అప్పట్లో..... మా అమ్మ పాడుకొంటూ ఉండేది.... నేను అర్థం చేసుకొనే స్థాయికి వచ్చే టైం కి.... మా అమ్మ దూరమయ్యింది.....
@syamsecured12443 ай бұрын
😢
@DevarapalliKrishns3 ай бұрын
Ayyo tammudu ammaku naa namaskaaram
@razakulanarasimhulu88413 ай бұрын
Be brave bro
@chigullapallysrinivas222315 күн бұрын
O 😔
@hrushikesh69042 күн бұрын
Be strong bro
@anjanmalleboina30802 жыл бұрын
ఆహా ఏమి ఈ మధురానుభూతి ఈ పాట విన్నప్పుడల్లా నా మనసు ఏదో తెలియని ఆనందంతో తెలియాడుతుంది. విజయనిర్మల గారి నటన అమోఘం అద్భుతం.
@kranthikumar-n5u2 ай бұрын
Yes ur Right
@rahimullashaik64675 жыл бұрын
విజయ నిర్మల గారు ఈ పాటకు మిమ్మల్ని తెలుగు ప్రజలు ఎప్పుడు మరచిపోరు. RIP
@anjipalli60013 жыл бұрын
Bb
@khajapeer1317 Жыл бұрын
J
@krishnakvs45984 жыл бұрын
పెళ్ళి కాని ఆడపిల్ల కాబోయే భర్త కోసం ఎదురుచుస్తూ పాడిన ఈ పాట రాసిన నారాయణ రెడ్డి గారికి పాదాభివందనం....
@chinnusai Жыл бұрын
☝️👏👏👏☝️
@BoggulaSrinivasrao Жыл бұрын
👏👏👏👏👏👏💐
@ViswaNatham-bb3jl10 ай бұрын
ఈ పాట నాకు ఎంతో ఇష్టం. 🌹🌹🌹🌹👍👍🙏
@SurapalliNagaraju-s2r7 ай бұрын
Alluri sitarama Raju song adbhutam
@SurapalliNagaraju-s2r7 ай бұрын
Na jeevitham Lo marchipolenu song vidhi
@mywish67223 жыл бұрын
నాకు ఎప్పుడు ఈ పాట విన్నా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి.....🙏 కృష్ణ, విజయనిర్మల గారికి ఈ జాతి ఋణపడి ఉంటుంది.
@rameshvalupadasu82943 жыл бұрын
Eppatiki 1000 vinna
@skidsteer71292 жыл бұрын
NTR also felt that only Krishna did justification to Alluri sir...
@ravikumar-bt1kj2 жыл бұрын
..nakuda kannellu vastai..
@balusharma68322 жыл бұрын
super duper super super super super super super super super super super super super super super super super super super hot song 1000 years I na hit song
@srinivasoffice70662 жыл бұрын
Yes it is true. My all time fav song
@srisuryasai35113 жыл бұрын
పాట సాహిత్యం చాలా బాగుంది❤️❤️❤️ ఇంత గొప్ప సాహిత్యం తో నిండిన పాటను రాసి మాకు అందించిన సినారె గారికి 🙏🙏🙏
@laxmisurimilla6692 жыл бұрын
P
@ramonkasturi54862 жыл бұрын
ఈ పాటలో ఉన్నట్లుగానే కార్తీక పౌర్ణమి రోజున కాకపోయినా కార్తీక మాసంలోనే తన రాణి దగ్గరకు చేరి స్వర్గ సింహాసనం అధిష్టించిన ఈ మకుటంలేని మహారాజు.. తెలుగు ఇండస్ట్రీ మరో పెద్ద దిక్కును కోల్పోయింది.. 😪😪😪😪😪😪😪😪😪😪 -రాంమోహన్ కస్తూరి
@ourhyderabad84992 жыл бұрын
Chaala baaga chepparu👌👌
@rahulnallurivari41412 жыл бұрын
Aavanu
@murarichinodu42682 жыл бұрын
అవును మీరు చెప్పింది అక్షరాలా నూటికి నూరు శాతం నిజం కస్తూరి రామ్మోహన్ గారు
@krishnakodeboyina36892 жыл бұрын
@@ourhyderabad8499 z
@pokanatidurgarao26935 ай бұрын
FHKNN J.8MM
@manoharnaik83895 жыл бұрын
ఓల్డ్ సాంగ్స్ వింటే మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు ఉన్న సాంగ్స్ వింటే పిచ్చి ఎక్కుతుంది...ఎప్పుడైనా ఓల్డ్ is గోల్డ్
@dastagirishaik589 Жыл бұрын
ఈ పాటను ఎన్నిసార్లు విన్నా తనివితీరదు తెలుగింటి ఆడపడుచు కు అద్దంపట్టిన నటి విజయనిర్మల గారు 🙏🙏
@MVS6663 жыл бұрын
తరాలు మారినా... అంతరాలు లేకుండా అందరూ పాడుకొనే అద్భుత గీతమిది... నిన్న, నేడు, రాబోయే తరాలు కూడా తన్మయత్వంతో ఓలలాడుతూ వినే అమృత గీతం.. దీన్ని ఆలాపించినవారు , సాంకేతిక బృందం , వినే మనం ..అందరం ధన్యులం
@kuthalivenugopal256 Жыл бұрын
Dr C, నారాయణ రెడ్డి గారి రచన గాన కోకిల సుశీలమ్మ గారి గానము, అందాల విజయ నిర్మల గాని నటన ఆద్యంతం అద్భుతం 💥💥💥💥💥💥💥💥
@baratamsrinivas34756 ай бұрын
ఇంకా......ఆదినారాయణ రావు గారి అద్భుతమైన బాణీలు.....👌👌👌
@sriavunuthadi80273 жыл бұрын
ఒక ప్రేముకుడు ఎంతలా దేశం కోసం ప్రాణం త్యాగం చేసాడు అంటే ఒక ప్రేముఖురాలు సహాయ సహకారం ఉన్నది గనుకే గొప్పవుడు అయ్యాడు మనోహర్ నాయుడు
@muhammedcp62932 жыл бұрын
Vejaya nermala and sheela my faferate stan lam intelechary kerala
@saiduluedulakanti68754 жыл бұрын
ప్రతిరోజు ఈ పాట వింటాను వింటూనే ఉంటాను ఇక మీదట ఇటువంటి పాటలు ఎవరు రాయలేరు ఈ పాట వినే సూపర్ స్టార్ క్రృష్ణ విజయనిర్మల అభిమానులు ఒక లైక్ వేసుకోవాల్సిందే
@umadevitalks37842 жыл бұрын
👌👌💐💐
@sakrunaik70482 жыл бұрын
Super
@nagarajnagaraj94822 жыл бұрын
Sshh
@sudhap77972 жыл бұрын
e7zd4z73ze73r@@nagarajnagaraj9482 baby d risers
@sureshkumar-vx4vt Жыл бұрын
Gt CCC y
@govindp.k.39682 жыл бұрын
పై నుండి విజయనిర్మల నిన్న ఈ పాటే పాడి ఉంటుంది, అందుకే కృష్ణ గారు ఇంకా ఆగలేదు. 😥❤️
@ramupothukuchi64592 жыл бұрын
👍
@Narayanarao58211 ай бұрын
yas
@sreenivasuluroyal62893 жыл бұрын
❤❤❤❤❤ఏమి ప్రేమ రామరాజు గారు కాని దేశం కొసం మీ ప్రేమని వదిలేసి ప్రేయసిని మీ పేరులో ముందుగా చేర్చి సీతా రామరాజు గా మారి 25సంవత్సరాలు వయసులో అస్తమించి ఎన్ని జన్మలకి మరువలేని దేవుడివి అయ్యావు 🙏
@mallikarjunamalli87882 жыл бұрын
Nejamega
@skidsteer71292 жыл бұрын
Hats off to him..
@srinivasaraosuggala67782 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@balabala16382 жыл бұрын
ఎంత గొప్ప దేశం కోసం అన్ని వదులు కొని భరత మాత కు ప్రాణాలర్పించిన మహారాజు మన అల్లూరి సీతారామరాజు గారు.ఆయన గురించి విన్న చదివిన శరీరం పులకిస్తుంది.🌷🌷🙏🌹🌹🌷🌷
@BoggulaSrinivasrao Жыл бұрын
తెలుగు జాతి ఎన్నటికీ మరచిపోని ఇలాంటి పాటలు మళ్ళీ మళ్ళీ రావు రాలేవు. అద్భుతం మహా అద్భుతం 🌹🙏🌹
@ashokr51486 жыл бұрын
ఇలాంటి పాటలు వినాలంటే అదృష్టం ఉండాలి,పెళ్ళి కాని ఆడపిల్ల కాబోయే భర్త కోసం ఎదురుచుస్తూ పాడిన ఈ పాట రాసిన నారాయణ రెడ్డి గారికి పాదాభివందనం....
@thimmappathimmappa14545 жыл бұрын
Ashok r timmappa
@rameshbuddha32315 жыл бұрын
Yes
@thimmappabayikati19984 жыл бұрын
,,
@kumarks5834 жыл бұрын
Really excellent
@sitaramaiahk3034 жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారు మంచి పాటలు రాయించారు అల్లూరి సీతారామరాజు అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎన్నోసార్లు వింటూ ఉంటాం కృష్ణ గారు ఒక్క వ్యక్తి
@NarendraSajja3 жыл бұрын
అద్భుతమైన పాట. అద్భుతమైన సినిమా. అద్భుతమైన నటులు, గాయకులూ. సినారె గారు రాసిన ఆణిముత్యం ఈ పాట. విజయనిర్మల గారు అద్భుతంగ నటించారు ప్రాణం పోశారు ఈ పాటకి. పాటలు, డైలాగ్స్, నటన, పాత్రలు అన్ని అజరామరం.
@chiruspodari40545 жыл бұрын
అదుబుతమైన నటన . ఈ రోజు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి.
@srinivasraju64085 жыл бұрын
Amma
@ullengulanarsimlu87984 жыл бұрын
U Narsimllu
@mukkidisamuel99724 жыл бұрын
🙏🙏✍️🙏🙏👍👍👋👋🤝🤝
@davidkadiyam70894 жыл бұрын
Good song
@vankudothmathru22893 жыл бұрын
Super naku Chala istam e pata ❤️
@PenchalaiahBalli-sf3it4 жыл бұрын
ఆహ... ఎంత అభూతంగా ఉందొ ఇ లాంటి పాటలు ఎన్నిసార్లు చూసిన చూడాలి అనిపిస్తుంది.
@kummarilachaiah59054 жыл бұрын
ఇంత అద్భుతమైన పాట వ్రాసిన నారాయణ రెడ్డి గారి కి ధన్యవాదములు. మీ ఆత్మ కు శాంతి కలుగు గాక
@appalareddydasari7732 Жыл бұрын
❤
@sudharshan-by2ry Жыл бұрын
Narayana Reddy Christian. Jesus grace undi anduke e song intha hit ayindi. Jai jesus jai mere. Amen ✝️
@inreddy10002 жыл бұрын
శ్రీమతి సుశీలమ్మ మధురమైన స్వరంలో సరళమైన సంగీతంతో కూడిన ఈ పాట నాకు చాలా ఇష్టం
@srikchava6604 жыл бұрын
విజయనిర్మల గారి నటన సి.నా.రే.పాట రచన అమోఘం
@ganjiraju99924 жыл бұрын
ఎమని చెప్పాలి, ఎమి చెప్పిన తక్కువే.. ఆమోగం
@guruprasadrayalla10423 жыл бұрын
అమోఘం
@Narayanarao58211 ай бұрын
awuna maku thaludu ama
@kanugumahesh60886 жыл бұрын
వెనెల ఎంతగా వేరేసినగని చందూరిని విడిచి పోలేదు అబ్బా వెంటేనే కడుపు నిండిపోతుంది నిజాంగా చచ్చెదక గుర్తుండే పాట
@battinamallareddy12553 жыл бұрын
Ne టేస్ట్ సూపర్ బ్రో
@prakashreddytoom38073 жыл бұрын
వస్తాడు నా రాజు .వెన్నెల లెంత గా విరిసినా గానీ.తనువులు వేరైనా దారులు వేరైనా.ఎంత మధురమైన పాట ఎంత కాలమైనా మరచిపోలేని మధుర గీతము.
@gundluruashokkumar38964 жыл бұрын
పాటలోని సాహిత్యానికి సి.నా. రే గారికి పాదాభివందనం.
@prathizna97 Жыл бұрын
ఆహా... చిన్నప్పుడు రేడియోలో వింటుంటే మనసు హాయిగా ఉండేది.సంగీతము, సాహిత్యం గురించి తెలియకున్నా ఈ పాట వింటుంటే.. ఎంతో మధురానుభూతిని పొందేవాడిని కదా..! రచన: Dr C నారాయణ రెడ్డి గారు, సంగీతము: ఆదినారాయణ రావు, గానం: P సుశీల అని రేడియోలో చెబుతుంటే ఆరోజుల్లో ఆ తీయని జ్ఞాపకం ఆ మాధుర్యం గ్రేట్.
@rangaravikiran5 жыл бұрын
తెనుగు పాటకు పట్టం కట్టిన రోజు అనే చెప్పాలి 🙏 What a lyrics, composition n rendition, every bit of this masterpiece is an asset 👌
@Narayanarao58211 ай бұрын
jagadi watu uniwaras
@anjanmalleboina30802 жыл бұрын
తనువులు వేరైనా ,దారులు వేరైనా ఆ బంధాలే నిలిచేనులే ఆ బంధాలే నిలిచేనులే
@YesaiahIkkurthi14 күн бұрын
అల్లూరి సీతారామరాజు సినిమాలో సుశీలమ్మ టాప్ హిట్ సాంగ్❤❤❤
@whitesun22022 жыл бұрын
Ee rojullo kuda, ee song vintunte mamimarachopotunnam
@indurthivenkateshwarlu42 Жыл бұрын
ఈ మహత్తర, తీయనైన పాట లను వినటానికి ఆ పైన ఉన్న దేవతలు సయితం మన భూమి పైకి వచ్చేవారు.అందుకే మనకు సకాల వర్షాలు పడేవి.
@gadhirajuramesh42025 жыл бұрын
ఇటు వంటి పాటలు ఎన్ని సార్లు విన్నా జన్మ దన్యమోవుటడి
@habeeburrhaman26114 жыл бұрын
U
@srinivaskasturi7865 жыл бұрын
మాటల్లెవు ,.. రావు పాటకు సంగీతం సమకూర్చిన ఆదినారయణరావు గారు ధన్యులు.
@divyasri29715 жыл бұрын
Rekhasrinivas Kasturi
@kasarlavt79184 жыл бұрын
Ee pata vinevaru danyulu KVT
@basavapurnaiaharavapalli16264 жыл бұрын
@@kasarlavt7918 poop
@raghupathinapa20013 жыл бұрын
Bartha kosam eduruchuse prati bharya ku gurtu vache pata idi
@pandududyala3672 Жыл бұрын
పాట విన్నప్పుడల్లా కొత్త పాట లాగే అనిపిస్తుంది
@bhaskarraogokara3177 жыл бұрын
విజయనిర్మల గారి యాక్షన్ ఈ పాట కు చాలా బాగా చేశారు.
@suryaprakash77537 жыл бұрын
Bhaskar Rao Gokara
@bhadraiaha54047 жыл бұрын
Bhaskar Rao Gokara
@omkariniomkarini21797 жыл бұрын
Bhaskar Rao Gokara Thank-you srikanth ooha number kavali
@satyanarayanamuvva30297 жыл бұрын
MSN
@satyanarayanamuvva30297 жыл бұрын
Nice song
@vangaramulu44783 жыл бұрын
స్వచ్ఛమైన ప్రేమ ఒక దిక్కు, స్వాతంత్ర కాంక్ష ఒక దిక్కు సూపర్
@ramanaredybv82052 жыл бұрын
కథానాయకుడు కృష్ణ గారికి కథానాయక మరియు దర్శకురాలు విజయనిర్మల గారికి గీత రచయిత సి.నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్సుమాంజలులు.
@sarumudivayila Жыл бұрын
కృష్ణ గారి అల్ టైమ్ హిట్ మూవీ
@vsvrorganicfarming15733 жыл бұрын
దేశ భాషలందు తెలుగు భాష లెస్స ఆ తియ్యదనం కమ్మదనం స్పష్టమైన భాష దేశంలో లేదు మధురానుభూతిని ఇస్తుంది.
@CHARITHAVLOGS2 жыл бұрын
ఈ భూమి మండలం ఉన్నన్ని రోజులు ఈ పాట ఉంటుంది... అజరామరం సీతారామరాజు కీర్తి... 🙏🙏🙏🙏
@DurgaPrasad-sb6xr Жыл бұрын
మేముచాలాlucky Mee time lo పుట్టినందుకు
@neerajarai18467 ай бұрын
Correct sir
@laxmikante6462 жыл бұрын
ఈపాటఅంటేనాకుఎంతోఇష్టం ఈసినిమా వచ్చినప్పుడు నేను 14 ఇయర్స్ ఈసినిమా కూడా మాఊరు ఖమ్మం జిల్లా నిలబడి చూశాం మరిచిపోలేకపోయాం కృష్ణ విజయనిర్మల ఎంతోఒదిగిపోయిచేశారుఆసినిమా దివికిఏగిన ఆమూర్తులకుఇవేనమంసుమాఅంజలి
@karikeprakash39625 жыл бұрын
Sushilamma....entha baaga padavamma
@nagavaralakshmi7342 Жыл бұрын
Naku chala chalaaa estam ee song
@saiduluedulakanti68754 жыл бұрын
అల్లూరి సీతారామరాజు సినిమా కోసం పనిచేసిన ప్రతిఒక్కరు చిరస్థాయిగా మిగిలి పోతారు ....ఈ పాట రాసిన సీ.నారయణ రెడ్డి గారు ఈ సినిమా దర్శకురాలు హీరోయిన్ విజయనిర్మల గారు మీకు శతకోటి వందనాలు
@panugantirajender71212 жыл бұрын
Karimnagar.puli.bidda
@puthimadanmohanreddy6792 жыл бұрын
all old classical songs are very nice and superb.
@dhaminenivenkateswararao62362 жыл бұрын
mmmmmmmmmmmmmmmmmmmmmmmd
@ramanamurthy73486 ай бұрын
తెలుగు సినిమాసముద్రంలో మకుటములేని ఆణిముత్యాయమైన పాట
@lntsrs26566 жыл бұрын
పెళ్లిచేసుకోబోయే అమ్మాయిలందరికి ఈ పాట అంకితం!!!!
@gowrisankar45315 жыл бұрын
అధ్బుతమైన సాహిత్యం అభినయం వర్ణనాతీతం మనసు ఎంత హాయిగా ఉంటుంది తనివి తీరదు ఇలాంటి పాటలు బ్రహ్మాండంగా నటన, నృత్యం, హావా భావాలు పాటలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది పాడిన వారికి ధన్యవాదాలు నా పాదాభివందనాలు..
@munnavilak13757 жыл бұрын
ఆహా..! ఏమి ఈ భాగ్యము కదా మనసు ఎంతో ఆహ్లద భరితంగా ఉంది కదా! మనసుతో మాట్లాడుతున్నట్లే ఉంది ఈ మధుర గీతం. 'వేల తారకల నయనాలు' తెలుగు సాహిత్యం అంటే నాకు మరింత ఇష్టం గౌరవం పెరిగేలా చేసింది. అజరమంగా నిలిచిన గీతాల్లో ఒకటిగా చెప్పొచ్చు... ఆదినారాయణరావు గారి సంగీతం సాంప్రదాయబద్దంగా ఆహ్లదకరం ఉంటుంది. సుశీలమ్మ గారి పాట తేనెలూరు తియ్యని వుట. మనసునుకు హత్తుకునే మధురమైన గాత్రం సంగీతం. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నా వారెందరికో ఇవే రస గుళికలు. ఇప్పుడంతా గందరగోళం బందర బాజా use and throw songs విన్నమా చూసామా మర్చిపోయామా! పాటల విషయమే కాదు ఇప్పుడు ఇంచుమించు అన్ని అలానే ఉన్నాయి జనరేషన్ చాల వేగంగా కలుషితమవుతుంది. ఇప్పుడు ఏది ఎవరు వినే పరిస్ధితుల్లో లేరు. అందుకు ఇప్పటి పిల్లలే ఉదాహరణ. మన జనరేషన్ వరకు మనం ధన్యులమే. జీవితంలో అన్ని రకాల కోణాలను బాల్యం నుంచే చూసాం.అవి మనకు ఎంతో విజ్ఞానాన్ని. వికాసాన్ని అందించాయి. అది మనకు మాత్రమే తెలిసిన విషయం. ఇది ఈ పాటకు సంబంధించి అప్రస్తుతమైనా... సందర్భానుసరంగా వివరించాల్సి వచ్చింది. నాకు అత్యంత ఇష్టమైన పాటల్లో ఒకటి. కీర్తిశేషులు సి. నారాయణ రెడ్డి విజయనిర్మలమ్మ గారికి నమస్సమాంజలి. ✍ మున్నా
@pname9416 жыл бұрын
Munna VDS hiimunna
@padmajauppala18156 жыл бұрын
One of my fav song.meaningful song. Intha manchi paatalu andinchina appati writers ki music directors and singers ki sarvadaa kruthagnathalu teliyacheskuntamu. munna garu mi cmnt ki nenu ekhibhavistunnanu very good cmnt
@munnavilak13756 жыл бұрын
ThankQ padmaja uppala garu
@lakshmidevipuvvadi59386 жыл бұрын
Munna Garu excellent comment
@munnavilak13756 жыл бұрын
ThankQ Lakshmi puvvadi garu
@SrinivasSrinivas-zo6ef3 жыл бұрын
పెళ్లికి ముందు అమ్మాయిల మనసు ఇలా వుంటుంది అని 1979లో తెలిసింది.
@saipratap99202 жыл бұрын
చాలా అద్భుతమైన పాట.మంచి సాహిత్యం ఉన్న పాట రాసిన రెడ్డి గారికి ధన్యవాదాలు.
@anilkumarnaguboyina5314 жыл бұрын
హ్యాట్సాఫ్ నారాయణరెడ్డి గారు
@PradeepKumar-yi2ho3 жыл бұрын
Supr
@Narayanarao58211 ай бұрын
happi yana univaras
@kumudinidevigopireddy65336 жыл бұрын
ప్రతి అమ్మాయి తీపి కల , మదిలోన మెదిలే మధురమైన భావన........... Beautiful , evergreen song with wonderful lyrics..... Golden song.....🌹
@ranthannppav3305 жыл бұрын
and ki
@srinivasreddy-yx6oi5 жыл бұрын
Good song
@shravkumar552 жыл бұрын
Reason why susheelamma will be the greatest ever..
@legend19192 жыл бұрын
ఈ పాట నా చిన్నప్పటి నుండి వింటున్నాను నా వయస్సు ఇప్పుడు యాభై సంవత్సరాలు మనసు దోచిన పాట
@SrinivasSrinivas-zo6ef4 жыл бұрын
త్యాగ మూర్తుల జంట నిజమైన ప్రేమ కు ఎగ్జాంపుల్ ఈ సినిమా రిలీజ్. చూసాను అప్పుడు పుట్టిన మేము చాలా అదృష్టవంతులం దనయులం
@prakashreddytoom38073 жыл бұрын
అల్లూరి సీతారామ రాజు.సూపర్ స్టార్ కృష్ణ .మరియు విజయ నిర్మల నటించిన చిత్రము.సూపర్ మూవీ.సూపర్ సాంగ్స్.
A great memorable classical song, a great music magician Shri Adinarayana Rao garu classical composition, hats off sir. Never before never after.
@dharaniburujula91623 жыл бұрын
Goosebumps anthe … Enta andanga undi Seetha … aame la ready ayyi ee pata chusinachaalu anipistundi … same feelings vastayemo … ❤️❤️🥰
@sirisubrmaniam41523 жыл бұрын
Lyrical beauty, musical cadence, sweet rendering what not! salute to all!
@SrinivasSrinivas-zo6ef4 жыл бұрын
ఈ సినిమా కృష్ణ గారి లైఫ్ ధన్యం
@Anoos6744 жыл бұрын
Vela taarakala nayanalato... Neelakasam tilakimchenu.. 🤩😍eduru chupulo enta aanamdam.. Aameki. 😘😘😘so beautiful song
@narendrababugundala44752 жыл бұрын
పాటంటే ఇది.అత్యద్భుతమైన శ్రావ్య గీతం
@govindarajumoka44564 жыл бұрын
Excellent melody from Susheela garu and Vijaya nirmala gari amazing abhinayam
@SurprisedFloppyDisc-vg5rm12 күн бұрын
Vijyanirmala garu supar women
@krs31083 жыл бұрын
ఈ పాట మహాద్బుతం.
@neerajarai18467 ай бұрын
కట్టు బొట్టు సంప్రదాయం రెండు కళ్ళు సరిపోవు. ఇలాంటి సినిమాలు. ఇలాంటి పాటల వల్లే ఇంకా ముడుచుకొని అంటే నాకు చాలా గౌరవం.
@jayaprakash480210 ай бұрын
అద్భుతమైన పాట మనసు కదిలించే మహత్తరమైన పాట
@chandraprasadraouppada51557 ай бұрын
Yeppatiki memorable sweet heart touching song, lyric, Adinarayana Rao garu music mariyu V.S R. Swamy camera superb marvelous.
@సుబ్బు-శ9ఝ6 жыл бұрын
వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన తేలి వస్తాడు నా రాజు ఈ రోజు వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను వేల తారకల నయనాలతో నీలాకాశం తిలకించేను అతని చల్లని అడుగుల సవ్వడి వీచే గాలి వినిపించేను అతని పావన పాద ధూళికై అవని అణువణువు కలవరించేను అతని రాకకై అంతరంగమే పాలసంద్రమై పరవశించెను.. పాలసంద్రమై పరవశించెను వస్తాడు నా రాజు ఈ రోజు రానె వస్తాడు నెలరాజు ఈరోజు వెన్నెలలే○తగా విరిసినగాని చంద్రుని విడిపోలేవు కెరటాలే○తగా పొంగినగాని కడలిని విడిపోలేవు కలసిన ఆత్మల అనుబంధాలు ఏ జన్మకు విడిపోలేవులే తనువులు వేరైనా దారులు వేరైనా తనువులు వేరైనా దారులు వేరైనా ఆ బంధాలే నిలిచెనులే ఆ బంధాలే నిలిచెనులే వస్తాడు నా రాజు ఈ రోజు రానే వస్తాడు నెలరాజు ఈ రోజు కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన వస్తాడు నా రాజు ఈ రోజు
@shanmukheswarp49956 жыл бұрын
పరవశించేను...
@palakurthisomashekar53766 жыл бұрын
Super
@shivarajurebalstarshivaraj97626 жыл бұрын
..
@vijayvarma14356 жыл бұрын
Very nice
@joyaugustine7235 жыл бұрын
You did a good Job brother
@venkataramudu42456 ай бұрын
ఎన్నిసార్లు విన్నా ఈ పాట మళ్లీ మళ్లీ వినాలనిపించే సూపర్ హిట్ సాంగ్ సూపర్ స్టార్ కృష్ణ నూరు చిత్రం ఇది
@srinivasjs77407 жыл бұрын
super duper song in telugu cinema. thanks to superstar krishna &vijaya nirmala.
@raghunathraghu8618 Жыл бұрын
Manchi sahithyam,manchi sangeetam mariyu manchi abhinayame ee song
@sriramchakali47293 жыл бұрын
2021 లో ఎంత మంది ఉన్నారు ఈ పాట చూసిన వారు
@prakashkurakula44202 жыл бұрын
Ultimate song sir.vkrishnagaru meeku Dhanyawadalu
@pv85632 жыл бұрын
Amma mi king mi kosam vasthunnaru
@drmdoulasab6484 Жыл бұрын
It is the greatness of Dr. C Narayana Reddy who gave credit to Adinarayana Rau for giving tune to the song though the song has a beautiful and delicate diction of Dr. C N R
@boddubhoopal83653 жыл бұрын
కలసిన ఆత్మల అనుబంధాలు ఏజన్మకై న విడిపోలేవు super word
@battinamallareddy12553 жыл бұрын
S
@muthannabodla9834 жыл бұрын
అమృతం ఎక్కడో లేదు ఈ పాటలోనే అమృతం ఉంది
@prakashreddytoom38073 жыл бұрын
అమృతము ఆనందము.
@SitaKumari-jm3ln5 жыл бұрын
అధ్భుతమైన పాట, Rip Vijaya nirmala garu
@garabasha83254 жыл бұрын
ఇలాంటి పాటలు ఇంటువంటే ఎంతో హాయిగా అనిపించింది
@crazygoy98574 жыл бұрын
Lyrics : ci na re 👍👍 Singer: P Susheela 👌👌
@panasalaindhira15595 жыл бұрын
ఈ పాటలు వింటున్న మాకు, విజయనిర్మల గారు, మన మధ్యలో ఉంటున్నట్లు అనుభూతి కలుగు తుంది
@SURABHIVLOGS19933 ай бұрын
పాట ఇంత అద్భుతంగా పాడిన సుశీల అమ్మ గారిని ఒక్కరు పొగడకపోవటం నిజముగా మన దరిద్రం చి చి😢
@RajuLicRajuLic2 жыл бұрын
Wow what a song 👍👍👍👏👏👏🙏🙏🙏🙏🙏
@salverushashidhar32884 жыл бұрын
The action of vijayanirmala in this song absolutely fine and her feeling 's very great, i am giving respect bottom of my heart to music director and this song writer
@prpr25476 жыл бұрын
Oka mata lo cheppaleni manasu kadhipe song. Ilanti songs mana telugulo chala unayi...exlnt