తంబ్ నిల్ అభ్యంతరకరంగా ఉంది. భరద్వాజ గారు మంచి వివరాలు చెప్పారు. యదార్ధ వాది లోక విరోధి అయ్యారు కుల శేఖర్ గారు 😮
@sathyaprabharani76104 күн бұрын
Kulashekar garu lives in the heart 💜 of Telugu audience.
@prathapnaidu39964 күн бұрын
Excellent understanding
@siamims48414 күн бұрын
ఉన్నప్పుడు చద్దన్నం పెడితే చాలు.. పోయాక పరమన్నం పెడితే ఏం లాభం...
@Suryakiranpolitics4 күн бұрын
కులశేఖర్ జననం : 15 ఆగస్టు 1971. మరణం : 26 నవంబర్ 2024.
@shaikshajahan4227Күн бұрын
కులశేఖర గురించి మాట్లాడాల్సి వచ్చింది,తప్పించి మిగిలిన విషయాలు ,మాట్లాడం ఎంత వరకు కరెక్ట్, అసలు విషయం నుంచి,దేవియేట్ ఐ పోయారు,
@bapujee99993 күн бұрын
Very very good "old saying"
@sathyaprabharani76104 күн бұрын
Great 👍 Telugu lyrics writer ✍️ passed away.unfortunately Telugu audience lost a great 👍 lyrics writer. Om shanti.
@madhusudhanaraoa43662 күн бұрын
కులాశేఖర్ గురించి మాత్రమే చెప్పండి, భరద్వాజ్ గారు, ఎందుకు మధ్యలో సోద. యూట్యూబ్ లో మీదొక్కటే కాదు వీడియో. మీరు అంత sensible man కదా, అంత మాత్రం తెలియదా.
@lakshmikanth30785 күн бұрын
Anchor garu, Bhardwaja garu oka point matladabhotey , meeru danni catch cheyakunda vadilesaru
@PKAKJ4 күн бұрын
జనని జన్మ భూమి కి శాస్త్రి గారు రాయలేదు... శాస్త్రి గారు రాసినదాన్ని సినిమా లో పెట్టి పేరు వేశారు... తెలిస్తే మాట్లాడండి.... తప్పులు చెప్పొద్దు
బతికి ఉన్నప్పుడు సహాయం చెయ్యరు,చనిపోయినతరువాత బోలెడు కబుర్లు చెబుతారు.
@shaikshajahan4227Күн бұрын
పాజిటివ్ విశ్లేషణ గ వుండాలి తప్ప కులశేఖర గురించి కాకుండా, మీ స్వంత వేదాంతం ఎందుకు స్వామి,భారద్వాజ ను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కి అసలు కులశేఖర గురించి మాట్లాడాల్సి ఉంటుంది అని తెలిసినట్లు లేదు.