చంద్రబాబు నాయుడు గారు ఇలా జనాలకు రావటం మనసుల మధ్య నిలబడటం ఇది వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇలా చేస్తున్నాడు ఇది వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి నుండి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నుండి వాళ్లని చూసి ప్రజలలోకి రావటం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్నాడు ఇదివరకు ఏరోజైనా పేద ప్రజలతో ఇలా చేతులు పట్టుకొని మనుషులని అంటుకొని తిరగడం మీరు ఏనాడైనా చూసినారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అలాగనే పేద ప్రజల ఇళ్లలోకి వారిని ముట్టు కోడలు అంటు కోవడాలు వాళ్లతో కూర్చోవాలి అన్ని చేస్తున్నాడు పేద ప్రజలు అంటే చంద్రబాబు నాయుడు గారికి చులకన మీ కాడ వాసన వస్తాది మీరు స్నానం చేయరు మీరు మురికిగా ఉంటారు మీరు దూరంగా ఉండండి అని అందరికీ దూరంగా ఉండేవారు ఎటువంటి సభలు పెట్టిన మీటింగులు పెట్టిన ఏరోజైనా ఇలా అందరితో తిరిగి అందరిని అంటుకోవడం మీరు చూసినారా 2024 సంవత్సరంలో అందరిని దగ్గరికి తీసుకుంటున్నాడు ఎందుకంటే నేను కూడా అందరితో మంచిగానే ఉంటున్నాను అని చెప్పుకోవడానికి తప్ప ఏమి లేదు
@Sathyamevajeyathe18 күн бұрын
Photo session ipoyindhi Ela pondi 😅
@LakshmanDalli12318 күн бұрын
ఎంత మంది జనాలు
@mastanvalishaik307318 күн бұрын
Volunter badalu kuda అర్థం చేసుకోండి plz బాబు గారు