కులం పేరుతో హిందూమతంలో వున్న వివిధ వర్గాలను బ్రాహ్మణులు కించపరిచే విధానాన్ని పెరియార్ వ్యతిరేకించటం జరిగింది.
@shyammkrao954018 күн бұрын
Good Information Sir...
@lakshmannuthalapati946418 күн бұрын
Good sir
@srihariswamy-v1w17 күн бұрын
వాళ్ళకి కి ఏం వచ్చా జాతకం చెప్పుకోవటం పూజలు చేసుకోటం తప్ప నా , ఒక సారి kn rao గారి కోసం తెలుసుకోoడి అందరి మంచి కోరుకున్నది వాళ్ళు ,ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అంటే వేధాలని ఉండ కుండ చేయాలి అని ప్రయత్నాలు ఎన్నో జరిగాయి ,ఈ రోజుల్లో ప్రతి వాడికి ఇదోక ఫ్యాషన్ అయిపోయింది బ్రాహ్మణుల నీ తిట్టటం, వాళ్ళు ఏం చేయలేరు లె ఆని. ఇంకొకరిని ఏమి అనలేక ఇక్కట వీళ్ళ మీద కక్కటం, పాము కి కొరల లో విషం తెలు కి తొక లో నా విషం మనిషికి నిలువెల్లా విషం అన్నది నానుడి దానిని ఇలా మార్చటం. నాలుగు డబ్బులు సంపాదించిన మాత్రాన పెద్ద గొప్ప వాళ్ళు అయిపోరు అంతకి లక్ష రెట్లు సంపాదించిన నవాబుల కి దిక్కు లేకుండా పోయింది ఇక మీరు ఎంత. ఏమీ చేయలేరు అన్న మీ అహంకారం మిమ్మలిని దహించి వేయటం జరుగుతాది
@prasadganta1916 күн бұрын
అది దాన్ని దానికి బాగా ఇచ్చుకున్నావు
@srihariswamy-v1w17 күн бұрын
కస్తూరి నిజం గా మాట్లాడింది అన్నది మీరు కన్ఫర్మ్ గా చెప్పలేకపోతున్నారు మాట్లాడే ఉంటాది అది అలాంటి దే అనటం వేరు నిజం గా మాట్లాడిందో లేదో తెలుసుకొని మాట్లాడటం వేరు, ఇంక వుంపుడు గత్తేల చరిత్ర ఒక సారి బాగా తెలుసుకోండి అర్ధం అవుతాది చరిత్ర అందరినీ తెలుసుకోమనటం కాదు ముందు మీరు తెలుసుకోండి .
@venkateshkondagunta123017 күн бұрын
కస్తూరి మాట్లాడిందని ఇష్టంవచ్చినట్టు విమర్శిస్తున్నాడు. సంస్కారం ఉంటే నువ్వు ఆమె గురించి సరళంగా చెపితే బాగుండేది. తెలుగవాళ్ళ గౌరవం పెంచినట్టుగా అయ్యేది. అది వదిలేసి ఒక స్త్రీని పట్టుకుని ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒక్క నీకు ఒక్కడికే రోషం ఉన్నట్టు. నేను తెలుగువాడినే. కాని మన మాటలు సరళంగా ఉండాలి. అంతేకాని ఒక అమ్మాయిని పట్టుకుని ఇష్టంవచ్చినట్టు బూతులు మాట్లాడకూడదు. ముందు అది నేర్చుకో. గీత కృష్ట. లేకపోతే నిన్ను ట్రోలింగ్ చెయ్యక తప్పదు.
@HiFlyhigh17 күн бұрын
వీడు చిరంజీవి ని కూడా అన్నాడు. వీడే ఒక పకోడీ.
@sathyayougakalalu.ishwariy791516 күн бұрын
modati tamaru srilalnu gawravinchatam nerchukoo
@parribhaskar825618 күн бұрын
👌👍👏👏👍👍🌹
@mp585418 күн бұрын
నీతిన్న నువ్వే వేరే కాస్ట్ అమ్మాయి ని చేసుకుని ఇతరులకి నీతులు చెప్పడం
@snskumar696618 күн бұрын
Hari beer kotti Bari lo ki digithe .... entati vadu Aina Hari analsinde
@Vihari916 күн бұрын
Evadu yemi anukunna Geetha Krishna has lot of knowledge nd understanding about lot of things in the society nd film industry..
@vishnusri64418 күн бұрын
Ori babu mundu aa cap & spectacular teeyara babu
@gowtameswar434418 күн бұрын
Andhra lo oka bapanadhi vundhi oka erri Pu....kaaa kuda vundhi...veddu elanti noti doola gaade
@mp585418 күн бұрын
కస్తూరి తో మొదలుపెట్టి ఎక్కడి ఎక్కడికో వెళ్ళాడు. వీడికే పెద్ద నోటి దూల.
@venkateshkondagunta123017 күн бұрын
ఇతను ఎలాంటివాడేఅంటే ప్రతి వాళ్ళను ఏదో రకంగా విమర్శించటం తప్ప వేరే పని లేనట్టుగా ఉంది. డైరక్షన్ పనిలేదు. పనిలేని వాడు పిల్లితలగొరికినట్టు ప్రతి చానల్ కు రావటం ఇష్టంవచ్చినట్టు మాట్లాడటం. ఒక సారి బయటకు వెళ్ళిచూడు. నీ గురించి జనం ఏం అనుకుంటున్నారో తెలుస్తుంది. కస్తూరి మాట్లాడిందితప్పే . అది ఎంత మాత్రం క్షమించలేము. కాని నీ సంస్కారం ఏమైంది.
@kani18199 күн бұрын
అరే లుచ్ఛా బాడకవ్ నువ్వు బ్రాహ్మణ బాడకవ్ గానివే కాదారా
@shyammkrao954018 күн бұрын
😂😂😂😂😂😂
@srihariswamy-v1w17 күн бұрын
Public apology చెప్పక పోతే ఇవాళ కాక పోవచ్చు లేదా రేపు కాకపోవచ్చు కచ్చితం గా మీరు లీగల్ consequences face చేస్తారు చేసేలా చేస్తాను టైమ్ పట్టొచ్చు but it will happen, oka community ni how dare you are to blame like this remember u will definitely face the consequences.
@kiranchitti527017 күн бұрын
అబ్బో ఇతర కులాల్ని అనేటప్పుడు నివ్వెక్కడికి వెళ్లవు స్వామి గారు
@srihariswamy-v1w17 күн бұрын
ఎవరు అన్నారు ఎప్పుడు అన్నారు అది కూడా చెప్పు
@vadla.neelakanteswari383416 күн бұрын
ఎక్కడైనా బ్రాహ్మిన్స్ కు ఎక్కువ నోటీదుల చాలా మంది వాళ్ళదే పెద్ద కాస్ట్ అని ఫీల్ అవుతారు ఇది నిజం