SENDHURAMMA || FULL SONG || Thirupathi Matla || Hanmanth Yadav || Tony || Rajeswari || sytv.in

  Рет қаралды 4,185,873

sytv

sytv

Күн бұрын

తెలంగాణ ఆట తెలంగాణ పాట,ఇది ఒడవని ముచ్చట,అసొంటి ఆటగాళ్ల,పాటగాళ్ల బతుకు చిత్రాలను ప్రపంచానికి పరిచయం చెయ్యడమే సై టీవీ పల్లెపాటల ముఖ్య ఉద్దేశ్యం...
For Brand Partnerships and Collaborations please reach us at matlasmediaofficial@gmail.com
Credits-
Lyrics- Music-Concept - Thirupathi Matla
Direction - Raghu Jaan
Programming - Madeen Sk
Singer-Hanmanth Yadhav
Cast -Tony Kick
Janatha Bablu
Rajeshwari
Mahesh Manu
Simhadri Durgam
Venky Patel
Madhu
DOP - DI - Shiva Velpula
Editing - Janatha Bablu
Asst Cam - Nithish
Production - Mani,
Thirupathi
Upendar
Charan
Special Thanks - Dappula Prasad
Dappula Prasad
Bheema Shankar
For Brand Partnerships and Collaborations please reach us at matlasmediaofficial@gmail.com
► Like us on Facebook: / sytv.in
► Visit Our Website: sytv.in/
► Follow us on Twitter: / sytvin
► Follow us on Instagram: / sytvin

Пікірлер: 900
@Aletibrothers
@Aletibrothers 2 жыл бұрын
తిరుపతి అన్న మీరు తెలంగాణ వాసి అయినందుకు గర్వపడుతున్నాను.అంతరించి పోతున్న జానపదానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి యావత్ తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నవు మీ పాటల పదజాలం మా నిజ జీవితానికి ప్రతిరూపంగా నిలిచాయి .
@surendrad6275
@surendrad6275 2 жыл бұрын
Sa why eee why'd
@boiniravi8839
@boiniravi8839 2 жыл бұрын
1
@mr__harsha1434
@mr__harsha1434 2 жыл бұрын
Yes miru nizam chepputhunaru anna garu thirupati anna pata lu ani super janapadham ani milli mundhuku thesthunadu
@mr__harsha1434
@mr__harsha1434 2 жыл бұрын
తిరుపతి అన్న మీరు సూపర్ అన్న నియోకా పాటలు కుడా సూపర్ అన్నా నేను పెద్ద అభిమాని అన్న నీకు అప్పుడు వచ్చిన పాట కి నేను మీమల్ని అడిగా మెయిల్పాట అప్పుడు అని మిరు ప్రత్యుత్తరం ఇవ్వండి చెప్పరు త్వరలో అని కని ఇంత బాగా తిసారు ante చల్లా సూపర్ అన్న గారు అప్పుడూ జాను లిరి ఇప్పుడు టోనీ కిక్ సూపర్ పాట ఎక్కడికో వెళ్లిపోయేందీ నా Manasu ni తాకండి అన్నా సూపర్ అన్నా సూపర్ i love you anna...... *JAI **SYTV.IN*
@orchukalli5668
@orchukalli5668 2 жыл бұрын
Anna nenu chaala Happy ga o nna i very happy
@buchirajudurgabhavani8348
@buchirajudurgabhavani8348 2 жыл бұрын
జనులిరి గారు ,టోనీ గారు మీ కోసమే ఈ రెండు పాటలు పుట్టినట్టుగా ఉన్నాయి అండి చాలా చక్కగా ఉన్నయి మీ ఇద్దరు కలవాలి అని మనసారా కోరుకుంటున్న.....
@unique__creations420
@unique__creations420 2 жыл бұрын
Hello anna ame janulyri kadhu bro rajeswari
@naniprabha5252
@naniprabha5252 2 жыл бұрын
@@unique__creations420 bro 1st song janulyri chesindhi
@bopparammilkey5140
@bopparammilkey5140 2 жыл бұрын
Same feeling vachindhi
@ninginelacreations
@ninginelacreations 2 жыл бұрын
ఒక అందమైన అమ్మాయి పై కన్నేసి ఆ అమ్మాయి పొందు కోరేవాడు పర స్త్రీల మోజు ప్రాణాంతకం.. ఒక జంటను విడదీసె హక్కు ఎవరికీ లేదు.. చక్కటి డైరెక్శన్ జనతా బబ్లు అన్న గారు, రాజేశ్వరి, టోని కిక్ అన్నగారు సూపర్ గ చేశారన్న 😍🙏
@prasad98722
@prasad98722 2 жыл бұрын
ఈ పాటకు జాను టోనీ కలిసి చేస్తే ఇంకా ఇంకా చాలా బాగుంటుంది కానీ చేయలేదు మేము చాలా బాధ పడుతున్నాము టోనీ అన్న మీరు ఎప్పుడు కలుస్తారు అన్న ప్లీజ్ దయచేసి కలవండి 💝💝💝
@manoharguntuka8124
@manoharguntuka8124 2 жыл бұрын
మూడు గంటల పాటు, చూపించాల్సిన సినిమా కథని, మూడు నిమిషాల్లో పాట రూపం లో చూపించిన , #మాట్లాతిరుపతి అన్న. మీకు మా అభినందనలు. పేరుకు మామూలు పల్లెపాట(Folk Song) నే, కావచ్చు కానీ టెక్నికల్ గా చాలా అద్భతంగా ఉంది. హెట్సాఫ్ టు #సైటివి టీమ్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 💐💐💐💐🎉🎉🎉🎉
@cherryyadavcricketsdnrslv6034
@cherryyadavcricketsdnrslv6034 2 жыл бұрын
ఈ పాట విడిపోయిన వారిద్దరినీ కలిపేందుకు రాసినట్టు ఉంది జాను టోనీ ఒక్కటవ్వాలని కోరుకుంటున్నాను వారిద్దరు మళ్ళీ కలిసి సాంగ్ చేయాలని కోరుకుంటున్నాను ❤️❤️
@rajithareddy7174
@rajithareddy7174 2 жыл бұрын
Amoo కళ్ళలో నీళ్ళు ఆగుత్సలేవు తిరుపతి అన్న నువ్ గ్రేట్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nagarajponnala1
@nagarajponnala1 2 жыл бұрын
ముందుగా ఈ పాట రాసిన తిరుపతి అన్నగారికి చాలా కృతజ్ఞతలు ప్రాణం పెట్టి పాడిన హేమంత్ అన్నకు మరొక కృతజ్ఞత...🙏 చాలా రోజుల తర్వాత ఒక మంచి పా ట ...వింటున్నాను మై ఫేవరేట్ సాంగ్ ..❤
@srstelugu7564
@srstelugu7564 Жыл бұрын
Super song
@ajaymudhiraj3722
@ajaymudhiraj3722 2 жыл бұрын
మాట్లా తిరుపతి అన్న మరో అద్భుతమైన పాట 🙏🎉all the best all off your team ❤️
@kalkiravan158
@kalkiravan158 2 жыл бұрын
మనిషిని పొగడటానికి అయిన ఒక పద్ధతి ఉంటది..ఏముంది ఈ పాటలో ఉన్నదే కదా పాత పాట...ఏందో మీ యవ్వారం
@shankargudala218
@shankargudala218 2 жыл бұрын
@@kalkiravan158 hello mari meru thiyyadhi mari ala thistaro manchi song correct ga act chesaru . Kata kallaji katti natlu undhi
@yogendervariganti2390
@yogendervariganti2390 2 жыл бұрын
@@kalkiravan158 Ł
@sagarpalde5531
@sagarpalde5531 2 жыл бұрын
@@shankargudala218 K,,.
@blackboyvinnublackboyvinnu2531
@blackboyvinnublackboyvinnu2531 Жыл бұрын
Hiiii
@Rakesh8726p
@Rakesh8726p 2 жыл бұрын
తిరుపతన్న పాట వింటేనే చెప్పలేనంత ఆనందం. జానూలిరీ &టోనీ బ్రదర్ వీళ్ళ ఇద్దరు కలిసినట్టు మాల్లో సాంగ్ రావాలి 🥰🥰
@prasad98722
@prasad98722 2 жыл бұрын
అవును అన్న ఇదే సాంగ్ నీ వాళ్ళు కలిసినట్టు ఇద్దరు ఒక్కటి అయినట్టు ఒక పాట తీయండి అన్న కనీసం కొంచం అయినా వాళ్లకు ఫీలింగ్ అయినా వస్తుంది కదా జాను టోనీ ఒక పాట compose చేయండి బ్రదర్ మీకు పుణ్యం ఉంటుంది నీ వాళ్ల ఒక కుటుంబం కలుస్తుంది అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@geethanjaliramavath134
@geethanjaliramavath134 Жыл бұрын
Nako doubt noti tho katlu ipukovochu kadhaaa Song superb
@ramakrishnayadav1735
@ramakrishnayadav1735 2 жыл бұрын
ఈ సాంగ్ విన్నా తరువాత జాను& టోన్ని గుర్తుకువచ్చినవారు ఒక్క లైక్ వేసుకొండి❤️❤️
@panthammadhusudan1412
@panthammadhusudan1412 2 жыл бұрын
నిజ జీవితంలో విడిపోయిన జాను లిరి మరియు టోనీ కిక్ ఎలాగూ కలపకపోయిన మీ యొక్క పాటల ద్వారా వాళ్ళని మీ వెర్షన్ లో చుసం రెండు పాటల్లో... పిలగాని భవిష్యత్తు కోసం అయిన కలిస్తే బాగుండు లే...
@1minmusic752
@1minmusic752 2 жыл бұрын
అచ్చమైన తెలంగాణ రాగాలతో అద్భుతంగా ఉన్న సాంగ్ కి ఎంత విన్న చాలదు ప్రతి ఒక్కరి మనసును ఆదరించుకుంటున్న ఈ సాంగ్ కి ఒక లైక్....👉 For long time song ❤️🤌
@nikhikds
@nikhikds 2 жыл бұрын
super song anna
@honeyvlogs8228
@honeyvlogs8228 2 жыл бұрын
anu annA super
@sharathofficial2567
@sharathofficial2567 2 жыл бұрын
i love song
@s3lsongs921
@s3lsongs921 2 жыл бұрын
పాట రాసినా తిరుపతి అన్నా కు పాట పాడిన హనుమంతు అన్నా కు ,, ఒక మంచి పాట అందించినందుకు ధన్యవాదాలు
@rajendaraluvala9743
@rajendaraluvala9743 2 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది..... టోని కిక్ & జాను లిరీ కాంబినేషన్లో చేస్తే ఇంకా చాలా అందంగా ఉండేది 😊
@Ramuedits539
@Ramuedits539 2 жыл бұрын
Avunu bro
@rajubhashaveni6713
@rajubhashaveni6713 2 жыл бұрын
Part 3 chestharemo
@lavanyaneerati9074
@lavanyaneerati9074 26 күн бұрын
Excellent maatla thirpi and hanmanth singing
@kalyan8851
@kalyan8851 2 жыл бұрын
మాట్లా తిరుపతి అన్న నీవు రాసే పాటలు ఎంతో అద్భుతం...నీ పాట వలన ... విడిపోయిన జంట కలవాలని మనస్సు పూర్తిగా కోరుకుంటూ ..నీ అభిమాని
@satyamanapuram2645
@satyamanapuram2645 2 жыл бұрын
Nadi andhra but telangana folk songs ki big fan and female voice super ga vuntadi but antha kante highlet ga padinav anna and team motham super
@arunratnam2585
@arunratnam2585 2 жыл бұрын
నాకు చిన్నప్పటి నుండి flock songs అంటే ఇష్టం ఉండేది కాదు కనీ ఈ పాట విన్నతరువత న మనసు మార్చుకున్న అన్న.........❤️ LOVE FROM BELLAMPALLI 👈
@nikhikds
@nikhikds 2 жыл бұрын
మరో అద్భుతమైన సాంగ్... మాటల తిరుపతి.. అన్న రాసిన సాంగ్.... ప్రతి ఒక్కరి మనసును ఎంతో దోచుకుంటుంది... All the best sy tv Team... Tony King's Rajeshwari's acting is super
@gopalmanne7682
@gopalmanne7682 2 жыл бұрын
టోనీ గారి విజృంభణ...... అద్భుతం పాట... Super
@Anil_375
@Anil_375 2 жыл бұрын
పొడి పొడి వానల్ల పాటలుని రెండు వర్షన్ లో రాసిన తిరుపతి మాట్ల గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఫస్ట్ ఫిమేల్ వర్షన్ లో వచ్చిన పొడి పొడి వానలు పాట తెలంగాణ యాసలో రాశారు ఫస్ట్ ఫిమేల్ వర్షన్ లో ఉన్న పాట ఇప్పటికీ ఏప్పటికీ ఇకముందు భవిష్యత్తులో కూడా అంటే ప్రతిక్షణం విన్న ప్రతిసారి కొత్తదనమే అనిపిస్తుంది మనసుకు నచ్చుతుంది. అలాగే రెండో మేల్ వర్షన్ లో కూడా పొడి పొడి వానలు పాటని చాలా అద్భుతంగా రాశారు అంతే అద్భుతంగా పాడిన హనుమంతు యాదవ్ గారికి శతకోటి దండాలు తెలుపుతూ.ఈ సాంగ్ పెద్ద హిట్టు కావాలని.అలాగే భవిష్యత్తులో తెలంగాణ యాసలో తెలంగాణ భాషలో మంచి మంచి పాటలు రాయాలని మా ఫ్యామిలీ మల్యాల వారి తరఫున మాట్ల తిరుపతి గారిని కోరుతున్నాము🙏 Maliala Anil
@shivanyadav4944
@shivanyadav4944 2 жыл бұрын
అన్న టోనీ గారు, ఈ పాట మీకు తెలియకుండానే పుట్టింది అంటే నేను అయితే నమ్మను , భార్య భర్త మధ్యలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, దయచేసి మీరు ఇద్దరు కలవండి పుట్టిన బిడ్డ జీవితం గురించి అయినా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే , మిమ్మల్ని అభిమానించే మేము చాలా సంతోషిస్తాము 👨‍👩‍👦
@prasad98722
@prasad98722 2 жыл бұрын
కరెక్ట్ చెప్పావు బ్రదర్ 👌👌👌👌👍👍👍👍
@manigarvanda4040
@manigarvanda4040 2 жыл бұрын
Rajeswari ki enni rojulaki okka manchi song ki chance echinanduku chala thnks ....
@ydhaprashanth2995
@ydhaprashanth2995 2 жыл бұрын
ప్రతి పదం మనస్సుని తాకుతుంది. అన్నా నైస్ అన్నా
@saiprakash109
@saiprakash109 2 жыл бұрын
Thirupathi anna paata vinte chala santhonga undhi meeru Inka Mee sy tv brundham andharu chala manchi manchi paatalu maa prekshakulaki andha cheyadam entho goppa vishayam ilane Inka enno paatalu thiyyali..♥️
@dandetkarramana3412
@dandetkarramana3412 2 жыл бұрын
అంతరించి పోతున్న జానపద పాటల్ని మళ్ళీ మనసుకి హత్తుకునే విధంగా చేస్తున్న మాట్లా తిరుపతి అన్న కు వందనాలు....💐💐💐💐
@dummasrinivas179
@dummasrinivas179 2 жыл бұрын
పొడి పొడి వానలాలు అంటు జను హ రోజు భర్త లేని లోటుని హ సాంగ్ లో పాడింది ఈరోజూ టోనీ ఈ సాంగ్ లో భార్య కోసం పడినట్టు వుంది కని ఈ సాంగ్ విన్నతరువాత జాను టోనీ ఎప్పుడూ కలవరని మాకు ఆర్థం అయిందీ tnq మాట్లా తిరుపతి అన్నగారి సాంగ్ మాత్రం జానికి and టోనీ కి అంకితం
@bodduumashankar8749
@bodduumashankar8749 2 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది పాట పాట రాసిన తిరుపతి అన్న కి పాట పాడిన వారి కి నా ధన్యవాదాలు 🙏🙏♥️♥️
@kommulaswapnaswapna1215
@kommulaswapnaswapna1215 2 жыл бұрын
మంచి పాట అందించిన తిరుపతి అన్నకు సై టీమ్ అందరికీ ధన్యవాదాలు
@vajramcreations
@vajramcreations 2 жыл бұрын
గుండెల్లో చిరస్థాయిగా వుండే నీ పాట తీరు...తిరుపతి అన్న... ఒక్కసారైనా నువ్ రాసిన పాట పడాలే..
@shanigaramrakesh5339
@shanigaramrakesh5339 2 жыл бұрын
పార్ట్ వన్ జాను పార్ట్ 2 వాళ్ళ భర్త ఐడియా సూపర్
@rekhajaanurekhajaanu
@rekhajaanurekhajaanu 2 жыл бұрын
❤congratulations to all team members song 🎵superbbbb asalu matalu leuvvu inkaa acting aitheee kirak all team👌ellati manchii song cheyalani mee fans waiting 🥀
@s2folksongs41
@s2folksongs41 2 жыл бұрын
మాట్లా తిరుపతి అన్న మరో అద్భుత సృష్టి సూపర్ 👌👌
@silimalasagar6884
@silimalasagar6884 2 жыл бұрын
Superb superb superb superb superb lyrics anna ni songs ki pedda fan hat'sup to u anna nuvve na inspiration folk songs rayadaniki neela nenu kuda avutha kachithanga
@madunaveen9701
@madunaveen9701 2 жыл бұрын
జనులిరి గారు . టోనీ గారు మీ ఇద్దరు మళ్లీ కలిసి ఉండాలని కోరుకుంటున్న
@narojurajashekar
@narojurajashekar 2 жыл бұрын
క్షమించు అన్న 🙏. పాట నేను ఎక్సపర్ట్ చేసినంత లేదు... కేవలం పల్లవి లో మాత్రమే పులింగం కలిగి మిగిలిన చరణాలు అన్ని స్త్రీ లింగం లోఉన్నాయి. పూర్తి మేల్ వర్షన్ లో పాట ఉంటుంది అనుకున్న. 💐🙏ధన్యవాదములు 🙏💐🙏 - నారోజు రాజశేఖర్ (నేను రాసిన మేల్ వర్షన్ అవకాశం ఇచ్చి ఉంటే బాగుండు అన్న మీ మ్యూజిక్, మీ సాహిత్యముకు నేను అభిమాన్ని.) గుమ్మిలో ధాన్యం నిండగా... గుమ్మడి పువ్వులు పూయంగా.. నీ నవ్వులు మనసుకు గుర్తుకురాగా... గుండె బావిలో నీళ్లు నిండగా గొంతులోముద్ద తట్టనే... తట్టనే... బుజ్జికొండ నా బంగారిపొల్లా... పొద్దులు ఎట్ట గడిచేనే. నాతోడు నువ్వు లేకుండా.. బుజ్జికొండ నా బంగారిపొల్లా... ! పచ్చబొట్టు వేసుకొన్నావు పంచప్రాణాలు నీవే అన్నావు పలకరింపుకు కరువైనావు. ప్రాణమే వెళ్లిపోతన్నా.... కానరావే కానరావే . ! బుజ్జికొండ నా బంగారిపొల్లా... పొద్దులు ఎట్ట గడిచేనే. నాతోడు నువ్వు లేకుండా.. బుజ్జికొండ నా బంగారిపొల్లా... ! అంగట్లో కొన్న అద్దంలో అయ్యగారు చెప్పునా జాతకంలో నా బొమ్మ నేను చూసుకున్న.. నా చేతిగీతాలు నేను చూసుకున్న.. నీ జ్ణాపకాలే యాదికొచ్చే... యాదికొచ్చే...! బుజ్జికొండ నా బంగారిపొల్లా... పొద్దులు ఎట్ట గడిచేనే. నాతోడు నువ్వు లేకుండా.. బుజ్జికొండ నా బంగారిపొల్లా... ! ఎవరు ఎట్టా అనుకున్న పొలమారె నీ గుంతునుండి పొద్దుగూకే ఆ పొద్దు వరకు నీతోడై నేను నేను ఉంటేనే... బుజ్జికొండ నా బంగారిపొల్లా... ! ఈ జన్మకు నీ తోడు లేకున్నా... మళ్లివచ్చే జన్మకైనా నీ బందమై పుట్టించమని ఆదేవుని నేను వేడుకుంటనే ..... బుజ్జికొండ నా బంగారిపొల్లా... ! - నారోజు రాజశేఖర్
@villagestylecreation9086
@villagestylecreation9086 2 жыл бұрын
Hi bro super lyrics rasthava nuvvu
@devaharshith2857
@devaharshith2857 2 жыл бұрын
Hey this is superb lyrics.....
@07chudusamayam07
@07chudusamayam07 2 жыл бұрын
అన్న చాల బాగుంది అన్న sy tv ఒక అవకాశం ఇవ్వండి అన్న
@maneshboreddy1914
@maneshboreddy1914 2 жыл бұрын
అన్ని తెలిసిన వ్రాసిన మిరే ఇలా అంటే ఎలా ఈ సృష్టి మూలం అంత అధిలోనే అన్నారు అయినా మన బ్రతుకు ఎప్పటికి వాళ్ళు మోసిన కన్న బ్రతుకే కదా
@swethalakkabathini1446
@swethalakkabathini1446 2 жыл бұрын
Anna chala baga raassaru. 🎊
@elanpandora1462
@elanpandora1462 2 жыл бұрын
గొంతు పొలమారి పోయింది, గుండె నరాలు గుంజినయ్, హృదయాంతరాలలోని ప్రేమావేశాన్ని చివరలో రక్తి కట్టించినారు.
@pstunes5116
@pstunes5116 2 жыл бұрын
సెందురమ్మ కాకుండా జానమ్మా అని పెట్టి రాస్తే ఇంక చాలా బాగుండు Tony అన్న janulyari కలుసుకుందూర్ సూపర్ హిట్ సింగ్
@Ramuedits539
@Ramuedits539 2 жыл бұрын
Correct
@singerkeerthirk225
@singerkeerthirk225 2 жыл бұрын
Tony anna speechless acting anna and rajeshwari sister outstanding 👏👏👏performance raje champesavu poo hats off to you exalent choreography super all janatha bablu anna, raghujan anna ,Mahesh anna superb annalu 👏👏👏👏👏👏👏👏👏
@thirupathithirupathi9953
@thirupathithirupathi9953 Жыл бұрын
అన్నయ్య మీ ఒక్కక్క పాట అద్భుతం..అందులో మీరు పాడినవి వింటుంటే మైండ్ రిలీఫ్ ఐతది.. అన్నయ్య మీరు పాడిన "మట్టిని తాకిన " లాగే ❤ *మన సైనికుడి శౌర్యం, వీరత్వం, త్యాగం గురించి కూడా ఒక అద్భుతమైన పాట రాసి మీరే పాడాలని నా కోరిక*❤
@vijayvishwa994
@vijayvishwa994 2 жыл бұрын
అచ్చ తెలుగు పల్లె పదాలు... స్వచ్ఛమైన గాలిని పీల్చినట్టు తెలంగాణ పాటల తోటలో మాట్ల తిరుపతి అన్న పాత్ర చెరగని ముద్ర
@sadakar6822
@sadakar6822 2 жыл бұрын
జానులిరీ.... టోని భాయ్.....మీరు ఎప్పటికైనా కలుస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.... TQ తిరుపతి అన్నా
@sharathchepoori198
@sharathchepoori198 2 жыл бұрын
మాట్ల తిరుపతన్న కలం హన్మంత్ అన్న గళం👌👌💐
@bhavanimahankali7217
@bhavanimahankali7217 2 жыл бұрын
E song chushina tharatha Aina janu and Tony manasu chenge aye vallu okkati aipothe bhaguntadhi 😢🥰
@ravindernani3610
@ravindernani3610 2 жыл бұрын
పాట మాత్రం సూపర్ గా ఉంది అన్న👌❤
@princevenkatesh38
@princevenkatesh38 2 жыл бұрын
Heart touching song Anna ❤️🥺 Boys ki song vintunte Chala Gurthostuku vasthai
@tejavathnaveenfromjangaon9090
@tejavathnaveenfromjangaon9090 2 жыл бұрын
S bro
@AnilVanga9143
@AnilVanga9143 2 жыл бұрын
ఈ పాట కోసం ఎన్నిరోజుల నుండో ఎదురు చూస్తున్నం.......
@Tarabaap420
@Tarabaap420 2 жыл бұрын
Januliry V/s Tony osaam communication e lyrics mikosame dedicate chesinattu undhi 🔥
@filmbusstudios4448
@filmbusstudios4448 2 жыл бұрын
మీ పాటలు వింటే ఎదో చెప్పలేని ఆనందం
@AadhyasFoodPicnic
@AadhyasFoodPicnic 2 жыл бұрын
Tony anna 😎😎 kirrakkkk..nv a song chesina millions views ..
@manchalasantosh542
@manchalasantosh542 2 жыл бұрын
సై టీవీ పల్లె పాటల జాతర ❣️😎& మాట్ల తిరుపతి అన్న 🎤✍️🙏💚
@siddagonishivaprasadgowda9051
@siddagonishivaprasadgowda9051 2 жыл бұрын
మట్లాన్న మదిల మాటలే ఈ పాటల మధురియం And anna waiting for వంచన తెల్వదే నాకు ముంచుడు తెల్వదే ...
@leggelaraju8085
@leggelaraju8085 2 жыл бұрын
గుండెలో గునపంతో గుచ్చినట్టు ఉంది.... మాటలు రావడం లేదు అన్న .... చెప్పడానికి... రాయటానికి.... 🙏
@ACSiri1434
@ACSiri1434 2 жыл бұрын
Sy tv ki mariyu thirupathi anna advance congrats 👏🎉 pakka bomma black baster anna
@shivaprasadmudhiraj786
@shivaprasadmudhiraj786 2 жыл бұрын
Never expect sir, This male version..... Heart touching ❤️ annaya 💐💐💐
@pandusiddharth2258
@pandusiddharth2258 2 жыл бұрын
తిరుపతి అన్న లిరిక్స్ అండ్ సాంగ్ అండ్ టోనీ బయ్యా యాక్టింగ్ అద్భుతం 👌👌👌
@telugudalam5879
@telugudalam5879 2 жыл бұрын
కాముకత్వం, కర్కశత్వం, అహంకారం, ఆభిజాత్యం హద్దులు గీస్తాయి... అనంతమైన ప్రేమతత్వం అజరామరం... మల్లెపువ్వును ముళ్ళకంచె లో బంధించినా పరిమళాన్ని ఆపే శక్తి... ఎవరికుంటుంది....
@cskyoutubechannel9899
@cskyoutubechannel9899 2 жыл бұрын
E song chala bagundhi . Lyrics super actor's champesaru. Prathi lyrics line nu acting dwara chupuncharu super ga undhii
@rakeshkenche5434
@rakeshkenche5434 2 жыл бұрын
Thirupathi anna mi songs anni chala baguntayi ..miru inka enno manchi manchi songs thiyyali ani manasara korukuntu ...all the best anna ,👍🏻😊
@muralimohamampally1258
@muralimohamampally1258 2 жыл бұрын
Maro siri vennela mana thirupathanna
@rameshuppu8905
@rameshuppu8905 2 жыл бұрын
Bagundhi...concept nd acting Tony kirack....hanumanth yadav vioce nice....
@mprashanth5094
@mprashanth5094 2 жыл бұрын
No words to say.. You guy's just nailed it ! ❤️
@janakisrikanth9469
@janakisrikanth9469 2 жыл бұрын
వచ్చన్న తెల్వది నాకు ముంచుడు తెలువది అన్న ఈ సాంగ్ ఎప్పుడు వస్తది😍🎹✍🎙
@kotipogiri7633
@kotipogiri7633 2 жыл бұрын
మాటల తిరుపతి అన్న పాటలు మాటలో చెప్పలేము.
@nagarajugolanukonda9196
@nagarajugolanukonda9196 2 жыл бұрын
Super selection 👍 Tony kick Podi podi vana janu lyri super matching
@shravanuppala9464
@shravanuppala9464 2 жыл бұрын
Goosebumps....... Sy TV.... U nailed it...... 💛
@ammuvijju143
@ammuvijju143 2 жыл бұрын
ఆడది మార్చి పోతాది కానీ మగాడు మారువలేదు అది మన మగవాళ్ళకి ఉన్న గుణం
@gani2827
@gani2827 2 жыл бұрын
Flok songs ఎంత మందికి ఇష్టం 😘😘😘😘
@Naresh_1419
@Naresh_1419 2 жыл бұрын
ఏన్ని రోజులకైనా జాను మరియు టోనీ ఇద్దరు ఒకటీ కావాల్సిందే ఎందుకు అంటే వీళ్ళకి లిరి ఉన్నడు కదా తన కోసమైనా ఒకటి అవ్వాలి తప్పదు
@Gana_goud-143
@Gana_goud-143 2 жыл бұрын
All the best to the tirupathi matla gaaru 🎉
@santhusangani5831
@santhusangani5831 2 жыл бұрын
Super thirupathi anna garu 🔥🔥🥳🥳 me ranna me songs anna antho eistam anna 🔥🔥🥳🥳🔥 super all the best 🥳
@santhusangani5831
@santhusangani5831 2 жыл бұрын
Hi Anna
@santhusangani5831
@santhusangani5831 2 жыл бұрын
Me number kosam antho mandhiki adigina anna please Anna na mag chusthe okasari reply evvu annna 🙏 me number kavali 🙏🙏🙏
@santhusangani5831
@santhusangani5831 2 жыл бұрын
Please anna
@ismartsrikanthvlogs1662
@ismartsrikanthvlogs1662 2 жыл бұрын
పొడిపొడి వానలు కురవంగా part 2 song చాలా బాగుంది పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ 👍🌹💜
@shekarluckyvlogs
@shekarluckyvlogs 2 жыл бұрын
Super Anna Tony kick❤️ ni Janu Lyri ❤️ ni kalipe prayathnam lekka Vundhi song 😍😍😍
@ravikanthbalabadra3641
@ravikanthbalabadra3641 2 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది, టోనీ, రాజేశ్వరి, బబ్లు, యాక్టింగ్ next level,dop is wonderful, exllent
@mr..chinnu8255
@mr..chinnu8255 2 жыл бұрын
Anna cheppadaniki matale Lev... Vintunte 👌👌👌👌
@pallaramaswamy8495
@pallaramaswamy8495 2 жыл бұрын
అన్నయ్య లు సాంగ్ బాగుంది కొరియగ్రాప్ చాలా బాగుంది 🤝👌🏻💐💐💐
@nithyac6885
@nithyac6885 2 жыл бұрын
Lyrics rasina valu great asalu, prathi song 👌👌🥰
@rajeshprabha9849
@rajeshprabha9849 2 жыл бұрын
Superb my dear sytv team 👏👏👏👏🥰🥰
@writersingerlingalayadagir2737
@writersingerlingalayadagir2737 2 жыл бұрын
బబ్లన్న&టీం సూపర్ అవుట్ పుట్ అన్నా గుడ్ మెసేజ్ కాన్సెప్ట్ తిరుపతి అన్నా👌
@BHANU14369
@BHANU14369 2 жыл бұрын
*All The Best From **#PRABHAS** Anna Die Hard Fans* 😍
@amalarajuamala8562
@amalarajuamala8562 2 жыл бұрын
Bro E song part 2 theyyndi. Chala chala bagundi. This is my favorite song. WONDERFUL
@ramadevimerugu4593
@ramadevimerugu4593 2 жыл бұрын
Heart touching words superbga undi song
@mandalasanjeeva7215
@mandalasanjeeva7215 2 жыл бұрын
సెందురమ్మ😍😍😍😍😍😍😍😍😍😍😍 అనగానే ,ఆ ఒక్క పదానికి అయిపోయాను తిరుపతన్న😍😍😍🚩
@shivavemulakonda1463
@shivavemulakonda1463 2 жыл бұрын
Superb voice👏
@mandalasanjeeva7215
@mandalasanjeeva7215 2 жыл бұрын
తిరుపతి అన్న మీ పాట అంటేనే ఒక మ్యాజిక్, సూపర్ అన్న విన్నంత సేపు డ్రీమ్ లోకే😍😍😍🤝🚩...
@kjagan894
@kjagan894 2 жыл бұрын
Toni brother Acting is super Rajeshwari's expression is super super 👍👍👌🏻👌🏻
@vamshi428
@vamshi428 2 жыл бұрын
Super song అన్ని విభాగాల్లో మీ అందరి hard work 100% సక్సెస్
@kumbhajedadhileepdhileep7224
@kumbhajedadhileepdhileep7224 2 жыл бұрын
Super nice song Tony rajeshwari fantastic actors Tirupati Anna all the very best 👌👌👌👌👍👍🌹🌹🌹
@dharmaraoneyyila4931
@dharmaraoneyyila4931 2 жыл бұрын
Exlent సాంగ్ జానపదులు అంతరెంచుపోతున్న తరుణంలో ఇ పాట ఒక ఉదాహరణ
@srimanthulasaikrishna6844
@srimanthulasaikrishna6844 2 жыл бұрын
Goosebumps 🔥🔥
@anilmehraedits9114
@anilmehraedits9114 2 жыл бұрын
తెలంగాణ జానపదాన్ని దుమ్ము లేపుతున్నవ్ అన్న
@varukolusrikanth3655
@varukolusrikanth3655 2 жыл бұрын
very nice song anna 😍😍♥️
@gundaramdevika367
@gundaramdevika367 2 жыл бұрын
Chi rajeshwari na song motham dobbindhi po only one janu😍
@GauthamiLakshmi
@GauthamiLakshmi 2 жыл бұрын
Nice song anna👌😊
@santhoshmalyalasanthosh7955
@santhoshmalyalasanthosh7955 Жыл бұрын
Hai gd morning
@saidannuri1977
@saidannuri1977 2 жыл бұрын
తిరుపతి అన్న మీకు మీ పాటకు🙏🙏🙏అన్న ❤️❤️ఇలాంటి సాంగ్స్ మరెన్నో చెయ్యాలని కోరుకుంటున్న ,అలాగే నేటి రాజకీయ వ్యవస్థ పైన ఒక సాంగ్ రాయండి
@machagopimachamacha3558
@machagopimachamacha3558 2 жыл бұрын
Love you tony annaya God bless you 👍👍👍
@iruguanjianji479
@iruguanjianji479 2 жыл бұрын
Tony brother mi acting matram vere level maheswari miru kuda thirupati anna mi lirics kirrak all the best your tim membars all
@gmcreations0207
@gmcreations0207 2 жыл бұрын
Super 💗 Song 🎶
@amudalarajashekar5890
@amudalarajashekar5890 2 жыл бұрын
సూపర్ అన్న ఐ లవ్ నెగిటివ్ క్యారెక్టర్ అండ్ ఐ లవ్ థిస్ సాంగ్ ఎక్స్ప్రేషన్స్ మీరు తీసినవిధానం సూపర్బ్ అన్న 👏👏👏
@arsnlin
@arsnlin 2 жыл бұрын
I understand only a few words but I love the music - especially the female version "podi podi vana" song!❣
@vijaykanna2192
@vijaykanna2192 2 жыл бұрын
Anna song chala bhagundhi miru elanti songs inka eno ennoo padali Ani manasara korukuntunna🙏
How Strong is Glass? 💪
00:25
Brianna
Рет қаралды 29 МЛН
Why DJ Mangli is More Than Just a DJ
3:02
DJSAI43
Рет қаралды 345
Sytv Latest JukeBox ||Thirupathi Matla || Sytv.in
19:05
Sy TV
Рет қаралды 2,2 МЛН
BABYMONSTER - 'BILLIONAIRE' EXCLUSIVE PERFORMANCE VIDEO
2:44
BABYMONSTER
Рет қаралды 20 МЛН
Нұркеш Жалғасбай - Бәле болдың басыма
3:12
Нұркеш Жалғасбай
Рет қаралды 80 М.
Sagynysh Sazy
3:55
Nazym Abildina - Topic
Рет қаралды 79 М.
ADIL - SABR | OFFICIAL MUSIC VIDEO
4:02
Adil
Рет қаралды 78 М.
JENNIE & Dominic Fike - Love Hangover (Official Video)
3:37
JennieRubyJaneVEVO
Рет қаралды 23 МЛН
Ұланғасыр Қами - Такая Жанара (Official AUDIO)
3:26
50 Cent -  Candy Shop (Accordion remix) (Beknur Remix)
3:24