Senior Journalist Bharadwaj About Clash Between Megastar chiranjeevi And Kodandarami Reddy | RED TV

  Рет қаралды 42,900

RTV

RTV

Күн бұрын

Пікірлер: 139
@vijayschemistry1913
@vijayschemistry1913 8 ай бұрын
స్నేహం కాదు..... మనిషిలో Ego.....
@pothugantivenkateswarlu6713
@pothugantivenkateswarlu6713 Жыл бұрын
కోదండరామిరెడ్డి గారు లేకపోతే. చిరంజీవి. ఇంత పెద్ద హీరో కాకపోతుండే
@murali2787
@murali2787 Жыл бұрын
100%
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 2 жыл бұрын
In Chiranjeevi's Career , A. Kodanda Rami Reddy was No. 1 Director. No 2 was Raviraja Pinisitti. You are Right ! Bharadwaj garu. K.Raghavendra Rao- Chiranjeevi Combinatin Movie's are Average from Adavidonga, to Manchidonga.. Except Jagadeykaveerudu- అతిలోకసుందరి,!
@babi5396
@babi5396 Жыл бұрын
+mallikharjuna rao vedula it was kodama rami reddy, k ragvendrao , who made chiranjeevi as commerical hero
@Avianju228
@Avianju228 2 ай бұрын
YES
@trimurthulusn170
@trimurthulusn170 Жыл бұрын
చినజీబి సినిమాలోనేకాదు జీవితంలోకూడా నటిస్తడు
@bhimavarapupraveen323
@bhimavarapupraveen323 Ай бұрын
S
@pathanshafi2340
@pathanshafi2340 Жыл бұрын
కోదడరామిరెడ్డి గారు లేకుంటే.... చిరు నో అడ్రస్
@MV-wj3tb
@MV-wj3tb Жыл бұрын
Chiru selfish person without a k reeddy chiru is none చిరు కమ్మగా చక్కగా మాట్లాడతారు చేతలు తీడా
@ramadevi2428
@ramadevi2428 Жыл бұрын
చిరంజీవి జీవితం లో కూడా ప్రతీ మాట నట నలాగే కనపడుతుంది
@PriyaReddyKandhi
@PriyaReddyKandhi Жыл бұрын
I like Chiranjeevi garu but this action of his is hurting. Kondandarami Reddy garu played a key role in his career. There might have been few clashes between the two but Chiru is not a person who ignores others help. Chiru not taking his name is quite unbelievable. I hope he confess this in near future.
@chudutv3986
@chudutv3986 2 жыл бұрын
జగమెరిగిన బాపనయ్యకు జంజమేల.. అలానే చిరంజీవి అనేవారు ఉండటానికి ప్రధాన కారణం కోదండరామిరెడ్డి అవునన్నా కాదన్నా సత్యం ప్రజలకు తెలిసిన సత్యం... చెప్తే మర్యాద నిలుస్తుంది చెప్పకపోతే ఇప్పటివరకు ఉన్న మంచి పేరు పోతుంది.. నేతి బీరకాయలో.. నెయ్యి ఎంత ఉంది..
@prakashgrandhi9255
@prakashgrandhi9255 2 жыл бұрын
Kodandaramireddy garu showed cast feeling at the time of chiru entry in politics....chiru annaiah..couldn't digest it..
@ankammarao2774
@ankammarao2774 Жыл бұрын
కొందందారామిరెడ్డి గారి అబ్బాయి సినిమా కు ప్రమోషన్ చిరు నే కదా
@prakashgrandhi9255
@prakashgrandhi9255 2 жыл бұрын
Fact is kodanda rami reddy garu indirectly discouraged chiru at the time of praja rajyam party astoblishment time.....chiru felt bad
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 Ай бұрын
చిరంజీవి అవసరం మాత్రమే ఫ్రెండ్ షిప్
@movvavenkateswararao6699
@movvavenkateswararao6699 Ай бұрын
చిరంజీవి సెల్ఫిష్నెస్ పర్సన్. బెస్ట్ example ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ లొ విలీనం.
@kankipativenkataraju3009
@kankipativenkataraju3009 2 жыл бұрын
No Chiranjeevi without K R Reddy garu.
@vijayreddyputta8343
@vijayreddyputta8343 Ай бұрын
చాలా మందికీ తెలియసటువంటీ విషయములు తెలియచేసినదుకు దనృవాదలు..
@murali2787
@murali2787 Жыл бұрын
యేరు దాటాక తెప్ప తగలెయ్యడం ఒక జాతి లక్షణం .
@Pavithra.S-vy5ud
@Pavithra.S-vy5ud Жыл бұрын
Kamma🤔
@GopinadhAllada
@GopinadhAllada 6 ай бұрын
అంత పెద్ద మాటలు ఎందుకు
@avinashteja1620
@avinashteja1620 2 ай бұрын
Balija telaga peddannalu
@srinivaseegala1017
@srinivaseegala1017 Ай бұрын
కాపు 😂 అని కదా
@sirasanisingararaoi7232
@sirasanisingararaoi7232 Жыл бұрын
ఆ రోజుల్లో యూత్ ఐకాన్ చిరు,చిరంజీవితో సినిమా అంతా డబ్బే.
@hotaagnikumar2318
@hotaagnikumar2318 10 ай бұрын
In one of the rapid fire question-answer session, Chiranjeevi answered the question " who is your favourite director you worked with?". He said " Kodanda Rami Reddy". I remember if am not mistaken I saw that in Jayapradam episode (?).
@pradeepv9519
@pradeepv9519 Ай бұрын
Simple. Some people don't have gratitude in life.
@garigipatigangadhar2797
@garigipatigangadhar2797 2 жыл бұрын
Kodandaramireddy garu valla abbayini enduku success cheyalekapoyaru. It is not in his hand. Talent undali anthe. Ayana pedda heros tho movies teesaru anni hit ayyaya?. No. Chiranjeevi garu meeda padi edvakandi.
@kilarusrikrishnaprasad8740
@kilarusrikrishnaprasad8740 2 жыл бұрын
First pillar of chirangive carrer was kodanda rami reddy
@venu2582
@venu2582 2 жыл бұрын
well, chiranjeevi politics lo unnappudu Reddy Garu annaru eeyana sandesatmaka chitralu teeste navvutaru Ani egataliga chepparu adi chiranjeevi ki nachinattu ledu and maybe Vaibhav ni support cheyyalekapovachu adi kuda undachu..
@vijaykrishna1417
@vijaykrishna1417 Жыл бұрын
Very Cunning Person Chiranjeevi... He is deliberately didn't mention his name
@Avianju228
@Avianju228 2 ай бұрын
Chiru Kodandarami Reddy Chiru Raghavendra Rao Hit Combination
@rafi6401
@rafi6401 Жыл бұрын
Chiranjeevi lo manchi talent undhi.kani kodhanda rami reddy cinema hits Vala peddha hits iye peddha Peru vochindhi.
@astrologykalidasu1311
@astrologykalidasu1311 2 жыл бұрын
చిరంజీవి గారి life లో కోదండరామిరెడ్డి గారు మొదటి వారు అయితే, రెండవ వారు విజయ బాపినీడు గారు..వీరు చిరంజీవి గారికి అభివృద్ధి ప్రదాతలు..అందులో ఎటువంటి అనుమానం లేదు.. కానీ చిరంజీవి గారికి అటువంటి వారి దర్శకత్వంలో సినిమా లు వస్తూ ఉంటే చిరంజీవి గారు నెంబర్ 1 position లో ఉండేవారు..అగ్ర స్థాయిలో ఉన్న నటుడు captain లా సినీ రంగం యొక్క మార్గ నిర్దేశం చేయాలి..అది కీ.శే.రామారావు గారి విషయంలో ఋజువు అయ్యింది.. చిరంజీవి గారు ఆ విషయంలో వెనకబడి నారు. 1995 సం.తరువాత చిరంజీవి గారి స్థాయి కి తగిన హిట్టు లు లేవు..ఒకటి రెండు తప్ప..అందుచేత నే తెలుగు చిత్ర పరిశ్రమలో పర భాషా నటుడు అయిన రజనీకాంత్ గారి సినిమా లు విజృంభించినాయి.. ఇప్పుడు అయితే తెలుగు చిత్ర సీమ లో ఎవరు అగ్రస్థానంలో ఉన్న నటుడు అనే ప్రశ్న వేసుకొంటే అర డజను మంది పేర్లు చెపుతారు జనం.. అదే రామారావు గారి టైమ్ లో అయితే అతనే..నెంబర్ 1 హీరో.. దానికి మరొక్క కారణం హీరో అనే వ్యక్తి సంవత్సరం నకు కనీసం 6 సినిమా లు తీయాలీ. అందులో రెండు super hit లు వస్తాయి. అంతే కానీ ఏదో తీయాలని, ఎలాగో తీయాలని విపరీతంగా ఆలోచించడం , 2 సంవత్సరాల కి ఒక సినిమా తీయడం వలన అది plap అవుతుంది..మంచి సినిమా అంటే ఇలా ఉంటుంది , అనే విషయాన్ని తెలుగు ప్రేక్షకులు మరిచి పోయారు..తెలుగు చిత్రపరిశ్రమ బెంగాలీ చిత్ర పరిశ్రమ లాగా , ఒరియా చిత్ర పరిశ్రమ లాగా మారిపో తూఉన్నది....కాదు..కాదు...ఇప్పుడు ఉన్న హీరో లు మార్చివేస్తున్నారు..భవిష్యత్తు తరాల వారికి ,తెలుగు చిత్ర పరిశ్రమ లేకుండా చేస్తున్నారు...ఇది నిజం..
@spvenugopalrao6986
@spvenugopalrao6986 2 жыл бұрын
Veellu iddaru lekapothe chiru gaadu ledu
@spvenugopalrao6986
@spvenugopalrao6986 2 жыл бұрын
@mohan bommali avuna,khaidhi cinema ki first anukonnadhi sr ntr,tharuvaatha Krishna,,appudu propose chesindhi kodandaraamireedy ,appudu kaani propose chesi vundakapothe manavaadu vilan vesaaliki parimitham ipoyaavaafu
@babi5396
@babi5396 2 жыл бұрын
@@spvenugopalrao6986 khaidi producers thought of doing movie with ntr and krishna but that was not khaidi movie, even with chiranjeevi they never plan khaidi movie it was another, movie , but chiru did nt like that story, at that time chiru was tier 2 movie
@babi5396
@babi5396 2 жыл бұрын
@@dr.venkatkkd7603 at that time chiru tier 2 hero range but after khaidi movie all has change
@spvenugopalrao6986
@spvenugopalrao6986 2 жыл бұрын
@@babi5396 khaidibis remake from first blood
@ravurivenkateswararao3708
@ravurivenkateswararao3708 Ай бұрын
Chiru is great Actor but he is not decision maker
@pratavssrmurthy
@pratavssrmurthy Ай бұрын
అందుకే అతను కోదండ రామిరెడ్డి. స్థిత ప్రజ్ఞుడు. అరమరికలు గాసిప్స్ లు లేని మంచి దర్శకుడు. మాకు ఇష్టమైన దర్శకుడు.
@Itssuryavlogs1199
@Itssuryavlogs1199 2 жыл бұрын
chiranjeevi evvadi support lekunda star ayyipoyadu, enduku ante eeyana chesina movie lo eeyane hero, eeyane director Anni cinimalaki kada
@kilarusrikrishnaprasad8740
@kilarusrikrishnaprasad8740 Ай бұрын
No doubt kodandarami reddy back of chiranjeevi garu
@hotaagnikumar2318
@hotaagnikumar2318 10 ай бұрын
This anchor used the word " diplomacy" in a wrong way more than once in her anchoring/episodes. She perhaps means something like balance. She should correct it.
@sudharaghavi
@sudharaghavi 2 жыл бұрын
Actual reason aithe chepaledu and teliyadu 😃
@jayachandraB
@jayachandraB 2 жыл бұрын
It is due to cast feeling
@EawarreddyReddy-wn8mu
@EawarreddyReddy-wn8mu 10 ай бұрын
100 percent correct bro
@srisudhakar8475
@srisudhakar8475 2 жыл бұрын
Chiru ala marichipoye vyakti kadu
@srinivasudodda8795
@srinivasudodda8795 Ай бұрын
Chiru lekapothe A K Reddy ledu
@srinivasudodda8795
@srinivasudodda8795 Ай бұрын
Chiranjeevi gurinchi adche vallaki kothiki kobbarikaya dorikindi
@SK-wp8cf
@SK-wp8cf Жыл бұрын
Why kodandarami reddy can't give such hits with others ?????
@mmmr407
@mmmr407 Жыл бұрын
90% of kodandarami reddy's films are successful. Not only with Chiru, but also with balayya and others
@suryasekhar4577
@suryasekhar4577 Жыл бұрын
Chiru goppavallani eppudu Pogadaru
@SK-wp8cf
@SK-wp8cf Жыл бұрын
Chiranjeevi lekapote who is kodandaramireddy
@sriramarao4740
@sriramarao4740 2 жыл бұрын
చిరంజీవి గారు తనకు మంచి చేసిన వారిని కలలో కూడా మర్చిపోరు, తనకు చెడు చేసిన వారిని కూడా వారి మానాన వారిని వదిలేస్తారు కానీ పనిగెట్టుకుని విమర్శించడం లాంటివి ఎప్పుడూ చేయలేదు ఆయన చాలా సందర్భాల్లో, ఆయన కెరీర్ మలుపు తిప్పిన సినిమా తీసిన కోదండరామి రెడ్డి గారిని మరిచిపొయే ప్రసక్తేలేదు వారిద్దరి మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు కదా? చిరంజీవి కోదండరామిరెడ్డి గారు సడెన్ గా సినిమాలు మానేసారూ మనస్పర్థల వల్ల
@ksekhar4983
@ksekhar4983 2 ай бұрын
చీరంజివి సయిలేంట్ కిల్లర్ వేస్టు
@tvgr2083
@tvgr2083 2 жыл бұрын
చిరంజీవిగారి ఎదుగుదలకు రెడ్డిగారు కారణమైతే డైరెక్టర్గా ఆయన ఎదుగుదలకు చిరంజీవి కారణంకాద.ఏది వ్యాపారం ఎవరు ఎదుగుదలకు ఎవరు సహాయం చెయ్యరు వారికీ ఉపయోగంలేకుండా. ఒక్క ప్రేక్షకులు మాత్రమే సహాయం చేస్తారు.
@vasuvasu9925
@vasuvasu9925 Жыл бұрын
Chiramjivi,. Mahagarvamkalavadu. Paikialamanchivadilaga, natistadu
@murali2787
@murali2787 Жыл бұрын
Kodandarami reddy siranjeevi star kaaka munde star director. All heros ki blockbuster hits icharu .Siranjeevi ni reddy garu star director chesaru..kaanee siranjeevi valla reddy garu star director avvaledu.
@prasadadmin2662
@prasadadmin2662 Жыл бұрын
Kodandaramireddy garu name kacchuntnà refer cgeyyali chirngeevi garu.
@srinivasudodda8795
@srinivasudodda8795 Ай бұрын
Mari migatha herolanu megastars nu cheyavachukada
@trivikramsingh7760
@trivikramsingh7760 2 жыл бұрын
చిరంజీవి ఎవరి మనసు నొప్పించే రకం కాదు
@suryasekhar4577
@suryasekhar4577 Жыл бұрын
Adi pinamathrame Lopala chiru veru
@spvenugopalrao6986
@spvenugopalrao6986 Жыл бұрын
Avuna,
@dkr277
@dkr277 Жыл бұрын
ఒక్క చిరూ తో అనేకం డైరెక్టర్లు కి అచ్చుబాటు..
@kalyanrao5973
@kalyanrao5973 2 жыл бұрын
Krishna dates adjust kaakapovadamvalla chiru ku chance vachindi
@SandeepkumarReddy
@SandeepkumarReddy 2 жыл бұрын
Tdp channel we know
@sidduramsubbareddy3271
@sidduramsubbareddy3271 Ай бұрын
Chiranjevi kuda vadukuni vadileserakam
@sakalamdathatreya1662
@sakalamdathatreya1662 2 ай бұрын
ఏరు దాటాడు కదా
@saisankar72
@saisankar72 Ай бұрын
Directors get outdated time to time
@maladrim4734
@maladrim4734 Жыл бұрын
V. Shame to ko. Rama reddy is make mega star
@chinthabotusreedharreddy6146
@chinthabotusreedharreddy6146 Жыл бұрын
If Kodandaramireddy has that stamina, why he could not make his son as super star?
@srinivasuluy9620
@srinivasuluy9620 5 ай бұрын
Chiranjeevi Pachi avakasavadi
@newmanimani5813
@newmanimani5813 Ай бұрын
Kodanda ramireddy Karanam
@ArunKumar-jw1vn
@ArunKumar-jw1vn 2 жыл бұрын
Eppodu echhina interview ni eppudu enduku charcha jarugutundi enduku eppudu red tv chiranjeevi gurunchi negative spreading enduku godfather movie gurunchi kuda enduku kaksha????
@ravindrareddykandi8526
@ravindrareddykandi8526 Ай бұрын
చిరంజీవి కి కులగజ్జి ప్లస్ ఈర్ష్య కలిగింది
@ramanaa3965
@ramanaa3965 Ай бұрын
E sandarbhamaina konthamandi sikolaku chiranjeevi meda padi edavadam alavatu
@gunjibhagath6356
@gunjibhagath6356 Ай бұрын
Enni. Sarlu. Cheppali ra.
@alwayskissore
@alwayskissore 22 күн бұрын
E youtube channel mega ki opposite
@rbtalks9993
@rbtalks9993 2 ай бұрын
వీడు మెగా బ్రోకర్ గాడు..
@lassyakshainie3219
@lassyakshainie3219 Жыл бұрын
Chiru use and throw fellow
@sun-sun999
@sun-sun999 2 жыл бұрын
Idi TDP oriented channel ey me balayya babu gun shoots gurinchi em matladara
@VijaySankar10
@VijaySankar10 2 ай бұрын
Orey nayana bhaley cavaring ra nayana
@dronacharybanala2840
@dronacharybanala2840 Ай бұрын
( Kaidhi.Chsalenj. Abhilaasha.Raakshasudu.Kiraathakudu.Veeta.Vijeetha.donga.thrinethrudu.maranamrudhangam. Athaku yamudu Ammaaiki mogudu. mutamestri)
@ankammarao2774
@ankammarao2774 Жыл бұрын
అందరూ కారణమే ఎవరో ఒకరు ఇద్దరు కాదు. క్రాంతి కుమార్ ముఖ్య కారకుడు కూడా బాలుచందర్ ఉన్నారు
@bhimavarapupraveen323
@bhimavarapupraveen323 Ай бұрын
Chiranjivi big hero worst human being
@VasanthKumar-pl7ss
@VasanthKumar-pl7ss Жыл бұрын
Eppudu megastarni target cheyyadame pani ayipoyindi vedavalu
@avinashteja1620
@avinashteja1620 2 ай бұрын
Pora balijakukka
@nukalamahesh1989
@nukalamahesh1989 2 жыл бұрын
Are gundu ayana volla iyana iyana volla aayana 👍
@pappireddygariprakasam7969
@pappireddygariprakasam7969 2 ай бұрын
Chiru పేరులోనే ఉంది.chiru బుద్ది
@balajigovinda6219
@balajigovinda6219 2 жыл бұрын
Yemiti chiranjeevi kidandarami teddy ki comments respond avvalaaa neee yankamma yemi yemi yemi chiranjeevi ki negitivaaa nuvvu ninna anchor over chestunnav
@balajigovinda6219
@balajigovinda6219 2 жыл бұрын
Yemma inni sarlu nee gurinchi nee anchoring gurinchi aaa bharadwaja gurinchi nenu naaku nachhaka comments petta meeru naa comments ki respond ayyara meere respond avvaledu inkaa mega star chiranjeevi kodandarami reddy comments ki respond avvala yeeh party meedi koddiga aina common sense undaa neekendukamma chiranjeevi image damage cheyddam anukunna naaaa bharadwaja valla nee valla kaadule kaani inti ki vellu hai ga tini padukondi ok
@SivaKumar-dx2ev
@SivaKumar-dx2ev 2 жыл бұрын
Chiranjeevi is selfish.
@nukalamahesh1989
@nukalamahesh1989 2 жыл бұрын
Helping Nature unna hero chiru.evvadaina unnaduraa bevakups
@prakashgrandhi9255
@prakashgrandhi9255 2 жыл бұрын
Not at all...first know the truth
@dorababu2087
@dorababu2087 2 жыл бұрын
Nuvu self lessa?
@tajaykumarreddy8238
@tajaykumarreddy8238 2 жыл бұрын
S
@balajigovinda6219
@balajigovinda6219 2 жыл бұрын
Anchor ni teeseyyandi worst anchoring teeseyyandi eee bharadwaja okadu kurchilonchi levaledu speed ga inkokari kastam gurinchi matlaaduthadu aaapavayya bharadwaja aapuu
@ramanapyla8314
@ramanapyla8314 2 жыл бұрын
Chiranjeevi very big selfish
@ravikumarnagulapalli5794
@ravikumarnagulapalli5794 Ай бұрын
Anna chiranjeevi ఒక వెదవ
@chinnajonnada6229
@chinnajonnada6229 Жыл бұрын
Veedu vedhava
@marlasriramulu4898
@marlasriramulu4898 Жыл бұрын
మనం ఎన్నో చిరంజీవి ఇంటర్వ్యూలు చూసుంటం కదా. శత్రువులను సైతం ప్రేమించే గుణం ఆయనిది.మరి తన ప్రాణ మిత్రుడిని ఎలా మర్చిపోతారని ఎవరైనా భావిస్తారా. దాసరి,మొహన్ బాబు, బాలయ్య లాంటి వారిని ప్రేమించాడు వివివినాయక్, లాంటి ప్లాప్ డైరెక్టర్ లకు అవకాశాలు ఇచ్చారు. రవిరాజా కొడుక్కి అవకాశాలు ఇచ్చారు..
@murali2787
@murali2787 Жыл бұрын
Natinche vallaki, politicians ki satruvulu vundaru.
@mahegulagula3307
@mahegulagula3307 Ай бұрын
నొప్పించక, తానొవ్వక తప్పించుకుతిరుగువాడు ధన్యుడు సుమతీ...
@thrinadhapatnana
@thrinadhapatnana Жыл бұрын
Ne t..gu chanal
@balajigovinda6219
@balajigovinda6219 2 жыл бұрын
Yemma anchor cheptha attitude maanuko nuvvu nee career chusuko yentho kastapadi vachhina chiranjeevi gurinchi renfu kurcheelu vesukuni was bharadwaja okadu kurchuni analysis chestadu eee anchor chiranjeevi controversy gurinchi vethikuyhondi neee overacting anchoring siggileda meeku
@nagasatyabandaru832
@nagasatyabandaru832 2 жыл бұрын
Neeku chiranjeevi tappa ekemi Leda ra
@mrchanal9999
@mrchanal9999 Ай бұрын
Viswasam kuka Chiranjeevi
@muddibalraj7633
@muddibalraj7633 Жыл бұрын
చిరంజీవికి పెద్ద చదువు లేదు ,అందుకే ఆయనకు గుర్తురాలేదేమో.
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 4,1 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 1,4 МЛН
Smart Sigma Kid #funny #sigma
00:14
CRAZY GREAPA
Рет қаралды 12 МЛН
Senior Director Kodandarami Reddy Exclusive Interview | Sakshi TV FlashBack
17:16
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 4,1 МЛН