ఆ సెలబ్రిటీ నుంచి మెసేజ్.. సిగ్గుపడిన సమంత.. సమ్‌థింగ్..సమ్‌థింగ్..? | Samantha - TV9

  Рет қаралды 27,595

TV9 Entertainment

TV9 Entertainment

Күн бұрын

టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సమంత విడాకులు తీసుకుని సుమారు మూడేళ్లు దాటింది. నాగ చైతన్య ఇప్పటికే రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే నటి సమంత మాత్రం సింగిల్‌గానే ఉంది. అయితే ఇప్పుడు సామ్ కూడా ప్రేమలో పడిందని గుస గుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ దర్శకుడితో ఆమె లవ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. హిందీలో పలు సూపర్ హిట్ సినిమా, వెబ్ సిరీస్‌లకు దర్శకత్వం వహిస్తున్న దర్శకుడితో సమంత ప్రేమలో ఉందనే వార్తలు గతంలోనే వచ్చాయి. అయితే ఇటీవల సమంత కు వచ్చిన ఓ ఆడియో మెసేజ్ తో మరోసారి దర్శకుడితో డేటింగ్ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సమంత ఇటీవల ఓ తమిళ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇంటర్వ్యూ మధ్యలో ఆమెకు వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. అది వాయిస్ మెసేజ్. ఇంటర్వ్యూ మధ్యలో ఉన్నప్పటికీ సమంత ఆ ఆడియో మెసేజ్ ఓపెన్ చేసింది. అంతే సామ్ ముఖం ఆనందంతో సిగ్గు మొగ్గలేసింది. ఆ తర్వాత సామ్ మరింత హుషారుగా ఇంటర్వ్యూ కొనసాగించింది. ఓ ప్రముఖ దర్శకుడి నుంచే ఆ మెసేజ్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకు అతను మరెవరో కాదు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ నిడిమోరు.
ఆ సెలబ్రిటీ నుంచి మెసేజ్.. సిగ్గుపడిన సమంత.. సమ్‌థింగ్..సమ్‌థింగ్..? | Samantha - TV9
► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#samantha #tv9entertainment #RajNidimoru
Credits : rajeswari / Producer #tv9d

Пікірлер: 6
@pint5266
@pint5266 14 күн бұрын
Good to see comments supporting samantha.. Useless telugu paid media should leave her alone...she is fighting many battles and trying her best to live happily...Allow her to be happy and dont spread rumours about her or speak negative
@saralasadhanala5933
@saralasadhanala5933 20 күн бұрын
ఆ అమ్మాయి నీ కనీసం బ్రతకనియరా ఎందుకు ఆమె వెనకాల పడతారు
@chandramohan9920
@chandramohan9920 19 күн бұрын
Samantha ni endhuku target chestharu😢😢
@KittuKambalapally
@KittuKambalapally 19 күн бұрын
Arey sam ni prasantha ga brathakanira
@jaihind6789
@jaihind6789 20 күн бұрын
Avunu nuvvu vundi chooseva
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Empowering Moments: Sobhita Dhulipala & Rakulpreet's Inspiring Speeches.
3:12
Streaming Academy Awards
Рет қаралды 13 М.
My Home Tour 🏠| Tejaswini Gowda
28:55
Tejaswini Gowda
Рет қаралды 882 М.