Namaste sangeethaabhimanulaku! Mee appreciation ippudu SUPER THANKS dwaara theliyacheyacchu. - Team SaPaSa
@RVenkateswarlu-bk7qrАй бұрын
🎉🎉🎉🎉🎉🎉 మీ రాగాల విశ్లేషణ అద్భుతంగా ఉంది థాంక్స్
@vedanabhatlasekhar4655Ай бұрын
అద్భుత రాగ, భావ విశ్లేషణ...❤
@vemuriramachandra591Ай бұрын
సుష్మా గారు. ఈ ఎపిసోడ్ చాలా చాలా బావుంది. 👏👏🙏🙏
@VmkjagapathirajuАй бұрын
మంచి పాట పీలు రాగం. ఆహా. 🎉 నేను sponser చెయ్యాలి నేను పంపినది money ఎంత అవుతుతున్డి 🎉jagapathiraaju
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరాАй бұрын
సుష్మా గారూ! మీ విశ్లేషణలు అమృత తుల్యం మహాద్భుతం గా ఉంటాయి... ధన్య వాదములు .....
@haribabugannavaram5107Ай бұрын
Thankyou Amma 🙏
@veluruchandrasekhar552Ай бұрын
🙏🙏🙏🙏
@prasadyvgk4833Ай бұрын
Superb analysis madam. Really my eyes shed tears while listening the mesmarism of the ragaas in thd song
@ramanaprasad9052Ай бұрын
చాలా బాగుంది బంగారు తల్లి నీ మాట, నీపాట, నీ విశ్లేషణ నాబోటి సంగీత అభిమానులకు ఒక వరం అమ్మ. ఇలాగే ఇంకా ఇంకా ఇంకా చాలా పాటలు విశ్లేషించి నీవు ఆ గానామృతంలో ఓలలాడి మా అందరినీ కూడా సంగీత, సాహిత్య జలధిలో ఓలలాడించుతావని ఆశిస్తున్నాను అమ్మ
@subbalakshmisubramanyam242Ай бұрын
Maku patalu ante ishtam kani memu music nerchukoledu chalabaga chepparu vivarana thanks old songs gurinchi cheppinanaduku
@jalajaramaraochadalavada4650Ай бұрын
Excellent
@padmavathimbr2667Ай бұрын
Chakkati bhavanni vinipistu visleshanam chesavu talli 🎉
@rkumar95095 күн бұрын
your analytics is wonderful. you are bringing classical music into the hearts of ignorants like me, wonderful, let godess saraswathi live in your voice
@sreenivasaraosomisetty717928 күн бұрын
Wonderful analysis thanks
@Bramanam2024Ай бұрын
కుమార స్వామి గణాధిపత్యం కోసం ఇలలో వున్న అన్ని పుణ్య నదులలో స్నానానికి వెళితే అన్నీ చోట్ల వినాయకుడే కనబడ్డాడంట. మీరు కూడా సంగీత నదీ ప్రవాహంలో, ఒక నది నుండి మరో నదిలోకి అలా సంగీత జలకాలాడించి, మైమరిపింపజేస్తున్నారు. సంగీతంలో ఆ ఆ లు కూడా తెలియని పామరులం.🎉
@vignanavedika940Ай бұрын
అద్భుత విశ్లేషణ.
@nageswararaokommuri2815Ай бұрын
సంగీతమంటే తెలియనివాళ్ళకి కూడా సంగీతము నేర్పేస్తున్నారు అమ్మా, అంతేనా .... సంగీతం వరకే కాకుండా భావము, అర్థము, అన్నీ చెప్పేసి, లోతులకెళ్ళి .... తీసుకెళ్ళిపోతున్నారు, ఇదంతా సంగీతమంటే తెలియకపోయినా, నేర్చుకోలేకపోయినా చెప్పేస్తున్నాను 😊 ఇక సినిమా విషయానికొస్తే .... భక్త కన్నప్ప అంటే కృష్ణంరాజు గారిది మాత్రమే తెలుసు, అప్పట్లో కృష్ణంరాజు గారంటే రెబెల్ స్టార్ గానే తెలిసిన నాకు భక్త కన్నప్పనే కనిపించేట్లుగా చేసిన కృష్ణంరాజు గారికి, బాపు గారికి 🙏 నేను పుట్టకముందొచ్చిన రాజ్ కుమార్ గారి భక్త కన్నప్ప అనుకోకుండా చూశాను ఎంతలా కనెక్టైపోయానంటే మళ్ళీ రాజ్ కుమార్ గారు కనిపించలేదు భక్త కన్నప్పే కనిపించాడు మక్కీకిమక్కి రెండూ ఒకే రకంగా ఉన్నాయి పాటలు, యాక్షన్, డైరెక్షన్, పాత్రలు, సన్నివేశాలు .... అయినా దేనికవే రెండూ గొప్పవి మళ్ళీ .... మీ సాపాసా దగ్గరికి .... మీరు పాట గురించి చెప్తూ ఏ రాగం, ఏ రాగాన్ని గుర్తుచేస్తుందో చెప్తూ .... బాపూ గారి భక్త కన్నప్ప గురించి మెన్షన్ చేయలేదు చివరిగా మంచు విష్ణు భక్త కన్నప్ప కోసం ఎదురు చూస్తున్నాను .... అంత నచ్చాయి పాత భక్త కన్నప్పలు 😊 ( కానీ ) .... మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో తెలియటం లేదు మీ కార్యక్రమానికి అంతలా ఎడిక్టైపోయాను నేను, ముఖ్యంగా మీ సంగీత జ్ఞానానికి, అది పంచే మీ అద్భుత నైపుణ్యానికి, మీ సంగీత పరిజ్ఞానానికి 🙏, చిన్నవారైన మీకు అభినందనలు 🎉
@SravaniVangara-y2sАй бұрын
Sushmakka, very nice episode 👏👏👏
@prakashmylarapu1814Ай бұрын
Chalabaga anni ragalu visleshana chesaru from sithadevi