Sep 20 News Papers: లడ్డులో వైసీపీ పాపాలు | దేశం మొత్తం సెన్సేషన్ | Tirumala Laddu | GundusoodhiPINN

  Рет қаралды 34,791

GUNDUSOODHI - PINN

GUNDUSOODHI - PINN

Күн бұрын

#telugunewsanalysis #telugunewspapers #tirumalaladdu #tirumalaladduprasadam #TirumalaLadduIssue #journalistsrinu #telugubreakingnews #eenadutelugunewspaper #sakshinewspaper #andhrajyothinewspaper #andhrapradeshpoliticalnews #gundusoodhipinnchannel
Sep 20 News Papers: లడ్డులో వైసీపీ పాపాలు | దేశం మొత్తం సెన్సేషన్ | Tirumala Laddu | GundusoodhiPINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical KZbin Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Пікірлер: 491
@gharish5452
@gharish5452 4 сағат бұрын
అన్న టీడీపీ కి వైసీపీ కి ఉన్న తేడా ఏమి అంటే టీడీపీ ఆధారాలు చూపించి బయట పెడతారు వైసీపీ అలా కాదు ఆధారాలు ఏమి లేకపోయిన అన్ని ఉన్నాయి మా దగ్గర అని వీర్రావిగుతారు అందుకే పాపం 11 వచ్చాయి వైసీపీ కి
@naaaneee4167
@naaaneee4167 4 сағат бұрын
Pink diamond incident is the best example
@Prk789
@Prk789 3 сағат бұрын
​@@naaaneee4167s
@VK-pi1lh
@VK-pi1lh 3 сағат бұрын
Adharaalu Guddalo pettukovalu, emi peekadu chabrababu Kojja edava
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 3 сағат бұрын
🙏👏
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll Сағат бұрын
Correct 💯
@ramaraon.v4662
@ramaraon.v4662 4 сағат бұрын
ఒక సామాన్యుడి గా నా ప్రశ్న మీ ద్వారా...శ్రీను గారు...Y.V. సుబ్బా రెడ్డి గారి సతీమణి... ఈ మర్యాద ఇవ్వటానికి సిగ్గు గా వుంది.. టీటీడీ టీవీ లో పీఠాదిపతు లని ఇంటర్వ్యూ లు చేశారు...5 ఇయర్స్ ముందు...పవర్ పోయిన తరువాత ఒక నల్ల పుస్తకం సంకలో పెట్టు కుని కనబతుంది... దీన్ని గురించి కూడా ఆలోచించాలి...తిరుమలని ఎంత అపవిత్రం చేశారో.... ఆలోచించాలి ఆంధ్రా ప్రజలారా....😢
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll Сағат бұрын
Andraprajalikadi,INDIA AII PEOPLES ,JAI BHARAT 🙏
@jaglaq
@jaglaq 4 сағат бұрын
మన ఇంటిలో ఆడవాళ్ల ని చెరుస్తున్నా పోలీసు ఫోన్ కలవలేదు కనుక ఈ ప్రభుత్వానికి ఓటు వేయను అనే మృత హిందువులం . జీవశ్చవాలం . ఇంతకంటే ఎక్కువ ఆశించలేం
@nijamnippu7610
@nijamnippu7610 4 сағат бұрын
శ్రీనివాస్ గారూ " తిరుమల‌ " మహాపాపంలో‌ ఎక్కువ భాగం " బిజెపి‌" దే నండి‌, ఈ పాపాత్ములను 10 ఏళ్ళనుండి పరోక్షంగా కాపాడుకుంటూ వస్తున్నది‌, .రాజకీయ కారణాలకోసం హిందూ మతాన్ని కూడా నాశనం చేయడానికి వెనకాడరన్నమాట ,అనే విషయం అర్ధం అవుతోంది‌,ఇప్పటికీ 15 ఏళ్ళనాటి CBI కేసులు బయటకు రావు ,బాబాయ్ హత్య నిందితుడు అవినాష్ అరెస్టు కాడు , TTD ని సర్వనాశం చేస్తున్నారని గత కొన్నేళ్ళుగా అందరూ అనుకుంటున్నదే , అయినా బిజెపికి కనపడలా ,వినపడలా .అదీ విషయం .
@jaglaq
@jaglaq 4 сағат бұрын
గెలిపించేది ఆంధ్రా ప్రజలు నింద మోడీ మీదనా
@apparaodasari2453
@apparaodasari2453 3 сағат бұрын
ఇదే నిజం.. ఆ పాపం చేయటానికి BJP అవకాశ మిచ్చింది.
@chennupatichalapathirao6750
@chennupatichalapathirao6750 3 сағат бұрын
Bjp vallu gelipinchindhi ap prajalu antaru
@kollivenkateswararao5997
@kollivenkateswararao5997 3 сағат бұрын
అవును
@MR.Uday_Reddy.
@MR.Uday_Reddy. 3 сағат бұрын
Hero Villain Kottukoni Comedian mida paddatu undhi 😂😂... Jagan Bail ravadani Karanam Mana Indian Judiciary lo unna Loopholes... See Even Kejriwal and Kavitha got Bail in Liquor case.. So, Stop blaming Modi and BJP for everything...People of andhra Elected jagan last time.. Not BJP and Modi... It's our fault..
@NKS1982
@NKS1982 3 сағат бұрын
ఏడు నెలల క్రితం అరుణాచలం వెళ్ళాము అక్కడ ఒక చిన్న లడ్డూ ప్రసాదం ఇచ్చారు. చాలా రుచిగా వున్నింది అప్పుడు అనిపించింది ఎందుకు మన తిరుపతి లడ్డూ ఇలా రుచిగా లేదు అని ఆప్పుడే అనిపించింది. తర్వాత మధురైలో కూడా లడ్డూ ప్రసాదం చాలా రుచిగా ఉన్నింది. అప్పుడే ఏదో తేడా అనిపించింది.
@naaaneee4167
@naaaneee4167 4 сағат бұрын
అప్పటి కులగజ్జి రెడ్ల క్రైస్తవ ప్రభుత్వం కావాలనే హిందువులతో ఆవు మాంసం కొవ్వు తినిపించారు అనేది సుస్పష్టం
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 3 сағат бұрын
👍
@NvrNeelam
@NvrNeelam 3 сағат бұрын
జగన్ పాల్ క్రిస్టియన్ అంతకన్నా ఆధారాలు ఏమి కావాలి రాష్ట్రాన్ని హిందూ మతాన్ని బృష్టుపట్టించడమే జగన్ పని
@dunnakranti8552
@dunnakranti8552 4 сағат бұрын
క్రిస్టియన్స్ కి అధికారం ఇవ్వడమే మన తప్పు
@ananddoneru4792
@ananddoneru4792 2 сағат бұрын
ఇది నిజమే చాలా తప్పు చేశాం
@krishnaannangi8715
@krishnaannangi8715 2 сағат бұрын
💯💯 correct
@mukkamulamurthy5700
@mukkamulamurthy5700 2 сағат бұрын
Yes you true
@guthidattatreyababu2429
@guthidattatreyababu2429 38 минут бұрын
1000 percent correct, this YCP spoiled the entire systems including TIrumala.
@ysrmurthy7148
@ysrmurthy7148 4 сағат бұрын
ఏది ఏమైనా తిరుపతి లడ్డు పట్ల ఇలాంటి విషయాలు కొంతమంది కి భాధ గా ఉంటుంది
@Hero99-99
@Hero99-99 3 сағат бұрын
Neeku okay na ? Ment@laa Neeku?
@kollivenkateswararao5997
@kollivenkateswararao5997 3 сағат бұрын
ఎవడురా నువ్వు
@Hero99-99
@Hero99-99 2 сағат бұрын
@@kollivenkateswararao5997 brother ee na kodukulu converted Christian’s
@sambasivaraomannava
@sambasivaraomannava 3 сағат бұрын
ఇసుక ఇప్పుడు అప్పటి కంటే చాలా చవకగా వస్తుంది కాస్తో కూస్తో అవినీతి ఉంటే ఉండొచ్చు ప్రజలకు మేలు చేస్తుంది ఈ ప్రబుత్యం చంద్రబాబు నాయుడు గారు మంచి పని చేశారు జై చంద్రబాబు నాయుడు గారు
@pattabhiramarao728
@pattabhiramarao728 4 сағат бұрын
హిందుత్వాన్ని మంట కలపాలని కుట్రతోనే ఖరీదు ఎక్కువైనా అంటే బుద్దిపూర్వకంగానే కలిపి సప్లై చేసి వుంటారు. సిపాయిల తీరుగుబాటు ఎలా వచ్చిందేగా..!
@dunnakranti8552
@dunnakranti8552 3 сағат бұрын
ఇది కావాలనే చేశారు హిందువులు మనోభావాలు దెబ్బ తినడానికి
@lochalisatya3652
@lochalisatya3652 3 сағат бұрын
వైసీపీ లో ఉన్న శ్రీవారు భక్తులు అందరు బయట రావాలి.
@venukadiyala5286
@venukadiyala5286 3 сағат бұрын
Avaru raru vallu manusulu kadhu aa party lo only psycos aa vuntaru
@satyanarayanagaddam9442
@satyanarayanagaddam9442 58 минут бұрын
దేవుడి గుడి కావాలి.గుడిలో సొమ్ములు కావాలి.మర్యాద కావాలి.అందరిలో పదవి గర్వంతో వుండాలి.వైసీపీ లో వున్న హిందువుల కి పదవుల పిచ్చి తప్ప వైసీపీ లోని హిందువులు దేవుడి మీద భక్తి కాదు,గుడి లోదోచుకోవడం ఇష్టం.
@saikumar3039
@saikumar3039 3 сағат бұрын
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికీ నెయ్యి లో జంతువుల కొవ్వు కలిసిన పదార్ధాలు నైవేద్యంగా పెట్టారు అని వినటానికి చాల బాధగా ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికీ ఇటువంటి అపవిత్రమైన పనులు చేసినవారిని తప్పకుండా శిక్షించాలి. ఇటువంటి లడ్డులు ప్రసాదముగా తీసుకున్న హిందువులందరిచేత జంతువుల కొవ్వు తినిపించిన పాపం తప్పకుండా తగులుతుంది. జగన్ హిందూ వ్యతిరేకి అని మరోసారి నిరూపితమైనది.
@madadhajagan3699
@madadhajagan3699 4 сағат бұрын
ఇది ఎలక్షన్ ముందు ఎందుకు బయటపెట్టలేదు... ఇలాంటిది ఎలక్షన్ ముందు బయటకు తీసి ఉంటే 11 సీట్లు కూడా రావు అని అంటారా....
@Prk789
@Prk789 3 сағат бұрын
S exactly
@HARISH2153
@HARISH2153 3 сағат бұрын
ఎన్నికల ముందు ఎలా తెలుస్తుంది ప్రభుత్వం మారిన తరువాత అనుమానాలు వచ్చి టెస్టు చేశారు
@mukkamulamurthy5700
@mukkamulamurthy5700 2 сағат бұрын
Truely
@Laksshmannraav
@Laksshmannraav 2 сағат бұрын
ఎన్నికల ముందు బయటకు వచ్చినా కూడా ఇదే రిజల్ట్ వస్తుంది. దేవుడు స్క్రిప్ట్ రిజల్ట్ గా వచ్చింది
@bigil_raigers
@bigil_raigers 2 сағат бұрын
​@@HARISH2153bro test chesindi July 17 report vachindi July 23 appudu chepakunda ippudu enduku chepthunaru ani think kuda cheyara june 4 na jagan govt poendi vallu jagan ni bad chestunaru ani alochinchakuda msg lu pettayadamena 2 months taruvata chepthunaru ippudu jagan meda vimarsa cheyadaniki em leka ippudu laddu topic techaru
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 4 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 💐 ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ శ్రీనివాస్ గారు 💐 లైక్స్ మీరు అడిగే విధానం 🤣🤣🤣
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro 4 сағат бұрын
వరద పరిస్థితి నుండి కోలుకొవడానికి టైమ్ పట్టింది శీను గారు ఈ విషయం ప్రజలందరికి తెలియాలని cbn గారు ఆలోచించే మాట్లాడారు స్వచ్ఛమైన నందిని నెయ్యిని, ఎందుకు రద్దు చేసినట్టు అదేమీ హరిటేజ్ కాదు కదా సాక్షికి, భారతి సిమెంట్ కి దోచి పెట్టినట్టు, cbn ఎక్కడ చేయలేదు
@Prk789
@Prk789 3 сағат бұрын
🙏🙏
@nagasrinivasarao5202
@nagasrinivasarao5202 4 сағат бұрын
కుళ్ళిన మాంసం నుండి తీసిన కొవ్వు కు, అంత రేట్ ఉండదు.
@muralikmannava
@muralikmannava 3 сағат бұрын
వాళ్ళు అంత quantity సప్లై చేయలేక చిన్నచిన్న vendors నుండి కొంటారు.వాళ్ళు ఇలాంటి చిల్లర పనులు చేస్తారు.వాళ్ళు బోన్స్ నుండి exract చేస్తారు.అది చాలా చీప్.
@krishnamrajumudunuri9004
@krishnamrajumudunuri9004 2 сағат бұрын
Ithaniki evadu cheppado brother rate ekkuvani...prajalni gorrelu anukuntadu
@dodlasreenivasulu1058
@dodlasreenivasulu1058 2 сағат бұрын
@@muralikmannavacorrect
@vennetisatyanarayana-tg2dp
@vennetisatyanarayana-tg2dp 4 сағат бұрын
కల్తీ జరిగిందా లేదా అంటే రిపోర్ట్ తప్పా తప్పులు చెప్పడానికి ఇదేమైనా వైసీపీ ప్రభుత్వం కాదు
@raghupatrunisantoshkumar2926
@raghupatrunisantoshkumar2926 4 сағат бұрын
ఏడు కొండల స్వామి ప్రసాదం తో ఇలా చేసారు కనుక వైసీపీ కి 11 సీట్స్ వచ్చాయి...
@rameshtendulkarvlogs2949
@rameshtendulkarvlogs2949 4 сағат бұрын
Next election lo hinduvulu evadu ycp ki vote veyyadu
@nageswarrao8779
@nageswarrao8779 3 сағат бұрын
Devudi ki fish nune, janthuvula kovvu nivedana chesthara, yemi matladuthunnarandi antha veyyaru, kon tha vestharu ani....
@Prk789
@Prk789 3 сағат бұрын
​@@nageswarrao8779Rai vesada keda apavithram chesada leda
@indiragarimella5616
@indiragarimella5616 3 сағат бұрын
కర్నాటక లో గేదేలని నేను చూడలేదు అన్నీ ఆవులే. డెయిరీ లో కూడా ఆవుపాలే దొరుకుతాయి మిగిలిన జంతువుల పాలు చూడలేదు.ఆవునెయ్య చాలా బాగుంటుంది 😊.
@gharish5452
@gharish5452 4 сағат бұрын
అవును అన్న గుడ్డిగా ఎవ్వరిని పార్టీ లోకి తీసుకోకూడదు 💯
@NattalaGanesh-ui8mn
@NattalaGanesh-ui8mn 3 сағат бұрын
శుభోదయం శీను గారు తిరుమల మొత్తం నాశనం చేశారు వైసిపి తిరుమల పైన సిలువ బొమ్మ కనిపించింది అన్న ప్రసాదాలు నాశనం చేశారు ఇక మిగిలింది ఆ దేవుడు చూసుకోవాలి గోవిందా గోవిందా
@jaglaq
@jaglaq 4 сағат бұрын
ఎముకలని కాచి వచ్చే నూనె కి డిమాండ్ ఉండదు శ్రీనివాస్
@dodlasreenivasulu1058
@dodlasreenivasulu1058 2 сағат бұрын
Half knowledge srenu
@pamireddykesavareddy7007
@pamireddykesavareddy7007 4 сағат бұрын
Nenu చూసిన ప్రతి వీడియో లైక్ చేస్తున్నాను
@gvramana9543
@gvramana9543 3 сағат бұрын
విశాఖపట్నంలో కంచరపాలెం ఏరియా అక్కడ పైప్ లైన్ వేసే ఉన్నది ఎంతవరకు నీళ్లు ఇవ్వడమే కనబడటం లేదు మూడు సంవత్సరాల ఇప్పటికి రెండు సంవత్సరంలో అయింది పైప్లైన్ వేసి నీరు రావడం లేదు
@jaggaraopatnala740
@jaggaraopatnala740 4 сағат бұрын
శుభోదయం శ్రీను వాసు గారు టీటీడీలో జరిగిన ఘోరం తలుచుకుంటేనే రక్తం సలసల కడుతోంది తెలంగాణాలో ఎంఐఎం లా హిందూ వ్యతిరేకి పార్టీ వైసిపి నీ చూడాల్సిన పరిస్థితి
@rajeswararaopitti5251
@rajeswararaopitti5251 Сағат бұрын
శ్రీనివాస్ గారు మీరు చెప్పే ప్రతి మాట నిర్మొహమాట గా ఉంటుంది 🌹🙏🌹👌
@44096
@44096 4 сағат бұрын
గొడ్డు కొవ్వు రేట్ ఎక్కువ అనేది నిజం కాదు. చాలా రోడ్ సైడ్ రెస్టారెంట్ లో వంటలకి ఇదే వాడతారు. అంటే అది కుకింగ్ ఆయిల్ కంటే రేట్ తక్కువ.
@dodlasreenivasulu1058
@dodlasreenivasulu1058 2 сағат бұрын
Correct
@dodlasreenivasulu1058
@dodlasreenivasulu1058 2 сағат бұрын
Half knowledge gunudusudi
@isaibhaskararao9167
@isaibhaskararao9167 4 сағат бұрын
వాళ్ల పాపాలు బయటకు వస్తున్నాయి
@venugopalsanapala4446
@venugopalsanapala4446 4 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐🙏🙏🙏🙏💐💐
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 3 сағат бұрын
అవును తప్ప ఒప్పుకోరు. డబాయిస్తారు, ఇక చేసేది అదేగా.
@delightworld6489
@delightworld6489 3 сағат бұрын
బ్రో మీ వీస్లాశ్న ఆవేశ పూరితంగా ఉంది కాస్త ఆలోచన పూరితంగా చేయండి
@dodlasreenivasulu1058
@dodlasreenivasulu1058 2 сағат бұрын
Correct
@dodlasreenivasulu1058
@dodlasreenivasulu1058 2 сағат бұрын
Half knowledge
@srinivasjinka123
@srinivasjinka123 4 сағат бұрын
బెస్ట్ యూట్యూబ్ ఛానెల్ కి లైక్ ఇవ్వడం కనీస బాధ్యత,,, ఎందుకంటే ఎక్కువ మంది నిజం తెలుసుకుంటారు
@adpakaadpakaarvind6566
@adpakaadpakaarvind6566 4 сағат бұрын
అది తక్కువ రేటుకి కూడా వస్తది wholsale రేట్ చాలా తకువ
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 2 сағат бұрын
కల్తీ గా భావించాలి, కావున మీ తర్కం మాకు నచ్చలేదు.
@ravicbabukesineni8401
@ravicbabukesineni8401 4 сағат бұрын
కాస్ట్లీ కొవ్వు వాళ్ళు ఎందుకు వాడతారు శ్రీను గారు...... Sensational news బైట పెట్టాలి అంటే టైం రావాలి.......
@Kumar14042
@Kumar14042 2 сағат бұрын
వైసీపీ అరాచకాలకు తిరుమల దేవుడు కూడా అతీతం కాదు. అందుకే 11 సీట్లతో ఘోర ఓటమిని చవిచూశారు.
@venkateshchannamchatty6395
@venkateshchannamchatty6395 4 сағат бұрын
Ycp Christian party cares only Christian beliefs Hindu vote for bjp only bjp hindu party
@pakkichittibabu3196
@pakkichittibabu3196 3 сағат бұрын
శ్రీణు గారు కాలం చేత కాని ఖర్మ చేత కాని మనం చేసిన తప్పును నిజాయితీగా ఒప్పు కొన్న వారు ఇంత ఘోరమైన తప్పు చేయరు. ఏది ఏమైనా మన హిందువులకు అతి తెలివి ఎక్కువ అదే హిందువుల వినాశనానికి మూలం ఒక ముస్లిం పబ్లిక్ మీటింగ్ లో స్టేజిపై హిందూ నిర్మూలనే మా ధ్యేయం అన్నా అతని సంక నాకలేం ఒక ముస్లిం డాక్టర్ దగ్గరకు హిందూ మత రోగులు వైద్యానికి వెళితే వారికి సంసారానికి పనికిరాకుండా చేసి ఆలాంటి వారి భార్యలను లొంగ తీసుకొని హిందువుల పై మనం విజయం సాధించామని గర్వించిన ముస్లిం ఈక పీకలేక పోయాం ఇక ఒక క్రిష్టియన్ హిందూ వ్యతిరేకి హిందూ దేవాలయమైన తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ గా చేసి సదరు తిరుపతి ప్రసాద లడ్డూలో పంది ఆవు చేప కొవ్వులను కలిపి హిందువులతో తినిపించి హిందువులను బాగా వెర్రి వెధవలను చేస్తే వారి కాలిగోరు కూడా ముట్ట లేక పోయాం ఇక హిందూ కుటుంబ స్త్రీలను డా" జత్వాని గారికి చేసినట్లు చేసినా ఏమీ చేయ లేని ఈ కొజ్జా హిందుగా పుట్టినందుకు తల దించుకుంటున్నాను
@Sivannarayana-y5s
@Sivannarayana-y5s Сағат бұрын
నిజమే వేరే పార్టినుండి వచ్చేవారిని తొందరపడి చేర్చూకోకూడదు.
@saisupreeth8524
@saisupreeth8524 4 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ అన్న నేను డైలీ like చెస్తున్న అన్న
@JD07MSD
@JD07MSD 4 сағат бұрын
శుభోదయం శ్రీను గారు 💐
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 Сағат бұрын
మొత్తానికి తప్పు పట్టేసేరు. ఆ దేవుడే శిక్షిస్తాడు.
@lakshmannaidu5356
@lakshmannaidu5356 Сағат бұрын
టిడిపి పార్టీ కూడా పథకాల కోసం ఇది ఇవ్వలేక ఇలాంటి దరిద్రం ప్రచారాలన్నీ
@dhandaluswamy4523
@dhandaluswamy4523 2 сағат бұрын
ఒక శ్రీనివాస్ మారొక శ్రోనివాస్ ని ఎదగ నివ్వడం లేదు 😂
@BatistaSrinu774
@BatistaSrinu774 4 сағат бұрын
Okay thanks anna
@dunnakranti8552
@dunnakranti8552 3 сағат бұрын
వాళ్లు నాన్న తిరుపతి దేవస్థానం తో పట్టుకున్నాడు బూడిద కూడా దొరకలేదు వీడికి ఇంకా 11 ఇచ్చారు
@csriharikameswararao9363
@csriharikameswararao9363 2 сағат бұрын
బుడమేరు ఆక్రమణ గురించి భయపెట్టే వ్యాఖ్యలు చేసారు శ్రీనివాస్.
@sumanjalichundu628
@sumanjalichundu628 4 сағат бұрын
Srinivas garu everyday mi video complete ga chustanu and open cheyagane like chestanu
@RameshBabu-gy9cy
@RameshBabu-gy9cy Сағат бұрын
అన్నా ఆ సాక్షీ నీ చదవకు ఆన్న. అందులో కోడి గుడ్లూ రేట్ ఆ డేట్ తప్ప ఏదీ కరెక్ట్ ఉండదు.యెందుకు తల నొప్పి... 😢😢😢
@BatistaSrinu774
@BatistaSrinu774 4 сағат бұрын
❤🎉❤Anna🎉Manchi🎉Poddunna ❤🎉❤
@ysrmurthy7148
@ysrmurthy7148 4 сағат бұрын
751 views లో 653 లైక్స్ సూపర్ శ్రీను గారు
@srinivasulu9054
@srinivasulu9054 4 сағат бұрын
Morning Good morning Anna మరి మా హిందువుల పై నీకెందుకు ఇంత పగ ysrcp కార్యకర్తలారా నాయకులారా జగన్✌️✊🔯
@nanikondeti6315
@nanikondeti6315 3 сағат бұрын
ఎందుకంటే వాలమీద నిజాలు చెప్తేనే వదిస్తారు అలాంటిది ఇంతపెద్ద ఆరోపణ చేయాలంటే ఒకటికి రెండుసార్లు నిజమాకాడ అని పరిక్షించి బయట పెట్టారు
@mukkamulamurthy5700
@mukkamulamurthy5700 3 сағат бұрын
Laddulu gurinchi vintunte chala dukkam vastundhi Srinivas garu
@amurumadhava2840
@amurumadhava2840 2 сағат бұрын
శ్రీను బ్రో వైసీపీ అయితే రిపోర్ట్ వచ్చిన వెంటనే అరెస్ట్లు స్టార్ట్ చేసిఉంటారు. టీడీపి అలాకాదు నిజనిర్ధారణ వరకు వేచింటారు. మీరు రిపోర్ట్ పై కూడా విమర్శించి వాస్తవాన్ని ప్రక్కదారి పట్టించకు. తెలివితేటలూ అందరికీ ఉన్నాయి.
@lifestyle4257
@lifestyle4257 2 сағат бұрын
ఇలాంటి కేసులు నార్త్ ఇండియా లో చాలా జరిగాయి
@mallikaarava3951
@mallikaarava3951 3 сағат бұрын
దీనినే డాల్డా అంటారు చీప్ క్వాలిటీ
@sureshnaalam3059
@sureshnaalam3059 4 сағат бұрын
మీ విశ్లేషణ చాలా బాగుంది.
@baziameer5519
@baziameer5519 4 сағат бұрын
శ్రీను అన్నయ్య నువ్వూడేలి న్యూస్ పేపర్ అనాలసిస్ లో ఏమీ చెప్తావో అని క్యూరియాసిటి తో లైక్ చేసే ఆలోచన రావడం లేదు ఈరోజు నుండీ వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేస్తాను అన్నయ్య.
@dnagoor9399
@dnagoor9399 4 сағат бұрын
శుభోదయంశ్రీనుగారు❤
@ramanjaneyuluobulasettyvij6575
@ramanjaneyuluobulasettyvij6575 4 сағат бұрын
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@dasu3918
@dasu3918 4 сағат бұрын
Good morning srinivas garu
@chaparajitendrarao4254
@chaparajitendrarao4254 3 сағат бұрын
నాకు containt నచ్చినా నచ్చక పోయినా ముందు నేను లైక్ చేసి చూస్తాను అన్నీ అందరికి నచ్చాలి అని, రూల్ లేదు
@pabbarajujaganmohanarao8043
@pabbarajujaganmohanarao8043 2 сағат бұрын
స్టిక్కర్లు వేసిన YSRCP ఓడిపోయింది మానమ్మకం నీవే జగనన్న
@thandavakrishna1671
@thandavakrishna1671 4 сағат бұрын
శుభోదయం శ్రీనివాస్ గారు
@ravinaidu7713
@ravinaidu7713 3 сағат бұрын
శుభోదయం శ్రీను గారు
@AvagariSreenath-jh8gz
@AvagariSreenath-jh8gz 4 сағат бұрын
Good morning srinivas garu 🎉
@bhuvana12316
@bhuvana12316 4 сағат бұрын
Tapakunda like chestam andi srinu garu favourite journalist miru
@bigbossaddanki
@bigbossaddanki 56 минут бұрын
Srinivas garu , industrial beef tallow kg 50 rs , ippudu chaala road side hotels and biryani stalls lo kooda vaadutunnaru . Food department vaallu chaala vigilent gaa undaali
@chinnababupasagadugula9999
@chinnababupasagadugula9999 4 сағат бұрын
Like no 1 chinababu🎉🎉❤
@attilijagan8139
@attilijagan8139 4 сағат бұрын
Before 2019 Avaraina Tirumala vellina bhakthulu Laddu house ki teesukoni vellinaka 3 to 4 days unna chala taste ga undedi. After 2019 taste marindi native place ki return ayina roju chuste laddu chali vasana vachedi Srinivas garu.
@krishnagummudu6953
@krishnagummudu6953 3 сағат бұрын
Good morning srinivasa guru
@PMC1879
@PMC1879 4 сағат бұрын
Good morning sir
@krishnaannangi8715
@krishnaannangi8715 2 сағат бұрын
Srinivas garu mi each and every video chustahnu kacchitanga like kuda chesthanu
@lpnjp
@lpnjp 3 сағат бұрын
For her it's important not for you right, let her fight for right.
@kittukrish7419
@kittukrish7419 4 сағат бұрын
Mrng nundi wait chestunnam anna
@FakhruddinBabafakhruddin
@FakhruddinBabafakhruddin 4 сағат бұрын
Good morning srinivas anna 🎉🎉🎉🎉🎉
@lochalisatya3652
@lochalisatya3652 Сағат бұрын
తొలి వంద రోజులు లో ప్రజా వేదిక కూలివెత.
@vishnuvardhan9636
@vishnuvardhan9636 Сағат бұрын
నోరుమూసుకోండి శీనుగారూ చచ్చిన చేపలూ,పందులూ,కుక్కలనీ,ఎండిన ఎముకలనీ ఉడకబెడితే వచ్చేతెట్టుకూడా అదేనండీ.అల్‌కబీరోళ్ళు పేగులూ,తోలూ,ఇంకా వేస్టుమాంసాలూ అన్నీ ఉడకబెట్టి వచ్చేతెట్టుని ఆయిలుగా అమ్ముతారు. ఇవి ముప్పయినలభయి రూపాయలేనండీ శీనుగారూ.స్టార్‌ఫిష్షు తైలంరేటు చెప్పకండి శీనుగారూ కిందకి చూడండి ముప్పయినలభయి రూపాయలకి లీటరు ఆయిల్సుని.
@Achive-Sucess
@Achive-Sucess 2 сағат бұрын
తిరుమల లడ్డు ముస్లిమ్స్ కూడా కొంత మంది అడిగి మరి తింటారు ఆ లడ్డు టెస్ట్ అలా ఉండేది
@vamsinarisetty5003
@vamsinarisetty5003 2 сағат бұрын
ఆవు ఎముకల నుండి వచ్చే నూనె తక్కువ రేట్ వుంటది❤, అది కలిపారు
@srinivass3318
@srinivass3318 2 сағат бұрын
ఎవరి మనోభావాలు ఇంకా దెబ్బ తినలేదా ఈపాటికి ఇదేక్కి ఈరంగం అడే వారు కదా తిరుపతి ప్రసాదం విషయం లో
@mveeraiah7908
@mveeraiah7908 3 сағат бұрын
నేయి ఫ్లేవర్ రావడం కోసం అలా చేస్తే అన్న
@dhandaluswamy4523
@dhandaluswamy4523 2 сағат бұрын
జంతు ఉత్పత్తుల్లతో చేసిన ఆయిల్ లీటర్ 60-80కి వస్తది. గూగుల్ ఇమేజెస్ లో చూపించే సో కాల్డ్ ఫ్యాట్ హైలీ ప్రాసెస్డ్, బ్రాండెడ్ వి అవి కాస్ట్ ఉంటాయి. మనం కప్ టీ 5 రూపీస్ కి త్రాగొచ్చు అదే కప్ టీ నిలోఫర్ కేఫ్ కి వెళ్లి త్రాగితే 70 Rs ఛార్జ్ చేస్తారు స్టార్ బక్స్ వెల్తే 300 ఉంటుంది.
@RameshKodabala-u7x
@RameshKodabala-u7x 4 сағат бұрын
ఇలాంటివి జరిగాయి కాబట్టి ycp 11వచ్చాయి😂😂😂😂
@meesalachandrasekharrao3733
@meesalachandrasekharrao3733 2 сағат бұрын
ప్రజా ధనాని వృధా
@bangararaju7334
@bangararaju7334 3 сағат бұрын
Good news
@chvengalrao2811
@chvengalrao2811 4 сағат бұрын
Good morning brother
@pravipravipravipravi7621
@pravipravipravipravi7621 4 сағат бұрын
Goodmoraning sir
@kotturukrishnashashank6233
@kotturukrishnashashank6233 4 сағат бұрын
Do vedio on issue btw Gandhi and kaushik Reddy
@purna8088
@purna8088 4 сағат бұрын
Good morning thammudu
@user-zr6xl8cj3e
@user-zr6xl8cj3e 4 сағат бұрын
Shubhodyam srinivasu y
@UshaRani-xs9qj
@UshaRani-xs9qj Сағат бұрын
Vallu nijam chepparu veellu nijam chepparu but you are telling the truth by provoking the public
@balakaeswararao9108
@balakaeswararao9108 4 сағат бұрын
Good morning tammudu 🎉🎉
@venkateshdunna6356
@venkateshdunna6356 Сағат бұрын
అన్నా నెయ్యి రుచి కావాలి అంటే, ఆయిల్ విత్తనాలు vakkatr కదలకుండా, అవి అన్నీ కలిపితే ఆ ఫీల్ వస్తుంది
@shivamalli7387
@shivamalli7387 3 сағат бұрын
గుడ్ మార్నింగ్ అన్న 💐
@sarojammaperla6184
@sarojammaperla6184 2 сағат бұрын
EO శ్యామలారావు గారు వనస్పతి సంభందించిన పదార్థాలు ఉన్నాయని చెప్పారు
@vishnuvardhan-ih7cy
@vishnuvardhan-ih7cy 4 сағат бұрын
Immediately cancel his bail and send to jail
@subbaraonamburi5461
@subbaraonamburi5461 3 сағат бұрын
గంజాయి మీద విశ్లేషణ చేయండి
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 36 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 73 МЛН