Sensational Interview with Real Aghoris | Adeshnath Aghora | Rajeshnath Aghora |

  Рет қаралды 646,779

VV-27

VV-27

Күн бұрын

For the first time in telugu Interview done by Real Aghoras, Ujjain aghora peetaadipathi Adeshnath ji and Upa peetaadipathi Rajeshnath ji.
They reveal some unknown secrets about Aghora saadhana.
To Contact Aghori
+919059661775
+919398844961
watch full video and subscribe to our channel for more interesting videos.
second interview of Aghora Rajeshnath guruji
• VV27|| Aghori Rajeshna...
3 interview of Aghora Rajeshnath guruji
1--- • VV27|| Aghori Rajeshna...
2---- • VV27|| Interview with ...
#Aghori #Kalabhairav #NagaSadhu #smasaansadhhana #ujjain #aghorapanth #kumbhmela #lordshiva #RajeshnathAghora #Adeshnathaghora #Aadeshnathaghori #rajeshnath #adeshnath #bhairav #naghasadhu #mahadev #aghora #VeerendraReddy #samsan #samsanpuja #smasan #smasanpuja #Bhutpuja #veerendra #veerendrasreddy #trendinginterview #interview #Kumb

Пікірлер: 1 000
@bajjankianandkumar4220
@bajjankianandkumar4220 3 жыл бұрын
అఘోరాల గురించి ఇది చాలా అద్భుతమైన సమాచారంతో కూడిన, ఎంతో విలువైన వీడియో.... తెలుగువారైన ఈ స్వామి మాటలు ఎంతో ఆదరణగా, ఒక హోప్ కలిగించే రీతిలో ఉన్నాయి... ఈ వీడియో చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సర్వేజనా సుఖినోభవంతు...
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq.. Plz share
@కాలచక్రం
@కాలచక్రం 3 жыл бұрын
నిజమైన శవాలను మేక ,కోడి లాంటి శవాలను మనం తిని నింద అగోలపై నెట్టెస్తున్నం మనకి మనమె ఊహించుకోని. భలె నిందిస్తున్నం అగోరాలను జై కాల భైరవా
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
❤ plz share
@nagaakhil1302
@nagaakhil1302 3 жыл бұрын
kp,
@nagaakhil1302
@nagaakhil1302 3 жыл бұрын
@Logan Mohammed 1,cqa1
@nagaakhil1302
@nagaakhil1302 3 жыл бұрын
@Logan Mohammed wi W same z
@sharadhamadugu7090
@sharadhamadugu7090 3 жыл бұрын
Good gg
@rushimuka
@rushimuka 3 жыл бұрын
పరమేశ్వర తత్వాన్ని చాలా అద్భుతంగా వివారించి చెప్పారు.
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq plz share
@sheakarbhai
@sheakarbhai 3 жыл бұрын
స్వామిజీ చాలా చక్కగా వివరిస్తున్నారు🙏 ఓం నమః శివాయ🔱
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
❤🙏 plz share
@dararavibhaskar8731
@dararavibhaskar8731 3 жыл бұрын
ఈ వీడియో చూస్తే చాలా మంచి విషయాలు చెప్పారు సంతోషం వేసింది.గురువు గారు కీ పాదాభివందనం. ఈ ఛానల్ వారు కి నమస్కారాలు
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq and plz share
@shashikalakurumaddali2901
@shashikalakurumaddali2901 3 жыл бұрын
Very rare and valuable information about 'Aghori institution' , which is not accessible many. Rajeshnath Swamy చాలా చక్కగా, మంచి తెలుగు లో స్పష్టంగా గా వివరించారు. ప్రశ్నలు అడిగే వ్యక్తీ ఇంకా మంచి తెలుగు లో క్లియర్ గా అడిగితే , అలాగే ఇంకా మంచి విషయాలు గురించి , రిపెటేషన్ లేకుండా అడిగితే ఎంతో బాగుండేది. ఇలాంటి అవకాశం చాలా అరుదుగా మాత్రమే లభిస్తాయి. అయినాకూడా ఇద్దరు అఘోరి స్వాములు చాలా బాగా వివరించారు. వారికి🙏
@newsnowstudios
@newsnowstudios 3 жыл бұрын
అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆహారాన్ని దైవంగా భావిస్తూ తిన్న అన్నం శరీరంలోకి వెళ్లి మలం రూపంలో బైటకు వస్తే దాన్ని అసహ్యంగా చూస్తున్నాం...అన్నాన్ని, మలాన్ని సమభావం తో చూసే వ్యక్తే అగోరి అని ఎంత కరెక్ట్ గా చెప్పారు గురూజీ....im impressed..
@rohitjami4425
@rohitjami4425 Жыл бұрын
Guruvugari padalaku maa kutumbam aandare namaskaralu
@satyanarayana8013
@satyanarayana8013 Жыл бұрын
అఘోరీ లు అంటే శవాలను తింటారు ,సంభోగిస్తారు అనే పదాలు ప్రయోగించడం సరి కాదు, రాజేష్ నాద్.అగొరీ వీర నాథ్ అగోరీ లాంటి వ్యక్తులు హిందూ మతం మరియు శివ తత్వాన్ని పెంపొందించాలి అనే పాటు పడుచున్నారు,శివాజీ శౌర్యం వీరిలో ఎక్కువ,,
@geethamadhavi4860
@geethamadhavi4860 Жыл бұрын
​@@satyanarayana80132:39 2:40
@brworld135
@brworld135 Жыл бұрын
చాలా మంచి మాటలు చెప్పారు వారు. Really... Great Equality in Everything.
@ramaraopt1659
@ramaraopt1659 3 жыл бұрын
గురువు గారి వాక్కు, ఉచ్ఛారణ అధ్భుతం ... ప్రతీ సెకను ఆక్సిజన్ 🙏
@nagarjunubbapally3172
@nagarjunubbapally3172 3 жыл бұрын
Super bro మీరు చాలా మంచి ఉపయోగకరమైన ఇంతవరకు ఎవరికి తెలియని నిజమైన అగోర స్వాములను మాకు చూయించారు సంతోషం అన్న .నాకు రాజేష్ నాథ్ గురు గారి ఫోన్ నంబర్ పంపండి అన్న.
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
In about u will find numbers contact us..
@nagarjunubbapally3172
@nagarjunubbapally3172 3 жыл бұрын
@@VV27Channel mi phone number pampandi pills anna
@kandalasrinu805
@kandalasrinu805 2 жыл бұрын
Naku Rajesh badh gari pH nambar pampara plz
@vasudevaraosingupuram1378
@vasudevaraosingupuram1378 3 жыл бұрын
చాలా మంచి ఇంటర్వ్యూ చేశారు. హిందూ ధర్మాన్ని కాపాడాలి మనమందరం.🙏🙏🙏
@rohitjami4425
@rohitjami4425 Жыл бұрын
Chala manche video chupencharu good information tq Sir
@lawyerramana7188
@lawyerramana7188 Ай бұрын
ఇక్కడ ఉన్న అన్ని positive messages నా వ్యక్తిగత అభిప్రాయాలే, భావనలే ❤
@adilakshmi619
@adilakshmi619 3 жыл бұрын
I met him personally n found lovable n adorable. There is nothing to fear of them. They are the people who understands n lives as it is, being human.
@srisivastudio
@srisivastudio Жыл бұрын
I want to meet him where can I meet him
@SaiKiranA-gh1xz
@SaiKiranA-gh1xz Жыл бұрын
Sir address
@DEVAKIramalakshmi
@DEVAKIramalakshmi 11 ай бұрын
Amma address cheppandamma
@kakarlakaladhar7423
@kakarlakaladhar7423 2 жыл бұрын
నాకు కొంత చక్కటి అవగాహన ఈ అఘోర సంప్రదాయం మీద అభిమానం వుంది. యూ ట్యూబ్ లో కాలభైరవ తత్త్వం , ఈశ్వరేఛ్ఛ అంటే ఏమిటో తెలియని కొంతమంది అఘోర ముసుగులో లేని పోని వన్నీ చెప్పి , ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి తమ పబ్బం గడుపుకుంటున్న వారిని చూసి చాలా బాధ పడేవాడిని. వాస్తవం నాలాంటి వాడు చెప్తే ఎవరూ వినరు.కానీ ఈ రోజు మాట్లాడినాయన నా ఉద్దేశ్యం లో పరిపూర్ణ మైన అఘోరి అని నేను అర్థం చేసుకున్నాను. పరిపూర్ణత లేని వాడైతే అన్ని ప్రశ్నలకు తిరుగులేని సమాధానాలు ఇవ్వలేడు.ఈయనకు పరిపూర్ణత వుంది అనడానికి ఈయన ఆగ్రహం, ఆవేశం లేకుండా సమాధానాలు చెప్పడం లోనే మనకు కనబడుతోంది. ఆయన కళ్ళలో ప్రేమ ,వాత్సల్యం ప్రకటిత మవుతున్నాయి. ఈ రూపంలో వ్యక్తం అవుతున్న ఆ పరమేశ్వరుని కి సహస్ర కోటి వందనాలు. ఇది అప్ లోడ్ చేసిన వారికి ధన్యవాదాలు. సర్వం శ్రీ పరమేశ్వార్పణమస్తు.
@sagarnani3327
@sagarnani3327 3 жыл бұрын
Matter ento teliyakunda istam vunnatu matladutharu e society peoples eppati kaina telusthundhi anukuntunna ...super ga Chepparu guruvu garu thank you ..!
@jaganmohanraju4718
@jaganmohanraju4718 3 жыл бұрын
సూపర్ వీడియో భాయ్ ఇక్కడ ఎవరేమి అనుకున్నా కూడా ఇండియా లో కొన్ని వేల సవత్సరాల క్రితమే మనిషి లో ఒక వెలుగు ఉంటది అని వాడు పోయాక ఆ వెలుగు మనిషి లో ఉండదు అన్నారు కానీ ఈ మధ్య ఒక కిర్లియన్ కెమెరా కనుక్కున్నారు అందులో ఫోటో తీస్తే అదే వెలుగు మనిషి చుట్టూ కనిపిచ్చిద్ది aura వెలుగు అంటారు సైంటిస్ట్ లు కి మిండ్ బ్లాక్ అయింది భారతీయులకి ఎలా తెల్సు మనిషి లో వెలుగు ఉంటది అని తర్వాత మనిషి ఒకడు ఎవడైనా పోయాక ఆ వెలుగు ఎక్కడకి పోయిద్ది ani రీసెర్చ్ చేశారు ఆ వెలుగు కూడా వాడి లోనుండి ఎక్కడకు వెళ్తుంది అర్దం కావట్లేదు ఎక్కడకు వెళ్లి merge అవుతుందని గ్రహించిన శాస్త్రవేత్తలు కి mind block అయింది అది ఎందీ❤️ అని దైవ కనమ్ అని పేరు పెట్టారు మనిషి లో చచ్చాక ఒక వెలుగు ఎక్కడకి పోతుంది అని merge అవుద్ది అన్నారు కానీ కనుక్కొలా ప్రెసెంట్ కూడా
@Vtkpravee
@Vtkpravee 3 жыл бұрын
Anthakaa mundu ...vellani chudali ante ,, Akkadaki vellali lsi vachedi .. ippudu technology lo chusthunnam Great interview
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq plz share
@bsubramanyam27
@bsubramanyam27 3 жыл бұрын
Very very nice interview..A total information about aghori system..Rajesh nath aghori said very well..A real eye-opener about aghori
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq.. And plz share
@vinayb6009
@vinayb6009 3 жыл бұрын
Super Anna real gaa ila raavalii ilanti vaallu endukantee justify cheyyali miiru manchi interview chesaru manchi subject unnavallathoo
@botany143
@botany143 3 жыл бұрын
Plz share
@manjulan6669
@manjulan6669 3 жыл бұрын
Guruji you have spoken very well, you are very experienced and knowledgeable person koti koti pranam. 🙏🙏.
@nareshbenjari971
@nareshbenjari971 3 жыл бұрын
ఓం నమో కాలభైరవాయ నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏💐🌺🌹🌸🌼 నమస్కారం స్వామి
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
🙏 plz share
@arunachala143
@arunachala143 3 жыл бұрын
Aghori baba explanation is very good 😊😊👍👍👍👍 jai shree ram krishna jai shree mahakal mahadev har har mahadev har har mahadev jai shiv baba
@RaghuveerSingh-xi2kp
@RaghuveerSingh-xi2kp 3 жыл бұрын
Very good interview. Jai Ho aagora 🙏🙏🙏. THANK YOU I GOT KNOWLEDGE 🙏
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq.. And plz share
@saladipavanipavani5907
@saladipavanipavani5907 3 жыл бұрын
Jai Rajesh nathji ..manchi samacharam..anctor garu chala manchi information eicharu
@venugopal4876
@venugopal4876 3 жыл бұрын
శివుడు కంటే మత్తు బైరవ కంటే కిక్ సూపర్ 👌
@radhakrishnathummagunta9892
@radhakrishnathummagunta9892 3 жыл бұрын
Adbuthamina vedio very informative Chala goppaga vundi thank you
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq
@shivakumar-kt6si
@shivakumar-kt6si 3 жыл бұрын
Very sensible words.. Santhana sampradayam vardhillali. Satyameva jayathe..
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
🙏.. Plz share the video
@devas6049
@devas6049 3 жыл бұрын
శివ తత్వం అంటే సమతత్వం అని గురువు గారు ఎంత చక్కగా చెప్పారు🙏.Really good vedio
@Sreekanthbabujeethuri
@Sreekanthbabujeethuri 3 жыл бұрын
The way Aghori is speaking reminds me of Trivikram srinivas garu...
@-akhandabharatam8344
@-akhandabharatam8344 3 жыл бұрын
శ్రీకాంత్ బ్రదర్ నాకు కూడా ఇదే ఫీలింగ్ కలిగింది. వాయిస్ కూడా అలానే ఉంది.. జ్ఞానంలో కూడా ఇద్దరికీ పోలికలు ఉన్నాయి...
@SatyanarayanaBolenedi
@SatyanarayanaBolenedi 3 жыл бұрын
Yeah, I felt the same
@verificationdept3479
@verificationdept3479 3 жыл бұрын
@@-akhandabharatam8344 yes brother nakkuda
@karapurakesh
@karapurakesh 3 жыл бұрын
exactly felt the same
@botany143
@botany143 3 жыл бұрын
@@-akhandabharatam8344 plz share video
@Kuppam_Stars
@Kuppam_Stars 3 жыл бұрын
This information was very usefull to all entair the world
@nitingaury8102
@nitingaury8102 3 жыл бұрын
You can never meet a real aghora or naga sadhu until it's written in your fate or they themselves choose to appear on front of you.
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq.. 🙏 plz share
@vamshihoney3165
@vamshihoney3165 3 жыл бұрын
Anna plz maku chala problem's unnavi intlo valla number untte send cheyandi anna 🙏 plz edhi na number anna valla number aina naku what's app cheyanddi plz anna 9666714004
@SP-ym2pf
@SP-ym2pf 3 жыл бұрын
@@vamshihoney3165 meku number dorikinda
@shubharajdreamfactory7341
@shubharajdreamfactory7341 3 жыл бұрын
Yes it is true
@exampreparation4474
@exampreparation4474 2 жыл бұрын
@@vamshihoney3165 video description lo number pettaru brother check it
@ravikanthnaidu2768
@ravikanthnaidu2768 3 жыл бұрын
Very nice information Thanks for the video
@PEOPLESREVOLUTION-f4j
@PEOPLESREVOLUTION-f4j 3 жыл бұрын
🇮🇳Excellent interview 🇮🇳 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@pushparao6922
@pushparao6922 Жыл бұрын
Good clarity about aghoras.
@mahavatharbabajibabaji9933
@mahavatharbabajibabaji9933 3 жыл бұрын
Super ga chepparu... Hindhu dharmanni dushinchea vallu... Thelusukuntea baguntundhi...
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Milanti vallu share cheste inka kontamandi telsukovachu
@dayakarnetha782
@dayakarnetha782 3 жыл бұрын
Great explanation kalbhairav....super awesome
@achranatachranat5482
@achranatachranat5482 3 жыл бұрын
Super interw Jai Hindu Om nama shivayya 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
🙏❤ tq and plz share
@satyabhama3387
@satyabhama3387 3 жыл бұрын
🙏🙏🙏🙏great interview really so many doughts clarify chasaru danyavadalu meku
@sridevi-il2hl
@sridevi-il2hl 3 жыл бұрын
Good efforts from your team. Respect to aghora
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq.. 🙏 plz share
@harshini7624
@harshini7624 2 жыл бұрын
Adhbhutam andi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@habibullah-gl6ng
@habibullah-gl6ng 3 жыл бұрын
Thanks....for posting these interview.....it's clear all doubts about aghori.....well done ....🙏
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq plz share🙏
@jaithvalanaveenkumar1991
@jaithvalanaveenkumar1991 3 жыл бұрын
చాలా బాగుంది ఒక మంచి వీడియో చేశారు
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq
@kreb6083
@kreb6083 3 жыл бұрын
Jai mahakal....aadesh nath ji aghori is a gem of a personality and sweet rare sadhu
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
@vidyasagar4142
@vidyasagar4142 3 жыл бұрын
They have sooper energetic and spiritual Eye's with full of Aura
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq plz share
@ivinod59
@ivinod59 3 жыл бұрын
Trivikram laga unaruu...
@charandeepyuva9443
@charandeepyuva9443 2 жыл бұрын
@@ivinod59 diction kudaa alaagey untundi
@kantharao2327
@kantharao2327 3 жыл бұрын
This aghori is knowledgable and the way the interview conducted is good🙏
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq and plz share
@pavankalyan9267
@pavankalyan9267 3 жыл бұрын
His voice and way of talking same like director Trivikram gaaru
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq.. Plz share
@govindgopal9410
@govindgopal9410 3 жыл бұрын
Same feel
@charandeepyuva9443
@charandeepyuva9443 2 жыл бұрын
Yes
@sivamani4915
@sivamani4915 3 жыл бұрын
🙏🙏🙏ఓమ్ కాలభైరవయా నమః 🙏🙏 🖤🖤🙏🙏 ఓమ్ స్మశానవాసయా నమః 🙏🙏🙏🖤🖤❤️❤️
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Plz share
@janakisita9861
@janakisita9861 3 жыл бұрын
dhanyavadhamulu brother nice information
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq.. 🙏 plz share
@venkateshsaka7102
@venkateshsaka7102 3 жыл бұрын
Normally in youtube no link to title n matter, but in this video 💯%link to title ,pure vedio, hats off
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Out of 330 comments.. This is the best comment.. L u bro ❤..
@Jeni-z4r
@Jeni-z4r 3 жыл бұрын
Very gd....no abusive in his words .he is very true wt he spoke .🙏
@sria9707
@sria9707 3 жыл бұрын
100% Genuine Answers by Aghori, plz remove back ground music.
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
We will try.. Plz share
@rk5403
@rk5403 3 жыл бұрын
Its disturbing while talking sound is good
@DHANARUPA-REDDY
@DHANARUPA-REDDY 3 жыл бұрын
Shivudi kante matthu , kalabairavudi kante kick edhi ivvadhu... it's true Om namasivaya 🙏🙏🙏🙏🙏🙏🙏
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq.. Plz share
@AkhilchowdarySailor
@AkhilchowdarySailor 3 жыл бұрын
Super interview tq you vv27
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq.. 🙏 plz share
@Nick-og7rf
@Nick-og7rf 3 жыл бұрын
The view of them is really thought provoking 😇🕉
@vinayb6009
@vinayb6009 3 жыл бұрын
Manchii interview broo superb tliyali ilantivii cheppadanikii evaraina evarikainaa ....get aghorii's guts unna aghorii's fabulous interview subscribe ayyanu ventanee
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq.. Plz share
@Madhavi588
@Madhavi588 3 жыл бұрын
Teliyani veshesalu telesaye me interview cesinaduku thanks alot sir🙏🙏
@naveenkumar.v8535
@naveenkumar.v8535 3 жыл бұрын
Yesss
@jayalakshmijonnavittula1580
@jayalakshmijonnavittula1580 3 жыл бұрын
శివుడు కంటె కిక్ కాల భైరవ కంటే కిక్కు లేదు ఎంత గొప్ప మాట
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq and plz share
@foodieteja6233
@foodieteja6233 3 жыл бұрын
Sivudu kante mathu Kala bhairava kante kikku ledu Chala goppa mata brother
@srinivasreddyyedla2301
@srinivasreddyyedla2301 3 жыл бұрын
@@foodieteja6233 well said Swamy...🙏
@SAKAANANDKUMAR
@SAKAANANDKUMAR 3 жыл бұрын
Haaahaaa.
@mvenkateswararo812
@mvenkateswararo812 3 жыл бұрын
@@foodieteja6233 ko
@AnthatiPraveenKumar
@AnthatiPraveenKumar 3 жыл бұрын
Chala chala thanks 🙏🙏,Manchi interview chesharu
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq.. Plz share and subscribe
@banothsrinu6577
@banothsrinu6577 3 жыл бұрын
Excellent interview with agories 🙏🙏🙏
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq.. And plz share
@kotipatnala6610
@kotipatnala6610 3 жыл бұрын
Super anna Excellent interview..👍👍
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq plz share
@soudhamsatish7152
@soudhamsatish7152 3 жыл бұрын
Super 👌👌👌 100℅ real aghori
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
🙏 share the video
@narayanaraju3505
@narayanaraju3505 Жыл бұрын
Thank you guruji 🙏🙏🙏🌹🌹🌹
@KATTARHINDHURAJPUT
@KATTARHINDHURAJPUT 3 жыл бұрын
శివుడు కంటే మత్తు కాలభైరవ కంటే కిక్కు ఏదిలేదు జై కాలభైరవ
@subbugoluguri289
@subbugoluguri289 3 жыл бұрын
Excellent interview 👌
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq..
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 3 жыл бұрын
👏👏👏👏👏👏👏🙏💐🙏💐 హర హర మహాదేవ, జై గురుదత్త
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
🙏 share the video
@RaghavendraRaghavendra-fp2dg
@RaghavendraRaghavendra-fp2dg 3 жыл бұрын
Sir hindu darmam medha gurunchi meeru cheypina message chala super ga vundhi
@maruthigopiyadav9375
@maruthigopiyadav9375 3 жыл бұрын
చాలా చాలా ధన్యవాదములు. స్పష్టమైన వివరణ ఇచ్చారు.హర హర మహదేవ🙏🙏
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq plz share
@srinivasreddy6015
@srinivasreddy6015 2 жыл бұрын
🙏Excellent, Awesome very good message with good morals & ethics aswell to change the society. 🙏OM NAMAH SHIVAYA SHIVAYA NAMAH !! 🙏
@buyyanandhakumar7390
@buyyanandhakumar7390 2 жыл бұрын
Chan nambara
@lavanyareddy8796
@lavanyareddy8796 3 жыл бұрын
Way of perspective changed!! Now we got to know real aghora vs fake aghora!!
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
@nagababutalasila5023
@nagababutalasila5023 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు...... ధన్యవాదములు
@venugopalchadalavada
@venugopalchadalavada 3 жыл бұрын
Excellent sir 🙏🙏
@durgaprasad-rl6of
@durgaprasad-rl6of 3 жыл бұрын
Such a nice interview.. Guruji super ta #VV27 team
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
😂tq
@pvsuresh1234
@pvsuresh1234 3 жыл бұрын
Super speech Jai mahakal Jai rajesh nath aghori ji jai ho
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
@HTARAHB
@HTARAHB 3 жыл бұрын
I feel him like Trivikram Srinivas garu ..that voice, talking style, clarity on subject
@ranapratapburri1084
@ranapratapburri1084 3 жыл бұрын
Even I felt the same way. Exactly like trivikram sriniva
@vibewithsudha
@vibewithsudha 3 жыл бұрын
Aa Jaffa gadu ekkada,, veellu ekkada
@UmakumarUma-he7ek
@UmakumarUma-he7ek 3 жыл бұрын
@@vibewithsudha waste na kodukuvi nuv yekada😅😅
@sudershantumma1841
@sudershantumma1841 2 жыл бұрын
@@ranapratapburri1084 yes
@shashidharreddy5655
@shashidharreddy5655 2 жыл бұрын
Wow what a beautiful explanation
@massdjsongs5185
@massdjsongs5185 3 жыл бұрын
This is great of Hinduism
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq.. 🙏 plz share
@yeswanthreddy6147
@yeswanthreddy6147 3 жыл бұрын
Jai Shree Mahakal🙏🌻 Words🙇
@punyavathikutikuppala7073
@punyavathikutikuppala7073 3 жыл бұрын
Thank you sir good information
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq plz share
@mahavatharbabajibabaji9933
@mahavatharbabajibabaji9933 2 жыл бұрын
Sir pure spatika lingam ekkada dorukuthundhi oka vedio cheyagalaru... Pure edho kanukovadam chala undi pl
@benzimensiliveru2915
@benzimensiliveru2915 3 жыл бұрын
The interview is awesome... I appreciate u... but interviewer voice dubbing cheppadam enti brother soo funny...🤣
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
😂 voice file miss ayindi bro.. Inka tappaduga cheppaliga.. Anyway tq and plz share
@saisireesha2970
@saisireesha2970 3 жыл бұрын
డబ్బింగ్ ఎందుకు చెప్పకూడదు... అందులో నవ్వవల్సింది ఏముంది... నాని విత్ సద్గురు interview కూడా డబ్బింగ్ చేసిందే కదా...
@srimanidweepa123
@srimanidweepa123 3 жыл бұрын
Hi benny
@arunachala143
@arunachala143 3 жыл бұрын
Nice anchoring do more videos of our dharma
@kishorereddy9074
@kishorereddy9074 3 жыл бұрын
Very knowledgeable video for whos having doubts about agohras👌👍
@vijaypatil1338
@vijaypatil1338 2 жыл бұрын
Nice video, thanks for it, just some thing about translation Can we have video with out translation, it is over lapping
@deepspace160
@deepspace160 3 жыл бұрын
Superb a real aghoris
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
@romiyoforever8922
@romiyoforever8922 2 жыл бұрын
My favourite guruji 🙄❤️❤️👍
@bharats2151
@bharats2151 3 жыл бұрын
Nice interview
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq. ❤
@venkataapparaothatichetla8480
@venkataapparaothatichetla8480 10 ай бұрын
పార్వతీ పరమేశ్వరుల కుమారులా ఈ అషూరీలు అనిపిస్తుంది. ఓం నమః శివాయ 🙏 ఓం శ్రీ మాత్రే నమః పాదాభివందనాలు 🙏
@ramavathsrikanth341
@ramavathsrikanth341 3 жыл бұрын
E Agoralu ekkada vuntaru place cheppandi sir,i want to meet them
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Go to about u will find numbers.. Contact us
@saidarmendra5224
@saidarmendra5224 3 жыл бұрын
*Vaaranaasyam "Bhairavakyam" Samsara Bhaya Nasanam Poorva janma krutham Paapam Smaranena Vinashyathi 🐚 Hara Hara 🔱*
@chamakurabhairavaswamy
@chamakurabhairavaswamy 3 жыл бұрын
Excellent interview 🙏🙏🙏
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq and plz share
@lakshoman5556
@lakshoman5556 Жыл бұрын
Thanku
@lalithaaa6345
@lalithaaa6345 3 жыл бұрын
Superb interview
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
Tq
@nagapraju1536
@nagapraju1536 3 жыл бұрын
@@VV27Channel 🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏
@Rrr-b-n
@Rrr-b-n 3 жыл бұрын
Hi Lalitha
@milkeymousemk.4108
@milkeymousemk.4108 3 жыл бұрын
నిజంగా చాల మంచి విశాయలు చెప్పారు , Tq sir
@kirangudavalli996
@kirangudavalli996 3 жыл бұрын
GREAT INTERVIEW BROTHER
@nagarjunav.v1083
@nagarjunav.v1083 3 жыл бұрын
It's good interview to you and your channel and thanks to you
@yogiumanathagod6076
@yogiumanathagod6076 3 жыл бұрын
Naku purachharana matram one lak ayyindi ,nenu agorini kalisi nenu matram upadesam pondali ,meru chesina interview super ,Naku kalise bhagyam kalpistra
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
In about u will find my numbers.. Contact us
@venkatasiva7280
@venkatasiva7280 3 жыл бұрын
How to find ur numbers
@karanamvinodkishan7505
@karanamvinodkishan7505 3 жыл бұрын
అఘోరి స్మోక్ ఎందుకు చేస్తారు అందులో ఎమన్నా విశేషాలు ఉన్నాయా
@కాలచక్రం
@కాలచక్రం 3 жыл бұрын
@@karanamvinodkishan7505 ఏకా చింతన కోరకు
@kallimatasamsthanam7604
@kallimatasamsthanam7604 3 жыл бұрын
Contact num 9885322130 tqq upadesham theeskovachu tqq
@spkcreations5153
@spkcreations5153 3 жыл бұрын
Super interview
@monamammasgirl6924
@monamammasgirl6924 3 жыл бұрын
questions baaga explain chestu adigyaru nice anchor garu
@VV27Channel
@VV27Channel 3 жыл бұрын
❤tq andi..
@ManasaSindhu-z1g
@ManasaSindhu-z1g 11 ай бұрын
Sri gurubhyo namaha 🙏🙏🪷🌺🍎🥭 Annapurna pranaamalu 🙏🙏
Disrespect or Respect 💔❤️
00:27
Thiago Productions
Рет қаралды 35 МЛН
龟兔赛跑:好可爱的小乌龟#short #angel #clown
01:00
Super Beauty team
Рет қаралды 136 МЛН