రామాయణంలో ఒక్క మాట ఒకో వజ్రం లాంటిది తండ్రి మాట మాత్రమే కాదు ఒక అన్నని ఎలా చూడాలి ఒక తమ్ముడిని ఎలా ప్రేమించాలి,ఉరిమిలా దేవి కుడా ఎంత గొప్పాడో, రాజ్య కాంక్ష లేని తమ్ముళ్లు ఒక్క తల్లికి పుట్టక పోయిన తమ్ములు మద్య మంచి ప్రేమ,కోడలు కుటుంబానికి ఇచ్చే గౌరవం,ఇంకా ఏమి చెప్పిన రామాయణం తక్కువే.శ్రీ రామ చంద్ర ...