*Sis. అంజలి గారి , జీవిత సాక్ష్యము అద్భుతమైన పాట రూపంలో మీకోసం* ౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼ *ఆడపిల్లగా కాకపోతిని* *మగబిడ్డగా మారకపోతిని " 2 "* *యేసయ్యా నా యేసయ్యా* *నీ పాత్రగా మార్చబడితినయ్య" 2 "* *" ఆడపిల్లగా "* 1) తల్లి గర్భాన నే సంతోషముతో కడుపున పుట్టాను భువిపై అడుగును పెట్టాను తండ్రి పక్షాన బహు ఆనందముతో గంతులు వేసాను తన భుజమున తిరిగాను " 2 " పరువు ప్రతిష్టకు బలిగా వెలివేయబడినాను కన్నవారితో కఠినంగా అసహ్యంచుకోబడ్డాను " 2 " నా యేసయ్యా నన్ను ఆదుకొంటివి హక్కున చేర్చుకుంటివి నీసాక్షి గా వాడుకొంటివి *" ఆడపిల్లగా "* 2 ) బంధువులే రాబంధులై నా హృదయమెంతో గాయపరిచారు నన్ను అవమానించారు స్నేహితులే రాక్షసులై నా యవ్వన దశను తప్పుగా మలిచారు ఎన్నో నిందలు వేశారు " 2 " చివరికి అనాధిగా లోకంలో తిరిగాను కడుపు కూటికై రోడ్డున పడి చప్పట్లను కొట్టాను. " 2 " నా యేసయ్యా నీవే నాస్థితిని మార్చితివి కొడుకులు కూతుళ్ల కంటే శ్రేష్టమైన పేరు పెడితివి *" ఆడపిల్లగా "* *౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾* రచన,స్వరకల్పన పడాల సురేష్ బాబు గానం: సిస్టర్ అంజలి సంగీతం: ప్రేమ్
@shirishabingi19023 жыл бұрын
Really blessed sister....love you....you are blessing ♥️♥️♥️♥️♥️ఇంకా మీరు దేవుని సేవలో వాడబడాలి.....ఇంకా అనేక మంది కి ఆశీర్వాద కరంగా ఉండాలి........in Jesus name Amen
@padmajachinababuofficial85943 жыл бұрын
God Bless you... ❤️❤️❤️❤️❤️
@laxmilax44333 жыл бұрын
వందనాలు అక్క
@laxmilax44333 жыл бұрын
వందనాలు అక్క good song akka tq ఇ పాట నా కు పంపించండి అక్క please akks
@Uks8gf23 жыл бұрын
అక్క ప్రభువు మిమ్ములను దేవుడు ప్రేమించును గాక 💙
@ranjitkatikala76013 жыл бұрын
యేసయ్య ఎవరినైనా ఎలాగైనా తన కొరకు వాడుకోగలడు, సాంగ్ చాలా బాగుంది కన్నీళ్లు తెప్పించాయి. Sister సేవ ఇంకా పరిమళభరితం అవ్వాలని నేను ఆకాంక్షిస్తూన్నాను. ఆమెన్
@ppchannel55923 жыл бұрын
God bless you
@veeriyyaveeriyya88092 жыл бұрын
Yes
@devilgaming14392 жыл бұрын
Yes bro
@babjilovebabjilove37222 жыл бұрын
Super song akka🙏🙏
@kdoraraju48212 жыл бұрын
God bless you Sister
@dhanalakshmiLakshmi-r6l9 ай бұрын
అమ్మ కళ్లలో తెలియకుండా కన్నీరు వస్తున్నాయి పాట చాలా బాగుంది అమ్మ ఎంత మంది ఏమన్నా ఆదుకునే దేవుడు మన దేవుడు.అలాంటిది సాక్ష్యాత్తు దేవుని పని మీరు చేస్తున్నారు.. ఇంతకన్నా భాగ్యం కోట్లపెట్టి కొన్నారాదు కదా అమ్మ 😢 దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్..
@yesayyadeevena72062 жыл бұрын
చాలా బాగుంది సిస్టర్ పాట యేసయ్య చాలా చాలా గొప్ప దేవుడు పనికిరానిదానిని తనకు పనికొచ్చే పాత్రగా చేస్తాడు అన్నది మ రోసారి రుజువు చేసాడు మీ ద్వారా మీపరిచర్య యేసయ్య బహుగా ఆశీర్వదించును గాక
@Chinnadaniel3 жыл бұрын
మంచి అర్థంతో కూడుకున్న సాంగ్ సిస్టర్ ..దేవుడు మంచి తలంతు ఇచ్చారు..ఆయనకే మహిమ.. దేవుడు రాబోయే కాలంలో ఇంకా బహుగా వాడుకోవాలని ప్రార్థిస్తూ మీ.. సహోదరుడు
@grakhiladams5613 жыл бұрын
పాట రూపంలో వచ్చిన మీ జీవిత సాక్ష్యం అనేక జీవితాలను ప్రభావితం చేసి క్రీస్తు సాక్ష్యులుగా నిలబెట్టాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను అక్కా. మీ ప్రయత్నాన్ని అభినందిస్తూ.. దేవుని స్తుతిస్తున్నాను అక్కా 🙌🙌❤️❤️
@anjalievangelist3 жыл бұрын
Thank you Nana Akhil🙂
@pavankumarchebrolu33593 жыл бұрын
Praise god, god bless you maa
@joy-melodies71613 жыл бұрын
Praise the sister 🙏 Super lyrics sister.... Glory to god alone
@vijayapramila26053 жыл бұрын
Akka plz mi Phone number istara
@vitthalyashal66182 жыл бұрын
Hi🙏❣️💕👌🥰ಠ︵ಠ🎎🎀Hi Hi
@rampogurajesh77032 жыл бұрын
మరనాథ అక్క ప్రభువు వచ్చేస్తున్నాడు మీరు మరింతగా సేవలో వాడబడాలని కోరుకొంటున్నాను మరనాథ
@pushpakumarivasimalla15213 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ సిస్టర్ అద్భుతమైన ఈ పాట. పాడిన మీకు వందనాలు
@PadalaSureshBabuOfficial3 жыл бұрын
Thq andi praise the Lord
@sabithas84683 жыл бұрын
Praise the lord sister hart full song
@sabithas84683 жыл бұрын
😭😭😭
@PadalaSureshBabuOfficial3 жыл бұрын
@@sabithas8468 praise the Lord
@pastorsimonbabu3 жыл бұрын
దేవుడు మీకు తోడుగా ఉన్నాడు మీ లాంటి వారిని అందరిని దేవుడు మార్చ బోతుంనడు ఆమెన్ ఆమెన్ ఆమెన్
@aksharamgadwal5272 жыл бұрын
పాట అద్భుతము అమ్మ మీలా అందరు మారాలి యేసయ్య నీకు జీవితాంతం తోడుగా ఉండును గాక ఆమెన్
@minnikudelli6823 жыл бұрын
Praise the Lord🙏🙏🙏 ❤❤❤❤🌹🌹🌹🌹sisterఈ పాట ప్రతి హీజ్రను ఆదరించును గాక ప్రతి హీజ్ర దేవుని తెలిసికొనును గాక
@sivaramakrishnasarapati5120 Жыл бұрын
Amen
@pavankumarchebrolu33593 жыл бұрын
🙏దేవునికి మహిమ కలుగును గాక.ఈ పాట ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు ప్రకాశింప చేసి ,ఆశీర్వాదకరంగా ఉండును గాక ఆమెన్.
@nireekshanakumari28213 жыл бұрын
God blessyou ra
@tejaswinikesana95083 жыл бұрын
God bless you
@pavankumarchebrolu33593 жыл бұрын
God bless you sisters/brothers
@ppchannel55923 жыл бұрын
God bless you
@pavankumarchebrolu33593 жыл бұрын
@@ppchannel5592 god bless you, share this wonderful song
@jayaelisha2 жыл бұрын
నిజంగా చూస్తున్నంత సేపు ఎంత ఏడుపు వచ్చిందో అయినను మన దేవుడు అత్యున్నత స్థలములపై నిలబెట్టగలవాడని మీ జీవితం నిరూపించబడింది దేవునికి మహిమ ప్రైస్ ది లార్డ్ అంజలి గారు
@PadalaSureshBabuOfficial11 ай бұрын
🙏
@barrenagababu93303 жыл бұрын
అక్క హృదయ పూర్వకంగా చెపుతున్నాను ఈ పాట వింటూనే కన్నీళ్లు😭 వచ్చాయి. నీ సాక్ష్యం నాకు గొప్ప ఆదరణ ధైర్యం కలిగింది.మీ కోసం ప్రార్ధన చేస్తాను నా కోసం ప్రార్ధన చెయ్యండి అక్క 🙏 మన యేసయ్యకే సమస్త మహిమ కలుగును గాక ఆమెన్ ✝️🙌
@NithinParvathaneniOFFICIAL3 жыл бұрын
I Appreciate👏the whole Team who are Involved in the Making of the Song. God Bless You all and give his Grace to come up with few more wonderful songs in the Coming Days. 🙌 Pastor Nithin Parvathaneni SAIF Church Singapore 🇸🇬
@samuelrajasekhar79113 жыл бұрын
I appreciate your encouragement as an NRI. I am sure you are contributing to this precious Sister's ministry in some form and likely other ministries in India as well. . In USA many NRI Christians, especially millionaires won't give a penny towards the suffering in India. The logic is it is their hard earned money and no one has any right to tell them what to do.
@nlovaraju36592 жыл бұрын
సిస్టర్ గారు మీరు పాడినటీవంటి ఈ సాంగ్ చాలా బాగుంది. నాకు అయితే కన్నిళ్ళు వచ్చాయి. సిస్టర్ గారు ఈ యొక్క దేవుని సేవలో మీరు ఇంకా భలపడలని నేను ఆ ప్రభువుని ప్రార్థించుచున్నాను మీరు ప్రభు సేవలో ఇంకా బంలంగ వాడ బడలని నేనుప్రార్థించు చున్నను
@sagarikamendu38963 жыл бұрын
Praise the lord sister, పాట వింటుంటే కళ్ళలో నీళ్ళు తిరిగాయి🙏🙏🙏
@krupasangham81632 жыл бұрын
🙏 ఈ పాట వింటుంటే నా జీవితం గుర్తొస్తుంది అక్క 😭😭 ఒకప్పటి లో ఇదే నా జీవితం ఇప్పుడు యేసయ్య లో సంతోషమైన జీవితం నిజముగా ఈ పాట ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఆదరించి ఓదార్చి బలపరిచి నాడు మీకు వందనాలు దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏
@mmohanmohan9502 жыл бұрын
🌹👌🏾🙏🏾🤎💜🖤❤️
@sagaraanilkumar7760 Жыл бұрын
Sister దేవుని chetham నీ బాధను song రూపములో నీ సాక్షయాధారాలతో దేవునికి తెలియ పరుస్తునవ్ great akka nivu god bless you akka ప్రైస్ ది లార్డ్ అక్క
@mallika92683 жыл бұрын
ఈ వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరికీ ఒక సందేశం🤗 నీవు ఎలాంటి వాదివైన,నీ జీవితం ఏదైనా బాధపడకు.. దేవుడు నిన్ను వాడుకుంటారు❤️ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు❤️❤️
@blessyicecream18553 жыл бұрын
🙏🙏🙏🙏
@garkinikonda7473 жыл бұрын
వందనములు
@PadalaSureshBabuOfficial3 жыл бұрын
Thanku andi suresh song lyricist
@Richards_243 жыл бұрын
👏👏 Yes sister. praise The Lord 🙏🙇
@sirisha48813 жыл бұрын
Vandhanalu
@TheUltimategamer-ed9de3 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక మేము మీ పాటలు సాక్ష్యం ద్వారా ఎంతో మేలు పొందుతున్నాను ఇంకా దేవుడు మిమ్ములను బహుగా వాడుకోవాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను
@KuPh-l8d3 ай бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 సూపర్ సిస్టర్ మంచిగా పాడవు సిస్టర్
@pravaligidyonu40452 жыл бұрын
ఈ పాటని చూసైనా చాలామందికి మనసులు మారాలి అంజలి గారు లాంటి వారిని గౌరవించాలి 🙏🙏🙏🙏
@BuelaShiromani Жыл бұрын
😂❤
@kattisunanda7838 Жыл бұрын
అక్క కన్నీళ్లు తెపించారు. సాంగ్ చాలా బాగుంది. Love u akka
@m.prasadreddy46352 жыл бұрын
Wonderful Testimony Song, Glory to Jesus, I can't Stop Crying while listing the Song, Flows Tears. God Bless you Servant of God. 🙏🌹
గొప్ప దేవుడు అద్భుతమైన దేవుడు ఎలాంటి వారినైనా ఎలాంటి సమస్యలని అయిన తీర్చగలిగే గొప్ప దేవుడు అమెన్ ప్రైజ్ దీ లార్డ్
@rajeshlovely34513 жыл бұрын
సిస్టర్ దేవునికి మాత్రమే మహిమ కలిగే విధంగా మీ పాట మరొక హిజ్రా సిస్టర్స్ కికుడా యెసయ్య మనకు తో డుగావున్నారు అనే భరోసా కలిగించి ప్రజంట్ చేసిన మీకు ఆ దేవాది దేవుడు తోడై వుండును గాక.👏👏👏
@PadalaSureshBabuOfficial3 жыл бұрын
Thq bro
@Sanjeeva98 Жыл бұрын
మీలాంటి వారందరూ దేవుని సేవా చేస్తే మనుషులంరికి గొప్ప రక్షణ ఆత్మీయత god bless you and all
@ramanapanchadarla6368 Жыл бұрын
సూపర్ అక్క ఈ పాటలో నీ మనసులో ఎంత బాధ ఉందొ తెలుస్తుంది అక్క
@johnforchristkvp39532 жыл бұрын
అక్క చాలా చక్కగా రాశారు ఎంత గొప్ప భాగ్యం మనం ఎలా వున్న ఎవరు మన గుర్చి ఎం అనుకున్న పరవాలేదు అక్క దేవుని ప్రే మను లోకంలో తెలియజేసే విధానం అయన వాడుకున్నారు god bless akka నీకు ఈ తమ్ముడు కూడా ఉన్నాడు love you akka దేవుని సేవాలో ఇంకా వాడబడలి god always with us
@skshabana678 Жыл бұрын
Praise the Lord Anjali akka Garu Chala Baga padaru Akka
@dillipstream44822 жыл бұрын
He(God) Changes our mourning into dancing. Sending love and prayers from odisha.
@venkatrao8413 жыл бұрын
నీవు పాడిన పాట ద్వారా దేవునికె మహిమ🙏🙏🙏 అంజలి అక్క నిన్ను దేవుడు ఇంకా తన సేవలో ఎంతో ఎక్కువగా వాడుకోవాలని ఆ దేవుని ప్రార్ధిస్తున్న.....
@suseelavemulapalli7142 жыл бұрын
అంజలి " నీ మనోగతం " నా హ్రుదయాన్ని కలిచివేశింది. ఇలాగే ఇదే ధైర్యంతో నీ'తోటి వారిని మరెందరినో చైతన్య పరిచే గొప్ప అవకాశం ఆ.. దేవాధి దేవుడు నీకు దయచేయును గా...క.🙏🙏🙏
@hosannarameshkondablr28333 жыл бұрын
చాలా చక్కగా మీ సాక్ష్యాన్ని తెలిపారు అక్క దేవునికి మహిమ కలుగును 🙏
@balulingala66312 жыл бұрын
Really heart melting song all glory to all mighty God.... ఈ సాంగ్ వింటున్నప్పుడు నాకే తెలియక చాలా ఏడ్చాను 😭😭 అక్క దేవుడు మిమ్మును ఇంకా బలంగ వాడుకోవాలి ఆమెన్ 🙏🙏
@bajarithappeta1785 Жыл бұрын
చాలా చక్కటి పాట పాడి వినిపించినా అక్కయ్య గారికి ప్రభువునందున వందనాలు ఇలాగే ఆత్మల రక్షించడానికి ఇంకా అనేకమైన పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ తమ్ముడు సహోదరుడు
@kasularavi1909 Жыл бұрын
ఈ పాట నా హృదయని కదిలించి 👏👏👏💐💐💐👍
@JESUS-SHARONGRACE3 жыл бұрын
దేవునికి స్త్రోత్రం.. 🙏వందనాలు అక్క.ఈ పాట చూస్తుంటే,😭😭కన్నీళ్లు ఆగటం లేదు..మనం ఎటువంటి రూపంలో ఉన్నా,, యేసయ్య ఆదరిస్తారు... ప్రాణ ప్రియుడు యేసయ్య 👏👏..మీరు ఇంకా బలంగా దేవునిలో వాడబడాలి.. ఎందరినో రక్షించాలి..ఆమెన్🙏..
@JESUS-SHARONGRACE3 жыл бұрын
మీరు ఒక inspiration akka
@పావని.మద్దుల2 жыл бұрын
ఇప్పటికి one hundred times విన్న పదే పదే వినాలి వినాలన్పిస్తుంది,,,, 👌👌👌👌👌నో వర్డ్స్ వండర్ఫుల్ lyrics వండర్ఫుల్ సింగింగ్ వండర్ఫుల్ మ్యూజిక్ హ్యాట్సాఫ్ డియర్ అంజలి అక్క మైండ్ బ్లోయింగ్ 🙏🙏🙏🙏🙏🙏
@saikavya308411 ай бұрын
ఈ పాట సంతృప్తిని కల్పించింది... నా కొరకు ప్రార్థన చేయండి సిస్టర్
@dr.krishnaveni24213 жыл бұрын
Excellent song, God bless you abundantly and God used mightily in his glory
@satyabujji5998 Жыл бұрын
ఎటువంటి బాధ అయినా సరే అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది అలానే మీ బాధంతా ఈ పాట రూపంలో చెప్పి అన్నారు సిస్టర్ మన యేసయ్య ఎప్పుడు విడువడు ఎడబాయడు సాంగ్ చాలా బాగుంది సిస్టర్ లవ్ యు ❤❤❤❤❤
@isakupolnati13958 ай бұрын
ఎవరైతే మనల్ని అవమానిస్తారో నిందిస్తారో వారి మధ్యనే ఒక ఉన్నత స్థానంలో మన దేవుడు నిలబెడతాడు
@Mr_Rajeshraj16232 жыл бұрын
"నిజంగా నా తండ్రికి నిండు మనస్సుతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను........ఆయన ప్రేమ ఎవ్వరిపైన వ్యర్థంకాలేదు.......తన మహా కృపను బట్టి... ఘనమైన ప్రేమనుబట్టి మీరు ఇలా వాడబటం మన దేవునికి ఎంతో మహిమకరం.... ప్రభు ప్రేమ ఎలాంటిదో అని లోకానికి మరొకసారి రుజువయ్యింది........🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
@hrsbiblestudies17332 жыл бұрын
హృదయపూర్వకంగా వందనాలు అమ్మగారు 🙏🏻🙏🏻 దేవుని కృప ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉండి పరిచర్యలో ఆదుకొనునుగాక 👍
@srilekhabethala9528 Жыл бұрын
I literally cried 🥺after seeing this ...all glory🙌 to our Jesus ❤️ Amen 🔐
@PadalaSureshBabuOfficial11 ай бұрын
🙏
@drjannukeerthi11783 жыл бұрын
An amazing song ever heard 🎵 ❤ This song is resembling God's love towards every one...for which he promises us that he is loving us with everlasting love ❤ proud to be God's child🥰 all glory to God for giving such great song through anjali akka❣
@PadalaSureshBabuOfficial3 жыл бұрын
Thq andi suresh song lyricist
@honnurswamy12693 жыл бұрын
Super song,, 🧡👍👍👍👍👍👍🙏 you
@honnurswamy12693 жыл бұрын
@@PadalaSureshBabuOfficial super song 🧡👍👍👍👍👍🙏👍🙏👍
@PadalaSureshBabuOfficial3 жыл бұрын
@@honnurswamy1269 thanku andi praise the Lord
@PadalaSureshBabuOfficial3 жыл бұрын
@@honnurswamy1269 my channel lo inka chala songs unnayi venandi plz
@plisha16442 жыл бұрын
వందనాలు అక్క Super akka sing వింటుంటే gusepumbs osthunnai దేవునికి మహిమ కలుగును గాక
@PadalaSureshBabuOfficial11 ай бұрын
🙏
@bandikumar61633 жыл бұрын
Luv u akka ❤ kachitanga me andhari kosam pray chestanu ,,, heaven lo ithe God me kosam ultimate position pettadu men women kante,,, e samajamlo kuda mimilani respect chese rojulu vastayi akka kachitanga👍all glory to Jesus Christ 🙏
@kumarisanamandra35292 жыл бұрын
అమ్మ అంజలి గారు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు నీకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవాతి దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక దేవుడు మిమ్మల్ని ఇంకా బలంగా వాడుకోవాలని నా మదిన ప్రార్థన
@kolabhagyarekha17572 жыл бұрын
Praise the LORD Sister song chala bagundhi me parichary Devunikey mahima kalugu gaka
@madasuramudu13102 жыл бұрын
దేవుడు నిన్ను మెందైనదీవనలుచె దేవించును గాక అక్క పాట చాల ఆబ్రుతంగా ఉంది ఈలాంటి మనసుమార్చే పాటలు ఇంకా పాడాలి దేవుని ఎరుగనియెందరో ఉన్నారు వారందరు దేవుని మహేమపరిచేవారిగా నీవలె ఆరదించుటకు అందరికి దేవుని కృపదాయచేయునుగాక ఆమెన్
@subbujohn3 жыл бұрын
Praise the lord Sister I couldn’t able to keep quit without writing the comments. Really life changing song so beautifully crafted the life in a song. Well done 👏 sister God bless you abundantly. All Glory to our Most high GOD JESUS.
@ايمانالعتيبي-د2ي2 жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤😭😭😭😭😭😭😭😭😭
@rajuballa31323 жыл бұрын
💞దేవుడు మీమల్ని అనేక మందికి ఆశీర్వదకరముగా నిలబెట్టుకున్నారు it's a god's grace akka🤝🤝wonderful song akka👌🥰
@ijackvinukonda49262 жыл бұрын
Q as q
@srinivasdharanikota71972 жыл бұрын
Praise the Lord sister paristitulu elaga vunna vaatini jayinche Shakti devudu meeku anugrahinchadu problemslo vunnapudu evaru manadagaraku rarandi banduvulu rabandulu mana manchi snehitudu esuvokkade meeru Devuni chetilo bahubalanga vaadabadali ani prayer chestunamu
@babupalaka16372 жыл бұрын
An amazing song ever heard 🎵 ❤ This song is resembling God's love towards every one...for which he promises us that he is loving us with everlasting love ❤ proud to be God's child🥰 all glory to God for giving such great song through anjali Sister❣
@nimmalagrace97433 жыл бұрын
Got tears in eyes😓all are created by God so please respect everyone equally in the name of lord and saviour Jesus Christ 🙏🏻 Beautiful song 🥰akka ur just blessed by God 🙏🏻
@prashanthkumars52102 жыл бұрын
Your inspiration to many Praise God Goosebumps!At last,same i faced...that when iam physically and mentally weak, everyone thought he is finished but my god lifted up from my weakness.And he making through holy spirit as well everything
@rajumanjulammamanjulamma1918 Жыл бұрын
Praise the lord akka I am Nithya of sixth student realy I love your testimony and I love you a lot
@saralaboska28222 жыл бұрын
I really can't able to stop my tears rolling down while listening this song.. 🥺😭 Heart touching, most inspiring and encouraging song for everyone..👏👏 All Glory to God..🙌✝️
@bhavanigondram80652 жыл бұрын
Praise the Lord 🙏Dhevudu Anni correct ga chesinavalle dhevunni vidichipetti thiruguthunnaru meeru aayana namaniki mahima theesukostunnaru👌👌Dhevudu mimmalni Inka adikanga vadukovalani korukuntunnanu amen.
@mikesog3 жыл бұрын
It will be an inspiration song and sensational to all genders,that everyone might know how christ loves equally....
@princyjeslyn54013 жыл бұрын
Yaa bro..
@srinup97243 жыл бұрын
వందనాలు అమ్మగారు మీ కోసం ప్రార్థన చేస్తాం అని చెప్పుచున్నాను
@bujjimrps66272 жыл бұрын
అక్క దేవుని సేవలో బాగా బలపడాలని దేవుడు నీ పరిచర్యను అద్భుతంగా వాడుకోవాలని ఎంతో మందిని సాక్షులు నిలబెట్టాలని దేవునికి మనసారా ప్రార్థించి వేడుకుంటున్నాను అక్క
@erapoguanil47082 жыл бұрын
సోదరి దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు
@mogapothulanaveen42752 жыл бұрын
ఈ పాట విని ఇంకా ప్రభువును తెలుసుకొని వారు దేవుని ప్రేమను తెలుసుకొని యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను
@teresaneet193 жыл бұрын
Beautiful song... all glory to God.... Bless you, team❤
@voohan10933 жыл бұрын
Praise the Lord, this song shows how you are dedicated to Almighty
@jayarajboui63522 жыл бұрын
God bless u ☺️ Anjali sister mi అద్భుతమైన పాటతో మి జీవితాన్ని చాలా చక్కగా తెలిపారు ధన్యవాదాలు దేవుడు మిమ్మల్ని తన సేవలో ఇంకా చాలా చక్కగా వాడుకోవాలి god bless u sister
@Nadendla.Francis3 жыл бұрын
God bless you,,sister, దేవుడు నిన్ను బలముగా వాడుకుంటారు
@kolatisurendhra62473 жыл бұрын
God bless you,,sister దేవుడు నిన్ను బలముగా వడుకోoటారు నువు సూపర్ అక్క
@Sathya-qr9rb Жыл бұрын
అక్క నీ పాట వింటుంటే హృదయం ఎంతో ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయి 😭😭🙏🙏😭🙏😭
@gjeevarathnamgjeevarathnam28002 ай бұрын
అమ్మా వందనాలు పాట చాలా చాలా అద్భుతంగా పాడినారు దేవునికి స్తోత్రం కలుగును గాక... 🙏🏽🙏🏽🙏🏽
@evangalinekeram97363 жыл бұрын
Wonderful lyrics and blessed song dear servant of god..nobody else and nothing can depart us from the love of christ. Lord be praised
@sprinklingstarabhi71902 жыл бұрын
Wonderfull song అక్క.... దేవుడు చాలా గొప్పదేవుడు... glory to god 🙌
@babblubintu68645 ай бұрын
వెరీ నైస్ సాంగ్ సిస్టర్ మీ సాంగ్ వింటుంటే చాలా బాధాకరంగా ఉన్నది
@amulyagrace35653 жыл бұрын
Thank u so much for your wonderful song and testimony akka praise the lord may god use u more and more 🙏
@ujwalmanoj18263 жыл бұрын
Eagerly waited for this song.!!! Finally listened.....!!!! Awesome lyrics and vocals ma'am.!!!
@jyothijeripothula16983 жыл бұрын
Nenu kuda
@sampoornaofficial462629 күн бұрын
Sister song చాలా బాగుంది..పాట చూస్తుంటే చాలా బాధగా అనిపించింది.. కానీ దేవుని చిత్తం మీపైన ఉంది.. మిమ్మల్ని ఇంకా తన పరిచర్యలో బహుగా వాడుకోవాలని కోరుకుంటున్న.. god బ్లెస్ you సిస్టర్...
@kavyasrinakanaboina9223 жыл бұрын
In sight of God we all are equal and his love is on all of us .... May God use you mightly for his glory😊
@sadumsailaja19283 жыл бұрын
May God Bless You sister 🙏 Very Nice Lyrics I listened more then 10 Times Thank you Jesus for giving Such a wonderful God of daughter
@shobharani70712 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అక్క దేవుడు మిమ్మల్ని ఇంత అద్భుతంగా వాడుకుంటున్నాడు పాట చాలా చక్కగా పాడారు అక్క అర్థవంతంగా ఉంది ఈ పాట విన్నప్పటి నుంచి కళ్ళల్లో నీరు ఆగట్లేదు గాడ్ బ్లెస్స్ యు అక్క వందనాలు 😭😭😭🙏🙏🙏🙏🙏💐
@jasperjohnson15272 жыл бұрын
Lyrics superb, tune superb, background music superb... Excellent 👌👌👌👌
@mallejyoti422 жыл бұрын
👌👌👌👌🎶🎶💞💞⛪️⛪️⛪️
@nagalaksmimudara4904 Жыл бұрын
Song 👌👌👌
@lohithavemulaninnyvemula9463 жыл бұрын
HATSOFFF TO YOUR SONG ANJALI AKKA SOOOO HEART TOUCHING SONG AKKA GLORY TO GOD WHO BLESSED YOU THIS FAR AND CONGRATULATIONS FOR THIS SONG PRAISE THE LORD AKKA YOU ARE AN INSPIRATION TO LOTS OF TRANSGENDER COMMUNITY GOD BLESS YOU DEAR SISTER♥️♥️♥️😊WITH LOTS OF LOVE♥️❤
@lalithaaa2 жыл бұрын
Really a heart touching song akka Mana devudu Naa yesayaa apdu pakshapatam chupaduu ❤️dhani ki nidashanam meru Anjali akka ❤️ love you akka Jesus Dadaa bless you n all ur team 😘😘
@sandhyaraninethavath45453 жыл бұрын
Tears were rolling down😔 Such a great testimony akka.. May you be the blessing to many many more people🙌🏻💚 Glory to God alone 🙌🏻🙌🏻❣️
@jesuslovesyou75683 жыл бұрын
Praise the Lord sis 🙏 🙏
@icy_universe32 жыл бұрын
Love you my Jesus 💗 your really great my lord 🙏 Thank you for your love to everyone 🙏
@jyothis4197 Жыл бұрын
Praise the Lord JESUS 🙏🙏🙏🙏🙏 ee biddani mee rekkala chatuna badraparachi marenno mee deevenalu andinchi mee krupalo thanu yentho abivrudhi chendaali, Thank You JESUS. Amen Thandri
@fathimakoppu3 жыл бұрын
I sincerely pray that your life testimony which came in the form of a song will affect many lives and keep you as witness for Christ. I appreciate your effect, sister 🥰🥰🙏🙏
@palivelasurekha92292 жыл бұрын
చాలా బాగుంది mummy song నేను కూడా దేవుని లో బాగా బలపడలి అనీ preyar చేయండి plz నా జీవితం మారాలి and నేను దేవుని లో ఎక్కువ గా వుండాలి
@KiranKumari-wf1od2 жыл бұрын
సిస్టర్ ప్రభు మిమ్ములను మీ పరిచర్యను మీ కమ్యూనిటీని ఆశీర్వదించును గాక
@NeelaDevi-vr2gd3 жыл бұрын
Praise the lord sister, may god bless you such a wonderful and meaningful song....🙏🙏🙏💐💐💐👌👌🙏🙏🙏
@ammuammu29953 жыл бұрын
Praise the Lord Akka, such a wonderful song, God bless you Akka
@marystella76402 жыл бұрын
Praise the lord 🙏 sister Anjali God bless you more n more Mee aashalu Devudu teerchu gaka
@palnatiluckyandlovelyvideo54282 жыл бұрын
Praise the Lord... God is great👏👏👏 all the time..
@SarithaEppa-e8f3 ай бұрын
ఈ పాట నిజముగా కన్నీళ్ళు తెప్పించింది దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించును సోదరి దేవుడు నిన్ను దీవించును గాక❤❤
@mandangilalitha28622 жыл бұрын
Praise the Lord akka..... Jesus never fail..... Nice song🎵🎵... Prayer for my family...
@divyabangaram70432 жыл бұрын
సమస్త మహిమ ఘనత మన దేవునికే కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
Heart touching emotional song akka ❤️ very inspirational to all who r going through this problem..this type or songs gives a new hope to th who r really going through this prblm... Praise God God
@PadalaSureshBabuOfficial3 жыл бұрын
Thq andi suresh lyricist
@reshmaammu40003 жыл бұрын
Super song sister... Praise the Lord... Wonderful life🙏🙏