SC, ST చట్టం దుర్వినియోగం అవుతుందా? - Advocate Dr B KARTHIK NAVAYAN Interview | Crime Diaries

  Рет қаралды 34,143

iDream News

iDream News

2 жыл бұрын

Here is the exclusive interview of Advocate, High Court Of Telangana Dr B KARTHIK NAVAYAN only on Crime Diaries With Muralidhar. #260
In this exclusive interview, Dr B KARTHIK NAVAYAN talks about his career as a Advocate, the criminal cases he has work, facts behind the misuse of SC, ST Act and many more interesting topics ..!
For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedi...
Like: / idtelugunews
Follow : / idtelugunews
Follow : / idtelugunews
Visit : www.idreampost...

Пікірлер: 135
@VIJAYKUMAR-ng2xc
@VIJAYKUMAR-ng2xc 2 жыл бұрын
He is one of the famous Advocate in entire Telangana and AP
@advocatetvsubbareddy5247
@advocatetvsubbareddy5247 Жыл бұрын
ఒక అడ్వకేట్ అయిన నన్ను బెదిరిస్తున్నారు మా ఫాదర్ కి ఫోన్ చేసి భయపెడుతున్నారు మీ అబ్బాయి పైన Sc ST కేసు పెడతానని. కామెడీ ఏంటంటే వాడు ఎవడో కూడా మాకు తెలియదు కానీ తిట్టానని కేసు పెడతాడంట. ఒక అడ్వకేట్ కే ఇలా జరిగితే లేమాన్ ( సామాన్యుడు ) పరిస్థితి ఏంటి? 2 డేస్ ముందు వరకు మా ఫాదర్ కి కాల్ రాకముందు SC ST ల కి సలహాలు ఇచ్చేవాడిని వాళ్ళ బ్రతుకులు మారాలని కోరుకునేవాడ్ని. నా వరకు వచ్చాక తెలుస్తోంది ఎన్ని ఫాల్స్ కేసులు పెడతారో
@Swarnakiran-np4yl
@Swarnakiran-np4yl 10 ай бұрын
Your right brother
@user-bg4nr4gl9t
@user-bg4nr4gl9t 10 ай бұрын
Ma urlo 2 family la madya godavaki sc st vallaki thagataniki echi ,money echi mammalni sc ani matladuthunnarani case vesaru bayya
@premsagargollapally9438
@premsagargollapally9438 2 жыл бұрын
Good job kaarthik garu, మీరు ఇలాంటి అవగాహన సదస్సులు మరిన్ని పెట్టండి,మొర్రిగూడ గ్రామం పేరు తెలంగాణలో అందరికి తెలిసేలా చేసారు
@suryanarayanarajumudunuru313
@suryanarayanarajumudunuru313 2 жыл бұрын
ఉద్యోగస్తులు ఎక్కువగా ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సుప్రీం కోర్టులో పిటిషన్లు వేయగా 2018 సంవత్సరంలో చట్టానికి సవరణలు చేయగా ఓట్ బ్యాంక్ రాజకీయాలకు ప్రభుత్వం తల ఒగ్గి చట్టాన్ని యథావిధిగా ఉంచారు.
@suryanarayanarajumudunuru313
@suryanarayanarajumudunuru313 2 жыл бұрын
కేవలం ఉన్నత వర్గాలు sc st వర్గాలను ఉపయోగించుకొని misuse చేయడమే కాదు, sc st లు కూడా ఎక్కువగా ఈ చట్టాన్ని స్వార్థం కోసం డబ్బులు ఎగ్గొట్టడానికి, పని ఎగ్గొట్టదానికి భూ సరిహద్దుల తగాడాలలోను ఉపయోగిస్తున్నారు. గమనించగలరు.
@Vinod-ow4yf
@Vinod-ow4yf Жыл бұрын
P
@Vinod-ow4yf
@Vinod-ow4yf Жыл бұрын
P
@balakoteswararaogunti2253
@balakoteswararaogunti2253 Жыл бұрын
​@@Vinod-ow4yf😅 😊😊😊😊😊😊 భదప😊
@natyakalabharathikadapa2308
@natyakalabharathikadapa2308 Жыл бұрын
Yes
@ehdr.srinivasachari1421
@ehdr.srinivasachari1421 2 жыл бұрын
Prove చెయ్యలేక పోతే.. పరువు నష్టం వెయ్యవచ్చా? కారణం అన్యాయం గా oc bc లపై తప్పుడు case పెట్టి అవమానం చేసి, time, money waste చేసినందుకు, మానసికంగా బాధపెట్టారు కనుక తప్పుడు case పెట్టినందుకు, act ని దుర్వినియోగం చేసినందుకు కఠినముగా 7yrs శిక్షించాలి.
@pallasiva7580
@pallasiva7580 2 жыл бұрын
నిజాం అన్న ఎస్సీ ఎస్టీ చలమంది ilage కేసు పెడుతున్నారు
@veldiganesh4568
@veldiganesh4568 2 жыл бұрын
Kontamandi case bayaniki atmahatyalu chesukoni chanipoyaru kuda
@sharanyasimhadri3549
@sharanyasimhadri3549 2 жыл бұрын
SC st cases m tappu cheyakpoina pedtunaru ,bayam vestundi sir e society lo vere caste vallu batakala vadda?
@guruprasaddarbha2005
@guruprasaddarbha2005 Жыл бұрын
@@sharanyasimhadri3549 లాయర్ ను సంప్రదించి తగిన సలహా తీసుకోండి.
@kirankumarmarri
@kirankumarmarri 7 ай бұрын
Sc,st కేసుల్లో అన్యాయం జరిగిన వారికి న్యాయం కాదుకదా మనిషినిగా చూడరు. ఐన OC,BCలపై కేసువేసే వాళ్ళకి SCఅని తెలవదా?
@_J0001
@_J0001 Жыл бұрын
ఒకడికి మేము ఇల్లు రెంట్ కి ఇచ్చాము.వాడు వెళ్ళేటప్పుడు ఇల్లు అంతా నాశనం చేసాడు. Repair చేయించమని ఆడిగినదానికి వాడు మమ్మల్ని అసహ్యంగా బూతులు తిట్టి తిరిగి మా నాన్న పైన sc st case పెట్టాడు. మళ్లీ వాడు ఒక bank employee, వాడి భార్య lawyer.
@rajeshpapani
@rajeshpapani Жыл бұрын
anduke ivvatledu chala mandi
@manucreations9612
@manucreations9612 Жыл бұрын
Meru case veyaledha madhi same problem
@haritumuluri2735
@haritumuluri2735 2 жыл бұрын
Your voice should be heard across the country. Very informative. Murali sir, thanks for the interview. Can you also please do specific interview on 306.
@narsaiah.bellapu5419
@narsaiah.bellapu5419 Жыл бұрын
నాకు sc st యాక్ట్ అంట్టే తెలియదు కానీ నాకు తెలియకుండానే డబ్బులకోసం న మీద కేసు పెట్టినారు ఆ టైం లో నాకు రాజకీయం పాలిటిక్స్ ఎమి తెలియదు వాడి వాళ్ళ నేను 2లక్షల బాకీ అయింది బైట దేశం పోయే నా ఫ్యామిలీని కాపాడుకుంటు వచ్చిన కానీ నాకు 3 yers శిక్ష పడ్డది చాల బాధ పడ్డ sc st లు నాతో చాల మంది దోస్తులు మధ్య ఉన్నారుఆలా ఎప్పుడు కాలే కానీ డబ్బుల పిచ్చి నా బేవకూఫ్ కేసు పెట్టినాడు so im నాట్ హ్యాపీ ఏప్పుడైన వాడిని చూసినప్పుడుల్లా చంపాలి అని పిస్తుంది కానీ వాడికి కూతురు ఉంది ఆ టైం లో నా కూతురు గుర్తుకువస్తుది దూరం చేస్తే ఆ పాపం నాకే తగులుతది అనే ఆలోచన అంతే
@ramagiriwarrakesh7249
@ramagiriwarrakesh7249 11 ай бұрын
Same problem
@myworlds1502
@myworlds1502 2 жыл бұрын
Karthik Sir Garu Ur So Good job Helps and Awareness Information Thanks So much
@boyinasrinivasulu5086
@boyinasrinivasulu5086 2 жыл бұрын
Mr. Karthik is a great person and he is a legal warrior with advocacy.
@koppula45
@koppula45 Жыл бұрын
ఏమయ్యా అడ్వకేట్ గారు నా మీద అక్రమంగా రెండు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసులు పెట్టి బెదిరించాడు అప్పటి ఎమ్మెల్యే వేముల వీరేశం దానికి పక్క ఎవిడెన్స్ నల్గొండ జిల్లా కేతేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించాడు ఏడు సంవత్సరములనుండి కోర్టు చుట్టూ తిరుగుతున్నాము నాలాంటి బాధితులు కొన్ని వందలమంది కోర్టులో తిరుగుతున్నారు దానికి ప్రత్యక్ష సాక్షిని
@boyinasrinivasulu5086
@boyinasrinivasulu5086 2 жыл бұрын
His entire interview reveals the ground reality. He is done good service.
@jmsolutions386
@jmsolutions386 2 жыл бұрын
Really you are a great personality from our society and doing good job.. keep it up
@bhumirao
@bhumirao 2 жыл бұрын
Sir, great inspiration
@undintiashok5491
@undintiashok5491 2 жыл бұрын
exellent voice and great thinkings sir
@ehdr.srinivasachari1421
@ehdr.srinivasachari1421 2 жыл бұрын
అంతా డబ్బు మయం..genuine persons లేరు బ్రదర్.. weapon to earn money without working hard..in future act may end with no power.
@ehdr.srinivasachari1421
@ehdr.srinivasachari1421 2 жыл бұрын
మిత్రులారా, sc st atrocity act ని తప్పుగా వాడుకుని sc st లకు భవిష్యత్లో సమస్యలు తెచ్చే వారిపై కఠినంగా శిక్షించే ప్రయత్నం చెయ్యాలి, లేదంటే oc, bc లు sc st ల పై తప్పుగా అర్ధం చేసుకునే అవకాశం వుంది,కొంత శాతం sc st వర్గాలకు చెందిన వాళ్ళు రాజకీయ నాయకులు చేతుల్లో కీలు బొమ్మలు లాగా ఆడుతున్నారు,బెదిరింపులు,settlement లకు పాల్పడి sc st act ని దుర్వినియోగం చేస్తున్నారు, ఇలాగే కొనసాగితే యావత్ కొన్ని కోట్ల లక్షల sc st ల కుటుంబాలకు అవసరానికి ఒక్క రూపాయి కూడా oc, bc ల నుండి అత్యంత అవసరానికి అప్పు సహాయం పుట్టదు,అంతేకాదు ఓసి , బీసీలు తమ కర్మాగారాలలో, ఇళ్లల్లో, పొలాల్లో పనులకు sc st లను పిలుచుకోలేరు,oc, bc ల వ్యాపార కేంద్రాలలో చిరు ఉద్యోగాలు కూడా sc లకు st లకు ఇవ్వలేరు కారణం అనుమానం..ఇది భయం కాదు, కానీ అనుమానం తో జాగ్రత్త పడుతున్నాము అని అంటారు.కనుక మిత్రులారా తప్పుడు కేసులు పెట్టే sc st లపై వెంటనే తగు చెర్యలు తీసుకోండి.మంచి భవిష్యత్ కోసం కష్టపడి చదివి ఉద్యోగాలు పొంది, oc bc లకు సమానంగా ఆర్థికంగా స్థిరపడాలి.. అని ఒక మంచి దిశను చూపించాలి sc st నాయకులు. 🙏🕉 ఈ విషయాన్నీ తేలికగా తీసుకుంటే సమస్య సప్పదు.. కానీ దూరపు ఆలోచన చేసి భావి తరాలకు నష్టం జరగకుండా మేలుకోవాలి.
@srinivasfacetoface1404
@srinivasfacetoface1404 2 жыл бұрын
దుర్వినియోగం గురుంచి మాట్లాడండి సర్ , వారి ఇండ్లలో పనుల గురించి, వారి పొలాల్లో పనులగురుంచి , వారి కంపెనీ లలో పనుల కోసం sc, st లు పుట్టలేదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి సమానంగా గౌరవంగా బ్రతికే హక్కు ఉంది
@smartsandeep1235
@smartsandeep1235 2 жыл бұрын
Sc st లు మీ ఇళ్ళలో మీ పొలాల్లో పనులులు చెయ్యడానికి పుట్టలే
@rkrk-rw7uo
@rkrk-rw7uo 2 жыл бұрын
🙏🙏🙏🙏
@rkrk-rw7uo
@rkrk-rw7uo 2 жыл бұрын
👌👌👌
@mahamoodpasha2649
@mahamoodpasha2649 2 жыл бұрын
Great sir 👌👌👌👌😊
@lachirampathlavath6026
@lachirampathlavath6026 2 жыл бұрын
Good sir
@chilukalajangaiah2781
@chilukalajangaiah2781 2 жыл бұрын
MURALI sir what a beautiful question hands up sir ADVOCATE is also always thinking money
@harshitkumar-pm5xd
@harshitkumar-pm5xd 2 жыл бұрын
Anna you are a torchbearer for the SC ST & BC Communities.🙏🙏🙏
@vijaykumarkumar-wn3wp
@vijaykumarkumar-wn3wp Жыл бұрын
ఇలాంటి న్యాయవాది కావల్లి సామాజిక భావజాలం కలిగినా సూపర్ సార్ ...మీలాంటోల్లి వల్లన బాబాసాహెబ్ భావజాలం బతుకుతోంది
@learnfacttelugu1254
@learnfacttelugu1254 9 ай бұрын
26:00 young IPS "Akshay Kumar belongs to Telangana"
@golsulanarsaiah6892
@golsulanarsaiah6892 2 жыл бұрын
Good awareness.
@ashokkumarbunga6079
@ashokkumarbunga6079 2 жыл бұрын
Dr. Kartik, Advocate Sir, really great , he has through knowledge on the subject.. he is doing yeoman service. It's really sad to know the loop holes in our system. Even after so many years of passing the SC/ST Act, years of passing the Act.m not even little bit of improvement in implementation. It is sad that Police, bureaucracy and Judiciary developed negative attitude against the Act. Including SC / ST community of officers. Muralidhar garu , Anchor really asks probing questions and makes each and every aspect very clear. Hatts off to both of them.
@ganeshvainala8614
@ganeshvainala8614 2 жыл бұрын
Interview with great person
@dumpalasurendra8702
@dumpalasurendra8702 2 жыл бұрын
Good job sir
@rameshk2835
@rameshk2835 2 жыл бұрын
Good Job Karthik sir.. 🙏
@gognene1513
@gognene1513 2 жыл бұрын
వెరీ good interview. Usually Mr Sudhakar's interview is వెరీ good.
@vijaykumarkumar-wn3wp
@vijaykumarkumar-wn3wp Жыл бұрын
Jai bheem jai mulnivasi sir..from... vijay.. sangareddy
@padmavathyperabathina610
@padmavathyperabathina610 Жыл бұрын
U r a inspirational 👏 person
@suryanarayanarajumudunuru313
@suryanarayanarajumudunuru313 2 жыл бұрын
Nice video Very informative
@sukhbirnaidu4360
@sukhbirnaidu4360 2 жыл бұрын
Very Interesting
@koppula45
@koppula45 Жыл бұрын
కేవలం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెడితే డబ్బులు వస్తాయని కారణం కూడా పెట్టడం జరుగుతుంది ఈ కేస్ పెట్టగానే ₹25 ఎఫ్ఐఆర్ కాగానే 50 వేల రూపాయలు వస్తున్నాయి దానికోసం కేసు పెడుతున్నారు
@arogyammatcha8199
@arogyammatcha8199 Жыл бұрын
Super siir
@gognene1513
@gognene1513 2 жыл бұрын
Shame on SC officials who are ignoring their officials responsibilities and neglectness
@ravikanthero1996
@ravikanthero1996 Жыл бұрын
Great heroism Ambedkarism
@bgtalents7536
@bgtalents7536 2 жыл бұрын
Advacate Sravya katta interwiw sir. Plz.. 🔥🙏
@mulagalaramakrishna5931
@mulagalaramakrishna5931 2 жыл бұрын
Sir go ahead
@7393999336
@7393999336 2 жыл бұрын
It's good sir, ... But it was misusing with them also those are scheduled people. And then are thinking on this , one kind of vepon in hand to blem to other or demond
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 Жыл бұрын
Very phone no numdi housing loan istanu ani pan card Adar card ducumention Anni ఆధారాలు తీసుకొని కాళ్ళమీద ఊరీకనే కేస్ లు కోర్టు లో దాఖలు చేస్తున్నారు చాలా తప్పులు చేస్తున్నారు
@premkumar-qn2lj
@premkumar-qn2lj 2 жыл бұрын
Sir anchor garu,chapina A& B excellent, nanu na family ni political gaaa adurukolaka oka land ni 2001 nundi 2019 varaku eddaridagar 5acrs land konichi, last looo sc st case ani badirinchi na land nu lakonaru, edantaaa chasindi Ex. MLA & MLA brother ami chayalooo meraaa chapandi
@begarisrikanth8273
@begarisrikanth8273 2 жыл бұрын
Jai bheem Sir
@ConstitutionTV
@ConstitutionTV Жыл бұрын
@constitutiontv
@akashreddy463
@akashreddy463 9 ай бұрын
Maa father surity kinda 60000 appu ippinchadu oka SC ki. Tharavatha aa sc ni dabbulu adigithe attracity case pettistha annadu. Anduke Ee chattam durviniyogam nundi oc bc lu kaapadukovalante andaru advocates avvali.
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 Жыл бұрын
లంచాలు తీసుకొని చిన్న ఉద్యోగస్తులు మీద తోసేసి సైడ్ అవుతున్నారు
@mskumar5530
@mskumar5530 2 жыл бұрын
Jai bhim sir
@sitimalabharathkumar8030
@sitimalabharathkumar8030 2 жыл бұрын
Jai bheem anna Exlent
@Kamallifeniha
@Kamallifeniha Жыл бұрын
Eevishyam colector gariki thelisela cheyyandi sir ..
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 Жыл бұрын
వీళ్ళు చేసింది కాకుండా ఎంప్లాయీస్ యూనియన్స్ నీ రెచ్చగొడుతూ మీ గత department Lani రెచ్చగొట్టి తప్పుడు కేసులు పెడుతున్నారు ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే వాళ్ల నీ ఇరికిస్తున్నారు చాలా తప్పులు చేస్తున్నారు
@mockcrackers7636
@mockcrackers7636 Жыл бұрын
Everything is good, but what happened when someone misuse this section and keep a case against non Sc/ St, what should vitcim should do? This question is not clarified well. Recently In my experience I seen many fake cases & demanding for money. Victims are scared & helpless. What should vitcim do? You should have asked this question in a clear way. Thank you
@koppula45
@koppula45 Жыл бұрын
ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగిందని ఇది అందరికీ పూసి చూపడం ఎంతవరకు సమంజసం
@intelligence9931
@intelligence9931 14 күн бұрын
Government lands belongs to sc and st people to acquisition legally
@saddharmaambedkar5032
@saddharmaambedkar5032 2 жыл бұрын
Jai bheem, lal salam Sir.
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 Жыл бұрын
కావాలని రెచ్చగొట్టి మీగ త వాళ్ళను ఇరికిస్తున్నరు
@reethugampa
@reethugampa 2 жыл бұрын
వివరంగా చెప్పారు. అణగారిన వర్గాల ఆశా కిరణం లా ప్రకాశించండి .
@lokarajanloka6119
@lokarajanloka6119 Жыл бұрын
సర్ ప్లీస్ రిప్లై ఇవ్వండి సర్
@rajanijarugula2983
@rajanijarugula2983 2 жыл бұрын
AP lo ee chattam addam pettukunni konni veela tappudu cases namodu ayyayi
@ravikanthero1996
@ravikanthero1996 Жыл бұрын
Jai bheem all
@user-bg4nr4gl9t
@user-bg4nr4gl9t 10 ай бұрын
Miss use chesthe oc vallaki ela nyanam jaruguthundi sir
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 Жыл бұрын
వయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలి ముసులి వాడు తప్పు చేస్తే అలాంటి వాళ్ళను మనము ఊరికనే బుద్ది చెప్పకుండా ఉండలేము పరిస్తితులను బట్టి ఆధారపడి ఉంటుంది
@mahamoodpasha2649
@mahamoodpasha2649 2 жыл бұрын
Mari maku nduku punishment sir E act valla
@pettavvsatyanarayana7059
@pettavvsatyanarayana7059 5 ай бұрын
Jai bheem sir
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 Жыл бұрын
పెద్దలు well eduction ఉన్నారు ఈ విషయాలను గమనించాలి అది ఆడవాళ్ళు అయిన మగా వాళ్ళు అయిన తప్పు చేశారా లేదా చిన్న తప్ప క్రిమినల్ తప్ప ఇవన్నీ గమనించి శిక్ష వేయాలి చట్టాలను తేవాలి ప్రతి చిన్న విషయాన్నీ పెద్దది చేసి కావాలని కేసులు పెట్టేవల్లను అసలు ఉరికోకుడ దు
@shankarbukya4222
@shankarbukya4222 2 жыл бұрын
Sir Naku sahayam cheyagaru
@tummalapaliprasad5598
@tummalapaliprasad5598 2 жыл бұрын
Sar naaperu prasad nadi kkd Agra kulam vadu mathalini roju tragitidutunadusar maku evaru leru helpe cheyandi scdanivi anitragiantadu
@tmohan4710
@tmohan4710 Жыл бұрын
Sar naku alane jarigende
@Kamallifeniha
@Kamallifeniha Жыл бұрын
Please response avvandi sir
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 Жыл бұрын
అవ్వాలి ఎందుకంటే తప్పులు చేసి రెచ్చగొట్టి వలను కేష్ట్ పెట్టీ తుడుతున్నము అని కేసులు పెడుతున్నారు
@Kamallifeniha
@Kamallifeniha Жыл бұрын
Please 🙏🙏 help me sir
@Kamallifeniha
@Kamallifeniha Жыл бұрын
Enadulo memu kottamani vesaru
@muraliyendluri7011
@muraliyendluri7011 5 ай бұрын
Rithulu ku.tevra nashtam jaruguthndhi
@yadhagirimunige2435
@yadhagirimunige2435 2 жыл бұрын
Jai bheem sir super
@ConstitutionTV
@ConstitutionTV Жыл бұрын
@constitutiontv
@satyanarayanapatel4901
@satyanarayanapatel4901 2 жыл бұрын
Dr sir I'm SC Mala idea involved Hyderabad ifacing Lot of Prablams last 10 years (leagal) I'm reataired person so please help me sir Isanti office contact no thanks
@satyanarayanapatel4901
@satyanarayanapatel4901 2 жыл бұрын
Ìsir I want phone no
@kalapureddysivakumari7644
@kalapureddysivakumari7644 Жыл бұрын
రియల్ ఎస్టేట్ కాదు gov employees kuda ఇలానే చేస్తున్నారు
@muraliyendluri7011
@muraliyendluri7011 5 ай бұрын
Rithulanu.blakmeil chesthunaru
@lokarajanloka6119
@lokarajanloka6119 Жыл бұрын
Sir good morning మది ap చిత్తూరు జిల్లా కుప్పం మండలం వసనాడు villege సర్ 13 వ తరికున ఇద్దరు తాగి వచ్చి మా ఇంటి దగ్గర మా అమ్మను రావే బయట "మాదిగ "లంజ లోఫర్ లంజ అని చెడ్డ చెడ్డ గా తిట్టారు సర్ మేము పోలీస్ వారికి పిర్యాదు చేసాము కంప్లైంట్ ఇచ్చాము సర్ కానీ వారు ఏమి పట్టించుకోలేదు సర్
@yashwanthkalyan1997
@yashwanthkalyan1997 2 жыл бұрын
18:53
@gognene1513
@gognene1513 2 жыл бұрын
Murali has become speechless and lost energy due to helplessness
@SathiriLaxmipathi-wi9nr
@SathiriLaxmipathi-wi9nr Ай бұрын
S.c st meda dabulu avvthunai
@harshavardhanyalamarthi8343
@harshavardhanyalamarthi8343 Жыл бұрын
SC St act lo fake case lo peteve akuva
@shankarbukya4222
@shankarbukya4222 2 жыл бұрын
Sir nenu St mahila ni na LAND lo interfere ai na land ni lakkunttunnaru
@Kamallifeniha
@Kamallifeniha Жыл бұрын
Sc vallani chinna chupu chustunnaru police case pedithe thisukovatledhu ..valla vaipe andharu unnaru vilekarlu andaru police lu mp lu andharini lancham tho konesaru
@lokarajanloka6119
@lokarajanloka6119 Жыл бұрын
సర్ నెంబర్ ఉంటే చెప్పండి సర్ వాట్సాప్ నెంబర్
@Kamallifeniha
@Kamallifeniha Жыл бұрын
Sir ..sc ni dhusistunnaru rallatho koduthunnaru aa veedhi vallu ee veedhi vallani
@jagannadharao5401
@jagannadharao5401 Жыл бұрын
ఈ చట్టం ఉన్న,అసలైన sc, st కులాలకు న్యాయం జరగడం లేదు, అమలు చేయాల్సిన అధికారులు స్వార్థపరులు వల్ల sc, st వర్గాలకు న్యాయం జరగడం లేదు, అందుకు నేనే ఉదాహరణ. నేను ఎన్నో ఇబ్బందులకు గురియైనాను.
@user-qc2hb1us9z
@user-qc2hb1us9z Жыл бұрын
Palimela si ki dabbulu este e case aina em kadu
@rrajkumar1622
@rrajkumar1622 Жыл бұрын
Sir please share pH no.
@gourishankar105
@gourishankar105 2 жыл бұрын
Sir me contact number ivvandi,,Nenu kuda voka case lo suffer avuthunnanu ,,Mimmalni kalavali
@naravulasrinivarao1006
@naravulasrinivarao1006 2 жыл бұрын
Good sir
@barmaterajkiran959
@barmaterajkiran959 2 жыл бұрын
Jai bhim sir
@ConstitutionTV
@ConstitutionTV Жыл бұрын
@constitutiontv
@charanvarma3839
@charanvarma3839 2 жыл бұрын
Jai bheem sir
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 7 МЛН