ప్రత్యేర్థి తో సమరం లోనే పోరాడాలి... బయట మర్యాదగా ఉండాలి... ఈ జ్ఞానం ఉండాలి ఏ రాజకీయ నాయకుడికైనా
@vvsk77473 күн бұрын
కోపంలో పైకి కఠినంగా మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా మంచి వ్యక్తి. దేనికైనా త్వరగా స్పందించే వ్యక్తి. చక్కగా పలకరిస్తే ఎంతటి శతృత్వమైనా మరచిపోయి చక్కగా పలకరించే మంచి మనసున్న వ్యక్తి. బహుశా ఇలాంటి వారికి ఎవరూ శత్రువులు ఉండరు. అంత మంచి వ్యక్తి. వ్యక్తిగతం వేరు
@DrV-p2e3 күн бұрын
కూటమి, నేతలను చూసి మంచి సాంప్రదాయం నేర్చుకోండి వైసిపి నేతలారా.దయచేసి, బూతు పురాణం పెట్టవద్దు.
@KORRASIMHADRI-t3h3 күн бұрын
ఇది స్నేహ పూర్వక రాజాకీయ లు... సూపర్
@Luna-lemon-plays3 күн бұрын
You will be the torch barer for new generation politics. Jai Pawan Kalyan 😊
@udaymugachintala44083 күн бұрын
This is called healthy politics. Always ur great Pawan gaaru. God bless you.
@psk19903 күн бұрын
That is Pawan Kalyan garu, india మెచ్చిన నాయకుడు,
@seasharaokandukuri20663 күн бұрын
మానవత్వం అంటే ఇలా ఉండాలి రాజకీయ వేరు అభిమానం గౌరవం
@rameshraju16433 күн бұрын
Abimanama. Bokka..... Ku la. Gajji
@UNWANTEDstoriesBySairavilakkam3 күн бұрын
పాలిటిక్స్ వేరు.. పర్సనల్ రిలేషన్.. వేరు.. 👍🏼
@chandrashaker7003 күн бұрын
పవన్ కళ్యాణ్ అభిమాని గా ఉండాలంటే చాలా అదృష్టం ఉండాలి