Missamma Movie || Brindaavanamadi Andaridi Video Song || NTR, ANR, SVR, Savitri, Jamuna

  Рет қаралды 2,467,772

Shalimar Telugu & Hindi Movies

Shalimar Telugu & Hindi Movies

Күн бұрын

Пікірлер: 449
@harshavardhanjoga7479
@harshavardhanjoga7479 7 жыл бұрын
తెలుగు సాహిత్యం యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే...ఈ పాటలు...ఒకసారి వింటే చాలు
@srnaik2139
@srnaik2139 6 жыл бұрын
సూపర్ బ్రో
@shivaputrab5657
@shivaputrab5657 5 жыл бұрын
harsha vardhan joga old is gold
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
ఆ తీయని పాటల కవి దిగ్గజం** పింగళి నాగేంద్ర రావు** గారు క్రోత్త పదాల సృష్టికర్త .
@tarun6444
@tarun6444 6 жыл бұрын
తియ్యనైన తెలుగు భాషలో మునిగి తేవడం అంటే ఈ పాటలు వినడమేమో..... ❤️❤️❤️❤️
@keerthysureshfan841
@keerthysureshfan841 5 жыл бұрын
నిజమే అన్న మీరు చెప్పింది.....
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gwothambilla3037
@gwothambilla3037 10 ай бұрын
Nijam
@Eswar78687
@Eswar78687 9 ай бұрын
Who is listening this beautiful melody 🎶 song in 2024 🤍🤍🤍
@shopsavesmile.06
@shopsavesmile.06 8 ай бұрын
మీ
@chkrishna-qo6ei
@chkrishna-qo6ei 8 ай бұрын
Me
@amanianingi3165
@amanianingi3165 Ай бұрын
​@agriculture.0699😊😊0😊😊😊😊😊😊😊.
@Samkasturi
@Samkasturi Ай бұрын
Me
@sujith1368
@sujith1368 25 күн бұрын
❤❤
@devannayakgugulothu379
@devannayakgugulothu379 6 жыл бұрын
🙏 ఆహా ఏమి అద్భుతం👏👏👏👏👌👌👌 ఇలాంటిపాటలు ఎప్పుడు రావాలి మళ్లీ మళ్లీ రావాలని కోరుకుంటున్నాను👍
@akepatinagaraju8564
@akepatinagaraju8564 2 жыл бұрын
👍👍👍👍👍
@mahboobjanimiyah7493
@mahboobjanimiyah7493 Жыл бұрын
The best of the song dayt to day happiness
@prabhakarmakthala3424
@prabhakarmakthala3424 Жыл бұрын
బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడేలే ఎందుకె రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే పిల్లనగ్రోవిని పిలుపుని వింటే ఉల్లము ఝాలున పొంగదటే రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఉగదటె రాసక్రీడల రామణుని గాంచిన ఆశలు మోసులు వేయవటే ఎందుకె రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే బృందావనమది అందరిదీ గోవిందుడు అందరివాడ
@varaprasadbalineni3628
@varaprasadbalineni3628 9 ай бұрын
రచన పెట్టినందుకు ధన్యవాదాలు 💐 కొన్ని అక్షరదోషాలు ఉన్నాయి. దయచేసి సరిచేయండి
@Invincible1146
@Invincible1146 6 жыл бұрын
Ntr chala andagadu anni pata generation vaalu ante exaggeration anukuna but look at him tooo gorgeous!
@NARASIMHARAOJVL
@NARASIMHARAOJVL 20 күн бұрын
Jamuna is the most beautiful actress at that time too
@venkatp5639
@venkatp5639 5 жыл бұрын
There is a reason why Telugu people are mad after NTR. One of the most handsome actors of his generation with legendary acting skills. Look at his beautiful expressions. Vijaya Productions gave many hits because of NTR.
@guravareddykunduru9161
@guravareddykunduru9161 3 жыл бұрын
P
@ps9885093309
@ps9885093309 2 жыл бұрын
@@guravareddykunduru9161 if you know about brindavan ...I think you will never fell proud ...stay in reality
@SRMN9999
@SRMN9999 2 жыл бұрын
@Kaustav Iyer . .
@SRMN9999
@SRMN9999 2 жыл бұрын
@Kaustav Iyer . .
@SRMN9999
@SRMN9999 2 жыл бұрын
@Kaustav Iyer .
@RameshKumar-yo4mu
@RameshKumar-yo4mu 2 жыл бұрын
NTR is handsome in Indian film history.Also perfect for the role of lord Krishna and Rama.
@subrahmanyakattamuri
@subrahmanyakattamuri 2 күн бұрын
కేవలం జమున గారి కోసమే చూసిన వాళ్ళు ఎంత మంది.... జమున గారు❤❤
@ChHGMRRCHhgmrr
@ChHGMRRCHhgmrr 6 жыл бұрын
ఇటువంటి పాటలను ఇష్టపడే వాళ్ళు ఎంతమంది !!!.. Dj songs ఐతే వింటారు చిల్లరనాయాల్లు...మంచి పాటలకు ఆదరణ లబిoచాలి..
@venkataramana7418
@venkataramana7418 6 жыл бұрын
Director LV prasad
@devannayakgugulothu379
@devannayakgugulothu379 6 жыл бұрын
అవును భయ్యా కరెక్టు మీరు చెప్పింది కొత్త నీరు వస్తే పాత నీరు పోతున్నట్టు ఉంది ఈ కాలం పిల్లలది
@tummaguntasriram8703
@tummaguntasriram8703 5 жыл бұрын
World lo nuvvu ukkadive unnaventi ra.. Nuvvu nee sollu..Comment chesina nuvvu ra chillaran..
@sreeramadatta
@sreeramadatta 5 жыл бұрын
sir I am 14 but love this song
@tomhardy2229
@tomhardy2229 5 жыл бұрын
@@tummaguntasriram8703 correct
@sridharsoorabathula5915
@sridharsoorabathula5915 4 жыл бұрын
Watching this song since decades......in Cinema in CDs, TV, KZbin, etc,....and still continue to watch....Really its a Golden Song.....Hats off to the Music Writer and Lyricist. Thanks for Uploading this Video Song.
@srnaik2139
@srnaik2139 6 жыл бұрын
ఇలాంటి పాటలు వినే అదృష్టం ఎవరికైనా కలిగిస్తుందా అప్పుడు ఆ పాటల్లో ఉన్న మహత్యం ఇప్పుడు ఉందా తొక్కల డిజె సాంగ్ అప్పుడు ఓల్డ్ సాంగ్ ఇప్పుడు ఏ సినిమాలో అయినా ఉందా అలాంటి పాటలు
@rajumunjala6979
@rajumunjala6979 6 жыл бұрын
తెలుగు పాటకు ప్రాణం..ఇది.
@mrpodichetty
@mrpodichetty 5 жыл бұрын
Legends they were and they are still !!! Kannamba! SVR! NTR! Savitri! Jamuna 🙏🏻
@saikiransinghrajput2200
@saikiransinghrajput2200 3 жыл бұрын
sorry she is not Kanambha she is Rushendramani
@kalatiger9815
@kalatiger9815 3 жыл бұрын
Yes
@venkataraojs4987
@venkataraojs4987 Жыл бұрын
Not కన్నాంబ ఋష్యేంద్రమని
@rsnj36
@rsnj36 9 жыл бұрын
Timeless hits! melodies which are more than 50 years old yet till date when u listen to these romantic and meaningful songs we are transported back in time where there is only love affection and peace.
@appuvigneshwaran6640
@appuvigneshwaran6640 4 жыл бұрын
Pl
@InfoTelevision2023
@InfoTelevision2023 4 жыл бұрын
బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే పిల్లన గ్రోవిని పిలుపులు వింటే ఉల్లము ఝల్లున పొంగదటే పిల్లన గ్రోవిని పిలుపులు వింటే ఉల్లము ఝల్లున పొంగదటే రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే గోవిందుడు అందరి వాడేలే
@sritharan4570
@sritharan4570 6 жыл бұрын
brndaavanamadi andaridi govindudu andari vaadele brundaavanamadi andaridi govindudu andari vaadele enduke raadha ee sunasooyalu andamulandari aanandamule enduke raadha ee sunasooyalu andamulandari aanandamule brndaavanamadi andaridi govindudu andari vaadele pillana grovini pilupulu vinte ullamu Jhalluna pongadate pillana grovini pilupulu vinte ullamu Jhalluna pongadate raagamulo anuraagamu chindina jagame ooyalaloogadate raagamulo anuraagamu chindina jagame ooyalaloogadate brundaavanamadi andaridi govindudu andari vaadele raasakreedala ramanuni gaanchina aasalu mosulu veyavate raasakreedala ramanuni gaanchina aasalu mosulu veyavate enduke raadha ee sunasooyalu andamulandari aanandamule brundaavanamadi andaridi govindudu andari vaadele govindudu andari vaadele.
@ramalingeswararaobhavaraju5813
@ramalingeswararaobhavaraju5813 4 жыл бұрын
Namaskaram guruvugaru sri tharan garu, pata lyrics pettinanduku meeku dhanyavadamulandi.
@indurnarsing453
@indurnarsing453 4 жыл бұрын
మీరు కష్టం అనుకోకుండా రాస్తే నేను ఇష్టం అనుకోని పాడాను nice song
@indurnarsing453
@indurnarsing453 4 жыл бұрын
బృందావనము లో ఎంధున్నవయ్య వేగిరమిటు రా గోవిందా బృందావన ము లో ఎందున్నవయ్య వెగిరమిటురా గోవిందా సుందర రూప ముకుంద జనార్దనా సరగున సవరించు నందా. "బృందావన" మాయలోజిక్కి మసలి పోతిని మంచి జన్మ కలి కాలంలో. మాయను వదిలే మార్గము జుపుమి మనక మధియందికాలములో "బృందా" అన్నదమ్ముల ను ఆలు పిల్లలను జూసి మురసితి వో దేవా నిన్ను చూచుటకు సన్ననిత్రోవ చిన్నాగ జుపుమీ సద్భవా. "బృందావన" దనదాన్యములు దండిగా నుండిన దాత్రిలో నీ మహిమెరుగానయ్య ధినుడనై నీ రాకను జుచితే వినయము తోడుత రావయ్యా "బృందావన" ఎన్ని జధివినను సున్ననే గాని నిన్ను కన్నులతో జుడనయ్య అన్నలదాసుడు పురుషోత్తముడు హాయిగా నిన్ను మదిలో నిల్పెనయ్య . "బృందావన"2🙏🙏
@kamalakarpullamraj7256
@kamalakarpullamraj7256 3 жыл бұрын
chaala thanks andi lyrics pettinanduku
@Grgugghgffyyfsefgygf
@Grgugghgffyyfsefgygf 4 жыл бұрын
Jamuna gari dance awesome with beautiful expressions
@ksayagoud9868
@ksayagoud9868 4 жыл бұрын
బ్యూటిఫుల్ సాంగ్... కంగ్రాట్స్.
@Umapathy1964
@Umapathy1964 8 жыл бұрын
Ever green song of A. M Raja garu. Thanks for uploading this GEM.
@bhaghyalakshmi7967
@bhaghyalakshmi7967 6 жыл бұрын
Umapathy Sharma Ya
@bhaghyalakshmi7967
@bhaghyalakshmi7967 6 жыл бұрын
Thankfully
@str9368
@str9368 4 жыл бұрын
Can someone please give me the exact link to download the tabala version remix of this song. It is very soothing to hear and has better clarity than original song. Heard a small part of the song in a skit and that small part itself takes me back to my home and parents in India😔
@arjunavenger9140
@arjunavenger9140 6 жыл бұрын
అలనాటి ఆణిముత్యాలంటే ప్రాణం నాకు...
@srnaik2139
@srnaik2139 6 жыл бұрын
అలనాటి ఆణిముత్యాలు నాకు చాలా ఇష్టం చాలా చాలా ఇష్టం
@KiranKumar-oi1yn
@KiranKumar-oi1yn 5 жыл бұрын
naaku kuda bro i liked old songs and movies
@dasireddysripalreddy7294
@dasireddysripalreddy7294 4 жыл бұрын
@@KiranKumar-oi1yn 8mom
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
భూమి వున్నంత కాలం ఈ పాటలకు సావులేదు ఇంకా ఎన్నితరాలవల్లు వి నాలో ఈ పాటలు సూపర్ డూపర్ సాంగ్ 11/7/20🙏🙏🙏👍👍🌺🌷🌷🌷🥀🌹🌹💐🌹🌹🥀🥀🌷🌷🌷🌷🌷🌺🌺🌺👍👍👍🙏🙏👍👍🌺🌷🌷🥀🌹🌹💐🥀🌷🌺
@akepatinagaraju8564
@akepatinagaraju8564 2 жыл бұрын
👍👍👍👍👍👍
@g.vnagabhushanam8770
@g.vnagabhushanam8770 Жыл бұрын
Yes.... My dear friend,, These are ever green hit and super hits SONGS. Most melodious TOOOO. Hàts off to one and ALL CONCERNED. 💐💐💐💐💐💐💚💚💚💚💚💚👌👌👌👌👌👌
@kvnadham
@kvnadham 2 ай бұрын
ఎంత రమ్యమైన గానమో! తనవాడనుకొన్న పురుషుడు మరొక స్త్రీతో సన్నిహితంగా మసలుకోవడాన్ని సహించలేకనే ఇబ్బందంతా.
@nurullabaig129
@nurullabaig129 10 жыл бұрын
sweet song sung by A M Raja Missamma is beautiful film
@HMT-kq6el
@HMT-kq6el 3 жыл бұрын
మరపురాని పాటలు.... తల్లి పాల కంటే ఎంతో మధురంగా ఉన్నాయి పాటలు ఇలాంటి పాటలు వింటే తల్లి కూడా గుర్తుకు రాదు ఎటువంటి ఇలాంటి పాటలు అందించిన గురువులకు పాదాభివందనం
@rajanbabu8720
@rajanbabu8720 5 жыл бұрын
I love the song very much, picturisation is excellent, ntr jamuna good combination, i forget myself, thank you for up loding.
@mudavathbhavani8
@mudavathbhavani8 5 жыл бұрын
Savithrigari expressions no words
@adityareddy5496
@adityareddy5496 3 жыл бұрын
Legendary movie. Gods of Telugu cinema acted in it.
@rkakg5177
@rkakg5177 Жыл бұрын
భాషతో నిమిత్తం లేకుండా జీవమున్న ప్రతి ప్రాని,జీవం లేని నిర్జీవి సైతం (శిలలు,శిల్పాలు మొదలగు) పరవశంతో పులకించి తన్మయంతో తనను తాను మరచి మధురమనే మకరందాన్ని రుచి చూచే బాగ్యం కల్పించిన దర్శక,నిర్మాతలు,నటులు మరియు సాంకేతిక నిపుణులకు ఏ విధంగా చూచిన రుణం తీర్చుకోలేమేమో అనిపిస్తుంది.
@satyanarayanach3038
@satyanarayanach3038 5 жыл бұрын
ఎందుకే రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే!
@laxmiprasadpv8067
@laxmiprasadpv8067 5 жыл бұрын
The glory of Telugu literature is seen in this song. What a melody to listen to it! Dr.P.V.Laxmiprasad
@prabhakars9020
@prabhakars9020 7 жыл бұрын
Brundavanam vale sage pata.patavintunte brundavana viharam gurthu vachhunu.ntr jamuna great
@pandu7904
@pandu7904 6 жыл бұрын
I love dis song alot...anthaina old movies e gen movies ki saatiravu, ralevu....daily I listen dis song...it makes me very relaxed......😘😘😘 "Old is gold....."
@kvnadham
@kvnadham 5 жыл бұрын
We can travel for another life while listening to this melody.
@akepatinagaraju8564
@akepatinagaraju8564 2 жыл бұрын
👍👍👍👍👍👍
@vrarava
@vrarava 18 күн бұрын
Credit goes to legends like Savitri, SV Ranga Rao and NTR
@srivishnutejsaripalli9782
@srivishnutejsaripalli9782 6 жыл бұрын
One of my most favourite songs in this movie. Very rhythmic and melodic!!!
@chaithanyapathipati465
@chaithanyapathipati465 3 жыл бұрын
E song ki Gemini Ganesh kanna NTR Best👍👍👍👍👍👍
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 4 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@shivshankarjangala9599
@shivshankarjangala9599 8 жыл бұрын
Great music composition and great singing.
@durgakaveripakam1862
@durgakaveripakam1862 5 жыл бұрын
Golden classic movie forever.
@akepatinagaraju8564
@akepatinagaraju8564 2 жыл бұрын
👍👍👍👍👍
@pappulanagabhushanam7884
@pappulanagabhushanam7884 6 жыл бұрын
I feel happy everyday with old songs
@TheScorpio1938
@TheScorpio1938 3 жыл бұрын
Timeless track❤❤❤
@kondareddy8084
@kondareddy8084 4 жыл бұрын
Legendary director LV Prasad directed this movie. NTR, Savitri , SV Ranga Rao all got introduced by LV Prasad garu.
@mohantharak9768
@mohantharak9768 3 жыл бұрын
Who dislike this song... I think They don't know Telugu. Iam Tamil Nadu but I love so much this song and song meaning... Extraordinary Song👌👌👌👌👌
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug 2 жыл бұрын
Did you watch Tamil movie
@mohantharak9768
@mohantharak9768 2 жыл бұрын
@@Mahesh-hu2ug ya i watch both Languages
@gonikad
@gonikad 4 жыл бұрын
Thanks for sharing this wonderful lovely soulful song..... it was recreated in Hindi movie MissMary also. I saw so much similarity between two versions/picturization/singing/music of the two songs that I always fail to understand the imaginary fight between Tamil and Hindi speaking people.
@idduboyinaramu2414
@idduboyinaramu2414 2 жыл бұрын
This is Telugu version which is Original version indeed
@manisvs6917
@manisvs6917 8 ай бұрын
NTR piano me aur ANR khidki se jhaank ke anand le rahe hain. Jamuna ka nrutya ka chota jhalak. WA WA BAHUT KHUB!
@singsingh9476
@singsingh9476 2 жыл бұрын
Once I visited Telugu, I loved it. Telugu people I love you. My life to you. Giving such a good song which later was incorporated into Hindi ☺☺ Now, I translate it into Hindi. I'm hindi speaking.
@girig7653
@girig7653 3 жыл бұрын
Epati generations kuda ee song like chestunnaru ante adharam chesukondi ee song lo magic. Nenu eppati generation ammayini kani naku ee song ante chala istam. Ee song kali gotiki kuda ravu eppati english and pop songs.
@annapurnat3419
@annapurnat3419 2 жыл бұрын
Nenu kuda anthe girija garu.Anduke old is gold.mamulu gold kadu.super gold.
@eswarkumar447
@eswarkumar447 2 жыл бұрын
అ నాటి ఆనిముత్యాలు, సూపర్ సాంగ్స్
@sanjureddys320
@sanjureddys320 3 жыл бұрын
చెవిలో తేనె పోసినట్టుగా ఉంది ఈ పాట వింటుంటే
@ksbalaji1287
@ksbalaji1287 7 жыл бұрын
Watch Valluri Balakrishna or Anji Gaadu, as he was popularly known, in this clip: absolutely brilliant!
@madanasudhakar1389
@madanasudhakar1389 5 жыл бұрын
అద్భుతమైన పాట
@rayudupardhasaradhi4883
@rayudupardhasaradhi4883 9 жыл бұрын
What a beautifull song....♡♥♡♥♡♡♡♥
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
Savitri amma ku Naa kalaabhi vandanamulu sata koti sahasra paadaabhi vandanamulu amma kaliyuga lady daana Veera soora karna 😭🙏🏾🙏🏾🙏🏾😭😭🙏🏾😭🙏🏾😭😭😭😭🙏🏾😭🙏🏾😭🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 Ammanu minhichina natudu kaani Nati kaani verokaru leru ika meeda puttaru Amm ku 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@ghatamjyothi9364
@ghatamjyothi9364 4 жыл бұрын
All these songs are good 👌 and make us peace
@aithanaboyinaveerababu9414
@aithanaboyinaveerababu9414 3 жыл бұрын
జమున. గారు. సావిత్రి. గారు. నందమూరి. తారక రామారావు. గారు. తెలుగు. ఇండస్ట్రీకి. దేవుళ్ళు. Virat Kohli. NTR. Fans.
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే ఎందుకే రాధా ఈ సునసూయలు అందములందరి ఆనందములే బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే పిల్లనగ్రోవిని పిలుపును వింటే ఉల్లము ఝల్లున పొంగదటే రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే రాస క్రీడల రమణుని గాంచిన ఆశలు మోసులు వేయవటే ఎందుకే రాధా ఈ సునసూయలు అందములందరి ఆనందములే బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే
@sermon007
@sermon007 4 жыл бұрын
NTR gari paina fidaa 🤗😍
@sivamalamanti2731
@sivamalamanti2731 3 жыл бұрын
No matter which political party u support...ur father always loves NTR...
@PrasadNadapana
@PrasadNadapana Жыл бұрын
ఈ పాటలు వింటే మనసు హాయిగా పులకిస్తుంది, ఇప్పుడు పాటలు వింటే, చెవుల నుంచి రక్తం వస్తుంది
@laxmiprasadpv8067
@laxmiprasadpv8067 5 жыл бұрын
Musical and heart soothing. Dr.P.V.Laxmiprasad
@Facthub89
@Facthub89 3 жыл бұрын
Savithri,ANR Made For Each Other....😊😊
@mounikadevibandaru8225
@mounikadevibandaru8225 3 жыл бұрын
Elanti song never before ever after 😍😍😍😍😍😘
@pradyumnahebbar2496
@pradyumnahebbar2496 3 жыл бұрын
NTR, Jamuna, Savitri What a Triangular Love Story situation in those days! 😁
@Mahesh-hu2ug
@Mahesh-hu2ug 2 жыл бұрын
Did you watch the movie
@MukeshKumar-qb9di
@MukeshKumar-qb9di Жыл бұрын
वृंदावन का कृष्ण कन्हैया सॉन्ग की धुन इस पुराने सॉन्ग से इंस्पायर है...🙏 एनटीआर
@chinnusubhash3744
@chinnusubhash3744 4 жыл бұрын
My favourite person in industries old ntr camedian ralangii plese like her and father chacherte is svrangarao and suryakantam
@narasimhamdvl9
@narasimhamdvl9 6 жыл бұрын
Yes this is correct pair of this film Jai NTR
@shaikshavallialamuru1392
@shaikshavallialamuru1392 4 ай бұрын
AM Raja's Voice is Like honey🎶✨🎼🎞️🌟
@pernetigopal3510
@pernetigopal3510 Жыл бұрын
Evergreen song in NTR CAREER
@sermon007
@sermon007 7 жыл бұрын
am 19. who sd ds gen doesnt lke b/w songs. dsz an awesome song n i luv it
@Mahita-c7p
@Mahita-c7p 8 ай бұрын
My mother tongue is , Telugu I speak....I am not well in Telugu songs... Mostly I and my brother speak Hindi and Punjabi my ammma scolding us to speak Telugu actual telugu is soooo hard to learn for me and my brother.inthose days. Sweet songthank you for sharing
@prakashkurakula4420
@prakashkurakula4420 4 жыл бұрын
Saluri vari universal song. What a melody it is?
@geethalabhavyareddy6995
@geethalabhavyareddy6995 2 жыл бұрын
My favorite song😍😍😍
@hrShilpa
@hrShilpa 9 жыл бұрын
Ever green song.....old is gold.
@RANGYYOLOGY
@RANGYYOLOGY Жыл бұрын
my grandfather used to listen this song everyday 😭😭 Rip thatayya
@boinimallesh89
@boinimallesh89 3 жыл бұрын
Song is beautiful na favourite song
@prasadbotlaguduru
@prasadbotlaguduru 9 жыл бұрын
One of the best Telugu songs.
@prashanthprabhas40
@prashanthprabhas40 8 жыл бұрын
sweet one!
@muniswamacharyn8133
@muniswamacharyn8133 2 жыл бұрын
NTR lanti and andamaina natudu venuka puttaledu, mundu puttadu.
@rrvamsipriya5387
@rrvamsipriya5387 6 жыл бұрын
Super action to all actress I love it👌 👍
@GoWinRed
@GoWinRed 7 ай бұрын
ఈ పాట ఆధ్యాత్మిక విద్యార్థులికి కొలమనిక వంటిది.
@sitalakshmi4778
@sitalakshmi4778 6 жыл бұрын
Ntr was far far better than gemini ganesan. Even the Telugu version was more beautiful
@chandrasekar7087
@chandrasekar7087 4 жыл бұрын
Savithramma spoiled her life by believing Gemini Ganeshan
@sookthisarpatwari1110
@sookthisarpatwari1110 4 жыл бұрын
Ntr has no comparisons with any 1
@anocri
@anocri 4 жыл бұрын
There's no one like NTR and there will never be anyone like him.
@JaRaIndianz
@JaRaIndianz 3 жыл бұрын
I disagree. I know Telugu, Tamil and Hindi quite well and listen to old B&W classic songs in all three languages a lot. There is no need to compare NTR with ANR or Sivaji Ganesan or MGR or Gemini Ganesan. Each of them was versatile actors and have given memorable performance and super hit films. I have watched this film in Telugu, Tamil (Missiamma) and Hindi (Miss Mary) and enjoy listening to all three language versions of this song 'Brundavanamadi andaridi... I can vouch that all three versions are excellent, the lyrics, music, actors, and playback singers, all of them first class. I wouldn't say one was better than the other. Some people have commented here about how Savitri was betrayed by her husband Gemini Ganesan. The song is not about their relationship. Any way the ups and downs of their relationship has been dealt in the movie Mahanati. Their relationship has nothing to do with their performance. They both were thorough professionals and excellent actors. The performance in the song by NTR, Savitri and Jamuna (in Telugu), by Gemini Ganesan, Savitri and Jamuna (in Tamil), and by Gemini Ganesan, Meena Kumari and Jamuna (in Hindi) are equally adorable, exquisite, pleasing to the eyes, ears and mind. Undoubtedly one of the best classic songs from the golden era of B&W films. The voice of AM Raja & P Susheela (Telugu and Tamil) and Mohammed Rafi & Lata (Hindi) are simply wonderful and mesmerising, you can listen any number of times. To listen Tamil version click kzbin.info/www/bejne/np6bYq2IhNGbnsU To listen Hindi version click kzbin.info/www/bejne/r4XZi6iHZ5KVj80
@shivakumar-ni7po
@shivakumar-ni7po 3 жыл бұрын
No bro , u cant compare them. They are legends Own way .dont compare acting by life.
@UrlanaVenkatesh
@UrlanaVenkatesh 3 жыл бұрын
This film must be digitised with colour and dts sound much deserving movie.
@dalavai1
@dalavai1 6 жыл бұрын
Best collection.
@upaduchandrasekhar5835
@upaduchandrasekhar5835 2 жыл бұрын
❤️ from Odisha 🙏🙏
@pandurangareddysirigiripet8405
@pandurangareddysirigiripet8405 11 ай бұрын
AUM Shree saikrusna Swami ne namaha jay sairama 🙏🙏🕉️🕉️🔱🔱🙏🙏👏👏
@bhargavchowdary6918
@bhargavchowdary6918 5 жыл бұрын
Superb song ee song antey naku chala istam
@nagalakshmiknagalakshmi5618
@nagalakshmiknagalakshmi5618 8 жыл бұрын
awesome...songs
@vallabhanenisambasivarao2190
@vallabhanenisambasivarao2190 7 жыл бұрын
Yes very nice song
@str9368
@str9368 4 жыл бұрын
Can someone please give me the exact link to download the tabala version remix of this song. It is very soothing to hear and has better clarity than original song. Heard a small part of the song in a skit and that small part itself takes me back to my home and parents in India😔
@ramaraogedala9393
@ramaraogedala9393 2 жыл бұрын
సూపర్ ❤❤❤
@olcotttheosophy
@olcotttheosophy 2 жыл бұрын
Very nice 👍 pleasure (from the USA)
@v.phaneendrakumar1324
@v.phaneendrakumar1324 3 жыл бұрын
Adbutam
@sriramkudarla75
@sriramkudarla75 2 жыл бұрын
we both never acted😊😍
@rathnamdandu6234
@rathnamdandu6234 6 жыл бұрын
E cinema chusina vallu kachithanga SAVITHRI gariki fan aipovalsinde.....
@ajaykiran7131
@ajaykiran7131 4 жыл бұрын
You are correct
@samueldamera2454
@samueldamera2454 7 жыл бұрын
mind soothing songs really
@padminisrihari3913
@padminisrihari3913 6 жыл бұрын
what a melody !!!
@abhiramb5802
@abhiramb5802 6 жыл бұрын
devuda...ee paata naakku chaala chaala ishtam
@niranjanbabu968
@niranjanbabu968 8 жыл бұрын
Ever green songs. the best songs in telugu.
@BronX005
@BronX005 3 жыл бұрын
ilanti paatalu mari dorakavu 😥😔😭
@nazeerunknowns5901
@nazeerunknowns5901 6 жыл бұрын
Jai ntr Super song
@djdeva1508
@djdeva1508 3 жыл бұрын
NTR is so handsome
Missamma Movie || Telusukonave Chelli Video Song || NTR, ANR, SVR, Savitri, Jamuna
5:26
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 544 М.
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 53 МЛН
Maya Bazar | Lahiri Lahiri Video Song | NTR, SV. Ranga Rao, Savithri, ANR
4:55
Shalimar Film Express
Рет қаралды 2,8 МЛН
Andame Anandam
4:18
Sreeni D
Рет қаралды 6 МЛН
Ra Ra Krishnayya Video Song - Ramu Telugu Movie - NTR,Jamuna
5:41
Telugu Movie Bazaar
Рет қаралды 6 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 53 МЛН