Peddannayya Movie || Nee Andamantha Video Song || Balakrishna, Indraja, Roja

  Рет қаралды 8,636,765

Shalimar Telugu & Hindi Movies

Shalimar Telugu & Hindi Movies

Күн бұрын

Пікірлер: 958
@balajibalu3698
@balajibalu3698 3 жыл бұрын
💥💥నందమూరి అందగాడు బాలయ్య బాబు కి 💥💥అందాల తార 💖💞🌺ఇంద్రజ 🌺❤️💖అందమైన జంట కి ఒక లైక్ 💐💐💐💐💐💐💐💐💐💐💐
@venteshk2748
@venteshk2748 2 жыл бұрын
Suuuuuper balakrishna
@PremPalaparthi-jz2xc
@PremPalaparthi-jz2xc 2 жыл бұрын
Vadu andha gada ra na kodaka chii
@kallaramana1580
@kallaramana1580 2 жыл бұрын
Ramana
@balajigirija6821
@balajigirija6821 Жыл бұрын
Super
@BabuLovely-dv4ul
@BabuLovely-dv4ul Жыл бұрын
B.❤
@kamallaashok9414
@kamallaashok9414 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా బోర్ కొట్టదు . థాంక్యూ కోటి గారు.
@LalitaLalitamma-tp1jn
@LalitaLalitamma-tp1jn Жыл бұрын
Azad
@santoshkumar-px4ue
@santoshkumar-px4ue 2 жыл бұрын
చిన్న నాటి లైఫ్ ని ఎలాగో తిరిగి పొందలేము.. కనీసం ఇటువంటి సాంగ్స్ ద్వారా ఐనా ఆ రోజు జ్ఞాపకాలు ని గుర్తు చేసుకొనే అవకాశం దొరికింది.... ఆ రోజులే వేరు.... ఏమి లేకపోయినా సంతోషం ఆనందం అన్ని ఉండేవి.... ఇప్పుడు అన్ని ఉన్న ఉపయోగం లేదు... ప్రతిదీ ఆర్టిఫిసియల్ ........ old is gold
@somavaraprasadrajuoruganti7852
@somavaraprasadrajuoruganti7852 Ай бұрын
ఏలూరు సత్యనారాయణ థియేటర్ లో 110 డేస్.....50 డేస్ 100 డేస్ కి బాలయ్య ఫ్యాన్స్ హంగామా ప్రతీ సాంగ్ టూ టైమ్స్ ప్రదర్శన బాణసంచా పేల్చి స్వీట్స్ పంచాం ఆ తీపి గురుతులు మధురం ❤❤❤❤❤❤❤❤
@eswareswar4945
@eswareswar4945 4 жыл бұрын
పాట చాలా బాగుంది ఎంత బాగుందంటే అతి మధురంగా ఉన్నది బ్లాక్ బస్టర్ మూవీ బ్లాక్ బస్టర్ మూవీ పెద్దన్నయ్య
@sowji405
@sowji405 4 жыл бұрын
Only song nice
@srinuchemukula932
@srinuchemukula932 4 жыл бұрын
Nice song
@anjiyyabouthula8388
@anjiyyabouthula8388 3 жыл бұрын
Movie upload chesthe baguntundhi
@bashag8803
@bashag8803 3 жыл бұрын
బాలకృష్ణ స్టెప్పులు దుమ్ము రేపాడు 👌
@sudarshanams8926
@sudarshanams8926 3 жыл бұрын
Super dance Balayya 👌.
@NANAG-VIYYAPU-8599
@NANAG-VIYYAPU-8599 3 жыл бұрын
నా చిన్నప్పుడు మా ఊరులో ఒక పెళ్ళికి పెద్దన్నయ్య మూవీ, సీతారామరాజు మూవీ తేరా మీద చూసాను. ఆ రోజులే వేరు.. ఈ సాంగ్స్ ఆలకిస్తుంటే నా చిన్న నాటి రోజులు గుర్తుకువస్తున్నాయి...
@mastanvalishaik4878
@mastanvalishaik4878 3 жыл бұрын
59
@PremPalaparthi-jz2xc
@PremPalaparthi-jz2xc 2 жыл бұрын
Modda guduv aithy
@doubts7454
@doubts7454 2 жыл бұрын
@@PremPalaparthi-jz2xc Velli pawala gadi....
@RameshK-ox6mz
@RameshK-ox6mz 2 жыл бұрын
@@PremPalaparthi-jz2xc thappu bro
@RameshK-ox6mz
@RameshK-ox6mz 2 жыл бұрын
@@doubts7454 pawala ante ????
@paparaogidde5880
@paparaogidde5880 2 жыл бұрын
అరె తమన్ దేవి శ్రీ ప్రసాద్ మీ కంటే మోడరన్ మ్యూజిక్ పల్లవికి చరణానికి ఆ మేళాలు తాళాలు ఆ singers ఎంత అందంగా ఉందొ వింటుంటే మతి పోతుంది మీరు వున్నారు చరణానికి పల్లవికి ఒక్కటే తాళం మీరు మీ చావు మేళాలు
@RaviKumar-si4ip
@RaviKumar-si4ip 2 жыл бұрын
Yes miru cheppindi correct....ayitey song kuda bagane undi.
@KanakaraoP-c9c
@KanakaraoP-c9c 5 ай бұрын
@anr9999
@anr9999 3 жыл бұрын
పెద్దన్నయ్య సినిమా నిజంగా super బాలకృష్ణ నటన అద్భుతం. బాలయ్య ఈ సినిమా లో చాలా గ్లామర్ గా వున్నాడు
@sudarshanams8926
@sudarshanams8926 3 жыл бұрын
Truth, Jai Balayya 👍.koti sir music🙏.
@Anand-gr5bh
@Anand-gr5bh 2 жыл бұрын
industry ANDHAAGAADU
@sankarraojasti6929
@sankarraojasti6929 4 жыл бұрын
నడికూడి బాలయ్య బాబు fans ఇక్కడ ఇది నిజంగా బాలయ్య అందం గురించి రాసిన పాట మా నందమూరి అందగాడు మా బాలయ్య ఈ పాట పాడిన బాలసుబ్రమణ్యం చిత్ర ఆమ్మా మీకు మీరే సాటి
@anandgarage3384
@anandgarage3384 3 жыл бұрын
Nadikudi enti?
@sreenivaaskatta1401
@sreenivaaskatta1401 3 жыл бұрын
@@anandgarage3384 గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో నడికుడి ఒక పెద్ద ఊరు.
@ganeshyadav-dc4ts
@ganeshyadav-dc4ts Жыл бұрын
ఈ సినిమా చూసిన పాటలు విన్న మా బాల్యం గుర్తుకు వస్తుంది. మరి ఆ రోజులు వస్తే చాలా చాలా బాగుంటుంది 👍
@balakrishnaparitalajaisrir9109
@balakrishnaparitalajaisrir9109 9 ай бұрын
Super
@kannurirao5903
@kannurirao5903 2 жыл бұрын
బాలయ్య సినిమా లో పాటలు అర్ధం తో ఆనందం కలిసి ఉంటుంది! కోటి గారు సంగీతం సూపర్! బాలయ్య అందం హీరోయిన్ ఫీజిక్,సూపర్ డాన్స్. కేకా! ఇందుకే ఇ రోజు కూడ దమ్ము ధర్యం ఉన్న హీరో బాలయ్య. కింగ్ స్టార్ 👍.
@vijayasagarnamburu9320
@vijayasagarnamburu9320 Жыл бұрын
Jjaà
@sreeram2851
@sreeram2851 4 жыл бұрын
బాలయ్య ఫ్యాన్స్ ఒక like కొట్టండి జై బాలయ్య జై జై బాలయ్య
@venkateswralugurudanti6063
@venkateswralugurudanti6063 4 жыл бұрын
Super
@sureshbiotech3027
@sureshbiotech3027 4 жыл бұрын
Super
@meghasandesam
@meghasandesam 5 жыл бұрын
1997 Sankranthi race films: Peddannayya, Chinnabbayi(Venkatesh) both released on 10 January 1997 Chilakkoottudu, Adavilo Anna... Watched Peddannayya release day morning show...with huge fans crowd. Balayya film for Pongal is Superhit always
@chitralahari5361
@chitralahari5361 4 жыл бұрын
Sir cinema GK miku super sir
@DJ-cm3zm
@DJ-cm3zm 3 жыл бұрын
Chnnabbai 1996, peddannaya, adavilo anna jan 10 1997 50 day run, Hitler jan 4 1997 112 days run
@DJ-cm3zm
@DJ-cm3zm 3 жыл бұрын
Vamoddharakudu flop 2000, jan 15
@narayanaasl426
@narayanaasl426 3 жыл бұрын
@@DJ-cm3zm మెరుపుకాలలు...ఇద్దరు.కూడా..రిలీజె..అయ్యాయి
@user-zw4mi6ns6k
@user-zw4mi6ns6k 3 жыл бұрын
@@DJ-cm3zm christ na
@sayeedbhai3346
@sayeedbhai3346 3 жыл бұрын
2021 సంవత్సరంలో ఈ పాటను చూసే వాళ్ళు లైక్ వేసుకోండి👍👍👍👇👇
@Telugushorts230
@Telugushorts230 2 жыл бұрын
2022
@prabhakarkotapati7656
@prabhakarkotapati7656 2 жыл бұрын
@@Telugushorts230 present to erojukoda TV lo cinema vesharu
@prabhakarkotapati7656
@prabhakarkotapati7656 2 жыл бұрын
Jai balayya Jai Jai balayya
@yaramalavenkatanarasimhare941
@yaramalavenkatanarasimhare941 Жыл бұрын
23
@yaramalavenkatanarasimhare941
@yaramalavenkatanarasimhare941 Жыл бұрын
Chitramma gariki em ichi runam tirchukogalam
@malleshesinigiri1179
@malleshesinigiri1179 4 жыл бұрын
నందమూరి అందగాడు అంటే ఇతడే. మా పెద్దన్నయ్య
@Reddys8555
@Reddys8555 3 жыл бұрын
Kadu hari krishna garu
@ganeshgp931
@ganeshgp931 3 жыл бұрын
Avunu bro balayya is sooo beautiful
@sudarshanams8926
@sudarshanams8926 3 жыл бұрын
Balayya super dancer 👌.
@t_s_r1580
@t_s_r1580 2 жыл бұрын
Balayya babu appatlo andagadu
@kiran.kumar.dkiran.kumar.d7048
@kiran.kumar.dkiran.kumar.d7048 2 жыл бұрын
S.bro
@chinnadevi9403
@chinnadevi9403 4 жыл бұрын
1996 Vamsanikokkadu 1997 Peddannayya 1999 Samara Sinha Reddy 2000 Vamsodharakudu 2001 Narasimha Nayudu 2002 Seema Simham 2004 Lakshmi Narasimha Peddannayya superb movie
@KiranKumar-mb8ez
@KiranKumar-mb8ez 3 жыл бұрын
1998 Devvudu, 1999, samarasimhareddu, sulthan, krishnaBabu
@narayanareddysingamreddy1136
@narayanareddysingamreddy1136 3 жыл бұрын
Mudhula mogudu
@sudarshanams8926
@sudarshanams8926 3 жыл бұрын
Super dance Balayya 👌.
@bhaskarb4873
@bhaskarb4873 2 жыл бұрын
super movie all
@harimutanagari7115
@harimutanagari7115 10 ай бұрын
Hari
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 4 жыл бұрын
ఆహా ఎంత మధురంగా ఉంది.. సంగీతం.. పాట..సాహిత్యం.. చొవులకు ఎంత వినసొంపుగా ఉంది.. తాక్యూ ధన్యవాదాలు.. ఇలాంటి ఇంకా మంచి పాటలు.. మెలోడీ పాటలు పెట్టండి..ప్లీస్..👌👍🤚
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
ఈ పాటను చూస్తున్న వారందరు నచ్చితే లైక్ చేయండి.
@chitralahari5361
@chitralahari5361 4 жыл бұрын
My favroit song all time,tq koti garu ,balu,chitra garu,movie blockbuster
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
@@chitralahari5361 గారు ధన్యవాదాలు.
@nadakudaprasad2677
@nadakudaprasad2677 3 жыл бұрын
2021
@avmohan999av6
@avmohan999av6 3 жыл бұрын
Memu daily chustamu bro
@hemanth7119
@hemanth7119 3 жыл бұрын
@@nadakudaprasad2677 గారు ధన్యవాదాలు.
@hemanth7119
@hemanth7119 4 жыл бұрын
కోటి గారికి శతకోటి వందనాలు.
@ramakrishnapadamata2598
@ramakrishnapadamata2598 4 жыл бұрын
ఈ సాంగ్ లో...ఇంద్రజ గారు చాలా చాలా బాగున్నారు... మీరు హైలెట్ ...ఈ సాంగ్ కి..👌👌👌👌
@raviManjula-yf9bh
@raviManjula-yf9bh 3 жыл бұрын
Ravikumar chp super rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr ✌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💕💕
@swapnavangara106
@swapnavangara106 9 ай бұрын
నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ నిస రిరి స నీ అందమంత చిందగొట్టి గందమల్లే పూసుకుంట సందె ఎన్నెలలో నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ నీ నవ్వులన్ని పువ్వులెట్టి నచ్చినట్టు వెచ్చగుంట చిమ్మ చీకటిలో నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ అధరం మందారం మధురం తాంబూలం అందం ఆనందం మాపటి మకరందం పరువాల తొణికిస పాడే పదనిస జంట గుసగుసలో నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ నీ అందమంత చిందగొట్టి గందమల్లే పూసుకుంట సందె ఎన్నెలలో నీ నవ్వులన్ని పువ్వులెట్టి నచ్చినట్టు వెచ్చగుంట చిమ్మ చీకటిలో ప రిపరినిస స నినిసనిప పరిసరి పరిసరి పరి సరిప పరి సనిప పరి సనిప పరిరి రిరి రిరి సనిప సస సస సస సని పని రిసరిమ సరిపమ రిమపని మపనిస అమ్మో పైటప్ప కొండ ఆపై కోకమ్మ కోన కన్నె చెట్టు తేనేపట్టు నాది తేనేటీగ కుట్టినంత తీపి తోటమాలి చూపు ఎక్కడుందో తోరణాల కాపు అక్కడుంది నడుమెక్కడో వెతకాలి నడిబొడ్డునే అడగాలి తొడిమెక్కడో తెలియాలి తొలిసిగ్గునే దులపాలి అదిరింది చెలీ... ఓ ఓ ఓ ఓ ఓ... నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ నీ అందమంత చిందగొట్టి గందమల్లే పూసుకుంట సందె ఎన్నెలలో నీ నవ్వులన్ని పువ్వులెట్టి నచ్చినట్టు వెచ్చగుంట చిమ్మ చీకటిలో ఆ... ఆ...ఆ...ఆ... అమ్మో నీ ముద్దు మోత అసలే నా బుగ్గలేత రాజుకుంది అగ్గిపూల వోణి రానిపోని చుంబనాల బోణి నిన్ను చూడకుండ నీలవేణి నిద్దరైన పోనే కోడెగాడ్ని గువ్వెప్పుడో కూసింది గుట్టప్పుడే తెలిసింది పొయ్యెప్పుడో రగిలింది పొంగిప్పుడే తగిలింది అదిరింది చలి... ఓ ఓ ఓ ఓ ఓ... నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ నీ అందమంత చిందగొట్టి గందమల్లే పూసుకుంట సందె ఎన్నెలలో నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ నీ నవ్వులన్ని పువ్వులెట్టి నచ్చినట్టు వెచ్చగుంట చిమ్మ చీకటిలో నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ అధరం మందారం మధురం తాంబూలం అందం ఆనందం మాపటి మకరందం పరువాల తొణికిస పాడే పదనిస జంట గుసగుసలో నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ నిస సస నిస సస సమరిపమనిపమ నిస సస నిస సస సమరిపమ
@vasanthj3619
@vasanthj3619 6 ай бұрын
2024 లో ఈసాంగ్ చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి.... ఆసమ్
@nagarajs718
@nagarajs718 6 ай бұрын
ఆ రోజుల్లో చిన్ననాటి జ్ఞాపకాలు వస్తున్నాయి ఈ పాట వింటుంటే నాకీ మనసంతా కరుగుతుంది రిపీట్ చేసి వింటాను
@vijayaraju2395
@vijayaraju2395 Жыл бұрын
పోయ్యోప్పుడో రగిలింది పొంగిప్పుడే వచ్చింది ......అనే lyric అద్బుతం .....ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా ఇందులో డబుల్ meaning super .......hatts off to writer ,singer,music director and all musicians of this song and
@bhaskardevarapati5127
@bhaskardevarapati5127 2 жыл бұрын
నాలుక బిరియాని హైదరాబాద్ బిరియాని తిన్నప్పుడు ఎంత రుచిని అనుభవిస్తూ ఉంటుందో...అంతకు 10000 టైమ్స్ ఎక్కువ తియ్యగా ఉండటం వలన నా చెవులు హాయిగా రోజంతా ఇదే పాట వింటూనే ఉన్నాయి......మధురాతి మధురం ఓ బ్రహ్మ దేవా
@sekhar6467
@sekhar6467 5 жыл бұрын
నేను డిగ్రీ చదువుతుందా చూసాను, చాలా మంచి సినిమా
@venukodali1268
@venukodali1268 3 жыл бұрын
Super sir
@sureshtp2093
@sureshtp2093 2 жыл бұрын
అంతే మీరు చాల పాత మనిషి
@ChevulaSrinuChevulaSrinu
@ChevulaSrinuChevulaSrinu 2 жыл бұрын
Jai balayya
@raghavvendra
@raghavvendra 4 жыл бұрын
One of my favorite songs Nbk collections Excellent eye catching scenarios Mind blowing performance by NBK Memorable music by koti
@bobbyvenkatesh
@bobbyvenkatesh 6 жыл бұрын
Indraja gaaru alitho saradaga programe chusina tharuvatha ee song enthamandi chusaru
@ramutangi4037
@ramutangi4037 3 жыл бұрын
ఈ పాట వింటుంటే na చిన్నానాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి 😭😭😭😭
@SuryaPrakash-is2zn
@SuryaPrakash-is2zn 3 жыл бұрын
అమ్మో పైటప్ప కొండ అస్సలే నా బుగ్గ లేత సుపరో సూపర్
@guravaiahy.v.9107
@guravaiahy.v.9107 4 жыл бұрын
3:43 lo INDRAJA EXPRESSIONS IS TOO BEAUTIFUL....WHAT A GORGEOUS ACTRESS👌👌
@gs1880
@gs1880 3 жыл бұрын
In this movie Indhiraja very beautiful.
@sudarshanams8926
@sudarshanams8926 3 жыл бұрын
Super song, Balayya indraja 👌.kooti sir music 🎵.
@Venkataramanakota9999
@Venkataramanakota9999 2 жыл бұрын
నిజంగా మేడం
@adithya123k4
@adithya123k4 Жыл бұрын
Yes is true
@RajuVillagevision
@RajuVillagevision Жыл бұрын
అప్పట్లో సూపర్ Dts వేల సంఖ్యలో సౌండ్ సిస్టం లు లేకపోయినా చెట్టుకు కట్టిన రెండు మైక్ సెట్లు లో ఈ పాటలు వేస్తుంటే చెవులు రిక్కించి వినేవారు ఆ పాటల మాధుర్యాన్ని..
@venkatsubbaiahpokala9517
@venkatsubbaiahpokala9517 Жыл бұрын
అవును ఆమాధుర్యం వేరు.
@user-botlol
@user-botlol 7 ай бұрын
SPB
@Kadirodu
@Kadirodu 6 жыл бұрын
Inko 20years taruvath chusina kuda Frezh ga anipistay tracks What a composition RajKoti both Love it
@bhumikahusband
@bhumikahusband 3 жыл бұрын
@Rock Tarak only Koti bro appatike split ipoyaru
@m.narasimhulunarasimhulu4465
@m.narasimhulunarasimhulu4465 3 жыл бұрын
M.narasimhulu. nice.sang
@mmanohar3779
@mmanohar3779 7 жыл бұрын
Balayya antha andamga unnadu Superb dance Jai Balayya
@balakrishna4648
@balakrishna4648 3 жыл бұрын
This was my first movie in theater in 3rd grade.. Full tears while seeing climax
@polinenikishore
@polinenikishore 6 жыл бұрын
Koti music adhurs indraja beautifu jai Balayya
@vasuparuvasuparu2995
@vasuparuvasuparu2995 4 жыл бұрын
Ever green music musicians Raj koti Sir hats off to you.
@RamRam-fp7uy
@RamRam-fp7uy 6 жыл бұрын
Koti garu ur rocking music e timelo music akuvasarlu vinale anepimchadhu but 90 and2000 Lo music chala baguntadhe I'm born 1993 so epudu vine enjoy chysthunnanu
@meghasandesam
@meghasandesam 5 жыл бұрын
Balayya - Koti alla re superhit songs, later Balayya-Manisharma....superht.... Actually there is no music director to give ultra mass songs suitable to Balayya...thats the reason no musical hits for balayya
@rajeshkolluri1220
@rajeshkolluri1220 4 жыл бұрын
Nadhi 1988
@rajeshkolluri1220
@rajeshkolluri1220 4 жыл бұрын
@@meghasandesam illayaraja gari marchipoyavu
@Reddys8555
@Reddys8555 3 жыл бұрын
I'm 1991
@sravanthipolavarapu8179
@sravanthipolavarapu8179 7 жыл бұрын
super song ji balayya
@subramanimsubbu3873
@subramanimsubbu3873 7 жыл бұрын
Sravanthi Polavarapu
@balayyababu8906
@balayyababu8906 6 жыл бұрын
jai balayya
@gvamsi7529
@gvamsi7529 6 жыл бұрын
Sravanthi Polavarapu jai balayya
@srinucheekati8251
@srinucheekati8251 5 жыл бұрын
Super
@nagarajk5111
@nagarajk5111 5 жыл бұрын
Intha chethaga dance vesevadu telugu industrialo ippadivaku yevvadi ledu.
@rameshroyal5440
@rameshroyal5440 6 жыл бұрын
Yem music, yem పాట, yem padaru, yem Adaru abba 👌💛💚💙💜👏👍💟💛💚❤️👌
@velagapudivenkatesh750
@velagapudivenkatesh750 6 жыл бұрын
my childhood movie sweet memories
@jaykanthk
@jaykanthk 5 жыл бұрын
Velagapudi Venkatesh yes same
@Competativewarriors777
@Competativewarriors777 5 жыл бұрын
My chilhood song
@rajeshkolluri7283
@rajeshkolluri7283 4 жыл бұрын
Me also
@bharathhakkim2630
@bharathhakkim2630 3 жыл бұрын
ee song ni 2023 lo chusa vallu chala healthy ga vundali
@whatnextdhanu4679
@whatnextdhanu4679 3 жыл бұрын
😭😭🤗
@whatnextdhanu4679
@whatnextdhanu4679 3 жыл бұрын
All time hit
@sudarshanams8926
@sudarshanams8926 3 жыл бұрын
All time hit song.jai Balayya 👍.
@saikumarbogaraju938
@saikumarbogaraju938 3 жыл бұрын
🙄🙄🙄🙄
@reddyprakashkoka3022
@reddyprakashkoka3022 3 жыл бұрын
Padia
@sreenulove211
@sreenulove211 3 жыл бұрын
ఈ సాంగ్ నేను ఎనిసర్లు చూసిన bore కోటదు i like song జై బాలయ్య సెగ తగేదెలు........
@maheshmk7390
@maheshmk7390 5 жыл бұрын
V.Good song , pls upload "Chakilala chukka chakkagundiro" Glamorous song , I'M waiting for 10 year's , that is v.glamarous song , SHALIMAR COMPANY PLEASE UPLOAD CHAKILALA CHUKKA. SONG, 😘🙋🙏
@vennapusavenkataramanaredd998
@vennapusavenkataramanaredd998 3 жыл бұрын
నేను బాధలో వున్నప్పుడు మా బాలయ్య మొహం చూసి సంతోషం గా వుంటాను . మా బాలయ్య నా ఆయుస్సు కూడా ఓసుకొని నిండు 100 ఏళ్ళు బతకాలి
@anandgundaram867
@anandgundaram867 Жыл бұрын
Andhagaaduu mana BALAYYYAA
@nandurivenkatasatyaganesh1445
@nandurivenkatasatyaganesh1445 Жыл бұрын
Nee aayush ..yevvaru ki ivvaku..mee parents nee meedha..vallu aayush pettukunnaru..brother..
@gullipallipurushottam9464
@gullipallipurushottam9464 Жыл бұрын
Me balayya ninnu penchadaa?
@gullipallipurushottam9464
@gullipallipurushottam9464 Жыл бұрын
Me balayya ninnu penchadaa?
@sunkuravi1855
@sunkuravi1855 Жыл бұрын
Same feeling bayya
@someshnukala804
@someshnukala804 4 жыл бұрын
Indraja is looking highly beautiful. No words. Super song. I think this movie came in 1997. Hitler and this movie released at the same time. Both movies Super Hit
@gs1880
@gs1880 3 жыл бұрын
Indhiraja beauty & dance performance super.
@prabhaprasad4369
@prabhaprasad4369 6 жыл бұрын
Musical block buster 1996 peddannayya
@muralimohan7696
@muralimohan7696 5 жыл бұрын
1997 January
@meghasandesam
@meghasandesam 5 жыл бұрын
@@muralimohan7696 Watched Peddannayya release day 10 January 1997 morning show...with huge fans crowd. Balayya film for Pongal is Superhit always
@venkyram876
@venkyram876 5 жыл бұрын
1997
@sabihaskmb7849
@sabihaskmb7849 4 жыл бұрын
Ee song he ntr ku super ga vuntadi
@nanimallepogu1335
@nanimallepogu1335 4 жыл бұрын
1997 January
@s.obulesusomanapalli6600
@s.obulesusomanapalli6600 4 жыл бұрын
నటన లోని వుంది నటసింహం అని ఇలా అందరికి రాదు. జై బాలయ్య జై జై బాలయ్య
@chandrasekharreddy2075
@chandrasekharreddy2075 Жыл бұрын
రామక్రిష్ణ స్టూడియో వారి ఆణిముత్యం. శకుటంబ సమే తంగా చూడవలసిన movie. బాలయ్య గారి ద్విపత్రా అభినయం సూపర్. మల్లీ ఇలాంటి మూవీ రావాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏😍😍😍😍🌹
@manjunathatk8590
@manjunathatk8590 6 жыл бұрын
What a super hit and ever green songs ...leason at any time u r going to relax...
@ShobhaJessyca
@ShobhaJessyca 5 ай бұрын
90-music ముందు ఇప్పటి music directers waste........ ✍️
@VictoryVijay1808
@VictoryVijay1808 6 жыл бұрын
#INDRAJA One of the Gorgeous Actress, Please Upload Full Movie in 1080p or 720p Soon as Possible..
@gs1880
@gs1880 3 жыл бұрын
Indhiraja super dance performance
@gs1880
@gs1880 3 жыл бұрын
Thank you
@ramlokireddy8991
@ramlokireddy8991 Жыл бұрын
😮
@chakrapanirockz3703
@chakrapanirockz3703 4 жыл бұрын
Ma chinnappudu...ma vuri thirunallalo chusina cinema🥰 nanna garitho
@spiritofyouthchannel3198
@spiritofyouthchannel3198 4 жыл бұрын
1997 im 8th class seen with my father... khammam lo 3 theatres lo released, competition with Chiru Hitler, both movies are gud, hitler nizam hit, Peddannaya ceeded, andhra hit. Its fact. At that same time mohanbabu movie also released AdaviloAnna above average.
@sateeshkumar6334
@sateeshkumar6334 4 жыл бұрын
Yes
@bille2210
@bille2210 4 жыл бұрын
Nenu maa father tho kalisi 1 St class lo chusa
@bsivaramesh9356
@bsivaramesh9356 4 жыл бұрын
Super report bro and am also with my father watching this movie.....
@bathalamuniraja9888
@bathalamuniraja9888 4 жыл бұрын
Same age bro
@saikumarbogaraju938
@saikumarbogaraju938 3 жыл бұрын
Anna madi khammam me aa theatres lo release aindo cheppandi please 🙏🙏🥰🥰🥰naku telusukovalante istam please
@someshnukala804
@someshnukala804 4 жыл бұрын
SP Bala Subramanyam garu em paadaru asalu. Super SPB great energetic voice sir Film industry miss you a lot. Great loss to Indian Cinema sir
@Mrsaikumarnaidu
@Mrsaikumarnaidu 4 жыл бұрын
a nice one to hear frequently .... JAI BALAYYA
@madhavb4555
@madhavb4555 7 жыл бұрын
please upload the movie shalimar,it was there previously in youtube long back ago but removed,,,has been searching from long time
@Vunukuruchinna
@Vunukuruchinna 5 жыл бұрын
My childhood movie my sweet memories my sweetest song
@nandinibodepudi7975
@nandinibodepudi7975 2 жыл бұрын
OLD IS NOT A GOLD ,,,, OLD IS DIAMOND,,,,,, OLD SONGS ALWAYS DIAMONDS,,,,,,
@vardhanreddynani8035
@vardhanreddynani8035 2 жыл бұрын
Super songs kadha madam Nandini Bodepudi
@vardhanreddynani8035
@vardhanreddynani8035 2 жыл бұрын
HI MADAM HOW ARE YOU NITHO LIFELONG FRIENDSHIP CHEEYALI ANNI UNDHI MA Nandini Bodepudi
@telugu_reeels
@telugu_reeels 6 жыл бұрын
what a music...nice
@mprabhakar3392
@mprabhakar3392 11 ай бұрын
Childhood memories and NBK Sir looking so handsome and Indraja garu looking gorgeous 👌👌👌👌👍👍👍👍🌻🌻🌻💐💐💐.......
@poolapavankumar1914
@poolapavankumar1914 6 жыл бұрын
I love this song bcoz of my god balayya is there and lyrics , music is very super
@lokiv5200
@lokiv5200 4 жыл бұрын
Music director garu ki👏👏👏👏
@jaykanthk
@jaykanthk 4 жыл бұрын
Me too brov
@durgagayatri1734
@durgagayatri1734 2 жыл бұрын
Abba ee song vinnappudu manasu ekkadiko vellipondi 1997 lo nenu 8th class lo unnappudu vachindi movie super song theyetar lo iethe assalu ee song vinapadaledu full arupulu naku malli school days gurtuku vachayi
@ShankaR-KarthikeyaN
@ShankaR-KarthikeyaN 2 жыл бұрын
జై బాలయ్య 🚩🚩
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 7 ай бұрын
అప్పుడు ఈ.. సినిమా..సుపర్ హిట్...
@balajiperla1641
@balajiperla1641 7 жыл бұрын
Always great music koti
@nanimallepogu1335
@nanimallepogu1335 Жыл бұрын
మా వూరులో పెద్దన్నయ్య సినిమా తెర మీద చూశాము 1997 కర్నూలు సి బెళగల్ మండలం మూడుమల గ్రామం
@raghavvendra
@raghavvendra 5 жыл бұрын
Extraordinary involvement by nbk in every moment
@eslavathsreenivasulu3164
@eslavathsreenivasulu3164 4 жыл бұрын
Supersangs
@sudarshanams8926
@sudarshanams8926 3 жыл бұрын
Fantastic song, Jai Balayya 🙏.kooti sir music 👌.
@Varun.7999
@Varun.7999 7 ай бұрын
అన్న డ్యాన్స్ సూపర్ & మేడం డ్యాన్స్ సూపర్ 👌👌👌👌👌👌👌
@poolapavankumar1914
@poolapavankumar1914 6 жыл бұрын
Jai balayya
@gopanapallinageswararao6815
@gopanapallinageswararao6815 Жыл бұрын
రిలీజ్ రోజు పెద్ద హంగామా అనంతపురం లో
@sureshmanulu8212
@sureshmanulu8212 4 жыл бұрын
Bala krishna Wounded warrior Actor godbless you ever get back with me
@rameshkudipudi5365
@rameshkudipudi5365 Ай бұрын
మా ఉరి తీర్నలకు వినాయక చవితి కి, పండగలకి వీధి తెరలు కట్టి వేసేవారు అప్పుడే చాలాబాగుండేది పేపర్ ముక్కలు పువ్వులు జల్లి గొల్లచెసేవాళ్ళుమ్
@VijayKumar-eq9ou
@VijayKumar-eq9ou 7 жыл бұрын
Industry hit at that time
@veranathpotru8170
@veranathpotru8170 5 жыл бұрын
1996 super hit move Jai balayya
@UdAyKiRaN9312
@UdAyKiRaN9312 5 жыл бұрын
Appudu hitler superhit Hitler dance trend set chesindi Pedhannayya just an above average flick Telusukuni maatlaadu
@sekhark2416
@sekhark2416 5 жыл бұрын
@@UdAyKiRaN9312 bro both are did well at boxoffice but hitler remake from malyalam movie. NBK Movie straight movie.........
@UdAyKiRaN9312
@UdAyKiRaN9312 5 жыл бұрын
@@sekhark2416 ఏటి నువ్ చెప్పేది నా గుర్రం చింతకాయ్ పెద్దన్నయ్య ఎబోవ్ యావరేజ్ బొమ్మ హిట్లర్ సూపర్ హిట్... సమరసింహారెడ్డి టైంలో జస్ట్ కొంచెం ముందుగా చూడాలనిఉంది రిలీజయ్యింది సమరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ చూడాలనిఉంది జస్ట్ హిట్ బొమ్మ నిజాలు ఇలాగే ఉంటాయ్ ఎర్రిపూకు హీరోలకి బానిసని కాదు నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం
@phani991
@phani991 5 жыл бұрын
@@UdAyKiRaN9312 Arez upma, ee two films ki 1 year gap undi release lo. Go check your facts
@chaithraharini627
@chaithraharini627 5 жыл бұрын
nice choreography I love this song
@GowriDevarakonda
@GowriDevarakonda 7 ай бұрын
2024 venna vallu oka like kottandi
@nivasnivi
@nivasnivi 4 жыл бұрын
Indraja what e dancer 💃💃💃
@gs1880
@gs1880 3 жыл бұрын
Super dance
@nagendrababu8156
@nagendrababu8156 2 жыл бұрын
It's simply superb song🎵🎵🎵🎵
@manjunathn4357
@manjunathn4357 7 жыл бұрын
nice songs in this movie
@payintirajendra336
@payintirajendra336 5 жыл бұрын
Nijame
@suryanarayanareddy2592
@suryanarayanareddy2592 4 жыл бұрын
Balayya wonderful dancer actor
@ramanjineyuluanji6802
@ramanjineyuluanji6802 Жыл бұрын
Dancer ani yevariki cheppaku bro
@ramanamurthyvanapalli270
@ramanamurthyvanapalli270 5 жыл бұрын
Indraja excellent beauty💖💖💖
@madhusudhanaraopilla6994
@madhusudhanaraopilla6994 5 жыл бұрын
kada bro.. chala chala baguntundi
@sankar6655
@sankar6655 9 ай бұрын
Koti.. iragadeesadu music tho song ni... Hatsoff
@prabhaprasad4369
@prabhaprasad4369 6 жыл бұрын
1996 sankaranthi block buster hero balaKrishna
@venkateswarlupradhani5741
@venkateswarlupradhani5741 5 жыл бұрын
1997 Sankrathri block buster
@raghavvendra
@raghavvendra 5 жыл бұрын
Double hattrick record created by nbk in a year. Nbk is the one and only hero
@rajendra8623
@rajendra8623 5 жыл бұрын
1997..
@srinucheekati8251
@srinucheekati8251 5 жыл бұрын
Super
@petromaxtv2175
@petromaxtv2175 4 жыл бұрын
Its ran 50 days in 2 theatres in Anantapur
@thirupathivenkannagunja9654
@thirupathivenkannagunja9654 7 жыл бұрын
Super songs balayya indraja
@srikanth2271
@srikanth2271 3 жыл бұрын
And బాలు గారి వాయిస్ సూపర్
@suryanarayanavatti6940
@suryanarayanavatti6940 5 ай бұрын
ఇంద్రజ అంటే ఇంద్రజ యే ఆ దేవలోకం నుంచి భూమికి వచ్చిన ఇంద్రజ నేను ఇంద్రజ అందానికి ఒక అభిమానిని
@srikanthroyalvlogs1473
@srikanthroyalvlogs1473 2 жыл бұрын
What a lyrics.. koti hat's of.. the music.. never bore song.. classic
@Anand-gr5bh
@Anand-gr5bh 2 жыл бұрын
2:41 BALAYYYAAAAAA indusry lo NO 1 ANDHAAGAADU
@sugumarsugumardarling6137
@sugumarsugumardarling6137 4 жыл бұрын
My favorite song. Indraja very cute..
@putiappalaraju8081
@putiappalaraju8081 Жыл бұрын
మా బాలయ్య పాటలు అంటే నాకెంతో ఇష్టం.
@srikanth728
@srikanth728 7 жыл бұрын
hats of koti what a composition
@rajasekharmallari5781
@rajasekharmallari5781 7 жыл бұрын
koti music hailght
@venkateshvenkatesh-yf7qz
@venkateshvenkatesh-yf7qz 6 жыл бұрын
Anand reddy Srieaswararoadlines Bangalore
@maruthimaru7034
@maruthimaru7034 6 жыл бұрын
Sri Kanth bjb
@bikshapati7510
@bikshapati7510 6 жыл бұрын
Sri Kanth ..
@UdAyKiRaN9312
@UdAyKiRaN9312 5 жыл бұрын
Nee bondha Hitler pedhannayya same time lo release ayyaayi Hitler songs dance sensation srustinchaayi Pedhannayya songs & movie Just above average maatrame
@SampathRamu
@SampathRamu 9 ай бұрын
🥳🥳🥳..
@ksivaram4682
@ksivaram4682 3 жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️ my favourite song extraordinary lyrics ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@gvijendargodishala563
@gvijendargodishala563 7 жыл бұрын
Nice song
@sureshmanulu8212
@sureshmanulu8212 5 жыл бұрын
Indiraja Garu wounded fully Actor godbless you ever Vadina Garu please find my heart
@kvsmkishan
@kvsmkishan 5 ай бұрын
Choreography,Song,Music 👌👌👌🥳
@sureshmanulu8212
@sureshmanulu8212 5 жыл бұрын
Indiraja Garu my heart felt on you ever Vadina Garu wounded warrior Actor
@sunosexy9891
@sunosexy9891 4 жыл бұрын
Plllp
@ckishorekumar-df2dn
@ckishorekumar-df2dn Жыл бұрын
All ways ever green hit songs...koti music super .. balayya acting amazing.. movie
@srinupinnasi1606
@srinupinnasi1606 7 жыл бұрын
Hello Very Best KZbin video
@surenderraju
@surenderraju 5 ай бұрын
super singing. SPB sir. ks chithra amma garu 🙏🙏🙏🙏
Peddannayya Movie || Kalalo Kalyanamala Video Song || Balakrishna, Indraja, Roja
4:20
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 15 МЛН
Peddannayya Movie || O Mustafa Nee Muddabanthi Video Song || Balakrishna, Indraja, Roja
4:24
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 1,1 МЛН
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН
УНО Реверс в Амонг Ас : игра на выбывание
0:19
Фани Хани
Рет қаралды 1,3 МЛН
Peddannayya Movie || Chikkindi Chemanthi Video Song || Balakrishna, Indraja, Roja
3:51
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 10 МЛН
chakkilala  chukka video song BALAKRISHNA
4:11
koti j
Рет қаралды 1,7 МЛН
Pedda Annayya Telugu Movie Songs Jukebox || Bala Krishna,Roja
27:54
Aditya Music
Рет қаралды 7 МЛН
БАБУШКА ШАРИТ #shorts
0:16
Паша Осадчий
Рет қаралды 4,1 МЛН