Secret Behind Nirmala Sitaraman Telangana Tour Explained by Dr CL Venkat Rao | Telugu Popular TV

  Рет қаралды 89,943

Telugu Popular TV

Telugu Popular TV

Күн бұрын

Пікірлер: 343
@raghavendracharyedukoju3939
@raghavendracharyedukoju3939 2 жыл бұрын
చక్కని విశ్లేషణ dr గారు. ఇలానే ప్రజల్ని ప్రభావితం చేయండి
@havearendra2369
@havearendra2369 2 жыл бұрын
డాక్టర్ వెంకటరావుగారు మీరు విశ్లేషించి చెప్పింది ప్రజల సున్నితముగా అర్థమయ్యేటట్లు ఉన్నది ప్రజల కండ్లు తెరిపించారు
@NAGENDRAKUMAR-pe5zo
@NAGENDRAKUMAR-pe5zo 2 жыл бұрын
వెంకట్రావు గారు మీ విశ్లేషణ నాకు చాల హాయిగా వినాలని పిస్తాది .... కాంగ్రెస్ ముక్త భారత్ అనే మాట ఎంత చక్కగా చెపుతారు అంటే , అంత చక్కగా వుంటుంది...
@commonman587
@commonman587 2 жыл бұрын
నాకూడా
@Bhaskar-bq9gh
@Bhaskar-bq9gh 2 жыл бұрын
Gujarati BJP ముక్తభారత్ ముక్త తెలంగాణ కావాలి
@ssssllll943
@ssssllll943 2 жыл бұрын
👍👍
@mjraosoundengg5888
@mjraosoundengg5888 2 жыл бұрын
Excellent valuable information
@swamyadumalapellyswamy6916
@swamyadumalapellyswamy6916 2 жыл бұрын
@@commonman587 .
@srinivaspandranki1061
@srinivaspandranki1061 2 жыл бұрын
సార్ మీ విశ్లేషణ సూపర్. మీ ధైర్యానికి పాదాభి వందనాలు 🙏
@RajuRaju-br7qj
@RajuRaju-br7qj 2 жыл бұрын
100% వాస్తవాలు చెప్పారు సార్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏 ప్రజలు అబద్ధాలు వినీ విని విసిగిపోయారు
@suneethathadikonda3064
@suneethathadikonda3064 2 жыл бұрын
Sir, Your explanation is extremely 👍 👍 👍 👍 good
@CCI2002
@CCI2002 2 жыл бұрын
హరీష్ రావు గొప్ప విద్యాడికుడు.గొప్ప వాచస్పతి.
@viswa9030
@viswa9030 2 жыл бұрын
ఇవే కాదండీ... గవర్నమెంట్ free హౌస్ లు ఇచ్చారు.. ప్రధాన మంత్రి అవస్ యోజన కింద ఇళ్ళు ఇచ్చారు... వాటి అన్నిటికి... ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు ముందు ఎల్లో కలర్ చంద్రబాబు ఇళ్ళు అని పేరు తీస్కువచారు... ఇపుడు బ్లు కలర్ వేస్తున్నారు... వాటిని స్టార్ట్ చేసి ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ అని చాలా మంది కి తెలీదు.. 🙏.. మరుగుదొడ్లు కి 15000, ఫ్రీ LED బుల్బు లు, ఇంకా 1000 పధకాలు ఉన్నాఇ.. కానీ అవి ప్రజలు కు తెలియవు... టాక్స్ లు వాసులు చేస్తున్నారు అని మాత్రమే తెలుసు.. 🙏.. ఇలా ప్రచారం చేస్తే తెలుస్తాయి.. 🙏
@sunithapodduturi5570
@sunithapodduturi5570 2 жыл бұрын
Chala currect
@kukkapallilakshminarayanan6978
@kukkapallilakshminarayanan6978 2 жыл бұрын
నేను గమనించినది అదే ఎక్కడ కూడా ఇంతకుముందు ఉన్నట్టు జాతీయ ఆహార ఉత్పత్తి పంపిణీ పథకం బోర్డు లేదు తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రమే ఉన్నది ఇది చాలా దుర్మార్గం
@gojesubhash1647
@gojesubhash1647 2 жыл бұрын
Good sirji jai nirmala ji🙏🙏👍
@b.srinivasreddy498
@b.srinivasreddy498 2 жыл бұрын
Jai Hind Jai Sri Ram
@venkateswarlupannala1160
@venkateswarlupannala1160 2 жыл бұрын
This is correct
@srinivaspalthi4611
@srinivaspalthi4611 2 жыл бұрын
సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పింది నిజాలు సార్ కరెక్ట్ సార్ చెప్పారు
@Sriniscapes
@Sriniscapes 2 жыл бұрын
she is 100% correct
@raghuram4186
@raghuram4186 2 жыл бұрын
collector don't know contribute Central and State it's our fate
@venkatanarayanachintapalli1925
@venkatanarayanachintapalli1925 2 жыл бұрын
సార్! ఒక విషయాన్ని సవివరంగా విశదీకరించటంలో మీకు మీరే సాటి! సామాన్యుని అవగాహనా స్థాయిని అలవోకగా పెంచుతున్నారు! అభినందనలు!
@universalfriend5522
@universalfriend5522 2 жыл бұрын
మీరు సూపర్ అటు సెక్స్ సమస్యల గురించి ఇటు రాజకీయాల గురించి వివరణలు మంచిగా ఇస్తున్నారు, మంచి ఆల్ రౌండర్ మీరు😅
@jettikrishna1817
@jettikrishna1817 2 жыл бұрын
💯 nijam sir
@gudipativenkatesh2869
@gudipativenkatesh2869 2 жыл бұрын
జై శ్రీ రాం
@b.srinivasreddy498
@b.srinivasreddy498 2 жыл бұрын
Dr Saab namaskar, 100% analysis 👌 👍 correct 👍 👌
@sasidharasharma8364
@sasidharasharma8364 2 жыл бұрын
Clearly explained. Thanks. Atleast Telangana voters should listen this.
@vanapalliappalaraju6976
@vanapalliappalaraju6976 2 жыл бұрын
చాలా చాలాబాగా వివరంగా చెప్పారు
@girichennoju2765
@girichennoju2765 2 жыл бұрын
అద్భుతం సార్ మీ విశ్లేషణ
@gopaldundojikar3811
@gopaldundojikar3811 2 жыл бұрын
Respected Doctor sir, good morning. You are really doctor in medicine, investigation, administration, journalism and good communication skill. Sir your services are need by the nation.sir it is opinion. Yrs.Dandojikar Gopal senior citizen
@MrJagan666
@MrJagan666 2 жыл бұрын
Good Explanation sir
@saieshwar1701
@saieshwar1701 2 жыл бұрын
Good sir chala baagha chepparu
@mrustishivanarayana8258
@mrustishivanarayana8258 2 жыл бұрын
సార్ మీ విశ్లేషణ చాలా బాగుంది గతం లో చాలా ప్రోత్సహించారు, మంచిదే ప్రస్తుతం అదే చేస్తూ కొందరు చాలా వృత్తిపరంగా ద్రోహం -అవినీని అదుపులో ఉంచి సేవతో పాటు నిజాయితీ పరులకు న్యాయం చేయండి. T q sr. Rmp, pmp లను అదుపులో ఉంచండి. ఇట్లు dr, శివ నారాయణ , సామాజిక వైద్యులు, రెడీక్రాస్ సభ్యులు wnp dist.
@toomrameshyadav3489
@toomrameshyadav3489 2 жыл бұрын
మీరు చెప్పినది వంద కాదు లక్ష రెట్లు నిజమని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు .. దానికి నిర్మూలన .. కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి ఓకే సార్ మీరు నిజాలు మాట్లాడిండు థాంక్యూ వెరీ మచ్ సార్👌👍🌹🌹
@msmsh2611
@msmsh2611 2 жыл бұрын
Sir correct information 🙏🙏🙏🙏
@hanumantharaoyasam5802
@hanumantharaoyasam5802 2 жыл бұрын
All are appreciating your analysis one among them
@brahmaiahbanala4305
@brahmaiahbanala4305 2 жыл бұрын
Excellent analysis... To public...
@SHIVA-zn1gx
@SHIVA-zn1gx 2 жыл бұрын
Very good
@jettikrishna1817
@jettikrishna1817 2 жыл бұрын
Super sir
@thirupathireddy9100
@thirupathireddy9100 2 жыл бұрын
Yes your analysis is currect sir
@diyyalavenkateswarlu3214
@diyyalavenkateswarlu3214 2 жыл бұрын
డాక్టర్ గారు బాగా వివరించారు. మీకు BJP GOVT. లొ గవర్నర్ పోస్ట్ రావాలని కోరుకుంటున్నాను
@ramanavadakanchari5795
@ramanavadakanchari5795 2 жыл бұрын
You explained well.
@santhoshyadav4475
@santhoshyadav4475 2 жыл бұрын
జై బిజెపి 🚩🚩
@b.srinivasreddy498
@b.srinivasreddy498 2 жыл бұрын
Jai Hind Jai Modi ji 🙏
@dvenkatreddy2948
@dvenkatreddy2948 2 жыл бұрын
Nibha l
@adithyarajsandhiri21
@adithyarajsandhiri21 2 жыл бұрын
@@dvenkatreddy2948 nuv musko ra babu em telavakunda matladodu
@chandrareddy5297
@chandrareddy5297 2 жыл бұрын
Correct sir
@vskamera1297
@vskamera1297 2 жыл бұрын
తెలంగాణ లో చాలా గ్రామాల్లో ప్రజలు దొడ్డు బియ్యం తినడం ఇష్టపడటంలేదు. అందుకే రేషన్ ష్యాప్ నుండి తిసుకుని పోయిన లబ్ధి దారులు బియ్యాన్ని బయట ఎనిమిది రూపాయల కు కిలో అమ్ముకుంటున్నారు. వీటిని పాత ఇనుప సామాన్లు సేకరించే వారి ద్వారా గ్రామాల్లో బియ్యాన్ని సేకరించి ఆతర్వాత దందాకు తెరలేపారు. కానీ డీలర్లు నేరుగా దలారులకు బియ్యాన్ని అమ్ముకోవడం లేదు. మీ విశ్లేషణ సరిగ్గా లేదు.
@manoharmanchala8060
@manoharmanchala8060 2 жыл бұрын
Mari sanna biyyam pandipichi andhariki panchochugaaa..... Dhandha podhi..... Bayata 50... 60..... Pettadam pothadhi ..... Kanisam aaa soyaaa ..... Ye politician kainaaaa undhaaaa
@chevitibhupathi6056
@chevitibhupathi6056 2 жыл бұрын
Good subjective analysis
@nenuenthe9002
@nenuenthe9002 2 жыл бұрын
దక్కుమాలిన కేంద్ర మంత్రులు వస్తే పేడనీళ్ళు కొట్టండి వీళ్ళ కూతలు మీడ్రామాలు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు ఈపందులు ఎప్పుడూ రాష్ట్రాలకురాని ఈముష్టివాళ్ళకు పనీ పాటాలేక ఇక్కడ తిరుగుతున్నారు ఛీకొట్టండి మోదీ ఫోటోకి నీఫోటోకి దండేసి అగరవత్తులు వెలిగించి పెడుతారులే,నిర్మల ఉత్తరాదిలో పెడుతున్నారా,రేషన్ బియ్యం పాతపధకం మీరు పెట్టినదికాదు ఆహరభద్ర పధకాని మన్మోహన్ సింగ్ తెచ్చాడు గుజరాత్ లో మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ లో పెట్టారా
@thejakondapalli6741
@thejakondapalli6741 2 жыл бұрын
Sir, your explanations are simply wonderful and crystal clear to the point. People of Telangana are now aware of the malicious activities going on in the civil supplies ration shops through this video. Govt of Telangana should take immediate measures to rectify the gaps as otherwise it may lead to serious problems in future
@akondalarao2829
@akondalarao2829 2 жыл бұрын
మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం సార్ 🙏
@j.krishnamurthy1269
@j.krishnamurthy1269 2 жыл бұрын
Sir truth came out Sir M Venkateswar Rao gatiki Special regards Republic day purasksaram to be hounaured
@srinutripuramallu4424
@srinutripuramallu4424 2 жыл бұрын
Sir Andhra lo ration shop వాడు 1కేజీ కు 6/- చిప్పున క్యాష్ ఇస్తున్నాడు.రేషన్ షాపు లో బియ్యం తీసుకుని ఇంటికి వెళ్ళిన తరువాత ఇంటికి బయట మనుషులు వచ్చి అడిగి 1కేజీ కు 7/- ఇచ్చి తీసుకుంటూ ఉన్నారు.10/- 8/- రేట్ కు కిరణ షాప్ లు వారు ,ఇడ్లీ బండ్ల వారు కొంటున్నారు.ఎవరి లాభం ప్రజలకా!? Govt దొడ్డి దారిన సేకరించి మీరు చెప్పిన విధముగా మరియూ సౌత్ ఆఫ్రికా కు కాకినాడ ఫోర్ట్ ద్వారా sale చేస్తున్నారు.అరికట్టేవారు లేరు tax katte వారి డబ్బులు పంచుడు దంచుడు మెక్కుడు ప్రజలను అప్పులు పాలు చేయడం.ఇదే all free కావాలనుకునే 52%ప్రజలు ఉన్నంత కాలం పార్టీ లు ఇలా మోసం చేసి పబ్బం గడుపుతారు
@hithasrikota3569
@hithasrikota3569 2 жыл бұрын
MOST PEOPLE DON'T KNOW THE SCHEMES DETAILS EXACTLY. SHUBHAM
@bhaamathi9588
@bhaamathi9588 2 жыл бұрын
మోదీకి చేతకాలేదు!!! ఆపేయాలికదా!!!! హరీశుక్కూడా జవాబు చెప్పలేని ఆర్ధికమంత్రి!!!భారతమ్మొత్తానికీ బియ్యమిచ్చ్చిఅన్నంపెట్టినమోదీ🙏🙏🌹🌹🌹🌹🙏
@depajitendrakumarreddy897
@depajitendrakumarreddy897 2 жыл бұрын
nice
@venkym3578
@venkym3578 2 жыл бұрын
రావు గారూ, మీ విశ్లేషణ అద్భుతం. ఈ రకంగా కేసీఆర్, కే టి ఆర్, కవిత డార్లింగ్ కుటుంబపాలన రాష్ట్రాన్ని దోచుకొని వల్ల జేబులు, ఆస్తులు పెంచుకుంటున్నారు. ఇకనైనా వాళ్ల నిరంకుశ పాలనకు స్వస్తిచెప్పి బీజేపీని ఎన్నుకొని, కేసీఆర్ ని వాళ్ళ ఆస్తులను తిరిగి ప్రభుత్వ ఖాజానాలో జమ చేసి ఆ డబ్బులు తెలంగాణ అభివృద్ధికి వాడుకుందాం. అందుకు బీజేపీని గెలిపించుకుందాం. నమో మోదీజీ, జై బీజేపీ, భారత్ మాతాకి జై.
@shreenarayanaastronumerolo7240
@shreenarayanaastronumerolo7240 2 жыл бұрын
ఈ అవినీతిని నిరోధించడం కష్టమే కనుక ఆ రేషన్ కు ఖర్చు పెట్టే మొత్తం నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడమే పరిష్కారం...రైతు బంద్ పథకం మాదిరిగా...
@venkatsidharth6783
@venkatsidharth6783 2 жыл бұрын
వెంకట్రావు గారూ దయచేసి ఈ విషయం మరిచారు. పౌల్ట్రీ poultry ఫామ్ వారు లంబాడీలతో కొనుగోలు చేయిస్తూ కోళ్లకు దానకు ఉపయోగిస్తున్నారు. నేరుగా కిలోకు రూపాయలు 10 ఇస్తే లబ్ధిదారులు సంతోషిస్తారు. ప్రభుత్వంనకు మిగులుబాటు ఉంటుంది 🙏
@Kittu_jolly
@Kittu_jolly 2 жыл бұрын
Valid point.should take up seriously by the centre and implement all the states
@aityshanker2334
@aityshanker2334 2 жыл бұрын
ఇది నిజమే కదా రెండు రూపాయలు ఇచ్చి నవారి. ఫోటో లూ పెడతారు. ముప్పై రెండు రూపాయలు ఇస్తున్న. నరేందర్ మోదీ గారీ. ఫోటో పెట్టక పోవడం తప్పు నరేందర్ మోదీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. జై భారత్. ‌🚩🙏👍
@seetharamasastry8660
@seetharamasastry8660 2 жыл бұрын
కట్ రావు గారు మీకు తెలియని సబ్జెక్టు లేదనుకుంటా. ప్రజల సొమ్ముతో పథకాలు చేస్తూ ముఖ్యమంత్రి ప్రధాన మంత్రులవి మంత్రులవి ఫోటోలు ఎందుకు పెట్టాలండి వీళ్ళ జోబులోంచి ఏమైనా పెడుతున్నారా. గ్యాస్ సిలిండర్ దర 1100 చేశారు. దానిమీద మరి మోడీ గారి ధర్మం అని రాయాలి కదా. పెట్రోలు 120 రూపాయల దాకా అమ్ముతున్నారు మోడీ గారి బహుమతి అని చెప్పాలి కదా.అంబాని ఆదానిల్ని ప్రపంచ ధనవంతున్ని చేస్తున్నారు .మోడీ గారి బహుమతి అని చెప్పాలి కదా. అన్ని మీకే తెలిసినట్టు ప్రతి దాంట్లో వేలు పెట్టి సొల్లు అంతా చెబుతుంటారు
@venkatramiahs7837
@venkatramiahs7837 2 жыл бұрын
డాక్టర్ గారు మీరు నిజాలు చెప్పితే, అపద్దాలు మాత్రమే మాట్లాడే హరీశ్ రావు, KTR & KCR కు యెలా నచ్చుతుంది.
@jhansiranidasari9607
@jhansiranidasari9607 2 жыл бұрын
Hats off to you sir,for your analysis.
@r.srinivassrinivas8792
@r.srinivassrinivas8792 2 жыл бұрын
సార్ మీరు సూపర్ 🙏🙏
@vanapalliappalaraju6976
@vanapalliappalaraju6976 2 жыл бұрын
Supar supar Chalabaga vivarinchaaru
@kosurikalyani5589
@kosurikalyani5589 2 жыл бұрын
తెలంగాణ ని 4 లక్షల కోట్ల అప్పుల పాలు చేసినది KCR family పదవులు అనుభవించిన కుటుంబ సభ్యులు. ఈ amount ని KCR family నుంచి మొత్తం properties వసూల్ చేయాలి.
@radhakrishna5646
@radhakrishna5646 2 жыл бұрын
Excellent explanation but reduce the length of videos please
@nageswararaobadda7175
@nageswararaobadda7175 2 жыл бұрын
Hello sir your knowledge very excellent very good Medical and political both very very good knowledge
@centurysrinivas7126
@centurysrinivas7126 2 жыл бұрын
మోడీ ఎన్నికల్లో ప్రధానంగా... ఏం వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు... 1)ప్రతి ఏడాది కోటి ఉద్యోగాలు ఇస్తామని... 2)స్విస్ బ్యాంకు లో భారతీయుల నల్లడబ్బు ప్రతి రూపాయి తీసుకొస్తామని.. 3) తెచ్చిన ఆ డబ్బును ప్రతి వాడి ఎకౌంట్లో పదిహేను లక్షల చొప్పున జమ చేస్తామని... 4)దేశంలో అవినీతిని పూర్తిగా అరికడతామని... ఇవి చెప్పిన కథ మోడీ అధికారంలోకి వచ్చింది... మరి ఇవి వదిలేసి... శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ...రేషన్ బియ్యం... రేషన్ షాపులో మోడీ ఫోటో అంటారేంటి నిర్మలమ్మ గారు... శవాన్ని తీసుకు వెళుతుంటే పావలాలు... అర్ధ రూపాయలు ఏరు కుంటున్నట్లు... మీరు అధికారంలోకి రావడానికి కారణమైన పైన పేర్కొన్న ముఖ్య వాగ్దానాలు ఏం చేశారు? దేశాన్ని బ్రష్టు పట్టించారు... నా జీవితంలో మోడీ అంత చెత్త ప్రధానిని ఇంతవరకు చూడలేదు... ఈ వెంకట్రావు ఒక చెత్త విశ్లేషకుడు... ఏ విషయం పై స్పందించాలో కూడా అతనికి తెలియదు... ఆర్థిక వ్యవస్థ కుదేలై... దేశం బ్రష్టు బట్టి పోయి.....జనాలు అల్లాడిపోతుంటే..... మీకు ఫోటోలు కావాల్సి వచ్చినయా? దేశంలో యువతకు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు వాళ్ల సంగతి చూడమ్మా..... .
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
Thanks for Information. Wake up youth. Educate illiterate ignorant our people.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🍀🍀🌷🌷🍁
@Pavansolo.traveler
@Pavansolo.traveler 2 жыл бұрын
Central govt 🚩❤️❤️❤️❤️❤️❤️bjp 🚩
@nvbssrlsarma5606
@nvbssrlsarma5606 2 жыл бұрын
👌👌👌
@radhakrishnamurthybezawada9519
@radhakrishnamurthybezawada9519 Жыл бұрын
మీరు డాక్టర్ వృత్తి మానేసి, రాజకీయ వృత్తి పై దృష్టి పెట్టకండి. మీరే బిజెపిపార్టీకి చెందిన వారు అని చాలా మందికి తెలియదండి డాక్టర్ గారూ... తెలేంగాణాలో మీ పార్టీ BJP కి పది సీట్లు వస్తే గొప్ప డాక్టర్ గారూ
@aretiashokkumar7243
@aretiashokkumar7243 2 жыл бұрын
Petrol gas daralu perugute kendranni criticize chestam kada ,atuvanti appudu kendram eachhe subsides janalku teliyali kada
@goliramesh5801
@goliramesh5801 2 жыл бұрын
బిజెపి దాని అనుబంధ హిందూ సంఘాలు జనాభా నిష్పత్తి ప్రకారం విద్య, రాజకీయ, ఉపాధి రంగాలలో BC లకు 50% రిజర్వేషన్ల ను అమలు చేయాలి లేదంటే హిందుత్వం ఒక బూటకం. జై బిసి..
@karnareddy4300
@karnareddy4300 2 жыл бұрын
Gas and Petrol gurinchi ku da explain cheyandi cess gurinchi kuda people ku chapandi
@BAJIYADAV543
@BAJIYADAV543 2 жыл бұрын
Nirmala seetharaman madam Nijamgaaney sivagaami. One of the talented leader in India Nirmala seetharaman madam.
@kondalkhamampati527
@kondalkhamampati527 2 жыл бұрын
Jai Hind Jai bjp
@erramramesh8858
@erramramesh8858 2 жыл бұрын
Dr you are obsolutely correct please inform central government, it is huge correption, control it.
@rasulrasul6199
@rasulrasul6199 2 жыл бұрын
బియ్యం లో దోపిడీ ఆపాలంటే ప్రజలకు ఇచ్చే బియ్యం ఖర్చులు మొత్తం తో సహా,3610 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే(kg-35. స్టోరేజీ ఖర్చు ,ట్రాన్స్పోర్ట్, ప్యాకింగ్ ఖర్చు, హమాలీ కర్చు డీలర్ కమిషన్) ఇంటి యజమానీ ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తే చాలు.తెల్ల బియ్యం తింటే షుగర్, బీపీ వస్తున్నాయి.కార్పొ రేట్ హాస్పిటల్, మెడికల్ కి బలి అవుతున్నారు.బి కాంప్లెక్స్ పోషకాలతో కూడుకున్న ముడి బియ్యం, చిరుధాన్యాలు, పండ్లు తిని ఆరోగ్యంగా ఉంటారు ప్రోటీన్ డిఫెన్స్ తగ్గుతుంది 👍🇮🇳
@radhakrishnapochincharla5210
@radhakrishnapochincharla5210 2 жыл бұрын
మీ speech play back speed 2x పెట్టుకొని వింటే బాగుంది.
@aretiashokkumar7243
@aretiashokkumar7243 2 жыл бұрын
Collecter gariki ee chinna visham yokka answer teliya kunte ela etuvanti Collecter vundam mana karma
@tirupativenkatalakshmanrao3020
@tirupativenkatalakshmanrao3020 2 жыл бұрын
రైతులను,పేద ప్రజల ను కడుపు కొడుతున్న కేసిఆర్ కుటుంబ సభ్యులు జైలు కు పోయే రోజు అతి త్వరలో నె
@jettikrishna1817
@jettikrishna1817 2 жыл бұрын
Super
@SrinivasRao-oe1qg
@SrinivasRao-oe1qg 2 жыл бұрын
"నమో" నమః🙏
@Ravi-bi6ey
@Ravi-bi6ey 2 жыл бұрын
₹32 అయినా,₹2 అయినా సాధారణ ప్రజానీకమునుంచి పిండిని సొమ్ములో గదా. మరి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఫొటోలుందుకో
@ashokgondela5758
@ashokgondela5758 2 жыл бұрын
నమస్తే sir మరి అన్నీ రాష్ట్రాల ప్రభుత్వాలు ఇలానే ఫోటోలు పెట్టారా. మీరు సమర్డించినప్పుడు మిగతా వారి గురించి కూడా మాట్లాడండి. కెసిఆర్ కాబట్టి ఇలా అయినా వుంది.వేరే ఎవరూ వస్తె బాగుంటుంది అని మీరు అనుకుంటూ వున్నారో వాళ్ళు వస్తె మొత్తం కాళీ అయి పోతుంది. జనం వాటిని తీసుకోకుండా అదే రేషన్ షాపులో అమ్ముకుంటే దానికి ఎవరూ బాధ్యులు కారు. మూడవసారి అనేదే హిస్టరీ లో వుండదు అన్నారు కదా ...చూడండి కొత్త ట్రెండ్ వస్తుంది మూడవసారి గెలిచి చూపిస్తుంది పార్టీ. అన్నీ రాష్ట్రాలకు ఒకలానే గ్రాంట్స్ ఇవ్వవలసిన వి ఇస్తున్నారా లేదా...ఎందుకు అలసత్వం వహిస్తూ వున్నారు. రాష్ట్ర వాటా ఇంకా ఎక్కువ ఇవ్వడం, లేకుంటే తగ్గించి ఇవ్వడం అనేది ఏ ఒక్కటి చేతుల్లో వుండదు. మీ ఇష్టం మా ఇష్టం వుండదు మీరు అనుకునే పోటు గాళ్లు కూడా మూడవ సారి గెలవరు అని మీరు చెప్పకనే చెప్తూ వున్నారు. ఎక్కడైనా ముసలం పుడుతుంది ... ఆంధ్రాలో మీరు చెప్పినట్లు చంద్రబాబు రాలేదే... ..జగన్ వచ్చి చూపించాడు కదా మీ అందరికీ చుక్కలు ఇంకా మీ ఆలోచనలు మార్చుకోండి.పాతకాలం పోయింది ..కొత్త కొత్త ఆలోచనలు ఎదురు చూస్తూ వున్నాయి ... అక్కడ కూడా షిండే లు పుట్టి ...పుట్టి ముంచుతారు ...చూడండి ... తెలుసుకోండి ... నిర్మలా సీతా రామన్ గారు చెప్పినట్లు ...గొప్పగా బ్యాంకుల మాఫీ ద్వారా చేసిన బొక్క ఒకొక వుక్తికి ఎంటా నెత్తిన పడ్డాడో కూడా బోర్డులు పెట్టి తెలియజేయండి .అప్పుడు మీ నిబద్దత మాకు మాత్రం కాదు దేశం,ప్రపంచం మొత్తం తెలుస్తుంది శలవు
@cse5688
@cse5688 2 жыл бұрын
మీలా వివరంగా జిల్లాకో కరుచెప్టే బాగుంటుంది సార్
@yadammavujjini7551
@yadammavujjini7551 2 жыл бұрын
Asalu meeku anduku rajakeeyalu.manchi doctor ga undandi.
@kavyatalluri262
@kavyatalluri262 2 жыл бұрын
Ji Telangana
@anjichilka4319
@anjichilka4319 2 жыл бұрын
నాకు తెలిసి నా చిన్నప్పటి నుండి రేషన్ షాప్ లో ప్రజలకు సరుకులు ఇస్తున్నారు. మరి అప్పటినుంచి రేషన్ షాప్ లలో ఫోటోలు పెట్టలేదని ఎవ్వరూ అడగలేదు. మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు. ఎలక్షన్స్ కోసమే గదా. ప్రజలను మీరు ఏమాత్రం మభ్యపెట్టలేరు. నిజానికి ప్రజలు పన్నులు కడితేనే మీరు ప్రజలకు రేషన్లో రేషన్ ఇస్తున్నారు. అది తెలుసుకుంటే మంచిది.
@yagnambhatlasrinivas5410
@yagnambhatlasrinivas5410 2 жыл бұрын
Mee photoes enduku ra Babu,maa dabbulu maaku isthe, doctor Saab dabba kottaku, aa biyyam evvaru tinatledu, 10 rs kg dosala pindiki ammukuntunnaru.
@lordsun153
@lordsun153 2 жыл бұрын
ELAANTI INFORMATION BOARDS PROJECTS THO PAATU ANNII PATHAKAALAKUU PETTAALI MARI..
@rajeshnath4329
@rajeshnath4329 2 жыл бұрын
Sir, petrol meda tax entha vesthunaru adi kuda mention cheyali
@Akshay13134
@Akshay13134 2 жыл бұрын
@Balochistan 🤝 India Central tax is more compared to state know facts
@veerabhadraraoyedureswarap1542
@veerabhadraraoyedureswarap1542 2 жыл бұрын
Namaste Dr venkata Rai Garu. Please explain why Amaravathi was chosen as Andhra Capital instead of Vizag being a big city with all facilities. When we separated from Madras, the bigcity Madras eas accepted as Capital IN the same way the big city in in telangana Hyderabad accepted as capital. Then the bug city of separated Andhra was not named as Capital of Andhra Pradesh .please explian why
@sriramnarsaiah3467
@sriramnarsaiah3467 2 жыл бұрын
👍👌🙏
@chintakuntaraghunath
@chintakuntaraghunath 2 жыл бұрын
కొద్దిగా షార్ట్ చేస్తే బాగుంటందని నా అభిప్రాం . రిపీటర్ చేయడం అనవసరము
@kavyatalluri262
@kavyatalluri262 2 жыл бұрын
Meru chepandi doctor garu
@aretiashokkumar7243
@aretiashokkumar7243 2 жыл бұрын
Raithu laku eachhe vi kuda villages tirigi cheppandi
@panibattlavindhya8917
@panibattlavindhya8917 2 жыл бұрын
వెంకటరావు గారు మీకు తెలీయథా GST petrol gas cilenderమీద పెంచిన రెట్లు గురించి చెప్పటం లేదు బియ్యం గురించి అంతdetailga half hour video చెసారు మీకు మా నమస్కారం
@Akshay13134
@Akshay13134 2 жыл бұрын
Because he is bjp leader see his facebook page
@krishnm_jagadgurum
@krishnm_jagadgurum 2 жыл бұрын
Sivagami nailed it...
@laxmikanthrao8600
@laxmikanthrao8600 2 жыл бұрын
వెంకట్ రావ్ సాబ్, తెలంగాణా రాష్ట్రం మకుటం లేని మహారాజు కెసిఆర్. ఆయన రాజ్యం ఆయన ఇష్టం
@ratnalasuryarao4309
@ratnalasuryarao4309 2 жыл бұрын
శ్రీ వెంకట్రావు గారు మీకు ఆంధ్రా ప్రాంతం గురించి మీకు తెలీదు sir. ఒక్క తెలంగాణ కోసం మాత్రమే తలుసా sir, పరసాలట్ వద్దు సర్
@brahmakumaryadagiri17
@brahmakumaryadagiri17 2 жыл бұрын
Jai Congress Congress Congress Congress Congress Congress Congress Congress Congress Congress Congress Congress
@yadullaprasad137
@yadullaprasad137 2 жыл бұрын
💐🙏🕉️🙏💐
@kavyatalluri262
@kavyatalluri262 2 жыл бұрын
Veera Telangana
@sridhar1803
@sridhar1803 2 жыл бұрын
If govt gives money, people will only Drink, and govt will open many more liquor shops
@shivaji877
@shivaji877 2 жыл бұрын
ఆమె చెప్పేది ఎవ్వరికీ అర్దం కాలేదు
@b.srinivasreddy498
@b.srinivasreddy498 2 жыл бұрын
Jai Hind Jai Nirmala Sitharaman ji
@radhakrishnapochincharla5210
@radhakrishnapochincharla5210 2 жыл бұрын
బీజేపీ ఇది ప్రచారం చేసుకోలేని అసమర్ధులు.
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
9 PM | ETV Telugu News | 25th December 2024
22:07
ETV Andhra Pradesh
Рет қаралды 279 М.
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН