Sitara Telugu Movie || Jilibili Palukula Video Song || Bhanupriya, Suman, Subhalekha Sudhakar

  Рет қаралды 4,994,651

Shalimar Telugu & Hindi Movies

Shalimar Telugu & Hindi Movies

Күн бұрын

Kinnerasaani vacchindamma Video Song form SitaraTelugu Movie Starring Bhanupriya, Suman and Subhalekha plays a lead roles Directed by Vamsy. Produced by Edida Nageswara Rao and Music Composed by Ilayaraja.
► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0

Пікірлер: 917
@shivacheekatla4895
@shivacheekatla4895 8 ай бұрын
Who are still listening in 2024
@krishnaprasad5130
@krishnaprasad5130 6 ай бұрын
You're not worthy of it. Bcz don't know music 🎶
@kinnerasani3159
@kinnerasani3159 6 ай бұрын
నేనూ.
@jayachinnu5890
@jayachinnu5890 6 ай бұрын
S I'm still
@rashminama2897
@rashminama2897 6 ай бұрын
Nenu
@laxmiprasadk3925
@laxmiprasadk3925 5 ай бұрын
Chalamandi vintaru
@srinubabubotcha4125
@srinubabubotcha4125 3 жыл бұрын
ఇలాంటి పాటలకు ఇళయరాజా రూపాన్ని ఇస్తే ఎస్.పి.బాలు ప్రాణం పోస్తారు....గ్రేట్ కాంబినేషన్.... బాలు గారి లాంటి గాయకులు మరి పుట్టరు
@bramajosuyula9414
@bramajosuyula9414 3 жыл бұрын
Correct
@nsrreddys9686
@nsrreddys9686 3 жыл бұрын
@@bramajosuyula9414 Old is GOLD...
@mehanazmonu2563
@mehanazmonu2563 3 жыл бұрын
Life goes on God will surely send someone to entertain us !
@ganeshsaidu3520
@ganeshsaidu3520 2 жыл бұрын
Veturi garu oka adbutham
@CThirupathaiah
@CThirupathaiah 7 ай бұрын
Macie Songu.❤
@yallavenkatreddy8692
@yallavenkatreddy8692 5 ай бұрын
బాలుగారి గాత్రం ఇళయరాజా గారి సంగీతం ఇవి ఉంటే చాలు.. ఎన్నిసార్లు అయినా వింటూనే ఉంటాం.. మనసును కదిలించిన నవ్వించలన్న ఏడిపించలన్న ఒక్క సంగీతానికి ఉంటది.. 😍😍😍
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 жыл бұрын
ఈపాట సృష్టించిన ఇళయరాజా గారు మీకు శతకోటి వందనాలు మహానుభావా
@janakiammastatus
@janakiammastatus 3 жыл бұрын
I'm from tamilnadu. But janaki amma awesome.🙏saraswathi janaki amma
@humungous09
@humungous09 2 жыл бұрын
👍👌
@saikiran-zr7vy
@saikiran-zr7vy 4 жыл бұрын
Ilayaraja....what a music...its perfect
@spydergraphics8643
@spydergraphics8643 Ай бұрын
గుడికే చెరని దీపం పదమటి సంధ్యరాగం మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా చుక్కలు అందక ధిక్కుల దాగిన నేనెలే ఆ మైనా what a writing... hatsoff sir..
@Wwr12
@Wwr12 5 жыл бұрын
Sithara songs vinadaniki oka jeevitham saripodu.. Excellent songs...
@Krushivlogs04
@Krushivlogs04 4 жыл бұрын
జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిల కిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిల కిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా అడగను లే చిరునామా ఓ మైనా ఓ మైనా చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా తారలకే సిగపువ్వా తారాడే సిరి మువ్వ తారలకే సిగపువ్వా తారాడే సిరి మువ్వ హరివిల్లు రంగుల్లో వర్ణాలే చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓ మైనా ఏమైనా జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా మెరుపులలో నిలకడగా కనిపించే ఈ మైనా ఎండలకే అల్లాడే వెన్నెలలో త్రినీడ ఎండలకే అల్లాడే వెన్నెలలో త్రినీడ వినువీధి నీడల్లో రాగంలా ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేనా ఏమైనా జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా తొలకరి వయసుల మినుగురి సొగసుల ఈ మైనా మైనా మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార గుడికే చెరని దీపం పదమటి సంధ్యరాగం మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా చుక్కలు అందక ధిక్కుల దాగిన నేనెలే ఆ మైనా జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా తొలకరి వయసుల మినుగురి సొగసుల ఈ మైనా మైనా
@sanaabhubittu8802
@sanaabhubittu8802 3 жыл бұрын
Asalu am opikandi 🙏miku osam sir
@vishwakarmamadhusudhan4810
@vishwakarmamadhusudhan4810 3 жыл бұрын
Mi mi
@leeminsoo4496
@leeminsoo4496 3 жыл бұрын
Thankyou bro
@siribehapppy3400
@siribehapppy3400 3 жыл бұрын
TQ Soo much for ur lyrics ❤️
@bramajosuyula9414
@bramajosuyula9414 3 жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻❤
@ImReady4Evear
@ImReady4Evear 2 жыл бұрын
Sudhakar garu great artist and was a successful catalyst in 80s and 90s fro Sitara to Shiva ....Hats off Sir....🙏
@venkatk1414
@venkatk1414 2 жыл бұрын
Bhanu Priya Sudhakar SPB Janaki Ilaiyaraja Vamsi Great work
@jayarajukorabatthina471
@jayarajukorabatthina471 9 ай бұрын
I love this song💞. Iam still listening in 2024
@mraju4944
@mraju4944 2 жыл бұрын
జీవితాంతం వినాలి అనిపించే సాంగ్....
@vijaya721
@vijaya721 4 жыл бұрын
Super song... best part is bhanupriya and subhalekha sudhakar's selfless friendship...
@suryabeats2276
@suryabeats2276 3 жыл бұрын
Life distrub lo vunnapudu coorcet song ❤️❤️
@NenuMeeVijay
@NenuMeeVijay 7 ай бұрын
2024‌ లో ఈ విడియో పాట వింటున్న వాళ్ళు లైక్ చేయండి...! 01.03.2024 ❤
@KavyaPanaganti-gi9sv
@KavyaPanaganti-gi9sv 4 ай бұрын
13 5. 2024
@its_me_71
@its_me_71 3 ай бұрын
5/6/2024
@krishnateja7878
@krishnateja7878 2 ай бұрын
July 23rd
@deepikapasula9036
@deepikapasula9036 2 ай бұрын
23-07-2024 🎉🎉🎉
@krishnateja7878
@krishnateja7878 2 ай бұрын
@@deepikapasula9036 wow ippudenaaa
@vivekmad2010
@vivekmad2010 4 жыл бұрын
My old Madras is far better than today's chennai....
@alamurushaikshavalli1080
@alamurushaikshavalli1080 4 жыл бұрын
BhanuPriya old face is also So beautiful!!! Like Our Madras ✨✨✨💖
@balugoda7847
@balugoda7847 Жыл бұрын
Today it's called singara Chennai ?
@llllonlybhakti4184
@llllonlybhakti4184 Жыл бұрын
Arunachala om I used to visit my relatives inMadras from my native Andhrapradesh that Madras was really we enjoyed a lot in holidays Lot changed but dry land now what happened to Madras ? ....gone with MGR
@crazli2306
@crazli2306 3 ай бұрын
Madras coffee
@panimalarelangovan7984
@panimalarelangovan7984 17 күн бұрын
Yes.
@mahalakshmisahu6062
@mahalakshmisahu6062 3 ай бұрын
19/06/2024....vintunnavalu??
@adithyakodali1212
@adithyakodali1212 Ай бұрын
@mahalakshmisahu6062 12-08-2024 and ee jagathu vunnatha varaku vintune vuntaru ee patani..
@nadeemhussainshaik7224
@nadeemhussainshaik7224 5 жыл бұрын
janaki voice bhanupriya acting
@vettaitamizhan1556
@vettaitamizhan1556 4 жыл бұрын
ஒரு கிளி உருகுது உரிமையில் பழகுது #Oru kili uruguthu #Tamil Super Hit Song#Artists: Ilayaraja, S. Janaki, Gangai Amaran, S. P. Sailaja Album: Aanandha Kummi Released: 1983
@imtiazmohammad9548
@imtiazmohammad9548 3 жыл бұрын
Semma song, isagnani Ilayaraja
@venusanaboina5697
@venusanaboina5697 2 жыл бұрын
Hats off to balu,janaki ,raja sir.🙏
@Paalapitta
@Paalapitta 3 жыл бұрын
“Vaanam Poomalai” is one of Ilaiyaraaja’s early compositions. He revamped it for this song and used the same bgm and changed the entire song.
@gopurajasekar8955
@gopurajasekar8955 2 жыл бұрын
Oru kili urugudhu, urimayil palaguthu...
@srinivassrinivassrinath9737
@srinivassrinivassrinath9737 Жыл бұрын
Brilliant bro, compliments to you...just heard vaanam poomaalai song..... 👍 Maestro Ilayaraja is a treasure mine, we'll be discovering lifelong endlessly.... Goddess Saraswati's incarnation is our Maestro.... Huge Respects.... 🙏🙏
@srinivassrinivassrinath9737
@srinivassrinivassrinath9737 Жыл бұрын
Forgot to mention....Vaanam poomaalai song is from the movie 'Oru Gramathu Kuyil'
@srinivassrinivassrinath9737
@srinivassrinivassrinath9737 Жыл бұрын
@@gopurajasekar8955 Yes bro, you are correct with regards to the Vocal part... I'm amazed by the fact that the exact BGM of Vaanam poomaalai song is literally fitting perfectly to Jilibili Palukula song Which is hugely different from Vaanam poomaalai.... Raja the Great
@Paalapitta
@Paalapitta Жыл бұрын
@@gopurajasekar8955 Yes. Vocals from Oru kili uruguthu and the BGM from Vaanam Poomalai.
@vasudhakota972
@vasudhakota972 5 жыл бұрын
చిత్రం: సితార గాయకులు:స్.పి.బాలసుబ్రమణ్యం, జానకి రచన:వేటూరి సుందరరామమూర్తి సంగీత దర్శకులు:ఇళయరాజా జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిల కిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిల కిల నగవుల వలపులు చిలికిన ఓ మైనా మైనా అడగను లే చిరునామా ఓ మైనా ఓ మైనా చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా తారలకే సిగపువ్వా తారాడే సిరి మువ్వ తారలకే సిగపువ్వా తారాడే సిరి మువ్వ హరివిల్లు రంగుల్లో వర్ణాలే చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓ మైనా ఏమైనా జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా మెరుపులలో నిలకడగా కనిపించే ఈ మైనా ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ ఎండలకే అల్లాడే వెన్నెలలో క్రీనీడ వినువీధి నీడల్లో రాగంలా ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేనా ఏమైనా జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా తొలకరి వయసుల మినుగురి సొగసుల ఈ మైనా మైనా మిల మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార గుడికే చెరని దీపం పడమటి సంధ్యరాగం మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా చుక్కలు అందక దిక్కుల దాగిన నేనెలే ఆ మైనా జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా తొలకరి వయసుల మినుగురి సొగసుల ఈ మైనా మైనా
@VVSBharatSoul
@VVSBharatSoul 4 жыл бұрын
kzbin.info/www/bejne/iGLLoZtph9J1atE
@mrsudhakarofficial916
@mrsudhakarofficial916 4 жыл бұрын
Good
@prawinguptanews6037
@prawinguptanews6037 4 жыл бұрын
అన్నయ్య వారు చాల చాల థాంక్యూ
@Vinu8143
@Vinu8143 4 жыл бұрын
Super🙏
@adepurajan7400
@adepurajan7400 4 жыл бұрын
👌
@245p.suryachaitanya4
@245p.suryachaitanya4 4 жыл бұрын
Old is gold.....😍
@prakashrao8077
@prakashrao8077 3 жыл бұрын
Most tunes were recycled Tamizh hit tunes of Ilayaraja. Good lyrics and excellent rendition made them hits in Telugu too !
@rightleft-ty7pw
@rightleft-ty7pw Жыл бұрын
2004 లో అన్ని వచ్చిన సినిమాలు Tv లో వస్తుంటే. DD 8 తెలుగు లో సీతారా మూవీ Chusa 👌👍❤️❤️❤️
@prasadbuddu2737
@prasadbuddu2737 8 күн бұрын
సూపర్
@flashmobs
@flashmobs 2 ай бұрын
Illayaraja, SPB & Veturi hits will live forever ~
@subbuhyd2043
@subbuhyd2043 5 жыл бұрын
Hats off to lyrics writer...
@rajendraprasad-vg4wh
@rajendraprasad-vg4wh 7 ай бұрын
I love these song, I love banupriya
@karunakarrao3358
@karunakarrao3358 Жыл бұрын
👍🏼2023 listening counting forever 👍🏼 music 🎵
@sreenivaskarthikeya3848
@sreenivaskarthikeya3848 7 ай бұрын
1:53 bliss 😍
@nagavinaychitturi6460
@nagavinaychitturi6460 Жыл бұрын
Ever green balu gari వాయిస్. ఇళయరాజా గారి music భానుమతి గారి అందం వంశీ గారి డైరెక్టన్ గోదావరి అందాలు అన్ని కలిసి ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయే song
@satishbabu6576
@satishbabu6576 Жыл бұрын
Bhanu Priya garu andi. Bhanumati garu kaadu.
@nagavinaychitturi6460
@nagavinaychitturi6460 Жыл бұрын
​@@satishbabu6576ha yes sorry
@jithinvr8304
@jithinvr8304 2 жыл бұрын
From Kerala....☺️❤️
@raviteja99989
@raviteja99989 21 күн бұрын
అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా... చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా ...💕💕
@tejaswanikalla4035
@tejaswanikalla4035 5 жыл бұрын
Abba em lyrics aslu...👌👌👌👌👌
@laxminarayana80
@laxminarayana80 5 жыл бұрын
Tamil song Inka Baaguntundi
@onlyfood210
@onlyfood210 9 ай бұрын
1984 lo vachindi ee movie....1992 may lo putta ....2010 varaku ee cinema undi ani kuda telidu....2010 nundi ...fav song....
@ravikumaryedadla5183
@ravikumaryedadla5183 8 ай бұрын
I think first person of 2024 listener...
@rajenderkommu2667
@rajenderkommu2667 4 ай бұрын
It's a wonderful song
@mikepro5799
@mikepro5799 4 жыл бұрын
who listening in 2020?
@dineshchitta9609
@dineshchitta9609 4 жыл бұрын
i am
@gangadharyediri6764
@gangadharyediri6764 4 жыл бұрын
Iam
@naveenthota28
@naveenthota28 5 жыл бұрын
All Time favorite one ❤️
@knownknowledge3634
@knownknowledge3634 Жыл бұрын
Tamil version of this song, Oru kili urugudhu, is even more pleasant to hear. Ilayaraja created magic with Janaki and Shailaja in Tamil
@OGforlifebb
@OGforlifebb Жыл бұрын
Tamil is worst.. tribal language.
@MrSardarjani
@MrSardarjani Жыл бұрын
1:53 to 2:30 ... What a beautiful lines
@user-lg8le7gg3o
@user-lg8le7gg3o 8 ай бұрын
Listening in 2024❤
@vinjavarapu
@vinjavarapu 10 ай бұрын
Bhanu Priya beautiful acting skills❤❤❤❤❤
@hotelsamrat2735
@hotelsamrat2735 6 жыл бұрын
really fantastyic isai gnani
@gdevi2063
@gdevi2063 6 жыл бұрын
Very nice song
@SudheerKumar-kg4ms
@SudheerKumar-kg4ms 2 жыл бұрын
Voice,music,lyrics,song picturisation all super perfect 👌
@manjulanair3965
@manjulanair3965 3 жыл бұрын
I am listening it in 2021. It was a beautiful song
@sarmashussain3272
@sarmashussain3272 Жыл бұрын
Vamsi... ilayaraaja gaaru combination, ❤️❤️
@harimohanreddygurrala187
@harimohanreddygurrala187 2 жыл бұрын
Mind blowing song, nice melody song, evergreen
@prasannaparthasarathy7997
@prasannaparthasarathy7997 3 жыл бұрын
இசை கடவுள் இளையராஜா ஐயா 🙏
@SuryaChandraKalaY
@SuryaChandraKalaY Ай бұрын
30yers nuchi vituna. I love this song
@shalukutti161
@shalukutti161 5 жыл бұрын
E song Telugu kantae Tamil Lo supr GA untadhhi entha Ayina janaaki amma voice ni evaru beat cheyaleru
@balu64785
@balu64785 5 жыл бұрын
But I feel Telugu is better. Picturization of Tamil song was not good. U can see young Shalini (actor Ajith wife) in that song
@chandra5180
@chandra5180 9 ай бұрын
Such a super song by SPB sir
@suryakumari7033
@suryakumari7033 2 ай бұрын
ఓల్డ్ ఈజ్ గోల్డ్
@aharnijangam6119
@aharnijangam6119 2 жыл бұрын
నాకు ఇష్టమైన సాంగ్ 👌👌
@dhritispiritualtalks6249
@dhritispiritualtalks6249 4 жыл бұрын
Great writer great composer great singing ultimate performance
@gadihimabindu
@gadihimabindu 8 ай бұрын
I will be listing this even if it is 2050❤
@mullagiriraja4852
@mullagiriraja4852 8 ай бұрын
Who is enjoying this song in 2024 .pls like
@sriharinalluri8168
@sriharinalluri8168 3 жыл бұрын
Sp Balu garu padina ee adbhuthamaina Pata Enthamandi ki istam
@tsumalatha6120
@tsumalatha6120 3 жыл бұрын
Evergreen song 💎
@premkumarkankati466
@premkumarkankati466 3 жыл бұрын
Hit like 2021
@koyyagurahepsibha4220
@koyyagurahepsibha4220 3 жыл бұрын
Now a days we cannot see heroines like this means beautiful with full sarees
@sivaprasadlingam8955
@sivaprasadlingam8955 2 ай бұрын
Super song 🎵
@sravanthino705
@sravanthino705 5 жыл бұрын
My favorite song
@teluguyt7787
@teluguyt7787 7 ай бұрын
Great Vamsi garu
@neethac5718
@neethac5718 3 жыл бұрын
Bhanu looking Superbbbbbbbb
@venkatrr8050
@venkatrr8050 5 жыл бұрын
Great Melody from ilaya raja sir👍👍👍👍
@divyateja3079
@divyateja3079 8 ай бұрын
Listening in 2024
@xavier3179
@xavier3179 Жыл бұрын
Reels chusi e song chustunna vallu oka like veskondi❤😂😂
@nar51
@nar51 Жыл бұрын
Who are still listening in 2023 It's you, the real stars 🤩
@prashanth842
@prashanth842 4 жыл бұрын
Who is Here after JAANU.......
@vidyasagar3137
@vidyasagar3137 4 жыл бұрын
A jaanu bro
@manithswarna5043
@manithswarna5043 4 жыл бұрын
Yes bro
@sweetysweetheart3326
@sweetysweetheart3326 4 жыл бұрын
Me also
@leelacabin
@leelacabin 4 жыл бұрын
Yes! The very first Jaanu scene...
@gopalm8814
@gopalm8814 3 жыл бұрын
Amezining song
@vikramchary2653
@vikramchary2653 4 жыл бұрын
Beautiful heroine beautiful song
@kalyanicomputers5107
@kalyanicomputers5107 2 жыл бұрын
I have never listened like this song best song ever👌👌👌❤❤
@reddyreddy3080
@reddyreddy3080 2 жыл бұрын
Old yeppatikyna బంగారం
@subeeshgangadharan6285
@subeeshgangadharan6285 3 жыл бұрын
Miss you SPB Sir❤️
@crpkcrpk5414
@crpkcrpk5414 8 ай бұрын
Am still listening 2024❤
@srinivaskurakula8961
@srinivaskurakula8961 5 жыл бұрын
I love this song bhanupriya expressions superb
@haripyata
@haripyata 2 жыл бұрын
Still listening in 2021
@jhansidevilanka1337
@jhansidevilanka1337 Жыл бұрын
2023 🙋
@KirtiVaka
@KirtiVaka 2 ай бұрын
Altime killer song❤
@Sai-sw3hj
@Sai-sw3hj 8 ай бұрын
Who is listening in 2024
@prabhanaidu431
@prabhanaidu431 7 ай бұрын
Nenu vintuna❤
@srinumaradana9971
@srinumaradana9971 5 жыл бұрын
lovely song and my best song
@naveeshthoughts7897
@naveeshthoughts7897 4 жыл бұрын
జాను మూవీలో విని ఇక్కడికి ఎవరెవరు వచ్చారు
@navyasrinivas7522
@navyasrinivas7522 3 жыл бұрын
Nen jaanu mve lo chusi vacha
@spandanaspandu8512
@spandanaspandu8512 3 жыл бұрын
🙋‍🙋🙋🙋🙋🙋🙋nenu andhuke vocha
@surnamahi4264
@surnamahi4264 3 жыл бұрын
S iam also watching mv now
@prasannalakshmi8905
@prasannalakshmi8905 3 жыл бұрын
Nenu
@santoshgoud7470
@santoshgoud7470 3 жыл бұрын
Yes bro me too urumulalo adikilila ❤️
@kunchepudineshkumar5161
@kunchepudineshkumar5161 Жыл бұрын
Who are still listening in 2023 👍👈
@vinjavarapu
@vinjavarapu 10 ай бұрын
Bhanupriya beautiful smart smile actress❤❤❤❤❤❤❤❤
@iamindian3017
@iamindian3017 4 ай бұрын
Old song is Gold Kind of Song
@Sam_tho_Saradaga
@Sam_tho_Saradaga Жыл бұрын
Anyone in 2023 midnight
@sridharbhuvanagiri7754
@sridharbhuvanagiri7754 2 жыл бұрын
Who are listening still 2022.
@telugu_tech_sohail
@telugu_tech_sohail 8 ай бұрын
Who are still listening 2024 Jan new year ..❤❤ I'm still vibing this song ❤❤❤❤❤
@sunsurya8744
@sunsurya8744 5 жыл бұрын
Mind relaxation song
@pardhasaradhik9234
@pardhasaradhik9234 8 ай бұрын
Veturi is one of the god of lyrics
@srikrishnasrikanth3873
@srikrishnasrikanth3873 Ай бұрын
Anytime this song looks fresh
@news_1_minute
@news_1_minute 8 ай бұрын
Will listening in 2024 👍
@dhoni_dhoni-iu9el
@dhoni_dhoni-iu9el Жыл бұрын
@Placid_soul07 era❤❤
@rschemist
@rschemist Ай бұрын
My most favorite song,❤❤❤❤❤
@pronglebeing8389
@pronglebeing8389 Жыл бұрын
Listening to this song in 2021, what a song , what wonderful lyrics and the voice of SPB and Janakiamma is spellbinding, with wonderful flute and drum background by the great Ilayaraja.
@nikhil_thokala
@nikhil_thokala 11 ай бұрын
2023 listeners
@harikamunganuri470
@harikamunganuri470 5 жыл бұрын
Nice song guys please connect with me every one please
@pradeepnaidu4714
@pradeepnaidu4714 4 жыл бұрын
Superb song ......
@sksonialove9113
@sksonialove9113 4 жыл бұрын
Old is gold ippudu anni chetta and west songs
@sekharsunil5765
@sekharsunil5765 3 жыл бұрын
Who are listening like me in 2021
Nireekshana Movie Songs   Aakasam Yenatido Video Song    Bhanu Chander, Archana    Ilayaraja
4:52
SREE YOGA ᴋɪʀᴀɴ ᴋᴜᴍᴀʀ ᴍᴏʟʟɪ
Рет қаралды 877 М.
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 9 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 246 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 20 МЛН
Iddaru : Sasivadane Sasivadane
4:49
Star Maa Music
Рет қаралды 8 МЛН
Manchi Manasulu Movie || Jabilli Kosam Video Song || Bhanuchandar, Rajani || Shalimarcinema
4:59
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 40 МЛН
Nirnayam Movie || Hello Guru Prema Kosam Video Song || Nagarjuna, Amala || Shalimarcinema
5:01
Shalimar Telugu & Hindi Movies
Рет қаралды 18 МЛН
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 9 МЛН