గురువు గారి కి నమస్కారం.గురువు గారి కి పాదాభివందనం.సరస్వతి దేవి మీ పలుకు ల రూపం లో మాకు ఈ మహా అద్భుతమైన సుందర కాండ ను వినిపిస్తునట్లు కళ్ళ కు కట్టినట్లు ఊహ లోకం లో మేము విహరిస్తూ చాలా దుఃఖం తో కూడిన ఆనందం ను చవి చూసాము స్వామి మీ దయ వల్ల. మీ తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు గురువు గారు...... మీ తరతరాలు సుఖిస్తాయి మీ వాక్చాతుర్యం తో.... ఎంత అదృష్టం మీ కుటుంబ సభ్యులకు.... ఈ తరాల వాళ్ళ కు మీరు చతుర్ముఖ బ్రహ్మగారు. ఇంతకన్నా నాకు మాట లు రావడం లేదు స్వామి. మా జన్మ ను కూడా ధాన్యం చేశారు స్వామీ.......
@kvlcentringwork38552 күн бұрын
కోటేశ్వరరావు గారికి మీ గొంతుతో మాకు వినిపించిన సుందరకాండ కు హనుమ సీత రామ లక్ష్మణుడు ఆశీర్వాదాలు ఎల్లవేళలా మీకు కలగాలని కోరుకుంటున్నాను
@ramap3425 Жыл бұрын
🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏 మీ ద్వారా శ్రీరామ చంద్రమూర్తి దయ తో సుందరకాండ వినే భాగ్యం మాకు కలిగినందుకు ఎంతో ధన్యులము. 🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩
@veeruveeramalla31143 ай бұрын
నాది కూడా ఇదే అభిప్రాయం శ్రీరామ జయహనుమాన్
@sateeshsuravajjala6902 Жыл бұрын
జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఈ సుందరకాండ విశిష్టత అర్థం ప్రాముఖ్యత గొప్పతనం మీ వర్ణన.లో శ్రవణము జన్మధన్యం. ❤❤❤❤❤❤❤జై హనమాన్
@satishboiri3857 Жыл бұрын
🌹జై శ్రీ రామ్ 🌹 జై శ్రీ రామ్ 🌹 జై శ్రీ రామ్ 🌹 జై శ్రీ రామ్ 🌹 జై శ్రీ రామ్ 🌹
@varalakshmivaralakshmi5422 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనం మాటలు రావడం లేదు అంత అద్భుతంగా చెప్పారు ఇలాంటి వినాలంటే జన్మ ధన్యమ్ అవుతుంది సు0దరాకా0డ చాలా బాగా వివరించారు ఇలా చెప్పితే మళ్లీ మళ్లీ వినాలి అని పిస్తుంది జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీ రామ్🌺🏵️🌻🌼💐🌹🥀🌷💮
@sambasivaraoravuvari630311 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@porikaphanikumar37373 күн бұрын
😮😅😅😂 Ji 😊😮
@venkatramreddyy7249 Жыл бұрын
పారాయణం కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది గురువు గారు PACs cheddam dhnvad
@sibbalavaralakshmi530 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనం.మాటలు రావడం లేదు.🙏🙏🙏🙏🙏🙏
@adilakshmi3914 Жыл бұрын
🙏🌺జై శ్రీరామ్🌺🙏 🙏🌺జై వీర హనుమాన్🌺🙏 🙏🌺శ్రీ గురుభ్యో నమః🌺🙏
@rajashreerangu27538 ай бұрын
Jai Sri Ram Jai Hanuman Sri Guru bhyo Namaha😊
@sunithaakula4818 Жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు మీరు వివరించే విధానం వింటూ ఉంటే నా కళ్ళముందు కదలాడిన టు గా అనిపిస్తుంది మీరు వివరించే విధానము మీ ప్రవచనము అద్భుతము🙏🙏🙏🙏🙏
@papaiahsreepada19928 ай бұрын
😊
@sureshgskrc8 ай бұрын
🎉🎉
@Mugada-d1j2 ай бұрын
@@papaiahsreepada1992w😢3 w😂r😂❤❤q? ?112 😂I
@PSKUMARREDDYАй бұрын
గురుభ్యోనమః మీ ప్రవచనాలు వల్ల ఎంతో జ్ఞానాన్నీ విజ్ఞానాన్ని పొందేను...
జై శ్రీరామ్.... కొన్ని కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసే ఇలాంటి అద్భుతమైన ప్రసంగాలు చేస్తూ మా అందరికి అచంచలమైన జ్ఞానం అందింస్తూ నిరంతరం సమాజం యొక్క అభ్యున్నతికి ఈ కలికాలంలో ఎలా ఉండాలో రామాయణం మనకు ఎంత ఆదర్శనియమోతెలియచేస్తున్న మీ అద్భుతమైన ప్రసంగానికి కృతజ్ఞతలు 🙏🙏🙏
@krishnamvandejagatgurum966 Жыл бұрын
Nijam
@rajathegreat8768 Жыл бұрын
100 % true
@ragao.2696 Жыл бұрын
Jai Sri Rama
@thamadakamalakumari2974 Жыл бұрын
Satyam Shivam sundaram
@chintavenkateswararao6141 Жыл бұрын
😊😄😄
@rajendramatta8966 Жыл бұрын
🙏🙏🙏💐💐💐👌🏹🛕✌️🚩 జై రామ భక్త హనుమాన్, ధన్యులమ్ గురూ గారూ
@anandrao3893Ай бұрын
జై శ్రీరామ్ జై శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ హనుమ లకం నమస్కరిస్తున్నాను 🚩🙏 గురువు గారికి నమస్కారములు 🚩🙏
Guruvu gaaru.. meeku padabhi vandanam. Mee vislesanalo saxathu sundarakanda parayanam chusina anubhuthi kaluguthundi. Jai Sree Ram
@seetaallam772411 ай бұрын
Jai shree ram.
@anandrao3893Ай бұрын
జై శ్రీరామ్ సీతారామ లకు జై సుందరాకాండ కు జై రామలక్ష్మణులకు జై జై శ్రీ హనుమ కు జై 🚩🙏 జై శ్రీ గురువు గారికి జై 🚩🙏
@srinivasucheekatla1755 Жыл бұрын
🙏🙏🙏 Jai Sriram, Jai Hanuman 🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏
@anandrao38936 ай бұрын
జై శ్రీ రామ్ నమో నమః 🚩 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏గురువు గారికి నమస్కారములు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@srinivasaraochalla5357 Жыл бұрын
JAI SRI RAMA,JAYA JAYA RAMA,JAYA JAYA SITA RAMA,JAI SRI RAMA BHAKTHA HANUMAN,JAI VEERA HANUMAN,JAI BHARATH,JAYA JAYA BHARATH,BHARATH MAATHAKI JAI,JAI JAWAN,JAI KISAN.VANDHEMAATHARAM.
@bhavanigangapulicherla7263 Жыл бұрын
Chaganti koteswara garu memalni ni kanna me parents danyulu
@anjaiahatikam5502 Жыл бұрын
🙏guru devula pada padmàmula ku pada padabi vandanamulu 🙏🙏shiva keshava murthy shiva keshava 🙏Samba shiva sada Siva 🙏🙏😂😂😂
@nagamaniaddanki4712 Жыл бұрын
Konthandilonayina marpuravalante miru cheppelanti pravachanalu chebuthunevun Dali o mahaniya mikudathakoti vandanal. u a nagamani kakinada16 namasumanjal I gatisthu ❤❤❤❤
@jayachandrasadda37383 жыл бұрын
Jai sriram, jai srirama, jaisriram, jaisriram, jaisriram, jaisriram, jaisriram
@jallepallinarayanara08662 жыл бұрын
Jai sriram
@anuradhap17 ай бұрын
పౌర్ణమి నాడు గోదావరి సౌందర్య వర్ణన అధ్భుతం ...మనసు తో చూపించారు మీకు పాదాభివందనం🙏
@sasibattiprolu52410 ай бұрын
🙏🙏🙏🙏🙏
@malliroyalmalliroyal3482 Жыл бұрын
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ 🕉️🌻🌷🥀🌺🙏
@v.v.ramanapalivela42303 жыл бұрын
జై హనుమాన్ జై జై హనుమాన్ 🙏🙏🙏
@harshavardhankolli74512 жыл бұрын
Jai sriram
@murthyyvr1085 Жыл бұрын
P
@raveendrareddy26 Жыл бұрын
@@murthyyvr1085 à
@anjaiahatikam5502 Жыл бұрын
🙏guru yo nama 🙏shiva keshava narayana achutha thriumbakam pusti ardanam shambu linga Kasi Anna purnaeswaraviswanadha arunacheswara 🙏
@usha5895 Жыл бұрын
ఆచార్యులు కఉపఆదఆభఇవందనఆలఉ సుందరకాండ కళ్ల కుట్టినట్లు ఎంతబాగా చెప్పారు వేల వేల నమస్సులు
@anjaiahatikam5502 Жыл бұрын
🙏gurubyo nama 🙏guru Deva mukatha sree ramayanam sundara Kanda pravachana shravana bagyam 🙏krishnam vandhe jagath guruvu 🙏
@విశ్వం-ణ9థ Жыл бұрын
ఓం శ్రీ రామభక్తశివాంజనేయయ నమః🛕🌄🌏💐🌺🌷🙏🧎
@jayachandrasadda37383 жыл бұрын
Jai hanuman, jai hanuman, jai hanuman, jai hanuman, jai hanuman
@satyanarayanaboosala1146 Жыл бұрын
శ్రీ రామ ఆంజనేయ యా నమః
@mohanvkoppula55137 ай бұрын
మీరు ఇలా చెప్తుంటే స్వామి ఎంత ఆనందంగా వినాలనిపిస్తుంది అది చాలు గురు గారు వందనాలు
@anuradhahari-eg4sd8 ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు.జై హనమాన్ 😊😊😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suseelawoolla4550 Жыл бұрын
Chapati variki na namaskaramulu me prasangalu vinadaniki adbhutamu ga vunnayi
@anjaiahatikam55022 жыл бұрын
🙏🙏🙏guru devula pada padmàmula ku padabi vandanamulu 🙏jai sree Rama lakshmana sahitha swamy hanuma 🙏🙏
ఆంజనేయస్వామి.... 😭 తెలిసే తెలిక ఏం తప్పులు చేసినా నన్ను క్షమించు.... సీతమ్మ తల్లిలా ఉండాలి అని ఉంది.... నమ్ముకున్న వాడు నన్ను మోసం చేయకుండా నాకు జీవితాన్నిచ్చేలా చూడు.... ఆస్తులు అంతస్తులు ఏనాడో కోరుకోలేదు బావతో జీవితం... నాకు నా కొడుక్కి నువ్వే శ్రీరామరక్ష 😭😭😭😭 సీతని చేస్తావా పతీతని చేస్తావా నీ ఇష్టం నాన్న.... శీతల ఉండాలనుంది నాన్న.... ఎవరితో తప్పు చేయాలని నాకు లేదు... ఇంట్లో నేను డబ్బు గురించి ఎంత బాధ పడుతున్నానో నేను నా కొడుకు నీకు తెలుసు.... అయినా ఏ రోజు తప్పు చేయాలని అనిపించట్లేదు ఎన్ని ఆఫర్లు వచ్చినా.... నమ్ముకున్నవాడు కోట్లకు పరిగెత్తిన వాడైనా పైసా కూడా సహాయం చేయడం రానివాడు నీకు తెలుసు.... కానీ ఒక్కసారి చేయించినప్పుడు వేరే వాళ్ళతో తప్పు చేయకూడదు కదా నాన్న.... అందుకే తనలో మార్పు కోసం తన సహాయం కోసం నా జీవితం కోసం ఎదురుచూస్తున్నాను.. జైశ్రీరామ్
@rajarao7598 Жыл бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
@ramadhananjay Жыл бұрын
Jai Sri Ram 🙏🏻🙏🏻🛕🌹🍌🍎🙏🏻🙏🏻 Jai Hanuman 🙏🏻🙏🏻🍌🍎🌹🙏🏻🙏🏻
@sridevit6089 Жыл бұрын
Jai hanuman Mea dwara maki bhagyamkaliginandhuku dhanyawadhalu guruvugaru🙏🙏🙏
Jai sri ram , Jai Hanuman . Happy to listen sundara Kanda . 🙏🙏🙏🙏 Om namo shivayya.❤
@suravarapubaburao81569 ай бұрын
Chaganti gari gnyanam ika yevariki undadani na gatti nammakam ,Dybsambuthulu🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
@manikantaa811Ай бұрын
అసలు రామాయణం అంటే నే కొంత మందికి అసలు తెలియట్ల లేదు. రాముడుకు సీత ఏమో తుంది అని అడుగుతారు. పిల్లలు కు పెద్ద వాళ్లే సరిగ్గా చెప్పటం లేదు ఎంత చెండాలంగా తయారో.. మీరు చేపిన విషయాలు వినే కొంది వినాలి అని పించుతుంది 🙏🙏 చాలా చాలా బాగా విడమరచి చెబుతున్నరు 🙏
Guruvu garu miru ellappudu Ilage pravachanala istu makau gnananni kalgacheyyali aasistunnamu Jai hanuman
@kishanlanka1380 Жыл бұрын
గురువు గార్కి నమస్కారలు
@SiddharthKumar-f2i Жыл бұрын
Sri Ramachandra sriramachandra sriramachand😅ra sriramajayarama sriramajayarama sriramajaya😅Rama sriramaramethe 😮rame rame manorame sahasranama thathulyam ramanamavaranane Namaste U Tube channel Director because you are sending Sundarakanda SLokas Thank you sir once again
@jagadeeshbujjivlogs4499 Жыл бұрын
జై శ్రీ రామ
@mabuvsp97122 жыл бұрын
Srirama jaya rama jaya jaya rama 🙏🙏
@maruthiprasad26646 ай бұрын
Jai Hanuman. Namah sumaanjali koteswara rao gariki