Serial Actor Priyatham About His Wife | Priyatham Charan Exclusive Interview | Anchor Roshan

  Рет қаралды 555,359

SumanTV Interviews

SumanTV Interviews

Күн бұрын

Пікірлер: 286
@s.venkateshwarlu4968
@s.venkateshwarlu4968 2 ай бұрын
మీరు ఎంత త్వరగా పిల్లలు మీరు దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గ్యాబ్ పెరిగే కొద్దీ పిల్లలు భార్య దూరం అవ్వాల్సిందే మీరిద్దరూ కుటుంబం అన్న తర్వాత ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి అతి భార్య భర్తల అతి ముఖ్యమైన రహస్యం ఈ విషయాలు ఇతరుల దగ్గరకు ఇతరుల నోట గాని వినరాదు మీరిద్దరు ఎంత లేటు చేస్తే పిల్లలకు అంత మానసిక మూల్యం చెల్లించుకోవాల్సి వస్తది సారీ చెప్తున్నానని ఏమనుకోవద్దు ఇది అనుభవంతో చెప్తున్నా రహస్యం🙏
@MVRAMANAA
@MVRAMANAA 2 ай бұрын
NEE PELLAM EVADITHO PADUKUNDHO..NEE KUTHURU EVADITHO LECHIPOYINDHO..NEE RELATIVESLO EVARU EVARITHO PADUKUNNARO..CHUSUKORAA BEVAKUF..IKKADIKI VACHHI E CHETHHAGADIKI SALAHALU ISTHUNNAVU..PANI PAATALENI BEVAKUF..SOCIETYLO INKA VERE PROBLEMS VUNNAYI VATI MEEDHA SPANDHINCHURAA NEECH KAMEENE KUTHHE..
@k.hanumantharao1018
@k.hanumantharao1018 2 ай бұрын
మీ మధ్యలో ఏం జరిగినా... 16 months లో ఒకసారి కూడా పిల్లల్ని కలవలేదంటే అక్కడ అర్థమవుతుంది... మీ పిల్లల్ని కలవకుండా ఎవరు ఆపలేరు కదా... ఒకసారి కూడా వాళ్ళని ఎందుకు కలవలేదు... వాళ్ళేం చేసారు మధ్యలో అభిప్రాయ భేదాలు ఉంది మీ మధ్య కదా... పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మానసా గారు మీరు విడివిడిగా ఉన్నారు తను వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో ఉంది అన్నారు... అంతకు ముందు 5 సంవత్సరాలు ఒకరోజు కూడా మీకు మిమ్మల్ని విడిచి ఒకరోజు కూడా లేని మనిషి తరువాత ఎందుకు ఇలా... మీరు న్యూలీ మదర్ రికవర్ అయ్యేంత సపోర్ట్ ఇవలేదనే కదా తను వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉంది డెలివరి అయిన తరువాత ... అంటే పిల్లలు పుట్టిన తరువాత వీలున్నంత వరకు వాళ్ళ ప్రతి మూమెంట్ తల్లిదండ్రి కలిపి ఆస్వాదించాలి అనుకుంటారు.... అంటే అంతకు ముందు అంత ప్రేమ చూపించిన అమ్మాయి కి తల్లి అయిన తరువాత ఇంకా ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గదు... తను ఇంకా ఎక్కువ ఆధారపడుతుంది.... పిల్లల్ని చూసుకోవాలి అని ఇంకో హెల్పింగ్ హ్యాండ్ కోసం... ఈ పదహారు నెలల్లో పిల్లలకు ఎన్నిసార్లు బాగో కుండా ఉండాలి తను ఒక్కటే go through అయ్యిటుంది కానీ మీ హెల్ప్ తీసుకోలేదు... తన మనస్సు ఎంత బాధపడితే తను అంత స్ట్రాంగ్ గా ఉండగలదు.. చిన్న పిల్లల్ని పెంచడం అంత తేలిక కాదండి... సరే అండి ఒక నాన్నగా మీరు కావాలని మిమ్మల్ని చూడాలని వాళ్ళు అనుకుంటున్నారో లేదు నాకు తెలియదు... కాని చూడకుండా ఉండగలిగారంటే వాళ్ళకి మీకు అనుబంధం ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థం అవుతుంది. సరే financial గా ఈ పదహారు నెలల్లో ఏం సపోర్ట్ చేసారు మీరు మీ పిల్లలకు...మీ మాటల్లో అంతర్లీనమైన బావం లేక ఎవరి లైఫ్ లో నయినా సెక్యూర్డ్ లైఫ్ గురించే... కాని అందులో బాల్యం కూడా ఒక భాగమే... వాళ్ళు పెరిగే పరిస్థితులు వాళ్ళను ఎంత ప్రభావితం చేస్తాయి వ్యక్తిత్వంగా రూపు దాల్చే విషయంలో... అయినా కూడా మానసా గారు ఒక single mother గా వాళ్ళను చక్కగా తీర్చిదిద్దుతున్నారు... తన మాటల్లో పెయిన్ మాకు ఎప్పుడు తెలుస్తుంది... మీ మాటల్లో నిబ్బరం తెలుస్తుంది పరిస్థితులు ఏమైనా నేను తట్టుకోగలను అని .... మీరు తట్టుకుంటారు మరి మీతో ముడిపడున్న వారు ? ఎవరి జీవితం వారిది, వేరే వాళ్ళ విషయంలో అనవసరమైన వ్యాఖ్యానాలు చేయాలని విజ్ఞత ఉన్న ఎవరు అనుకోరు... ఒకప్పుడు మీరెవరో కూడా తెలియదు అలాంటి మీ లైఫ్ స్టైల్ ను వ్లాగ్స్ రూపంలో మీరే మాకు పరిచయం చేసారు... నచ్చితే చూడాలి నచ్చకపోతే వదిలేయాలి అనే సంస్కారం మాకు ఉంది... కాకపోతే ఎంతో ముచ్చటగా కనిపించే కుటుంబం ఇలా ఎవరి దారి వారిది అన్నరీతిలో ఉంటే భాద అనిపిస్తది... దాదాపు నాలుగు సంవత్సరాల పైన మీ జర్నీ చూసినవాళ్ళం...ఎవరి ఎలాంటి వాళ్ళో మీరు చెప్పక్కర్లేదు నిశితంగా గమనిస్తే మాకే అర్థం అయిపోతుంది...ఒక తండ్రిగా మీ rights and responsibilities ను కాదనే అధికారం ఎవరికి లేదు... కాని మీరా పరిధికి బాహ్యంగా ఉంటుంటే అర్థం అవుతుంది... ఎవరు attached ఎవరు detached అని ... మానస గారంటే మాకు చాలా respect ఉంది... తన బాధ్యతల నుంచి ఏ రోజు ఒక తల్లిగా తను దూరం వెళ్ళలేదు.... ఇంకా తల్లిదండ్రి తానై తను స్ట్రాంగ్ గా ఉండడంతో పాటు పిల్లల్ని స్ట్రాంగ్ గా పెంచుతున్నారు. చివరిగా మీ ఇద్దర్ని ఈ you tube platform లో చూస్తున్న వీక్షకురాలిగా ఒకమాట మీరు మీ భార్య, పిల్లల్ని ఈ పదహారు నెలల్లో ఒకసారి కలవలేనంత స్ట్రాంగ్ గా మీరు ఉంటే ఈ పదహారు నెలల్లో ఒకరిమీద ఆధారపడకుండా self sufficient and independent గా ఒకరే పిల్లలను భాద్యతగా చూసుకోవడం లో మానస గారు స్ట్రాంగ్ గా మారారు... ఒక భార్యగా తన పాత్ర గురించి నేను చెప్పలేను కానీ ఒక తల్లిగా తను మాత్రం 🙏🏻🙏🏻🙏🏻
@PalaparthiSravani-wc7zp
@PalaparthiSravani-wc7zp 2 ай бұрын
Chala baga chepparu andi
@lohitha179
@lohitha179 2 ай бұрын
Chaala baga chepparu sir.. nijamga antha chinna pillalani iddarini chusukovadam kashtam.. entha hurt aithe antha strong decision thesukoni untaru manasa garu
@divyajyothi6963
@divyajyothi6963 2 ай бұрын
.priyatham ..kaavli ami..దూరం గా వున్నాడు అని క్లియర్ గా అర్థం అవుతుంది అండి
@vijayalaxshmialli9103
@vijayalaxshmialli9103 2 ай бұрын
ప్రతి ఒక్కరికి పెళ్లి పిల్లలు విడాకులు ఫ్యాషన్ అయిపోయింద అంతా అవసరమే ఏముంటది లైఫ్ అన్నప్పుడు పిల్లలు సంసారం ఎన్ని కష్టాలు వచ్చినా కలిసి ఉండాలి ప్రతి చిన్న దానికి విడిపోవడం పరిష్కారం కాదు సెలబ్రిటీలు ఆదర్శవంతంగా ఉండాలి మీడియా ఎఫెక్ట్ చాలా ఉంటుంది కాబట్టి
@MahaVenkatVlogs
@MahaVenkatVlogs 2 ай бұрын
మల్లి కలిసినా కూడా గడిచిపోయిన కాలం తిరిగి రాదు ప్రీయతం గారు ప్లీజ్ ప్లీజ్ పిల్లల కోసం కలిసి ఉండండి.
@MVRAMANAA
@MVRAMANAA 2 ай бұрын
NEE PELLAM EVADITHO PADUKUNDHO..NEE KUTHURU EVADITHO LECHIPOYINDHO..NEE RELATIVESLO EVARU EVARITHO PADUKUNNARO..CHUSUKORAA BEVAKUF..IKKADIKI VACHHI E CHETHHAGADIKI SALAHALU ISTHUNNAVU..PANI PAATALENI BEVAKUF..SOCIETYLO INKA VERE PROBLEMS VUNNAYI VATI MEEDHA SPANDHINCHURAA NEECH KAMEENE KUTHHE..
@Siriannareddy
@Siriannareddy 2 ай бұрын
If you and your mother helping her why she will go to her parents home with kids try to understand things from her side
@Kaavkaavmyavmyav
@Kaavkaavmyavmyav 2 ай бұрын
Old parents will spoil the young couple life ...this is the trend in society nowadays ...
@KushiTalks22
@KushiTalks22 2 ай бұрын
Exactly
@lekshaavanii1822
@lekshaavanii1822 2 ай бұрын
Yes 1000%
@sirikarthik-7
@sirikarthik-7 2 ай бұрын
200%
@yakalaxmi7816
@yakalaxmi7816 2 ай бұрын
S
@pavithra8033
@pavithra8033 2 ай бұрын
1000% correct
@JBTScutie333
@JBTScutie333 2 ай бұрын
Priyatam 1st stop listening to ur parents mee eddari lifes baguntai wife ki importance evandi pakana vallu cheppindi influence kakandi
@sumohitasuma1341
@sumohitasuma1341 2 ай бұрын
if a husband can look after his wife with love and support no girl will search for parents help. Is not easy for single mother to handle two kids,everyday is challenging,i can understand manasa akka pain. Be strong akka, i wish better days will come and u both will be together.
@jagadeeshwari-cs6zu
@jagadeeshwari-cs6zu 2 ай бұрын
Pritam garu manasa sister tvaraga kalisi povali santoshanga undali😊😊😊😊😊😊😊
@hpsai2345
@hpsai2345 2 ай бұрын
2 kids with very less age gap, too much stress for mothers and no help from husband… surname husbandde vastadi yedo peekinattu… parents help teesukunte dooram ayinatlu…. Veedu serial shooting chese pani indian army tho compare chestunnadu wow….
@reddymasulourdumary9586
@reddymasulourdumary9586 2 ай бұрын
మీరు మానస గారు త్వరగా కలవాలని ఫ్యామిలీ అంతకాల్సిపోయి హ్యాపీ గా ఉండలని కోరుకుంటున్నాము
@madhavivangara4746
@madhavivangara4746 2 ай бұрын
All the best both of you.miriddaru kalisiuntene bagunnaru.very cute couple . cute family also iddaru pillalatho happy ga undandi
@santhipriya8776
@santhipriya8776 2 ай бұрын
Priyatham garu manasa appudu bagundali❤❤❤❤
@pavithra8033
@pavithra8033 2 ай бұрын
అవును మీరు వర్క్ చేస్తారు.,..చేస్తూనే ఉంటారు.... పిల్లల ని మాత్రం పట్టించుకోరు..మీరు ఏం ఆర్మీ కాదు..sir..ala ayi unte..mental ga ne prepare..ayi ఉంటారు...లేడీస్..
@ramadevi54
@ramadevi54 2 ай бұрын
Ame kuda aritist arthamchesukovali
@PavaniThe_Angel
@PavaniThe_Angel 2 ай бұрын
Manasa Ni Priyatham Anna Ni Nenu Gatha Konni Videos Nundi Chusthunanu .. Manasa emo idi ma personal mamalni evarni meru disturb cheyodu ani chepthunaru and avida channel lo kuda oka 3,to 4 times konchem Breif ga explain cheyadam jarigindi adi kuda vere channels and avthala valu involve ayi thelisi thelini indirect ga blame ah ammai Midaki veyadam tho ...Mala migatha Anni vlogs kuda thana daily routine life ve pettevalu... priyatham Anna insta lo social media gurinchi Dani influence gurinchi chala quotes pedtharu ...alanti person aina mere ila socail media lo me personal life endku ila cheskuntunaru..Ee interview lo kuda chusina konchem sepatke maku ardamaindi entante u flip when u talk,Anni thelse matladthunav kani mala ade thappu chesthunavu nuvvu,like e interview lo chepav em chesina 10 adugulu duramgane velthunamu ani Ila public lo me perosnal matter pedthe duram avaka vachi meku hug isthara bro.. me profession eh public eyes lo chala bad alantidi andulo meroka matured and practical person ani mere chepthunaru..abbai Aina mimalne Comments lo thiduthunaru ani mere chepthunaru istam vachinatu dont u know how is it effecting the women who is with two kids ,Ante Thelise Kavalani Ah Ammai Effect Avalani Chusthunara.,is this what u call maturity and practical??Dont U Know How Socail Media Effects Ur Lil Kids .. Dont U Get Angry How These Channel People Using Ur Kids Pics For Their Benefit..ikade Ardam avthundi Meku Me Kids Ante Entha Premo Anedi Because Ive Seen It in Ur 100 days Videos Too.. ide kadu nenu me insta ,me youtube 100 days videos and me old interviews Anni chusanu ,annitlo kuda entha sepu Nenu ila unta,Naku Ila istam,naku nachakapothe, Ane Gani Memu Ane Word Ekada Ravadam Ledu Ne Notlo Nundi. Meru Pettina 100 Days Vlogs Lo Kuda Entha Sepu Maku Ah Ammai Ne Indirect ga Target Chesinatu Anpinchindi kids Ni Addupetkuni Nuvvu Right And Thanu Wrong Ani Prove Chesthunaru,Third Person Involve Avadam Istam Ledu Antune Ee Interview Endku Icharu Bro ipudu diniki ichina time ne private ga me wife ni kalavadam lo prayathnichi unte bavundedi, Ee Profession Lo Undi Meku Thelida How People Will Interfere In Ur Lives Ani... Meku Janalu Me topic marchpothunaru Normal Routine Loki Velpothunaru Ankunepudu ah ammai calm ga ela undo meru alage calm ga unte evaru involve avaru.. but Ila ma topic undi meru marchpoinatu unaru Randi adgandi ani prathi konni days ki elago ala gurthuchesthunaru... Suman tv valu dorikinde chance ani ganta ki oka video release chesthunaru do u really think u won now ?? Ah padi adgulu duram e video tho Vanda adgulu duram avtharu meru... do U really want to be with wife and kids bro?? Naku ah doubt vachindi ..unte evaru Ila cheyaru ma evariki thelikunda silent ga meru meru elagaina enni rojulaina wait chesi kalise varu.. me Relation lo evaru wrong oh maku thelidu maku anavasaram kuda but what ur doing in public is very wrong .. repu me iddaru mala okari face okaru chusukuntu oke intlo ela untaru... fight me iddari madya .. Ila kids pics endku vere valu use chese rights isthunaru meru..ikada kuda me swardham thelusthundi .. ah ammai kadu ankunedi avthala persn ela effect avali ani alochinchedi .. adi mere ani anpisthundi...alochinchandi .. calm ga undandi ika mere anarukada time ravali ani.. calm ga undi ah time vachela private ga meru edana try chesi mundu me wife ni gelchkondi.. me wife first priority meku taruvathe kids ,entha sepu kids ,kids antunaru.. this Is My opinion as a true fan and follower...
@dhinivithasridhanivi6333
@dhinivithasridhanivi6333 2 ай бұрын
కవరింగ్ సోమని కవరింగ్స్ ఒక అమ్మాయి ఇద్దరు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది అంటే హస్బెండ్ లేకుండా బతకడం లైఫ్ లీడ్ చేయడం ఎంత కష్టమో తెలుసా? అలాంటి పరిస్థితుల్లో కూడా తను రావట్లేదు అని అంటే మీరు ఎంత కేరింగ్ గా చూసుకుంటున్నారు మాకు అర్థమవుతుంది
@kattubadiparveenbhanu7112
@kattubadiparveenbhanu7112 12 күн бұрын
Emotional support love and caring is more important in relationship..
@MixingMama
@MixingMama 2 ай бұрын
Pillalu puttaka parents ki daggara aiyyindi antey nuvvu tanaku time ivvaledu Ani ardham nuvvu tanaku time ichi untey bagunnu
@jayanthinagaraj4370
@jayanthinagaraj4370 2 ай бұрын
Naaku telisi seperate family adigi untundhi... This guy didn't accept,,, want to live wit his parents.. Anduke adi poyindhinn. U wit ur parents,, I wit my parents. Simple.
@pravalli4242
@pravalli4242 2 ай бұрын
Vaalu oka show lo chepparu kudaaa maaku misunderstandings vasthunnayi aniii... So sad to hear this
@jayanthinagaraj4370
@jayanthinagaraj4370 2 ай бұрын
@pravalli4242 ya. I too saw... Ayna now a days,,, taggalani choodaru.. Equal ga undaali,,, nuvvu entha ante nenu antha ane laaga untaaru
@SchoolOfUnlearning3
@SchoolOfUnlearning3 2 ай бұрын
@@jayanthinagaraj4370separate family untene ee rojullo bond perigedhi! Evaru untaaru alaa parents tho abbailu ee rojullo! Wife gurinchi alochinchaali gaa….the family you make is more important than the family you came from!
@jayanthinagaraj4370
@jayanthinagaraj4370 2 ай бұрын
@@SchoolOfUnlearning3 meru correct ne.. Mimalni lkg nunchi hostel petti ,, mi parents bonding tho,, happy ga undi ununte ela matlaadaru.. Enni problems unna mimalni gaadida laaga vachi nanta varaku saakinaaru kada... Elage matlaadtaaru
@LavanyaBj
@LavanyaBj 2 ай бұрын
Preetam garu meeru kalisi undandi iddaru❤
@yammanikrishnaiah3346
@yammanikrishnaiah3346 2 ай бұрын
బాల్య వివాహాలు జరిగినా ఆ రోజుల్లో, ee విడాకులు అనే సంస్కృతి లేదు అని అంటుంటారు నాటి పెద్దలు. ఇప్పుడు మనసు పరిపక్వత చెందాకా, అధి 30+ వయస్సు లో వివాహం చేస్కుని పిల్లలు కలిగాక కుడా విడాకులు దాక వెల్తున్నారు. మన సమాజం యెక్కడికి వెల్తోంది. మనుషులు కూడా యెక్కడిదాకా వెళుతున్నారంటే, లివింగ్ రిలేషన్ షిప్, సహ జీవనం హాస్టల్స్, చి ఛి మనధి ఓ బ్రతుకేనా అనిపిస్తోంది. బాధ కలుగుతోంది.
@purnarb1986
@purnarb1986 2 ай бұрын
Priyatam wife kids thoe kalasi happy ga vudande all the best
@vasantha4906
@vasantha4906 2 ай бұрын
పిల్లలు ఉన్నప్పుడు విడిపోయేందుకు కొంచం ఆలోచించాలి వాళ్ళ లైఫ్ spoil ఐపోతాది కదా..
@buddyforever2415
@buddyforever2415 2 ай бұрын
Only one query, nuvvu nee amma after deliveries ameki support n time ichunte valla parents deggara poye avasaram ye undedi kadu. After delivery esp c section ye ammaiki ayina chala kashtam avuthadi inko member add ayinapudu intlo. Adee kada em kompalu munigipoyayano veella iddhari pillala madhya undalisina gap kuda ledu, chala twaraga conceive ayindi. Naku thelisi veedi family nundi support ledu anduke amey papam akada poyuntadi nothing wrong kuda. Em viddooralu potunnadu veedu ikada, avunu after babies birth mostly c sec ayinollu at least 6 months parents deggare untaru idem kottha vishayam kadu. Veediki veedi ammaki amey valla parents tho time spend chesedi ishtam ledu ayundachu. Manasa after separation 1st video chusthe veedi ammane culprit annattu matadindi also she said that nenem thappu cheyale god promisega. Edina disturbances vasthe couple madhya adi parents kuda manchi chedu cheppali but parents ye thappu chestannaru na case lo. Demudu unte ayane chuskuntadu antha ani chala emotional ayindi. Basically konthamandi langagallaki 24 7 attha mamalaki voodigam cheyali ganee pellam thalli thandrulatho spend chesthe bear chesi chavaleru. Ikada peddha patthithula matadutunnadu veedu.
@SchoolOfUnlearning3
@SchoolOfUnlearning3 2 ай бұрын
Daaniki thodu ee madhya Kaalam lo postpartum depression! Health issues like thyroid! Okati kaadhu! Pollution, stress, money earn cheyyadam, asalu entha kastam iypotundi ee Kaalam lo! Paatha chintakai kaburlu cheptuuu anni maake telusu maaku nacchinattu jaragaali ane peddhavaaallu. Nijamgaaa evaru privacy vaallaki ee rojullo kaavaali!
@buddyforever2415
@buddyforever2415 2 ай бұрын
​@@SchoolOfUnlearning3exactly true
@deepikareddy7353
@deepikareddy7353 2 ай бұрын
It’s very common when a mother is having a baby she needs good support system Oka baby ke day antha gadichipotundi iddarni proper ga handle cheyadam anthe easy kaadu that a husband need to understand and e time lo mom dagara unte support untundi ani veltaru danni distance ga cheskovadam ante adi Miru kuda okasari alochinchali entha sepu pillala gurinchi cheptunaru kaani manasa gurinchi miss avtunttu nduku matladam ledu preetham
@HariKrishnaM-pq3uv
@HariKrishnaM-pq3uv 2 ай бұрын
నిజాయితీగా ఉండే హానెస్ట్ నాకు మిమ్మల్ని చూస్తుంటే ఇంత హానెస్ట్ గా మిలిటరీ మెల్లగా కరెక్ట్ గా ఆలోచించి వాళ్ళు మీరే కనపడ్డారు ఓన్లీ ఓన్లీ ఫ్యామిలీ పరంగా
@revathi-i5s
@revathi-i5s 2 ай бұрын
Inta silly reason ki evaranna divorce varaku veltara abaddam Pillalu pudite pani chese opika lekapote cook ni pettukovachu kids ki helper ga oka person ni kooda pettachu pakkane vuntu supervise cheyachu boldu mandiki 2 pillalu vuntaru wife and husband job chestu baby care lo petti veltaru Daughter parents evaru kooda e distance valla tama daughter ki divorce ayyi pillalu father lekunda avutaru ante oppukoru daughter ni drink chesi kodite illegal relation pettukunte daughter ni tama intlo vunchutaru daughter kapuram vallaki important Inka e reason matram ekkada cheppakandi na pillalni choosta ane right meeku vundi 16 months Asalu choodakunda vunnara Prema vunna ye father kooda ala vundadu choodaniki vastadu adi mee right Mee iddari parents valla disturb ayite first iddaru fresh ga konni months parents tho contact lekunda kids tho iddare kalisi vundandi
@poojaporeddy2667
@poojaporeddy2667 2 ай бұрын
Thana matalo kallalo prema ne kanipinchatle. Manu vedios heartfull ga untay
@poojaporeddy2667
@poojaporeddy2667 2 ай бұрын
Husband thittina kottina baristaru ededho thedaga undi. Kalavali anukunnappudu interview lo kanisam tana pina premanna chupinchavachu kada maatalatho
@SudhakarReddy-v8l
@SudhakarReddy-v8l 2 ай бұрын
Bro oorike thanu akkada undadhu
@pavanichowdary9906
@pavanichowdary9906 2 ай бұрын
Wife and husband మధ్య ఇష్యూ వచ్చినప్పుడు కూర్చోని మాట్లాడుకోవాలి గానీ మాట్లాడుతున్నప్పుడు వినకుండా మధ్యలో వెళ్లిపోతే ఎలా దానివల్ల ఇంకా ఎదుటి వ్యక్తి కి కోపం బాధ పెరుగుతాయి దాని వల్ల దూరం పెరుగుతుంది మానస పాపం అదే face చేసింది
@kiranjyothiboddepalli5804
@kiranjyothiboddepalli5804 2 ай бұрын
covid valla ma pillaliki father leru ,meeru right decision theesukuni pillaliki nyam cheyyandi this my humble request.
@sreen2931
@sreen2931 2 ай бұрын
Why are you comparing yourself with Indian Army? Shame on you away from your wife and kids.
@NavyaThommandru-v9m
@NavyaThommandru-v9m 2 ай бұрын
Nakaithey a comparison ardamkaledu 😅
@Noorkhan-ek7cw
@Noorkhan-ek7cw 2 ай бұрын
Miru idharu kalavaru ...ardam ayindi final ga ...gud decision 👍
@sailakshmi9881
@sailakshmi9881 2 ай бұрын
Dont get divorce,pass through that stage of life nd be a good father tht makes ur family happy
@kalavb9147
@kalavb9147 2 ай бұрын
Priyatam charan is pretending like a matured and practical person but he isn’t mature enough to understand the situation, his wife and kids Looks like he is emotionally absent to his wife and children…sad part You should have supported manasa who is taking care of 2 kids. Having 2 kids she definitely need support. Raising 2 kids (close age gap) alone is not at all easy.. so she might have taken her parents support. Parenting is equally responsible even if you are a working father Women face postpartum depression after delivery and kids, at that time she need lot of attention and support than ever When you take care of your mother you should also take care of wife and kids whatever the situation is If you own your wife and children you will never leave them for 16 months that is pure ego Imagine you in your wife place taking care of 2 kids all the day without support then you would understand your wife’s pain there is nothing wrong your wife taking support of her parents to raise 2 kids Put some effort in making your relation better Waiting more than 16 months doing nothing putting no effort doesn’t solve issues If you really love your children if you really want to spend time with them you won’t wait for your wife reply or anything She definitely needs your support emotionally Try to understand staying with you and loving you for 6 years at that time she didn’t go to her parents home why did she is staying most of the time eith parents because after chikdren she need emotional support and help raising 2 kids Just feel her pain then you would’nt wait for time No body will solve your issues you only should solve your issues put ego aside
@kathyathatsme1211
@kathyathatsme1211 2 ай бұрын
Very well said
@pavanik9682
@pavanik9682 2 ай бұрын
True
@sruthisv8668
@sruthisv8668 2 ай бұрын
Very well said ❤❤❤❤
@sruthisv8668
@sruthisv8668 2 ай бұрын
Please pritam garu meru manasa garu untunna house dhagaraki velli kalavandi. Door theyara enni rojulu untarala meru roju adhepaniga velli matladataniki try chesthe thanu chance istharu. Women like her have soft corner on her husband. Sir and talk and solve the issues. No problem is bigger than ur love towards her. Ilane unte inko padhelaina ilane untundhandi. You have to take one step forward rather than regretting later. You have two cutest kids and an amazing wife. Please keep your anger and ego aside and talk to her. Let her understand that you are missing her sooo much and then kids come next. What ever the situation is husband should always be there for his wife and wife should be there for her husband and not to involve 3rd person in between you both. If 3rd person comes automatically there will be so many disturbances.
@sunithacookingandtalks
@sunithacookingandtalks 2 ай бұрын
Anchor గారు మీరు వీడియో కాల్ చేసి మాట్లడించొచ్చు కదా వాళ్ళను
@HaveFun400
@HaveFun400 2 ай бұрын
Father should not escape from taking the responsibility of their children leaving them on her mother...
@jaaswikasweety4289
@jaaswikasweety4289 2 ай бұрын
Child by child gap ledu main .... Dani valla kuda puttintlo undi undachu ... Love ni ego domination cheyakudadu.. oka show lo kuda manasa chepparu.... Neeku kopam vaste nannu vadilesi vellipotav ... Na gurinchi alochinchav Ani..... Tappu okkallade eppudu avvadu.... 3rd person asalu enter avakudadu couple madhyalo.... Kanna thalli aina kadupuna puttina bidda aina
@jamisaisree856
@jamisaisree856 2 ай бұрын
I just hope they will be together soon🤞❤
@mounikamouni7481
@mounikamouni7481 2 ай бұрын
My grandmother spoiled my uncles life...
@shanthipushpachinthapally67
@shanthipushpachinthapally67 2 ай бұрын
Best pair in celebrity couple
@swarnalathasingamreddy5811
@swarnalathasingamreddy5811 2 ай бұрын
Tanu Hyderabad lone kada vundedi.edi emina rocket science aa . Just etani side nundi just phone message pedite saripotundhi anukuntunnadu…manasa kuda full enjoy chestundhi
@NandimandalamPrabhavathi
@NandimandalamPrabhavathi 2 ай бұрын
Meru iddaru marala kalavali sir
@indhumathiindhu1245
@indhumathiindhu1245 2 ай бұрын
2 kids ni chuskdam chala kastam aa kastam naku telsu tanu okate kastapadatandi u r unfit as a father pilalu wife kavali ante velandi sorry chepandi kalsukondi
@kanchanachowdary9011
@kanchanachowdary9011 2 ай бұрын
Pillala kosam barya kosam thaggithe thappu ledhu bayata vallu eppati ki mana vallu Karu evari family Valle adhe nijam
@VijiLakshmi-m7h
@VijiLakshmi-m7h 2 ай бұрын
​@@kanchanachowdary9011Even patents HUSBAND band wife Ardha nariswarlu pl. Understand E roje pillani thesukuni GUDIKI VELLI NEW LIFE KARTHIKA MASAM POURNAMIKI START CJEYAMANI ASSOSTHUNNAU❤
@happie_happio
@happie_happio 2 ай бұрын
Enti anchor garu mobiles lekapoyina pakan valadi teeskuni edichara Babu antha time ledu evariki evari personal life valadi..etakaram ga adgutunav questions
@khairshaik7413
@khairshaik7413 2 ай бұрын
Naga Chaitanya Samantha vidakulu ki feel ayya thappa appudu kuda edchese antha seen ledhu
@PothuryPadmaja
@PothuryPadmaja 2 ай бұрын
😂😂
@indram7805
@indram7805 2 ай бұрын
Both wife and husband are happy and loving each other with their kids, god bless you❤❤❤
@swathineelam5571
@swathineelam5571 2 ай бұрын
I think manasa priyatham already divorced but they are not disclosing the matter
@nakshatramanne5715
@nakshatramanne5715 2 ай бұрын
no they are not..
@swathineelam5571
@swathineelam5571 2 ай бұрын
​@@nakshatramanne5715Yes they're divorced 16months nunchi matladukokunda enduku untaru atleast pillalni choodakunda matladakunda enduku untaru that means manasa priyatham divorced but vallu baitiki cheppatam ledu
@nakshatramanne5715
@nakshatramanne5715 2 ай бұрын
@@swathineelam5571 ani meeku cheppara.. matladukokapote divorce ani assume cheskuntunaru, there is something called separation which is suggested in therapy to overcome the problems.. he is in touch with her anduke ga contact chesina pratisari vennaki avtundi anadu.. she keeps kumkuma in forehead divorce teskunte petukuntara.. what reason to act, they wont divorce for kids.. she is trying to come out of post partum depression and taking counseling see her videos you will understand
@nakshatramanne5715
@nakshatramanne5715 Ай бұрын
@@swathineelam5571 ani meeku cheppara.. matladukokapote divorce ani assume cheskuntunaru, there is something called separation which is suggested in therapy to overcome the problems.. he is in touch with her anduke ga contact chesina pratisari vennaki avtundi anadu.. she keeps kumkuma in forehead divorce teskunte petukuntara.. what reason to act, they wont divorce.. she is trying to come out of post partum depression and taking counseling see her videos you will understand
@nakshatramanne5715
@nakshatramanne5715 Ай бұрын
@@swathineelam5571 ani meeku cheppara.. matladukokapote divorce ani assume cheskuntunaru, there is something called separation which is suggested in therapy to overcome the issues.. he is in touch with her anduke ga contact chesina pratisari vennaki avtundi anadu.. she keeps kumkuma, divorce teskunte petukuntara.. what reason to act.. she is trying to come out of post partum and taking counseling see her videos you will understand
@samathaanupala
@samathaanupala 2 ай бұрын
Ninu chuste pain suffer avtunna vadi la levu..pain istunna vadi la unav.prati maga vadu ide badyathalu tapinchukovadaniki she is good mother antadu..
@sridevipathigari1102
@sridevipathigari1102 2 ай бұрын
Seems like a dominated n egoistic person
@Cj12345-m
@Cj12345-m 2 ай бұрын
Nanna priyatham nv guest ga chusukunnav tanani anduke gap undi .. I don't think he is genuine...if he is responsible definitely he would have met them...father ga only birth kosam kaadu andi responsibility kuda teesukovali roshan proper ga questions vey...ame kastapadi youtube chesukuni pillalni poshistundi but nv njoy chestunnav malla ameni blame cheyadam...
@vardhansrinidhi4277
@vardhansrinidhi4277 2 ай бұрын
Please miru idharu kalisi vundandi pritham sir manasa madam Please miru idharu kalisi vundali Please 🙏 Please 🙏 pilla kosamaina Please 🙏
@sermon007
@sermon007 2 ай бұрын
In-laws intlo support unte ame endhuku parents dhagariki velthundi.
@bindushreepashumarthi5049
@bindushreepashumarthi5049 2 ай бұрын
Pritham anna meeru thakkappakunda kalavali aaa devudu meeku mee kutumbani challaga chudali anna Barya barthalu annaka laksha godavalu vasthayi kani mee pillala gurinchi meeru kalavali
@hrmarketingconceptsbyramya9820
@hrmarketingconceptsbyramya9820 2 ай бұрын
First ever narcissistic person revealing himself on screen 👏
@SchoolOfUnlearning3
@SchoolOfUnlearning3 2 ай бұрын
This is exactly how I felt!
@hrmarketingconceptsbyramya9820
@hrmarketingconceptsbyramya9820 2 ай бұрын
@SchoolOfUnlearning3 We all need a lot of education on narcissism and other destructive psychological tactics... That too in regional languages...
@PriyathamCharan
@PriyathamCharan 2 ай бұрын
In today’s society, we’re quick to judge. All it takes is a single moment, one video, or even a few seconds of content for people to form an opinion. But what many fail to realize is that behind each video, each image, and every post, there is a whole story, a full journey, a person with real experiences, struggles, and layers. Yet, people seem to label and judge based solely on the surface they see, as if a single snapshot can define an entire life or character. What’s worse is that those who judge the most are often the ones who lack the full story. With only fragments of the truth, they’re quick to become critics, speaking with an air of authority as if they know it all. These are the real narcissists-the ones who pass judgment without empathy, without context, and without the understanding that their perspective is just one side of the truth. This culture of half-knowledge can be damaging. It feeds on negativity, creates a toxic environment, and discourages people from being their authentic selves. But what if we stopped to consider the whole picture? What if we reserved judgment, understood that one video, one post, or one aspect of someone’s life is just a glimpse into their world and not the full story? True wisdom comes not from labeling but from listening, observing, and understanding. Only then can we move beyond the superficial judgments and connect as human beings. Real respect lies in understanding that each of us has a story, often far deeper than we could imagine. So before jumping to conclusions, let’s remind ourselves to look deeper, to be kinder, and to avoid the trap of thinking we know someone from a mere glimpse into their life.
@vithanalakalyani2338
@vithanalakalyani2338 2 ай бұрын
వినటానికి నమ్మశక్యంగా లేదు
@pinnamanenimahesh3698
@pinnamanenimahesh3698 2 ай бұрын
Arthi agarwal full family videos in new jersey
@durgasravanidharmana3669
@durgasravanidharmana3669 2 ай бұрын
Meru avida daggarki velli kalisi matadithy avida happyga feel avtadi Kani vellakunda avvdamldu ante emanukovali
@Itsmeteja4u
@Itsmeteja4u 2 ай бұрын
Mi wife responsibilty tesukntundi anaru kada mi responsibilty unte meru guest la feel avaru
@ramadevin8336
@ramadevin8336 2 ай бұрын
విడిపోయిన...చాలా మంది actor's... లైఫ్ లో...విడాకులు..కు..కారణం....భార్య తాలూకు...తల్లిదండ్రులు...100000000%
@lvshwl
@lvshwl 2 ай бұрын
keep imagining
@SchoolOfUnlearning3
@SchoolOfUnlearning3 2 ай бұрын
Assalu kaadhu! Wife and husband tama kosam taamu stand teeskokapovadam valla! The family you make is more important than the family you come from!
@mrudulakommu
@mrudulakommu 2 ай бұрын
Tana postpartum time lo miru undi undalsindi maybe ade ayundochu she needed your presence this is purely ego.problem idaru pilalu ekuva gap lekunda puttarante tanaki parents support chala avasaram tanu handle cheyledu postpartum anthaa
@dokarasaikumari778
@dokarasaikumari778 2 ай бұрын
Please sir vaddu
@kishorop8145
@kishorop8145 2 ай бұрын
Kalisthey bavundu ❤❤
@kuruvamallesh4472
@kuruvamallesh4472 2 ай бұрын
Anchor kocham ekkuva chesthunadu
@SnehaPrasanna1124
@SnehaPrasanna1124 2 ай бұрын
Vadu eppudu anthe, over action gaadu guest la kosam, titles intrest ga unte chudalsi vasthundi
@RatnasubhashGudapalli
@RatnasubhashGudapalli 2 ай бұрын
Aadiki vachindey adhi bhayya
@babyshalini446
@babyshalini446 2 ай бұрын
Yes anchor ki pedda thopu ani feeling
@ksrik1582
@ksrik1582 2 ай бұрын
I think the anchor is close to the guest.
@ranaprathap8292
@ranaprathap8292 2 ай бұрын
Stay strong priyatham
@haritham1049
@haritham1049 2 ай бұрын
If man has ego, it effects the entire family and the main sufferers are kids...but finally blame ayyedi mother..tanaki antha concern vunte after delivery helper ni pettalsindi...meeru proper ga take care cheste why she goes to her mother's place...ledu ante tana parents ni mee intlo vunchukovalsindi konni days to support her..raising 2 kids is not an easy thing...hats off to her for playing both mother and father role
@sanvisanvi9971
@sanvisanvi9971 2 ай бұрын
S Roshan garu vallu vidipokudadu plz cheppandi Manas ki
@luckydasari721
@luckydasari721 2 ай бұрын
Haaa anni bagunnappudu moju tire varuku untaru love chesukuni ardam chesukuni pellichesuknnara....moju tirindiga enka panemundi
@kavithareddym
@kavithareddym 2 ай бұрын
Me eddari ego valla kids ki parents love miss avtharu , alantappudu pillalani kanakudadu, enni unna pillala kosam adjust avvali, nadi love mrg but ma husband kuda time evvaru naku pilalaki anni nene chusukunta, so many times we fight each other for to spend time to us , he never listen, ala ani nenu na kids tisukuni vellipoledu ,pillalu pedda ayyevaraku parents eddari love undali ,egos ki poyi life spoil chesukuntunnaru anthe
@poornimaMoparthi-ou1ck
@poornimaMoparthi-ou1ck 2 ай бұрын
What ever reason actually We don't talk about this but we want you each both together soon because కాంప్రమైజ్ ఎవ్వరూ ayina tappuledu because this wife and husband relationship kadu mother and father also if any tthing hurting sorry brother
@VanamSrinivasReddy
@VanamSrinivasReddy 2 ай бұрын
Meeru మీ మాటలు మీ అందం గురించి చూస్తుంటే ఎలా గ్యాప్ వచ్చింది మీరు ఫ్యామిలీ దూరం ఉంటే ప్రతి రోజూ నరకం యెందుకంటే పిల్లలు లేకుంటే ఆ దూరం barinchochu
@BHOJANAPUNirmala-xk3qh
@BHOJANAPUNirmala-xk3qh 2 ай бұрын
Sir chalabadaga undi. Thoraga kalavandi
@shaikmubuu5378
@shaikmubuu5378 2 ай бұрын
Anna pilalanu chusukovadam kastam anna ..andhuke vundemo malli kalavande
@eshaanstuido2933
@eshaanstuido2933 2 ай бұрын
E anchor time evvadu
@Samaira108
@Samaira108 2 ай бұрын
Priyatam cheppindhi nijam manu vlogs chesthe tusthundhi vellidharu kalisi leru ani
@nutalapatibharathi1512
@nutalapatibharathi1512 2 ай бұрын
చరన్ గారు గతంలొ అల్రేడి ప్రియా గారు మాటివి ఫోగామ్ లో కూడా చెపారు మీరు తనకి టైమ్ ఇవ్వరని ఏది ఏమైనాకాని వృతి కనా మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం మేరే కంపరమైజ్ అవ్వండి ఫీస్ .....
@VinodKumar-bl1vr
@VinodKumar-bl1vr 2 ай бұрын
The reality of marriages these days
@padmapriyajampala8432
@padmapriyajampala8432 2 ай бұрын
Pati patni aur woh. Another woman entered into his life
@kyuvatha9261
@kyuvatha9261 2 ай бұрын
మీరు చక్కగా మాట్లాడుతున్నారు
@Najindhagi
@Najindhagi 2 ай бұрын
Sollu Edo jarigindi daniki covering
@Itsmeteja4u
@Itsmeteja4u 2 ай бұрын
Kids puttaka tanaki help kavali ..tana kosam ah help kosam valla parents home ki vellindi.. just adi ardam chesukondi...
@anandbunny9866
@anandbunny9866 2 ай бұрын
S
@sreepadma2185
@sreepadma2185 2 ай бұрын
Manasa is good mom he is genune.after delivery manasa husband daggaraki raavaali kada.
@Harshan__Varshith
@Harshan__Varshith 2 ай бұрын
All is well
@karunakumari224
@karunakumari224 2 ай бұрын
Love ekkuvaithe anumanam ekkuva lost ila
@sreedharmedikonda2275
@sreedharmedikonda2275 2 ай бұрын
If no compatible then divorce common why others have to cry or you to bother.
@nirupamanikki7007
@nirupamanikki7007 2 ай бұрын
Don't involve parents in your relationship... Kids valla irritation vuntadi mummies ki u hv to adjust
@charithacherry1689
@charithacherry1689 2 ай бұрын
Whatever is happened is happened...pritham clear ga chepadu nen okapudu time ivvaledu but nen realise ayyanu ani..but manasa kalavadaniki oppukodam ledu..mem face chesindi nvu cheyyali Inka nvu wait chey ani chepindi pritham ki..evi valla videos lo iddaru cheppukunaru..kavalante velli valla channel chudandi..ame accept cheyatledu tanani epude Inka koddiga tym kavali antundi..ss pritham tym ivvakunda tappu chesadu but he realised nd kalavadaniki chaala wait chesthunadu ..kani manasa accept cheyatledu edi final ga ..
@manasaasma
@manasaasma 2 ай бұрын
niku cheppara Amma vallu...thanu em suffer aindho thanaku matrame telustadi
@LovelyCondorBird-hx1ki
@LovelyCondorBird-hx1ki 2 ай бұрын
Please manasa preetham miru iddaru kalasi undali please pillalatho miku yela undho emo thelidhu ha pillalni chusthunte chaala badesthundhi
@vasum7611
@vasum7611 2 ай бұрын
Manasa garu loves more than you
@venkataramanagandarapu8674
@venkataramanagandarapu8674 2 ай бұрын
Maybe me amma gaari tho issue valla manasa vaala intlo untundemo
@burrisatyasrinu8973
@burrisatyasrinu8973 2 ай бұрын
Same feeling okasari videolo Naku anipinchindhi
@rjarja8440
@rjarja8440 2 ай бұрын
తనకు వాళ్ల అమ్మ వద్దా మరి
@venkataramanagandarapu8674
@venkataramanagandarapu8674 2 ай бұрын
@rjarja8440 kavalandi but akkada situation ni solve chesukovali first but blind ga pratidi amma e correct kaadu...if you observe interview lo manasa vaala intiki vellaka change aiendi ani no of times tanu mention chestaru..
@anushak5580
@anushak5580 2 ай бұрын
Asal Manasa second delivery vlog chudandi… valla atha edho theda ani apude artam ayindi.. Kodalu vodhu alantapudu kodukulaki pellillu cheyakudadhu… India lo divorce ki 90 prcnt karanam atha le
@sai-ns6pe
@sai-ns6pe 2 ай бұрын
Adolaki adole shtrvulu madyalo mogalaku madila daruvu nuve yelu bro yevariki chepaku sathanu madyalo undi.
@keerthimacharla7209
@keerthimacharla7209 2 ай бұрын
మానస తన ఎక్సప్లేషన్ విడియో లో నువ్వు వెళ్లి పిల్లలను చూస్తున్నావు అని చెప్పింది కదా... నువ్వు 16 మంత్స్ నుండి పిల్లలను కలవలె అంటున్నావ్
@Sravanthikalava
@Sravanthikalava 2 ай бұрын
హస్బెండ్స్ పిల్లలను పట్టించుకోరు అమ్మ నే చూసుకుంటది
@PothuryPadmaja
@PothuryPadmaja 2 ай бұрын
Army persons country kosam family ki duram ga untaru,adi valla duty ante gani family ni pattinchukokunda kadu , vallu broader lo unna family ki anni facilities chustaru, meeru ego toh durmuga untu army persons toh compare chesukovatam challa foolishness😂
@sudhamounikaguthikonda2077
@sudhamounikaguthikonda2077 2 ай бұрын
Finally ga 2 kids ni hard work ni me wife ki echi .......ekada sodhi cheputunavu ....... Maku 2 kids vunaru a pain anty maku thylusu ......just matalu cheputhu love vudhi ani cheputunavu ......ninnu nami thanu 2 kids ni kanadhi chudu ......thu ......
@anushachittaluri9777
@anushachittaluri9777 2 ай бұрын
Oka show lo chusa meru thanani patinchukovatledhu ani meru care cheyyaru lekacheyakapovadam thanaki m thelidhu Ani degrade chesi matladevallu ani thanu o show lo chepindhi change chesukuntaa annav but finally vidipoyaruu
@Lifez6cx2fj9l
@Lifez6cx2fj9l 2 ай бұрын
Preetham garu, meeru husband la ego thagginchukuni affection chupinchadaniki prayathnichandi. Inka inka ila interviews ani videos ani thanaani badha pettoddu. Emotional ga duram peruguthune untundi. Meeru ikada matladedo wife dagariki velli matladandi. Parents ante respect undali. Badhyatha undali. Kaani bharya kuda bhadyathe... Emotional attachment undali. Ignore cheyakandi. Ide meeru chese thappu. Oka sister la chepthunnanu. Meeru thana thone matladandi. ila videos tho kaadu. Wife ni artham chesukondi. Prathisari ameni blame cheyoddu.. mee parents mathrame kaadu thanu kuda mee life lo part. Meeru pilla valla gap perigindi antunaru.. idi thanani inka badapeduthundi. Accept reality. Pillalaki , wife ivalsina quality time ivandi. Parents tho patuga.. apudapudu inka ekuve
@shannu6141
@shannu6141 2 ай бұрын
Naku preetam matalu vintunte he is a cheater anipistundi kaavalane family ni dooram pedutunnaru anipistundi
@minimuchatlu6622
@minimuchatlu6622 2 ай бұрын
Meeru again and again go near her and ask sorry
@ADEEBAMARYAMSHAIK
@ADEEBAMARYAMSHAIK 2 ай бұрын
Childrens puttinakw kuda manasa gaaru mi intlone unnaru anukunta but aa time lo husbamd ga miru thanaku support cheyaledu, childrens puttinaka miru change ayyaru mi love care support change ayyayi anduke manasa gaaru vellipoyaru anthe
@lachirampanugoth3568
@lachirampanugoth3568 2 ай бұрын
Iam also phase same problem
@SK-jw7wl
@SK-jw7wl 2 ай бұрын
Roshan meeru kalapandi iddarini
@PadmaPadma-rc5cb
@PadmaPadma-rc5cb 2 ай бұрын
Meeru kalisi undandi bro 💐🙏💐🙏💐🙏
@vijayareddydudipala3945
@vijayareddydudipala3945 2 ай бұрын
Manasa di proudish mentality I think
@swetha5475
@swetha5475 2 ай бұрын
Self respect maybe
@hemstar1725
@hemstar1725 2 ай бұрын
Meeru kalavali ani memu korukntunnam nice kapile
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
How to deal with Jealous family members? II Manalifestyle II
9:29
Mana Lifestyle
Рет қаралды 106 М.
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН