SEVAKULARA - PASTORS - ENOSH KUMAR - Latest New Telugu Christian songs 2019

  Рет қаралды 15,737,990

Enosh Kumar Vasamsetti

Enosh Kumar Vasamsetti

Күн бұрын

I will give you pastors according to mine heart, which shall feed you with knowledge and understanding. Jeremiah 3 : 15
You know God created us so that the joy He has in Himself might be ours. God doesn’t simply think about Himself or talk to Himself. He enjoys Himself! He celebrates with infinite and eternal intensity the beauty of who He is as Father, Son, and Holy Spirit. And we’ve been created to join the party! :D :D
For more information visit My Facebook Account - Facebook/Enosh kumar
Instagram - enoshkumarv
|
|
¥
Subscribe to our channel for more spiritual Music Videos
If you Would Like to Support Our MUSIC Ministry, keep these details with you.
Name: Enosh Kumar Vasamsetti
A.C No: 32196235226
State bank of India
IFSC Code: SBIN0003055
CHECK OUT THE KZbin CHANNELS OF
RHEMA GEORGE : / @georgesambathinitelug...
VISIONSON WESLEY : / @visionsonwesley
SAMSON JUDSON : / @samsonjudson6022
SAMY PACHIGALLA : / @samypachigalla
ENOCH JAGAN : / @enochjagan1420
BRO.MANOJ DAVID : / @manojdavidjchsiminist...
Elizabeth Cynthia : / metelda777
D major
LYRICS -
సేవకులారా సువార్తికులారా
యేసయ్య కోరుకున్న శ్రామికులారా
సేవకులారా సువార్తికులారా
మీ మాదిరికై వందనము
ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా
మా కొరకై నీ ప్రాణం అర్పించితివి
నీలో నిలిచి యుండుటే మా భాగ్యము
నీ కొరకై జీవించెదము ||సేవకులారా||
1.
దైవాజ్ఞను నెరవేర్చుటకు - మా కోసం బలి అయ్యారు
ప్రభు రాజ్యం ప్రకటించుటకు - ప్రాణాలని ఇల విరిచారు
మా ఆత్మలు రక్షించుటకు - హత సాక్షులు మీరయ్యారు
నీతి కిరీటము పొందుటకు - అర్హులుగా మీరున్నారు ||ఉన్నత||
2.
సంఘమును కాపాడుటలో - కాపరులుగ మీరున్నారు
సువార్తకై పోరాడుటలో - సిద్ధపడిన సైన్యం మీరు
మీ ప్రేమను ఎరుగని వారు - అన్యాయముగ మిము చంపారు
మీ త్యాగం మేము - ఎన్నటికీ మరచిపోము ||సేవకులారా||
3.
సువార్తను అందించుటకు - ఎన్నో హింసలు పొందారు
ఆకలితో మోకాళ్లూని - సంఘమును పోషించారు
మాకు మాదిరి చూపించుటకు - క్రీస్తుని పోలి జీవించారు
మీ జత పని వారమే మేము - మీ జాడలో ఇక నిలిచెదము ||ఉన్నత||
Credits
AUDIO:
Vocals : Enosh kumar , Visionson wesley, Manoj david , Blessy mrudhula, Elizebeth cynthia, Samson judson , Samy pachigalla , Rhema george, Enoch jagan.
Recording - Enoch Jagan studios
Programimg and Arranged - Enoch Jagan
Dilruba - Saroja ji (chennai)
Flute - Yugendar (HYD)
Lyricist : Enosh , Mr.David paluri ,Elizabeth Cynthia
Mix & Master - Enoch jagan
Video Credits:
Director : Enosh kumar
Editor : Rhema george, Enosh kumar
Drone shots : DOP SRI
Producer : Rev. V. DAVID PAUL
In video : Enosh kumar , Visionson wesley, Beulah, Manoj david , Blessy mrudhula , Elizebeth cynthia, Samson judson , Samy pachigalla , Rhema george, Enoch jagan
Like us on Facebook : / enosh kumar

Пікірлер: 9 300
@John_Silas
@John_Silas 5 жыл бұрын
Nice song.! Maa dad pastor, accident lo chanipoyaru 😔. Malli maa dad ni gurthuchesaru.. Thank you so much
@vickykollabathula6419
@vickykollabathula6419 5 жыл бұрын
Maa dad kuda😔😔
@freelancingintelugu3042
@freelancingintelugu3042 5 жыл бұрын
God bless you both.... Take care be strong
@bodapativenkatesh8346
@bodapativenkatesh8346 5 жыл бұрын
God bless you and your family in Jesus name Amen....
@ambedhkarkogati6272
@ambedhkarkogati6272 5 жыл бұрын
Devudu me patla unna pranalikanu neraverustunnadu meeku dad lekapoyina devude dad ga mimmalni aasheervadistunnadu Devudu meeku thodaiundunu gaka Devudu mimmunu deevinchunu gaka ...AMEN
@vamsidarlingvamsidarling9282
@vamsidarlingvamsidarling9282 5 жыл бұрын
Ma dad kuda
@gopikavya5704
@gopikavya5704 3 жыл бұрын
I'm not a Christian but I get goosebumps while I'm listening..One of my favorite ❤
@66raghu
@66raghu 3 жыл бұрын
Kavya hope god will meet you soon
@ajaygorri9520
@ajaygorri9520 3 жыл бұрын
Hi
@panduperikala5074
@panduperikala5074 3 жыл бұрын
Sister God bless you, God Will meet you soon
@bablu_6
@bablu_6 3 жыл бұрын
God bless you
@taragodla3221
@taragodla3221 3 жыл бұрын
Amen
@team4official1
@team4official1 5 ай бұрын
సేవకులారా సువార్తికులారా ఏసయ్యా కోరుకున్నా శ్రమికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము అ.ప : ఉన్నత పనికై మమ్మును పిలచినా దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి వుండుటే మా భాగ్యము నీ కొరకై జివించెదము || సేవకులారా || 1 : దైవాజ్ఞాను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని ఇల విడిచారు మా ఆత్మలు రక్షించుటకు హతసాక్షులు మీరైయ్యారు నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు || అ.ప || ||సే || 2 : సంఘమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు సువార్తకై పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు ఆన్యాయముగా మిము చంపారు మీ ఈ త్యాగము మేము ఎన్నటికి మరిచిపపోమూ........ || సే || ౩: సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు ఆకలితో మోకాళ్ళున్ని సంఘమును పోషించారు మాకు మాదిరి చూపించుటకు క్రిస్తుని పొలి జీవించారు మీ జత పనివారమే మేము మీ జడలో ఇకనుంచి || అ.ప || ||సే ||
@killinarasingarao
@killinarasingarao 5 ай бұрын
Very very nice and beautiful song😊😊😊
@akepoguvinod8702
@akepoguvinod8702 4 ай бұрын
Very nice and beautiful
@kumaribale-vh2dh
@kumaribale-vh2dh 3 ай бұрын
Nice ❤ love you Jesus
@sarathbabu8757
@sarathbabu8757 3 ай бұрын
Nice song 😉😗😙🥰😘😍🤩😊☺️👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💙💙💙💙💙💙💙💙💙💙💙
@palepurajesh2318
@palepurajesh2318 3 ай бұрын
@kiraakcreations3231
@kiraakcreations3231 5 ай бұрын
I'm Hindu but I'll pray to jesus everyday.......he will always gives me positive mind and happiness.Tqqq Prabhuva❤
@potnuruvijaychaitanya7264
@potnuruvijaychaitanya7264 4 ай бұрын
I am also hindu Even i pray everyday to jesus
@MounikaDonga-r5s
@MounikaDonga-r5s 3 ай бұрын
I am also hindu but... I am Christian... To be proudly saying this
@AnithaKaluvuri
@AnithaKaluvuri 2 ай бұрын
Jesus doing miracles
@nanibudigelli4680
@nanibudigelli4680 Ай бұрын
But ur also preferred to urs god.
@MounikaDonga-r5s
@MounikaDonga-r5s Ай бұрын
@@nanibudigelli4680 I prefer jesus only
@jacobch3210
@jacobch3210 2 жыл бұрын
సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి యుండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము ||సేవకులారా|| మన కంటే ముందుగా వెళ్లిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు మనము మంచివారము కాదు మనము ఎంత మాత్రము శ్రేష్టులము కాదు దైవాజ్ఞను నెరవేర్చుటకు - మా కోసం బలి అయ్యారు ప్రభు రాజ్యం ప్రకటించుటకు - ప్రాణాలని ఇల విరిచారు మా ఆత్మలు రక్షించుటకు - హత సాక్షులు మీరయ్యారు నీతి కిరీటము పొందుటకు - అర్హులుగా మీరున్నారు ||ఉన్నత|| ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి మీ శరీరము దేవుని ఆలయమిది మీరు విలువ పెట్టి కొనబడిన వారు సంఘమును కాపాడుటలో - కాపరులుగ మీరున్నారు సువార్తకై పోరాడుటలో - సిద్ధపడిన సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు - అన్యాయముగ మిము చంపారు మీ త్యాగం మేము - ఎన్నటికీ మరచిపోము ||సేవకులారా|| హి గేవ్ హిస్ ఓన్లీ బిగాట్టెన్ సన్, దట్ హుసోఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్, బట్ హావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్ సువార్తను అందించుటకు - ఎన్నో హింసలు పొందారు ఆకలితో మోకాళ్లూని - సంఘమును పోషించారు మాకు మాదిరి చూపించుటకు - క్రీస్తుని పోలి జీవించారు మీ జత పని వారమే మేము - మీ జాడలో ఇక నిలిచెదము ||ఉన్నత||
@welworld4594
@welworld4594 2 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@pastordandegeorgemuller6477
@pastordandegeorgemuller6477 2 жыл бұрын
super bro s♥♥
@pushparajuyarlagadda2110
@pushparajuyarlagadda2110 2 жыл бұрын
Thanks bri for lyrics
@pushparajuyarlagadda2110
@pushparajuyarlagadda2110 2 жыл бұрын
Praise the lord
@pokerangers8116
@pokerangers8116 2 жыл бұрын
God bless you brother Tq for lyrics
@gantasalavenkataraju6669
@gantasalavenkataraju6669 Жыл бұрын
నేను ఒక హిందువుని కాని ఈ సాంగ్ నాకు చాలా నచ్చింది ఈ సాంగ్ ఒక 20 టైమ్స్ విన్నాను అంత ఇష్టం నాకు ఈ సాంగ్
@manjulagodithi6532
@manjulagodithi6532 Жыл бұрын
Praise the lord bro
@chinnarib-ev2ye
@chinnarib-ev2ye Жыл бұрын
Kani meru marali ga andii... Nenu oka hindhuu ni ani cheppadam kadhu meru maralii meru kuda devuni lo adhagali .... Apudee . U will go in heaven .... Andii
@SnehaYasarapu
@SnehaYasarapu Жыл бұрын
Brother okkasari nammandi
@ManojKumar-bt5mj
@ManojKumar-bt5mj 11 ай бұрын
True God is Lord jesus
@Godsgrace6304
@Godsgrace6304 10 ай бұрын
Yes god bless you brother
@kalyaninaik585
@kalyaninaik585 5 жыл бұрын
Actually I am Hindu But when I listen to these songs I feel like that God is speaking to me ALL ARE ONE AND I BELIEVE IN ALMIGHTY GOD🙌🙌🙌
@sarvonathamahimamandiram6212
@sarvonathamahimamandiram6212 5 жыл бұрын
Price the lord sister
@kalyaninaik585
@kalyaninaik585 5 жыл бұрын
Thanks bro
@rajabharat1691
@rajabharat1691 5 жыл бұрын
Praise The Lord sister. Living God Jesus christ speak to your daughter
@nishanthkumar3557
@nishanthkumar3557 5 жыл бұрын
Almighty....
@filsdepaix7789
@filsdepaix7789 5 жыл бұрын
praise the Lord sister .....I believe Lord Jesus Christ to speak to you. ....on How much he loves You and everyone...
@chinnariveeravalli662
@chinnariveeravalli662 Жыл бұрын
Sevakulara suvarthikulara Yesayya korukunna sramikulara Sevakulara suvarthikulara Mee madirikai vandanamu Unnatha panikai mammunu pilachina deva Maa korakai nee pranam arpinchitivi Nilo nilachi undute ma bhagyamyu Nee korakai jeevinchedamu "seva" (1) daivagnanu neraverchutaku Maa kosam Bali ayyaru Prabhu Rajyam prakatinchutaku Pranalani ila viricharu Maa atmanu Rakshinchutaku Hatha sakshulu mirayyaru Neethi kireetamu pondutaku Arhuluga mirunnaru "Unnatha" (2) sangamunu kapadutalo Kaparuluga mirunnaru Suvarthakai poradutalo Sidda padina sainyam miru Mee premanu yerugani Varu Anyayamuga mimu champaru Mee thyagam memu yennatiki marchipomu "sevaku" (3) suvarthanu andinchutaku Enno himsalu pondaru Akalitho mokalluni Sangamunu poshincharu Maku maadiri chupinchutaku Kreesthunu poli jeevincharu Nee jatha pani varamai memu Mee jadalo ika nilichedamu "unnatha"
@lukkashanthi2642
@lukkashanthi2642 7 ай бұрын
Hiiii
@lukkashanthi2642
@lukkashanthi2642 7 ай бұрын
3:19
@VishwasulaRaju-mn5pg
@VishwasulaRaju-mn5pg 5 ай бұрын
This song is very butifully
@ChaitanyaMusic
@ChaitanyaMusic 5 жыл бұрын
సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి యుండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము ||సేవకులారా|| మన కంటే ముందుగా వెళ్లిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు మనము మంచివారము కాదు మనము ఎంత మాత్రము శ్రేష్టులము కాదు దైవాజ్ఞను నెరవేర్చుటకు - మా కోసం బలి అయ్యారు ప్రభు రాజ్యం ప్రకటించుటకు - ప్రాణాలని ఇల విరిచారు మా ఆత్మలు రక్షించుటకు - హత సాక్షులు మీరయ్యారు నీతి కిరీటము పొందుటకు - అర్హులుగా మీరున్నారు ||ఉన్నత|| ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి మీ శరీరము దేవుని ఆలయమిది మీరు విలువ పెట్టి కొనబడిన వారు సంఘమును కాపాడుటలో - కాపరులుగ మీరున్నారు సువార్తకై పోరాడుటలో - సిద్ధపడిన సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు - అన్యాయముగ మిము చంపారు మీ త్యాగం మేము - ఎన్నటికీ మరచిపోము ||సేవకులారా||
@mounikamounika989
@mounikamounika989 4 жыл бұрын
Nice supra song good bless you
@gandhavarapubhavani9941
@gandhavarapubhavani9941 4 жыл бұрын
Prise the lord
@kalapalarajukalapalaraju6238
@kalapalarajukalapalaraju6238 4 жыл бұрын
Vandanalu
@volunteerws4256
@volunteerws4256 2 жыл бұрын
Super song all of u good job 👍👍god bless u
@kaviyag5958
@kaviyag5958 2 жыл бұрын
Super song i love this song 🎵🎵🎵🎵
@immijohnsonofficial1755
@immijohnsonofficial1755 6 жыл бұрын
bro... ma dad pastor recent ga suvartha ki velli vasta accident ai chanipoyaru...😭😭😭😭 ma nanna ni gurthu chesaru bro.... thanq so much really thanq......
@sepujosh1563
@sepujosh1563 6 жыл бұрын
May God be with your family brother!!!
@_Papa23
@_Papa23 6 жыл бұрын
immi johnson Garu Me dad name enti ? Your Dad will be in heaven with Jesus
@immijohnsonofficial1755
@immijohnsonofficial1755 6 жыл бұрын
Jerusha Rani Garnipudi pas.N.solman
@EnoshKumarVasamsetti
@EnoshKumarVasamsetti 6 жыл бұрын
Dont get disappointed brother , now its you who have to run for god , Mr. Johnson garu did a great fight , he is resting on god's lap now
@immijohnsonofficial1755
@immijohnsonofficial1755 6 жыл бұрын
Enosh Kumar Vasamsetti s.. bro thanq so much
@tarak1111
@tarak1111 4 жыл бұрын
👀కళ్ళు తెరిపించారు అన్న మీ పాటతో ఇక నుంచి నేను ఒక తీర్మాణం తీసుకుంటున్న సేవకులను ప్రాణం పోయిన దూషించను🙏🙏🙏
@marys4358
@marys4358 4 жыл бұрын
K.mary....
@marys4358
@marys4358 4 жыл бұрын
M
@marys4358
@marys4358 4 жыл бұрын
K.mary...... ......
@marys4358
@marys4358 4 жыл бұрын
Kmary
@gracekamala175
@gracekamala175 4 жыл бұрын
Good
@bharathivasu5611
@bharathivasu5611 Жыл бұрын
I am a Hindu but I love this strong....💯
@anithagodugu6985
@anithagodugu6985 Жыл бұрын
God bless you
@phebia
@phebia Жыл бұрын
All of us are haunted their whole life time by the fear of death we can't get away from it it's like a shadow over us until we come to Jesus and if you simply repent and trust in jesus as Lord and Saviour, god promises he grant you Everlasting life as a free gift because Jesus loves you.
@komalprudvi237
@komalprudvi237 Жыл бұрын
hallelujah 🙌
@preethinissy5125
@preethinissy5125 Жыл бұрын
​@@phebia😊
@sandhyavangala2398
@sandhyavangala2398 11 ай бұрын
​@@preethinissy5125oi8😂😂🎉😂😂l😂😂
@dileepitstrulyyy7255
@dileepitstrulyyy7255 3 жыл бұрын
ఈ పాట పాడిన ప్రతి ఒక్క అక్క కి అన్నయ్యకి .....పేరుపేరునా .....వందనాలు..... ఇంతటి గొప్ప స్వరాన్ని వీళ్ళకి దాయచేసినందుకు....నా దేవాది దేవునికి ......మహిమ ఘనత ప్రభావములు..... యుగయుగములు...చెల్లిస్తానని...... కోరుతున్న🙏🙏🙏
@K.Rameshjesusmybestfriend
@K.Rameshjesusmybestfriend Жыл бұрын
Praise the God brodher🙏🙏🙏
@devyadevya8498
@devyadevya8498 Жыл бұрын
Kavya 😊
@natureboyranjith
@natureboyranjith 3 жыл бұрын
I am not Christian but I got goosebumps when I was listening this song really it is very beautiful song i loved this song
@dn761
@dn761 3 жыл бұрын
Be a christian then. Good for you
@rohanBunty
@rohanBunty 3 жыл бұрын
@@dn761 this is not good to tell someone to change their religion..
@dn761
@dn761 3 жыл бұрын
@@rohanBunty this is not changing the religion this is the only way to reach god.
@dankamgaming8994
@dankamgaming8994 3 жыл бұрын
Indeed Brother, May the Lord guide you to the truth
@shaunrufus6906
@shaunrufus6906 3 жыл бұрын
@@dn761 brother it's not the way of teaching someone god's will...yu just can't say be a Christian You have to explain them and yu have to teach them the word of god...and tell them what God has done for yu.....it's the way of bringing people into christ
@ch.kalyani2896
@ch.kalyani2896 5 ай бұрын
సేవ్ మి జీసస్....పరలోకమందు మా యోక తండ్రి మీకే అనేక స్థుతి స్తితి స్తుతి స్తోత్రం దేవా... ప్రతి కుటుంబ నీ కచి కాపాడండి దేవ..... యేసయ్యా... ఇపుడు మి అవసరం చాలా ఉందయ నాకు.. నాకు సహాయం చేయగల.. గొప్ప దేవుడివీ నేవేనయా... నాముందుఉన సమస్యలని తొలగిపోయేలా చూడండి దేవ..... నేను 9 త్ క్లాస్ చదువుతూనా.. 10త్ క్లాస్ కి రబోతునా... మీరే నాకు సహాయం చేయండి తండ్రి చదువు వేష్యం లో........pls save me Jesus help me...🥺🥺✝️✝️💗💗
@lovelyjayaram8820
@lovelyjayaram8820 3 ай бұрын
god bless you brother
@ch.kalyani2896
@ch.kalyani2896 3 ай бұрын
@@lovelyjayaram8820 ❣️
@ch.kalyani2896
@ch.kalyani2896 2 ай бұрын
​@@lovelyjayaram8820 tq bro ❤
@saraswathiguthi2714
@saraswathiguthi2714 9 ай бұрын
I am Hindu but I love this song ❤
@jiml3881
@jiml3881 2 жыл бұрын
I am a Muslim by religion but beleive Jesus Christ. This song is very close to my heart and I hear it once in a day or two. Thank you pastor Enosh Kumar brother for such a beautiful song and lyrics. "Unnata panikai mammunu pilichina devaa" I beleive this is the heart of the song and it has soul in it. Praise to the Lord. Hallelujah ❤️
@maheshgopi7527
@maheshgopi7527 Жыл бұрын
❤ god bless you bro
@gafursheik5180
@gafursheik5180 Жыл бұрын
Hai brother
@kavyasuggala
@kavyasuggala Жыл бұрын
Can you tell how you changed, I'm keep on trying to tell my muslim friend but he's not listening... any suggestions?
@gafursheik5180
@gafursheik5180 Жыл бұрын
R u telugu
@maheshgopi7527
@maheshgopi7527 Жыл бұрын
@@gafursheik5180 SS I'm Telugu guy
@urstruly_sunny3759
@urstruly_sunny3759 4 жыл бұрын
Anyone is here in 2020..... for this beautiful Lyrics....♥️♥️♥️
@veelamarthisudheerraju9400
@veelamarthisudheerraju9400 3 жыл бұрын
What a song bro,really nice
@bro.paulsonpsr7601
@bro.paulsonpsr7601 3 жыл бұрын
Heart touching song... bro🎧🎶♥️♥️♥️♥️🎉🎈 సేవకుల కొరకు ఇంత అద్భుతముగ ఎవరు రాయాలేదు...,పాడలేదు..🙏🙏🙏
@pothurajua5213
@pothurajua5213 3 жыл бұрын
❤️❤️❤️❤️❤️
@devarapallinarayana3163
@devarapallinarayana3163 2 жыл бұрын
😭😭😭😭🙏🙏🙏🙏
@feddety3039
@feddety3039 Жыл бұрын
Yes heart touch song
@yadavjoy549
@yadavjoy549 4 ай бұрын
Iam Tamil where Iam not knowing a single word in Telugu but therefore I Love these song very beautiful ❤❤❤🎉
@katthirani8656
@katthirani8656 4 жыл бұрын
👌👌👍👍👍 సేవకుల గురించి చాలా మంచి పాట రాశారు.. చాలా బాగుంది...
@mohanchandu8621
@mohanchandu8621 4 жыл бұрын
Heart touching song 😂😂😂😂
@reshmithapaniki5431
@reshmithapaniki5431 3 жыл бұрын
@@mohanchandu8621 why you are laughing for this 😠😠
@Balajivictor28
@Balajivictor28 3 жыл бұрын
మీ పాస్టర్ గారికి కృతజ్ఞతలు బ్రో. మీరు పాస్టర్ల పై పెట్టిన ప్రేమ చాలా గొప్పది. మీ సేవను దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్ధన చేస్తున్న.
@sureshbattula2778
@sureshbattula2778 2 жыл бұрын
Super song bor 🙏🙏🙏
@anandaganeshganesh3091
@anandaganeshganesh3091 7 ай бұрын
Dccsdffcccdsdfh
@anandaganeshganesh3091
@anandaganeshganesh3091 7 ай бұрын
Sharon
@anandaganeshganesh3091
@anandaganeshganesh3091 7 ай бұрын
🎉❤
@nishanthkumar9966
@nishanthkumar9966 5 жыл бұрын
Iam Hindu but I used to listen song everyday because each ana every word in the song makes me think about the life ....great work done by the people who work for the project💖💖💖
@vedakiran6136
@vedakiran6136 5 жыл бұрын
Super bro... Andaru okate bro
@nishanthkumar9966
@nishanthkumar9966 5 жыл бұрын
@@vedakiran6136 Manam andaram okatae nandi 😍😍
@deshkavaganuru6060
@deshkavaganuru6060 5 жыл бұрын
Super bro
@naturefactstechnology3675
@naturefactstechnology3675 5 жыл бұрын
Nice Anna ..
@raviprakashreddy2604
@raviprakashreddy2604 5 жыл бұрын
Sabka maalik ek hai Anna maata Nijam bro
@martinsemili3754
@martinsemili3754 8 ай бұрын
I can't understand your language bUt really 🔥🔥🔥🔥🔥 song brothers And sisters m from odisha m Christian Praise the lord brothers sisters goDbLess You grow for Jesus 🙏 And his world
@mannepallijonathan4399
@mannepallijonathan4399 4 жыл бұрын
క్రీస్తును పోలి నడుచుకొనుటయే గొప్ప భాగ్యము... Very good song god bless you all
@kishorekjoseph
@kishorekjoseph 5 жыл бұрын
సేవకుల కొరకు చాలా మంచి పాటని అంకితం చేశారు...సేవకుల గర్వించదగిన పాట పరిచయం చేశారు...
@anandprasad9733
@anandprasad9733 4 жыл бұрын
ప్రతి రోజూ వినలనిపించే పాట చాలా బాగా పాడారు అన్నా. థాంక్స్...
@sumanthdarling1113
@sumanthdarling1113 4 жыл бұрын
Super song avunu
@sattigadu1083
@sattigadu1083 4 жыл бұрын
Haa really nice song
@buramaheshyadav3035
@buramaheshyadav3035 4 жыл бұрын
Have nice song
@marthammajalli1177
@marthammajalli1177 4 жыл бұрын
Haa really nice song 😘😍
@aneelaani9623
@aneelaani9623 4 жыл бұрын
Yes
@Hemanth.perikala
@Hemanth.perikala Жыл бұрын
I can't start my day without this song...... Thanks for this...💙
@savarababurao5501
@savarababurao5501 2 жыл бұрын
E song ఎన్ని సార్లు విన్న వినాలి వినాలి రియల్ సూపర్ సాంగ్ Enosh అన్న ఇప్పటికి నేను 20 times విన్నాను although inka వినాలి వినాలి అనిపిస్తుంది 🤝👏👏👏💯%సూపర్
@TejuDotCom
@TejuDotCom 3 жыл бұрын
Congregations ఎన్నున్న Mana అందరిది ఒకే రక్తం , యేసయ్య రక్తం. ఇంకా గొప్ప సేవకులు రావాలి .అందరూ యేసయ్య ప్రేమను తెలుసుకోవాలి. All glory to Jesus 🙏🙏🙏
@vamsicreations1694
@vamsicreations1694 2 жыл бұрын
Ha avunu
@stellagalla6233
@stellagalla6233 3 жыл бұрын
I'm so proud of my father, He is a pastor. And the words that u say at the last is so heart touching 🥺.May God bless all the pastors in the world.🤍Thank you for this wonderful song and thank you for your words.😇
@prasannakprasanna4990
@prasannakprasanna4990 3 жыл бұрын
Super akka
@prasannakprasanna4990
@prasannakprasanna4990 3 жыл бұрын
Yaa
@kothapallielisharaj4198
@kothapallielisharaj4198 3 жыл бұрын
Praise the lord sister me dad enka namakamaina seva chayali ani prayer chastamu ma kosam meru prayer chayendi
@stellanmaris6248
@stellanmaris6248 3 жыл бұрын
Praise the Lord Stella . My name is Stella too. Am into ministry as well dear. Blessed to Speak about our Great God.
@hmariyammahegde5945
@hmariyammahegde5945 3 жыл бұрын
Super songs
@pastornallapu.jayababu8869
@pastornallapu.jayababu8869 Ай бұрын
దేవుడు దీవించును గాక!..... ఆమేన్
@ashajyothiashajyothi2374
@ashajyothiashajyothi2374 5 жыл бұрын
Tq bro 😭😭😭yenno nindalu avamanalu baristu devuni Seva chestunna vaalla kosam Chala manchi song ❤️❤️❤️ God bless you and your team for this msg 😭😭 😭
@rowdybaby4074
@rowdybaby4074 4 жыл бұрын
Good
@rowdybaby4074
@rowdybaby4074 4 жыл бұрын
Good
@yabhi1676
@yabhi1676 4 жыл бұрын
Too true . Maa Ammamma oka sevakuralu and it is happening in her life ( Nindalu , Avamaanalu ) . Avida chaala badha padutaaru kaani she knows a thing . Devudu tanato unnaru . This is one of the best songd I have heard . 😁
@kishorea3558
@kishorea3558 4 жыл бұрын
Supper this team..❤️❤️❤️
@patrapradeep2388
@patrapradeep2388 3 жыл бұрын
Hianya super ana
@sunilsre64
@sunilsre64 3 жыл бұрын
dislikes చేసిన వారి హృదయలను మార్చు తండ్రి వారి కుటుంబాలకు అండగా ఉండు ప్రభువువా ❤️👑💒💒
@smileyhoney8037
@smileyhoney8037 3 жыл бұрын
Yes lord
@svija2953
@svija2953 3 жыл бұрын
Jesuavrepwrefoulgod
@sarvepallivasavi6258
@sarvepallivasavi6258 3 жыл бұрын
Avunu yesayya
@lggpad2370
@lggpad2370 3 жыл бұрын
Yes bro
@sheelajoel2315
@sheelajoel2315 3 жыл бұрын
Brother heart touch full song bro thank you
@mojesgudavalli1468
@mojesgudavalli1468 3 жыл бұрын
బ్రదర్ ఈ కరోన కాలంలో ఎంతో మంది సేవకులను కోల్పోయాము.. కాని ఈ సమయములో గోప్ప ఆదరణను, సమాధానాన్ని కలిగించే పాటను మూడు సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్ముడు మీతో పాడించారు.
@tchssbabu6291
@tchssbabu6291 2 жыл бұрын
yes great bro..devudu amaina mundhuganey theluputhadu bro
@raniaddagalla9283
@raniaddagalla9283 2 жыл бұрын
@@tchssbabu6291 క్క
@monickarajkumari6125
@monickarajkumari6125 2 жыл бұрын
please post the lyrics in tamil
@harshithaveerabathina.4c69
@harshithaveerabathina.4c69 2 жыл бұрын
I like🎵 Song Annya
@prafulkumarcm-gq9tc
@prafulkumarcm-gq9tc 6 ай бұрын
This song is not only about the Pastors.....but for each and every one of us who are called by The Creator himself to be His Witness on this planet called Earth...❤❤
@shakinaglory9890
@shakinaglory9890 4 жыл бұрын
Ela vuna 💔 heart ni ❤️ Ela Chesidi annaya Ee Song 👍👌👌👌🙏
@ravipamba1950
@ravipamba1950 3 жыл бұрын
God bless u sister..😇
@apc5638
@apc5638 3 жыл бұрын
Super akaa
@jeevanrose55
@jeevanrose55 3 жыл бұрын
Thank u
@bandikallaprabhukumar9147
@bandikallaprabhukumar9147 3 жыл бұрын
True word god bless u sister
@pedapudipavani403
@pedapudipavani403 3 жыл бұрын
Really true words ❤
@pangikiran8428
@pangikiran8428 4 жыл бұрын
I love this song నేను బ్రతికి ఉన్న ఈ ఉన్నతమైన జీవితం ప్రభువు కే అంకితం Praise the Lord
@prasanththegamer4625
@prasanththegamer4625 4 жыл бұрын
Avunu Anna manam bratikiunamante devuni krupa
@SivaKumar-ji8ip
@SivaKumar-ji8ip 4 жыл бұрын
@@prasanththegamer4625 yes your right
@diyaraj6210
@diyaraj6210 3 жыл бұрын
Very good God bless you
@gurramnagendra6858
@gurramnagendra6858 3 жыл бұрын
Yes absolutely
@rahuljohn8256
@rahuljohn8256 5 жыл бұрын
I completed watching it 1000 times..... Wt a song
@ashokcherry8674
@ashokcherry8674 4 жыл бұрын
250times bro nenu
@shalomlyrics3690
@shalomlyrics3690 4 жыл бұрын
Praise The Lord !!
@ravikumarbavisetti660
@ravikumarbavisetti660 11 күн бұрын
ఈ పాట వింటుంటే మనసుకు చాలా ప్రశాంతంగా వుంది.ఏదో తెలియని మ్యాజిక్ వుంది ఈ సాంగ్ లో.❤❤❤❤❤❤❤
@VidyaSagar-uq1sg
@VidyaSagar-uq1sg 5 жыл бұрын
My dad is a Pastor (Rev K. Shanam Raj) in *Church Of South India* . I knew how many struggles he faces everyday during his service.. After listening to these type of songs they would really feel happy and proud to be the messengers of god(even my dad felt the same) And I'm very proud to be his son. Thank u so much guys for your efforts. May hod bless your team. Keep doing the great work. Feeling really heavy and emotional. All glory and praise to our loving and almighty god.. Hallelujah..⛪♥️
@gorlasanthosha3742
@gorlasanthosha3742 5 жыл бұрын
Vidya Sagar Kora hats off to you sir...and your family...
@abrahamtadi888
@abrahamtadi888 4 жыл бұрын
Vidya Sagar Kora bro with out facing struggles no one is successful in the gods ministry the struggle is more important
@samjoel4342
@samjoel4342 4 жыл бұрын
Can you help with the meaning on English or tamil
@Wei190
@Wei190 Ай бұрын
​@@samjoel4342do you want song or song meaning brother just tell me that
@rajusurisetti7111
@rajusurisetti7111 2 жыл бұрын
ఈ గ్రూప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభువు పేరట హృదయపూర్వకవందనములు.❤🙏🙏 పాట చాలా బాగుంది.👏👏 దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్....AMEN 🪴🪴🪴🪴🪴🪴
@jesuscenterpvd9248
@jesuscenterpvd9248 5 ай бұрын
❤❤
@Gollavijay-mb8qj
@Gollavijay-mb8qj Ай бұрын
Sryy3rrrtip p😢2xg
@Gollavijay-mb8qj
@Gollavijay-mb8qj Ай бұрын
1eyí😂
@m.karthikemmanuel6197
@m.karthikemmanuel6197 4 жыл бұрын
All pastor's are warriors in CHRIST GOD BLESS ALL PASTOR'S AND THEIR FAMILIES
@joshnabadugu619
@joshnabadugu619 4 жыл бұрын
Yaa
@rudrarapukavithapaul830
@rudrarapukavithapaul830 3 жыл бұрын
Tq bro my dad also pastor....pray for me and my family
@kuttipavs
@kuttipavs 3 жыл бұрын
Hi Karthik ...I saw u somewhere else,can I know your native place ?
@madupurpremchand-ql4it
@madupurpremchand-ql4it Жыл бұрын
I like this song devudu mee andharini deevinchi aasheervadhinchunu gaaka Amen
@rajarao1323
@rajarao1323 3 жыл бұрын
ఈ పాట వినడానికి ఎంత మదురమ్ గా వుందో పాట చివరిలో పాస్టర్స్ కొసం చాల బాగ బాగ బాగా చెప్పారు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@lovelyk9380
@lovelyk9380 2 жыл бұрын
మీ స్వరం ఇంకను దేవుని సేవ కొరకు బహుగా దేవుని కృపలో వాడబడును గాక... ఆమెన్
@premakota2805
@premakota2805 Жыл бұрын
sevukulara
@benjamink4113
@benjamink4113 2 жыл бұрын
Sevakulaaraa Suvaarthikulaaraa Yesayya Korukunna Shraamikulaaraa Sevakulaaraa Suvaarthikulaaraa Mee Maadirikai Vandanamu Unnatha Panikai Mammunu Pilachina Devaa Maa Korakai Nee Praanam Arpinchithivi Neelo Nilachi Yundute Maa Bhaagyamu Nee Korakai Jeevinchedamu ||Sevakulaaraa|| Mana Kante Mundugaa Vellipoyina Vaari Kante Manamu Goppavaaramu Kaadu Manamu Manchivaaramu Kaadu Manamu Entha Maathramu Sreshtulamu Kaadu Daivaagnanu Neraverchutaku - Maa Kosam Bali Ayyaaru Prabhu Raajyam Prakatinchutaku - Praanaalani Ila Virichaaru Maa Aathmalu Rakshinchutaku - Hatha Saakshulu Meerayyaaru Neethi Kireetamu Pondutaku - Arhulugaa Meerunnaaru ||Unnatha|| Ghataanni Ghanangaa Kaapaadukovaali Mee Shareeramu Devuni Aalayamidi Meeru Viluva Petti Konabadina Vaaru Sanghamunu Kaapaadutalo - Kaaparuluga Meerunnaru Suvaarthakai Poraadutalo - Siddhapadina Sainyam Meeru Mee Premanu Erugani Vaaru - Anyaayamuga Mimu Champaaru Mee Thyaagam Memu - Ennatiki Marachipomu ||Sevakulaaraa|| He gave His only begotten Son, that whosoever believeth in Him should not perish, but have everlasting life. Suvaarthanu Andinchutaku - Enno Himsalu Pondaaru Aakalitho Mokaallooni - Sanghamunu Poshinchaaru Maaku Maadiri Choopinchutaku - Kreesthuni Poli Jeevinchaaru Mee Jatha Pani Vaarame Memu - Mee Jaadalo Ika Nilichedamu
@pranavi6921
@pranavi6921 Жыл бұрын
Thank you very much pastor garu for this wonderful 🎵 song 🎶 no words 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@sujathayerram3228
@sujathayerram3228 4 жыл бұрын
ఇలాంటి పాట రాసిన వారికి పాడిన వారికి music చేసిన వారికి కెమెరా ఎడిటింగ్ making direction inka motham yevaru అయితే వున్నారో... నా హృదయ పూర్వక కృతజ్ఞతలు...God bless you...all
@thalapatirajesh7546
@thalapatirajesh7546 3 жыл бұрын
Brother నాకు నిజంగా ఏడుపొచ్చేసింది brother Very heart touching song brother Praise the Lord
@aligemohanraj7539
@aligemohanraj7539 3 жыл бұрын
Hi
@yydanam4031
@yydanam4031 3 жыл бұрын
Super song
@pulapakajeevankishore9010
@pulapakajeevankishore9010 2 жыл бұрын
@@aligemohanraj7539 ik 8
@vijayavijaya7244
@vijayavijaya7244 2 жыл бұрын
Press the Lord brother nakukuda😭😭😭
@gemyaa8837
@gemyaa8837 2 жыл бұрын
Praise the lord 🙏
@suhasinivlogs123
@suhasinivlogs123 4 жыл бұрын
Super super song l like this song very much baga padaru super anaa👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍🙏
@pelurishyam6942
@pelurishyam6942 4 жыл бұрын
Avunu chala baga padaru exlent
@GhostGAMING-iv2rh
@GhostGAMING-iv2rh 4 жыл бұрын
Same me also 👌👌👌👌
@swathilucky365
@swathilucky365 4 жыл бұрын
Vasikar
@Pb_creation_709
@Pb_creation_709 2 ай бұрын
Very nice song ❤️ ఈ పాట హృదయాన్ని కదిలించింది . సేవకుల మీద గౌరవాన్ని పెంచింది ,
@venkyjohn1767
@venkyjohn1767 3 жыл бұрын
హార్ట్ టచింగ్😭😭 సాంగ్ soooo బ్యూటిఫుల్ 👏👏👏👏👏👏👏👏👏
@sswarop3903
@sswarop3903 3 жыл бұрын
Excellent team brother.. Praise the lord
@kadurujonathan8099
@kadurujonathan8099 3 жыл бұрын
@@sswarop3903 q, q
@vvennella591
@vvennella591 3 жыл бұрын
Supar song
@balaramch8285
@balaramch8285 3 жыл бұрын
Yes
@padmachinta3845
@padmachinta3845 3 жыл бұрын
Yes
@chinnodurajju2021
@chinnodurajju2021 3 жыл бұрын
ఈ పాట అందించిన team ప్రతీ మెంబెర్ కి, సేవకులకు వారి త్యాగాలకి నా శిరస్సు వంచి వందనాలు తెలియచేస్తున్నాను.. ఈ పాట కళ్ళని చెమర్చేట్లు చేసింది థాంక్స్ God bless you
@RAJIVMOHAN9242080923
@RAJIVMOHAN9242080923 3 жыл бұрын
I don’t no Telagu properly I heard this Song so many Times When I am hearing this Song my Eyes was full of Tears 😭 Glory to Jesus Awesome Makeing god bless you Team
@iforjesuschrist777
@iforjesuschrist777 3 жыл бұрын
Glory to god
@Ajaychebrolu544
@Ajaychebrolu544 2 жыл бұрын
Amen ❤️
@HMChurch
@HMChurch 2 жыл бұрын
😂😂
@KEERTHIDOKKA-y2v
@KEERTHIDOKKA-y2v Жыл бұрын
Daily oka 10 times vintanu e song ni, e song tho ne ma intlo ma day start avthundhi andhariki.Super lyrics and track ayithey eyes close chesi vintuntey entha 🕊️ ful ga vuntundho❤❤ 3:10 o❤❤❤❤
@BenuguAmosu
@BenuguAmosu 4 жыл бұрын
క్రీ స్తుపేరట వందనాలు బ్రదర్ చక్కని పాట రూపంలో వాక్యాన్ని పొందిపరచి ప్రపంచానికి ఇచ్చారు దేవుడు మిమ్ములను దీవించును గాక ఇంకా అనేక సందేశంలు పాట రూపంలో రూపకల్పన చేసి సమాజానికి ఇవ్వాలి CHRIST CHURCH KONARK ODISHA
@sunithasamarpan6476
@sunithasamarpan6476 3 жыл бұрын
వందనాలు అన్నయ్య.మేము మా ఆత్మీయ తండ్రి ని కోల్పోయాము .ఈ పాట వింటుంటే మా ఆత్మీయ తండ్రి గారు బాగా గుర్తువస్తున్నరు.ఈ పాట మీరు అందరూ చాలా బాగా పాడారు. దేవుడు మిమ్మలని బహుగా దివించును గాక......ఆమెన్ ప్రతి క్రైస్తవుడు సేవకుని యొక్క శ్రమను, కష్టాన్ని , త్యాగాన్ని గుర్తించి గౌరవించాలి
@Christ_Love_40
@Christ_Love_40 3 жыл бұрын
ప్రియమైన క్రైస్తవ సహోదరీ,సహోదరులకు యేసుక్రీస్తు వారి పేరిట శుభాభివందనములు ✝️ శ్రీకాకుళం జిల్లా, రాజాం పట్టణంలో "సత్యసువార్త మందిరం" అను చర్చ్ పాస్టర్ జాన్ వసంత్ కుమార్ గారిచే నిర్మాణం జరుగుచున్నది. దేవుని పనికి ఆర్దికంగా సహకరించి దేవుని పనిలో పాలి బాగస్తులు అవుతారని ప్రార్థన✝️ PHONEPAY& GOOGLEPAY: 9494833567 (CONTACT:9494833567 9347806059) 🙏🙏
@surekhatalupula7615
@surekhatalupula7615 4 жыл бұрын
We are very lucky y because We are all the children's of Jesus Christ... believe in Jesus Christ.. Yessaya mana kosam chesina thyagani marchipokundi... 🙏🙏🙏🙏
@madhumellam7226
@madhumellam7226 Жыл бұрын
Praise the lord !!! Sevakulaara Suvarthikulaara Yesayya Korukunna Shramikulaara Sevakulaara Suvarthikulaara Mee Maadirikai Vandanamu Unnatha Panikai Mammunu Pilachina Devaa Maa Korakai Nee Praanam Arpinchinthivi Neelo Nilachi Undunte Maa Bhaagyamu Nee Korakai Jeevinchedamu Sevakulaara Suvarthikulaara Yesayya Korukunna Shramikulaara Sevakulaara Suvarthikulaara Mee Maadirikai Vandanamu Daivagnanu Neraverchutaku Maa Kosam Bali ayyaru Prabhu Rajyam Prakatinchutaku Praanalani ila Virachaaru Maa Athmanu Rakshinchutaku Hatha Sakshulu Merayyaru Neethi Kireetamu Pondutaku Arhuluga Merunnaru Unnatha Panikai Mammunu Pilachina Devaa Maa Korakai Nee Praanam Arpinchinthivi Neelo Nilachi Undunte Maa Bhaagyamu Nee Korakai Jeevinchedamu Sanghamunu kaapadutalo Kaaparuluga Meerunnaru Suvarthakai Poraadutalo Sidhapadina Sainyam Meeru Nee Premanu Yerugani Vaaru Anyamuga Mimu Champaaru Mee Thyagam Memu Ennatiki Marachipoomu... Sevakulaara Suvarthikulaara Mee Maadirikai Vandanamu Suvarthanu Andhinchutaku Enno Himsalu Pondaaru Aakalitho Mokalloni Sanghamunu Poshinchaaru Maaku Maadiri Choopinchutaku Kreesthunupoli Jeevinchaaru Mee Jathapani Vaarame memu Mee Jaadalo ika Nilichedamu Unnatha Panikai Mammunu Pilachina Devaa Maa Korakai Nee Praanam Arpinchinthivi Neelo Nilachi Undunte Maa Bhaagyamu Nee Korakai Jeevinchedamu Unnatha Panikai Mammunu Pilachina Devaa Maa Korakai Nee Praanam Arpinchinthivi Neelo Nilachi Undunte Maa Bhaagyamu Nee Korakai Jeevinchedamu
@SureshRamoji-dd6fs2gi1d
@SureshRamoji-dd6fs2gi1d 2 жыл бұрын
సేవకుల కోసం ఎంతో అద్భుతంగా పాట రాశారు,,, నిజంగా చాలా అద్భుతం. దేవునికి మహిమ కలుగును గాక! ఆమెన్! ఆమెన్!! ఆమెన్!!!
@jesustruewords4398
@jesustruewords4398 2 жыл бұрын
సేవకుల బాధ్యతను గుర్తించిన మీకు మా ధన్యవాదములు 🙏🙏🙏
@anilkolakaluri2116
@anilkolakaluri2116 Жыл бұрын
Anna maa brother ki jod vo chala prayat cheyandi Please, ,,,🥺🥺🙏🏻🙏🏻🙏🏻
@aloshiouskgeorge8864
@aloshiouskgeorge8864 4 жыл бұрын
Hi brother, I'm from kerala.. eventhough I don't understand the lyrics very well but your last words really touch my heart... I felt like God is speaking to me.. I really respect and love missionaries, and the song made me to understand and love them, care them respect them in a deeper level. .. Thank you so much. .. bless you brother. ..
@bhushanpaikrao2545
@bhushanpaikrao2545 Жыл бұрын
Praise the Lord, Hallelujah,Amen☺️
@kneelu7982
@kneelu7982 5 жыл бұрын
Sevakulaara Suvarthikulaara Yesayya Korukunna Shramikulaara Sevakulaara Suvarthikulaara Mee Maadirikai Vandanamu Unnatha Panikai Mammunu Pilachina Devaa Maa Korakai Nee Praanam Arpinchinthivi Neelo Nilachi Undunte Maa Bhaagyamu Nee Korakai Jeevinchedamu Sevakulaara Suvarthikulaara Yesayya Korukunna Shramikulaara Sevakulaara Suvarthikulaara Mee Maadirikai Vandanamu 1. Daivagnanu Neraverchutaku Maa Kosam Bali ayyaru Prabhu Rajyam Prakatinchutaku Praanalani ila Virachaaru Maa Athmanu Rakshinchutaku Hatha Sakshulu Merayyaru Neethi Kireetamu Pondutaku Arhuluga Merunnaru Unnatha Panikai Mammunu Pilachina Devaa Maa Korakai Nee Praanam Arpinchinthivi Neelo Nilachi Undunte Maa Bhaagyamu Nee Korakai Jeevinchedamu 2. Sanghamunu kaapadutalo Kaaparuluga Meerunnaru Suvarthakai Poraadutalo Sidhapadina Sainyam Meeru Nee Premanu Yerugani Vaaru Anyamuga Mimu Champaaru Mee Thyagam Memu Ennatiki Marachipoomu... Sevakulaara Suvarthikulaara Mee Maadirikai Vandanamu 3. Suvarthanu Andhinchutaku Enno Himsalu Pondaaru Aakalitho Mokalloni Sanghamunu Poshinchaaru Maaku Maadiri Choopinchutaku Kreesthunupoli Jeevinchaaru Mee Jathapani Vaarame memu Mee Jaadalo ika Nilichedamu Unnatha Panikai Mammunu Pilachina Devaa Maa Korakai Nee Praanam Arpinchinthivi Neelo Nilachi Undunte Maa Bhaagyamu Nee Korakai Jeevinchedamu Unnatha Panikai Mammunu Pilachina Devaa Maa Korakai Nee Praanam Arpinchinthivi Neelo Nilachi Undunte Maa Bhaagyamu Nee Korakai Jeevinchedamu
@jayasheela7112
@jayasheela7112 5 жыл бұрын
9032707016
@telugu_teddy
@telugu_teddy 5 жыл бұрын
Tanq akka
@pradeeprajadarsi6893
@pradeeprajadarsi6893 5 жыл бұрын
God bless you raa Great job, keep it up
@sindhusindhuja8036
@sindhusindhuja8036 5 жыл бұрын
Neelu C .Neelima tqq akka
@biswajyothi4255
@biswajyothi4255 5 жыл бұрын
Super akka
@harijanaramanna7392
@harijanaramanna7392 2 жыл бұрын
ఈ పాట ను మనశ్శాంతి లేనపుడు వింటే చాలా చాలా మంచి ఫీలింగ్ కలుగుతుంది
@lvelysanthsh5491
@lvelysanthsh5491 4 жыл бұрын
Super song ఇలాంటి song నీ మాకు అందిచినందుకు thanks sir
@jesusfellowshipministries181
@jesusfellowshipministries181 10 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్స్ అద్భుతంగా ఉంది పాట
@padigelaanasuya1714
@padigelaanasuya1714 3 жыл бұрын
My all time favourite song annaiah, e song padina mi friends andariki yesaiah namamulo miku melu kalugunu gaaka, amen....praise the lord and may god bless you annaiah....
@ziontechnologies9580
@ziontechnologies9580 3 жыл бұрын
P
@sunnysamuelraj5705
@sunnysamuelraj5705 3 жыл бұрын
@@ziontechnologies9580 Sxsxxxxstft ccc
@sunnysamuelraj5705
@sunnysamuelraj5705 3 жыл бұрын
Qqqqqqqqqqqqqqqqqqqqlll
@ChristianTunes
@ChristianTunes 5 жыл бұрын
I couldn't control my tears every time after watching this 😭... Best one ever... Thank you!... God bless you entire crew
@daveeduraju8124
@daveeduraju8124 5 жыл бұрын
😍😍😍
@ravikanthdadda5862
@ravikanthdadda5862 4 жыл бұрын
Same with me here... Thanking the whole team from the bottom of my heart. God bless you brothers and sisters.
@Jaganannaconnects123
@Jaganannaconnects123 3 жыл бұрын
ఈ సాంగ్ మా హృదయాలను కదిలించింది. అన్న
@LAVANYAOFFICIAL-lv4vx
@LAVANYAOFFICIAL-lv4vx 9 ай бұрын
Iam hindu but i love jesus nenu chinnapati nunchi aa jesus lone vunnanu hindus ani gurthu ledhu
@gurralasukeshkumar5975
@gurralasukeshkumar5975 4 жыл бұрын
సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి యుండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము ||సేవకులారా|| మన కంటే ముందుగా వెళ్లిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు మనము మంచివారము కాదు మనము ఎంత మాత్రము శ్రేష్టులము కాదు దైవాజ్ఞను నెరవేర్చుటకు - మా కోసం బలి అయ్యారు ప్రభు రాజ్యం ప్రకటించుటకు - ప్రాణాలని ఇల విరిచారు మా ఆత్మలు రక్షించుటకు - హత సాక్షులు మీరయ్యారు నీతి కిరీటము పొందుటకు - అర్హులుగా మీరున్నారు ||ఉన్నత|| ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి మీ శరీరము దేవుని ఆలయమిది మీరు విలువ పెట్టి కొనబడిన వారు సంఘమును కాపాడుటలో - కాపరులుగ మీరున్నారు సువార్తకై పోరాడుటలో - సిద్ధపడిన సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు - అన్యాయముగ మిము చంపారు మీ త్యాగం మేము - ఎన్నటికీ మరచిపోము ||సేవకులారా|| హి గేవ్ హిస్ ఓన్లీ బిగాట్టెన్ సన్, దట్ హుసోఎవర్ బిలీవెత్ ఇన్ హిమ్ షుడ్ నాట్ పెరిష్, బట్ హావ్ ఎవర్లాస్టింగ్ లైఫ్ సువార్తను అందించుటకు - ఎన్నో హింసలు పొందారు ఆకలితో మోకాళ్లూని - సంఘమును పోషించారు మాకు మాదిరి చూపించుటకు - క్రీస్తుని పోలి జీవించారు మీ జత పని వారమే మేము - మీ జాడలో ఇక నిలిచెదము ||ఉన్నత||
@swethadeshani7328
@swethadeshani7328 3 жыл бұрын
Super song
@patnalasirisha2468
@patnalasirisha2468 3 жыл бұрын
One of the my favourite song thank you brother God bless you
@_Deborah_preethi_
@_Deborah_preethi_ 5 жыл бұрын
Very beautiful song More than 100 times I had heard it I dno who wrote but Surely God will take you to next level of Glory Praise the Lord
@supriyarai2979
@supriyarai2979 3 жыл бұрын
I am listening after this song really I am totally changed na life mottam god ki sacrifice chestunna I promise u god love you lot I respect all pastor's tq u bro very good song praise the Lord 🙏
@yenosheditzz5002
@yenosheditzz5002 3 жыл бұрын
Good keep it up Prise the Lord 👍🙏
@sureshsurya1513
@sureshsurya1513 3 жыл бұрын
good sister god bless u
@KGEORGEPAUL
@KGEORGEPAUL 3 жыл бұрын
Praise the God
@rudrarapukavithapaul830
@rudrarapukavithapaul830 3 жыл бұрын
Hallelujah 🙏 Amen
@MolugumatiAnthonyMA
@MolugumatiAnthonyMA 3 жыл бұрын
Prise the lord...🤗🙏
@KrupaThappetla-qp5jt
@KrupaThappetla-qp5jt 2 ай бұрын
Ee song heart ❤️❤️ touching 😭😭😭 chala chala bagundhi beautiful song Jesus memullunei devenchnu gaka god bless you 🙏🙏🙏🙏🙏🙏
@PastorJohnOfficial
@PastorJohnOfficial 3 жыл бұрын
As iam a pastor Iam very proud of this song, and last lo oka mata annaru, Go and show some love on your pastor ani 😭 it touched me, maa jeevithalu yesuke ankitham
@thimothythimothy6297
@thimothythimothy6297 2 жыл бұрын
Praise the lord bro
@kavithakedasi3420
@kavithakedasi3420 2 жыл бұрын
Amen
@geethamadhavi108
@geethamadhavi108 Жыл бұрын
Super bro
@JicivelRememberPsalm
@JicivelRememberPsalm 4 жыл бұрын
As I watch this video I feel the holy Spirit I am shaking..
@venkateshtumula4274
@venkateshtumula4274 2 жыл бұрын
Glory to lord రోజుకు ఒకసారి ఐనా ఈ సాంగ్ వింటాను👌
@calvarygospelvoice2205
@calvarygospelvoice2205 2 жыл бұрын
Yes bro mee also
@suresharikipati6411
@suresharikipati6411 10 ай бұрын
Im also ❤
@ragavulaarmp8566
@ragavulaarmp8566 Жыл бұрын
One of the my favorite song in this Love love song🙏🙏🙏🤝🤝🤝🤝👌👌👌👌⛪⛪⛪ tq Anna tq Jesus Love you 💓🤝
@Lingaluishanth
@Lingaluishanth 3 жыл бұрын
In 2020 who was listening this song okka like assukondi friends praise the lord .....
@devanandsaragonda8023
@devanandsaragonda8023 6 жыл бұрын
సేవకుల గొప్పతనం ఒక్క పాటతో మాకు అర్థమయ్యేలా చెప్పారు...నిజంగా దేవునికే మహిమ అన్న
@rajakumarikarra154
@rajakumarikarra154 6 жыл бұрын
nandan s .y willpwyw
@satishindia1566
@satishindia1566 5 жыл бұрын
nandan s ....yes brother. Really. M very proud to say I'm Christian and son of paster....and never feel shy. To be Christian and Indian....
@Tejokumar-xp3ub
@Tejokumar-xp3ub 5 жыл бұрын
Super 👌👌👌
@ebenezertudum717
@ebenezertudum717 5 жыл бұрын
Anna awesome song Anna ma pastor garini eppatinunchi respect Istha anna
@antonysantacruz9230
@antonysantacruz9230 Ай бұрын
All glory to our Triune God. Awesome presentation in rememberance our God's servants. Very many thanks. Thus should encourage our Youths.
@bro.pavanjesussavemylifey9642
@bro.pavanjesussavemylifey9642 2 жыл бұрын
ఈ గ్రూప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభువు పేరట హృదయపూర్వకవందనములు.❤️🙏🙏 పాట చాలా బాగుంది.👏👏 దేవుడికి మహిమ కలుగును గాక ఆమెన్.❤️🙏🙏
@nikhitha.parisapogu3856
@nikhitha.parisapogu3856 2 жыл бұрын
Amen 🙏🙏
@premakota2805
@premakota2805 Жыл бұрын
sevakulara
@RajeshRajesh-qy4nr
@RajeshRajesh-qy4nr 4 жыл бұрын
Mee maadhiriki memu enni vandanalu cheppina saripovu........!🙏🙏🙏🙏🙏😥😥😢😭😭😭😔😟
@sandhyasri9238
@sandhyasri9238 4 жыл бұрын
⛪⛪⛪
@kappalajunti7742
@kappalajunti7742 2 жыл бұрын
My dad is a paster he like Jesus very much he will give his life to god he saw this song and he cried a lot nice song thanks brother super 🙂
@mrperfectgopi5012
@mrperfectgopi5012 Жыл бұрын
సత్యమైన బోధకులను, అబద్ధ బోధకులను ఒకే తాటిపైకి తెచ్చారు 🙏🙏🙏🙏🙏
@ennetibaburao9743
@ennetibaburao9743 4 ай бұрын
☁😊☁☁😊☁😁☁ ☁😊☁☁😊☁☁☁ ☁😊😊😊😊☁😊☁ ☁😊☁☁😊☁😊☁ ☁😊☁☁😊☁😊☁ 🌟💚🌟🌟💚🌟💙🌟 🌟💚💚💚💚🌟💚🌟 🌟💚🌟🌟💚🌟💚 Super cute little girls and boys
@prasanthikumari4132
@prasanthikumari4132 19 күн бұрын
Aa filters దేవుడు chesukuntaadu le mana work kaadu, especially about pastors
@Lalithagrece210
@Lalithagrece210 3 жыл бұрын
Miss u yesurathanam ayyagaru😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@mprasanth1617
@mprasanth1617 4 жыл бұрын
Heart touching song ..I ever felt in my life. I got goosebumps too
@ragavadr3006
@ragavadr3006 5 жыл бұрын
Dedicated to all spiritual father's..👏👏👏👏
@gandalayohanprisethelordsy3057
@gandalayohanprisethelordsy3057 5 жыл бұрын
Hii
@prasannagumpula658
@prasannagumpula658 4 жыл бұрын
Super song annayya
@IndugumilliGayathri
@IndugumilliGayathri 6 ай бұрын
Mana kosam entho mandi pastors thyagalu chestunna manam matram devudini ,pastors ni dooshistoo unnam ..... Ippati ki aina marchukundam. 🙏🙏🙏🙏🙏🙏🙇🏼‍♀️🙇🏼‍♀️
@gummadi1000
@gummadi1000 5 ай бұрын
yes its 💯right❤❤
@nirmalakumari4623
@nirmalakumari4623 3 жыл бұрын
every second of the song feels, got goosebumps
@chaithanyajoseph5849
@chaithanyajoseph5849 4 жыл бұрын
Is there anyone who didn't cry watching this song? Really such an ammmmmaaaazing song... Great job Enosh...
@Minimomm
@Minimomm 4 жыл бұрын
Tears rolled down from my eyes after seeing jayapaul uncle on screen ... Calvary Church 🙏 love you uncle , Kudos to the folks
@gurramchandramouli427
@gurramchandramouli427 3 жыл бұрын
Anna very very nice voice super song annaya please never stop your song annaya good bless you
@ragolchrista5910
@ragolchrista5910 Жыл бұрын
Brother your great in god site you respect all pastor with hole heart.God will bless you and your family and your team I really proud to put this message
@pradeepboddu9203
@pradeepboddu9203 6 жыл бұрын
Regular సాంగ్స్ కంటే చాలా కొత్తగా, ప్రత్యేకంగా ఉంది. సేవకులకూ వందనాలు
@pmsaisathish2335
@pmsaisathish2335 6 жыл бұрын
8 by
@satishvarma3084
@satishvarma3084 6 жыл бұрын
I❤❤❤❤❤❤❤❤❤❤💘💘💘💘💘💘💘💘💘💘this song
@Tejokumar-xp3ub
@Tejokumar-xp3ub 5 жыл бұрын
Yes
@mjcrewliveevents2056
@mjcrewliveevents2056 5 жыл бұрын
Nice yar
@samnew992
@samnew992 4 жыл бұрын
Nice
@karunaapple7223
@karunaapple7223 2 жыл бұрын
నిజం గా మన సేవకులు మనకోసం ఎంతో ప్రార్ధన చెస్తూతున్నారు వారి కోసం మనం ఎమ్ చేసినా తక్కువే
@madhilisatyasri5397
@madhilisatyasri5397 2 жыл бұрын
Every day every time My eyes are getting tears when im listening to this song........endaro sevakulu ,suvarthikulu chesina pradhana prathifalame nenu rakshanalo ki vachi na family ni rakshinchukunnanu....👏
@Smartboy_the_one
@Smartboy_the_one Жыл бұрын
Nobody loves you better and better than jesus ❤️
@deepthidas_3610
@deepthidas_3610 Жыл бұрын
Absolutely true