduvibes32514 ай бұрын
మహానందిలో సెప్టెంబర్ 6 నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి అండి
@mandalavenkataramana647 Жыл бұрын
Super madamgaru
@Kamal-de3sk2 жыл бұрын
ఏ జిల్లా తెలియచేయండి
@muralidharareddydhanireddy9530 Жыл бұрын
జై గురుదేవ 🙏నంద్యాల జిల్లా
@saivasama8659 Жыл бұрын
Next class dates information
@padduvibes3251 Жыл бұрын
మహానంది/AYS/16.5.23 జై గుర్ దేవ్, 16.5.23 వ తేదీన ఒక రోజు శిక్షణ " అంతర్ముఖ యోగ శిక్షణ" మన మహానంది గురుకుల ఆశ్రమం లో జరుగును. మీతోపాటుగా ఈ శిక్షణ పొందలేనివారేవరైన , మీ బంధు మిత్రులకు, సన్నిహితులకు, ఇరుగు పొరుగు వారికి, సహా వ్యాపారాస్థులకు, సహా ఉద్యోగస్థులకు తెలుపగలరు. ఆ తదుపరి శిక్షణ, "చిత్త శుద్ధి యోగ శిక్షణ", మరుసటి రోజున అనగా 17.5.23 నుండి 20.5.23 వరకు అచ్చటనే జరుగును. వీలైనవారు, ఈ అవకాశమును ఉపయోగించుకొనవచ్చును. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకొనగలరు. మరింత సమాచారం కొరకు, 9848725540 ను సంప్రదించగలరు. శ్రీ సత్య సాయి ధ్యాన మండలి, విజయవాడ.
@అమ్మమ్మకవితలు Жыл бұрын
దూరం నుండి వచ్చిన వాళ్ళకి వుండే వీలు వసతులు వున్నాయా చూసిన వెంటనే వెళ్ళి పోవాలా మేడం పేమెంట్ ఎంత కట్టాలి వివరించారు ప్లీజ్
@padduvibes3251 Жыл бұрын
మేడం మీరు ఈ వీడియో చూసినందుకు చాలా సంతోషం. ఈ శిక్షణ పొందడానికి ఎటువంటి పేమెంట్ చేయనక్కర్లేదు. ముందుగా మీ లోకలేరియాలో అంతర్ముఖ యోగ శిక్షణ కార్యక్రమం రెండు రోజులు జరుగుతుంది. మీరు శిక్షణ పొందారో లేదో మీరు వివరించలేదు ఈ శిక్షణ పొందాక ఇక్కడ రెసిడెన్షియల్ క్లాసెస్ జరుగుతాయి సెపరేట్ గా రూమ్స్ ఉండవండి డార్మెటరీ లాగా హాల్ ఉంటుంది . మీరు ఆశ్రమవాసం 2 అనే వీడియో చూడండి లింకు పెడతాను , అప్పుడు మీకు మరికొన్ని వివరాలు తెలుస్తాయి, థాంక్యూ అండి. kzbin.info/www/bejne/r52kc4mPpqyLqbs
@vkrm2000 Жыл бұрын
మాతాజీ.. ఆశ్రమంలో రూములు ఇస్తారా.. ఓ వారం రోజులు ఉండి సాధన చేసుకోవచ్చా..??