Kannanule Video Song - Bombay - Arvind Swamy, Manisha Koirala

  Рет қаралды 25,749,679

Shalimar Film Express

Shalimar Film Express

Күн бұрын

Пікірлер: 3 200
@apremaraju2620
@apremaraju2620 2 жыл бұрын
చిత్ర గారి వాయిస్ కి 🙏🙏🙏..... ఎంత బావుందో పాట...... ఈ పాట చిత్ర గారు కాకుండా.... ఎవరైనా వేరేవాళ్లు పడిన........ అంత బాగోదేమో........ That is legendary singer... Ks. Chitra....🙏🙏🙏
@AjayKumar-po2vq
@AjayKumar-po2vq 2 жыл бұрын
Yes bro your correct
@mididoddivenkataramana7730
@mididoddivenkataramana7730 3 жыл бұрын
బొంబాయి...!!! ఒక అద్భుతమైన చిత్రం....!!! అందులో పాటలు మధురాతి మధురం...!!! చిత్ర గారి గాత్రం మరపురాని ఓ గొప్ప వరం...❤
@AjayKumar-po2vq
@AjayKumar-po2vq 2 жыл бұрын
Yes bro your correct
@satyanarayanakunda7196
@satyanarayanakunda7196 Жыл бұрын
Thanks to God for such a wonderful voice of Ch
@eswarm864
@eswarm864 Жыл бұрын
💋
@bravitheja1142
@bravitheja1142 2 жыл бұрын
గంసుము గంసుము గుప్పుచుప్ప్ గంసుము గుప్పుచుప్ గంసుము గంసుము గుప్పుచుప్ప్ గంసుము గుప్పుచుప్ జలజలా జలజల జక్కములాడె జోడి వేటాడి విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి మామ కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో మామ కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే అందాల వయసేదో తేలి తామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడిచేరె వయసేన్నాడో కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే అందాల వయసేదో తేలి తామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడిచేరె వయసేన్నాడో ఊరికే కసి వయసుకు శాంతం శాంతం తగిలితే తడబడే అందం జారే జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం అందం తొలికెరటం చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే చిత్తం చిరుదీపం రెప రెప రూపం తుళ్ళి పడసాగె పసి చినుకే ఇగురు సుమా మూగి రేగే దావాగ్ని పుడితే మూగే నా గుండెలో నీలి మంట కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే అందాల వయసేదో తేలి తామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడిచేరె వయసేన్నాడో గంసుము గంసుము గుప్పుచుప్ప్ గంసుము గుప్పుచుప్ గంసుము గంసుము గుప్పుచుప్ప్ గంసుము గుప్పుచుప్ జలజలా జలజల జక్కములాడె జోడి వేటాడి విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి మామ కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో మామ కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలా లూగింది నీలో తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం సయ్యాట లాడింది నాలో ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారే రెయల్లే ఎడబాటనుకో ఎర్రమల్లెలో తేనీరు కన్నీరే ఇది నిజమా కల నిజమా గిల్లుకున్న జన్మనడిగా నీ నమాజుల్లో ఓనమాలు మరిచా కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే అందాల వయసేదో తేలి తామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడిచేరె వయసేన్నాడో కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసాలివే కన్నానులే
@adivaiahp8944
@adivaiahp8944 10 ай бұрын
❤❤❤❤❤❤❤
@divyabharathi9899
@divyabharathi9899 5 ай бұрын
Tq
@lavanthikakonda1075
@lavanthikakonda1075 Ай бұрын
Super sir ❤
@lavakumarkalikiri1062
@lavakumarkalikiri1062 Ай бұрын
మీరు రాసిన పాటని చదువుకుంటూ పాట విన్నాను కృతజ్ఞతలు
@gollesanthosh2020
@gollesanthosh2020 Ай бұрын
👌
@అందరూబాగుండాలి-చ6ఱ
@అందరూబాగుండాలి-చ6ఱ 2 жыл бұрын
వేటూరి సుందర రామ్మూర్తి కలం నుండి జాలువారిన ఆణిముత్యం ఈ పాట ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపించేది టువంటి సాహిత్యం దోసపండు తేనేతో అద్దుకొని తిన్నట్లుగా ఉఃటుంది చిత్ర గారి గాత్రం. ఈ పాట సుమధుర రసభరితం.
@mohanreddy3299
@mohanreddy3299 5 жыл бұрын
నా ప్రేయసి నాతోలేదు కాని తనెక్కడున్నాకూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే తనే నాప్రాణం నాప్రపంచం అన్నీతనే I Love you priya.
@girig7653
@girig7653 3 жыл бұрын
She is always with u. In your heart. Listen your heart beat she appears in front of u.
@ravid6927
@ravid6927 3 жыл бұрын
@maddy maj yes but always I love my butterfly
@simsonlokamm9248
@simsonlokamm9248 3 жыл бұрын
Meeee laaanti vaaaalu chaaala thakuva mandi untaaaaar
@nramesh6950
@nramesh6950 3 жыл бұрын
ప్రేమించి బాధ పడుతున్న మీరు మీ ప్రియురాళ్లను ఎప్పటికైనా కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@subhashnainappagari8015
@subhashnainappagari8015 3 жыл бұрын
@@ravid6927 sorry for your loss bro but this shouldnt let you down . You learn to love your selves bro and share love with others . Beautifull life ahead
@rockstarashokrao7324
@rockstarashokrao7324 5 жыл бұрын
ప్రేమకు కులము మతము లేదు అని ఈ చిత్రం ద్వారా తేలిసి పోతుంది. ఈ పాటకు జీవం పోసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
@e.shivashiva3502
@e.shivashiva3502 3 жыл бұрын
Nijam
@balagayuvarani7615
@balagayuvarani7615 3 жыл бұрын
Nijam
@nagursharif9358
@nagursharif9358 3 жыл бұрын
Ni daggara manchi love story vunnattu vundi brother
@bangaram1543
@bangaram1543 3 жыл бұрын
Really good movie 😍😍
@rockstarashokrao7324
@rockstarashokrao7324 3 жыл бұрын
@@nagursharif9358 life manamu anukunnattu jaragadu kada. konni badalu ni lantivallu chudaganey ardam cheysukuntar bahusha niku manchi ardamcheyusukuney mansu undi andukey ardam cheysukunnavu.
@nareshkarreangel677
@nareshkarreangel677 10 ай бұрын
2024 లో వింటున్న వాళ్ళు లైక్ చెయ్యండి ❤❤
@Gangadharajyothi-e2u
@Gangadharajyothi-e2u 7 ай бұрын
@RajeshBoddu-fw6sx
@RajeshBoddu-fw6sx 7 ай бұрын
@swathituniki1823
@swathituniki1823 2 ай бұрын
@praveenkumar6207
@praveenkumar6207 2 ай бұрын
❤❤
@KommuruMariya
@KommuruMariya Ай бұрын
🎉🎉
@sakepavankalyan5491
@sakepavankalyan5491 4 жыл бұрын
గడిచిన పాటలలో ఉన్న అర్థం ప్రస్తుతం ఉన్న పాటలలో ఉండదు మధురమైన పాటలు అవి
@sanjukumar580
@sanjukumar580 Жыл бұрын
ఈ పాట ఎంత మంది కి ఇష్టం ❤️😍 రహమాన్ గారి ముసిక్ ఎన్ని సంవత్సరాలు గడిచిన చాలా కొత్తగా నే ఉంటుంది 2023 చూసే వాళ్ళు ఉన్నారా
@lankadurgadevi9610
@lankadurgadevi9610 Жыл бұрын
Yes
@praveenkumar5973
@praveenkumar5973 Жыл бұрын
Yes Bro I like this song
@jarapalavijay
@jarapalavijay Жыл бұрын
Nenu kuda
@gangulasathwik1433
@gangulasathwik1433 Жыл бұрын
,,
@RamYadav-ys5jj
@RamYadav-ys5jj Жыл бұрын
S
@kirand8414
@kirand8414 3 жыл бұрын
ఇలాంటి సామాజిక అంశం ఉండి సున్నితమైన కథలు కేవలం తమిళ్ సినిమా డైరెక్టర్లు మాత్రమే చేయగలరు.
@msivaygrmsivaygr8765
@msivaygrmsivaygr8765 Ай бұрын
1995 కాదు ఇప్పుడు 2025 లో కూడా ఈ మూవీ ఒక సంచలనం సృష్టించి ఉంది.
@pavan3040
@pavan3040 4 жыл бұрын
చిత్ర గారు ఎంత చక్కగా పాడరో ... అద్బుతం
@nagarajubhuvaneswari3412
@nagarajubhuvaneswari3412 8 ай бұрын
❤❤
@venkatnagendra6247
@venkatnagendra6247 5 жыл бұрын
4:10 to 4:50 single take dance...Hats off Manisha...She made the song so beautiful and wonderful.
@alavanya3338
@alavanya3338 3 жыл бұрын
Yes it's wonderful
@Shokey555
@Shokey555 3 жыл бұрын
What about side dancers 😑
@SRIKANTH-YOGA
@SRIKANTH-YOGA 2 жыл бұрын
👍👌
@balarajupoola8676
@balarajupoola8676 Жыл бұрын
మనీషా కోయిరాలా ఎంత బాగా చేశారు
@iamgangapra
@iamgangapra 9 ай бұрын
Nice
@shivakanths8653
@shivakanths8653 Жыл бұрын
చిత్ర గారికి నా హృదయపూర్వక అభినందనలు. Legendary Singer 👏🎙️
@shahazamagullu9246
@shahazamagullu9246 6 жыл бұрын
In last line how Veturi Garu penned such good lyrics he describes "Nee namazullo onamalu maricha" and superb music and Chitra gari voice superb.......
@monikavenkatesh8239
@monikavenkatesh8239 3 жыл бұрын
Super
@mkrk2015
@mkrk2015 2 жыл бұрын
Lyrics vairamuthu... Then translate to Telugu...
@boggulaskr9700
@boggulaskr9700 4 жыл бұрын
స్వచ్ఛమైన ప్రేమ గీతం .ప్రేమ ప్రేమ కులం మతం లేదు ఎందుకంటే ప్రేమ గుడ్డిది
@Thrilochan.j
@Thrilochan.j 3 жыл бұрын
Brother premanu chudaleni varu guddivaru
@mohammadsaifalikhan8122
@mohammadsaifalikhan8122 3 жыл бұрын
hahahaha exactly brother 🤣
@PavanKumarDevana-xm5ee
@PavanKumarDevana-xm5ee 2 ай бұрын
Ne eyes ivvu Aiethe
@Hannybanny-e9t
@Hannybanny-e9t 18 күн бұрын
Same manchivadu mosagadu anikuda telisikolenantha guddidhi prema
@dokkarganesh3934
@dokkarganesh3934 2 жыл бұрын
ప్రస్తుతం నా జీవితంలో ఉండేవి రెండే ఒకటి నీతో గడిపిన క్షణాలు మరొకటి నాతో గడవని క్షణాలు...."
@buvaneswarir1667
@buvaneswarir1667 5 жыл бұрын
Wow! Goosebumps I am Tamil. But I feel this song.Now I crying... Because Chitra!!!
@naveenchary3454
@naveenchary3454 4 жыл бұрын
1:49 to 2:20 chorus sung by himself the greatest musician AR REHMAN sir
@saitejag6
@saitejag6 3 жыл бұрын
Can be called as Magician also for the magic he has done 😍
@RajuP-up4dy
@RajuP-up4dy 3 жыл бұрын
2021 కూడా ఈ పాట వినుకుంటు కామెంట్స్ చదివే వాళ్ళు లైక్ చెయ్యండి....
@bgvvsatyanarayana9806
@bgvvsatyanarayana9806 5 жыл бұрын
ఈ పాటలో పదములుకూ భావాలు, ఈ కాలపు యవ్వనస్తూలకు తేలుసా....!🤔🤔🤔 పాట చదివి అర్థం చేసుకోవాలంటే చదువుతూ పాడండి...💕💕💕❤ గుముసును గుముసును గుప్పుచ్చుకు గుముసును గుపుచ్చ్ గుముసును గుముసును గుప్పుచ్చుకు గుముసును గుపుచ్చ్ సల సలసల సక్కగలాడె జోడి వేటాడే విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో ఉరికే కసి వయసుకు శాంతం శాంతం తగిలితె తడబడె అందం జారే జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం అందం తొలికెరటం చిత్తం తొణికిసలై నీటి మెరుపాయె చిత్తం చిరుదీపం రెప రెప రూపం తుళ్ళి పడసాగె పసి చిన్నుకే ఇగురు సుమా మూగిరేగే దవాగ్ని పుడితే మూగే నా గుండెలో నీలి మంట కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో గుముసును గుముసును గుప్పుచ్చుకు గుముసును గుపుచ్చ్ గుముసును గుముసును గుప్పుచ్చుకుగుముసును గుపుచ్చ్ సల సలసల సక్కగలాడె జోడి వేటాడే విల విల విల విల వెన్నెలలాడి మనసులు మాటాడి మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ మామా కొడుకు రాతిరి కొస్తే వదలకు రేచ్చుక్కొ మంచం చెప్పిన సంగతులన్ని మరువకు యెంచక్కొ శ్రుతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాల లూగింది నీలో తొలి పొంగుల్లొ దాగిన తాపం తాపం సయ్యాట లాడింది నాలో ఎంతమైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారే రేయల్లే ఎడబాటనుకో ఎర్రమల్లెలో తేనీరు కన్నీరే ఇది నిజమా కల నిజమా గిల్లుకున్న జన్మనడిగా నీ నమాజుల్లో ఓనమాలు మరిచా కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదొ తెలితామరై విరబూసె వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరీ హృదయాల కధ మారె నీలో వలపందుకే కలిపేనులే వొడిచేరె వయసెన్నడో కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే కన్నానులే
@jothirudraraju9928
@jothirudraraju9928 2 жыл бұрын
Some American University released a list of 100 songs a person should listen in his life time and this song is one among them.....hats off to the legend vetururi garu, chithra mam and Rehman sir.....just wow
@simhagorjichithraiths
@simhagorjichithraiths 2 жыл бұрын
University kadu England’s Prestigious Guardian has listed this song in top 1000 songs every one must hear before you die list. Only 2 Indian songs are there in the list. 1) RD Burman’s Mehabooba Mehabooba 2) A R Rahman and chithra Amma’s Kehna hi kya (Kannanulae in Telugu)
@vamshi8694
@vamshi8694 Жыл бұрын
Indian music medha pattu ledu kavachu vallaki... list lo only 2 Indian songs ante chala vinthagundi...
@raghunathbulusu2609
@raghunathbulusu2609 Жыл бұрын
Jyothi, you are Pavans wife,aren' t you?
@sivashankar-tc7xr
@sivashankar-tc7xr 2 жыл бұрын
తను ఎక్కడ వున్నా నా మనసు ప్రతి క్షణం నిరీక్షణ.. నిజమే ఊహా చాలా అద్భుతం.. తనతో వున్న క్షణాలు.. మధురం
@shaikabdulrahim7241
@shaikabdulrahim7241 6 жыл бұрын
10-03-1995 released this movie. when I'm studying inter. 2nd year .I ts a dts sound system movie .those days it was a highlet new soundsystem& highletsong of the movie.those sweet memories & movement's un explainable. passed time not writtens .but the god gives us a miracle gift of time commanding by our memories rewind.
@SRIKANTH-YOGA
@SRIKANTH-YOGA 2 жыл бұрын
👍
@sureshc1092
@sureshc1092 2 жыл бұрын
🌟⭐⭐⭐💯👏👬
@1369s
@1369s 6 жыл бұрын
ee song nachina vallu ok like vesukoni.... entha manchi song maku echina ndhuku andhariki Hart full tank you soooooooooooooooo much.....
@gayathriyadav4047
@gayathriyadav4047 6 жыл бұрын
I love this song
@9madhu26
@9madhu26 6 жыл бұрын
Thanks to veturi garu
@riderschannel3172
@riderschannel3172 6 жыл бұрын
Yoo..Good
@rambbu2614
@rambbu2614 6 жыл бұрын
X
@shankarkenche7104
@shankarkenche7104 6 жыл бұрын
Super songs chitra gari all songs na pranam
@maneeshm8377
@maneeshm8377 4 жыл бұрын
Tamil, telugu, hindi version sung by chithra ji, all 3 songs are history of Indian music, legendary singer chithra ji ♥️♥️♥️♥️
@tamminanavimala3386
@tamminanavimala3386 4 жыл бұрын
Just ippudey 3 songs kuda vinna
@sunnykodiganti1480
@sunnykodiganti1480 4 жыл бұрын
Fantastic song
@venkatreddy6099
@venkatreddy6099 4 жыл бұрын
Tamil version movie name plz
@PappalaSaikalyan
@PappalaSaikalyan 4 жыл бұрын
@@venkatreddy6099 kannalane
@thangellapavankumaryadav5197
@thangellapavankumaryadav5197 4 жыл бұрын
AR RAHMAN
@bajisachin1137
@bajisachin1137 5 жыл бұрын
heart full congratulations to make this song very beautiful 1. Chitra gaaru 2. Manisha koala 3. Mani ratnam 4. A.R.Rehaman
@shahazamagullu9246
@shahazamagullu9246 5 жыл бұрын
Buddy you forgot Veturi sundararamamurthy Garu, Vairamuthu, and Mehboob Saab for penning lyrics in Hindi, Telugu and Tamil respectively
@jahnavi3427
@jahnavi3427 4 жыл бұрын
Its Manisha Koirala.
@koteswararaothodeti4631
@koteswararaothodeti4631 4 жыл бұрын
Maniratnam🙏🙏🙏
@shra1kumarbpt925
@shra1kumarbpt925 4 жыл бұрын
Chitramma garu got national award for this song...
@sowmyasri6582
@sowmyasri6582 4 жыл бұрын
Answer one
@gani2827
@gani2827 3 жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే ఎదో తెలియని లవ్ ఫీలింగ్ వస్తుంది ♥♥♥♥
@mrchandrasaravanan4562
@mrchandrasaravanan4562 8 жыл бұрын
legendary singer chitra gaaru...........superb hats off madam......
@anithapatnala6087
@anithapatnala6087 7 жыл бұрын
super i like so much this song
@ravipembadi2011
@ravipembadi2011 7 жыл бұрын
super song what a message
@v.c.preddy2655
@v.c.preddy2655 6 жыл бұрын
Peddireddy
@vijayavideoslaxmi1896
@vijayavideoslaxmi1896 6 жыл бұрын
chandra sekhar
@rajababusannepogu6852
@rajababusannepogu6852 6 жыл бұрын
a sekhar
@mohammedparveze9046
@mohammedparveze9046 4 жыл бұрын
Don't matter.. Telugu or Hindi or Tamil or.. ect ect.. This song is loved every where😍
@MrImran2091
@MrImran2091 3 жыл бұрын
Music composed almost 25 years back...still its fresh to hear...surely rehman was ahead from the rest of all
@chandrikadadi1402
@chandrikadadi1402 2 жыл бұрын
30 years, not 25
@shahazamagullu9246
@shahazamagullu9246 5 жыл бұрын
This song tells the actual lyrical content and values of the religion. Hats off to the legendary Veturi sundararamamurthy Garu. Next the music of AR Rehman and finally not forgetting Chitra ji.......All of them are Legendary and will be remembered ever and forever
@kadamanchiprabhakar6993
@kadamanchiprabhakar6993 5 жыл бұрын
Aravinda swamy fans like vesukondi ❤️❤️❤️❤️❤️
@azeemqureshi7014
@azeemqureshi7014 4 жыл бұрын
Now he is getting more handsome and sexy
@Avis4134
@Avis4134 3 жыл бұрын
Rehman is time traveller. He gave the best songs 20 years ago. I still love these songs
@3muvibes627
@3muvibes627 6 жыл бұрын
Thats the Beauty of A.R Rahman sir What a Composing....and excellent Singing love this song Soooo Much😘😘😘😘😘😘
@vijayakollu343
@vijayakollu343 6 жыл бұрын
I love this song
@ramyach434
@ramyach434 10 ай бұрын
​@@vijayakollu343yes good song
@9908609600
@9908609600 7 жыл бұрын
Chitra voice is so sweeter than sugar products.....hats off to you Chitra Garu. No one can Replace your Voice
@pandupandu4850
@pandupandu4850 6 жыл бұрын
srikanth sakamuri super
@karthikperumulla803
@karthikperumulla803 5 жыл бұрын
@@pandupandu4850 hi
@sureshbc6262
@sureshbc6262 2 жыл бұрын
@Raghu Raghu why
@XYZ-i9x
@XYZ-i9x 2 жыл бұрын
Sweet as sugar, not sweeter than sugar . Btw you should have been used the word Honey .
@Nithyavibinparavani
@Nithyavibinparavani Жыл бұрын
💯% ur correct bro
@panikarasatyamyadav634
@panikarasatyamyadav634 3 жыл бұрын
""నీ కళ్ళలో పలికనవి నా కంటి బాసలివే"" సాహితీ పరిమళాలు వెదజల్లడంలో వేటూరి సుందర రామ్మూర్తి ది అందే వేసిన చేయి...మణిరత్నం భరత జాతి ఆణి ముత్యం...
@nandkishore4060
@nandkishore4060 6 жыл бұрын
That's the creativity of "RAHMAN & MANIRATNAM".....!
@jalaiahnagavarapu1906
@jalaiahnagavarapu1906 Жыл бұрын
మధురమైన చిత్రమా గాత్రం వినసొంపైన సాహిత్యం అధ్భుతమైన సంగీతం ఇది చాలు
@aravindvickey5673
@aravindvickey5673 3 жыл бұрын
AR Rahman fans like vesukondi...superb composed by music
@youtubecommentor1338
@youtubecommentor1338 7 жыл бұрын
at 2:30 ......how iconic is that move by manisha....no one from 1990's can forget it!
@harinadhvelpuri472
@harinadhvelpuri472 2 жыл бұрын
ఆ మూవ్మెంట్ అదుర్స్
@sekharravada8446
@sekharravada8446 10 ай бұрын
ఇంత అద్భుతమైన సంగీతం విని తరించడానికి..... ఓక జీవితం సరిపోదు...
@crafty2704
@crafty2704 4 жыл бұрын
After tamil,telugu lyrics was well blended with music .telugu is always sweet😍✌
@venkyt7123
@venkyt7123 3 жыл бұрын
Who are listening in this deadly stage of pandemic just like.... Extraordinary song by AR REHAMAN... Awesome voice of Chitramma hattsoff to you.... Best voice of all time 😍😍😍
@lalitha7946
@lalitha7946 3 жыл бұрын
Mani rathnm's direction÷ar rehman's music=deadliest combo ever..❤️😘😘😚
@SRIKANTH-YOGA
@SRIKANTH-YOGA 2 жыл бұрын
👍👌
@perddavijaya6539
@perddavijaya6539 2 жыл бұрын
పాట పాత పడిపోయిన కానీ మరి మరీ వినాలనిపించే పాట
@RDTravelDiaries
@RDTravelDiaries 6 жыл бұрын
Innoscent face of Manisha koirala n sweet voice of chitra mam justified this song. Manisha has given so much entertainment to south industry. Rehman sir music awesome.
@gundaprasad5013
@gundaprasad5013 4 жыл бұрын
ఆ రోజులే వేరు I miss you raji
@nikhildeshagani5048
@nikhildeshagani5048 3 жыл бұрын
Who is rajiy
@nikhildeshagani5048
@nikhildeshagani5048 3 жыл бұрын
Your x ah
@sudheervarmagownipuram7658
@sudheervarmagownipuram7658 3 жыл бұрын
90s golden days
@mindblower1737
@mindblower1737 3 жыл бұрын
This Song was Always loved by everyone In the world.........
@sarwankumar5927
@sarwankumar5927 7 жыл бұрын
AMR and ARR at their very best..can't ask anything better..awesome movie with awesome songs and an awesome message.. hats off to both the legends of Indian film industry
@ramumutcha7543
@ramumutcha7543 3 жыл бұрын
ఎంతగానో ప్రేమించాను నిన్ను...కానీ నువ్వు నాకు ఇచ్చిన బహుమతి ....నీ ఎడబాటు. ప్రాణంగా ప్రేమించిన వాడ్ని కాదని...వేరే వాడ్ని ఎలా పెళ్లి చేసుకుంటారో ?
@ruchiruchitha3342
@ruchiruchitha3342 3 жыл бұрын
I can't understand single word.. but I am in love with this song 🥰♥️ Love from Karnataka ❤️
@devanand6283
@devanand6283 7 жыл бұрын
No Religion, No caste, but, love there. this song very ♥ full, marveless
@viventhiranviven7721
@viventhiranviven7721 7 жыл бұрын
That's absolutely true. Love doesn't need religious and caste. Wow! ♡ ♥ ♡ ♥ From Malaysia.
@akudhareprasad3217
@akudhareprasad3217 6 жыл бұрын
I like those song
@ajaykumarkn4563
@ajaykumarkn4563 5 жыл бұрын
Thank u
@ajaykumarkn4563
@ajaykumarkn4563 5 жыл бұрын
Love did
@srinivasulukandepi5549
@srinivasulukandepi5549 5 жыл бұрын
Nice concept Muslim, Hindu marriage
@miryalasrilakshmi8187
@miryalasrilakshmi8187 6 жыл бұрын
Chitra amma great singer shes always sing with soul heart touching song
@srujanareddymaramreddy4338
@srujanareddymaramreddy4338 7 ай бұрын
2024 lo vintunna Sangeetha priyulu unnara 🎻🎼🎶😍🎉
@JakkamChintu
@JakkamChintu 7 ай бұрын
2050 year lo kuda e song vintam super song and lyrics
@Vk-7008
@Vk-7008 6 ай бұрын
S
@pushpaeamani7961
@pushpaeamani7961 4 ай бұрын
Yes
@thirupathid7868
@thirupathid7868 6 жыл бұрын
ARrehman is the best music director in the world and super singing Chitra Amma.
@sprenukadevi9787
@sprenukadevi9787 8 жыл бұрын
one of my favourite songs..👏👏 and AR Rehman Music
@saleemomran8335
@saleemomran8335 7 жыл бұрын
hiii..
@umasirra2682
@umasirra2682 6 жыл бұрын
Super song
@drrvkbabu5797
@drrvkbabu5797 6 жыл бұрын
SP Rebukes Devi madrs Sexual Moments
@atbfax3744
@atbfax3744 5 жыл бұрын
Superb song
@dhanalakshmi3729
@dhanalakshmi3729 5 жыл бұрын
@itsprudviraj
@itsprudviraj 3 жыл бұрын
Trash : old is gold Fact : gold cannot become old ❤️❤️❤️
@rajucoverdance2772
@rajucoverdance2772 3 жыл бұрын
Yesssssssssss ❤️
@PARAMESHWARACHARY-p2t
@PARAMESHWARACHARY-p2t 2 жыл бұрын
L
@pavanganeshg5805
@pavanganeshg5805 Жыл бұрын
Yes you are right.
@kiranparsi3013
@kiranparsi3013 4 жыл бұрын
E rojullo kuda elanti songs kavalanukonevaru like cheyandi🥰👍
@babjishaik9792
@babjishaik9792 4 жыл бұрын
J8
@RohitKumar-cd9rj
@RohitKumar-cd9rj 3 жыл бұрын
Like chesthe ilaanti patalne pettisthava bro movies lo
@tezzzbillionaire8235
@tezzzbillionaire8235 5 жыл бұрын
Chithramma 💖 ko like bantha he boss 💖 Our Generation Gratitude to Chithramma 💖 #ForeverLendarySong💖 👇👇
@svenkatesh4354
@svenkatesh4354 8 ай бұрын
I love this song neenu oka muslim అమ్మాయిని priminchaanu. A ammaini life lo marchiponu. ।।।
@manindersandhu2539
@manindersandhu2539 4 жыл бұрын
As a Punjabi I can't understand even a single word but still it's beautiful💟💟💟
@unknown-tr5qr
@unknown-tr5qr 3 жыл бұрын
I wish u know the meaning of each lyric in this song you will admire this song forever...
@XYZ-i9x
@XYZ-i9x 2 жыл бұрын
This song is available in three Languages Tamil(Original), Telugu & Hindi.
@nachannachle2706
@nachannachle2706 6 жыл бұрын
Fantabulous ARR and Chitra-amma. The picturisation is great and those backing dancers have done a superb job.
@Kirankiru99
@Kirankiru99 5 жыл бұрын
There's something magic in this song.... You'll get Goosebumps even if you watch after one century
@saquibahmad96
@saquibahmad96 2 жыл бұрын
Usha
@jayakumarjk123
@jayakumarjk123 4 жыл бұрын
I want to remake this song with my love as she is also muslim but she left me but I love her till my life end plz e comment ni like chesi top lo petandi if she watches this song she will know still I luv her
@chandanlovely7652
@chandanlovely7652 4 жыл бұрын
Nice song
@vharika6021
@vharika6021 4 жыл бұрын
Definitely
@dhondisrinivas5366
@dhondisrinivas5366 4 жыл бұрын
Were ru from 🤔
@chikkichikki5623
@chikkichikki5623 3 жыл бұрын
కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే గుమసుమ గుమసుమ గుపచుప్ గుమసుమ గుపచుప్ (గుమ) సలసల సలసల సక్కాలాలే జోడి వేటాడి విలవిల విలవిల వెన్నెలలాడి మనసులు మాటాడి మామ కొడుకు రాతిరికొస్తే వదలకు రేచుక్కో మంచం చెప్పిన సంగతులన్నీ మరువకు ఎంచక్కో(మామా) కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే అందాల వయసేదో తెలితామరై విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కధ మారే నీలో వలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసెన్నడో!! ఉరికే కసి వయసుకు శాంతం శాంతం తగిలితే తడబడే అందం జారె జలతారు పరదా కొంచెం కొంచెం ప్రియమగు ప్రాయాల కోసం అందం తొలికెరటం.... చిత్తం తొణికిసలై నీటి మెరుపాయే చిత్తం చిరుదీపం రెప రెప రూపం తుళ్ళి పడసాగే పసి చినుకే ఇగురు సుమా మూగి రేగి దావాగ్ని పుడితే మూగే నా గుండెలో నీలిమంట(కన్నానులే) శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలుగింది నీలో తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నాలో ఎంత మైమరపో ఇన్ని ఊహల్లో తెల్లారే రేయల్లె ఎడబాటనుకో ఎర్రమల్లెల్లో తేనీరు కన్నీరే ఇది నిజమా కల నిజమా గిల్లుకున్న జన్మనడిగా నే నమాజుల్లో ఓనమాలు మరిచా (కన్నానులే) కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే
@ramasarweswar2188
@ramasarweswar2188 2 жыл бұрын
Very nice song 👌
@sainadhreddy1762
@sainadhreddy1762 2 жыл бұрын
Manisha koiraala the real beauty just like a parrot her cute expressions 😻❤️Chitra ma’am mesmerising voice Ar Rahman Music,Choreography,Set everything is beautiful 😻
@NawazKhan-ec7in
@NawazKhan-ec7in 6 жыл бұрын
This is song is ever ending only 90's kids know the feeling of this song , each and every line touches deeply
@vgnaidu
@vgnaidu 3 жыл бұрын
ప్రేముకులకి ఈ పాట ఒక అద్భుతం. ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంటాది
@doinalright4552
@doinalright4552 4 жыл бұрын
What a beautiful song. Love it❤️❤️ Manisha Koirala was terrific in the film.
@shaikallavuddin940
@shaikallavuddin940 4 жыл бұрын
నాకు తెలిసి ఈ సినిమా రిలీజ్ ఐ 25ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఎందుకంటే తెలిసి తెలియని వయసులో విన్నాట్టుగ గుర్తు 🤔🤔🤔🤔
@vamsikrishna1593
@vamsikrishna1593 11 ай бұрын
2024 chusina vallu ❤❤
@sampatkapre8046
@sampatkapre8046 5 жыл бұрын
Gold is always gold with purity. Rembering school days 1996
@arunayyappa8838
@arunayyappa8838 4 жыл бұрын
what a song and lyrics,Maniratnam sir salute u r the one of those rare genius who justifies each word and lyrics with the emotions and expressions and photography so perfect as rainy coffee!!
@veerupudur2721
@veerupudur2721 4 ай бұрын
ఇప్పుడు ఈ పాట వింటున్నవారు ఒక లైక్ వేసుకోండి 🥰
@blkpik2361
@blkpik2361 4 жыл бұрын
మనీషా. మేడమ్ పుట్టినరోజు శుభాకాంక్షలు. పాట చాలా బాగుంది
@saikumarlakkoju4168
@saikumarlakkoju4168 3 жыл бұрын
2021 లో సాంగ్ వింటు కామెంట్స్ చదివే వాళ్లు ఒక్క like వేసుకోండి
@vinodkumarv7574
@vinodkumarv7574 3 жыл бұрын
Super
@gudalashiva9136
@gudalashiva9136 3 жыл бұрын
Super song
@pillutlasrinivasarao7027
@pillutlasrinivasarao7027 3 жыл бұрын
Super.
@soniaabhothula7135
@soniaabhothula7135 3 жыл бұрын
E song vintu Anni marchipovachu😉
@laxmisaraswathi8516
@laxmisaraswathi8516 3 жыл бұрын
My favourite song
@jwalapradeep1621
@jwalapradeep1621 2 жыл бұрын
It is 2022..yet the song is so refreshing and new
@DileepKumar-vs5nd
@DileepKumar-vs5nd Жыл бұрын
2024
@jwalapradeep1621
@jwalapradeep1621 Жыл бұрын
Come on... it's still 2023
@srinumanepalli6116
@srinumanepalli6116 7 жыл бұрын
such a beautiful song sung by chitra garu
@pm....8496
@pm....8496 3 жыл бұрын
Manirathnam ji A r rehman Chithra Aravind Swamy Manisha kolrala All are rocking
@pm....8496
@pm....8496 3 жыл бұрын
Okkarni marchi pooya who is written by this song
@jalaiahnagavarapu1906
@jalaiahnagavarapu1906 Жыл бұрын
ఈ పాట వింటునవాలు వాల మధుర క్షణాలు గుర్తు చేసుకుంటారు
@buvaneswarir1667
@buvaneswarir1667 5 жыл бұрын
My great grandfather Bharathiyar said,"Sundra Telugu ". Now I feel it.
@appalarajupallanti7099
@appalarajupallanti7099 5 жыл бұрын
)0
@abhinayashokrao9518
@abhinayashokrao9518 5 жыл бұрын
Buvaneswari R yes Mana Telugu antha teesyani basha morakatundadu
@idduboyinaramu2414
@idduboyinaramu2414 5 жыл бұрын
Dhanyavadalu Bhuvaneshwari garu
@chaitanyadeshpande8455
@chaitanyadeshpande8455 4 жыл бұрын
Is it true that Bharathiar was your great Grandfather? My regards to him
@guthalasatya9244
@guthalasatya9244 4 жыл бұрын
I love this song😍
@ashoksaipudi6999
@ashoksaipudi6999 3 жыл бұрын
1000 songs we have to hear before we die..🖤❤️🎼🎶
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
అణిముత్యం లాంటి పాట. సాహీత్యం సంగీతం. చిత్ర వాయస్ సూపర్. ఇలాంటి పాట పూర్తి సంగీత దర్శకులవల్లె ఇంత అందం వచ్చేది అందుకే అస్కర్ అందింది రహెమాన్ కి. 12/7/20🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🦜🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@princemahesh7124
@princemahesh7124 6 жыл бұрын
Naku e song ante chaaaaaaaaaaaaaaaaaaaaaaaaaala Istam.....my favourite song watching ™~
@Namasthe2772
@Namasthe2772 6 жыл бұрын
Veturi Rehman Maniratnam the combo is evergreen.. No one can beat them
@indian2078
@indian2078 3 ай бұрын
ఈ పాటను కొన్ని వందల సార్లు చూసాను. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే పాట... ఈ పాట వినటం కంటే కూడా చూస్తూ వినడం బాగుంటుంది.
@shivabramha4356
@shivabramha4356 3 жыл бұрын
Ar rehaman sir 🙏🙏 ఈ పాట తమిళ్లో Suppar గా వుంటుంది
@arjuneditsofficial
@arjuneditsofficial 3 жыл бұрын
Telugu out standing
@venkateshgone680
@venkateshgone680 6 жыл бұрын
No one can replace your voice ...guitar man...awesome
@Inmykitchen-rm2ts
@Inmykitchen-rm2ts 7 ай бұрын
అబ్బా నా కోసము కుడా ఇంత ప్రేమించే వాళ్ళు ఉంటే బాగుండు కానీ ఉండరు సినిమా లో నే జరుగుతాయి wow super మనసుకు హాయిగా ఉంది 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
@bvengababu7767
@bvengababu7767 6 жыл бұрын
Chitra gaaru I'm Big Big fan of you
@RajuYadav-lb5cg
@RajuYadav-lb5cg 5 жыл бұрын
2020 lo chuse vallu like here
@laxminarayana80
@laxminarayana80 12 күн бұрын
1995లో వచ్చిన బొంబాయి చిత్రంలోని ఈ మధురమైన పాట ఎప్పటికీ ఒక జ్ఞాపకమే
@dasharathabg2131
@dasharathabg2131 6 жыл бұрын
I'm searching from so many days. I'm happy to listen
@davidvictor4385
@davidvictor4385 Жыл бұрын
ARR Voice from 1:44 to 2:22 took song to another level 🔥
@PremkumarVelamburi
@PremkumarVelamburi 2 ай бұрын
సూపర్ సాంగ్ 2024 సెప్టెంబర్ 4.56.సాయంత్రం .ప్రేమ్ కుమార్ ఈ పాట వింటున్నాడు .నేనే😊
@sreedilse143
@sreedilse143 5 жыл бұрын
Singer carried all the emotions till the end.
@idduboyinaramu2414
@idduboyinaramu2414 5 жыл бұрын
Chitramma garu
@ramakrishnaakinapally8950
@ramakrishnaakinapally8950 5 жыл бұрын
Manisha gariki fans unte oka like vesukondi
@vasuvasu3487
@vasuvasu3487 4 жыл бұрын
Manisha Koirala my love
@saralan2064
@saralan2064 3 жыл бұрын
Iam big big fan Manisha Koirala acting expressions killling
@రిశి
@రిశి 2 жыл бұрын
Enko 1000 years అయిన elanti Song 😍 enalemu కావచ్చు అలా ఉంది Song I love it సాంగ్
@vengefulsoul4984
@vengefulsoul4984 6 жыл бұрын
I just love this song ..lyrics choreography. .everything is apt to this song
@LmahaAshok
@LmahaAshok 6 жыл бұрын
neelu chris hai
@prateekpanwar646
@prateekpanwar646 4 жыл бұрын
Composition
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 1,7 МЛН
Farmer narrowly escapes tiger attack
00:20
CTV News
Рет қаралды 15 МЛН
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 1,7 МЛН