Sir, I have no words to tell about Savithri. She is really unlucky . She was blossom in the early stage of film career and withered in the last stage of her life.
@rayray99962 жыл бұрын
Very beautifully said by Gummadi about Savitri. Gummadi himself is also such a cultured and matured person.
@marepallisastry64194 жыл бұрын
ఈ అవమానం కళామ తల్లికి మరియు అప్పట్లో సాయం చేయగలిగి కూడా చూస్తూ జాలి చూపించే వారికే గాని...తల్లీ సావిత్రి గార్కి కాదు...
@bhavanipulla49494 жыл бұрын
Excellent actor and i am savitri fan also
@pagadalaa61552 жыл бұрын
Yes..savithri gari jeevitham gunapatam...that not all people deserve her goodness
@kiransrihari10524 жыл бұрын
Gummadi is a legend ♥️
@lekhanaadharshchannelgodsg76112 жыл бұрын
ఈ పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే మనిషి ఎంత స్వార్ధ పరుడో..... అర్ధం అవుతుంది
@swapnasreedubai5716 ай бұрын
meeru kuda chaala great actor sir ,meeku mee peddarikaaniki maa vandanaalu🙏
@marepallisastry64194 жыл бұрын
అంతమంది ఆమె గురించి మాట్లాడుకుంటారు కానీ ఆమె బ్రతికి ఉన్నపుడు ఆమె వల్ల సాయం పొందిన వారు కూడా జాలి మాత్రమే చూపిస్తారు. సహాయం చేయరు...ఈ రోజుల్లో కూడా...ఏ రోజులలో అయిన సరే....ఒక్కొక్కసారి అనిపిస్తుంది...ఈ త జాలి చూపించే వాళ్ళు తలా కొంచెం అయినా సాయం చేసినా ఆవిడకి ఆ పరిస్థితి వచ్చేది కాదేమో...
@susimithasusimitha86342 жыл бұрын
Ame yevari dagara help tisukune charcter kadhu 2000 ruten echesaru ante ade savitri garu goppa manasu
@suryakumari44482 жыл бұрын
Kani ame abhimanulu chalamandi savitri garu hospital lo vunnapudu money panpevarata adi avariki cheredo mari,, ame chenipoyatppadiki ameki astulu vunnae అమ్మాటనికి lekunda chesaru kuturu vallu ante.
@venkykvr1372 жыл бұрын
Appatlo valla remuneration undede 2000 ruppes vallu yentha ivvali bro
@venkateshvallabhaneni96502 жыл бұрын
Ame evari daggara cheyi chache adgedi kadu ala ani evarina iste teesukune type kadu, chavu antara tanu teesukunna konni wrong dessions valla ala jarigindemo, Drinking ane oka habit amenu kill chesindi.
@ramuduchinna83602 жыл бұрын
మీరు వ్రాసిన matter లో నిజం వుంది సార్. ఈ మహానుభావులు లాంటి వారు ఎంతో మంది వారి వారి ఇంట్లో ఒక కూతురు గానో లేక ఒక చెల్లెలి గానో పెట్టుకొని, చేరదీసి ఉంటే ఎంత బాగుండేది. ఈయన చెప్పిన carrier భోజనం గురించి చెప్పినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి కదా.....మరి ఈ పెద్ద మనిషి వెంటనే, అమ్మా మాయింటికి రామ్మా, నేను చూసుకుంటాను అని, బలవంతంగా వారి ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు కదా...... అందరూ చెప్పే వాళ్ళే గానీ, చేసి చూపించే వారు ఎవ్వరూ లేరు అని...... తెలిసిపోతున్నది సార్.
@rayray9996 Жыл бұрын
Gummadi is my favorite actor. Such a cultured, decent, matured, and humble person. Savitri is a very noble and kind lady. Those that cheated her will not be happy.
@telugucineworld4820 Жыл бұрын
tq for watching. for more videos, Please subscribe to my channel.
@sandersdev4 ай бұрын
During a film shooting lunch break, while everybody having food, Savitri was sitting away from others having no food. It was Gummadi who gave her lunch. In the film Mahanati by Nagashwin, it was wrongly shown that SV Ranga Rao offering her food (SVR actually died 5 years before). Savitri was a fiercely proud woman, and would never ask for any help, and even refuse any such offer. She accepted food from Gummadi that day because they were old friends and had great respect for each other.
@nagaratnakumarisure56432 жыл бұрын
గుమ్మడి గారు చెప్తూ ఉంటే సావిత్రి గారి గురించి ఎన్ని కష్టాలు పడ్డదా సావిత్రి గారు అనిపిస్తుంది
@evsatyanarayana582 күн бұрын
Super. Eyes tearing
@chiranjivibotla5186 Жыл бұрын
Correct chepparu👌👌 sir
@rameshnaiduburagadda932 Жыл бұрын
Pl
@Yasavijayalaxmi9 ай бұрын
Evarini nammavadhu sahayam cheyyakudadhu Ani .manchi manasu evariki avasaram ledhu Ani gunaptam cheppadaniki savitri gare lanti mahanati jivtam udhaharanags devudu teliyacheppali anukunnadu andhukay ameney anchukunnadu devudu
@sav3nad8 ай бұрын
I love Gummadi as an actor but I respect as a decent human being
@mvenkatabhavana32032 ай бұрын
Super words
@Raghu-ramayya-stories5 жыл бұрын
Hatts off gummadi garu
@ramuduchinna83602 жыл бұрын
మహానుభావులు లాంటి వారు ఎంతో మంది వారి వారి ఇంట్లో ఒక కూతురు గానో లేక ఒక చెల్లెలి గానో పెట్టుకొని, చేరదీసి ఉంటే ఎంత బాగుండేది. ఈయన చెప్పిన carrier భోజనం గురించి చెప్పినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి కదా.....మరి ఈ పెద్ద మనిషి వెంటనే, అమ్మా మాయింటికి రామ్మా, నేను చూసుకుంటాను అని, బలవంతంగా వారి ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు కదా...... అందరూ చెప్పే వాళ్ళే గానీ, చేసి చూపించే వారు ఎవ్వరూ లేరు అని...... తెలిసిపోతున్నది కదా సార్.
@telugucineworld4820 Жыл бұрын
for more videos, Please subscribe to my channel.
@kameshwarimaruvada47352 жыл бұрын
అమ్మరాత భ్రహ్మ రాతని ఊరికేఅనలేదు సావిత్రి లాంటి మహానటి లేరు భవిష్యత్ లోకూడ ఉండరని నాఉద్దేశ్యం
@madhuthota78252 жыл бұрын
She is solely responsible for her downfall Goddess Lakshmi stays with us only when we handle it with care and concern but not lavishly, care not Only when the goddess is in our hands everything including health, people around us will be with us if not everyone, everything will go away far from us At the same time we should not arrest the goddess, should spend to the extent we need, charity to the needy This is the principle to retain Goddess Lakshmi to take care of our needs with respect
@mallikmanoj2 жыл бұрын
మానవ నైజం _____ మహానటి సావిత్రి చివరి రోజుల్లో ఎలా ఉన్నా రు, వం దల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న ఆమెకు చివరిలో రోజుల్లో ఓ మూవీ సెట్ లో ఎదురైన చేదు అనుభవాన్ని దివం గత నటులు గుమ్మ డి గతం లో చెప్పా రు. ఆయన తన చివరి రోజుల్లో ఓ చానల్ తో ముచ్చ టిం చిన ఈ పాత వీడియోలో గుమ్మ డి, సావిత్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిన తీరు పలువురిని కదిలిస్తోం ది. ‘‘నేను సావిత్రికి చాలా ఆత్మీ యుడ్ని . నన్ను అన్న అని పిలిచేది. సావిత్రి చివరి రోజుల్లో ఆమె పడ్డ కష్టాలను స్వ యం గా చూశాను. ఇం దులో ఓ చేదు గుర్తు, తీపి గుర్తు రెం డూ ఉన్నా యి. నాకు ఓ వారం రోజులు ఆరోగ్యం బాగోలేదు. అవి సావిత్రి చివరి రోజులు. ఆమె నన్ను పలకరిం చడానికి ఇం టికి వచ్చిం ది. డాక్టర్ నాకు ఇం జెక్షన్ ఇస్తే మగతగా పడుకుని ఉన్నా .సావిత్రి వచ్చి నన్ను పలకరిం చిం ది. నాతో కాసేపు మాట్లాడిన అనం తరం ఆమె వెళుతూ నా తలగడను సర్దినట్లు అనిపిం చిం ది. ఏం టా అని దాన్ని తీసి చూస్తే 2 వేల రూపాయలు ఉన్నా యి. ఫోన్ చేసి ఏం టమ్మా డబ్బు లు పెట్టావు అని అడిగా.. ‘‘ మీరు మర్చి పోయారేమో అన్న య్యా .. నేను మీ దగ్గర అప్పు డు 2 వేల రూపాయలు తీసుకున్నా ..పోయే లోపల ఎవ్వ రికీ దమ్మ డి కూడా బాకీ ఉం డకూడదు. నాకు 5 వేలు అడ్వా న్స్ వచ్చిం ది. దాం ట్లోం చి ఇస్తున్నా ’’ అం ది. ఆమె వ్య క్తిత్వం చూసి నా కళ్లు చెమ్మ గిల్లాయి’’ అం టూ భావోద్వే గానికి లోనయ్యా రు. అనం తరం మాట్లాడుతూ..‘ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోయిన తర్వా త.. సినిమాలు కూడా తగ్గిపోయాయి. చివరికి క్యా రెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేయసాగిం ది.అప్పు డే ఓ సినిమా కోసం ఆమెను తల్లి పాత్రకు తీసుకున్నా రు. నేను కూడా ఆ సినిమాలో చేస్తున్నా ను. ఆ సమయం లో అం దరికీ ఇం టి దగ్గరి నుం చి భోజనాలు వస్తాయి. మాకు కొం దరికి క్యా రియర్లు వచ్చా యి. నా క్యా రియర్ కూడా వచ్చిం ది.అప్పు డు సావిత్రి దూరాన ఒక్క తే అలా కూర్చు ని ఉం ది. సాధారణం గా ఇం టినుం చి క్యా రియర్ రాని వాళ్లకు ప్రొడక్షన్ వాళ్లు భోజనం అరెం జ్ చేయాలి. ఆమె క్యా రియర్ తెచ్చే వాళ్లు ఎవరు లేరు. నేను తన దగ్గరికి వెళ్లి ‘భోజనం చేయలేదా’ అని అడిగా.ఆకలిగా లేదని చెప్పిం ది. నాకు అం త అర్థమైం ది. ప్రొడక్షన్ వాళ్లు భోజనం పెట్టలేదు. తనకు ఇం టి దగ్గరినుం చి రాలేదు. ‘‘రామ్మా .. భోజనం చేద్దాం ’ అన్నా . ‘‘వద్దు’’ అని అం ది. ‘‘లేదమ్మా ! నువ్వు వస్తే తప్ప నేను కూడా భోజనం చేయను’’ అన్నా ను. అప్పు డు ఏడ్చు కుం టూ వచ్చి భోజనం చేసిం ది’’ అని అన్నా రు. అప్ప ట్లో మా సినిమాలో సావిత్రిగారే కావాలని పట్టుబట్టి మరి ఆమె కాల్ షీట్ కోసం ఎదురు చూసేవాల్లు.. చివరికి తను ఆ పరిస్థితి రాగానే ప్రోడక్షన్ బాయ్స్ కు కూడా ఆమె చులక అయిపోయిం దం టూ ఆయన ఆవేదన వ్య క్తం చేశారు.
@kunuthursrinivasАй бұрын
This is where Movie Artists Association should come forward voluntarily and help artists unconditionally. The said Association could also collect donations from the public who enjoyed the roles of the artists in the film industry. The IT department should also provide IT exemption in this regard to the tax payers.
@IND1922 жыл бұрын
Savithramma gaaru.....richest person forever....mahanati..greatest human....... savithramma gaari last days ki appati total industry siggupadaali....aame manishi kaadu...devatha.... Amma....aa mahathalli Last page gurinchi cheppukovatam correct kaadu.....aame eppatiki Queen gaane gurthundiothaaru......Amma 🙏🙏🙏🙏🙏🙏🙏
@avulajaya57252 жыл бұрын
I love you amma
@eordkurnool90192 жыл бұрын
SMT SAVTHRI GARU LEGEND ACTRESS NO MORE MAHA NATI SHE WAS DESERVED GOVT INDIA RECOGNIZE CHESI UNTE BHAVITARALVARIKI LESSONS IUNDEDHI
@రక్షణహౌస్ఆఫ్ప్రేయర్మినిస్ట్రీ Жыл бұрын
నువ్వు ఎవరిని ఏమీ ఆశించకు నీ దగ్గర ఉన్నది సహాయం చేయకుండా ఉండకు ఇదే సావిత్రి... ఇంకా వెయ్యి ఏళ్ళు వచ్చిన సావిత్రి చూడగలమా ఆమె ఏ బాధల్లో ఉన్న వారిని చూసి సహాయం చేసిందో అంతా నష్టపోయింది దీని అర్థం ఏంటంటే సహాయం చేసే మనసు అందరికీ ఉండాలి అప్పుడు సహాయం చేసే వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు అందరినీ ప్రేమించండి అందరి ప్రేమ పొందుతారు
@telugucineworld4820 Жыл бұрын
for more videos, Please subscribe to my channel.
@baluomsivamentertainment3105 Жыл бұрын
Mahanati savithri garu entho mandiki sahayam chesaru ame oka devatha
@NaniReddy-p4p7 ай бұрын
Good
@sasikalaakella1349 Жыл бұрын
So anybody should know tge value of money while earning and save for tomorrow sasikala akella
@pulapanarayanarao200310 ай бұрын
Maha talli savitramma,Telugu vari Abhi netri
@srinivassns959111 ай бұрын
🙏🙏😢
@sriharshaskitchen57514 ай бұрын
Kuthuru appudu chudaledu eppudu velakotlu Peru anubhavisthundi pachathapam kuda ledu.
@cheenidiyadaiah15807 ай бұрын
❤
@bhoomaiahalishetti26172 жыл бұрын
Very sad to know
@laxminarsaiahtirunagari92178 ай бұрын
మహా నటి సావిత్రీ.....ఆ తల్లి కీ జీవితంలో నటన తేలవదు.....
@vanamalisujata7662 жыл бұрын
🙏🙏🙏
@kameshwarimaruvada47352 жыл бұрын
మొగుడు ఒకటంటే మాధాకోళంవాడు రెండన్నాడుని సామెతుంది
@rakingkingking8 ай бұрын
Ee sametha ardham kaaledu andi. Koncham vivaristaaraa.
@bhanuprasad46062 жыл бұрын
మరి సావిత్రి గారితో నటించిన ఘనాపాటీలు గొప్ప గొప్ప నట సామ్రాట్టులూ నట దిగ్గజాలూ హీరో లు క్యారెక్టర్ అర్దిస్తులూ వీళ్ళంతా ఏంచేస్తున్నారు . ఆత్మాభిమానవంతులు తమకు తాముగా సహాయం అర్ధించరు, కానీ మనం ఒకరిని అబిమాస్తున్నప్పుడు వారుకోరకుండానే సహాయం అందించవచ్చును . విజయవాడ నుండి ఒకడాక్టర్ రెగ్యులర్ గా వారం చివరలో చెన్నై వెళ్లి ఆమె ట్రీట్ మెంట్ చేసే వాడని విన్నాము . సహాయం చేయాలన్న మనసుంటే మార్గాలెన్నో !
@ramarao4904 Жыл бұрын
aa diggajalu, saamrattulu evo peekutunnaranukunta? vellandarike amma medha chala eersha, asuuya vundedemo, undhuke ala chustu unnaru, vaalu chala heenamgane chacharugaa, kane amma "Mahanati" ga nilichipoendi undhari manasuulo. 😢😢😢😢
@bhanuprasad4606 Жыл бұрын
@@ramarao4904 chala baagaa chepparandee!
@kaypeeyalamanchili67582 жыл бұрын
Savithramma goppa nati. Offcourse Maa amma Bhanumathamma so great
NTR tho takkuva movies chesindi. ANR thone yekkuva close ga undedi. Saavitri Drinker ayinanduvalla NTR ki nachedi kaadu.
@prabhathshow26912 жыл бұрын
That is savitri amma
@ManojKumar-sf7cb Жыл бұрын
Savitri position ki ame karanam. Aavedaku monditanam ekkuva. Manchi nati Kani monditanam tho patanam ayyindi.
@ramarao4904 Жыл бұрын
aa time lo mana telugu cinema kings anr,ntr em pekutunnaru? vellu 60,70,80,90 years lo kuuda hero's ga veshalu veyyavachaa? okariki vupayogapadani dabbu road medha chatta kante heenam😡😡😡😡
@govindhuraju40424 жыл бұрын
Annayaa EMI chesav chapuu ala aipoindiii chellli
@Sandy03-t7k2 жыл бұрын
Aame eppudu aakaasa veedhilo andala jabili
@prasadvrs.bhasuru95842 жыл бұрын
వెలుగు కి ఆవల చీకటి ఉండదు ... వెలుగు చీకట్లు సమాంతరంగానే ప్రయాణించె నేస్తాలే 😂😭
@telugucineworld4820 Жыл бұрын
for more videos, Please subscribe to my channel.
@gummadisatish2705 жыл бұрын
Which cast gummadi garudhi
@narihyderabad14 жыл бұрын
Why cast sir, when you like him dont ask for cast . Still if you want to know he is kamma