Senior Actress L.Vijayalakshmi Open Heart With RK || Full Episode || Season-3 || OHRK

  Рет қаралды 953,842

Open Heart With RK

Open Heart With RK

Жыл бұрын

Senior Actress L.Vijayalakshmi Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
#abnradhakrishna #lvijayalakshmiopenheart #openheartwithrk
Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
For More Season, episodes and Latest OHRK Interviews
SUBSCRIBE: bit.ly/3uibd1u
Like us on Facebook: / ​
Follow us on Twitter: / abntelugutv​
Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/​
ABN App Links:
App store: apple.co/2GfnKMt​
Play Store: bit.ly/2Lrb09Q

Пікірлер: 589
@surampudisaicharancharan5064
@surampudisaicharancharan5064 Жыл бұрын
Amma Miku నమస్కారం.మీరు తెలుగు వారు కాకపోయినా అప్పుడెప్పుడో నేర్చుకున్న తెలుగు ఇప్పుడు వరకు గుర్తు ఉంచుకుని మాట్లాడుతున్నారు.మీకు ఫాదభి వందనం.
@shobaranib2516
@shobaranib2516 Жыл бұрын
Really appreciate thing..
@suribabuvalluru3897
@suribabuvalluru3897 Жыл бұрын
Ntr గురించి మీరు చెప్పిన విషయాలు ఇంతవరకు ఎవరు చెప్పలా.మీరు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ntr ప్రతిష్ట ఎంతో పెంచారు.కృతజ్ఞతలు
@siddhu1320
@siddhu1320 Жыл бұрын
🎉day is here
@jashwanthbs2595
@jashwanthbs2595 Ай бұрын
​@@siddhu1320p😊 19:27
@suribabuvalluru3897
@suribabuvalluru3897 Жыл бұрын
స్త్రీ జాతికే వన్నె తెచ్చే మీ జీవితం ఎంతో ఆదర్శం.మీకు సుభాభి వందనాలు తల్లి
@chandrikadadi1402
@chandrikadadi1402 Жыл бұрын
Chala baaga chepparu, madam gurinchi, really greatest lady 💐💐🙏🙏🙏
@mallapuvisalakshi870
@mallapuvisalakshi870 Жыл бұрын
👌👌🙏🙏👌👌
@GeethaMSGeetha
@GeethaMSGeetha 3 ай бұрын
Ji
@satyanarayanagandikota726
@satyanarayanagandikota726 Жыл бұрын
L. విజయ లక్ష్మి గారిని , ఎక్కడ వున్నారో తెలియని మాలాంటి వారికి మరల పరిచయం చేసినందుకు A.B. N. రాధాకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు , విజలక్ష్మి గారు చెబుతున్న విషయాలు విని నేర్చుకోవలసిన విషయాలు చాలా వున్నాయి వారి సినిమాలు చాలా చూసాను , GSN.
@Pulihara
@Pulihara Жыл бұрын
kzbin.info/www/bejne/rZnJe2Omg9CthcU
@lalithadevulapalli978
@lalithadevulapalli978 Жыл бұрын
L vijaya laxmi garu mee cinimaalu chawla chusanu mee natana adbhutam
@lalithadevulapalli978
@lalithadevulapalli978 Жыл бұрын
Gundamma garikodali ga chesinappudu vutti natane dance ledu but nartanasala vanti dance lu vunnavi naku bahu istam
@knowledgefountain9431
@knowledgefountain9431 3 ай бұрын
Kottandi kottandi
@pratapakrishnamoorthy5482
@pratapakrishnamoorthy5482 Жыл бұрын
Interview చాలా హుందాగా జరిగింది.. మళ్ళీ పాత రోజులు గుర్తుకువచ్చాయి... Happy.
@yvr655
@yvr655 Жыл бұрын
మేము మెచ్చిన, మాకు నచ్చిన నటీమణి ఎల్. విజయలక్ష్మి గారు... చాలా కాలం తర్వాత మళ్లీ చూసే అవకాశం కల్పించారు ABN tv channel. 👏👏🙏
@sitharamarajuksr297
@sitharamarajuksr297 Жыл бұрын
ఆ రోజుల్లో..ఎల్.విజయ లక్ష్మి గారి డాన్స్ గొప్పగా వుండేది ! నమస్తే అమ్మ ! ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలీ ! మిమ్మల్ని పరిచయం చేసినందుకు..రాధాకృష్ణ గారికి కృతజ్ఞతలు !! 👍😊
@Pulihara
@Pulihara Жыл бұрын
kzbin.info/www/bejne/a4jTeat9qa2Fr68
@subhachallasubhachalla160
@subhachallasubhachalla160 Жыл бұрын
నాకు L. విజయలక్ష్మి గారు అంటే చాలా చాలా ఇష్టం... ఆవిడ dance awesome & amazing 👏👏ఈ interview ద్వారా ఆవిడ personal విషయాలు కూడా తెలుసుకుని ఆ ఇష్టం, గౌరవం ఇంకా ఇంకా పెరిగింది RK గారు... Tqqq sooo much... చాలా చాలా inspirational life... most motivated words 🙏🙏💐
@plakshmi8800
@plakshmi8800 Жыл бұрын
Meeku na padabhivandanamulu amma naku me dance auntey chala chala pranamu isthmu thalli
@k.v.narayana1471
@k.v.narayana1471 Жыл бұрын
అద్భుతమైన డాన్సర్. ఆమెను ఎంతగానో అభిమానించే వాళ్లు చాలా మంది ఇప్పటికీ ఉన్నారు !
@chdp69
@chdp69 Жыл бұрын
చాలా కంట్రోల్గా RK garu చేసిన interview The Best . L. Vijayalaxmi garu కి special 🙏. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలిసినది ఎంతో ఉంది
@VenkatVenkat-tf2oq
@VenkatVenkat-tf2oq Жыл бұрын
గెస్ట్ లోని సంస్కారమంతా RK కి కూడా transfer అయ్యింది... Such a nice interview... One of my favourites after the saiPallavi episode....
@sv2200
@sv2200 Жыл бұрын
వేరీ వేరీ గుడ్ స్పీడ్ డాన్సర్ , ఆమె గుడ్ పెర్ఫర్మెన్స్ తో మనలను మరో లోకాలలోకి తీసుకువెళ్లిపోతారు , ఆమె నటన అద్భుతం, డాన్స్ ఇంకా అద్భుతం , శ్రీమతి L.విజయలక్ష్మి గారికి దక్కిన ఈ అద్భుత గౌరవము అభినందనీయం 💐💐 , వేరీ గుడ్ ఇంటర్వ్యూ RK గారూ,👌👌👍👍 ధన్యవాదములు
@satyanarayanavuppu6310
@satyanarayanavuppu6310 Жыл бұрын
ఆనాటి. L.విజయలక్ష్మి నృత్యం నేటి కళాభిమానులకు దివ్యానుభూతి.! 💐💐
@gangadharaogangadhar1618
@gangadharaogangadhar1618 Жыл бұрын
Very good dancer
@womensworldandhra893
@womensworldandhra893 Жыл бұрын
అమ్మ గురించి ఎన్ని రోజూలుగా ఎదురుచూస్తూన్నానో చాలా సంతోషంగా ఉంది అమ్మ మిరు నా ఫేవరేట్ హీరోయిన్ మిమ్మల్ని చూసి నా ఆనందానికి అవధులు లేవు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ritheshmyson9982
@ritheshmyson9982 Жыл бұрын
చాలా గొప్ప ఇంటర్వ్యూ, అమ్మ మీ గురించి తెలుసుకోవడం చాలా సంతోషం గా ఉంది, Rk గారు మీకు కృతజ్ఞతలు
@Pulihara
@Pulihara Жыл бұрын
kzbin.info/www/bejne/a4jTeat9qa2Fr68
@kollajagantelugufilmactor7963
@kollajagantelugufilmactor7963 Жыл бұрын
అద్భుతమైన నాట్యం నటన ..మహానటులు ANR గారు NTR గార్లతో అద్భుతంగా నటించారు.🌹🌹🌹
@psrsastry9420
@psrsastry9420 Жыл бұрын
My favourite dancer is L Vijaya Lakshmi ,I feel proud to say this.
@kalluruvenkatasubbaiah4754
@kalluruvenkatasubbaiah4754 Жыл бұрын
హిందోల రాగం లో గుండమ్మ కథలో ఆమె నాట్యం అజరామరం,అద్వితీయం💐
@sv2200
@sv2200 Жыл бұрын
జీవితమును ఎలా సార్థకత చేసుకోవాలో నిండు అయిన వ్యక్తిత్వము గల శ్రీమతి విజయలక్ష్మి గారిని చూసి నేర్చుకోవాలి , 👌👍👍👍👍💐💐
@srinubabukataris3311
@srinubabukataris3311 Жыл бұрын
మీ జీవిత చరిత్ర ను పాఠ్యాంశంగా చేర్చాలి.. అమ్మ నర్తకిగా.. నటిగా... గృహిణిగా అక్కడితో ఆగకుండా ఎన్నో ఉన్నత చదువులు చదివి.. అత్యున్నత శిఖరానికి చేరి.. ఏమాత్రం కించిత్ గర్వం లేకుండా.. అలనాటి తారలను గౌరవించి..ఎక్కడో కాలిఫోర్నియా నుంచి తారకరాముని శతజయంతి ఉత్సవాలకి విచ్చేసి..ఎంత వినయం గా మాట్లాడుతున్నారు అమ్మ 🙏🙏 ఒకటి రెండు సినిమాలు చేసి విర్రవీగే నేటి కాలంలో..అంత ఉన్నత స్థితిలో ఉండి కూడా ఆ మాట తీరు..ఆ సంస్కారానికి శిరస్సు వంచి పాదాభివందనం అమ్మ 🙏🙏 నేటి యువత మిమ్మల్ని ఆదర్శం గా తీసుకుంటే వారి భవిష్యత్ బంగారు బాటే
@ganjikuntaravindranad1401
@ganjikuntaravindranad1401 Жыл бұрын
రంగుల ప్రపంచంలో న్రృత్య రారాణిగా వెలిగినా, వైవాహిక జీవితాన్ని ఆనందమయం చేసుకోవడమే కాకుండా, మలి వయసులో కూడా విద్యా, విజ్ఞాన, సంగీత సముపార్జనలతో పాటు, సంపూర్ణ మానసిక, భౌతిక ఆరోగ్యాలతో పరిపూర్ణమైన జీవితాన్ని ఆచరిస్తున్న మీరు నాటి మరియు నేటి తరానికి మార్గదర్శకులు. మీకు శతకోటి వందనాలు. మాకు మళ్ళీ మిమ్మల్ని చూపిన ABN కు ధన్యవాదాలు.... రవీంద్రనాథ్ గంజికుంట
@anjaneyuluyanamala5919
@anjaneyuluyanamala5919 Жыл бұрын
MADAmYOUAREAGREAT.DEVATHASWAROoPINI.NAMASTEAMMA
@satyavathikadugula147
@satyavathikadugula147 Жыл бұрын
!!!!!!
@satyavathikadugula147
@satyavathikadugula147 Жыл бұрын
!!!!!
@satyavathikadugula147
@satyavathikadugula147 Жыл бұрын
@@anjaneyuluyanamala5919 !!!!!
@venkalabhagyalakshmi2966
@venkalabhagyalakshmi2966 Жыл бұрын
Tq ABN for showing us great dance master.
@ramakrishnarao2159
@ramakrishnarao2159 Жыл бұрын
భక్త ప్రహ్లాద చిత్రంలో ఆమె చేసిన నృత్యం నభూతో నభవిష్యతి ( రారా ప్రియా సుందరా అనే పాటకి ఆమె చేసిన నృత్యం అమోఘం, అద్భుతం)
@sambasivaraomandalapu553
@sambasivaraomandalapu553 Жыл бұрын
Yes.firstshot.yegiri.dukutundi Songlo
@budugur3749
@budugur3749 Жыл бұрын
రాధా కృష్ణగారు .. మీరు చేసిన గొప్ప యింటర్వ్యూ ...tq
@honest7363
@honest7363 Жыл бұрын
మీ నిజ జీవితం ఒక మంచి సినిమా లాగా ఉంది. మీరు ఒక లివింగ్ లిజెండ్.
@arprabhakar7462
@arprabhakar7462 Жыл бұрын
చాలా అంటే చాలా బాగుంది L విజయ లక్ష్మి గారు తో ఇంటర్వ్యూ ధన్యవాదాలు రాధా కృష్ణ గారు ఆమె చాలా స్పీడ్ డాన్సర్ ఇప్పటి వారికి తెలియదు ఆమె గురించి
@venkataraonekkanti8690
@venkataraonekkanti8690 Жыл бұрын
విజయలక్ష్మి గారి జీవితం చాలా మందికి ఆదర్శం కావాలి పట్టుదల తో కూడిన జీవితం అని చెప్పాలి.
@ramakanthuppala4866
@ramakanthuppala4866 Жыл бұрын
ఇన్నాళ్ల కి అభిమాన తారను చూసాము.. థాంక్స్ RK..industry మరచి పోయినా మీరు చూపించారు..
@honest7363
@honest7363 Жыл бұрын
ఎనిమిది పదుల వయస్సులో కూడా ఇప్పటికీ మీరు నేర్చుకోవాలనుకునే మీ తపన పట్టుదల ఎంతో మంది యువతరానికి ఆదర్శం.
@rajendranadiminti1201
@rajendranadiminti1201 Жыл бұрын
One of the best interviews by RK garu in OHRK program. How many agree with me
@shireeshadandu760
@shireeshadandu760 Жыл бұрын
Jamuna mam kr vijaya mam janaki mam also
@param9466
@param9466 Жыл бұрын
👍
@shireeshadandu760
@shireeshadandu760 Жыл бұрын
@@param9466 🥳
@paturulakshmi2601
@paturulakshmi2601 Жыл бұрын
Thanks abn
@Pulihara
@Pulihara Жыл бұрын
kzbin.info/www/bejne/rZnJe2Omg9CthcU
@ramakrishnarachakonda9116
@ramakrishnarachakonda9116 Жыл бұрын
Her life is really inspiring. Her endeavour to learn constantly and keeping her physically and mentally busy is an example to the younger generation
@akellavani4490
@akellavani4490 Жыл бұрын
True
@govndachari9887
@govndachari9887 Жыл бұрын
​@@akellavani4490 qPPpPPPP
@srisri1965
@srisri1965 Жыл бұрын
Very descent and dignified woman. Very elegant and graceful.. Best wishes to her..
@msb3332
@msb3332 Жыл бұрын
ఇప్పుడు 40 సంవత్సరాలు లోపు వయసు ఉన్న వారికి ఈమెను గురించి తెలియక పోవచ్చు. 1960 దశకంలో డాన్స్ అంటే మొదట గుర్తు వచ్చే వ్యక్తి ఈమే. ఈమె డాన్సర్ మాత్రమే కాదు, ఎన్నో సినిమాల్లో నాయిక కూడా. ప్రధానంగా గుర్తొచ్చే సినిమాలు పరమానందయ్య శిష్యుల కధ, మంగమ్మ శపథం, రాముడు భీముడు, గుండమ్మ కథ, నర్తనశాల, పిడుగు రాముడు, జగదేక వీరుని కథ, పూజాఫలం, పాండవ వనవాసం లాంటివి. ఈమె డాన్స్ ఉందంటేనే సినిమాకు వెళ్ళే అభిమానులు ఉండేవారు అంటే అతిశయోక్తి కాదు. ఏమాత్రం అశ్లీలత లేకుండా ఉండేది ఆమె నాట్యం. భక్త ప్రహ్లాద చిత్రంలో హిరణ్యకశిపుని ఆస్థానంలో "రారా ప్రియా సుందరా" అనే పాట, పిడుగు రాముడు లో "రార కౌగిలి చేర రార దొర" , కంచుకోట లో "సరిలేరు నీకెవ్వరు" అనే పాటలు విపరీత ప్రజాదరణ పొందాయి.
@jayachandranaiduvunnam3840
@jayachandranaiduvunnam3840 Жыл бұрын
c , q f
@srinivasv5015
@srinivasv5015 Жыл бұрын
Naaku telusu paatha cinemalu tv lo chuse appudu maa mother cheppevallu paatha actors gurinchi
@prasadaraobandi9093
@prasadaraobandi9093 Жыл бұрын
Really I am very happy to watching this program smt L.Vijayalakshmi till my favourite actor
@baburaopcsangam
@baburaopcsangam Жыл бұрын
0000000
@tammisettisomeswararao2880
@tammisettisomeswararao2880 Жыл бұрын
Ex gf
@padmapadma3183
@padmapadma3183 Жыл бұрын
i think 75 years. e age lo kudaa multitalented. dancing, singing, job. o my god. 🙏🙏🙏🙏🙏
@techtipsforyouraghu2804
@techtipsforyouraghu2804 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ చూడకు ముందు L విజయలక్ష్మీ గారు ఓ గోప్ప డ్యాన్సర్,అందాల నటిగానే తెలుసు ఈ ఇంటర్వ్యూ చూసాకే తెలిసింది విజయలక్ష్మీ గారు నిత్య విద్యార్థిని అని.ఎన్నాళ్ళనుంచో ఎదురు చూసిన మంచి ఇంటర్వ్యూ అభినందనలు Open heart with RK team కి. 🌹👌👌👌👌🌹
@mehargayatri7936
@mehargayatri7936 Жыл бұрын
Very nice to see her interview...true inspiration to all generations🙏
@param9466
@param9466 Жыл бұрын
అవును నిజమే అమ్మ మీరు ప్రపంచంలోనే గొప్ప నర్తకి.......మా అమ్మ ఫేవరేట్ డాన్సర్ మీరు.....
@srinivasaraonyayapathi3235
@srinivasaraonyayapathi3235 Жыл бұрын
P
@srinivasaraonyayapathi3235
@srinivasaraonyayapathi3235 Жыл бұрын
Phone 🤳🤳🤳🤳🤳 pp0⁰lp0p0p0p
@balamadhuraganam5578
@balamadhuraganam5578 Жыл бұрын
@@srinivasaraonyayapathi3235 ĺ
@kumarisuvarna8401
@kumarisuvarna8401 Жыл бұрын
@@srinivasaraonyayapathi3235 క్కాఉదయ్ గు
@sujatharamp9527
@sujatharamp9527 Жыл бұрын
First up all ThAnk you very much RK గారు....మీరూ ఎంత useful qustions అడిగి ఆమె ఆన్సర్స్ తో inspire చేశారు. లైఫ్ లో ఏమి చేయలేక age అయ్యిపోయింది 45 age లో నేను ఎప్పుడూ feel అవుతూ ఉంటా... నాలాంటి వాళ్ళకి ఎంతో inspirational message ఇది. ఇక ఆమె charcter ఆమె జవాబులో నే ఉంది. నిండు కుండ తొనకదు అన్నదానికి symbolic ఆమె.ఇలాంటి వాళ్ళు అరుదు. 💐💐💐
@divyads6555
@divyads6555 Жыл бұрын
she is 79,and I am thrilled that she wants to learn a programming language:) am really inspired!!
@srinubio
@srinubio Жыл бұрын
I watched the total episode,no controversy, no negativity, only inspiring and soothing to mind.the best episode in open heart with Rk👌
@saradadevigarimella5093
@saradadevigarimella5093 Жыл бұрын
వ్యక్తిని బట్టి interview చేస్తాడు she is well educated person so no negativity and controversy..... Dignity maintain చేశాడు 😃😃😃
@naribabu6297
@naribabu6297 Жыл бұрын
@@saradadevigarimella5093 p
@sivashankar4161
@sivashankar4161 Жыл бұрын
nijamga
@ranivellanki3968
@ranivellanki3968 Жыл бұрын
What a phenomenal lady!! She is never going to be old.
@mokaravenkataramana8165
@mokaravenkataramana8165 Жыл бұрын
అమ్మ మీరంటే మాకు చాలా అభిమానం గౌరవం ❤️❤️❤️❤️❤️❤️👍🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍🏻👍🏻🙏🙏🙏😂
@VijayKumar-bu6ik
@VijayKumar-bu6ik Жыл бұрын
This is the only 100 percent open heart with RK
@venkatasubbaraopinninty3047
@venkatasubbaraopinninty3047 Жыл бұрын
A good interview by RK first time. He maintained much control over his casual talk. A great legend talking so nicely ...
@Arti-nf1yd
@Arti-nf1yd Жыл бұрын
Jaishankar & L.Vijayalakshmi were great pair in tamil cinema those days, good dancer.
@sreenunalli
@sreenunalli Жыл бұрын
లక్ష్మమ్మ గారూ 🙏🙏🙏🙏🌹 మీ నాట్యం చూసే అవకాశం అదృష్టం కల్పించండి. మీ పాదాలకు నమస్కరించి.... మీతో ఉండిపోవాలని ఉంది.R.K.garu ఈ interview తో ఏంతో ఉన్నతంగా కనిపిస్తున్నారు.🙏🙏🙏🌹
@srinivasaraorao4339
@srinivasaraorao4339 Жыл бұрын
ఈ తరానికి తెలియదు కానీ నా సామి రంగా, ఈమె డ్యాన్స్ కి అందానికి పిదా ఐ పోవాల్సిందే.డ్యాన్స్ లో టైమింగ్ స్టెప్స్ మామూలుగా ఉండవు. ఆ డ్యాన్స్ ని చూసి తీరాల్సిందే అద్బుతం అండి
@adityasarma4425
@adityasarma4425 Жыл бұрын
We r proud of our daughter of Bharath matha and remember u as our cultural brand ambassador. SATHAMANAM BHAVATHI.DEERGHA SUMANGALI BHAVA.
@sandelamoses9701
@sandelamoses9701 Жыл бұрын
Muskora rss kodaka.
@ramakrishnarao2159
@ramakrishnarao2159 Жыл бұрын
నాకు తెలిసి L.విజయలక్ష్మి గారి లాంటి నర్తకి భారతీయ చలనచిత్ర సీమలో లేరు. ఒక లేడి మాదిరిగా చెంగు చెంగున నాట్యం చేస్తూ శరీరంలోని ప్రతి భాగం పై కంట్రోల్ సాధించి. అద్భుతమైన కలాఖండాలు చేసిన ఒక మంచి నటి.
@kubdevotionalworld1570
@kubdevotionalworld1570 Жыл бұрын
అటువంటి నాట్య మయూరి తెలుగు చిత్ర చలనచిత్ర సీమలో న భూతో న భవిష్యతి. లేడికి, నెమలికి నాట్యం నేర్పగలిగిన నాట్య సరస్వతి ఆమె. ఒక సూర్యకాంతం గారు, ఒక ఎల్. విజయలక్ష్మి గారి స్థానాలు భర్తీ చేసేవారు చిత్రసీమలో మరిఒకరు పుట్టబోరు. ఆమెకు నా కళాభివందనాలు. ప్రణామాలు 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
@sudhar889
@sudhar889 Жыл бұрын
Such an inspiration madam such an inspiration. You have always been a master of arts. Hats off.
@mannslifecarellp4532
@mannslifecarellp4532 Жыл бұрын
excellent interview, very inspiring and very bold. When I was a child 40 years ago, though I don't know about her, but still I never forget her dance movements and her beauty inspire of showed my interest on so much heroin's .... Whenever I watched old movies even now, I expect her dance. I am really happy to see her interview today. absolutely no proud on her.... great and inspiring personality....
@honest7363
@honest7363 Жыл бұрын
మీరు జన్మతః తమిళియన్ అయినప్పటికీ చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు.కానీ ఇక్కడి తెలుగువారు ఇలాంటి ఇంటర్వూలిస్తే ఆంగ్లంలో మాట్లాడుతారు.నిజంగా మీరు జీవితంలో తక్కువగా చదువుకుని పెళ్లిచేసుకున్న తరువాత మళ్ళీ చదువుకునాలనుకునే వారికి స్ఫూర్తిదాతలు.మీరు చాలా ఆరోగ్యంగా, చలాకీగా ప్రశాంతంగా కూడా కనిపిస్తున్నారు.జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకున్నారు.రాధాకృషగారు ఒక మంచివ్యక్తిత్వాన్ని తెలుగు సమాజానికి అవిష్కృతం చేశారు. ఊరకె ఆ పనికిరాని రాజాకెర్యకులకన్నా ఇలాంటి మూర్తిమత్వాన్ని కలిగివున్న మహా వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తే చాలా బాగుంటుంది.
@honest7363
@honest7363 Жыл бұрын
రాజకీయనాయకుల కన్నా
@immannivenkatasatyam1237
@immannivenkatasatyam1237 Жыл бұрын
విజయ లక్ష్మి గారు చాలా ముద్దు ముద్దుగా తెలుగు లో మాట్లాడడం బాగుంది. తెలుగు వారు ఫ్యాషన్ గా ఇంగ్లీష్ లో మాట్లాడడం చూస్తుంటాము. కానీ ఈమెను వాళ్ళు ఆదర్శం గా తీసుకోవాలి.
@pentakotashanmugam2283
@pentakotashanmugam2283 Жыл бұрын
Madem, విజయలక్ష్మి గారు.నమస్తే, తల్లి. నా చిన్ననాటి నుంచి మీ సినిమాలు చూసి పరవశించి పోయేవాణ్ణి. ధన్యవాదములు, తల్లీ. నమస్తే.
@kirubakaranm.g.6022
@kirubakaranm.g.6022 Жыл бұрын
விஜயலட்சுமி நடன நடிகை கதாநாயகி சிறந்த படித்த அறிவாளி அழகு திறமை அனுபவம் பன்முக வெற்றியாளர் பல்லாண்டு வாழ்க ஜெய விஜயலட்சுமி ரசிகன்
@mahesh-ur3td
@mahesh-ur3td Жыл бұрын
Truly an inspiring role model for tdy’s generation… She learnt to speak about 8 Languages, classical dance , zomba dance , classical vocal , swimming & tennis apart from being an actress and above all studied chartered accountancy, and held a position in an university.. Generally a person On an average can learn two or three of these .. whereas this lady has learnt to do all of those .. wow ..that’s a remarkable achievement
@srilathagogam8333
@srilathagogam8333 Жыл бұрын
🙏🙏🙏
@asmurthy4389
@asmurthy4389 8 ай бұрын
ANDAM ABHINAYAM NATYAM AME SONTHAM AME OKA GHANDARVA KANYA NETIKI KOODA VANDANM AMMA VANDANAM
@swapnagourikalanidhi3715
@swapnagourikalanidhi3715 Жыл бұрын
One of the best interviews I have seen in Open Heart with RK. Thank you RK garu for bringing L.Vijaya Lakshmi garu to this program. The passion she has in her life to learn more is very inspiring.
@boppanajamunarani4631
@boppanajamunarani4631 Жыл бұрын
Really nice program l like vijayalakshmi garu
@jehovaere
@jehovaere Жыл бұрын
Great dancer ..
@ramarokaja6181
@ramarokaja6181 Жыл бұрын
@@boppanajamunarani4631 ææ i
@ahalayareddykatta3788
@ahalayareddykatta3788 Жыл бұрын
Zee Telugu serials
@ahalayareddykatta3788
@ahalayareddykatta3788 Жыл бұрын
6
@subhadraviswanadham2397
@subhadraviswanadham2397 Жыл бұрын
Very nice interview! Vijaya Lakshmi garu, your life is very inspiring! I am also one among who came to States and settled here. I very much appreciate your modesty, your zeal for learning, and of course your dance ! Thank you and RK garu for a great interview.🙏🙏🙏
@prasadprasadd7989
@prasadprasadd7989 Жыл бұрын
What a wonderful meeting with L. VIJAYALAKSHMI GARU A GREAT PERSONALITY AND A GREAT DANCER.... I FEEL VERY HAPPY TO SEE HER AGAIN HERE
@venkatareddy8780
@venkatareddy8780 Жыл бұрын
ఎంతో పట్టుదలతో కూడిన మహానటి ఈ అక్క విజయలక్ష్మీ గారు.నాకు తెలిసి ఈమెకు గజ్జెల గుర్రం అని మరోపేరు.తమిళ మాతృబాష అయినా చక్కటి తెలుగు ఈనాటికీ కూడా మాట్లాడుతున్నారు.R k కన్నా నిపుణులైన వారు ఇంటర్వ్యూ చేసివుంటే మరింత మంచిగా వుండేది.ముత్యం లాంటి అక్కా మీకు నా ప్రత్యేక వందనాలు.
@ramamohanjonnalagadda3254
@ramamohanjonnalagadda3254 Жыл бұрын
Wonderful interview by Sri.R.K with a great actor of yesteryear's
@kanyakumari6542
@kanyakumari6542 Жыл бұрын
Best dancer and very talented person .she is Icon to youth thank you RK garu for inviting her
@2009ratnakumar
@2009ratnakumar Жыл бұрын
Entire interview is flowing like river Ganges. Every word she spoke is inspiring and encouraging the younger generation. Amma very much thankful to you. you gave me much encouragement to live a whole hearted life
@ramachandrarao3895
@ramachandrarao3895 Жыл бұрын
అమ్మా మీరు చల్లగా హాయిగా నిండు నూరేళ్ళు సుఖంగా వుండాలని కోరుకుంటున్నాను🙏🙏🙏
@tusharpaintingstudio441
@tusharpaintingstudio441 Жыл бұрын
We all know very well greatness of Smt L VijayaLakshmi garu. But after this show we known her good heart also. Thanks to Andhrajyothi.
@venkatreddy6912
@venkatreddy6912 Жыл бұрын
చాలా బాగా నిదానంగా వివరించారు విజయ లక్ష్మి గారికి ధన్యవాదాలు 🙏
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 Жыл бұрын
మహా తల్లి L విజయలక్ష్మి అమ్మకు నమస్కారములు. అమ్మా భావితరాలకు మీరు ఆదర్శం. నేటి యువతకు మీరు నాట్యం నేర్పిస్తే నాట్య కళకు న్యాయం చేసినవారు అవుతారు. చేయండి అమ్మా
@prasadaraobandi9093
@prasadaraobandi9093 Жыл бұрын
After very long time I saw her in this program all her fans felt very much happy till now iam watching her movie's
@jdasaradhi6990
@jdasaradhi6990 Жыл бұрын
Really it is a Motivational & inspirational interview. Radhakrishna గారి interacting questions అంత effective గా లేవు. ఇంకా బాగా questionnaire ఉండాల్సింది.
@suryanarayana1640
@suryanarayana1640 Жыл бұрын
Excellent open heart with RK garu 🙏🙏
@satishakkireddy3419
@satishakkireddy3419 Жыл бұрын
Legendary & Powerful dancer in 70's and forever...The great " L.Vijaualakshmi garu"🙏
@saijagreatworks3298
@saijagreatworks3298 Жыл бұрын
She's amazing! She is an inspiration to everyone ! Showed this to my parents and they got inspired
@roopaaanekal3560
@roopaaanekal3560 Жыл бұрын
Beautiful..Multitalented actress.. down to earth person..great dancer.🙏🏻❤❤
@lakshmanaraopalakula757
@lakshmanaraopalakula757 Жыл бұрын
Sir its very nice interview conducted with legendary dancer smt L.Vijayalaxmi garu who is a great dancer and the public still likes her dance and the old generation never forget her beautiful dance.May God bless her with cheerful and joyful healthy long life.
@slatha9243
@slatha9243 Жыл бұрын
అబ్బ మీలాంటి వాళ్ళ ను చూడటం మా అద్రుష్టం
@vvsatyaprasad4203
@vvsatyaprasad4203 Жыл бұрын
Very happy to see a legendary Dancer,( speediest and perfect) Her interview is quite interesting.. We are her fans since our childhood.. We never miss nartanasala., paramanandayya sishyula., ramudu bheemudu
@raysrajmedia1321
@raysrajmedia1321 Жыл бұрын
Great interview ,fantastic dancer 🎉👌✍️
@vijaybhaskar7392
@vijaybhaskar7392 Жыл бұрын
Vijaya laxmi garu, Nizanga meeru world best dancer Indulo bias yemi ledu Mee dances best .....
@littletalkswithyou3771
@littletalkswithyou3771 Жыл бұрын
Best Inspiration as well as motivation.
@jas1th
@jas1th Жыл бұрын
No one interviews legends like RK. Asks very entertaining and informative questions. Really enjoyed it
@laharivlogs5277
@laharivlogs5277 Жыл бұрын
Chala manchi episode thank you RK garu
@srilakshmichivukula2344
@srilakshmichivukula2344 Жыл бұрын
శ్రీ రాధాకృష్ణ గారికి నమస్కారములు 🙏 Open heart with R.K. లో మీరు చేసిన అతి మంచి ఇంటర్వ్యూ ఇది. అని నేను భావిస్తున్నాను. అభినందనలు అందుకోండి 🌹🙏
@psrsastry9420
@psrsastry9420 Жыл бұрын
She dances with ease.Really appreciable.
@tutikajagannadham8800
@tutikajagannadham8800 Жыл бұрын
This is the best ohrk of entire series
@johnwisdom651
@johnwisdom651 Жыл бұрын
Great lady!! Continuous learning and CPA after a successful career in movies is great. Her husband Dr SurajitDatta is a top global Rice scientist who contributed to green revolution.
@malathirayapu4051
@malathirayapu4051 Жыл бұрын
ఇలాంటి సీనియర్స్ చాలా మంది వున్నారు కదా, వాళ్లందరితో ఇంటర్వ్యూ చేస్తే చూసే మాకూ+వాళ్ళకి బాగుంటుంది., పాత విషయాలు అందరికీ తెలుస్తాయి 🙏🙏👌👌👌👌👌♥♥🌹🌹🙏🌹🙏🙏👌👌👌
@krishna2336
@krishna2336 Жыл бұрын
నమస్కారం అమ్మ 🙏
@sksisters2852
@sksisters2852 Жыл бұрын
One of the best episodes
@sndigitalmedia1800
@sndigitalmedia1800 Жыл бұрын
Nice interview... Thanks to ABN...
@veeranjaneyulupuppala7339
@veeranjaneyulupuppala7339 Жыл бұрын
Savitri Amma acting, shuseela amma voice , l vijaya lakshmi dance are Devine things and boons and fortunes to us
@samrajyam2782
@samrajyam2782 Жыл бұрын
Superb
@tlpmaharani5037
@tlpmaharani5037 Жыл бұрын
Savitrigaru and most papular singer p .susheelagaru l.vijayalakhmigaru chsala baga polcharu. Chala santosham gavundi thanks
@venkatrajeshwar290
@venkatrajeshwar290 Жыл бұрын
Great golden memories of golden era 🙏
@honest7363
@honest7363 Жыл бұрын
నేటి హీరోయిన్లు శ్రీమతి L విజయలక్ష్మి గారిని చూసి మీ జీవితాలను కూడా అలా మలచుకోవాలి.
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 Жыл бұрын
100percent correct అప్పటి నటి నటులు గాయని గాయకులు కవులు సంగీత దర్శకులు ఇప్పుడు రారు వారిని జ్ఞాపకము చేసుకొని santoshinchaali తప్ప ఇప్పుడు expect చేయడము దురాశ అవుతుంది l విజయలక్ష్మి గారు గొప్ప నటి dancer great
@Devglobel
@Devglobel Жыл бұрын
అమ్మ!,ఆనాటి తెలుగుదనా నికి. గొప్ప అలంకారం మీ నాట్యం 💃ఈ నాటి మీ రూపం మాకు అపురూపం, మీ హావభావం ఆనందమయం,అప్పుడు, ఇప్పుడు 🧝 ఆయురారోగ్యాలతో వర్ధిల్లు తల్లీ "విజయలక్ష్మి "ల (L)😄Devkumar Nellore (ap )india😄ABN😄👌
@siripuramramachandram1253
@siripuramramachandram1253 Жыл бұрын
Thanks to ABN,as we are recollecting olden and golden days.
@pothavaramtalkies
@pothavaramtalkies 2 ай бұрын
L. VIJAYA LAKSHMI గారు అద్భుతమైన నర్తకి మరియు సౌందర్యవతి.. ఇప్పటికి కూడా చాలా అందంగా ఉన్నారు, చక్కని తెలుగు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి, ముఖ్యంగా ఈ తరం వాళ్ళు. మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి తల్లి.
@svijaykumarreddy1242
@svijaykumarreddy1242 Жыл бұрын
Herdance in kanchukota movie is impeccable
@sbolla2099
@sbolla2099 Жыл бұрын
Very inspiring journey….. at any age learning and gaining knowledge is the key to take away from her.Beautiful attitude towards life.
@ranivantalu
@ranivantalu Жыл бұрын
Wonderful interview
@pentakotashanmugam2283
@pentakotashanmugam2283 Жыл бұрын
Sir, రాధాకృష్ణ గారు. కన్నడ భారతి గారిని కూడా, intrew. చేయండి. Sir, ఆమె అద్భుతమైన అందమైన నటి. Tq, sir
@abcabc-jm9em
@abcabc-jm9em Жыл бұрын
RK garu & LVL garu excellent program 🙏🙏
@Learnenglishwithssg
@Learnenglishwithssg Жыл бұрын
What a passion for learning constantly ! An inspiration !
Raadhika Sarathkumar Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
1:18:20
Вечный ДВИГАТЕЛЬ!⚙️ #shorts
00:27
Гараж 54
Рет қаралды 14 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 4,1 МЛН
Producer Bandla Ganesh | Open Heart with RK | Full Episode | ABN Telugu
1:10:22
Русалка
1:00
История одного вокалиста
Рет қаралды 3,8 МЛН
🤣МАЛО КУПИТЬ ЛОШАДЬ
0:18
Бутылочка
Рет қаралды 4,8 МЛН
100❤️
0:19
MY💝No War🤝
Рет қаралды 6 МЛН