Super songe❤😊nanu 100 sarlu vina kane Einke vinalane anpes vinde Thanku
@saralayandapalli5667 Жыл бұрын
మీరు ఇలాంటి ఎన్నో మంచి మంచి పాటలు పాడుతూ,మంచి వాక్యాన్ని అందిస్తూ నిండు నూరేళ్లు దేవుని మహిమార్ధం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@chitti....07 Жыл бұрын
Nenu ey song recent ga ne monna Sunday Calvary temple lo chusanu ipdhu vinthuna full song😘⛪🧎🏻♀️❤️
@gopibethe3862 Жыл бұрын
నశించిపోతున్న నా లాంటి అనేక మందిని దేవుని కొరకు,ఆయన రాజ్యం కొరకు సిద్దపరుస్తు... నిరంతరం ఆత్మల రక్షణ కొరకు శక్తికి మించిన పరిచర్య చేస్తూ ప్రపంచానికే ఒక మాదిరి కరమైన సేవా విధానాన్ని పరిచయం చేసిన, అనేకులకు ఆదర్శవంతంగా, ఆశీర్వాదంకరముగా జీవిస్తున్న మా ఆత్మీయ తండ్రి గారైన డా||పి. సతీష్ కుమార్ మా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...🙏🙏💐💐 దేవుడు మిమ్ములను ముపటికంటే అత్యధికముగా తన చేతిలో బలమైన సాధనముగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నము..
@baburaoyaramala9314 Жыл бұрын
దేవుని కి మహిమ కల్గును గాక ఆమెన్ చక్కని పాట మనసు ప్రశాంతం గా వుంది బ్రదర్ నాకు చాలా బాగా నచ్చింది
@divineblessing1267 Жыл бұрын
ఆనాడు యేసయ్యా జన్మించినప్పుడు ఏ విధమైన సంతోషాన్ని గొల్లలు జ్ఞానులు చవిచూశారో ఈ song చూస్తున్న మాకు కూడా ఈ రొజు అలాంటి అనుభూతి పోందుకున్నాము.. యేసయ్యా కే సమస్త మహిమ ఘనత కలుగును గాక.. ఇంతటి మంచి song ni మాకు అందించిన మా దైవజనులు సతీష్ అన్నయ్యకి, అలానే సునీల్ అన్నయ్యకి, anup brother ki మా హృదపూర్వక కృతజ్నతలు.... ఇంకా ఇలాంటి సాంగ్స్ రానున్న రోజుల్లో మా Calvary temple ద్వారా మరెన్నో అందించాలని ప్రార్ధిస్తున్నాము ప్రతి ఒక్కరికి ఈ song దివేనకరముగా ఉండును గాక.. ఈ లోక రక్షకుడు యేసయ్యనన్న సత్యము ప్రతి ఒక్కరు ఈ song ద్వారా గ్రహించును గాక.. Lyrics: చక్కని బాలుడమ్మ చూడచక్కంగ ఉన్నాడమ్మ కన్నీయ మరియమ్మ ఒడిలోన భలే బంగారు బాలుడమ్మ "2" 1. గొల్లలంతా గొప్ప దేవుడంటు కూడినారు పశులపాకలో జ్ఞానులంతా తూర్పు చుక్క చూస్తూ చేరినారు బెత్లహేములో బంగారు సాంబ్రాణి భోళములు అర్పించి ఆరాధించిరి లోకరక్షకుడు మా రారాజని కీర్తించి కొనియాడిరి "చక్కని" 2. నింగిలోన పరిశుద్దులంతా ప్రభువును స్తుతియించిరి బెత్లహేము పురములోన భక్తులంతా పూజించిరి సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ అని దూతలంతా దివిలోన పరవశించి పాడిరి "చక్కని" "2"
@sureshmuthyala36868 ай бұрын
Praise the lord
@sureshmuthyala36868 ай бұрын
🎉❤😊
@praiseflarance8488 Жыл бұрын
చక్కని బాలుడమ్మ - చూడచక్కంగా ఉన్నాడమ్మ II2 II కన్నీయ మరియమ్మ ఒడిలోన - భలే బంగారు బాలుడమ్మ II2 II II చక్కని II 1. గొల్లలంతా గొప్ప దేవుడంటు - కూడినారు పశులపాకలో జ్ఞానులంతా తూర్పు చుక్కచూస్తూ చేరినారు బేత్లహేములో II 2 II బంగారు సాంబ్రాణి భోళములు అర్పించి ఆరాధించిరి లోక రక్షకుడు మా రారజని కీర్తించి కొనియాడిరి II చక్కని II 2. నింగిలోన పరిశుద్దులంతా ప్రభువుని స్తుతించిరి బెత్లహేము పురములోన భక్తులంతా పూజించిరి II 2 II సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ అని దూతలంతా దివిలోన పరవశించి పాడిరి II చక్కని II
@KiranKumar-zg8wj Жыл бұрын
Bhagya ❤❤❤
@marymarybabu6904 Жыл бұрын
Super song ❤😊
@majagadish1149 Жыл бұрын
👏👏👏🙏🙏😮ok 👌👌
@pgeeathakiranbeby8667 Жыл бұрын
Superb
@VaikuntamRamilla Жыл бұрын
❤
@Vamsharajlaxmanlaxman Жыл бұрын
అసలు యేసయ్య ఆ రోజుల్లో పుట్టినప్పుడు ఎంత సంతోషించారు ఈరోజు కూడా అసలు పాటింటుంటే ఆ అనుభూతి వస్తుంది అయ్యగారు మా ఆత్మీయ తండ్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు మా కోసం నిత్యం ప్రయాస పడుతున్న మా అయ్యగారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు
@rajuborra2788 Жыл бұрын
అన్న ఆ రోజు యేసయ్యా పుట్టినందుకు ఎవరికి సంతోషం లేదు యోసేపు,మరియు భయంతో ఉన్నారు
@anuradhakodideti5344 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@prasadrao8059 Жыл бұрын
Shalom
@godsinspiringword Жыл бұрын
క్రిస్మస్ లో ఆనందం క్రీస్తు కన్న తల్లికే లేదు బ్రదర్ క్రిస్మస్ లో మనం గుర్తు చేసుకోవలసినది క్రీస్తు మరణ పునరుత్థానం క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టే మన జీవితంలో ఆనందం వచ్చింది ఆయన మరణించి మన జీవితాల్లో వెలుగులు నింపాడు మనం క్రీస్తును పోలి ఆయన వలె తడ్రి పనిలో శ్రమలు అనుభవించే ఆయన దగ్గరకి చేరుకోవాలి తప్ప సంతోషంలో ఉంటు సుఖంగా బ్రతికి కాదు ఇదే క్రీస్తు మార్గం ఇదే క్రీస్తు మాదిరి
@PremKumar-kh9tq Жыл бұрын
చాలా బాగుంది అయ్యగారు పాట జన్మదిన శుభాకాంక్షలు
@cookingcool123 Жыл бұрын
ప్రభూవు జన్మ , ప్రభువు జీవన విధానం,ప్రభువు బలియాగం,పునారుదాన విధానం, ప్రతి మనిషి తెలుసుకుంటే, ప్రతి ఇంట్లో క్రిస్టమస్ పండుగ మన ప్రభువైన యేసుక్రీస్తు నామము లో అందరికి shalom
@raogov Жыл бұрын
అన్నయ్య...దేవుడు మీకు నిండు నూరేళ్ళ ఆయుష్షు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు.🙏🙏🙏
@anuraju5183 Жыл бұрын
🎉😊
@sravanthisravs70 Жыл бұрын
అయ్యగారు వాక్యం ప్రతి ఒక్కరి జీవితాన్ని మారుస్తుంది సాక్ష్యం చెప్తుంటే ఏడుపు వచ్చేసింది లైవ్ వింటుంటే అయ్యగారు family నిండు నూరే్ళు ఆనందం గా ఉండాలి అయ్యగారి family చుట్టూ దేవుని కంచే ఎల్లప్పుడూ ఉండాలి అమెన్ ❤
@geetha5220 Жыл бұрын
Praise the lord.. అయ్యగారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏
@vidyasmile5175 Жыл бұрын
🙏✝️😇👏👏 షాలోమ్ అన్నయ్యగారు...పదివేలలో అతిసుంధరుడు చూడ చక్కని మన రాజులకు రాజైన యేసయ్యను ఆరాధించటానికి హృదయం నిండుగా ఆనందంతో మన ప్రభువుని స్తుతించటానికి ఇంత అందమైన గీతాన్ని సమకూర్చిన మీకు మా వందనాలు ..🙏...సమస్త మహిమ గానత యుగయుగములు మహా దేవునికే చెల్లును గాక😇👏🙏✝️
@Prakash-nm6gs Жыл бұрын
మా ఆత్మీయ తండ్రిగారికి హృదయపూర్వక వందనాలు 🙏🙏 పాట వింటుంటే వినాలనిపించే అద్భుతమైన పాట మా ఆత్మీయతను పెంచే మా ఆత్మీయ తండ్రిగారికి హృదయపూర్వక వందనాలు సమస్త మహిమ గణత ప్రభావములు నా యేసయ్య మాత్రమే చెల్లును గాక ఆమెన్ హల్లెలూయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇🙇🙇
@vijaymohan444 Жыл бұрын
చూడ చక్కని రక్షణ అనుగ్రహించిన దేవునికే మహిమ కలుగును గాక❤❤❤❤
@P.HANOKU46846 Жыл бұрын
పాస్టర్ గారు వందనాలు 🙏🙏🙏 ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 👍👍👍
@nuthanakasipogu3442 Жыл бұрын
సార్వోనాత స్థలములో దేవునికి మహిమ భూమి మీద తనకు ఇస్తులినవారికి సమాధానము కలుగునుగాక 🙋🏻♀️🙋🏻♀️🙋🏻♀️
@guramvijaykumar9723 Жыл бұрын
షలోమ్ అన్నయ్య మీరు ఎప్పుడూ నూతన సాంగ్ రిలీజ్ చేసిన అద్భుతంగా ఉంటుంది ప్రభువుని మరింతగా స్తుతించాలన్నట్టుగా ఉంటుంది ఇటువంటి పాటల అనేకమైనటివి రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నయ్య దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@babusuryavamsi4407 Жыл бұрын
ఈ పాట చాలా బాగా వచ్చింది అయ్యగారు దేవునికే మహిమా కలుగునుగాక 😊😊😊😊
@krithikabulgaria Жыл бұрын
నా తండ్రి❤❤❤❤❤❤❤❤❤❤మటలు చేపటనీకి ఏమీ లేవు నా తండ్రి నా యేసయ్య కే మహిమ కలుగును గాక ఆమేన్
@Devunikrupa-m2k Жыл бұрын
చక్కాని దేవుడమ్మా.... ✝️చూడచక్కన్గా ఉన్నాడమ్మా... ✝️✝️చక్కని పాట దేవునికి మహిమ కలుగునుగాక 👏👏👏👏👏ఇంత చక్కని పాట మాకు అందించిన మీకు హృదయ పూర్వక వందనాలు 🙏💐షలోమ్ అయ్యగారు 🙏🙏🙏🙏
@YerraHymavathi3 күн бұрын
🙇♀️🙇♀️ బ్యూటిఫుల్ సాంగ్
@peddapudilovaraju3592 Жыл бұрын
ఈ పాట చాలా అద్భుతంగా ఉంది అయ్యగారు దేవుడికి మహిమ కలుగును
@BlessyTheLordsGirl Жыл бұрын
ఈ పాట చాలా అద్భుతంగా ఉంది, యేసుక్రీస్తు జననం ద్వారా మనం ఆశీర్వదించబడ్డాము🙏🙏🙏
@lakshmi1381 Жыл бұрын
చాలా చాలా బాగుంది అన్నయ్య సాంగ్ దేవుడు కి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏💐💐💐💐
@gararani5926 Жыл бұрын
అన్నయ్య పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని మీరు సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని మాలాంటి ఎంతోమంది మీ వాక్యం విని ఆత్మలు రక్షణ పొందాలి అన్నయ్య అన్నయ్య మీరు ఆరోగ్యంగా ఉండాలని నూరేళ్లు సంతోషంగా ఉండాలని దేవుడు మిమ్మల్ని దీవించు గాక అన్నయ్య
@narasimhanarasimha4809 Жыл бұрын
కృపగల దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 👏
@roslynhari Жыл бұрын
Tamil
@emmaniyelub4878 Жыл бұрын
అసలైన టైమ్ కి అసలైన పాట వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక!.
@korrakrishna2661 Жыл бұрын
చాలా చాలా బాగుంది.... దేవుడు మరింత సేవలో విరివిగా వాడబడాలని కోరుకుంటున్నాము
... దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును... గాక 🙏🙏🙏🙏
@dakkajayadakkajaya459 Жыл бұрын
Intha chakkani song ni ichhinanduku prayasapadi song andinchinanduku devuniki shothralu mana songam inkaka abhivruddiki nandi palukuthuni devunike mahima
@bobbybanny6746 Жыл бұрын
అన్నయ్య పాట చాలా అద్భుతంగా పాడారు క్రిస్మస్ ఆనందాన్ని మేము చూస్తున్నాము నీ పరిచర్య ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాము ఇంకా ఎన్నో అద్భుతమైన పాట మీరు పాడాలని కోరుకుంటున్నాను
@madasiprasad2298 Жыл бұрын
అద్భుతమైన పాట దేవునికి మహిమకలుగునుగాక 🙏🙏
@ChelamcharlaKamala-vm1iw Жыл бұрын
షాలోమ్ అన్నయ్య సాంగ్ చాలా బాగుంది దేవునికి మహిమ కలుగును గాక🙏
@repallearunakar8398 Жыл бұрын
✝️✝️✝️🙏🙏🙏👍👍👍
@DanduBhagath991 Жыл бұрын
Devuniki maima kalugunu gaka 🙏🙏🙏🙏🙏🙏
@rajeshofficial1257 Жыл бұрын
అద్భుతమైన పాట ... చక్కాని బలుడమ్మ మన యేసయ్య
@naveenam9946 Жыл бұрын
V
@naveenam9946 Жыл бұрын
Super song
@sumanthchandhamala8 Жыл бұрын
సమస్త మహిమ ఘనత మన యేసయ్యా కే చెల్లును గాక అమెన్
@ramanakumar247 Жыл бұрын
చక్కని బాలుడమ్మ - చూడచక్కంగా ఉన్నాడమ్మ (2) కన్నీయ మరియమ్మ ఒడిలోన - భలే బంగారు బాలుడమ్మ (2) || చక్కని || చరణం :- 1 గొల్లలంతా గొప్ప దేవుడంటు - కూడినారు పశులపాకలో జ్ఞానులంతా తూర్పు చుక్కచూస్తూ చేరినారు బేత్లహేములో (2) బంగారు సాంబ్రాణి భోళములు అర్పించి ఆరాధించిరి లోక రక్షకుడు మా రారజని కీర్తించి కొనియాడిరి || చక్కని || చరణం :- 2 నింగిలోన పరిశుద్దులంతా ప్రభువుని స్తుతించిరి బెత్లహేము పురములోన భక్తులంతా పూజించిరి (2) సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ అని దూతలంతా దివిలోన పరవశించి పాడిరి || చక్కని || చక్కని బాలుడమ్మ - చూడచక్కంగా ఉన్నాడమ్మ (2) కన్నీయ మరియమ్మ ఒడిలోన - భలే బంగారు బాలుడమ్మ (2) || చక్కని ||
@rajaji4912 Жыл бұрын
🙏
@santhimallarapu1966 Жыл бұрын
Super ga undhi song brother
@chkrishnakrishna9427 Жыл бұрын
❤❤
@sureshmuthyala3686 Жыл бұрын
🎉😊🎉😊🎉😊
@sureshmuthyala3686 Жыл бұрын
😅🥰😍🤩🥳🥰😍🤩🥳🎉
@nayomimano419111 ай бұрын
Praise the lord
@kodavatisrujana1794 Жыл бұрын
👌 song, అన్నయ్య .పరలోకంలో యేసయ్యా తో కలిసి జీవించినట్లు అనిపిస్తుంది.thank q brother. shalom 🙏🙏🙏🙏
🥰చక్కని బాలుడమ్మా చూడ చక్కగా ఉన్నాడమ్మా (2) కన్నీయ మరియమ్మ ఒడిలోన భలే బంగారు బాలుడమ్మా (2) " చక్కని " 🍂గొల్లలంతా గొప్ప దేవుడంటూ కూడినారు పశులపాకలో జ్ఞానులంతా తూర్పు చుక్క చూస్తూ చేరినారు బెత్లేహేము లో (2) బంగారు సాంబ్రాణి బోళములు అర్పించి ఆరాధించిరి లోక రక్షకుడు మా రారాజని కీర్తించి కొనియాడిరి (2) 🌹నింగిలోన పరిశుద్ధులంతా ప్రభువును స్తుతించిరి బెత్లెహేము పురములోన భక్తులంతా పూజించిరి (2) సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ అని దూతలంతా దివిలోన పరవశించి పాడిరి (2)
@mrk3121 Жыл бұрын
❤❤❤❤❤
@chinababu3634 Жыл бұрын
Thanks bro
@yadhavsrinu7299 ай бұрын
@@mrk3121😂
@JyothiPriya-c5d3 ай бұрын
🎉🎉🎉❤
@RamarajuRaju-rg3ks2 ай бұрын
🙏🙏🙏🙏
@ammulua2245 Жыл бұрын
❤wow worderfull christmas song ayyagaru devunike mahima kalugunu gala amen 😊
@subhashmanju755 Жыл бұрын
వందనాలు అయ్యా సూపర్ ✝️👏🙏👏👏🙏👏🙏
@P.HANOKU46846 Жыл бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@akhilamarapelli7140 Жыл бұрын
Super Song
@kavithatalari Жыл бұрын
Em matalu ravt levu kannillu tappa antha goppaga song compose chesaru🎉thanks🙏🙏
@CHLakshmaiahLBR Жыл бұрын
ఈ పాట చాలా మధురంగా ఉంది అన్నగారు దేవునికి మహిమ కలుగును గాక
@sudheerkumarchandrapalaka75924 күн бұрын
Praise the lord....sunil anna super rasav song...ni nunchi mari konni expect chestunam anna
@lakshmithalari5467 Жыл бұрын
Super song tqqqqq Jesus anna ku shalom baga paadaaru anna 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏🙌🙌💐💐💐💐💐💐
@krupauppula9235 Жыл бұрын
Nice song ee song vintuntunte jeus natone vnatu anipistundi asalu full happy ga vndi ee song and vedio custunte chala happy ga
@bhavanikanajala Жыл бұрын
షాలోమ్ అన్నయ్య హ్యాపీ బర్త్డే 🎂సాంగ్ చాలా బాగుంది దేవునికీ మహిమ కలుగును గాక 🙏🙏🙏
@rajithapolumuri6163 Жыл бұрын
Shalom ayyagaru chala baga padaru mi andaru devunikemahimakalu gunugaka amen
@sirigenidevenkatesh548 Жыл бұрын
దేవుని కృప నిత్యము ఉంటుంది
@AnnapurnaAddala Жыл бұрын
చాలా చాలా బాగుంది పాట అయ్యగారు నిజంగా దేవుడు మన కళ్ల ముందు పుట్టినట్టు దేవ దూతలు దిగి వచ్చి ఆశీర్వదిస్తున్న టు ఉంది దేవుడు కి మహిమ కలుగును గాక prise the lord brother
@P.HANOKU46846 Жыл бұрын
ముందుగా అందరికీ కిస్మిస్ శుభాకాంక్షలు 💐💐💐
@vinodkumarnaik2510 Жыл бұрын
Shalom.fantastic music tq to Anup Rubens sir, great lyrics tq to Sunil brother, wonderful song tq so much our beloved man of God Satish Kumar sir.
@Sana6788 Жыл бұрын
Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah praise the lord all the best glory to my Jesus Christ TQ Jesus Christ ameen
@chpremsudha5490 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక 💞💞💞💞💞💞💞💞💞👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@pravikumarjbh3451 Жыл бұрын
ఆమెన్ All Glory To Jesus Christ 🙏🙏🙏
@Lakshmi-t7p Жыл бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు అయ్యగారు మీ వాక్యం తరచూ వింటూ ఉంటాను మీ వాక్యం వలన నేను ఎంతో ఆధారన పొందుతున్నాను మీ వాక్యం నాకు ఆదరణగా ఉంటుంది అయ్యగారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అయ్యగారు నా పేరు లక్ష్మి అయ్యగారు ప్రైస్ ది లార్డ్ అయ్యగారు
@balavenisakiri44089 ай бұрын
Glory to god really nice song❤
@geethajammallamudi9861 Жыл бұрын
Praise the lord Song mana sunghamu untha Andamuga vunnadi Annayya
@varalakshmivaralakshmi4380 Жыл бұрын
New Christmas song wonderful song All Glory to God
@fareedabegum1059 Жыл бұрын
దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్
@muttangipreethi3655Ай бұрын
All Glory to God
@J.GovindaGovindu4 күн бұрын
Happy Christmas
@kommurenuka3537 Жыл бұрын
Super song anna garu 💐💐💐🙏🙏🙏🙏🙏
@J.GovindaGovindu4 күн бұрын
Wonderful😊💝💝🎉
@sandelaganesh2679 Жыл бұрын
Wonderful song ayya garu ... thank you Jesus thank you lord for giving this superb song amen hallelujah ✝️🛐🙌🙏💯😊
@gogulolukumari4534 Жыл бұрын
Shalom this song was very spiritual and happiness in the joy of lord each lyrics have very joyful memories with God bless in our life with lots love from lord forever bonding God with connection both of lord and me and my family members such all of us together from love forever bonding with God and always will be continue with God blessings on u and ur family members paster garu thank u for giving happiness song for us🙏
@sarojinimuppidi6597 Жыл бұрын
చాలా అద్భతంగా పాడారు దేవునికే మహిమ🙏
@KotapallyanandamKotapallyanand Жыл бұрын
Praise the lord brother shalom Sathish Kumar annayya garu
@gkr112 Жыл бұрын
దేవుని కృప నిత్యము ఉండును గాక 🙏🙏❤❤ nice song
@surendarsuri3104 Жыл бұрын
Shalom Ayyagaru song super ga vidhi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@faithinjesuschristgodsmess5588 Жыл бұрын
🎸 Glory to God Amen 🙏🙏🙏 for this Wonderful ⛪🎤✍️🎵 Christmas 🍰🌲🧑🎄song🎻
@littletallent2136 Жыл бұрын
Ye pata chala bhagundi shalom
@kamillajyothi9951 Жыл бұрын
Thank you Jesus🙏🙏 Hallelujah🙌🙌🙌 AMEN🙏🙏
@holistichealth2.0 Жыл бұрын
Thank you Anna memu 5 minits betlahemu lo vunnatle vundi.I am very happy
@tejaboddu7794 Жыл бұрын
Super song ayyagaru 🎉🎉🎊
@arunagadi226 Жыл бұрын
చాలా అద్భుతమైన సాంగ్ అన్నయ్య
@g0gisudharani68 Жыл бұрын
Nice and melodious song ❤👏
@KotaVallesh Жыл бұрын
ma kosam meeru antha kastapadutunnaro maku telusu ayya garu ma marpu kosam mee vakyam emtho melukaramainadhi Satish Kumar gariki ma nimdu vandanaalu annayya salom