కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే ఇవి అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే దెబ్బలెన్నీ తిన్న గానీ మనసు మాత్రం మారదులే ఒకపరి మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే అనుదినమూ ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే హే కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే అడవిలో కాచే వెన్నెల అనుభవించేదెవ్వరులే కన్నుల అనుమతి పొందీ ప్రేమ చెంతకు చేరదులే దూరాన కనబడు వెలుగూ దారికే చెందదులే మెరుపులా వెలుగును పట్టగ మిణిగురు పురుగుకు తెలియదులే కళ్ళు నీకు సొంతమట కడగళ్ళు నాకు సొంతమటా అల కడలి దాటగానే నురుగులిక ఒడ్డుకు సొంతమట కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే లోకాన పడుచులు ఎందరున్ననూ మనసు ఒకరిని మాత్రమే వరియించులే ఒకపరి దీవించ ఆశించగా అది ప్రాణం తోనే ఆటాడులే మంచుబిందువొచ్చీ ఢీకొనగా ఈ ముల్లే ముక్కలు అయిపోయెలే భువిలో ఉన్న అబద్దాలే అరె చీరను కట్టి స్త్రీ ఆయెలే ఉప్పెనొచ్చినా కొండ మిగులును చెట్లు చేమలు మాయమౌనులే నవ్వువచ్చులే ఏడుపొచ్చులే ప్రేమలో రెండూ కలిసే వచ్చులే ఒకపరి మగువ చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే అనుదినమూ ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే కన్నుల బాసలు హే కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే దెబ్బలెన్నీ తిన్న గానీ మనసు మాత్రం మారదులే
@konkalaraghavendra12333 ай бұрын
😊😊😊
@konkalaraghavendra12333 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@SONOFGODKING2 ай бұрын
😮 what a reason what a thought పిచ్చోళ్ళ ఆయిపోరు మా team antha😮❤
@prasads4574Ай бұрын
😒
@prasannakesarapu9977Ай бұрын
సూపర్ సాంగ్
@ఆదిత్య19874 ай бұрын
ఈ మూవీ ఎంతమంది ప్రేమికులకు విషాదం కాగా ఎంతోమందికి ఆదర్శం అయినది...❤❤❤❤❤
@premagaadhalu4 ай бұрын
ఎన్నిసార్లు విన్నా ఈ సాంగ్ వినాలి అనిపిస్తుంది. లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళకే తెలుస్తుంది ఈ సాంగ్ గొప్పతనం😢
@pspk-lovers4 ай бұрын
Nijam bro
@kpardharam45053 ай бұрын
No #life lo kuda 😢😢😢😢
@sathyanarayana67723 ай бұрын
It's thru
@ku-sumaa3 ай бұрын
Yeh it's true😢
@shekharbabut18768 күн бұрын
100%👍
@MDirfanKing-p5y2 ай бұрын
Any one sept 2024 ❤
@SainaiduNaidu-n1k2 ай бұрын
I'm
@ClinicianS-k7l2 ай бұрын
I'm I like so much this song
@Sandhyasravan-t2z2 ай бұрын
Ms
@chilukuruswaroop99422 ай бұрын
I'm
@avinashpragada56892 ай бұрын
I'm
@democracy23924 ай бұрын
చేమలు మాయమౌనులే నవ్వువచ్చులే ఏడుపొచ్చులే ప్రేమలో రెండూ కలిసే వచ్చులే ఒకపరి మగున చూడగనే కలిగే వ్యధ తను ఎరుగదులే అనుదినమూ ఇక తపియించే యువకుల మనసులు తెలియవులే కన్నుల బాసలు హే కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరుగవులే ఒకవైపు చూపి మరువైపు దాచగ అద్దాల మనసు కాదులే చేతులు సంద్రాన్ని మూయలేవులే గాలి వీచి ఆకు రాలిన కొమ్మ గురుతులు చెరగవులే దెబ్బలెన్నీ తిన్న గానీ మనసు మాత్రం మారదులే
@ImamHussein-zs7hd4 ай бұрын
ఈరోజు ఇప్పుడే చూసిన వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్❤❤❤
@kovirialekhya28632 ай бұрын
Yes it's me
@kkarunkumar70084 ай бұрын
E movie songs ipatiki evarina vintunaru ante vallaki handsof in2024
@rktoxicofficial20034 ай бұрын
👍🏻❤️🩹
@BMM2793 ай бұрын
Nadi matram legs off
@kovirialekhya28632 ай бұрын
Yes it's me
@srluckyproduction7307Ай бұрын
Yes
@kkarunkumar7008Ай бұрын
@@srluckyproduction7307 ❤️❤️
@telugutouristvlog53322 ай бұрын
లవ్ ఫెయిల్యూర్ అనేది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ❤ అది ప్యూర్ ఎమోషన్
@KusumaGodugu23 күн бұрын
Yes ❤
@sagarthombare16044 ай бұрын
Can’t understand lyrics but that feel of Music and bgm is connecting to myself ❤