నీ భార్య వుండని ఇల్లు వేలం వేసుకుంటే మీ భార్యకు ఎందుకు ఎం చేసుకుంటే నీ భార్య కు ఎందుకు మనకు సంబంధం లేని విషయాల్లో వేలు పెడితే ఇలానే వుంటుంది ఇప్పుడు పోయింది ఎవరు నీ భార్య నీకు ఐనా బుద్ధి వుండాలి మీ నాన్న కట్టుకున్న ఇల్లు మనకెందుకు మీ అన్న వున్నాడు కదా ఆయనే చూసుకుంటాడు లే అని మీరు చెబితే సరిపోయేది కదా