Nenu beerakayalu poota ravatam ledu ani msg pedite meeru tip chepparu ..ipudu super ga kaastunnayi kayalu..Thank you Aruna garu
@arunaboddepalli2 минут бұрын
Happy to hear that andi! 😊
@vakuladevi6987Күн бұрын
Book knowledge kanna practical knowledge valuable andi👏👏💐💐
@arunaboddepalli23 сағат бұрын
Thank you so much 🙂
@శాంతి.మ్14 сағат бұрын
కరెక్ట్
@SudhaYКүн бұрын
Chaala chakkaga vivarinchaaru. Ee prapanchamulo konta mandi , vere vaallu manchiga vunte, vorvaleru. Atlaanti vaallani pattinchukokandi. Meeru chese videos itarulaki chaala upayogapadutunnavi. Idi kuda janaalaki seva cheyatame. 🙏
@arunaboddepalliКүн бұрын
Thank you so much 😊❤️ andi
@VijayaLaxmi-t6u21 сағат бұрын
హాయ్ అరుణ గారు ,ఇప్పుడే మీ వీడియో చూశాను. మీరు లేయర్ పద్ధతిలో చేస్తున్న విధానములో ఎంత మంచి పంట తిస్తున్నారో చూస్తున్నాం కదా,! మీరే మాకు ఆదర్శం,ఈరోజు మీ తోట అంతా పూలు పిందెలు ,కాయలతో నిండిఉంది,కనులకు ముచ్చటగా ఉంది, g❤🎉
@arunaboddepalli20 сағат бұрын
Thank you andi 😊
@shashikalaaa6517Күн бұрын
Hi Arun garu nice Chalayan bhagha chapparu
@UshaRaniNutulapatiКүн бұрын
ఎవరో అన్న మాటలు పట్టించుకోవద్దు అరుణా. మీరు. గార్డెనింగ్ లో మాస్టర్స్ చెయ్యకపోయినా, చేసిన వాళ్ళకంటే 100 రెట్లు నాలెడ్జ్ ఉంది. మీరు చెప్పే సలహాలు, సూచనలు , టిప్స్ ఎంత బాగుంటాయో అంతే సరళంగా,తేలికగా గా ఆచరణ సాధ్యం అయిన పద్ధతులు. ఏదో పిచ్చి కామెంట్స్ చేసేవాళ్ళు కూడా అంటారు.పట్టించుకోవద్దు. అయినా సున్నితముగా ,బాగా చెప్పారు.👏👏👏❤️💐😍
@arunaboddepalliКүн бұрын
Thank you so much 😊❤️ andi
@devarakondasaiganeshКүн бұрын
Don't disappoint aruna garu
@terrychogi89472 күн бұрын
Hi akka...manchi mata chepparu...365 days chikkudu seeds kavali akka..inthaku mundukooda chala adigaa akka...
@geethanjallimarreddy2636Күн бұрын
చాలా మంచిగా చెప్పారు
@PardhavBathulaКүн бұрын
Meeku chusina anubhavam vundi chala adrustam
@amruthavalli97532 күн бұрын
Weekly fertilizer chapandi emi estunaru
@pushpalatharokkam2902Күн бұрын
Hi aruna garu...kondaru untaru ante ...patinchukovadu
@yesumanis577716 сағат бұрын
Hi aruna garu miru patinchukovadu miruchepevi maku nachutai
@anuradhareddy59152 күн бұрын
Nice answer Aruna garu my family also agriculture i know your pain
@arunaboddepalli2 күн бұрын
😊 thank you andi
@geethanjallimarreddy2636Күн бұрын
😊
@geethanjallimarreddy2636Күн бұрын
ఎక్కడండి మీది ఊరు మేము రైతుల మే మా అబ్బాయి కూడా ఇంజనీరింగ్ చేసి వ్యవసాయం ఇష్టం అదే చేస్తున్నాడు
@nageswararao69562 күн бұрын
👏🏽👍 Even most of Indian farmers are not having any agricultural degrees & got successfully producing the good production. If the farmers having scientific knowledge that wood be a boon him and the society.
@arunaboddepalli2 күн бұрын
Thank you so much 😊
@bhaskarrao8372 күн бұрын
Hi.. Arunagaru machi vedio amdi.. mokkalu penchdaniki a degree lu avsram ledamdi vati patla manaku unna interest anni manaku nerpistumdi..
@arunaboddepalli2 күн бұрын
Thank you so much 😊
@sahebvali84992 күн бұрын
Me ideas❤❤❤❤
@ConfusedBobsleigh-vd6sj4 сағат бұрын
Hi Ande హాయ్ అండి తెనాలి నుంచి అండి మొక్కలకి మొక్కలకి మీరు చెప్పేవన్నీ బాగా పనిచేస్తది అండి చెక్క బొగ్గులు దంచి చెట్లు కేసానండి రెండు సంవత్సరాలయింది స్వీట్ నిమ్మ చెట్టు కొనుక్కొచ్చి అదేంగానే నాలుగు కాయలు ప బొగ్గులు చెక్క కలిపి పొడిని చెట్లని పూత బాగానే వచ్చింది l ఎవరేమన్నా మీరు పట్టించుకోవద్దండి మీరు చెప్పేవన్నీ బాగానే ఉంటాయి అండి
@arunaboddepalli2 минут бұрын
Thank you andi 😊 happy gardening
@Nagababu.kallakuri315Күн бұрын
super Seeds plz andi
@jayabollikonda6422 күн бұрын
హాయ్ అరుణ గారు పూర్వకాలంలో మీ నాన్నగారు చేసిన లాగానే అందరూ చేసే వాళ్ళు మా ఫ్యామిలీ కూడా అంతే నేను పెరటి తోట పెంచుతాను నాకు కూడా అదే తెలుసు