Seetaramaraju Movie || Changure Changure Video Song || Nagarjuna,Harikrishna

  Рет қаралды 10,248,693

Annapurna Studios

Annapurna Studios

Күн бұрын

Пікірлер: 1 600
@venkatswamyangidi2358
@venkatswamyangidi2358 5 жыл бұрын
కుటుంబం గురించి అన్నదమ్ముల అనుభంధం గురించి కవి ఎంత అద్భుతంగా రాసాడు 👌👌👌 Nag N Hari fabulous Expressions ..👌👌👌
@alludevenderreddy2345
@alludevenderreddy2345 4 жыл бұрын
గంగి గోవు పాలు గారిటడు చాలు .అలాగే మీరు నటించిన అతి కొద్ది సినిమాలు అన్ని కూడా మంచి ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఏదీ ఏమైనా మీ మరణం మమ్మల్ని చాలా బాధ కు గురి చేస్తోంది. జోహార్లు సర్
@nareshsalla2509
@nareshsalla2509 6 жыл бұрын
అన్న నీవు చని పోయావంటే నమ్మ బుద్ధి అవడం లేదు ని ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని కోరుకుంటున్న
@dangetimani5848
@dangetimani5848 5 жыл бұрын
Naresh Salla RIP Hari Krishna garu
@darnasikranti2293
@darnasikranti2293 3 жыл бұрын
Anr,ntr
@mallaanji2652
@mallaanji2652 3 жыл бұрын
ఆప్
@yeldondamadhukar4112
@yeldondamadhukar4112 3 жыл бұрын
Avunuuuu sir
@battulasaidulugoud7167
@battulasaidulugoud7167 2 жыл бұрын
Annayya ma urilo chanipoyaru so sad
@ackrishna8890
@ackrishna8890 4 жыл бұрын
ఇలాంటి సినిమా లు మళ్ళీ మళ్ళీ రావు హరికృష్ణ గారి లాంటి మంచి నటుడి ని తెలుగు ఇండస్ట్రీ మిస్ చేసుకుంది
@hanmeshchary4618
@hanmeshchary4618 6 жыл бұрын
😭అన్న గారికి ఆత్మ శాంతి ఛేగూరలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈ కాలంలో అన్న తమ్ములు వీరిద్దరి లా వుండాలి. ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది. ఇటువంటి సినిమాలు ఎన్నో రావాలి
@gopiyallapattigopi2710
@gopiyallapattigopi2710 2 жыл бұрын
Chala baga cheparu Anna I like this movi songs
@rajudevalla1438
@rajudevalla1438 2 жыл бұрын
correct
@pangasuresh8914
@pangasuresh8914 2 жыл бұрын
super
@eswarammachilla9281
@eswarammachilla9281 2 жыл бұрын
00p
@madhutarak8693
@madhutarak8693 2 жыл бұрын
Nyc
@balagadhineshu-jv2dt
@balagadhineshu-jv2dt 10 ай бұрын
నాగార్జున కి హరికృష్ణ అంటే చాలా ఇష్టం ఎప్పుడు హరికృష్ణ నీ నిజ జీవితంలో కూడా అన్నయ్య అని పిలిచేవాడు నాగార్జున
@sanjeevayelmati9853
@sanjeevayelmati9853 4 ай бұрын
😮😢
@eppakayalaramakrishna7441
@eppakayalaramakrishna7441 2 жыл бұрын
బాలసుబ్రహ్మణ్యం వారి గొప్పతనం ఈ పాటలో తెలుస్తుంది ఇద్దరికీ ఒకరే పాడారు కానీ తేడా చూపెట్టారు అది ఒక బాలసుబ్రమణ్యం వారికే సాధ్యమవుతుంది లెజెండ్స్ నెవెర్ డై అందరి హృదయాలలో బాలు గారు చిరస్మరణీయంగా ఉంటారు జై హింద్ భారత్ మాతాకీ జై
@vijaymusictelugu8331
@vijaymusictelugu8331 Жыл бұрын
Mari lady voice ye singer bro
@eswarsivala1218
@eswarsivala1218 Жыл бұрын
Anthe ga .. andhuke athanu gaana gandhrwalu ayyaru
@eswarsivala1218
@eswarsivala1218 Жыл бұрын
Lady voice sp sailaja gaaru anukunta
@rlakshman5761
@rlakshman5761 8 ай бұрын
Kinj.mas
@saikrishnaguptha4722
@saikrishnaguptha4722 7 ай бұрын
Sp Sailaja ​@@vijaymusictelugu8331
@lakshmigayatri8443
@lakshmigayatri8443 3 жыл бұрын
నందమూరి వంశం, అక్కినేని వంశం వాళ్ళు ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి....jai NTR Jr NTR గారు కారణజన్ముడు
@naveenrock6341
@naveenrock6341 Жыл бұрын
0:40
@sreenuabhi1911
@sreenuabhi1911 Жыл бұрын
My Boss one & only Jai NTR
@balajibalu3698
@balajibalu3698 2 жыл бұрын
హరికృష్ణగారు , నాగార్జునగారు ...ఒక తల్లికి పుట్టిన సంతానం కూడా మీలా ఉండరు....హరికృష్ణగారు చనిపోయినప్పుడు సొంత అన్నయ్య కంటే ఎక్కువగా అభిమానించేవాణ్ణి అని నాగార్జున ఏడవడం, భాదపడటం చూసినప్పుడు తెలిసింది మీ ఇద్దరి మధ్య ఎంత అనుబంధం ఉందని....జోహార్ హరిఅన్న😭😭💐💐💐💐💐💐💐
@nagarajudamarla7611
@nagarajudamarla7611 6 жыл бұрын
అన్నగారి వారసుడా,రధసారధి మీ ఙాపకాలు నిరంతరం మా మధిలొనే మెదులుతూనే వుంటాయి.మీ అకాల మరణం మా హృదయాలను యెంతగానో కలచివేసింది .మీ ఆత్మకు శాంతి చేకురాలని ఆ భగవంథున్ని ప్రార్ధిస్థున్నాను
@srikanthjatangi1802
@srikanthjatangi1802 6 жыл бұрын
మీ ఆత్మ కి శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను we miss you sir HARIKRISHNA GARU
@hussen7216
@hussen7216 6 жыл бұрын
Supper
@surendramarella7066
@surendramarella7066 5 жыл бұрын
Me atmaki Santi chekuralani bagavantunni pradistunnamu Hari Krishna garu
@karthikeyachowdarygollapudi
@karthikeyachowdarygollapudi 5 жыл бұрын
Johar Haranna
@shaikshajahan5419
@shaikshajahan5419 2 жыл бұрын
🥲🥲harikrshna sir
@dangetimani5848
@dangetimani5848 4 жыл бұрын
అన్నయ్య నీ అలక పై పై నెయ్ అని తెలుసును లేవయ్య తమ్ముడూ నీకు తెలుసు అన్న సంగతి నాకు తెలుసు అయ్యా...........,🥰🥰
@anilkumargundala503
@anilkumargundala503 3 жыл бұрын
So nice comment
@venkatramana9564
@venkatramana9564 3 жыл бұрын
Excellent
@nageswararaobonumaddi7623
@nageswararaobonumaddi7623 3 жыл бұрын
Great words
@gvpraju5158
@gvpraju5158 2 жыл бұрын
😢😢😢😢😢😢😢😢😢😢
@lovelykumari6731
@lovelykumari6731 6 жыл бұрын
మీకోసం మీ ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంటారు...జాగ్రత్తగా వెళ్ళండి అని తన అభిమానులకు ఎప్పుడు చెప్పే ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఇలా జరగడం చాలా బాధాకరం..... హరికృష్ణ గారు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.....
@gopalaall.udvark7502
@gopalaall.udvark7502 6 жыл бұрын
Lovely Kumari
@charancherry3991
@charancherry3991 6 жыл бұрын
Lovely Kumari Nijam cheppvu bayya Ntr prathi audio lo cheptadu jagrthaga vellandi ani but valla famlyke avthundi elaaa
@shaikkareemullah8307
@shaikkareemullah8307 6 жыл бұрын
Lovely Kumari
@gvenkateshgoud1586
@gvenkateshgoud1586 5 жыл бұрын
Super words thanks bro
@dasharathachandu6192
@dasharathachandu6192 4 жыл бұрын
😭😭😭🌹
@balakrishna2815
@balakrishna2815 5 жыл бұрын
హరికృష్ణ గ్రేట్ యాక్టర్ తక్కువ సినిమాలు చేసిన పెద్ద స్టార్ హీరోగా ఎదిగాడు
@satishbalagonda4383
@satishbalagonda4383 4 жыл бұрын
జోహార్ కృష్ణ
@b.ravikumar9733
@b.ravikumar9733 3 жыл бұрын
Johar harikrishna
@ArunKumar-lt2kp
@ArunKumar-lt2kp 3 жыл бұрын
Johar NTR, Harikrishna anna
@eh.venkatshvenkat7740
@eh.venkatshvenkat7740 2 жыл бұрын
Johar haranna
@kiranm9017
@kiranm9017 2 жыл бұрын
Star hero la kantey ekuva evala RTC lo ladies unnaru antey reason Hari Krishna real star 💫🌟🌟 Hari Krishna Parliament lo rajinama chesi visiri dengina dammu unna leader Hari Krishna
@saipriya419
@saipriya419 3 жыл бұрын
ఎంత వరమో ......రామచంద్రుడంటి అన్న గారి అనురాగం ...... ఏమి ఋణమో .....లక్మన్నుని మించి చిన్న వాని అనుబంధం..... Super lyrics .......
@b.anilntr1094
@b.anilntr1094 4 жыл бұрын
ఈ సాంగ్ నాగచైతన్య ఎన్టీఆర్ చేయాలని నా కోరిక
@jampanianil3786
@jampanianil3786 2 жыл бұрын
ప్రతి అన్నదమ్ముల అనుబంధానికి నిదర్శనం....ఈ పాట 🤗🤗🤗🤗లవ్ యు అన్నయ్య 🥰🥰🥰🥰🥰🥰😘😘
@HimadJani
@HimadJani 4 ай бұрын
అన్నదమ్ముల బంధం అంటే ఇలా ఉండాలి చూడముచ్చటైన అన్నదమ్ముల బంధం 🎉❤️ ఇంతమందికి అన్నా అంటే ఇష్టం దయచేసి లైక్ చేయండి 😊
@balajibalu3698
@balajibalu3698 2 жыл бұрын
నాగార్జున సైకిల్ పందెం లో అన్నయ్యను గెలిపించాలని కావాలనే మెల్లగా వెళ్లి ఓడిపోయాడు❤️అన్న దమ్ములు అంటే ఇలా ఉండాలి💐💐💐💐💐💐💐💐💐💐💐
@shashikumar1193
@shashikumar1193 2 жыл бұрын
That is brother's relation bro
@eranaerana4226
@eranaerana4226 2 жыл бұрын
Yes bro
@AswiniKumarAla
@AswiniKumarAla 3 жыл бұрын
SPB's voice modulation between Hari Krishna & Nagarjuna's lyrics are a treat to the listener. #SPBLivesOn
@sowjanya.machiraju
@sowjanya.machiraju 3 жыл бұрын
Yes 👌🏻
@suresh1934
@suresh1934 2 жыл бұрын
I, lovesog
@Amit67014
@Amit67014 2 жыл бұрын
Avnu beautiful modulation bro spb awesome
@udaychallagulla4415
@udaychallagulla4415 Жыл бұрын
He is known for variation of voices. Legend for a reason.
@raajpuligeeti5663
@raajpuligeeti5663 Жыл бұрын
అందుకోసమే వందలసార్లు వింటాను
@brahmacharyvanamoju3314
@brahmacharyvanamoju3314 2 жыл бұрын
ఇలాంటి మంచి సినిమాలు ... ఇలాంటి నటులు మళ్ళి రేపటి రోజుల్లో .. ఖచ్చితం చూడ లేం ...🙏🙏🙏🙏
@spiritofyouthchannel3198
@spiritofyouthchannel3198 3 жыл бұрын
ఈ మూవీలోహరికృష్ణ నాగార్జున లాగా మేము కూడా నిజ జీవితం లో అలానే వున్నాం దేవుడి దయ వలన. ఈ మూవీ వచ్చినప్పుడు నేను 8th మా తమ్ముడు 4th క్లాస్.
@bramhareddygaddam533
@bramhareddygaddam533 Жыл бұрын
❤❤❤❤❤❤
@sravani27
@sravani27 Жыл бұрын
Meeru eppudu elane vundali
@spiritofyouthchannel3198
@spiritofyouthchannel3198 Жыл бұрын
@@sravani27 tnqu 💐
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
👏👍👍👍👍👌👌👌👌👌👌👌
@v.yakannayakanna3284
@v.yakannayakanna3284 Жыл бұрын
@Allabakashkhan.P
@Allabakashkhan.P 5 жыл бұрын
సీతారామరాజు సినిమా చూసి నప్పుడలా ఇ పాట విన్నపుడు మనసు.కు ఒక్క తెలియని వెలితి సీతయ్య. లాంటి అన్నయ్య దెవుడు ఇవ్వలేదే అని చేప్పుకోలెనంత బాధ. I miss you nandamuri Hari Krishna అన్నగారు మీరు లేకపోయినా మీ జ్ఞాపకాలు మా మాదిలో ఎప్పటికీ ఉంటారు
@koteshkotesh5533
@koteshkotesh5533 3 жыл бұрын
Jai Ntr
@chandh4634
@chandh4634 Жыл бұрын
అన్న తో బంధం ఏమో కానీ ఈ పాట విన్న ప్రతిసారి మా అక్క గుర్తుకు వస్తుంది..❤
@mynameisshinchan1
@mynameisshinchan1 Жыл бұрын
నా ఇద్దరు కుమారులు డబ్బుసంపాదించిన సంపాదించ లేక పోయినా బాధ పడను ఇలా ఇష్టంగా ప్రేమగా కలిసి ఉండకపోతే తల్లి తండ్రులుగా మన జీవితం వృధా నేను అప్పుడు బాధ పడతాను ఏం మూవీ అంటే నాకు చాలా ఇష్టం
@Anilkumar-th8kq
@Anilkumar-th8kq 3 жыл бұрын
ఇలాంటి సాంగ్ వింటే ఉన్న బాధ నీ మర్చిపోయి సంతోషంగా ఉండవచ్చు...
@sravandondapati8800
@sravandondapati8800 6 жыл бұрын
మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతునికి మా ప్రార్ధన... హరికృష్ణ గారు అమర్ రహే...😰😰😰😰
@tbesappgbasappatbasappa2992
@tbesappgbasappatbasappa2992 6 жыл бұрын
B Baspappn
@lrnstudios2854
@lrnstudios2854 6 жыл бұрын
Oic
@seetaramuduchakali3807
@seetaramuduchakali3807 6 жыл бұрын
Sravan Dondapati adg
@goallshashidharshashi9511
@goallshashidharshashi9511 6 жыл бұрын
Thank you bro
@adirebalrebaladi4956
@adirebalrebaladi4956 6 жыл бұрын
Mohan
@venkateshislavath
@venkateshislavath 7 ай бұрын
నందమూరి హరికృష్ణ గారికి అశ్రు నివాళి అర్పిస్తూ మీ అభిమాని
@sekharntr5027
@sekharntr5027 6 жыл бұрын
ఈ పాట ని చుస్తూంట కంటికి నీరు తెలియకుండా వస్తుంది
@venkateshbokka3587
@venkateshbokka3587 5 жыл бұрын
హరికృష్ణ గారికి,నాగార్జున గారికి మంచి పేరు తెచ్చిన సినిమా.
@shailenderreddy2368
@shailenderreddy2368 6 жыл бұрын
Music and action 👌👌👌👌హరికృష్ణ గారు🙏 మీ ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను😢😢
@ayuislive
@ayuislive 4 жыл бұрын
ఛాంగురే ఛాంగురే మమత నిను కోరే ఛాంగురే ఛాంగురే చెలిమి నిను చేరే అల్లుకున్న బంధాలు చల్లుతున్న చందనాలు వెల్లువైన వేళలో తిరిగి తెల్లవారే అన్నయ్యా నీ అలక పైపైనేనని తెలుసును లేవయ్యా తమ్ముడూ నీకు తెలుసన్న సంగతి నాకు తెలుసయ్యా ఎన్ని కళలో వెంటతెచ్చెనంట చూడ ముచ్చటైన మురిపెం ఎన్ని సిరులో రాసిపోసెనంట సంకురాత్రి వంటి సమయం మనసే కోరే అనుబంధాలు దరిచేరే తరతరాల తరగని వరాలగని అని మనింటి మమతని మరిమరి పొగిడిన పదుగురి కను వెలుగై సాగుతున్న వేళలో మనది పూలదారే కొమ్మలో కోయిలను కమ్మగ లేపిన కిలకిల సంగీతం గొంతులో మేలుకొని కోటి మువ్వల కొంటె కోలాటం ఎంత వరమో రామచంద్రుడంటి అన్నగారి అనురాగం ఏమి రుణమో లక్ష్మణుణ్ని మించి చిన్నవాని అనుబంధం ఇపుడే చే రే పది ఉగాదులొకసారే ప్రియస్వరాలు చిలికిన వసంత వనముగ అనేక జన్మల చిగురులు తొడిగిన చెలిమికి కలకాలం స్వాగతాలు పాడనీ సంబరాల హోరే Translate to English
@RohitSharma-kx5er
@RohitSharma-kx5er 3 ай бұрын
2024 lo e song vennavallu oka like chayandi 👍😊❤
@GODAVARITROLLS
@GODAVARITROLLS 2 ай бұрын
Search chesi mari chusanu bro ❤❤
@RohitSharma-kx5er
@RohitSharma-kx5er 2 ай бұрын
@@GODAVARITROLLS 👏👏
@jagguu0666
@jagguu0666 Ай бұрын
This masterpiece will live forever
@lakshman6052
@lakshman6052 6 ай бұрын
హరికృష్ణ చాలా మంచి వ్యక్తి అందుకే దేవుడు తొందరగా తీసుకెళ్లాడు జై చిరంజీవ
@kishankeerthi7687
@kishankeerthi7687 2 жыл бұрын
What..a...melody...song.. Daily twice iam listening..still not boring..great relationship among those brothers....hat's off keeravani sir & y.s.chowdari sir...👏👌
@lucyd3719
@lucyd3719 6 жыл бұрын
S.P Balu garu excellent ga padaru...awesome ...Brothers two voices sung by balu garu...great legend
@kandelagangadhar9666
@kandelagangadhar9666 Жыл бұрын
అన్నయ్య నీ అలక పైపైనే అని తెలుసును లేవయ్య తమ్ముడు నీకు తెలుసు అన్న సంగతి నాకు తెలుసయ్య
@raajpuligeeti5663
@raajpuligeeti5663 Жыл бұрын
ఈ రెండు వరుసలు చాలు SPబాలు గొప్పతనం తెలియాలంటే
@jaihanuman211
@jaihanuman211 6 жыл бұрын
Nanu 8 the classlo vunnapudu vachena film edee appudu theatrlo dasara roju nanu naa brother cycle meda 10 kilometers veli chusamu Chala manchi film I love this song and film
@mannemanikprabhu9881
@mannemanikprabhu9881 6 жыл бұрын
jai hanuman
@asravani3813
@asravani3813 6 жыл бұрын
jai hanuman 👌this is ur sweet memory
@prasadb6900
@prasadb6900 6 жыл бұрын
Good broi
@sksk-wt7cp
@sksk-wt7cp 6 жыл бұрын
same.feeling.bro
@manikantayarragunta2629
@manikantayarragunta2629 6 жыл бұрын
I love you brother
@bompemvenkataramana3526
@bompemvenkataramana3526 3 жыл бұрын
పాట చూస్తుండగా తెలియకుండా కంట్లో నీళ్ళు వచ్చేశాయి.. జోహార్ హరికృష్ణ గారు..
@santhoshkumar2416
@santhoshkumar2416 2 жыл бұрын
Same bro
@anilkumarkn8251
@anilkumarkn8251 2 жыл бұрын
I hJj!
@gvpraju5158
@gvpraju5158 2 жыл бұрын
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@Acvr777
@Acvr777 2 жыл бұрын
Yes
@yaswanthi.malleshg343
@yaswanthi.malleshg343 2 жыл бұрын
Yes
@rafiqmd7279
@rafiqmd7279 6 жыл бұрын
హరికృష్ణ అన్నయ్య మీ స్పూర్తి , మీ ఓపిక ,మీ అందరి పైన ప్రేమ అనురాగాలు మీ ద్వారా నేర్చుకోవాల్సిందే. అన్నయ్య మీరు గుండెల్లో చిరస్థాయిగా నిలచిపోయినారు.
@balajibalu3698
@balajibalu3698 2 жыл бұрын
0:36 నుంచి 0:50 మద్య తెలియకుండానే కళ్లలో నీళ్లు వచ్చాయి😢
@gvpraju5158
@gvpraju5158 2 жыл бұрын
😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@Golle2000
@Golle2000 2 жыл бұрын
Dhoma padindha eye lo
@srinuramanathi926
@srinuramanathi926 Жыл бұрын
@@Golle2000 puku padindi
@shankarbabu6302
@shankarbabu6302 3 жыл бұрын
మధ్యలో వచ్చే కీరవాణి వాయిస్ సూపర్
@dasarianandv6039
@dasarianandv6039 4 жыл бұрын
Ma annayalu naku chala istam
@ashokkumargajula428
@ashokkumargajula428 Жыл бұрын
Sp balau gaaru asalu ela sir ala both nag and Hari gaari voice meeeey paadaruuu....u r gid gifted singer sir ....Hari anna and nag gaari Natana adbhutam ee movie lo
@qualityengineers251
@qualityengineers251 Жыл бұрын
కుటుంబం గురించి అన్నదమ్ముల అనుబంధం గురించి ఎంతో గొప్పగా చిత్రీకరించినందుకు ధన్యవాదాలు
@madhavateja4196
@madhavateja4196 6 жыл бұрын
Lyrics chala super ga... One of my fav mve.. Very happy to see hari garu and nag garu on one screen.... Changurey changurey bgm super
@ramakrishnad1205
@ramakrishnad1205 2 ай бұрын
ఈ పాట వింటుంటే... మా అన్నయ్య.. నేను కలిసి ఉన్న అనుబంధం గుర్తు వస్తుంది.. ఒంటరిని చేసి మా అన్నయ్య ఈ లోకం విడిచి వెళ్లిపోయాడు!! భగవంతుడా🙏🏻..... రాముడు పక్కన లక్ష్మణుడు ఉండాలి కదా... రాముని తీసుకువెళ్లి లక్ష్మణుని ఈ పాపపు లోకంలో ఎందుకు వచ్చావు...??? బ్రతుక లేక పోతున్న.... అన్న... నన్ను నీ దగ్గరికి తీసుకువెళ్ళు... నీకు సేవలు చేస్తూ గడిపేస్తా...... అన్నయ్య🙏🏻!!
@peratiharish6499
@peratiharish6499 Ай бұрын
Meelanti sodharudu undadam vaaru chesukunna adrushtam
@p.vsureshsuresh642
@p.vsureshsuresh642 Ай бұрын
Neelanti tammullu unnara brother ❤
@sreekrishnadevarayalu3073
@sreekrishnadevarayalu3073 Ай бұрын
Brother, meerut Sheppard,nenu cheppalekapothunnannu❤❤🎉🎉🎉
@maniprincess2179
@maniprincess2179 4 жыл бұрын
Spb sang both the versions. Just how amazing. We miss you sir 😢
@raajpuligeeti5663
@raajpuligeeti5663 Жыл бұрын
బాలు.... అమోఘం
@chittijagadeesh4410
@chittijagadeesh4410 2 жыл бұрын
Salute to SPB...superb voice variation to both actor's
@sumanth3036
@sumanth3036 6 жыл бұрын
ekkuvu movies cheykapoyna me movies anni dadapuga success. Me performance lo ease, me blood kanabaduthundi. RIP hari krishna garu...
@ismailshaik1419
@ismailshaik1419 6 жыл бұрын
S.my.filing.kuda.Ade.miru.gamanincharo.ledo.tana.MVS.spb.ga.untayi.
@poojashashank6214
@poojashashank6214 6 жыл бұрын
I miss you brother
@suneel258
@suneel258 5 жыл бұрын
Movies and acting bagundi ok Antha ok kaani Madya Lo blood enduku ra😂 emana loose ah
@umamaheshyerrasani1400
@umamaheshyerrasani1400 4 жыл бұрын
Miss u harikrishna garu
@umamaheshyerrasani1400
@umamaheshyerrasani1400 4 жыл бұрын
I am a big fan my fevarate hero harikrishna garuuu
@chandrasekhar4001
@chandrasekhar4001 6 жыл бұрын
నందమూరి హరికృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుటుంన ...🌷🎄🌷
@balarajuv2585
@balarajuv2585 6 жыл бұрын
Who is watching after nag tweet about ..Sad demise on hari anna
@communityhallsaikumar4968
@communityhallsaikumar4968 6 жыл бұрын
Supur
@chaitanyasiva3289
@chaitanyasiva3289 5 жыл бұрын
Rip sir hari Krishna garu
@amrishpandey2009
@amrishpandey2009 5 жыл бұрын
I am! Couldn't get meaning but Keerawani Sir is a magician! RIP Harikrishna Jee! 🙏🙏🌸💐🙏
@srikanth4275
@srikanth4275 2 жыл бұрын
ఛాంగురే ఛాంగురే మమత నిను కోరే ఛాంగురే ఛాంగురే చెలిమి నిను చేరే అల్లుకున్న బంధాలు చల్లుతున్న చందనాలు వెల్లువైన వేళలో తిరిగి తెల్లవారే ఛాంగురే ఛాంగురే మమత నిను కోరే ఛాంగురే ఛాంగురే చెలిమి నిను చేరే అన్నయ్యా నీ అలక పైపైనేనని తెలుసునులేవయ్య తమ్ముడూ నీకు తెలుసన్న సంగతి నాకు తెలుసయ్య ఎన్ని కళలో... వెంటతెచ్చెనంట చూడ ముచ్చటైన మురిపెం ఎన్ని సిరులో... రాసిపోసెనంట సంకురాత్రి వంటి సమయం మనసే కోరే, అనుబంధాలు దరిచేరే తరతరాల తరగని వరాలగని అని మనింటి మమతని మరిమరి పొగిడిన పదుగురి కను వెలుగై సాగుతున్న వేళలో మనది పూలదారే ఛాంగురే ఛాంగురే మమత నిను కోరే ఛాంగురే ఛాంగురే చెలిమి నిను చేరే కొమ్మలో కోయిలను కమ్మగ లేపిన కిలకిల సంగీతం గొంతులో మేలుకొని కోటి మువ్వల కొంటె కోలాటం ఎంత వరమో... రామచంద్రుడంటి అన్నగారి అనురాగం ఏమి రుణమో... లక్ష్మణుణ్ని మించి చిన్నవాని అనుబంధం ఇపుడే చేరే పది ఉగాదులొకసారే ప్రియ స్వరాలు చిలికిన వసంత వనముగ అనేక జన్మల చిగురులు తొడిగిన చెలిమికి కలకాలం స్వాగతాలు పాడనీ సంబరాల హోరే ఛాంగురే ఛాంగురే ఛాంగురే ఛాంగురే
@revanthrinni3585
@revanthrinni3585 6 жыл бұрын
Oh god!! SPB awesome..two actors - 1 voice Take a bow sir
@gvpraju5158
@gvpraju5158 2 жыл бұрын
That's it SP Balu special
@jordharprank-6315
@jordharprank-6315 2 жыл бұрын
ఈ సాంగ్ చూస్తుంన్నంతసేపు ఎడిచాను..నరేందర్ శ్రీను.. స్నేహం ఇంతకన్నా గొప్పది కానీ విధి మరియు గిట్టనివాళ్లకోసం మనసు చంపుకొని దూరం ఉండాలిసి వస్తుంది
@nenuspecial1308
@nenuspecial1308 2 жыл бұрын
Matladu bro
@jordharprank-6315
@jordharprank-6315 2 жыл бұрын
@@nenuspecial1308 vadi wife ki memu matladdam istham ledu bro
@venkatp836
@venkatp836 Жыл бұрын
Superb expressions by Nag sir😍💐 and Hari garu...Jai King Nag
@srividyauppula4797
@srividyauppula4797 17 күн бұрын
Ee song lo bgm chaala emotional ayyela chesthundhiii 🥹 paata ante idhi bgm ante idhii !!
@venkateshpettem5431
@venkateshpettem5431 5 жыл бұрын
I have watched this movie in Vizag, I am a Nagarjuna fan and I fought with my friends who are Chiru fans....funny memories
@sridharntr3708
@sridharntr3708 Ай бұрын
అన్నయ్య ని అలక పై పై అని తెలుసునులేవయ్య. తమ్ముడు నీకు తెలుసన్న సంగతి నాకు తెలుసయ్య ❤❤️❤️💪💪🙏🙏😍
@upparabangikishore9320
@upparabangikishore9320 2 жыл бұрын
Miss u Harikrishna gaaru. Love u nag sir for making this movie in your own banner....Lyrics music and your both screen presence no words sir...love u sir ❤️
@RAMACHANDRAGOWDRAMACHANDRAGOWD
@RAMACHANDRAGOWDRAMACHANDRAGOWD 11 ай бұрын
ఈ సాంగ్ వినప్పుడు నాకు అన్న ఉంటే చాలా బాగుండు అన్ని ఒక చిన్న ఆశ
@virrajubro9669
@virrajubro9669 Жыл бұрын
2023 లో సాంగ్ చూసినవాళ్లు ఒక లైక్ ప్లీస్ 😱😱😱
@tarachandlopinti007
@tarachandlopinti007 3 жыл бұрын
Eppudu chusina emotion ki guri chese song. Annayya ni gurtuteche song. #thnks for keeravani for giving this wonderful song for us. # thnks harikrishna garu & nagarjuna garu for mesmerising us with such wonderful natural performance 🥰🥰
@harshavardhan4672
@harshavardhan4672 6 жыл бұрын
This visuals will be with us forever.. #RIPharikrishnagaru
@sknagurnagur1556
@sknagurnagur1556 6 жыл бұрын
Harsha Vardhan
@marupakasrinivas1293
@marupakasrinivas1293 2 жыл бұрын
ఈ పాట చూస్తుంటే వింటుంటే అన్నదమ్ములు కలిసి మెలిసి ఉండాలి ఎవరి మాటలు వినకూడదు
@srikanthchaudhuri319
@srikanthchaudhuri319 6 жыл бұрын
First thing on my mind when I hear Hari Krishna, RIP , may God grant you heaven.
@kavitagajul6411
@kavitagajul6411 8 ай бұрын
Dhee
@malagarivarunreddy9573
@malagarivarunreddy9573 Жыл бұрын
HariKrishna Garu And Akkineni Nagarjuna Garu .... Great Actors 👍
@mohankandy4831
@mohankandy4831 7 жыл бұрын
Ntr Anr. Haranna Nag. Tarakanna Chaithu .. legacy goes on
@syedjilani565
@syedjilani565 6 жыл бұрын
Mohan Kandy bro but chaithu can't give performance like nag
@AnilKumar-ly9yo
@AnilKumar-ly9yo 5 жыл бұрын
@@syedjilani565 bro chaithu best actor
@jagadeeshjay6074
@jagadeeshjay6074 3 жыл бұрын
NTR Akhil bro
@onnappaonnappa6793
@onnappaonnappa6793 3 жыл бұрын
Just ô gggbn m'.. Mjmbjll Mllllmlmmml^o^Kl'. N
@krishnavamsi1294
@krishnavamsi1294 3 жыл бұрын
NTR tatha garu ANR Tatha garu Harikrishna pedda nanna Nagarjuna babai Tarak annaya Chaitu annaya
@NVinod-eh3fy
@NVinod-eh3fy 9 ай бұрын
హరి కృష్ణ అన్న ఈ మూవీ చూసినా ప్రతి సారి జూనియర్ ఎన్టీఆర్ నాగ చైతన్య మూవీ ఎప్పుడు వస్తుంది అని ఆశ గ ఎదురుచూస్తున్న జోహార్ హరి కృష్ణ అన్న
@venkateshkosaraju8283
@venkateshkosaraju8283 6 жыл бұрын
Keeravani gari music took this movie into another world Harikrishna Garu mimalani chusthunta chala tears vasthunai mamalani vadili velipoyava Seethaya RIP Tiger HarishChandra Prasad Garu.
@SrikanthDeshaboina-wp4se
@SrikanthDeshaboina-wp4se Жыл бұрын
Die hard fan of mm keeravaani sir... 🥰🥰🥰😎😎
@sudhachaitrasudhachaitra4860
@sudhachaitrasudhachaitra4860 Ай бұрын
హరికృష్ణ గారు మీరు ఎక్కడున్నా ఈ ఒక్క సినిమా చూస్తే చాలండి మీరు ఇప్పుడు కూడా బతికే ఉన్నారని పిస్తుంది, మీ సినిమాలు చూస్తే విలువలో తెలుసా సార్
@mimicrypraveen
@mimicrypraveen 9 жыл бұрын
Love this song alot..I listened and watched this song not less than 1000 times..I just imagine me and my brother in this song...
@chiruanupoju2411
@chiruanupoju2411 6 жыл бұрын
What a comment brother
@tanveerahamedshaik3157
@tanveerahamedshaik3157 5 жыл бұрын
Same here 😊👍🤝
@venkateshpettem5431
@venkateshpettem5431 5 жыл бұрын
PraWIN Mimicry Great bro
@ramakrishnasadhu1188
@ramakrishnasadhu1188 3 жыл бұрын
Me too
@shivashankarab9336
@shivashankarab9336 3 жыл бұрын
Jaiharianna 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@Varahi11
@Varahi11 4 жыл бұрын
మీరు చనిపోయారు అంటేనే నమ్మలేకపోతున్నాం హరికృష్ణ గారు
@CHINNAKOHILVCK
@CHINNAKOHILVCK 2 жыл бұрын
అన్న 🔥తమ్ముడు పేమక్కి ❤చిరునామా ఈ 🥺పాట జోహార్ హరి కృష్ణ 🙏.....
@familymanthoughts3219
@familymanthoughts3219 Жыл бұрын
కేవలం మాస్ మహారాజా రవితేజ గారిని మాత్రమే గమనించేవారు ఒక లైక్ వేసుకోండి
@prasadbojja2627
@prasadbojja2627 3 жыл бұрын
హరిన్న I miss u anna మాకే ఇంత భాద ఉంటే jr NTR ki😭😭😭😭😭😭
@yenoshashirvadamyenoshashi545
@yenoshashirvadamyenoshashi545 2 жыл бұрын
King lekapothe cine industry ledu I love nag forever ♥️♥️♥️♥️♥️
@gokambhanuprasad6942
@gokambhanuprasad6942 6 жыл бұрын
I love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna love you Nagarjuna
@dangetimani5848
@dangetimani5848 5 жыл бұрын
Gokam Bhanuprasad good
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
ఛాంగురే ఛాంగురే మమత నిను కోరే ఛాంగురే ఛాంగురే చెలిమి నిను చేరే అల్లుకున్న బంధాలు చల్లుతున్న చందనాలు వెల్లువైన వేళలో తిరిగి తెల్లవారే ॥ చరణం : 1 అన్నయ్యా నీ అలక పైపైనేనని తెలుసును లేవయ్యా తమ్ముడూ నీకు తెలుసన్న సంగతి నాకు తెలుసయ్యా ఎన్ని కళలో వెంటతెచ్చెనంట చూడ ముచ్చటైన మురిపెం ఎన్ని సిరులో రాసిపోసెనంట సంకురాత్రి వంటి సమయం మనసే కోరే అనుబంధాలు దరిచేరే తరతరాల తరగని వరాలగని అని మనింటి మమతని మరిమరి పొగిడిన పదుగురి కను వెలుగై సాగుతున్న వేళలో మనది పూలదారే ॥ చరణం : 2 కొమ్మలో కోయిలను కమ్మగ లేపిన కిలకిల సంగీతం గొంతులో మేలుకొని కోటి మువ్వల కొంటె కోలాటం ఎంత వరమో రామచంద్రుడంటి అన్నగారి అనురాగం ఏమి రుణమో లక్ష్మణుణ్ని మించి చిన్నవాని అనుబంధం ఇపుడే చే రే పది ఉగాదులొకసారే ప్రియస్వరాలు చిలికిన వసంత వనముగ అనేక జన్మల చిగురులు తొడిగిన చెలిమికి కలకాలం స్వాగతాలు పాడనీ సంబరాల హోరే
@manojmj4691
@manojmj4691 6 жыл бұрын
I,m crying 😭😭😭 legends never die 🙏🙏
@ArunKumar-lt2kp
@ArunKumar-lt2kp 2 жыл бұрын
Maa Thammuduki istamaina song idhi
@ArunKumar-lt2kp
@ArunKumar-lt2kp 2 жыл бұрын
Rip to u ra
@alavanya7000
@alavanya7000 6 жыл бұрын
Malli thrigiravalani korukuntunnam 🌼🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@mallelatharunofficial
@mallelatharunofficial 2 жыл бұрын
ఈ సినిమాకి వీళ్లిద్దరూ తప్ప వేరే వాళ్ళు ఎవరు న్యాయము చెయ్యలేరు యాక్టింగ్ వేరే లెవెల్ ఎక్సెలంట్ సాంగ్ అండ్ సినిమా
@sriram8339
@sriram8339 6 жыл бұрын
Who is here after Hari Krishna garu death?? RIP versatile actor...
@edlaraju9387
@edlaraju9387 6 жыл бұрын
sriram gopal
@pramesh7779
@pramesh7779 6 жыл бұрын
tdp
@SonGojit456
@SonGojit456 5 жыл бұрын
Iam Here
@tanveerahamedshaik3157
@tanveerahamedshaik3157 5 жыл бұрын
It's obviously jr.ntr without a doubt 👍
@konkavijay9031
@konkavijay9031 6 жыл бұрын
I watched this video song many times but first time Iam cmntng sir miss you sir
@pradeept4234
@pradeept4234 Жыл бұрын
బాలు గారు ఒకే పాట లో ఇద్దరు గొంతులు కి సరిపోయేలా పాడారు 🙏🙏🙏
@madhumandli
@madhumandli 7 ай бұрын
mm కీరవాణి అనుకొంట
@jayabotukola7012
@jayabotukola7012 6 жыл бұрын
We miss you so much harikrishna Garu 😢😢love you always
@prathapreddy483
@prathapreddy483 4 жыл бұрын
I love hari krishna sir
@muthyalaanjaneyulu7195
@muthyalaanjaneyulu7195 4 жыл бұрын
@@prathapreddy483 12ww
@bhargavakumar4613
@bhargavakumar4613 Жыл бұрын
While listening this Song I'm getting emotional😢😢😢 Remembering the legendary person Harikrishna garu and Tarakaratna garu 😢😢😢 Really can't explain in words that too without any relationship with Nandamuri Family ❤NTR❤NBK❤Jr NTR❤
@kasi_official_316
@kasi_official_316 Жыл бұрын
ఈ తరం ఇటువంటి పాటలు రావడం కష్టం
@nareshmandala2253
@nareshmandala2253 6 жыл бұрын
Eee song eppudu naalo teliyani feeling... Eee song maa annayya hari krishna ki ankitham chesthunnam... I miss you so much annayya.
@katikalasekhar2222
@katikalasekhar2222 4 жыл бұрын
Sp balu garu u r grate I am big fan of ur voice
@latha8253
@latha8253 3 жыл бұрын
అన్నదమ్ములు గా ఉండాలి అనుకుంటే ఈ సాంగ్ కి ఒక లైక్
@meenakshijaiganesh8116
@meenakshijaiganesh8116 3 жыл бұрын
I am from Tamil Nadu I saw the dubbed vrrsion of this movie in tamil. It was very emotional. Such a nice family drama movie with brother sentiment. I wish I had a brother like Hari Krishna Sir.👍
@moganaambigeyolagupanditha2560
@moganaambigeyolagupanditha2560 3 жыл бұрын
Can i get name of tamil version ..thank u
@peppy4816
@peppy4816 7 ай бұрын
Nalla movie..
@VenkeySravani143
@VenkeySravani143 Жыл бұрын
Keeravani sir my fav ...music directer..bgm lo ninu kotte mogodu ledu sir
@santhoshkumar_93
@santhoshkumar_93 6 жыл бұрын
MM kiravani daa💪💪💪💪
@ramagiriraviraj1941
@ramagiriraviraj1941 2 жыл бұрын
Spb sir entha great ayya nuvvu
@ramu143chandrakala3
@ramu143chandrakala3 4 жыл бұрын
ఈ సాగ్ ఇప్పుడు ఎన్టీఆర్ and ఆఖిల్ చేస్థా చాల బాగుంటుంది కాదా I'm ntr anna fan
@msrinivas9339
@msrinivas9339 3 жыл бұрын
Ntr anna & chay
@prashk4500
@prashk4500 Жыл бұрын
SPB Voice modulation... Legend
@devsmart4316
@devsmart4316 6 жыл бұрын
Awesome lyrics with their suuuper acting
@Rameshkumar-hx1jz
@Rameshkumar-hx1jz 4 жыл бұрын
JAI HARI KRISHNA ANNA... JOHAR HARI KRISHNA ANNA.... JAI CHAITANYA RATHA SARADHI ANNA....
Seetaramaraju Movie || Srivaru Doragaru Video Song || Nagarjuna,Sanghavi
5:42
Annapurna Studios
Рет қаралды 48 МЛН
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59
What type of pedestrian are you?😄 #tiktok #elsarca
00:28
Elsa Arca
Рет қаралды 37 МЛН
Creative Justice at the Checkout: Bananas and Eggs Showdown #shorts
00:18
Fabiosa Best Lifehacks
Рет қаралды 22 МЛН
How Many Balloons To Make A Store Fly?
00:22
MrBeast
Рет қаралды 157 МЛН
Mohan Babu And Vijayashanti Old Telugu Movie Scene | @ThappakaChudandi9
13:26
N T Rama Rao And Brahmanandam Telugu Comedy Scene | @ThappakaChudandi9
10:28
Suswagatham Video Songs - Happy Happy - Pawan Kalyan, Devayani
5:06
VolgaMusicBox
Рет қаралды 4,4 МЛН
Как Я Брата ОБМАНУЛ (смешное видео, прикол, юмор, поржать)
00:59