@@NaaAnveshana please Anna Naku E Music kavali give me link
@jaganfanizm113 жыл бұрын
అన్వేష్ బ్రదర్, ఎంతమంది యూట్యూబ్ ట్రావెలర్స్ ఉన్నప్పటికీ ఎందుకో మీకే ఎక్కువగా సపోర్ట్ చేయాలనిపిస్తుంది.
@manipatnaik16272 жыл бұрын
awesome entertainer,cmera shoots also marvelous
@rajendhraavideos50673 жыл бұрын
అద్భతం .... అందమైన ప్రదేశాలను చూపించావు తమ్ముడు.. tq .. ఇలాంటి అందమైన ప్రదేశాలను చూపించు ఇంకా ఎక్కువ వ్యూస్ వస్తాయి ./ all the best . god bless you .
@suseeladevi32963 жыл бұрын
Happy journey nanna God bless you
@indian55463 жыл бұрын
మొన్నేమో ఫ్లైట్ లో ,నిన్నేమో బస్సులో, నేడు ట్రైన్, ముందు ముందు మనోడు నడుచుకుంటూ కూడా దేశాల సరిహద్దులు దాటి పోయే లా ఉన్నాడు జై అన్వేష్ ❤️💐🌹
@swamylokesh39923 жыл бұрын
jai janasena
@satishyasaswi3 жыл бұрын
Anna nee what's app number kavali
@chittibabu3238 Жыл бұрын
అన్వేష్ అన్న. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని. ఎంత సంపాదించిన ఇంకా కష్టపడి వీడియోలు చేస్తున్నావు. మీలాంటి గుణం అందరిక ఉండాలని దేవుని మనసారా ప్రార్థిస్తున్నాను
@thesoldierashok53653 жыл бұрын
నీ మాటలు వినడానికే నీ వీడియోలు చూస్తాను బ్రదర్
@usv073 жыл бұрын
Same bro I am watching for his comedy
@adilakshmi68662 жыл бұрын
Hi tammudu.. Na Peru laxmi.. Ni videos e madya chusthunnanu.. Chala chala bagunnaye. Memu vividha desala culture s telusukuntunnamu chudagaluguthunnamu vati andalni nuvvu chala funny ga chesthunnavu video s kuda.. God bless u... 💐💐💐
@kirannakinamoni92573 жыл бұрын
ఇండియా తిరిగి వచ్చేటప్పుడు చక్కగా భార్య పిల్లలతో తిరిగి రావాలి అని మా కోరిక 😂😂😂
@rajeev88293 жыл бұрын
😆😆😆😆
@sohanagoldgallery40193 жыл бұрын
🤣🤣🤣🤣🤣
@coolgameryt16833 жыл бұрын
Rosi tho ravali 😂
@avngowtham63943 жыл бұрын
Wife tho kaadu wives tho vachela vunnadu anvesh
@Sudheerkumar-dn4mv3 жыл бұрын
అన్నకి అర ఎకరం నుండి ఎకరం పోయింది అందుకే ఎప్పుడు టోపీ పెట్టుకొని ఉంటాడు ...రాత్రి పూట కూడా....ఇంకెవరు ఇస్తారు పిల్ల ని...,
@MohanChenaboina3 жыл бұрын
మీ ప్రయాణాలు ఆరోగ్యాంగా ఆనందంగా జరగాలి అన్నా... ❤🙏
@arifsd22123 жыл бұрын
Most eligible bachelor ga endhukunnavo naku ippudu ardhamaindhi anna😂😂...only legends
@rameshpilli9408 Жыл бұрын
ప్రకృతి అద్భుతం గా ఉంది.. పైగా నదులు చాలా శుభ్రంగా, అందంగా వున్నాయి..... Nature మీద మనకు కూడా అటువంటి అవగాహనా రావాలి,,,, ముఖ్యం గా టూరిస్ట్ places వున్నదగ్గర
@purna.2.O3 жыл бұрын
హాయ్ అన్వేష్ గారు.🙏 మీరు ఏకాకి ఏమిటండి జగమంత కుటుంబం మీది. ఏ దేశం వెళ్లినా మీరు అందరి తోటి చక్కగా మాట్లాడుతారు మీ ట్రైన్ జర్నీ కొండల్లో కోనల్లో జలపాతాలు. హిమపాతాలు .సెలయేళ్ళు ఆహ్లాదకరమైన వాతావరణం లో ప్రకృతి రమణీయతను సంతరించుకున్న మీ జర్నీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వీడియో చూస్తున్న మాకు కూడా చాలా ఆనందాన్ని కలిగించాయి .ఇo తఅందమైన వీడియోనిచూపించిన మీకు ధన్యవాదములు🙏
@anandkumar98773 жыл бұрын
Hi
@Naveen_Y93 жыл бұрын
Yes
@Ajay-sg3nz3 жыл бұрын
మిత్రమా, నిజానికి నీ రైలు ప్రయాణం వీక్షించేందుకు చాలా ప్రశాంతంగా మరియు అందంగా ఉంది. అందుకే ప్రకృతిని దైవమని పిలుస్తారు 🙏🏼 దానికి తోడు, ఆ నేపథ్య సంగీతం మాత్రం మనసును కదిలించింది అనడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు . శుభాభినందనలు 💐
@Kanasrin73 жыл бұрын
చాలా చక్కగా వివరించారు brother కెమెరా,ఎడిటింగ్ వర్క్ మంచి గా ఉంది. పాట👌 మీ ఆరోగ్యం జాగ్రత్త 🙏❤️🇮🇳
@mantralujapalu46 Жыл бұрын
బ్రో, నీవల్ల నా వంటివారి కలలునేరవేరై, మేము తిరగడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదుగానీ,అలానే మీరు సంపాదించింది కూడా తక్కువే,కానీ మీవల్ల మన ఇండియా మనీ కొన్ని కోట్ల రూపాయలు సేవయ్యాయి. ఎందుకంటే,మీవల్ల ఎంతో మంది మీ వీడియో చూసి ఆ కంట్రీ కి వెళ్లాలా, వద్దా అని నిర్ణయం తీసుకుని కొన్ని కోట్లు ఇండియన్ మనీ సేవవుతుంది.....
@sudheerkumar-gf2di3 жыл бұрын
Anvesh you're an real traveller bro....Hats off to you man 🙏🙏
@NaaAnveshana3 жыл бұрын
Thanks
@smarkishore7533 жыл бұрын
మ్యూజిక్ భలేగా చాలా బాగుంది, లొకేషన్స్ చాలా చాలా బాగున్నాయి. మీ వీడియోలలో ఇది the best అనుకుంటున్నా. మీరు ఇటువంటి వీడియోలు మరిన్ని చెయ్యాలని కోరుకుంటున్న.
@p.saikumar94733 жыл бұрын
ఆ లోకేషన్స్ కి సాంగ్ వింటుంటే ఫీలింగ్ వేరే వాళ్ల ఉంది mind blowing 👌👌👌✌️✌️✌️♥️♥️♥️
@satheeshkumarvenkat42573 жыл бұрын
మ్యూజిక్ చాలా బాగుంది అన్వేష్.... and తనకి భారతీయ సంస్కృతి లో ఎటువంటి సహాయం కావాలన్న నేను చేయగలను. All the best...
ఈ వీడియో లో చాలా గోల్డెన్ వర్డ్స్ ఉన్నాయి గ్రేట్ అన్నా down to earth 🙏🙏🙏🙏👍👍
@Nehanth537.2 жыл бұрын
Wonderful music. This is My best video i watched many times. Thank you so much anvesh.
@nethajikolisetty3 жыл бұрын
Montenegro is so beautiful with hills, valleys and streams. Background music is unique. Keep it up.
@hhi71723 жыл бұрын
నువ్వు నిజంగా సూపర్ బ్రదర్. కొన్నిఅర్థం లేని మాటలు మాట్లాడి నీ విలువ తగ్గించుకోవద్దు .దేవుడు ఎవ్వడిని వదలడు మంచి చేస్తే మంచి .తప్పు చేస్తే పనిస్మెంట్ తప్పదు తొందరపడవద్దు చిన్న వయస్సు ఇంకా ఎన్నో అద్భుతాలు చేస్తావ్ .ఒక మాట మాత్రం ఒకబ్రదర్ గా చెపుతున్నా .మాటలు ఆలోచించి మాట్లాడు .టేక్ కేర్ బ్రో .గుడ్ నైట్...
@NaaAnveshana3 жыл бұрын
Sure
@Ramyakanakala6023 жыл бұрын
10:12 siggupaduthunnav brother 😃waiting for flash news and music awesome 👌👌👌
@PavanKumar-zp1ij3 жыл бұрын
Brother నువ్వు చాలా దైర్యవంతుడివి నీ అదృష్టం ఏంటంటే travelling youtuber గా దేశాలన్నీ తిరుగుతున్నావు జీవితంలో ఏం సంపాదించిన ఇలా నీలా తిరగటం అందరికీ రాదు ఇలా లోకం మొత్తం తిరిగి తృప్తిగా పోవటం చాలు
@deccanprinthub3 жыл бұрын
19:51 beautiful locations starts just amazing with that music!!!
@Gireesh-V3 жыл бұрын
Hello Anna మీ కళ్లతో నాకు ప్రపంచాన్ని చూపిస్తున్నారు. మీ వీడియోస్ చాలా బాగా ఉన్నాయి అన్న నేను గిరీష్ -శ్రీకాకుళం జిల్లా నుంచి. మీరు vizag అని చాలా గర్వపడుతున్నాను. Your Hard work is super anna. I like your Honest words.
@catherinemayes4243 жыл бұрын
16:58 anthropology😍 Theology ante religion related studies Anthropology is study of society culture history races ancestry and everything. It is a holistic science. Simply called study of human. It also includes archeology and medical science. Aristotle is the father of anthropology.
@satheeshshreepaadha1613 жыл бұрын
Good information
@vijaykumar75333 жыл бұрын
Perfect
@saikumartharala41013 жыл бұрын
ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో నువ్వు రోజు ఎం చేసావో మాకు కూడా చెపితే బాగుంటుంది అన్నయ్య ❤️
@drkarthik40913 жыл бұрын
Excellent anvesh 👍👍 keep rocking.. editing vere level lo undi... I have been watching since your early videos till now what a change man .. you learnt a lot .. keep it up 👍👍
@manoharbalasula1483 жыл бұрын
ప్రకృతి సోయగలు చాలా అంటే చాలా అద్భుతం గా ఉంది బ్రదర్ 🌹💐
@Minnu93 жыл бұрын
You are the best traveller bro...Slow and steady wins the Race...keep entertaining us
@shaikumar62983 жыл бұрын
Naa anvesh anna song aite dinamma aa song kosam ninnati nunchi oka 26 times full video chustu unna mind blowing ilanti manchi manchi videos cheyalani aa aallah ni pradistanu all the best
@deccanprinthub3 жыл бұрын
Nuv chepthe emo anukunna Kani Waaahhh songs tho pichekichestunnav kada super bhayyoo!!! Dhabidi dhibide 🔥
This video bringing back my memories.Really enjoyed your videos.u are so lucky as god given an opportunity to see all this places.Take care of ur health. And iam enjoying the way u are explaining all things.Really its a great experience. 💯👍
@raghuinturi97415 ай бұрын
చాలా బాగుంది మీ అన్వేషణ🎉👌👍✌
@srinivasv50153 жыл бұрын
One of the best vlog, with nice background music and beautiful views❤❤
@RSRTVtelugu3 жыл бұрын
Exalent attitude brother'.. మీరు మాట్లాడే తీరు అద్భుతం.. ఇంకా వినాలి అనుకుంటే అప్పుడే vlog అయిపోయి ఉంటుంది
@gangapuramraghuram59663 жыл бұрын
Excellent music with beautiful location. Fantastic Anvesh garu
@sastrybunga68802 жыл бұрын
హయ్! అన్వేషా... శుభోదయం మిత్రమా. ఎదో బ్యాడ్ న్యూస్ అన్నవు చాలా టెన్షన్గా వుంది. ఒకసారి రెస్టారెంట్ లో వేరుశనగ కాయలు ఇచ్చి ఒక విషయం గురించి చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. ఇప్పుడేం చెప్తాఓ నని చాలా చాలా టెంక్షన్ గా వుంది. ఏది ఏమైనా మీ ప్రయాణం లొ జాగ్రత్త. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ 👍🎍.
@rajeshr29033 жыл бұрын
Background music so pleasant anveshanna....have a joyful life...music is giving lots of meaning to the video...thank you so much
@satyavathidadhirao17343 жыл бұрын
Anvesh! Your train journey from Serbia to Montenegro was superb. The background music is classic. Your editing in this vedeo is just to next level. Keep these standards. Don't divert your energy on negative things and thoughts. Being a Telugu boy try to control on language and try to set as an example. Discard all negative emotions. You have bright future, don't waste this plesant opertunity. Focus and plan only on your travel Wish you good luck.
@muralikrishna53403 жыл бұрын
What a music bro Really excellent మనసును తాకింది Music and locations
@brahmmajip40123 жыл бұрын
BGM Song Mind-blowing Dude 😍👍
@sarvepallivenkatakrishna22083 жыл бұрын
Trend marchav bro... Background music bagundi.... Continue
@pitepoiujll3 жыл бұрын
Train Vlog 🚆🚉🚄🚋👋👋👌👌👌👌bridges.....valley....river meandering at trijunction simply superb 👌♥👏👍😀✨👌♥
@dbabu39053 жыл бұрын
చాలా ఆబ్బుతంగా ఉంది. సూపర్ బ్లో 👍
@mahidharreddy17713 жыл бұрын
Wow wonderful hill stations, so much greenery and water resources that's amazing country. I enjoyed a lot your wonderful journey thank you so much brother.
@padmajapadmaja54912 жыл бұрын
Lovely lovely trip bro. Thank you and God bless you. I like your passion. Myself looking in u. One day defenetly will go out like
@sunnywarrior47913 жыл бұрын
Oh my god.. This music is unbelievable.. It's so good to listen... I am in love with this music... It's amazing..
@KPUSmushroomfarm2 жыл бұрын
What a..... Music bro... Mind blowing fantastic.... I love this music
@sumanramineni15033 жыл бұрын
BGM SUPER BRO GREENARY LOCATIONS SHOOT CHESTUNNAPPUDU ELANTI MUSIC PETTANDI CHALA BAAVUNTADI.
@shreeram98323 жыл бұрын
E video chala fresh ga undi bro. Editing adharagottav. Bgm song bagundi bro
@kareemshaikh85473 жыл бұрын
కొత్త మ్యూజిక్ బాగుంది
@adaripavan9013 жыл бұрын
Editing ela chesthunavo chepu anna Very nice Location super 👌👌👌👌👌👌👌👌
@Bureaucrazee3 жыл бұрын
You have shown the best locations in this video anvesh
@MrAdityanag3 жыл бұрын
Woow video taking and daniki apt bgm👌👌👌 chala baga improve cheskunav bhayya ne vlogging skills ni..asalu vere level undi nee video chustuntee.super 👌👌👌
@santoshkrishna20403 жыл бұрын
During this pandemic, we are restricted to our houses and towns.., feeling the world I so small. But your videos are taking us to next level happiness.. the world is so big and beautiful. We should overcome this pandemic soon and enjoy beautiful mother nature earth. Thankyou anvesh.😊
@hananirozer3 жыл бұрын
అన్వేష్ అన్న యూరోప్ అంత చూపిస్తున్నావ్ బాగుంది అలాగే వీలైతే స్విట్జర్లాండ్ కూడా చూపించన్నా చాలా అందమైన దేశం యూరప్ అంతటిలో...
@mpr12733 жыл бұрын
Minute 26:08. దగ్గర టాక్సీ డ్రైవర్ పప్పులు నా దగ్గర ఉడకవు అన్నావ్. 💯💯👍😀
@21ksrinivas3 жыл бұрын
బ్రదర్ మీ వీడియోలు బావుంటాయి కాని మీ అనవసరమైన టాకింగ్ తో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది దానివల్ల కొంచం ఇబ్బంది పడుతున్నాము.మీ కష్టానికి మాత్రం హేట్సప్
@saipriyesh35633 жыл бұрын
Song baga undi anna meeru camera oka dagara peti walk chasaru kada it's nice chall baga undi malli bayata ke vachi train akkutuna ani chapa bodulu train aki natlu chubincharu kada so train lo unnanu akasanu ani chappandi malli bayataka vachi chappakarladu kad so ella
@G2_Vlogify2 жыл бұрын
Anna assallu highlights Naku nuvu gurthuku ochinnapudu ede...videochustuntanu and naku Europe yelladaniki dream e video nunchi totaly puttindi.. Thanks chinni anna
@hprasad23393 жыл бұрын
Mind-blowing music man, beautiful place too. 👍
@bestchanelindia92982 жыл бұрын
You are real youtuber and you explore more about countries thats really good instead of doing Frank vedioes,bakara programs,tiktok etc.
@shaikofficial15283 жыл бұрын
Music super anna excellent 🥰🥰
@BhanuPrakashgvs3 жыл бұрын
You’re one of the best human beings, your choice of words reflect your inner self. Hope you are safe and healthy where ever you are!!
@thisisdivakars3 жыл бұрын
We're expecting more and more content from you which we'll be a weapon for us in future to travel with more convenient facilties and we'll be keep supporting you always ❤️
@venkatvlogs86873 жыл бұрын
Dear Anvesh Bro,all the best, BACK GROUND MUSIC SUPERB.
@praveenreddy97983 жыл бұрын
Chamseva brother aa Bg song...Super....Generally I did not give any comments till now for any videos but Your BG for this video made me to provide the comment...Really Good Work... I have been following you since one month....Money unte easy gaa travel cheseyochhu...But the way you are making the videos & spending little money where it is needed is really good...We can see the struggle, passion & hard work behind the videos you are making... The way you kept the song for few minutes where exactly needed for the locations is awesome!!! Keep doing..Nice Work..Take care of your Health as well.... Good Work, All the best Brother...
@SaiThinks3 жыл бұрын
Awesome bro...Ni valla anni desalu chustunna
@abhimaharshi41373 жыл бұрын
0:52 background bagundi bhayyo... Love from PALASA❤
@venkatesh40563 жыл бұрын
Palasa kasibugga...?
@abhimaharshi41373 жыл бұрын
@@venkatesh4056 haripur
@shivag2843 жыл бұрын
I am from sompeta
@Sandeep-lw5ic3 жыл бұрын
It feels me that I'm traveling in that train, so cool...broh
@saikumar59393 жыл бұрын
One Of The Best Video Anvesh Anna Ah Visuals Enti Ah Music Vunte Asalu Awesome Anthey
@gmr34563 жыл бұрын
Anvesh nee channel lo first time I listened exclentn background music
@Kishorevlogs49553 жыл бұрын
ప్రకృతి చాలా అందంగా ఉంది 👍👍👍👍👏👏
@kvs94153 жыл бұрын
నాకు tesla note కావాలి, just remembering once,keep rocking bro
@MsSrivatsav3 жыл бұрын
Life lo entha positive ga unte antha grow avutham ani ninnu chuste telustundhi bro thanks for active vlogs.
@chandrakaladwarakacherla27363 жыл бұрын
Travel to Switzerland, Austria it is so beautiful
@abjnvlogs51602 жыл бұрын
Great bro...you have a great job....I loved it
@Mr.Mukundh3 жыл бұрын
@NAA ANVESHNAA ....*YOUR ARE EXCELLENT*
@ramaswamybandari81823 жыл бұрын
Memorable video Anvesh Garu
@NaaAnveshana3 жыл бұрын
Thanks you
@akhilsarthak_wings46443 жыл бұрын
• Mothaniki 10k Money Waste Avvaledu Bro ...💛 ( Really Music Was Awesome it Makes Worth To Watch It )
@peddhoduchinnodu6613 жыл бұрын
A application bro
@akhilsarthak_wings46443 жыл бұрын
@@peddhoduchinnodu661 • Anvesh Bro Money Petti Kotha Music Konadu For Without Copyright.
@peddhoduchinnodu6613 жыл бұрын
@@akhilsarthak_wings4644 a website bro
@anandmjvideotech61473 жыл бұрын
Anvesh Kind hearted 💜 person Every indians can visit Serbia for short time without visa Currency comparison Indian 100 ruppees = To Serbian 75 Dinar Best place to visit indians that is to European countries visa free and leaving style expenses almost equal to India
@jkybeats78883 жыл бұрын
Puri dialogue vasav anna 😀😀
@rohith5612 жыл бұрын
I have started watching your videos very recently. But I definitely watched almost every video of yours as a binge watch. Annitikante naku me daggara nachindi enti ante, ekkadikaina travel cheyataniki kavalsindi interest and ishtam. Though your language is not perfect, especially english, you are doing an amazing job just with your interest. Great job Anvesh👏👏
@funnypolitics51723 жыл бұрын
Anvesh bro :What's your name brother That train guy, :What 😂😂😂😂
@Naidu-wz1tn2 жыл бұрын
అన్వేష్ నా పేరు sri ✍️ నీ ప్రతి వీడియో లో ఏదో ok మ్యూజిక్ క్రియేటి్ చేస్తావ్ కానీ సూపర్ గా ఉంటుంది కేకా 🤝
@yogiz4u3 жыл бұрын
Kevalam Background song kosam ennakki munduki pisikina vaalu. 😁😁😁😁😁
@naveenkumarnagothi87863 жыл бұрын
Amazing Vlog,And Nice Music, All the best Anvesh Garu,Mi Tag Line Cheppadam Ledu,Na Kalla tho chupistanu Prapanchani, Mi Tag Line Miku Lucky sir 👍
@deccanprinthub3 жыл бұрын
10:58 Vani aanandham Mannu vada 🤣🤣!! Aaguthaledu kada, iam famous iam famous 🤣🙆♂️
@sridharthipparthi3 жыл бұрын
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది .....అన్నొ
@singaharshareddy98003 жыл бұрын
You can add lattitude and longitudes of hostels or places
@lnnaidu78103 жыл бұрын
సంగీతం వెరీ గుడ్ చాలా బాగుంది
@srabankumarladi39723 жыл бұрын
Love from Odisha ❤️
@sohanagoldgallery40193 жыл бұрын
👍👍👍
@Chaithuvillagevloger3 жыл бұрын
Anna mi prathi video chustanu nenu Anni deshalu thiraga lenu but Ni video s chuste ,nenu chusina feeling vastundhi