ఎలక్షన్ కమిషనర్ తప్పు చేసారు కాబట్టి ఏ సమాధానం చెప్పట్లేదు
@RAMESHHEALTHКүн бұрын
ఈవీఎంలు కచ్చితంగా ట్యాంపరింగ్ జరుగుతున్నాయి దీంట్లో ఏమాత్రం సందేహం లేదు ఏపీ ఎలక్షన్ నుంచి ఇది మొదలైంది ప్రతి ఎలక్షన్ లోనే జరిగేది ఇదే జరుగుతుంది బిజెపి కూటమి ఎక్కడ ఉంటే అక్కడ ఇదే జరుగుతుంది దీన్ని ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టి కోట్లను ఆశ్రయించాలి బ్యాలెట్ పేపర్ తో ఎలక్షన్ పెట్టేంత వరకు ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేయకూడదు ఎలక్షన్ ను బహిష్కరించాలి ప్రజలతో కలిపి ఉద్యమం చేపట్టాలి
@Chand_chand-z8qКүн бұрын
💯💯💯correct
@ramakrishnakittu2827Күн бұрын
Yes
@p_sndpКүн бұрын
@@RAMESHHEALTH In ap graduate mlc election done by ballot 🗳️ why ycp lost all seats with huge margin.
@Guverache123Күн бұрын
ఎలక్షన్స్ ని ఒక ఫ్రాడ్ గా చేసేశారు...
@RameshChalla-rs3nbКүн бұрын
పక్కగా టాంపరింగ్ జరగు తుంది
@RameshChalla-rs3nbКүн бұрын
బ్యాలెట్ పేపర్ ఓటింగ్ పెట్టాలి ! అప్పుడే ఎన్నిక నిజమైనది
@sekharreddyambavaram3625Күн бұрын
BJP government వచిన తరువాత వ్యవస్తలు ఎక్కడ వున్నవి
@DaviK-qs4js15 сағат бұрын
Evm లు వద్దు అని ప్రజలు భావిస్తున్నారు.
@RameshChalla-rs3nbКүн бұрын
MLA గా ఓడిన వ్యక్తి MP గా గెల్చినాడు ఎట్లా గెల్చినాడు ?
@AnantharaoMekala-lh5ijКүн бұрын
Meaningless comment.
@ramachandrareddy.b7694Күн бұрын
మహారాష్ట్ర, జార్ఖండు రాష్ట్రము లే కాదు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలు కూడా భారీ ఓట్లు తేడా ఈ. V. M లు హకింగ్ తో ప్రతి రాష్ట్రము లో 12% పైనే పోలింగ్ ఓట్లు, కౌంటింగ్ ఓట్లు కు తేడా ఈ. C జవాబు లేదు కోర్టు లు పండుకున్నాయి
@RameshChalla-rs3nbКүн бұрын
వ్యవస్థలు అన్నిటిని మేనేజ్ చేస్తున్నారు
@srinivasaraobogi2682Күн бұрын
ఇండియా లో ఎన్నికల కమిషన్ పేరుకే ఉంది.ముందే ఎవరు నెగ్గాలో... వాళ్ళు అలా చేస్తున్నారు.2024 నుండి ప్రారంభించారు.
@RameshChalla-rs3nbКүн бұрын
ఒక రాష్ట్రం లొ mp సీట్లు రెండు పార్టీలకు చేరి సమానము గా వచ్చినవి ఎట్లా వచ్చినవి ? వేరే పార్టీకి ఏమి రాలేదు ఎందుకు ? వాళ్లు ఏది చెప్పితే అన్ని సీట్లు ఎలా వస్తున్నవి ?
@p_sndpКүн бұрын
కొంచెం బాధ్యతాయుతం గా ఉండండి.
@kadalaadinarayanareddy7010Күн бұрын
Evaru badyayuthamuga evaru vundali,
@p_sndpКүн бұрын
@@kadalaadinarayanareddy7010 News channels
@p_sndpКүн бұрын
@kadalaadinarayanareddy7010 This above video data collected from the wire channel Karan Thapar parakala prabhakar debate
@dagentlasubbareddy2656Күн бұрын
కర్ణాటక, తెలంగాణా కేరళ, తమిళనాడు హిమాచాల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ లో కూడానా
@UshaDeni-kn5huКүн бұрын
ఆ స్టేట్స్ లో ఇంత తేడా లేదు... ఇప్పుడు చెప్పేది అదే.... ఎక్కువ తేడా వచ్చిన చోట బీజేపీ గెలిచింది.. తక్కువ %తేడా వచ్చినచోట ఇతర పార్టీ లు గెలిచినాయ్.. ఆ స్కామ్ ని పరిశీలించి నివృత్తి చేయమంటున్నారు ఎలక్షన్ కమీషన్ ని... వాళ్ళు పట్టించు కోవట్లేదని కోర్ట్ లకు వెళుతుంటే వాళ్ళు పిల్ కొట్టేస్తున్నారు.. V V పాట్స్ కౌంట్ చేయమంటే చెయ్యట్లేదు, కౌంటింగ్ ఫీజ్ కట్టిన చేయట్లేదు... దేశ పెద్దా యన కోర్ట్ లను మేనేజ్ చేసి ఆయన కు అనుకూలంగా తీర్పులు ఇప్పించుకుంటున్నాడు.. తప్పనిసరిగా అన్ని పార్టీలు కలిసి మరో స్వాతంత్ర్య ఉద్యమం చేయాలి... 🌹🎉👍🙏🥰
@TotakuraApparaoКүн бұрын
Jai evm gvt
@sekhargnana1749Күн бұрын
Answer లేదు ఏమి పిక్కుంటోరో పికొండి అని EC అంటుంది😢
@పివిఆర్ఆర్3485Күн бұрын
బాగా చెప్పారన్న.
@elisha692012 сағат бұрын
Prathi paksha party lu prajalu tirugubaatu cheyyali.electio commission Modi tothu samstha
@KotlaPaidinaiduКүн бұрын
ఈవీఎం ల డిస్కషన్ పెట్టండి
@p_sndpКүн бұрын
In Ap graduation mlc election held in ballots why ycp lost all seats with huge margin.
@NaniVlogs695 сағат бұрын
are babu nv asalu ap lo unnava.. meaning less comment jagan has huge opp in employees and graductes bcz.. ne never credit salary intime for graduates opp due to not declare job calender mlc voters these persons only...
@sarathkrishna9771Күн бұрын
Correct
@shatagopalacharychary638720 сағат бұрын
BJP పార్టీ మహిమ అంత
@m.sandeepkumar7526Күн бұрын
Supreme Court should take action on ec
@jojig999115 сағат бұрын
అవును ఇలాంటి న్యూస్ పెద్ద పెద్ద ఛానెల్ ఆని చెప్పుకొనే కొన్ని చానెల్స్ లు చూపించడం లేదు ఎందుకు ఆని
@anthonyreddy794713 сағат бұрын
లేక పోయినా ఏమీకాదు అది తెలుసు కాబట్టే ఎవ్వరికీ రిప్లై ఇవ్వడం లేదు
@venkatasubrahmanyasastryak21996 сағат бұрын
ఓటర్ల సంఖ్య తో ఓట్ బాక్స్ దగ్గర సిసిటివి ఫుటేజ్ అలానే స్ట్రాంగ్ రూం సిసీ ఫుటేజ్ సరిచూడమనండి మొత్తం జాతకాలు బయటికొస్తాయి.
@sarathkrishna9771Күн бұрын
Need paper ballot
@dasubabulankaldb2218Күн бұрын
Ec వాళ్ళు 100%correpted ayyaru👏
@bhupalreddy51909 сағат бұрын
Electioncommission Maya. Mukhesh Kumar Meena garu Andhhra Pradesh electionslo emichesado andariki ardhamaindi. V V pads burning
@ravindranathpilli453113 сағат бұрын
Shame to ECI
@jaggilibasavaraju12 сағат бұрын
Ec చెప్పింది ఏమి అంటే ఒక నిమిషం లో ఒక ఓటు వేయగలరు అని ఒక గంటలో 76 ఓటులు ఎలా వేశారు అంటున్నారు. 2.ఒక EVM చేపసిటి 1200 ok కానీ 10 గంటలు కంటిన్యూ గా ఓట్లు వేస్తే 600 ఓట్లు పడతాయి . కంటిన్యూ గా 20 గంటలు ఓట్లు వేసిన 1200 వస్తాయి 3.1500 KI EVM కెపాసిటీ పెంచడంలో "EC " ఉద్దేశం ఏంటి . 4.ఈ చిన్న లాజిక్ తో మీరే ఆలోచించండి EVM ఏం ట్యాంపరింగ్ జరిగిందో లేదో
@NageswaraRaoKadambala-l8s16 сағат бұрын
Very easy 5pm percentage next night 12pm percentage counting day percentage increase how it possible one hour voting that is tempering
@trinathbonu50829 сағат бұрын
ఆంధ్రా లో జరిగింది ఇదే కదా మేడమ్
@JaganAbhimaani-l9mКүн бұрын
Voting percentage Difference ఎందుకు వస్తుంది madam, ముఖ్య నాయకుడికి నీతి లేకపోతే వస్తుంది...
@balakrishnareddy6747Күн бұрын
Evm lu lekunda election pedithe bavuntundhi
@madhusudhanareddy3463Күн бұрын
తిరుపతి పార్లమెంటు సీట్ వైఎస్ఆర్సీపీ గెలిచింది అక్కడ,7 అసెంబ్లీ సీట్లు టీడీపీ కూటమి గెలిచింది, మొత్తం 2 లక్షల 5వేల ఓట్లు క్రాస్ ఓటింగ్ ఇంపాజిబుల్,
@anupallibhaskar9815Күн бұрын
City lo voter's ekkuva ga evening 5 p.m taruvatay votu veyyadaniki vastu vuntaru because sunlight,ki jadisi alane godavalaki avutunnaya ledaa eevanni gamaninchi vastuntaru.
@srinukappareddy230814 сағат бұрын
Election commission Transpancy not good.. Save india
@yvsidhardachowdaryyvschowd759318 сағат бұрын
EVM PM EVM CM EVM DCM 😂😂😂😂
@trinathbonu50829 сағат бұрын
అంతా అస్సాం
@sujsheelКүн бұрын
Govinda Govinda
@VijayarajuMallula11 сағат бұрын
గత ఎన్నికలలో ఈవీఎం మాయ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ముమ్మాటికి ఎలక్షన్ కమిషన్ బాధ్యత రాహిత్యం ఎక్కువయింది.
@KotlaPaidinaiduКүн бұрын
SMS పెట్టండి ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా హర్యానా మహారాష్ట్ర నేను మరి ఎంపీ ఎలక్షన్స్ kuda
@lakshmichinthala-p6dКүн бұрын
Ballet paper tho pettali election AP lo
@srinukappareddy230814 сағат бұрын
Mostly Andhra Pradesh wrost going on election commission
@StithMichelle8 сағат бұрын
Thank you so much for this amazing video! Just a quick off-topic question: My OKX wallet holds some USDT, and I have the seed phrase. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). How should I go about transferring them to Binance?
@elisha69204 сағат бұрын
EVM pm modi
@ArunmaheshGummadi2 сағат бұрын
ఏసీలు సుప్రీంకోర్టులో వాడి పని అవుట్ చేయట్లే
@naradakanthareddy8306Күн бұрын
Yennikala kamition ammudu poyindhi
@kalyanreddy7275Күн бұрын
5 gantala Taruvata votu vesina vari santakalu chudali
@gowtham8671Күн бұрын
Bjp plan chesana consistency lo Pawan ni invite chesi Pawan influence valla win ayeala plan chesaru.
@Abcd-j2j12 сағат бұрын
Evm lu band cheyale
@sultanshaik8694Күн бұрын
Asalu manam prajaswamyam lo unnama
@MrVickymusic9 сағат бұрын
Bjp evm ఉన్నత వరకు మోదీ pm గానే ఉంటాడు,, అంతేకాదు మోదీ ఎవరు cm అవ్వాలనుకుంటే వల్లే cm అవుతారు,,, మోడీ దేశాన్ని అమ్మేస్తున్న అడిగే దిక్కుండదు,,, వాడికి ప్రజాస్వామ్యం అంటే తెలియదు వాడు ఇదేశాన్ని అమ్మేసి గుజరాత్ మరియు వాళ్ళ కులం వాళ్ళు మాత్రమే బాగుపడాలని ప్రపంచం లో అత్యంత ధనవంతులుగా చలామణి అవ్వాలని కోరుకుంటున్నారు,, ప్రజలు బాగుపడాలంటే,, evm లను పగలగొట్టండి,,,
@Abcd-j2j12 сағат бұрын
Phone lea hack chestunaru evm lu eantha
@annonymoussri3428Күн бұрын
Hii akka
@adoninagaraju62517 сағат бұрын
EVM Mausam kabate
@sudhakargoud2284Күн бұрын
Modiji magic BJP win😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀
@SatishKumar-gs2bsКүн бұрын
Agent dagar list vuntundi kadha
@govindareddy66928 сағат бұрын
EVM Tamparing Nijam BJP Kutra
@Shaikimran-x3d11 сағат бұрын
Sakhi fake media😅😅😅😅😅😂😂 Paytm channel
@p_sndpКүн бұрын
అబద్ధాలు ఆపండి. In Maharashtra polling ends at 6pm not 5pm. In 1hr 7 percentage increase is natural. In jharkhand polling ends at 5pm. So increase percentage is 2%, parakala prabhakar is foolish fellow. వాడి మాటలు నమ్మి మోసపోవద్దు.
@Chand_chand-z8qКүн бұрын
Maharashtra lo Solapur lo oka village lo EVMs valla vachhina result nammaleka vaallanthata vaalle ballot paper tho repolling cheskodaniki siddhapadindi telusa bro🤷🏼♀️e roju akkada repolling jarugutundhi ani bhayapadi Curfew pettesaru ,police lu digaru vuru lo aa vishayam telusa bro neeku
@Kalla.AdhinarayanaKalla-ph3ryКүн бұрын
Evm hatavo.india bachavo
@Kalla.AdhinarayanaKalla-ph3ryКүн бұрын
Prajalalo bjp evm haking ani ardamayindi
@p_sndpКүн бұрын
@@Chand_chand-z8q That is fake news.
@p_sndpКүн бұрын
@@Chand_chand-z8q In EVM we can know the booth wise data. In ballot papers we can not get booth wise data. నిజం చెప్పడమే evm చేసిన నేరమా. ఆలోచించండి. బ్యాలెట్ ద్వారా ఫైనల్ రిజల్ట్ మాత్రమే తెలుస్తుంది. రౌండ్ వైస్ not బూత్ వైస్ తెలీదు.