See How YS Jagan Escaping Reporter Question About Pawan Kalyan And Chandrababu | Roja | FC

  Рет қаралды 81,544

Friday Culture

2 күн бұрын

Welcome to Friday Culture
Watch Here See How YS Jagan Escaping Reporter Question About Pawan Kalyan And Chandrababu @FridayCulture
#jagan #fridayculture #pawankalyan #roja
For More Social Buzz and Updates Follow Us Here
►KZbin:kzbin.info
►INSTAGRAM:bit.ly/3OCgfQb
►TWITTER:bit.ly/3baFnQq
బిల్ ఎంత అయ్యింది అక్క😜🤣: Hero Sandeep Kishan Meets Viral Food Selling Aunty Sai Kumari
kzbin.info/www/bejne/oZWXnHiVj517iKs
Comedian Brahmanandam Hilarious Fun with Anchor Suma at Tirumala
kzbin.info/www/bejne/iHa8eICrjrh8gas
YS Sharmila's Son YS Raja Reddy & Atluri Priya Grand Engagement Ceremony
kzbin.info/www/bejne/sKLPm4aprr9ooas
SS Rajamouli Goosebumps Words about Director Prashanth Varma's Superhero Universe
kzbin.info/www/bejne/nHqyZ4eDqd5-jaM
ఆపండి బాబాయ్ మీరు కూడా | Chiranjeevi Crazy Fun With Varalakshmi Sarath Kumar
kzbin.info/www/bejne/oGLSanZtg9x_d5o

Пікірлер: 671
@nagarjunapala9433
@nagarjunapala9433 2 күн бұрын
నువ్వు చెప్తుంటే కామెడీ గా ఉంది తుగ్లక్ వదిన 😂
@surendraprasad299
@surendraprasad299 Күн бұрын
😆😆😆😆 ఎలక్షన్ టైం లో తలకి రాయి తగలడం వల్ల మతి స్థిమితం కోల్పోయిన సైకో జగ్గు.
@kalyanipilla629
@kalyanipilla629 Күн бұрын
Tuglak vadina bharthaki vennupotu pudishi vinasham tho akrama sambandham pettukundi. Danni inka vadhina anoddu.
@user-ram1893
@user-ram1893 2 күн бұрын
మరి మన ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు తీసేసి పేదవాళ్ల కడుపు కొట్టినప్పుడు ఇలా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఇసుక లేకుండా చేసి భవన నిర్మాణ కార్మికుల పుట్టగొట్టినప్పుడు ఇలా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఒక వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఇలా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఎవడైనా నిజాయితీగా మాట్లాడితే వాడిపైన అక్రమ్ కేసులు పెట్టి వాని జైల్లో పెట్టినప్పుడు ఇలా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు గురించి మాట్లాడినప్పుడు ఆ డాక్టర్ గారిని బలవంతంగా పోలీసులు కొట్టి నటి రోడ్డుపైన లాక్కొని వెళ్లినప్పుడు ఇలా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి జగన్ మనం చేస్తే తప్పులు కాదు ఎదుటివారు చేసే తప్పుల తప్పు ఇప్పుడు గుర్తొచ్చాయా నీకు గడిచిన ఐదు సంవత్సరాలు పాదాలు కట్టుకొని తిరిగావు కదా ఇక నీకు అవసరం ఉండదు లే
@venkataramana...
@venkataramana... 2 күн бұрын
@@user-ram1893 డాక్టర్ సుధాకర్ మాస్క్ ల కోసం కాదు...ఆయన పేరిట విలువవైన భూమలు 50ఎకరాలు భూమికి వైసీపీ వల వేసింది... సహకారించనందకే ఆ హింస
@ganeshrajana8311
@ganeshrajana8311 2 күн бұрын
నువ్వు కామెడీ ఐటమ్ అని ప్రజలకు తెలుసురా జైలు రెడ్డి
@ommikanakaraju1774
@ommikanakaraju1774 2 күн бұрын
చంద్రబాబు ఏటి రా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు
@sreerammarijhansi5544
@sreerammarijhansi5544 2 күн бұрын
Vadi notiki maryadaga mattladatam akkad vachu
@RameshNaidu-cd4zt
@RameshNaidu-cd4zt 2 күн бұрын
Respect is most precious thing. Don't expect it from cheap people.
@user-uf3jz3ii7b
@user-uf3jz3ii7b 2 күн бұрын
Avina cmga unnapudu cbn saiko Ani pilavaleda meramo great people
@bujjigadu07
@bujjigadu07 2 күн бұрын
Mare​@@sreerammarijhansi5544
@sureshraja7613
@sureshraja7613 Күн бұрын
నడిరోడ్డుపై చంద్రయ్య ను గొంతు కోసి చంపినప్పుడు, మీరు గెలిచిన తర్వాత కొన్ని ఊర్లు లో ప్రతిపక్ష కార్యకర్తలు ఊర్లు వదిలి పోవాల్సి వచ్చినప్పుడు,లోకల్ ఎలక్షన్స్ లో ప్రతిపక్షాలు నామినేషన్ వెయ్యకుండా దౌర్జన్యం చేసినప్పుడు, మాచర్ల లో , రాష్ట్రంలో మీరు విత్తినదే ఇప్పుడు చెట్టు అవుతుంది.నాయకుడు గా పరిపాలకుడిగా మీరు వ్యవస్థ లను ఆ రోజు మీరు కాపాడి ఉంటే అది ఈ రోజు రక్షణ కల్పించి ఉండేది.కానీ మీరు పోలీసు, న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసి ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలను వేధించారు.వారు అప్పుడు పరాజితలు కాబట్టి అనుభవించారు, ఇప్పుడు వారు విజేతలు కాబట్టి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు.దురదృష్టం ఏమిటంటే పూర్వపు ప్రభుత్వాల టయం లోను వేధింపులు జరిగిన పరాకాష్ట కు చేరింది మీ ప్రభుత్వం లోనే ఇది ఒప్పుకుని తీరాలి.రేపు మీరు గెలిస్తే షరా మామూలే.కాని అందరూ గుర్తు ంచుకోవాల్సింది, ధర్మాన్ని మనం రక్షిస్తే అది సమాజం ను కాపాడుతుంది.మీరు చేయాల్సినవి మీరు చేసి ఈ రోజు ప్రవచనాలు చెప్పిన ఉపయోగం లేదు
@bhoom6284
@bhoom6284 2 күн бұрын
అవన్నీ ని దగ్గర నుంచి వచ్చిన ప్రత్యేక త లు. ఎంత దుర్మార్గం . దీని ద్వారా 11 కూడా ఎక్కువే అని ...
@LuckyLucky-yy3zm
@LuckyLucky-yy3zm 2 күн бұрын
మంచి చేయడం మీ వల్ల కాలేదు అందుకే వాళ్లకు అప్ప జెప్పారు
@mandalaapparao1361
@mandalaapparao1361 2 күн бұрын
తడబాటు ఎందుకురా, అబద్దాలు చెబుతున్నావు కదా
@user-bd9by9yd6q
@user-bd9by9yd6q 2 күн бұрын
దేవుడా మా ఆంధ్ర నీ నువ్వు చల్లగా కాపాడు తండ్రి.. మళ్ళీ ఇలాంటి వారిని ప్రజలు నమ్మకూడదు
@PittalBaluBalupittala
@PittalBaluBalupittala 2 күн бұрын
రుషి కోండ గూరించి మాట్లాడు నేను తేలంగణ వ్యక్తిని అడుగుతున్న జగన్
@user-yg5kq2ed1y
@user-yg5kq2ed1y 2 күн бұрын
అరె నువు అసెంబ్లీ కు రార తరవాత ప్రెస్ పెట్టు
@prasadaraoprathapurao2721
@prasadaraoprathapurao2721 2 күн бұрын
అంటే మీ దృష్టిలో ఇవిఎమ్ పగలగోట్టడం తప్పుకాదు అంటారు
@purnalicky3182
@purnalicky3182 2 күн бұрын
Last 5 years lo eppdaina prees meet pettara sr 😂😂😂😂
@devil__gaming__yt8177
@devil__gaming__yt8177 2 күн бұрын
420 family 😁
@anilmamidi4863
@anilmamidi4863 2 күн бұрын
Correct question bro
@prasannak5211
@prasannak5211 2 күн бұрын
Super bayya
@killertruth8382
@killertruth8382 2 күн бұрын
😂😂😂
@venkataramana...
@venkataramana... 2 күн бұрын
ఐదేళ్ళపాటు విలేఖరులతో, ప్రెస్ మీట్ నిర్వహించలేదు... ఇప్పుడు ప్రెస్ అవుసరం వచ్చింది... జర్నలిస్టు లపై వైసీపీ దాడులు చేసిన పాత్రికేయుల మొహం ఎన్నడూ జగన్ చూడలేదు...ఈ రోజు తన భావ ప్రకటన చేసేందుకు ఛానెల్స్, పత్రికలు అవసరం వచ్చాయి... ప్రజాస్వామ్యం లో నాల్గవ స్థంభం జర్నలిస్టులదే... అందుకే ఆయన వాణి ఎలాంటిదైనా ప్రసారం చేశారు... పాత్రికేయుల మనోభావాలు దెబ్బతినే లా చేసిన జగన్మోహన్ కేవలం తనకు భజన ఛానెల్స్ లో మాత్రమే కనిపించాలి... రాప్తాడు లో ఆంద్రజ్యోతి విలేఖరి పై దాడిని కనీసం వైసీపీ ప్రభుత్వం ఖండించలేదు...
@user-ram1893
@user-ram1893 2 күн бұрын
తప్పు జరుగుతా ఉంది అన్నప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం తెలియదా టీవీఎంలు ఎందుకు పగలగొట్టాడు మీ ప్రభుత్వం అండ చూసుకొనే కదా రౌడీ లాగా వెళ్లి ఈవీఎంలు పగలగొట్టాడు
@kommiredigowarisanker9311
@kommiredigowarisanker9311 2 күн бұрын
జగన మోహన్ రెడ్డి గారి మాటలకి అనిల్ కుమార్ యాదవ్ తలదించుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మాటలు ప్రజలు నమ్మరని అర్థం అయి ఉంటుంది
@ramusurya9459
@ramusurya9459 2 күн бұрын
Gary bokka🎉😂
@nekkantigajeswararao9278
@nekkantigajeswararao9278 2 күн бұрын
చాలు చాలు కధలు బానే చెపుతావు ఇంక వినరు
@user-nb3oc2yv6i
@user-nb3oc2yv6i 2 күн бұрын
వీడు ఈ జన్మలో మరి మారడు
@chandunagaradone1362
@chandunagaradone1362 2 күн бұрын
Rey Jaggi ippudyna marava nuvu
@sakenarasimhulu5137
@sakenarasimhulu5137 2 күн бұрын
అన్న next level performance...... I think you trying for Oscar Award❤❤❤❤
@ramakrishnasale9547
@ramakrishnasale9547 2 күн бұрын
అరే సైకో జగన్ చంద్రబాబు ఏంట్రా చంద్రబాబు గారు అని పిలువు నువ్వు ఒక సాధారణమైన ఎమ్మెల్యే గౌరవం లేదా ఒక ఆంధ్రప్రదేశ్ సీఎం ముందు అది తెలుసుకో
@bnk11
@bnk11 2 күн бұрын
He is not eligible for politics, he is supporting the guy who damaged evms
@VdurgaprasadGangaboina
@VdurgaprasadGangaboina 2 күн бұрын
ఇంకా ఎవడో రాసిచ్చి నది చదువుతున్నవా అన్నయ్య😢😢😢😢
@rajkumar-le1zb
@rajkumar-le1zb 2 күн бұрын
ఇత్తుతాడు అంట ఇంకా నయం పిత్తుతాడు అనలే 😂😂😂😂
@K.P.R866
@K.P.R866 2 күн бұрын
Anni meeru nerpina vidyalu
@chinnag123
@chinnag123 2 күн бұрын
Don't try to make up truth on top of lies. If you continue doing this you will not be in picture of AP for ever.
@King00452
@King00452 2 күн бұрын
జగన్ మాటలు విని అక్కడ అందరి మొఖాలు వాళ్ళు ఎపుడో చేసినట్టు గుర్తుకొస్తుంది
@user-ye7eu4cm6k
@user-ye7eu4cm6k 2 күн бұрын
నీవు నీ నాటకాలు చాలు రా బాబు .5సంవత్సరాలు చూసాము రా ఇక నీ నాటకాలు ఆపరా బాబు .నిన్ను నమ్మే స్థితిలో ప్రజలు లేరు.
@srikanthpusarapu4349
@srikanthpusarapu4349 2 күн бұрын
Pinnelni aa video fake ani cheppadaniki kuda lekunda chesadu Jagan mamiyya😅😅
@krishnamohan9343
@krishnamohan9343 2 күн бұрын
అనీల్ గాడు ఫీలింగ్ చూస్తుంటే అలిగాడిని చూసినట్టుంది 😊😊
@chinnag123
@chinnag123 2 күн бұрын
Before just going to jail, he tried killing a person
@malli3721
@malli3721 2 күн бұрын
దెయ్యాలు వేదాలు వర్ణించడం అంటే ఇదే...
@shottingstarshahrukh789
@shottingstarshahrukh789 Күн бұрын
Ani tim TDP ra
@adr23
@adr23 2 күн бұрын
Kadanna evm lo snake durindi😅😅
@gangadhargoud2268
@gangadhargoud2268 2 күн бұрын
Aa paper thesi matladina tarvatha nuvvu CM ga contest chey
@user-nh3sx3zv3c
@user-nh3sx3zv3c 2 күн бұрын
Sir Meru matladhi vellipothe ela. Reporter questions ki answer cheyandi
@subbupenumuchu1280
@subbupenumuchu1280 2 күн бұрын
Who was cm on May 23, to file case. Jagan resigned on june 4th.
@rraju3278
@rraju3278 2 күн бұрын
Nuvvu enni cheppina ikkada evadu nammadu...aa nammakam eppudo poyindhi andhra people ki...pakkaki velli aaduko
@chinnag123
@chinnag123 2 күн бұрын
Your speech doesn't impress pinnelli. You tried your best to console him. But it didn't work out . Good luck next time
@madhusriram1852
@madhusriram1852 2 күн бұрын
మరి cbn 7 సరు mla. అప్పుడు ni బుది యేల చెప్పుచున్నారు
@ramakrishnasale9547
@ramakrishnasale9547 2 күн бұрын
అరేయ్ జగన్ నీకు ముందు బాబు గారు చెప్పారుగా మిజార్ బుల్ ట్రీట్మెంట్ ఉంటుంది కొంచెం ఓపిక పట్టు
@surendraprasad299
@surendraprasad299 Күн бұрын
వెయిటింగ్ బ్రో 🙏. అర్జెంట్ గా వీడిని జైలు లో వెయ్యండి బాబు గారు 🙏🙏🙏
@AnandAmjuru-fe4cu
@AnandAmjuru-fe4cu 2 күн бұрын
Anyayamgurinchi jagan nuvvu mataladaku alaite kodi katthi srinu sangathiamiti aparababu nuvvu geliste right vallu geliste anyayam
@surendraprasad299
@surendraprasad299 Күн бұрын
పాము దురిందని సాక్షి లో రాశారు ఇప్పుడు నువ్వు ఇలా చెప్తున్నావు . అంటే సాని ఛానల్ తప్పురాసిందా... 😆😆😆😆
@tejasbcshar4777
@tejasbcshar4777 2 күн бұрын
5 years tharuvatha presmeet first time chusthunam
@MsJayadev
@MsJayadev 2 күн бұрын
జగనన్న ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు జనం దగ్గర ఇప్పుడు వస్తాడేమో ఓడిపోయిన తర్వాత జై హింద్
@purnaeluri1724
@purnaeluri1724 2 күн бұрын
2019 ఎలక్షన్ ముందల సేమ్ ఎలాంటి పిచ్చి స్పీచ్ లు ఇచ్చేవాడు మళ్లీ టార్చర్ ప్రజలకి మొదలుపెట్టాడు
@TimelapseTelugu-ro7vx
@TimelapseTelugu-ro7vx Күн бұрын
Pawan Kalyan unnathaa varaku malli nv cm avalevu 😂😂😂
@varaha-wr6od
@varaha-wr6od 2 күн бұрын
బాబాయ్ చనీ పోయినప్పుడు దీమ గా కారులో వచ్చాడు,పార్టీ ఎంఎల్ఏ బొక్కలో ఉన్నాడు అని 25 లక్షలు ఖర్చు పెట్టీ హెలికాప్టర్ లో వచ్చాడు గమనించారా సోదర😂
@ayyappaswamyaradhana
@ayyappaswamyaradhana 2 күн бұрын
అమ్మ పాడే జోల పాట ringtone correct time
@nawabs8416
@nawabs8416 2 күн бұрын
Yes he feels like a dictator of ap😂😂😂
@cherukuripavankumar594
@cherukuripavankumar594 Күн бұрын
జగన్ గారు హత్యల గురించి,కేసుల గురంచి కొట్లాటలు గురించి అనర్గళంగా మాట్లాడగలరు కానీ అభివృ ద్ది గురించి యే నాడు మాట్లాడలేదు. అభివృద్ది గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టె మాట్ల్లడమంటే ఇట్ is lengthy questions అంటాడు.😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😢😮😮😮😮😅😅😅😊😊😊😊😊
@venkatarangarao5607
@venkatarangarao5607 Күн бұрын
అన్న ఇలాంటి ప్రెస్మీట్ పెట్టొద్దు అన్న మనకు ఉన్న కాస్త విలువలు పోతాయి
@chinnakonduri4947
@chinnakonduri4947 Күн бұрын
కడప నియోజకర్గం ప్రజల ఎలాంటి వాడిని 2024 జగని ఎమ్మెల్యే గా గెలిపించారు - చూసుకోండి ఏమి మాట్లాడుతున్నాడో మరి ఏలాంటి వాడిని ఎమ్మెల్యే గా గెలవాడ అధి కడప ప్రజలకే శాపం అవుతుంది😊😊😊
@yenumularanganath5402
@yenumularanganath5402 Күн бұрын
ఏంటి రోడ్ మీద ఈ కామెడీ షోలు, ప్రజలు కి ఇబ్బంది కదా!;
@mrjagam3168
@mrjagam3168 Күн бұрын
కమెడియన్లు అందరు ఒక దగ్గర ఉన్నట్టున్నారు
@GJP143
@GJP143 Күн бұрын
జగన్ పాల్ గారు గెలిచి ఉంటె పోయేది అతని పని ఎదో చేస్కుని పోయేవాడు. అనవసరం గా ఒడగొట్టారు ఇంకా ఇతని మీడియా నీ ఎవరు ఆపలేరు సానుభూతి కోసం జనాలని సంపేస్తాడు. ఓ ప్రభువా ఇతని కథలో ఇంకో శవం రెడీ గా ఉందీ వాళ్ల ఫ్యామిలీలో. వల్లమీద ఇతని చూపు పడకుండా చూడు ప్రభువా ఆమెన్
@yenumularanganath5402
@yenumularanganath5402 Күн бұрын
ఒరే అవులే, నువ్వు వేసిన విత్తనమే చెట్టు అయ్యి ఇప్పుడు మిమ్మల్ని వెంటాడుతుంది . వచ్చాడు అండి, ఇప్పుడు శ్రీరంగ నీతులు చెప్తున్నాడు.
@user-js2dc7tw1v
@user-js2dc7tw1v 2 күн бұрын
నాయకుడు అని కామిడి చేస్తుండు కాకా.....
@rmtalks4645
@rmtalks4645 2 күн бұрын
ఒరేయే ఎం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా…. వీడియో లో అందరు చూసారు ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు అంటే మనకు ఇక మార్పు రాదు
@Rk_08995
@Rk_08995 Күн бұрын
NIV corona kanna danger ra jaggu bhai....😅😅😅😅😅
@balajiravada6146
@balajiravada6146 Күн бұрын
పాపం వైసిపి ప్రభుత్వం లో ఈ జగన్మోహన్ రెడ్డి అనే మాజీ ముఖ్యమంత్రి గత ఐదు సంవత్సరాల్లో ఏ విషయంలోనూ ప్రజలకు ఉపయోగపడే ఏ ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా ఏ శాఖ మీద కూడా ఇటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు దుర్మార్గులను దోషులను రక్షించడానికి రోడ్డు మీదకు వచ్చి ప్రశ్నించడంతో సిగ్గుచేటు ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఇప్పటికైనా ఎలా బుద్ధులు మారకపోతే రాబోయే రోజుల్లో ఆ 11 సీట్లు కూడా ఉండవని తెలుసుకుని నడుచుకుంటే వీళ్ళకి బాగుంటుంది లేవకపోతే వచ్చే ఎలక్షన్ నాటికి ఇదే తీరు ప్రదర్శిస్తే మొత్తం కనుమరు కావడం ఖాయం
@user-qc7rw8vw6p
@user-qc7rw8vw6p Күн бұрын
చంద్రబాబు నాయుడు గారు వచ్చి నెల కూడా పూర్తవలేదు నీలో భయం
@sreerammarijhansi5544
@sreerammarijhansi5544 2 күн бұрын
Munudu vide ki music start chaiahnade Hollywood range lo
@user-yi7oc8wd7n
@user-yi7oc8wd7n 2 күн бұрын
మీరు ఇప్పుడు మాట్లాడి మాట్లాడి మీ ప్రభుత్వంలో జరిగినాయి తప్పులు మీరే ఒప్పుకుంటున్నారు
@cocktail2146
@cocktail2146 Күн бұрын
Veedu jailu lopaliki vellagaane gates lock cheyyavalasindi. Bayataku endhuku raanichhaaru 🙆‍♂️
@saiManthena-bn5hs
@saiManthena-bn5hs Күн бұрын
Evm పగల కొట్టినప్పుడు అప్పుడు సిఎం ఎవరు సర్ ?
@mustafabhaiyt7758
@mustafabhaiyt7758 Күн бұрын
మీ బాబాయి స్కిట్ ఇక్కడ కళ్ళ ముందు కనబడుతుంది
@prasadprasad5195
@prasadprasad5195 2 күн бұрын
Prabhav dal raha hun Babu
@commerceacademylokeshbabu3960
@commerceacademylokeshbabu3960 Күн бұрын
Evm పగల్గొడితే తప్పు కాదు అంటున్నవేమిరా నువ్వు ఎట్ట పుట్టవు రా
@chakradhargaduputi8373
@chakradhargaduputi8373 Күн бұрын
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. నీ బాబాయి హంతకుణ్ణి కూడా సరిగ్గా ఇట్లనే సమర్థించినావు.
@Sowjanya5544
@Sowjanya5544 2 күн бұрын
ధర్మం గురించి నీ లాంటి వాడే మాట్లాడాలి
@lokeshjayavarapu7813
@lokeshjayavarapu7813 Күн бұрын
Ne brathukki 5 years cm ga chesinapudu okka pressmeet Aina pettava janam kosam ..... Chi chi
@SrinivasVammi
@SrinivasVammi 2 күн бұрын
నువ్వు ఎoత గొంతు చించుకున్నా నిన్ను నమ్మే పరిస్థితి 100% లేదు ఆంధ్రప్రదేశ్ లో.పగటి కలలు కనొద్దు...
@yenumularanganath5402
@yenumularanganath5402 Күн бұрын
ఎందుకు జగన్ అక్క ఎండలో గ్లామర్ పోతుంది... పవన్ బావ బాధ పడతాడు...
@raghugoud3335
@raghugoud3335 Күн бұрын
విషయ పరిజ్ఞానం లేదు అనిపిస్తుంది.
@simhas2246
@simhas2246 Күн бұрын
రిగ్గింగ్ అయితే పోలింగ్ అపాలి, evm లు పగల గొట్టరు, ఎమ్ cm అయ్యా నువ్వు,,
@mallareddijyothsna8438
@mallareddijyothsna8438 2 күн бұрын
Asalu neundhu myke pettinavallaki chithakkottali
@sudhanunna2089
@sudhanunna2089 2 күн бұрын
Ne papam already pandidi jagan anduke ela vagutunnav jail ki😢 velladaniki ready ga vundu nuvvu ma andhra ki chesina anyayam antha intha kadhu a devudu neeku baaga buddi cheppadu .(we are the people we know the truths and tell all your stories to your paytm batches they will listen because you paid them they will listen and they will do anything for you. all the best for your jail future )ma andhra prajalu nee peda viragadainanduku chala santhosham ga vunnaru dayachesi disturb cheyyaku
@sivaprasad5627
@sivaprasad5627 2 күн бұрын
నిజంగా నువ్వు మెంటల్ గాడివే చేసే అన్నీ చేసి. ఆట్లాడడానికి సిగ్గలేదా.
@royaladithya2395
@royaladithya2395 Күн бұрын
ఎవడ్రా వీడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు....!
@kammariramu1882
@kammariramu1882 2 күн бұрын
ప్యాలెస్ లో రెస్ట్ తీసుకోండి సార్
@shivarajreddi6973
@shivarajreddi6973 2 күн бұрын
Jagan nivu eppudu vacchava press mundu 5 years ekkada poyavu nana
@vprabhakarnaidu9960
@vprabhakarnaidu9960 2 күн бұрын
అన్ని రాసుకోవడం వచ్చే మాట్లాడతారా సార్ మీరు ఒరిజినల్ గా మాట్లాడలేదా
@tbivlogs
@tbivlogs Күн бұрын
Bro correct they can't communicate because they don't use mobile at all as they fallow jaggu bhai😂😂😂
@PravallikaManepalli
@PravallikaManepalli 2 күн бұрын
Anilgadi,mokam madipoie chalabagundi
@sastrydanturty1258
@sastrydanturty1258 Күн бұрын
అయ్యా,జగన్ గారూ చిన్నగులకరాయి తగిలిందని ఒక బాలుడిపై హత్యాయత్నం క్రింద కేసుపెట్టారుకదా?గులకరాయి కూడా దొరకకుండా ఆబాలుడిపై హత్యాయత్నం కేసు పెట్టినప్పుడేమైందండి?ఈ ఆవేదన కోడికత్తిశ్రీనుపై అన్యాయంగా కేసులుపెట్టిందెవరండీ?కనీసం బెయిల్ రాకుండా చేసిందెవరు?ఇవి తప్పుడు సాంప్రదాయాలు కావా జగన్ గారూ
@satishkumarnadella9955
@satishkumarnadella9955 Күн бұрын
ఈ గులకరాయి ఎక్కడ ఉంది అప్పుడు పక్కనే ఉన్నట్టు కథ చెబుతున్నాడు సిఎం గా ఉన్నప్పుడు ప్రెస్మీట్ పెట్టి మాట్లాడి ఉంటే బాగుండేది చాలు నీ బుర్ర కథ నీ వెనుక ఉన్న పెయిడ్ ఆర్టిస్ట్లకి చెప్పు
@giribevara123
@giribevara123 2 күн бұрын
నువు చెప్తా ఉంటే అమ్మ జోల పాట పడినట్టు వుంది అందుకే అదే టైం లో అమ్మ పాడే జోల పాట అని మొబైల్ మోగింది అందుకే నీ వెనుక వున్న అనిల్ యాదవ్ కునుకు వేస్తున్నాడు
@ravichandrachunduri8063
@ravichandrachunduri8063 2 күн бұрын
మొత్తం వీడియోలో కార్యక్రమం అనే పదం ఎన్ని సార్లు వచ్చింది... సరైన సమాధానం చెప్పినవారికి మంచి బహుమతి😂😂😂
@surendraprasad299
@surendraprasad299 Күн бұрын
😆😆😆😆😆😆
@jaisreeram7780
@jaisreeram7780 2 күн бұрын
Poraaaa 420
@commerceacademylokeshbabu3960
@commerceacademylokeshbabu3960 Күн бұрын
నువ్వు చెప్పేది మాకేమీ అర్థం కాలేదు.నువ్వు ధర్మము అధర్మము అంటున్నావు బాగా రైమింగ్ ఉంది
@bhanuprakashdasari1019
@bhanuprakashdasari1019 2 күн бұрын
You are real K A Paul 😅
@sreemaan5097
@sreemaan5097 2 күн бұрын
Gowravam evvara CM ki lekunte nuvvu RRR meda petina cases petti 3rd degree avvali
@jagannadhsahuvaddikanchari7130
@jagannadhsahuvaddikanchari7130 21 сағат бұрын
ఆయనకు చిన్న రాయి,నీకు గులక రాయి తో హత్యాయత్నం....... ధర్మమే.......
@neelapulokeshkumar4378
@neelapulokeshkumar4378 Күн бұрын
Anna , manam cm gaa vunnappudu. Okka roju. Press meeting petta ledu, eeppudu. Enty anna అన్నా , మనం cm gaa vunnappudu. ఒక్క రోజు. ప్రెస్ మీటింగ్ పెట్ట లేదు, ఈప్పుడు. ఏంటి అన్నా
@rajendranaik105
@rajendranaik105 2 күн бұрын
## Quit JAGAN from AP politics ##
@mdkhader2955
@mdkhader2955 Күн бұрын
మరి చిన్నరాయి తగిలితేనే పెద్ద గట్లు కట్టుకొని మూడు నెలలు ఉండవు కదా అన్న నువ్వు
@krk8356
@krk8356 18 сағат бұрын
దయ్యం వేదాలు వల్లించడం అంటే విన్నమే కానీ, ఇప్పుడు చూస్తున్నాం..
@KranthiCh-mv2kl
@KranthiCh-mv2kl 2 күн бұрын
Comedy ila chestunnaru enti jagan
@venkat6331
@venkat6331 2 күн бұрын
Ninnu yeppudu vasthaaru lopalaki
@ChantiAxg3
@ChantiAxg3 2 күн бұрын
Soon
@KKol-ts7july
@KKol-ts7july 2 күн бұрын
E roje
@LingineniRaju
@LingineniRaju 2 күн бұрын
ఎట్లా వచ్చినందుకు కోడిగా ఐసిగడ్డ గట్టిగా పెట్టాలి... 😀😇😂🤣
@last_word853
@last_word853 2 күн бұрын
2.35 timing అమ్మ పాటే జోల పాట జగన్ మామయ్య😅😅