5 ఏళ్లల్లో పత్తి ఇత్తు మరో గాంధీ ఎలిసాడండండి … ఒక్క కొండ కూడా ఆక్రమించలేదు పాపం… ఐదేళ్లూ తమరు పీకింది ఏమీ లేదు …చేసిన పాపాలు తప్ప .. నీ ఆకుల పంట తో ఎంతో మంది జీవితాలు సంక నాకి పోయారు .. మీ లాగా కక్ష్యలు కాదు చేస్తుంది - “న్యాయం ధర్మం” కోర్టు ముందుకు తీసుకొచ్చి పేడితే - ఆ ధర్మ దేవత ముందు సమాధానం ఇవ్వు ..
@venkatvallabhaneni91214 ай бұрын
Babai kodi
@venkatmalireddy4 ай бұрын
నాకు ఒక అనుమానం వుంది… అసలు ఇతను చదువుకునే డాక్టర్ అయ్యాడా లేక వేరే గా డాక్టర్ అయ్యాడా… అమరావతి నిర్మాణం వృధా అంటాడు ఏంటి మెంటల్ వెధవ… మొత్తం మీద పార్టీ లో అందరూ ఇలానే ఉంటారా రా లేక మీ పార్టీ లో కి జాయిన్ అయ్యాక ఇలా తయారు అవుతారా…
@sanjeevareddy72534 ай бұрын
Amaravati lo govt yem nirmaanam cheyyaali, asembly, court, govt building s inkem kadataaru, migataadi automatic gaa janaalu vaste impro6avtundi, govt city lu kattadu, nuvvu mental ayyi doctor ni antunnav
@venkatmalireddy4 ай бұрын
@@sanjeevareddy7253 avuna Naaku teliyadu andi… Meeru chepparu kada ee sari nunchi nerchukuntanu… thanks andi Kallu teripincharu andi… ఇలాంటి కబుర్లు చెప్తేనే ఎక్కడికో తీసుకు వెళ్ళి వదిలారు జనాలు… అది అర్థం చేసుకోండి అర్థం పర్ధం లేకుండా మాట్లాడితే గువ్వ గుయ్యీయీ అనిపించారు జనాలు…
@indian23854 ай бұрын
మీ చంద్రబాబు కీ అడుగు. చదువుకున్నాడా లేదా .. Ap స్టేట్ ఫస్ట్.. 10 క్లాస్.. విద్యార్థి.. గా చంద్రబాబు సన్మానించాడు.. అప్పలరాజు గారిని..
@Guverache1234 ай бұрын
JCB లు, కూల్చడాలు అన్నీ తరువాత మాట్లాడుకుందాం... ముందు EVM ల tampering మీద YCP పార్టీ వెంటనే ఉద్యమం start చెయ్యకపోతే పార్టీని మూసుకోవలసి వస్తుంది అనే విషయం తెలుసా...జగన్ కు ప్రజలందరూ ఓట్లు వేసారు...120 సీట్ల పైనే మెజారిటీ వచ్చింది...కానీ TDP వాళ్ళు tamper చేసుకుని YCP గెలిచిన సీట్లను దొబ్బేసారు...ఇప్పటికే YCP 9 కోట్లు కట్టి 175 నియోజకవర్గాల్లో ప్రతిచోటా 10 EVM లు check చేసేందుకు complaint ఇవ్వాల్సింది...tampering కి సంబంధించి ఇంకొన్ని లోపాలు బయటపడి ఉండేవి...కానీ complaint ఇవ్వలేదు...ఎందుకో తెలీదు...నిజంగా హిందూపూర్ 35 వ booth లో 1 ఓటు వచ్చిందంటే జగన్ నమ్ముతాడా? నమ్ముతాడు అంటే పార్టీ మూసేసి గమ్మునే కూర్చోవడం best... నమ్మడు అంటే వెంటనే అక్కడికి పోయి ఈ booth లో ballot paper తో ఎన్నికలు పెట్టాలని ఉద్యమం చెయ్యాలి...ఒకవేళ ఎన్నికలు పెడితే అప్పుడు గాని 300 ఓట్లో, 400 ఓట్లో YCP కి రావా? వస్తే మళ్ళీ ఉద్యమం కొనసాగించాలి...మాకు రాష్ట్రం మొత్తం EVM లన్నిటిమీదా ఇలాగే అనుమానంగా ఉంది...మొత్తం state లో తిరిగి ballot paper తో ఎన్నికలు జరిపించమని ఉద్యమం చెయ్యాలి...జగన్ ఉద్యమం start చేస్తే వేలాదిగా జనం జగన్ వెనక నిలవడం guarantee... Jagan మాట election commission వినకపోయినా, jagan success కాకపోయినా ఫరవాలేదు... next ఐదేళ్లు ఉద్యమం చేస్తూనే ఉండాలి...ఉద్యమం చెయ్యకపోతే జగన్ మీద పిరికివాడు గా ముద్ర పడుతుంది...ప్రజలు కూడా దూరం అవుతారు...YCP పార్టీని మూసుకుని పోవాల్సిందే... జగన్ బాగా ఆలోచించుకోవాలి...ఉద్యమమా? పార్టీ మూసెయ్యడమా? జగన్ ఏ decision తీసుకుంటాడో ఆయన ఇష్టం...