భానుప్రియ గారు మీరంటే నాకు చాలా ఇష్టం ఏదైనప్పటికీ మీ విలువ ఎప్పటికి తగ్గదు ద బెస్ట్ హీరోయిన్ భానుప్రియ
@sujatha28919 Жыл бұрын
ఉన్నవాళ్లు లేని వాళ్ళ ను పట్టించు కోరు....మనుషులు ల్లో మానవత్వం నశించి పోతుంది...one of the best actor in Indian film industry భానుప్రియ గారు...... మీరు ఎప్పుడు హ్యాపీ గా వుండాలి...దేవుడు చల్లగా చూడాలి....యాంకర్ గారు మీకు థాంక్యూ....
@manoramareddy4662 Жыл бұрын
you right she looks so sad what a actress ,this film world is strange world why cant the show some compassion to co artist
@prasadulasirisha2908 Жыл бұрын
Well said Andi
@saazzcollections Жыл бұрын
Avun andi
@coolboy5950 Жыл бұрын
Yes I like banupriya garu.... 😍😍😍
@Venky-Arts Жыл бұрын
Super chepparu
@naveenbandi117 Жыл бұрын
పనికి మాలిన వాళ్ళని డాన్స్ ప్రొగ్రామ్సు కి జడ్జిలుగా పెట్టడం కంటే భానుప్రియ గారు చాలా కరెక్ట్
@jayakumari1244 Жыл бұрын
Ede 100% right 🤝
@thishikaofficials7428 Жыл бұрын
Yes
@radhaseegarla1447 Жыл бұрын
Avnu andi manchi idea
@vjanakijanu3629 Жыл бұрын
Correct
@naveenadamarasingu872 Жыл бұрын
Great idea! Uha, other heroines r not dancers
@RajuVillagevision Жыл бұрын
ఎంత చక్కగా గౌరవంగా మాట్లాడుతున్నారు యాంకర్ గారికి ఎంత గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారు. నేటి తరం నటీమణుల లో ఇంతటి మర్యాద గౌరవం లేదు మీరు చాల మందికి ఆదర్శం.
@satyabhaskarramjinnuri5287 Жыл бұрын
Ur my favorit heroin
@erikf7560 Жыл бұрын
@@satyabhaskarramjinnuri5287 heroine*
@srinivasaguptaatyam7846 Жыл бұрын
@@satyabhaskarramjinnuri5287 ss
@boddulavanyareddy2615 Жыл бұрын
Your my favorite heroine Madam
@rajappam7389 Жыл бұрын
Roja reddy eme vucha tagina buddhi raadhu
@rajeswarigudapati7782 Жыл бұрын
భాను ప్రియ గారు,మీరు పట్టుదలతో మళ్ళీ మామూలు మనిషిగా తయారు అవ్వాలి.సంతోషంగా ఉండాలి.ఆ కళ్ళలో మళ్ళీ మాకు మా పాత భానుప్రియ కనిపించాలి.అప్పుడే మాకు సంతోషం.
@duvvudhanalakshmi695 Жыл бұрын
Yes
@sudhasurya8150 Жыл бұрын
Yes భానుప్రియ గారు take care 👍
@guttaboyashanthamma4264 Жыл бұрын
S correct tc mam
@Mana_tharam_PEDDAbalaSIKSHA Жыл бұрын
I am your big fan madam.. మీ dance లో ఉన్న grace నేను ఎవరి లోనూ చూడలేదు.. ఈ interview విన్నాక మీ వ్యక్తిత్వం కు fan అయ్యాను madam. Hats off..
@satyavanisomireddi8195 Жыл бұрын
Me movie s naku chala istam madam, meku a devudu challaga chudali
@bhavani8574 Жыл бұрын
కే విశ్వనాధ్ గారి దర్శకత్వంలో వచ్చిన స్వర్ణకమలం సినిమాలో మీ నటన అద్భుతం...🙏🙏🙏
@lakshmitailoring...lakshmi8951 Жыл бұрын
ఈ రోజు ఈ టీవీలో వచ్చింది..ప్రొద్దుటే...వామ్మో నాట్య మయూరి....🙏🙏🙏🙏🙏🙏
@bhavani8574 Жыл бұрын
@@lakshmitailoring...lakshmi8951 అవును ఈ రోజు ఉదయం నేను చుసాను😊
@sudhasurya8150 Жыл бұрын
Yes.. భానుప్రియ గారి కళ్ళలో అందం and నాట్యం లో అద్భుతం 👏
@bhavani8574 Жыл бұрын
@@sudhasurya8150 yes 😊
@Msh4566 Жыл бұрын
@@bhavani8574 ame dance chusthe mind blowing
@santhoshi8748 Жыл бұрын
గౌరవప్రదంగా మాట్లాడారు భానుప్రియ గారు...
@sonynaidu191010 ай бұрын
Abhaa Bhanu priya gaaru yentha calm and polite gaa unnaru mari acting anappudu yentha change ayypoyi aa character lo leenam ayyipothaaru superrr hats off to u mam 😊😊
@sitaramareddy1965 Жыл бұрын
భానుప్రియ గారు గొప్ప డ్యాన్సర్! స్వర్ణకమలంలో ఆమె అద్భుతమైన నృత్య ప్రదర్శనను మనం చూడవచ్చు. వీర విహారం చేసారు.🙏🌹🌺.
@techy2030 Жыл бұрын
మీ లాంటి వ్యక్తి ఎంత నవ్వుతూ ఉంటే అంత బాగుంటుంది, అది మీకూ ఆరోగ్యం, మీ అభిమానులకు కూడా మీ అల్లరి మళ్ళీ చూడాలని ఉంది భానుప్రియ గారూ, మీ వ్యక్తిత్వం, ప్రతిభ మిగిలిన అందరి కన్నా ప్రత్యేకం, మీరు ఎప్పటికీ మా అభిమాన తార, సితార💐💐🤩
@babisandeep9962 Жыл бұрын
ఎదుటి వ్యక్తికి గౌరవం ఎలా ఇవ్వాలి అన్నది మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవచ్చు అండి భానుప్రియ గారు మాటక ముందే అండి మాట వెనకే అండి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవచ్చు నేటి తరానికి ఆదర్శం అమ్మ మీరు!🙏🥰
@kgopitenali Жыл бұрын
అర్దం చేసుకోవూ....అంటూ ఆకాశంలో ఆశల హరివిల్లు లా, కొత్తగా రెక్కలొచ్చేనా అంటూ,ఘల్లు ఘల్లు అంటూ మెరుపెల్లే తుల్లిన ఆ భానుప్రియ గారినేన నేను చూస్తుంది... అంత మంచి అభినయం, నృత్యం, నటన మీ సొంతం అలాంటి మిమ్మల్ని ఇలా చూడటం చాలా బాధగా ఉంది అమ్మా... ఆ దేవుడు మీకు ఆయురారోగ్యాలు,సకల సౌఖ్యాలు, అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..!
@lakshmimadgula3106 Жыл бұрын
స్వర్ణకమలం అంటే బానుప్రియ గారు గోప్ప Dancer 👍👌
@RajuVillagevision Жыл бұрын
ఈ రోజు etv లో వచ్చింది ఆ కళా ఖండం మనసుకి చాలా నచ్చింది ఆమె అభినయం మాటల్లో చెప్పలేను.
@aparnakanthuri4196 Жыл бұрын
You are doing interrogation interview
@vardhanreddynani8035 Жыл бұрын
@@aparnakanthuri4196 ah aunu kadha madam
@vardhanreddynani8035 Жыл бұрын
@@aparnakanthuri4196 hi madam thinnava
@subbaraomatta5993 Жыл бұрын
aalapana Telugu movie Inka b baga natyam chestaru.
@brssharma2675 Жыл бұрын
ఈ ప్రపంచమే అంత, equal status ఉంటేనే పిలుస్తారు. కొంచెం మన position తగ్గిన కనీసం wish కూడా చెయ్యరు 🌹
One of the great actress and dancer 💃 of Indian cinema
@nageswaranaidu3033 Жыл бұрын
గొప్ప డ్యాంసర్స ఎవరంటే సినిమా ఇండ్రస్టీ లో యల్ విజయ లక్షిగారు, భానుప్రయగారు.మంచి నటులు కూడా. వీరికి ఆ భగవంతుని శుభాశ్శిస్సులు కలగాలని కోరుతున్నాను.
@saradamulagala7119 Жыл бұрын
మిమ్మల్ని ఇలా చూడ్డం యేమీ బాలేదు ఉత్సాహంతో ఉరకలేసే భానుప్రయ ని చూడాలనుకుంటున్నా
@mohanmohan8732 Жыл бұрын
భానుప్రియ గారు ఇలా అయిపోయారు ఎంటి,,,, ఎంత active గా ఉండేవారు ,,, చాలా బాధాకరం
@prasantht7660 Жыл бұрын
Age valla. And her language is like that she from godavari, so innocent talk.
@durgapadmaja4027 Жыл бұрын
@@prasantht7660 she is from Rajahmundry.
@switzerlandloteluguammayi Жыл бұрын
Age doesn't matter tana life lo face chesina problems ento manki teledu kada . Chuttu unde atmosphere ala chestundi . And movie offers okati . But ikkada chala baga matladutunaru really respect her naku ma amma la anipistaru so sweet I like her so much . Down to earth person
Antha pedda pedda hero's tho chesindi movie's thanu anthala ayipoyindi okkariki kuda movie's lo Chan's ivvochhuga sayam chesi avamanichey kantey Medan ki movie lo edoka pathra ఇవ్వొచ్చు
@chiranjeevikalinga6585 Жыл бұрын
భాను ప్రియ గారు, ఈరోజు మీ స్వర్ణకమలం సినిమా ఈటీవిలో ఇచ్చారండి. మీ నటన, మీ నాట్యం, మీ కళ్లతో మీ హావ భావాలు ఎంత చక్కగా కనబరచారో నేను మా పిల్లలకు చెబుతున్నాను. ఆరోజుల్లో హీరోయిన్స్ సుఖం తెలియకుండా చాలా కష్టపడుతూ.. యాక్టింగ్ చేసేవారు. మళ్లి మీరు అంతే యాక్టీవ్ తో.. వెండితెర మీద మీ నటనతో, మీ అభిమానులను అలరించలాని ఆ భగవంతుడుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటుంన్నాను.
@lakshmitailoring...lakshmi8951 Жыл бұрын
చాలా సార్లు చూసాను...అయినా కూడా ఈరోజు సినిమా మొత్తం చూసాను.....
@vahiniwondersvijayawadaammyi Жыл бұрын
భాను ప్రియ గారు మీరు మళ్లీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ , మీ ఫేస్ లో ఆ గ్లో తిరిగి రావాలి అని మన్స్తుపుర్తి గా ఆ భగవంతుని కోరుకుంటున్నాను.....
@ssndanceacademy4405 Жыл бұрын
ఎందుకు భానుప్రియ గారు ,మీరు ఫీల్ అవ్వొద్దు మేడం ప్లీజ్ ,పిలవకపోవడం వాళ్ళ దురదృష్టం,మీ స్థాయి ఏప్పటికి తగ్గదు మీరు వాళ్ళందరి కంటే గ్రేట్🙏🙏🙏...నేను మీ వీరాభిమాని ని మేడం, నేను ఒక క్లాసికల్ డ్యాన్స్ మాస్టర్ నీ ,మీ డాన్స్ లను చూస్తూ ఇన్స్పైర్ అయ్యాను మేడం నేను 🙏🌹🙏,ఆ దేవుడు మీకు ఆయుష్షు,ఆరోగ్యాన్ని ,సంతోషాన్ని ఇవ్వలని కోరుకుంటున్నాను🙏
@satyakumarlocharla9982 Жыл бұрын
🙏🙏🙏
@syamturaka7342 Жыл бұрын
State rowdy movie dance with chiru.super madum.
@vyugandhar9589 Жыл бұрын
ఎంత ఎదిగినా యెట్లా ఒదిగి ఉండాలి అనేది ఇట్లాంటి వారిని చూసి నేర్చుకోవాలి 🙏🙏🙏
@switzerlandloteluguammayi Жыл бұрын
True
@rajappam7389 Жыл бұрын
Roja ki cheppu bro
@pavangameyt241 Жыл бұрын
దొంగ మొహాలు డబ్బు ఉన్న వాళ్లను పిలుస్తారు మీరు వాళ్ల కన్న గొప్ప నటి గొప్ప డాన్సర్
@anuradhamadala4757 Жыл бұрын
భానుప్రియ గారు మీ కళ్ళు నాకు చాలా ఇష్టం. నృత్యo లో మీ ప్రతిభ మరపురానిది.మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను.🙏
@begentle172 Жыл бұрын
ఛత్రపతి లో మిమ్మల్ని చూస్తుంటే అమ్మే గుర్తొస్తుంది. లవ్ యూ మా...
@hema711 Жыл бұрын
I watch 1000 times swanakamalam...she is inspiration for me... Her Grace, perfectness, timing in dance acting inspire me... Next who ispire me is Janaki Amma, spb sir, chitra Amma, Vani Amma inspire me lot...
@F5.dotcom_88 Жыл бұрын
🥺 కొన్ని లక్షల మందికి ఇన్స్పిరేషన్ మీరు.. you are a legend . మీ నృత్యం చూసి సాక్షాత్తు, ఆ నటరాజ స్వామి పరవశిస్తున్నాడు.. మిమ్మల్ని చూసి నాట్యం నేర్చుకున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు 🙏🙏my guru...🙏🥺
@sreelakshmiks6369 Жыл бұрын
I'm a Malayali big fan of her.she is the best classical dancer in Indian film industry. Bt it is very sad that she didn't get any applause as what she deserves she deserves more ❤
@chinnip117 Жыл бұрын
మీ డాన్స్ చాలా బాగుంటుంది మీరు బాగా స్థిరపడతారు సంతోషంగా ఉండండి జై శ్రీమన్నారాయణ
@jrk3012 Жыл бұрын
భానుప్రియ గారు మీరు నటించిన సినిమాలు చూశాను చాలా బాగుంటాయి మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము
@Suryadev_369 Жыл бұрын
She is very great artist and dancer.I like her voice very much.I pray to God to be healthy and more active.
@chinnip117 Жыл бұрын
మీరు మీకు నచ్చిన పాత్రలు రావాలి అని కోరుకుంటూ మీ అభీమాని నేను చాలా సంతోషంగా ఉంది అండి మీ లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ
@sri01555 Жыл бұрын
See how bhanupriya garu speaks like humble n down to earth ,such ethics only have few people that enlarge their respect towards the people n attract towards them .
@pramilapaladugula3359 Жыл бұрын
Great meeru
@poornak59 Жыл бұрын
గొప్ప వ్యక్తిత్వం ఉన్న భానుప్రియ ఆ మాటలు లలో తెలుస్తూనే ఉంది ఎంత చక్కగా ఎంత గౌరవం తో మాట తీరు ఎంత గొప్ప డాన్సర్ ఆమె కు ఢీ పిలవండి
@gsrinu4758 Жыл бұрын
స్వర్ణ కమలం, సితార భానుప్రియ లా ఉండాలి. మీ నాట్యం కోసం యుట్యూబ్ లో మీ పాటలు చూస్తాను, వింటాను. నేను చాలా చాలా ఆశ్చర్యంపోతుంటాను. ఆ పరమేశ్వరుడు మీకు సహాయం చేస్తాడు. 🙏🙏🙏🙏🙏
@snsayed380 Жыл бұрын
Ever green heroine talented actor Bhanu Priya garu
@Mounikaravi161 Жыл бұрын
She is a Great actor. I like her acting skills and dancing skills.
@padmavaranasi7641 Жыл бұрын
Such a great actress she is. It's really surprising that why Telugu industry has forgotten this talented actress and giving chances to other actresses for important roles when she is capable of doing such roles?
@Princesimha11 ай бұрын
She lost her charm bhayya..movie field means glamour and figure maintenance..she seems not interested also
@liveforchristjesus3424 Жыл бұрын
అమ్మ ఎంత బాగా మాట్లాడు తున్నారు మీరు అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యాలతో బాగుండాలి.
@devisbeautychannel Жыл бұрын
అక్కమీరు అంటే నాకు చాలా ఇష్టం, మీ భరతనాట్యం అంటే నాకు చాలా ఇష్టం మీ స్వర్ణకమలం మూవీ చాలాసార్లు చూశాను❤❤❤
@pusuluriannapurna3993 Жыл бұрын
సినిమా లో ఎంతో ఆనందంగా కనిపించే చిలిపి భాను ప్రియ ఎప్పటికి అలానే చూడాలి. అని మా కోరిక. కాలం ని ఎదురొడ్డి meeru nilabadali.mee ముఖం లో మళ్లీ చిరునవ్వు kanipinchali అని మా korika.
@Junaina_Jeba Жыл бұрын
Felt so happy to see Bhanupriya after a long time... Naughty, simply, cool, natural actress... You should come back to acting/movies/web series/serials....
@MrCharan1986 Жыл бұрын
చాలా హ్యాపీగా ఉంది మేడం మిమ్మల్ని చూశాక 🙌🏼
@suvarnareddy4585 Жыл бұрын
మీరు గొప్ప హీరోయిన్ గారు అమ్మ 🙏❤️ మీరు క్యూట్ సూపర్బ్ అమ్మ నాన్నగారికి చాలా ఇష్టం మీరు అంటే నాకు కూడా 🥰❤️❤️
@rajenderp4308 Жыл бұрын
U r greate bhanugaru Mee swarnakamalam moovie choosi Nenu kuchpoodi dance lo ma chesanu. U r greate of the greatest classical dancer
@chvvlakshmipadmavathi9441 Жыл бұрын
నాకు స్వర్ణ కమలం అంటే చాలా చాలా ఇష్టం అండి.చాలా బాగా చేసేరు.అర్ధం చేసుకోవు బాగా అంటారు యాక్షన్🙏🙏🌹🌹💐💐
@jyothiputti4970 Жыл бұрын
గొప్పడాన్సర్.. మీరు శోభన గారి లా.. డాన్స్ స్కూల్.. నడిపిస్తూ ఉంటే .. మీరు కూడా మానసికంగా చాలా ఒత్తిడి నుండి బయట పడతారు కదా అమ్మా..😥 ఇవి మీకు తెలియదని కాదు కానీ.. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను.. మాటల్లో చలాకి తనం. డాన్స్ లో వేగం.. అసలుఆ కళ్ళు...చెప్పనవసరం లేదు.. ఇండస్ట్రీ లో... పెద్ద పెద్ద నటులకు కూడ.. ఇలాంటి.. పరిస్థితి ఏంటో మరి!!! ఆ భగవంతుడే తీర్చాలి 😢
@mamathak3633 Жыл бұрын
Feeling very happy to see bhanupriyagaru. Please come back to movies
@shivanandreddy3955 Жыл бұрын
Very good thank you భాను గారు
@jagathsrishti Жыл бұрын
మల్లెమాల లాంటి సంస్థలు పాతాలవాళ్లను గుర్తించి ఎంతో మందికి మళ్ళీ మంచి జీవితాన్ని ఇచ్చింది, మీలాంటి వాళ్ళకు కూడా ఒక రోజు వస్తుంది మేడం. మళ్ళీ మంచి కార్యక్రమాలతో మా అందరిని అలరించాలని కోరుకుంటున్నాం...
@lathasree1987 Жыл бұрын
So sad పిలవచ్చుగా madam life బాగా లేదు గా అందరూ Help చేయవచ్చుగా మంచి నటి గారు గొప్ప dancer స్వర్ణకమలం..
@nareshk6811 Жыл бұрын
She don't like parties, anduke pilavaru
@erikf7560 Жыл бұрын
@@nareshk6811 she doesn't ra pulka learn English first
@prasanna9969 Жыл бұрын
@@erikf7560 దానికే పుల్కా అని సంబోదించాలా... అంత బానిసలం ఇంగ్లీష్ కి మనం.....
@erikf7560 Жыл бұрын
ayya baboi meerevaro telugu patriots laga vunnaru
@nareshk6811 Жыл бұрын
@@erikf7560 sorry Yerri Pooku gorre bidaa gaaru
@ranianand6249 Жыл бұрын
నాట్యమయూరి,భానుప్రియ గారు మళ్లీ నటించాలని,తెర మీద చూడాలని కోరుతున్నాను, వారు మాట్లాడే విధానం మనసుని కదిలిస్తుంది,వారికి అభినందనలు,🙏
@saraswathicm3558 Жыл бұрын
She has answered so cool.let god give her good health and happiness.
@vardhanreddynani8035 Жыл бұрын
Super actress kadha saraswathicm3558 hi madam how are u nitho lifelong friendship with your permission tho
Yentha nemmadiga vundi amma god bless u ma take care nanna
@sruthisingareddy8105 Жыл бұрын
I am a great fan of Bhanu priya Garu Dance and acting. I have seen her always as the most active female actress in the film industry. After watching this interview tears run down my cheeks. There are so many actors and actresses enjoying their life. But seeing Bhanu priya Garu this way is aversive.
@sreenuchadurupally6410 Жыл бұрын
Love you mam i am your fan for swarna kamalam, may God bless you mam
@ASRBhandaru Жыл бұрын
మనం ఇష్టపడే వ్యక్తులు రూపాలు మారిపోయి ఉండటం కోంచం బాదే, మనం ప్రేమించే వారి పైనే జాలి పడటం ఓక బాదే. బాల్యం యవ్వనం వృద్ధాప్యం రావటం సహజం.
@smithasanjay61668 ай бұрын
Correct
@ramamohanjonnalagadda3254 Жыл бұрын
A Noble lady , wonderful dancer and actress.My pranams
@botchasuribabu3652 Жыл бұрын
Oka Acters Entha Respectful ga vundatam ... Really Great andi . Hats off to Bhanu Priya garu
@abhiram62 Жыл бұрын
Great humble replay.
@jayalakshmijaya4198 Жыл бұрын
Day before yesterday I watched swarnakamalam movie,and again now iam watching same movie ,when iam watching this movie I can't change channel every it feels new movie.
@vanisri8180 Жыл бұрын
Nenu kudaa 👍
@vanisri8180 Жыл бұрын
Assalu Bhanu Garu Eami Activga Vundivaru, Dance Very Energetic Dancer, Ammooo Enthaga Dull Aiepoyaru
@srichaitu1020 Жыл бұрын
My favourite heroine ❣️❤️
@VEMULAWADASANGEETHAM Жыл бұрын
మంచి వ్యక్తిత్వం ముఖ్యం, భానుప్రియ గారి లాగా
@sridharuppalancha726711 ай бұрын
Hindhi Vishwamitra serial లో మీరు చేసిన అప్సరస మేనక పాత్ర 🔥🔥🙏🙏.... ఆ dance and expressions 😍🔥🔥.... KZbin లో కొన్ని episodes ఉన్నాయి.... చూడని వాళ్ళు చూడండి... Shock అవుతారు
@vshailaja2358 Жыл бұрын
ఎంత చురుకు నటి.జింక హుషారు. డల్ అయారు . బంగారు తల్లీ..🌹
@piradidevipriya7937 Жыл бұрын
Yes..
@erikf7560 Жыл бұрын
vayassu medha paduthundhi kadara bhattu
@apparaobodapati7012 Жыл бұрын
ఎంత చురుకైనా, విధి విధించే చురకలకి చులకనైపోతాము.. చిరంజీవి గారు ఆదుకోండి
@erikf7560 Жыл бұрын
@@apparaobodapati7012 bro vaadinevadino adukkune badhulu nuvve help cheyyochu kadha
@apparaobodapati7012 Жыл бұрын
@@erikf7560 we r not that rich bro 🙏
@Classical_dance_hari Жыл бұрын
Ilanti manchi legendary actress and wonderful actress ki 👌 film industry lo enduku avakasalu Enduku ivvaro artham kadhu 👌ilanti wonderful and Legendary actress bhanu Priya garini film industry dooram chesukuntundhi 👌
@erikf7560 Жыл бұрын
ameki offers unnayi she is still acting
@erikf7560 Жыл бұрын
her recent movies are ayalan and Sila Nerangalil Sila Manidhargal
@thirukovelasunithadevi5450 Жыл бұрын
🎉 భానుప్రియ గారు మీరు చాల బాగుంటారు మీరు బాగుండాలి
@sumanthkumar157 Жыл бұрын
I'm Watching Swarnakamalam Movie on ETv Channel.. , writing this Comment , what a co incidence
@madhurima4139 Жыл бұрын
Namasthe madam, mirante nakhu chala istamandi, bhale vuntaru, natural gha bhagha act chestharu, swarnakamalam lo mi dances anni sarlu chusthanoo, "ardham chesukhoo ru" aa dailogue superb madam happy to see u andi
@gowridevisudina6384 Жыл бұрын
I did your song andela ravamidi on stage for more than 5 times but did one percent in your skill, miru amazing, plz never loose hope. I love you
@pushparajarts Жыл бұрын
So sad to see her like this.... Very down to earth... Amazing dancer
@Guptha1511 Жыл бұрын
Actual ga bhanu priya gaaru Annamayya movie lo acting super. Swarnakamalam movie also marvelous Jayam mandhera khaidi number 786 . Tollywood past heriones lo bhanu priya garu and Shobhana garu single take dancers veelu. Dance and expressions full fantastic marvelous.
@gsg74526 ай бұрын
భాను ప్రియ గారిని reality show లో జడ్జి గా offer ఇవ్వండి. ! Please ! She is a great actress and great dancer !
@chowdary1506 Жыл бұрын
Madam! My favourite heroine I am watching one of my Swarnakamalam movie in Ee Tv Great Heroine 🙏
@ratnachandsreepathivisuala7941 Жыл бұрын
మీరు చాలా టాలెంట్ ఉన్న హీరోయిన్ 🙏
@KitchenforDiabetics Жыл бұрын
Bhanupriya gaaru movies lo kantitho ne bhavalu vyaktham chese vaaru .She is a such great actor.
@vijayalaxmi5664 Жыл бұрын
You are my favorite actress forever. Get well soon ma'am
@none05550 Жыл бұрын
what a dignified n a beautiful actress Bhanupriya . Today she is going thru tough time health wise n also financially . Hope all the bigwigs in the south film industry will support her as she deserves it for what she gave to the industry .
@ranianand6249 Жыл бұрын
Yes, its true
@hnaveenkumar4 ай бұрын
She is the goddess for me. If you are 80's kid nobody forgets Bhanu Priya. Watch her movies like Swarnakamalam and you will come to know how great actress she is. She is also a great classical dancer. They are living legends.
@rajeevkrishna9647 Жыл бұрын
Such a talented and humble person.
@lalithabaggu6514 Жыл бұрын
E roju me movie chusa , yantha bagundi movie andhulo me acting melaga dance vese vallu epudu ma tharam lo yavaru leru heroins lo ,,, swarnakamalam lo me acting ki fida ipoya,, meru Marla maku cinemalloke ravali amma ❤️ love u ,,,, amma
@lakshmitailoring...lakshmi8951 Жыл бұрын
ఇలా చూడలేము మిమ్మల్ని....ఈ రోజు స్వర్ణకమలం సినిమాలో ఎంత హుషారుగా...ఇప్పుడు 😔
@applapple18911 ай бұрын
The man who taken interview is quite good with good manners allowed her to speak not over pouring. Very nice interview !
@RaviKumar-cs9sm Жыл бұрын
భానుప్రియ గారి మెంటల్ గ డిస్టర్బ్ గ ఉన్నట్టు ఉన్నారు. చాలా పొదుపుగా మాట్లాడారు. వేసిన ప్రశ్న కు మాత్రమే జవాబు ఇస్తున్నారు. జాగ్రత్త గ మాట్లాడుతున్నారు.
@mahenderrao6900 Жыл бұрын
She is a great actor,...... my favourite heroine... all time
@kandivamshi930 Жыл бұрын
ఎంత అందంగా ఉండేవారు.. ఒకప్పుడు.. కాష్మోరా లో భయపెట్టి.. స్వర్ణ కమలం లో చిలిపిగా చేసీ.. ఇప్పుడు ఆమె ను చూస్తే ఆమె జీవితం ఎలా ఉందో తెలుస్తుంది...
@Justmuzic11 Жыл бұрын
We love you mam, such a wonderful artist and dancer 🙏🏻🙏🏻 can’t see you like this 😢
@ravikumarbheemisetti71082 ай бұрын
The best heroine banupriya garu💐💐
@manmadhuduvijay4148 Жыл бұрын
Beautiful actress. I hope she will Get well soon
@radhikakudamala79648 ай бұрын
How nice So genuinely she is speaking 🎉 Very good actress
@girishsrinivasa5675 Жыл бұрын
Wonderful lady and beautiful actress forever God bless you madam
@parthasaradhirajuk11 ай бұрын
MY MOST LOVED ACTRESS, BHANUPRIYA GARU. PARTHASARADHI RAJU K.BANGLORE AND CHITTOOR DIST.AP
@yajamanambhargava582 Жыл бұрын
భానుప్రియ మాట్లాడే విధానం చాలా mentally disturbed, అనిపిస్తుంది.. 😰😰 ఎంతో బాధగా వుంది...
@applapple18911 ай бұрын
She is very decent in her language also. Very polite and down to earth with straight forward nature. Kudos to bhanupriya gaaru !
@tulasialluri8468 Жыл бұрын
Talented,good actress,wishing you good health and happiness.
@RamaDevara Жыл бұрын
అన్నిటికన్నా మించినది భగవత్సాన్నిధ్యం. వయసులో ఉన్నపుడు జీవితాన్ని సినిమాలని సంపాదనని పేరు ప్రఖ్యాతులని రకరకాల వ్యసనాల్లో గడిపేసుంటారు. కానీ ఇకనైనా జీవన్ముక్తికి సాధన చేయండి. సకల స్థితి,సృష్టి,లయ కర్తయైన ఆ శ్రీరామపరమాత్ముని చేరుకునే జీవనంలో అనంతానందం పొందుతూ భగవద్కృపకు పాత్రులు కండి. 👍జైశ్రీరామ్🏹
@sunithadeepu6211 Жыл бұрын
Valla antha balasinollu anduke pilavaru bhanupriya very decent women very traditional actress🙏🙏🙏🙏
@Nccelectricalcontrol5 ай бұрын
Na all time favourite heroine .
@sunithaprasad5584 Жыл бұрын
Very nice very simple bhanupriya Garu super super all the best Andi
@sudhasurya8150 Жыл бұрын
Takecare of your health👍 భానుప్రియ గారు.. Evergreen heroin.. 😊
@surendragangavarapu9984 Жыл бұрын
Dancing queen of 80's Bhanupriya garu🥰🥰🥰🥰 Wish you get back your presence in all ways.