Exllent సౌందర్య గారు ఆ హైటు వేయిట్ పర్సనల్టీ ఆ కలర్ costums కాంబినేషన్ చాలా చాలా సూపర్ అందుకే సౌందర్య గారికి అంత మంది ఫ్యాన్
@nagabramhacharisamanthapud1402 жыл бұрын
Nijamga soundryagari great
@koduribhaskar71716 ай бұрын
👍👌🙏
@SeethaMallaiah5 ай бұрын
Miss you soundarya garu😢
@komatimadhuri97423 ай бұрын
Yes
@SudhammaKommuri11 күн бұрын
😅
@narasimha39583 жыл бұрын
ఆరోజులు మళ్ళీ ఇప్పుడు వస్తే ఎంత బాగుంటుందో 😭😭
@venkataramarajumanthena26302 жыл бұрын
J
@nareshdasari12582 жыл бұрын
😭
@sravankumar4857 Жыл бұрын
Eeroju August 21 2024 ఇప్పటికి కనీసం 1000 సార్లు పైనే చూసి వుంటా అదే కొత్తదనం❣️❤ miss you soundarya garu❤
@tinnetiraviteja84919 ай бұрын
Ko
@RamdasPadher7 ай бұрын
😂qq@@tinnetiraviteja8491
@swathibaillee7232 ай бұрын
Nenu nov 3rd 2024 lo chustunna..ippatiki nenu kuda lekka lenanni sarlu chusa soundarya ante Naku chala chala istam..ika venkatesh soundarya combination ante Inka istam
@ansarbasha-ev4xw Жыл бұрын
ఈ పాటను 1000 సార్లు విన్నప్పటికీ, మరొకసారి వినాలని పిస్తుంది
@raichurdln62792 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సాయి శ్రీ హర్ష గారి అర్థవంతమైన గీతానికి కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్. చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వెంకటేష్ గారి నటి సౌందర్య గారి అభినయం వర్ణనాతీతం.
@nagamanikoyyadae2 жыл бұрын
211111111
@narender9844 жыл бұрын
సినిమా ఇండస్ట్రీలో వీరిద్దరి కాంబినేషన్ చాల సూపర్
@gannusiri44242 жыл бұрын
s,really true
@chillagangaraju58182 күн бұрын
అవును
@ukkajisrikanth7304 жыл бұрын
వెంకటేష్ సౌందర్య అద్భుతమైన నటన తెలుగు ప్రజల అబిమాన నటి సౌందర్య. సౌమ్య చిన్న నాటి.. అకాల మరణం ఎప్పటికి జీర్ణించుకోలేని ది ఆమె ఎప్పటికి తెలుగు ప్రజల గుండెల్లో చిరంజీవి గా జీవిస్తుందిఆమె కు ప్రగాఢసానుభూతి తెలుపుతూ శ్రద్ధాంజలి
@venogopalm8718 Жыл бұрын
0
@muthyalarao6204 жыл бұрын
సౌందర్యం సూపర్ ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ విన్నా లని పిసూది👍👍👍💟👌👌👌
@mvenkobu8552 жыл бұрын
Okmk kjl
@rekhag40652 ай бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా అనిపిస్తుంది ఈ పాటంటే నాకు కూడా చాలా
@prabhuprabhuhosmani57205 жыл бұрын
ತೆಲುಗು ಒಂದು ಸುಂದರವಾದ ಭಾಷೆ ,ಎಸ್.ಪಿ. ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಸರ್ ಕನ್ನಡಕ್ಕೆ ಒಂದು ವರದಾನ .ಈ ಚಿತ್ರದ ಸಂಗೀತ ಅದ್ಭುತವಾಗಿದೆ
@podelivenkataramana17222 жыл бұрын
Ee kalam lo kuda malli elanti songs vasthe bagundunu... Tollywood lo this jodi is the perfect jodi ...I am really miss u mam
@mahendragoud8862 Жыл бұрын
ఈ భూమండలం మీద ఏదో అమృతం ఉంది అదే సంగీతం ❤❤❤❤❤❤❤❤❤
@someshakerb.ramakrishna48865 жыл бұрын
వెంకటేష్ గారు అండ్ సౌందర్య గారు నాటించారు అంటే సినిమా ఐనా సాంగ్ ఐనా హిట్ కావాలి 💕
@bhaskarpandu13635 жыл бұрын
Super
@venkateswarreddy2285 жыл бұрын
Anthapuram
@vnagaraja9505 жыл бұрын
V,na garaja
@krishnatupakula65695 жыл бұрын
Some shaker B. RAMAKRISHNA HO
@Msh45665 жыл бұрын
@@venkateswarreddy228 😂😂😂😂😂😂comedy cheyamaku adi realistic film ra
@rameshroyal54405 жыл бұрын
ఈ పాట థియేటర్ లో చూస్తే అదిరిపోయింది రిలీజ్ అయినపుడు💗💗
@bashamoniyadagiri3076 Жыл бұрын
Super bro
@sureshburthi687811 ай бұрын
@bashamoniyadagiri3076
@nagavenitanniru855811 ай бұрын
@bashamoniyadagiri3076
@SanthoshKumar-op8ew6 ай бұрын
100% ನಿಜ ಹೇಳುವೆ ಇಡೀ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಕೇಳುವುದಕ್ಕೆ ತುಂಬಾ ಸುಂದರವಾದ ಭಾಷೆ ಅಂದ್ರೆ ಅದು ತೆಲುಗು ❤❤ ಈ ಗೀತೆ ತುಂಬಾ ಸುಮಧುರವಾಗಿದೆ ❤❤ ಸೊಗಸಾಗಿದೆ 👌🙏🙏
@hemanth71195 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన సాయిశ్రీ హర్ష గారి మరపురాని గీతానికి కోటి గారు మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా యస్.పి.బాలసుబ్రమణ్యం గారు కె.యస్.చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి ఉర్రూతలూగించిన ఈ పాటలో నటుడు వెంకటేష్ గారి సౌందర్య గారి అభినయం అమేఘం.
@sreenivasulureddy97245 жыл бұрын
Hemanth ۴
@shivababu75865 жыл бұрын
So nice song shiva
@allisrishailam76285 жыл бұрын
I miss you soundhrya garu
@subrahmanyamtalapula17133 жыл бұрын
ఈ సినిమా 1997 లో వచ్చింది నిజంగా ఆ రోజులే వేరు ఆ పాటలేవీ ఆ సంగీతమే వేరు ఈ పాటలు వింటుంటే మనసెంతో రిలాక్స్ అవుతుంది ఇప్పటి సినిమా పాటలు వింటుంటే మనసు చండాలం అవుతుంది
@naveenkumarmaccha69402 жыл бұрын
😆😆😆
@ponakantidevaiah64282 жыл бұрын
Correct
@kotimk15332 жыл бұрын
Nijam sir
@kranthi33072 жыл бұрын
Asala nuvve veru bokku
@tirumanpadma90532 жыл бұрын
Correct
@vikrampurampalli1596 Жыл бұрын
మై ఫేవరేట్ హీరోయిన్ సౌందర్య
@hemanth71195 жыл бұрын
జి.వి.రాజు గారు జి.యస్.రాజు గారు నిర్మాతలుగా ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సాయి శ్రీ హర్ష గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి కోటి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు కె.యస్. చిత్ర గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వెంకటేష్ గారి నటి సౌందర్య గారి అభినయం వర్ణనాతీతం.
@yagatelaravi86764 жыл бұрын
Llll""l"
@hemanth71194 жыл бұрын
@@yagatelaravi8676 గారు ధన్యవాదాలు.
@srinivasindian99314 жыл бұрын
Hemanth ok
@hemanth71194 жыл бұрын
@@srinivasindian9931 గారు ధన్యవాదాలు.
@rajkumarrudrakshala48794 жыл бұрын
Hi
@nagamanikankipati66902 жыл бұрын
కమ్మనైనా ముద్దు ముద్దు గా ఉన్న పాట ఇది 💐💐💐
@nagamanikankipati6690 Жыл бұрын
@@nsrreddys9686 Jiii
@nsrreddys9686 Жыл бұрын
@@nagamanikankipati6690 gd evng
@lolleswararaotumu44002 жыл бұрын
వెంకటేష్ సౌందర్య సూపర్ జోడి ఇందులో సాంగ్స్ అన్ని సూపర్ హిట్
Dhevatha Leni gudi, Soundharya gaaru Leni Telugu film industry rendu okatea. I love u and i miss u
@nnagavardhani33105 жыл бұрын
Ever green song
@AnilKumar-mj1bf5 жыл бұрын
@@nnagavardhani3310 Anil
@garlapatisrinivasaraosir53215 жыл бұрын
Venkateshwar and sound rayaru good combination.
@veeranjaneyulun.36705 жыл бұрын
Super ga chepparu edi real
@lalamprasad76635 жыл бұрын
100% correct
@rajenderbadakala2554 жыл бұрын
పల్లవి: కోకిల కోకిల కూ అన్నది వేచిన ఆమని ఓయన్నది దేవత నీవని మమతల కోవెల తలుపు తెరిచి ఉంచాను ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో కోకిల కోకిల కూ అన్నది హ హ హ హా హ వేచిన ఆమని ఓ యన్నది హ హ హ హా హ చరణం:1 గుండె గూటిలో నిండిపోవా ప్రేమ గువ్వలాగా ఉండిపోవా ఏడు అడుగుల తోడు రావా జన్మ జన్మ నన్ను నీడ కావా లోకం మన లోగిలిగా కాలం మన కౌగిలిగా వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా ఆ ఆకాశాలే అందే వేళ ఆశలు తీరెనుగా... కోకిల కోకిల....కూ...అన్నది హ హ హ హా హ వేచిన ఆమని....ఓ....అన్నది హ హ హ హా హ చరణం:2 వాలు కళ్ళతో వీలునామా వీలు చూసి ఇవ్వు చాలు భామ వేళపాలలు ఏలనమ్మా వీలు లేనిదంటూ లేదులేమ్మా మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమ కులం కాలన్ని ఆపగలం మన ప్రేమను చూపగలం కలలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మా కోకిల కోకిల కూ అన్నది వేచిన ఆమని ఓయన్నది దేవత నీవని మమతల కోవెల తలుపు తెరిచి ఉంచాను ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో చిత్రం:పెళ్లి చేసుకుందాం(1997) నటీనటులు:వెంకటేశ్,సౌందర్య,లైలా Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి నా సెల్ నంబర్ 9603008800 13/04/2020.
@bhaskarsetty24294 жыл бұрын
Super Sir
@rajenderbadakala2554 жыл бұрын
Bhaskar Setty గారు thank you
@reddyreddy31624 жыл бұрын
Rajender Badakala I Hi
@surenderraju4 жыл бұрын
Singers name chepale bro vallu madhuranga paditene manam vinagalugutunnam valla andhanga padaru kabbatte Mana haiga vintunnam
@rajenderbadakala2554 жыл бұрын
Surender Raju గారు సరేనండి.ఇక నుండి నేను వ్రాసే పాటలకు అవి పాడిన గాయకుల పేర్లు తెలియజేస్తూ వ్రాస్తాను.
@ramubilla6014 жыл бұрын
Eepaatalo lirics and music veella pair dresses locations anni kuda inni years lo eppudu vinna fresh ga anipisthaayi
@saikiranboddu64614 жыл бұрын
2100 vachina e song valu epatikina boru radhu. Super excellent music 🎶song. Jai victory jai soundarya. ..
@harshitha38405 жыл бұрын
I am Karnataka, it's one of my favorite song from telgu😍💕💗 best pair soundarya mam and venkatesh sir .love you both..❤️
@vsrinivasan44802 жыл бұрын
We are also good pair
@kondaiahmaddu95112 жыл бұрын
సూపర్ సాంగ్ కదాండీ 💚💚👍👌
@gangadharkante62704 жыл бұрын
Remembering school days.... 90's songs are very beautiful.. Superb music by koti garu
@thahirlifefailure32363 жыл бұрын
6542
@n.madhusudhana84262 жыл бұрын
అద్భుత సంగీతం. కోటి గారికి కోటి వందనాలు.
@తారకరామారావు-మ5జ5 жыл бұрын
సౌందర్య మేడమ్ ఎక్కడ ఉన్నారు మీరు లేని లోటు తీర్చలేనిది ఆ దేవుడే అసూయతో నిన్ను తీసుకోని పోయాడు
@SrinivasPavanisupr5 жыл бұрын
Super song
@akramrain24565 жыл бұрын
I'm
@yeswanth3495 жыл бұрын
Yvs sekhar
@mingaminga35205 жыл бұрын
Yvs sekhar
@polemonisandhya55805 жыл бұрын
S my fav heroine ame laga epdu avaru leru
@cherukulapadusuresh56284 жыл бұрын
2020 April lo e song chusara April 17 soundarya garu manalni vidichi vellipoyina roju naku chala istam tanu a devudu manchi vallane enduku teesukelthado naku chala badha ga vundi
Didn't understood a single word but i am in love with this song. Lot's of Love from West Bengal ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
@ashokcgl2 жыл бұрын
You have the same song in Bengali
@sanjeet.bhattacharjee.66572 жыл бұрын
@@ashokcgl Yes. You are right. 👍👍
@luckyrathod14 жыл бұрын
గుండెగూటిలో నిండిపోవా ప్రేమ గువ్వలాగా ఉండిపోవా , 😍😍😍😍
@pratapvadlamudi76172 жыл бұрын
What a beautiful song and what a composition by Koti Garu.We miss you Soundarya.There is no replacement for you❤️👍👌
@venkataramanapella49812 жыл бұрын
👌❤️❤️❤️
@mallikarjunadevarakonda3069 Жыл бұрын
,@@venkataramanapella4981⁶⁶⁶⁶⁶⁶⁶I
@rajuadapaka65583 ай бұрын
ఈరోజు వినాయక చవితి సంధర్భంగా మా ఈపాట వింటున్నాము.
@harikc8724 жыл бұрын
Soundarya lives in our hearts ............her beauty cannot of described in simple words.....she has stolen so many family people hearts......
@kondaiahmaddu95112 жыл бұрын
సూపర్ సాంగ్ కదాండీ 💚💚💚
@harikc8722 жыл бұрын
@@kondaiahmaddu9511 Yes I used to Dream of having a wife like her but ..hehehh...lol....
@kondaiahmaddu95112 жыл бұрын
@@harikc872 నాకు చాలా ఇష్టమైన సాంగ్ 💚💘♥️💕💗♥️💘💚💐💖
@ChinthaAnish-7125 Жыл бұрын
Hi872
@harikc872 Жыл бұрын
@@ChinthaAnish-7125 hi Anish
@medurivenkatasuryanarayana78755 жыл бұрын
వీరిద్దరి కాంబినేషన్ లో మంచి పాటలు వచ్చాయి.
@karunakumaridrgrao99065 жыл бұрын
nice song
@RamaDevi-nm9px5 жыл бұрын
s it's. correct
@DineshDisney5 жыл бұрын
Not only this combo but all venkatesh songs have a separate fan base.As Most of his Albums are Musical Hits.
@RamaDevi-nm9px5 жыл бұрын
@@DineshDisney yeah u are correct
@SanthoshSanthu-wu2mg4 жыл бұрын
Zcxnieq Abn,
@shilpaanil27854 жыл бұрын
Soundarya is our Karnataka pride forever she remains in everyones heart🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💕💕💕💕💕
@seenuthogiti4714 жыл бұрын
But she got identity intelugu 1st
@raheenashaik51464 жыл бұрын
9
@kalyanimukkapatla23583 жыл бұрын
🙏🙏💖💖💖💞💞soundary
@dronacharybanala28403 жыл бұрын
( Soundarya She is Kannada Kastoori & Kolaar gold)
@sonynenavath27803 жыл бұрын
0iuuuuii
@sudheer36564 жыл бұрын
Venkatesh & Soundarya combo 🔥🔥💖
@ravitejadhidigam72262 жыл бұрын
Soundarya gaaru hats off meelantivaaru ipd evaru leru madam Memem papam chesaamo ninnu miss ayyamu
@gantamadhuvardan10605 жыл бұрын
Venkatesh Soudarya Super jodi
@sidduerdhandi86374 жыл бұрын
Qe xd a good by ba1
@bangariupendaryadav30245 жыл бұрын
ఈ సాంగ్ పాడింది ఎస్బి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర గారు పాడారు పాటకు తగ్గట్టుగా యాక్షన్ చేశారు మ్మేకు ఇవే నా 🙏🙏 ఈ పాట నచ్చిన వారు ఒక్క లైక్ 👈 వేసుకోండి
@RaviKiran-zf4gm3 жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽
@durgempudisaidhareddydsred67275 жыл бұрын
తెలుగు ఇండస్ట్రీ లో నేoబర్ వన్ జోడి వీరి కంబినేషన్లో వచ్చినా ఈ పాట ఎక్సలెంట్ ఈ పాట ఎన్ని టైంస్ చూసినా బోరుకొట్టదూ
@maheshwaripanuganti58893 жыл бұрын
S
@maheshwaripanuganti58893 жыл бұрын
S
@padmakumbapadmakumba51382 жыл бұрын
2
@mkurmurthy90302 жыл бұрын
Hi
@kunukuramya85332 жыл бұрын
530
@satyakrishnavemuri58615 жыл бұрын
East or west soundarya is the best talented actress
@munirajamuniraja88835 жыл бұрын
I,LIKE.YOU.SOUN
@nagarjunas17074 жыл бұрын
Made for each other Reel kakunda real life lo kuda valu edru husband and wife aiunte bagundu anipistundi milo yavarikaina same feeling kaligunte okka like vesukondi
@ashamahesh85954 жыл бұрын
Exactly
@edditude50954 жыл бұрын
Exactly Bro 💯
@elilnilakanagasabai36972 жыл бұрын
My thoughts are also like that😃
@prabhunathreddymallreddy97852 жыл бұрын
Evergreen heroine Soundarya garu
@VijayMamidi5 жыл бұрын
హార్ట్ టచింగ్ లిరిక్స్ Excellent Song Who is watching In 2019 👉 Like 👍
@reneeshv90355 жыл бұрын
Excellent Song
@yadagirlgoudkacharam74395 жыл бұрын
Vijay
@zakeerhussain45935 жыл бұрын
Q's
@vennapusaramatulasi46805 жыл бұрын
P
@bellamkondalakshman35345 жыл бұрын
Bellamkonda lakshman
@harsha.cherrygagguturi21385 жыл бұрын
దయచేసి మన తెలుగు లో ఇలాంటి అర్థవంతం అయినా పాటలు ఇంకా ఇంకా రావాలని నా ఆశ బహుశా ఇక రావేమొ.... 😭😭
@rajeshrajarajeshraja35375 жыл бұрын
Nails
@yallamlavenkanna20675 жыл бұрын
E lati songs come into soon
@renuram13555 жыл бұрын
Vastayi
@pappnalokesh23975 жыл бұрын
I love you song
@Madhu-zo6ms5 жыл бұрын
harsha gagguturi
@naraharinayikoty64524 жыл бұрын
One of the beautiful heart touching and Best Relaxation song
@thiruthipparapu2 жыл бұрын
👌😍
@luckyrathod13 жыл бұрын
సౌందర్య వెంకటేష్ జంట ఎంత మందికి Istam friends ❤❤❤
@satyanarayanakunjam28164 жыл бұрын
సౌందర్య గారు మీరు ఎక్కడ ఉన్నా ఆకాశంలో నక్షత్రం లా వెలుగుతూ అందరికీ వెలుగు నిస్తున్నారు
My favorite song . We Miss you soundarya garu. Meru lekunna me memories eppatiki maatho vuntai.
@veeranjaneyulun.36704 жыл бұрын
Yes
@swaminaik79975 жыл бұрын
One of the famous heroine of Soundarya
@pinnintisathish35444 жыл бұрын
I love this song😊😍
@arifabegam5162 Жыл бұрын
Sowndarya💕💕💕💕 👌👌👌👌👏👏👏👏eppatiki marachipolemu,
@Nikkocj12386 ай бұрын
Old days malli tirigi vaste bagunnu. missing soundarya garu also. Nijamga manam entha adrustam cheskondali. we have seen all good movies in our childhood when no mobile phones are around:)
@durgareddy39084 жыл бұрын
E song 2020 lo vinnavaru anduru soundrya👌👌 gariki 1like
Victory Venkatesh,Soundarya Combination lo Chala Hits Vachchayi.Venkatesh Action is super in all movies.Soundarya also Best Actress.Miss you Soundarya.
@thanniruvijay25294 жыл бұрын
Venkatesh and soundrya best combination forever
@kondaiahmaddu95112 жыл бұрын
సూపర్ సాంగ్ కదాండీ 💚
@srinivasaraopatchimala94912 жыл бұрын
2022 ఐన 2050 ఐన ఇ పాట పదిలం
@dineshbabu91634 жыл бұрын
Venki garu selected beautiful scripts Hatsoff sir
@matharisandeep7934 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshroyal54405 жыл бұрын
వెంకటేష్ యాక్టింగ్ నచ్చని వారు ఉండరు👌👌
@koteswaraoraousthela31755 жыл бұрын
Ilike the sogu
@nethikuntasanjeeva43605 жыл бұрын
Super
@kanji79585 жыл бұрын
Anjaenyulu
@kanji79585 жыл бұрын
Super
@arjunaadhya23954 жыл бұрын
అందుకే కదా అందరి Heros fans ఇష్టపడతారు ఆయానను
@VijayaLakshmi-fl1cg4 жыл бұрын
Soundrya is really beauty of queen in tallywood
@kondaiahmaddu95112 жыл бұрын
సూపర్ జోడీ కాదండీ
@nareshhkomar56884 жыл бұрын
సౌందర్య గారిని చూస్తే మనకు కూడ అలాంటి ఒక్క తోడు కావాలనిపిస్తాది
@dhawanyadav42064 жыл бұрын
Love this song🎶🎶
@maheshwarimaley35774 жыл бұрын
Venky soundarya chemistry is awesome. It's pleasure and treat to watch them on screen.
@b.sumalathasumalatha83143 жыл бұрын
Naa bangaram naa gundelo untundhi
@anand50752 жыл бұрын
Any reason
@yashuhrd18314 жыл бұрын
Soundarya & Venkatesh combination never before never ofter 💦💦💦💦💦💦💦💦
@rahimbashashaik18104 жыл бұрын
This movie remake movie original version hero anil kapur Nd iswaryarai
@parushramuluthota72954 жыл бұрын
n
@sadiaafrinjyoti95504 жыл бұрын
@@rahimbashashaik1810 and also at kolkata. hero- prashenjit & heroin- hrituporna. and bengali version was remake before hindi
@nijjenakavitha8693 жыл бұрын
@@rahimbashashaik1810 no this is the original movie
కోకిల కోకిల కూ అన్నది వేచిన ఆమని ఓ యన్నది దేవత నీవని మమతల కోవెల తలుపు తెరిచివుంచాను ప్రియ ప్రియ జయీ భవ కౌగిళ్ళలో సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో కోకిల కోకిల కూ అన్నది..హ..హ.. వేచిన ఆమని ఓ యన్నది..హ..హ.. గుండె గూటిలో నిండిపోవా ప్రేమ గువ్వలాగ ఉండిపోవా ఏడు అడుగుల తోడు రావా జన్మ జన్మ నన్ను నీడకావా లోకం మన లోగిలిగా కాలం మన కౌగిళిగా వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా ఆ ఆకాశాలే అందే వేళ ఆశలు తీరెనుగా.. కోకిల కోకిల కూ అన్నది..హ..హ.. వేచిన ఆమని ఓ యన్నది..హ..హ.. వాలు కళ్ళతో వీలునామా వీలు చూసి ఇవ్వు చాలు భామా వేళ పాలలు ఏలనమ్మా వీలు లేనిదంటూ లేదులేమ్మా మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమ కులం కాలాన్ని ఆపగలం మన ప్రేమను చూపగలం కల్లలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మ కోకిల కోకిల కూ అన్నది వేచిన ఆమని ఓ యన్నది దేవత నీవని మమతల కోవెల తలుపు తెరిచివుంచాను ప్రియ ప్రియ జయీ భవ కౌగిళ్ళలో సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో
@devunurianitha47412 жыл бұрын
ఇద్దరు నిజంగా భార్య భర్త ల ఉంటారు... జంట కూడా సూపర్ గా ఉంది....... 👌👌👌👌👌
@allabakshushaik9576 Жыл бұрын
💯💯💯💯💯💯💯💯💯💯👌👌
@SkMastan-gh3sl Жыл бұрын
❤😂e4😊
@aniljunnu9107 Жыл бұрын
😊
@manoharyadav7178 Жыл бұрын
@@allabakshushaik9576😅
@sathwik5656telugu3 жыл бұрын
Supar song and movi soundharya akka eppatiki marchipolemu mimmalni mi natanani supar akka supar
@neelababu87464 жыл бұрын
My favorite hero venkatesh 2020 lo chusina valla like kottandi
@sanjaysridhar10574 жыл бұрын
My favorite heroin soundarya
@balubandam51964 жыл бұрын
Heart teaching song
@shathalasrikanth31484 жыл бұрын
Telugu songs lo .andamaina song. Venky.soundaryagaru .manchi feeling .kalugutundi.realy hats of sp balu.
@raghukothapally21984 жыл бұрын
కోకిల కోకిల కూ అన్నది వేచిన ఆమని ఓయ్ అన్నది దేవత నీవని మమతల కోవెల తలుపు తెరిచి ఉంచాను ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో కోకిల కోకిల కూ అన్నది హ హ హ హా హ వేచిన ఆమని ఓయ్ అన్నది హ హ హ హా హ గుండె గూటిలో నిండిపోవా ప్రేమ గువ్వలాగ ఉండిపోవా ఏడు అడుగుల తోడు రావా జన్మ జన్మ నన్ను నీడ కావా లోకం మన లోగిలిగా కాలం మన కౌగిలిగా వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా ఆ ఆకాశాలే అందే వేళ ఆశలు తీరెనుగా కోకిల కోకిల కూ అన్నది హ హ హ హా హ వేచిన ఆమని ఓయ్ అన్నది హ హ హ హా హ వాలు కళ్ళతో వీలునామా వీలు చూసి ఇవ్వు చాలు భామ వేళపాళలు ఏలనమ్మా వీలు లేనిదంటూ లేదులేమ్మా మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమ కులం కాలాన్నే ఆపగలం మన ప్రేమను చూపగలం కల్లలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మ కోకిల కోకిల కూ అన్నది వేచిన ఆమని ఓయ్ అన్నది దేవత నీవని మమతల కోవెల తలుపు తెరిచి ఉంచాను ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో
@vivekchanukya1985 жыл бұрын
Perfect movie pair I have never seen in real life also.😍😍😍
@surinarayanapedadasurinara55953 жыл бұрын
Ajsahsuzjabrksudoclco💋😫😱😷😵😫🥴😫😱😱😵😩🥴🥴🤒🤕🥵🤕🤒🤒🤒🤕
@SivaSiva-uz4ll5 жыл бұрын
వెంకటేష్ సౌందర్య సాంగ్స్ సూపర్ హిట్
@nageshb38274 жыл бұрын
Soundarya Venkatesh evergreen combination
@bheemeshvaddera68924 жыл бұрын
With eyes
@kovvurusatyanarayana99759 ай бұрын
ఈ సాంగ్ ఎప్పటికీ అదుర్స్
@HariBodigeАй бұрын
Re t t ye r right now we can talk to the winter Soldier trailer for t t e mo hand the winter soldier 🪖 r e p e r e
@vooyakasekunthala95924 жыл бұрын
My favorite hero venkatesh garu, my favorite heroine soundarya garu,
@kondaiahmaddu95112 жыл бұрын
నిజంగా నండీ
@ganeshshastrichalla5 жыл бұрын
Ilanti ammai baryaga vasthe life chaala baaguntadhi
@sampathdamera45205 жыл бұрын
Chala
@sampathdamera45205 жыл бұрын
Vako
@bhanug39005 жыл бұрын
Sampath Damera nuvvu venkateshva?
@gkalyansundarraju5 жыл бұрын
@@Msh4566 సౌందర్య గారి లాంటి భార్య రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆమె లోని అందం ఆమె లోని అణకువ,మర్యాద పూర్వకంగా నడుచుకునే విధానం తో ఉండే అమ్మాయి నాకు భార్య గా రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా.
@Msh45665 жыл бұрын
@@gkalyansundarraju adi cinema lo inspiration character icharu real life lo a lanti character ladies dorakaru
@venkataramanamurthyakella4 жыл бұрын
Soundarya u will be always there in our Telugu people hearts. Wonderful actress.
@arnabsaha2352 жыл бұрын
not only telugu. we all love her
@shantamma443 Жыл бұрын
@@arnabsaha235 😅😊😮😢😮😊😊
@mallimovva77073 жыл бұрын
Super jodi soundharya garu mee atmaku shanti kalagali ee pataloo mee cinimallo telugu prajala gundello eppudu bratheykey untaru
@shailaja.sha142 жыл бұрын
Soundrya garu meeru malli ravali....miss mam
@nagendrababu2135 жыл бұрын
Debute Heroins Must be Learn Expressions from Adorable and finest Soundarya's Acting... I ❤ alot this Cute pair..
@RamaRama-nr2mu5 жыл бұрын
nagababu Gone y
@nagendrababu2135 жыл бұрын
I thought that you never watched Soundarya's Movies.. Now a days all heroines just came as a 10 min performance..
@Msh45665 жыл бұрын
@@nagendrababu213 I saw all movies in her movies some extent realistic acting so called natural star
కోకిల కోకిల కూ అన్నది వేచిన ఆమని ఓయన్నది దేవత నీవని మమతల కోవేల తలుపు తేరిచివుంచాను ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో కోకిల కోకిల కూ అన్నది..హ.హ.. వేచిన ఆమని ఓ యన్నది..హ.హ.. గుండె గూటిలో నిండిపోవా ప్రేమ గువ్వలాగ ఉండిపోవా ఏడు అడుగుల తోడు రావా జన్మ జన్మ నన్ను నీడకావా లోకం మన లోగిలిగా కాలం మన కౌగిళిగా వలపే శుభ దీవెనగా బ్రతుకే ప్రియ భావనగా ఆ ఆకాశాలే అందే వేళ ఆశలు తీరెనుగా.. కోకిల కోకిల కూ అన్నది..హ.హ.. వేచిన ఆమని ఓ అన్నది..హ.హ.. వాలు కళ్ళతో వీలునామా వీలు చూసి ఇవ్వు చాలు భామ వేళపాలలు ఏలనమ్మా వీలు లేనిదంటూ లేదులేమ్మా మనమేలే ప్రేమికులం మనదేలే ప్రేమ కులం కాలన్నే ఆపగలం మన ప్రేమను చూపగలం కల్లలన్నీ తీరే కమ్మని క్షణమే కన్నుల ముందుందమ్మ కోకిల కోకిల కూ అన్నది వేచిన ఆమని ఓ యన్నది దేవత నీవని మమతల కోవేల తలుపు తేరిచివుంచాను ప్రియ ప్రియ జయీభవ కౌగిళ్ళలో సఖి సఖి సుఖీభవ సందిళ్ళలో