మహాద్భుతం ఐన కామెడీ చూస్తోంటే హాయ్ గా నవ్వు కున్నాము మంచి టైమింగ్ వున్న హాస్యం చాలా బాగుంది 👌👌👌👌సూపర్ 👌👌👌👍👍👍👍
@kavithamanohar56702 жыл бұрын
మంచి తెలుగింటి భోజనం తిన్నట్టుగా తృప్తిగా , మనస్ఫూర్తిగా నవ్వు కోవడానికి jandhayala గారి హాస్యం వుంటుంది
@sairrv50423 жыл бұрын
బాబు చిట్టి.. మంచి కామెడీ సీన్స్ అప్లోడ్ చేసావు.🙏
@arunsugun3292 жыл бұрын
జంధ్యాల గారి దర్శకత్వంలో కామెడీ కి ఒక డబల్ మీనింగ్ డైలాగ్ ఉండదు. ప్రాస కరెక్ట్ గా ఉంటుంది. ఇది విన్నాక నేనెందుకు బ్రతికున్నాను నాకు చావు రాలేదు కనుక...
@mirapakayalaajaykumar5669 ай бұрын
Mkl😊😊😊😊😊😊
@nrk28922 жыл бұрын
Jandhyala gaaru vandanam🙏🙏🙏🙏..... Excellent comedy therapy to increase our lifespan
@SanthoshKumar-bk6bi6 жыл бұрын
Jandhayala garu we miss u sir....ur a great director....😍😍😍😍
@santhoshmotokumar74186 жыл бұрын
Only one and only lady comedian, excellent madam
@Nakshathraaa678906 жыл бұрын
Sir mee cinema lu chala bhaguntai Mee direction super 🙏
@sombhotlapadma44593 жыл бұрын
జంధ్యాల వారి హాస్యం జంతికలు తిన్నట్టు కమ్మగా ఉంటుంది. ద్వంద్వార్థాలు లేని ఆరోగ్యకరమైన హాస్యం. కుటుంబ సభ్యులందరితో కలిసి ఎంజాయ్ చేయగలిగే ముచ్చటైన హాస్యం
@mnsubramanyam2 жыл бұрын
Chiranjeevi fantastic actor, wish he does more
@zoomk86806 жыл бұрын
చాల బాగుంది జంధ్యాల గారి హాస్యం
@zoomk86806 жыл бұрын
@@SAI_220 etv enti?
@chandrashekarbikkumalla70755 жыл бұрын
చాలా
@bandirevanth87365 жыл бұрын
Jandhyala garu comedy kingggg
@padmachalla37422 жыл бұрын
This type of comidy new generations should learn , they are evergreen
@sindhuugandhar2 жыл бұрын
Aslu enta pure comedy ante, word to word clean prefect ....aslu matalu lev
@yashindian42332 жыл бұрын
Jandhyala...kota ...and kaikala..combination is awesome..!!
@sumathik86306 жыл бұрын
Nijanga elanti comedy malli malli radu
@rameeshrameesh37082 жыл бұрын
One n only great comedy direct next s, v Krishna garu