సాహసోపేత నిర్ణయం తీసుకుని ఇలాంటి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించిన విశ్వ విఖ్యాత నట సార్వభౌమ NTR అభినందనీయుడు. కట్నం ఇవ్వలేని తండ్రి పాత్రలో కీర్తి శేషులు పెరుమాళ్ నటన చాలా చక్కగావుంది. కీర్తిశేషులు TV రాజు సంగీత దర్శకత్వంలో అన్ని పాటలు వినసొంపుగావున్నాయి.
@chandanaguttala79764 жыл бұрын
ఈతరం వాళ్ళు ఈ సినిమా ఒక్కసారైనా చుడండి అసలు మంచి చెడు తెలుస్తుంది
@nagamaitamadapu15704 жыл бұрын
వ్య
@ramamohanaraogurugubelli28356 жыл бұрын
మంచి సినిమా, మంచి మనుష్యులు పాత సినిమాలు చూస్తున్నప్పుడు అందులో కనిపించే ఇల్లు, చెట్లు , ఆ వాతావరణం వారి ప్రేమలు, అనురాగాలు , ఆప్యాయత లు నా బాల్యం లో గడిపిన జీవితం గుర్తొచ్చి మళ్ళీ అలాంటి జీవితం గడిపే అవకాశం ఇవ్వమని దేవుణ్ణి కోరుకుంటా . సమాజం లో జరిగే సాంఘిక దూరాచారాలలో వరకట్నం ఒకటి సినిమాలు వల్ల వచ్చే మార్పు చాలా తక్కువ మనలో రావాలి మార్పు .
@srinivasm34326 жыл бұрын
I AM INDIANS
@lmanaraovaniggalla90986 жыл бұрын
Ramamohanarao gurugubelli SAME HERE. I GET SO EMOTIONAL WATCHING GOOD OLD MOVIE.
@m.chandrika70872 жыл бұрын
Etuvanti pictures thiyalantay evariki sadhyam kadhu adi aa tharam varikey sadhyam viluvalu tho kudeena cinemalu Avi eppativariki chethakadhu as pictures chusthey Mana chuttupakkala vathavaranam kanipisthundhi artfishalga vundadhu
@bandarunarsimhareddy80508 ай бұрын
విలన్ రాజనాల గారికి కూడ ఒక పాట ఇచ్చాడు. యన్.టి. ఆర్ . ఆలోచనే అద్భుతం. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@malleshdadeputhungur81149 ай бұрын
ఇలాంటి పాత సినిమాలు ఇష్టపడేవాళ్ళు... ఒక లైక్ వేసుకోండి...
@parveenmadeen32286 ай бұрын
j
@Mamatha13103 ай бұрын
నేను ఇప్పటికీ చూస్తున్నాను..
@malleshdadeputhungur81143 ай бұрын
@@Mamatha1310 👌🙏🌹
@Mamatha13103 ай бұрын
@@malleshdadeputhungur8114 ఇపుడు వచ్చే సినిమాలు . అర్థం కావడం లేదు.. ఒక్క పాట కూడా అర్థం కాదు..
@malleshdadeputhungur81143 ай бұрын
@@Mamatha1310 అవును... పాత సినిమా పాటలు చాలా బాగుంటాయి... మనసు ప్రశాంతంగా ఉంటుంది...
@srinivasgangavarapu95569 ай бұрын
ఎన్టీ రామారావు గారు చాలా గ్రేట్ డైరెక్టర్ ఆయన హీరో నిజాన్ని పక్కన పెట్టి ఎంత చక్కటి సినిమా తీశాడు డైరెక్టర్గా 100కి 200 మార్కులు చాలా గ్రేట్ డైరెక్టర్ ఎన్టీఆర్ వెళ్లను గోడ పాట పెట్టాడు
@agk555rose Жыл бұрын
ఒక సాంఘీక దూరచారం వల్ల ఎన్ని జీవితాలు బలై పోయాయో ఈ తరం వాళ్లకు తెలియదు. ఆ నాటి సినిమా లలో ఒక నీతి,సమాజానికి ఒక సందేశాలు ఇచ్చి సమాజంలో నూతన మార్పు కలిగించడానికి దోహదం చేసేవి. ఎన్టీఆర్ ఎప్పుడు సమాజ శ్రేయస్సు కొరకై చాలా ప్రయత్నములు చేసేవారు, అలాగే వారి రాజకీయ జీవితంకూడా సాంఘిక దూరచారాలను పరదోలాడానికి ఎంతో కృషి చేసింది. మహిళలకు ఆస్తి హక్కును మొదటి గా వారే చేశారు. వారి జీవితం ఎంతో ధన్యమైంది. వారు ఇలాంటి సినిమాలు ఎన్నో నటించి నూతన తరానికి బాటలు వేశారు. వారికీ నా జోహారులు 👍.
@bandarunarsimhareddy80508 ай бұрын
యన్.టి. ఆర్. సొంత సినిమా, ఐనా పద్మ నాభం గారికి రెండు పాటలు ఇచ్చాడు. దీనివల్ల మనం ఆయన మంచి తనం. అందుకే ఆయన గౌరవం ప్రపంచానికే తెలిసింది.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@kesavamurthy92433 жыл бұрын
మంచి కుటుంబ సాంఘిక చిత్రం ... ఇలాంటి సినిమాలు చూస్తే కుటుంబ విలువలు తెలుస్తాయి
@danrajc1733 жыл бұрын
మంచి విలువలతో కూడిన కమ్మని కమనీయని చిత్రం. ఈ వరకట్నం
@banubanu85583 жыл бұрын
ఎన్ని మార్పులు వచ్చిన వర కట్నం విషయం లో మార్పులు రావు ఆడపిల్ల కూ బాధలు తప్పవు 🥺🥺🙏🙏nic మూవీ వరకట్నం
@bathinanagaraju4221 Жыл бұрын
For your kind information katnam vadhu ante ma avida natho personal ga matladali ani pakkaki pilichi "neeku mind dobbindhaa ,, katnam vadhu antunnav Aina adi neeku ichesi haaadu ma nanna na kosam isthunnadu vadhu antaventi anthaga neeeku vadhakapothe teesukuni Naku ivvvu Andi " mari nenu em anali
@Saritha-zd9qj Жыл бұрын
@@bathinanagaraju4221y. + JB pl on in in in ok I JBL nn nkkkoooo
N t.r. గారి సొంత బెనరులో చాలా మంచి సినిమా తీశారు. సావిత్రి.కృష్ణకుమారి బాగా నటంచారు
@jayadevadatta30512 жыл бұрын
ల్
@mollitesivamollite34383 ай бұрын
ఇలాంటి పాత సినిమాలు చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది
@Ravikinnera19819 ай бұрын
నిజంగా సినిమా చూస్తుంటే అబ్బబ్బ వెనకటి మనుషులకు ఎంత ఓపిక ఎంత సహనం ఇప్పటి మనుషులకు అంత ఓపిక అంత సహనం లేదండి బాబు...... 👏👏👏👏
@sreejasakepuram81016 жыл бұрын
ఇలాంటి మూవీస్ ఇపుడు రావాలి, ఈ జనరేషన్ వాళ్ళకి తెలియాలి ఈ మూవీ చూసి మంచి-చెడు తెలుసుకోవాలి, చాలా మంచి సినిమాi like so much.👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍.
@janardhanaraju55605 жыл бұрын
sreeja sakepuram
@sagivvsrkraju54214 жыл бұрын
@@janardhanaraju5560 l
@gunavathibandaru61083 жыл бұрын
)
@lakshminarayanapulipaka43393 жыл бұрын
@@janardhanaraju5560 hn
@sruthisruthi68413 жыл бұрын
@@janardhanaraju5560 aaa
@nagk91604 жыл бұрын
అద్భుతమైన చిత్రము ....ఈ చిత్రంలో సూర్యకాంతం గారిని గురించి తిట్టని వారు ఉండరు మహా తల్లి అద్భుతంగా నటించారు... చంద్రకళ గారు మరియు పెరుమాళ్ళు తండ్రి కూతురు గా వారి నటన తో కన్నీరు పెట్టించారు , ఎన్టీ రామారావు గారు... సావిత్రి గారు... క్రిష్ణ కుమారి గారు...నాగభూషణం గారు...మిక్కిలినేని రాధాకృష్ణ గారు... రాజనాల గారు... రేలంగి గారు... పద్మనాభం గారు... సత్యనారాయణ గారు... ప్రభాకరరెడ్డి గారు అందరూ కలిసి అధ్బుతంగా పోటీ పడి నటించారు
@lekshaavanii18223 жыл бұрын
Yes🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@vinaybabu99602 жыл бұрын
Actual ga Suryakantham garu Off Screen chala manchi aavida.Movies lo Just Acting.
@bhargavip71172 жыл бұрын
8
@padavalaramachandrarao96022 жыл бұрын
@@vinaybabu9960 ne ko hu
@mohankumar-vg9lm Жыл бұрын
YctA
@emmanuelraju62342 ай бұрын
1:25:45 తాడేపల్లిగూడెం నందమూరు కాలువ గట్టు రోడ్డు మీద షూటింగ్
@swathikrishna2134 Жыл бұрын
Asal nenu 2001 born kani Naku ee movie chala ante chala chala istam ipaptiki 4 times choosintanu all the favourite movie andi ♥️💗
Old movies are golden movies for ever and ever every movie has its own message ❤
@nkartscreationsАй бұрын
మంచి కుటుంబం సాంఘిక చిత్రం.... 21-11-2024
@nbhagyavenkatesh6752 жыл бұрын
2022 chusevalle like cheyyandi, movie is ultimate prathi seen perfectly designed especially songs is highlighted, great movie and finally super super👌👌👌👌
@samba369 Жыл бұрын
19:02:23
@srinivaspatakottu232224 күн бұрын
❤
@sandhyaroshini5544 Жыл бұрын
Excellent movie... My mother in law playing same Suryakantamma role in my life ditto...
@mollitesivamollite34383 ай бұрын
ఇలాంటి సినిమాలు మరి కొన్ని రిలీజ్ చేయండి
@kasivisweswararao-nm3lq2 жыл бұрын
Suryakatam Garu Amazing anchor 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasgangavarapu95562 жыл бұрын
ఎన్టీ రామారావు ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆయన లో ఉన్నాడు ఆయన దర్శకత్వ ప్రతిభ హీరోయిజం కన్నా కథకి నటీనటులకు వ్యాల్యూ ఫుల్ గా తీశాడు దర్శకుడు
@TRIVEDA024 жыл бұрын
అన్నగారి బ్యానర్లో వచ్చిన సినిమాలు అన్ని మెసేజ్ ఓరియంట్ సినిమాలు
@arunasrigandhaallinone81583 жыл бұрын
గ్రేట్ పెరఫార్మెన్సు of suryakantam maa 🙏
@nanig22602 жыл бұрын
My favourite actor ....suryakantham...maa.. it's really...
@sundarikandavalli97472 жыл бұрын
9per @@nanig2260 LTE 6croup 88pioid
@rameshgurram3402 жыл бұрын
@@nanig2260 ,,
@nanig22602 жыл бұрын
@@sundarikandavalli9747 what....?
@rameshgurram3402 жыл бұрын
@@nanig2260 .
@saritapenugonda76984 жыл бұрын
Super 👌👌 movie 2020 chusina vallu oka like vesukondi Chala bagundhi movie 💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖👌🙏
@venkateswararao9044 жыл бұрын
wwwwwwwwwwv :;g&h&h-h-g-g-g-h-h-h-h&&--hhhhh CVCC
@umamaheshkanna99574 жыл бұрын
O
@ravikumarnanjundiah73163 жыл бұрын
@@venkateswararao904 k kela wk
@sulochanakonka7633 жыл бұрын
@@umamaheshkanna9957 the
@punyavathichandra49913 жыл бұрын
@@umamaheshkanna9957 స్డ్
@vasistasubramhanyamvasista38014 жыл бұрын
lock down టైం లో చూసిన వారు లైక్ కొట్టండి
@MadhuGoud8882 жыл бұрын
chandra kala my all time angel sooo cute.. ❤️❤️❤️
@nageshwararao84682 жыл бұрын
సినిమా షూటింగ్ గోల్డ్ కలర్ బ్రిడ్జి దువ్వ ఫైట్ సీన్స్ వెంకయ్య కాల్వ రాజనాల ఎన్టీఆర్ సాంగ్ సై సై జోడెడ్ల బండి దువ్వ నిడదవోలు దగ్గర శెట్టి పేట కాలవ గట్టు ఎన్టీఆర్ రాజనాల ఫైట్ సీన్స్ నదమురు కాల గట్టు బ్రిడ్జి దగ్గర నాకు మా తాతగారు మా నాన్నగారు చెప్పారు నాకు
Old is gold 🥇🪙🪙 super movie Legendary actress 😍😍 Surya kanthama maa😂 Nice film i watched many times 😊.. tq..
@deekondakalavathi3475 Жыл бұрын
Cha manchi move nic
@musicalwave32479 ай бұрын
Ee okka concept meedha ivala Zee, Maa, gemini,........ Chala serials brathukunnai assal surya kantham ithe assal no words..
@KGangadharGangadhark28 күн бұрын
Amma savitri garu padhabivandhanam 🎉🎉🎉🎉
@sivaramakrishnaiahamaravat607010 ай бұрын
SUPER MOVIE THANKS
@arunasrigandhaallinone81583 жыл бұрын
అందరి నటనా చాలచాలా బాగుంది
@jayasuryaraj4 жыл бұрын
Thank you Shalimar for this Movie uploaded with English Subtitles 💐💐💐💐💐
@kalmekolenkrishnareddy4053 жыл бұрын
మంచి చిత్రం.
@yarapatidevaraju70873 жыл бұрын
Avarini chusina amma anipisthado ledo kani savitri garini amma ana lani pisthundi ammma amma amma a janmalo em punyam chesavo kani amma murkula noti nunchi kuda amma ani pilipinchu kuntunnav amma I love u amma
@Anonymous473 жыл бұрын
The dialogues and the dialogue delivery till 70's had so much clarity, polish, grace and depth.
@sivaramakrishnaiahamaravat60702 ай бұрын
SRI NTR GARI SUPER EXCELANT DRICTON SRI NTR GARU SRI SATHAYANARAYANA SRI RALINGI ACTIONS SUPERB AND SRIMATHI SAVITHRI SRIMATHI KRISHNAKUMARI SRI CHANDRACALA ACTIONS IN FILM
@nanisrinu52319 ай бұрын
👌👌👌👌👌👌
@satyambabu56992 жыл бұрын
Super direction ntr garu hats off you where ever your in Telugu people hearts forever
@musicalwave32479 ай бұрын
Ammo NTR sir brain ki enni sarlu ayina dandam petocchu whta a assal ee concept meedha ney epoufdu telugu serials brathukuthunnai..
@pothavaramtalkies Жыл бұрын
great artists.. great movie.. great direction.. great message in 1969... but even in 2023, dowry system creates chaos in families. Even this generation should have change
@vanisri65925 жыл бұрын
Who is watching this movie in 2019 😀
@swathib82925 жыл бұрын
Me
@swathib82925 жыл бұрын
Im
@deepthip98845 жыл бұрын
Me
@malasanivijayabhaskarreddy70625 жыл бұрын
I also
@joganollasaiteja88932 жыл бұрын
Complete dominance of Nagabhushanam garu 🔥🔥🔥🔥🔥🔥
@annapurnaponduri29982 жыл бұрын
1aq!!1111!
@sandhya461 Жыл бұрын
@@annapurnaponduri2998 what are you saying stupid. Text properly
@allamvenu15564 жыл бұрын
Good movie mahanati Savitri garu ntr ralang I am 23 10 2020 watching
@bhavya27003 жыл бұрын
Old NTR like 💓🥰😊😊😊😉😘😘😘😘💓❤❤❤❤❤❤❤❤❤
@chandrasekhareddula54367 ай бұрын
చాలా బాగుంది
@peketiramarao689311 жыл бұрын
old is gold is 1000 persent correct
@i-am-cs Жыл бұрын
It's A Old movie bt subtitles 👌
@manasalaishetti74163 жыл бұрын
Spr movie
@gnsaipal27893 жыл бұрын
It’s a wonderful movie...... evergreen drama
@gopinathgv66415 ай бұрын
Nice movie, I wil enjoy ❤️❤️❤️❤️👏👏👍👍👍👍👍
@Sarithavlog210 ай бұрын
Naku chala Estam patha movie s❤❤❤❤❤
@rameshmeeswarappa55622 жыл бұрын
Super ga undi movie ❤❤❤❤
@gvramana51143 жыл бұрын
Super pic ilanti movies ippudu unna hitec pillalaki choopinchali.
This is the N. T. R first Outdoor Shooting film 👉 Tadepalligudem
@rajanikallam21903 жыл бұрын
.
@sundarikandavalli97472 жыл бұрын
@@rajanikallam2190 0
@prakashreddytoom38073 жыл бұрын
ఎన్ టీ అర్ .సావిత్రి మరియు కృష్ణ కుమారి నటించిన చిత్రము.
@mariamvijju46356 жыл бұрын
Nice movie chala sampradayam ga undhi elanti movies eppati valla tharam kadhu
@varmavalluri12334 ай бұрын
Excellent Movie 24-08-2024
@Rajitha153 Жыл бұрын
I like to see old movies
@shruthi24703 жыл бұрын
Nice movie 👌,kalam marindi🙏
@venkatking25092 жыл бұрын
K. Sathya Narayana garu జీవించారు
@yadavrao54595 ай бұрын
OLD IS ALWAYS GOLD
@bachampellykishore5394 жыл бұрын
Antha okappati kodale tarvaatha lock down lo ee cinima choostunna,randu super,real life lo sooryakantam chaala great human being and great actor.
@littlestars84913 жыл бұрын
You
@littlestars84913 жыл бұрын
Mom
@anushas67697 жыл бұрын
Very Nice movie. In this present generation everyone must watch. I love the values of the families and relationships that showed in the movie. That’s what we are missing in this generation
@lmanaraovaniggalla90986 жыл бұрын
anusha mba yes.
@d.venkatraod.v.rao.32892 жыл бұрын
@@lmanaraovaniggalla9098 ఝ ఏ
@kasilinkilakshmitulasi1622 Жыл бұрын
@@lmanaraovaniggalla9098 C
@kvdprasadprasad56254 жыл бұрын
NTR,social movieslokooda actingchestoo goppagadirectchestoo lady oriented titlepetti natistoo samagica samasyapina cinima teeyagaligey dammunna HERO, Daring,dashing lanty padalu eeyanakumatramey vadalani abhimanulandariny korukuttananu,onlyNtr is the legend in Telugu films,none others
@saicharanification4 жыл бұрын
We can see suryakantham and Nagabhushanam outstanding performance
@vishwanith17726 жыл бұрын
suryakantam super actor
@jaaza93934 жыл бұрын
Suryakantam garu....always respect 🤗
@sarmavakella6 жыл бұрын
This is real movie with existing characters, a moral story and village atmosphere, I have been seeing this movie frequently