NAA YESAYYA | నా యేసయ్యా | Calvary Temple New Song

  Рет қаралды 1,751,257

Dr Satish Kumar

Dr Satish Kumar

Күн бұрын

Пікірлер: 3 800
@praveenesampelly9909
@praveenesampelly9909 Ай бұрын
*ప.* నా యేసయ్యా.. నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్యా.. నీ దయలేనిదే బ్రతకలేనయ్యా.. (2) నీ నామస్మరణలో దాగిన జయము నీ వాక్యధ్యానములో పొందిన బలము (2) తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద.. (2) ఆ. అహా.. హల్లెలూయా... హో. ఓహో.. హోసన్న... *||నా యేసయ్యా..||* *1.* నా గుమ్మముల గడియలు బలపరిచితివి నీ చిత్తములో అడుగులు స్థిరపరిచితివి (2) నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి ఆ. అహా.. హల్లెలూయా... హో. ఓహో.. హోసన్న... *||నా యేసయ్యా..||* *2.* నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి నీ రెక్కల నీడలో నను దాచితివి (2) నా భయభీతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి ఆ. అహా.. హల్లెలూయా... హో. ఓహో.. హోసన్న... *||నా యేసయ్యా..||*
@MahendarReddy-wq1ty
@MahendarReddy-wq1ty Ай бұрын
Thanks bro
@maladoddisuresh9388
@maladoddisuresh9388 Ай бұрын
Super
@anilvadloori8494
@anilvadloori8494 Ай бұрын
@@praveenesampelly9909 thank you
@GOURIPOGUMUSALAYYA
@GOURIPOGUMUSALAYYA Ай бұрын
Song super😂😂
@SrikanthRani-p3r
@SrikanthRani-p3r Ай бұрын
👌👌👌👌
@MohanVayya
@MohanVayya Ай бұрын
నా యేసయ్యా.. నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్యా.. నీ దయలేనిదే బ్రతకలేనయ్యా.. (2) నీ నామస్మరణలో దాగిన జయము నీ వాక్యధ్యానములో పొందిన బలము (2) తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద.. (2) ఆ. అహా.. హల్లెలూయా… హో. ఓహో.. హోసన్న… ||నా యేసయ్యా..|| నా గుమ్మముల గడియలు బలపరిచితివి నీ చిత్తములో అడుగులు స్థిరపరిచితివి (2) నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి ఆ. అహా.. హల్లెలూయా… హో. ఓహో.. హోసన్న… ||నా యేసయ్యా..|| నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి నీ రెక్కల నీడలో నను దాచితివి (2) నా భయభీతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి ఆ. అహా.. హల్లెలూయా… హో. ఓహో.. హోసన్న… ||నా యేసయ్యా..||
@josephgurram6232
@josephgurram6232 Ай бұрын
Super song annaya
@emmanuelmuddangula5666
@emmanuelmuddangula5666 27 күн бұрын
నా యేసయ్యా నీ కృప మరవలెనయ్యా నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా (2) నీ నామ స్మరణలో దాగిన జయము నీ వాక్య ధ్యానములో పొందిన బలము (2) తలచుకుని నా యాత్రను నే కొనసాగించెదా (2) ఆహ్... హల్లెలూయా... ఓహో... హోసన్నా... || నా యేసయ్య || చరణం 1 (పద్యము 1): నా గుమ్మముల గడియాలు బలపరిచితివి నీ చిత్తములో అడుగులు స్థిరపరిచితివి (2) నా సరహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్ను వెంబడిచె భాగ్యమునిచ్చితివి ఆహ్... హల్లెలూయా... ఓహో... హోసన్నా... || నా యేసయ్య || చరణం 2 (పద్యము 2): నీ వాగ్దానములెన్నో నేరవీర్చితివి నీ రెక్కల నీడలో నను దాచితివి (2) నా భయభీతులలో నీ వాకును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి ఆహ్... హల్లెలూయా... ఓహో... హోసన్నా... || నా యేసయ్య ||
@UravasiR
@UravasiR Ай бұрын
హల్లెలూయా హల్లెలూయా తండ్రి యేసయ్యా నీకే ఆమెన్
@sreenus6807
@sreenus6807 Ай бұрын
దేవునికి మహిమకరంగ ఉంది
@sudhakarbarigela2709
@sudhakarbarigela2709 Ай бұрын
నా యేసయ్య.....సాంగ్ చాలా అద్భుతంగా ఆలపించిన మీకు మీ కుటుంబానికి యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియ జేసుకునుచున్నాను ఆమేన్... ఆమేన్
@you_my_king
@you_my_king Ай бұрын
నా యేసయ్య నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్య నీ దాయ లేనిదే బ్రతకా లేనయ్యా 2 నీ నామ స్మరణలో దాగిన జయము నీ వాక్య ధ్యానములో పొందిన బలము 2 తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా 2 హ,,ఆహ,,హల్లెలూయా హో,, ఓహో,, హోసన్నా 2 నా యేసయ్య నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్య నీ దాయ లేనిదే బ్రతకా లేనయ్యా 1) నా గుమ్మముల గడియాలో బలపరచితివి నీ చిత్తములో అడుగులు స్రిరపరచితివి 2 నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిను వెంబడించే భాగ్యమునిచ్చితివి హ,,ఆహ,,హల్లెలూయా హో,, ఓహో,, హోసన్నా 2 నా యేసయ్య నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్య నీ దాయ లేనిదే బ్రతకా లేనయ్యా 2) నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి నీ రెక్కల నీడలో నన్ను దాచితివి 2 నా భయభితులలో నీ వాక్కును పంపించి నీన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి హ,,ఆహ,,హల్లెలూయా హో,, ఓహో,, హోసన్నా 2 నా యేసయ్య నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్య నీ దాయ లేనిదే బ్రతకా లేనయ్యా నీ నామ స్మరణలో దాగిన జయము నీ వాక్య ధ్యానములో పొందిన బలము తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా 2 హ,,ఆహ,,హల్లెలూయా హో,, ఓహో,, హోసన్నా 4
@RepalleArunkur
@RepalleArunkur Ай бұрын
ప్రభువు పేరిట సతీసయ్య గారికి నిండు వందనములు తన కుమారుణ్ణి మంచి అద్భుతం సంగీతం గాయకునుగా చేర్చినందుకు ఆయనను ఆయన కుటుంబాన్ని దేవుడు దీవించును గాక
@abhimaduramaina6660
@abhimaduramaina6660 Ай бұрын
పల్లవి: నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య నా యేసయ్య నీ దయ లేనిదే బ్రతకలేనయ్య -2 నీ నామ స్మరణలో దాగిన జయము నీ వాక్యధ్యానములో పొందిన బలము -2 తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా -2 హ.. ఆహా.. హల్లెలూయా.. హో.. ఓహో.. హోసన్నా.. -2. [ నా యేసయ్య ] చరణం: నా గుమ్మముల గడియలు బలపరచితివి నీ చిత్తములో అడుగులు స్థిరపరచితివి -2 నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్ను వెంబడించె భాగ్యమునిచ్చితివి హా.. ఆహా.. హల్లెలూయా.. హో.. ఓహో..హోసన్నా... -2 [ నా యేసయ్య ] చరణం: నీ వాగ్ధనములెన్నో నెరవేర్చితివి నీ రెక్కల నీడలో నను దాచితివి-2 నా భయభీతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి-2 హా.. ఆహా.. హల్లెలూయా.. హో..ఓహో.. హల్లెలూయా..-2 [ నా యేసయ్య ]
@rajasekharvasantha1294
@rajasekharvasantha1294 Ай бұрын
@NagaRaju-ht9kn
@NagaRaju-ht9kn Ай бұрын
Super song super singers like it.❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤🎉❤😂❤🎉❤🎉❤🎉❤❤🎉❤🎉❤🎉
@Vicky1998-n4n
@Vicky1998-n4n Ай бұрын
నా యేసయ్యా .. నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్యా .. నీ దయలేనిదే బ్రతుకలేనయ్యా (2) నీ నామ స్మరణ లో దాగిన జయము నీ వాక్య ధ్యానము లో పొందిన బలము (2) తలచుకొనుచు .. నా యాత్రను .. నే కొనసాగించెద (2) ఆ ఆహా .. హల్లెలూయా ఓ ఓహో .. హోసన్నా (2) చరణం 1: నా గుమ్మముల గడియలు బలపరచితివి నీ చిత్తములో అడుగులు స్థిరపరచితివి (2) నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి " ఆ ఆహా " చరణం 2: నీ రెక్కల నీడలో నను దాచితివి నీ వాగ్ధానాలెన్నో నెరవేర్చితివి (2) నా భయ భీతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవింప గొప్ప భాగ్యము నిచ్చితివి " ఆ ఆహా "
@kashapogujames9782
@kashapogujames9782 Ай бұрын
సమస్త ఘనత మహిమ యుగ యుగములు నా దేవునికే చెల్లునుగాక 🙏
@ashalatha7613
@ashalatha7613 Ай бұрын
ఎంత బాగుంది ఈ పాట.గుండె నిండి పోతోంది.మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఆరాధన గీతం.నా రెండు కన్నులు చాలటం లేదు ఆస్వాదించడానికి.
@ramup741
@ramup741 Ай бұрын
అద్భుతమైన సాంగ్ దేవుని కే మహిమ కలుగును గాక
@simhachalamguthula111
@simhachalamguthula111 Ай бұрын
Lyrics: నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా(...2) నీ నామ స్మరణలో దాగిన జయము నీ వాక్య ధ్యానములో పొందిన ఆ బలమూ(...2) తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా(...2) హ..ఆహ..హల్లేలూయా..హో..ఓహో..హోసన్నా(2) నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా నా గుమ్మముల గడియలు బలపరచితివి నీ చిత్తములో అడుగులు స్థిరపరచితివి(...2) నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్నూ వెంబడించే భాగ్యమునిచ్చితివి హ..ఆహ..హల్లేలూయా..హో..ఓహో..హోసన్నా(2) నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి నీ రెక్కల నీడలో నను దాచితివి(...2) నా భయభీతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యము నిచ్చితివి హ..ఆహ..హల్లేలూయా..హో..ఓహో..హోసన్నా(2) నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్యా నీ నామ స్మరణలో దాగిన జయము నీ వాక్య ధ్యానములో పొందిన ఆ బలమూ తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా(...2) హ..ఆహ..హల్లేలూయా..హో..ఓహో..హోసన్నా(...4)
@buddig7251
@buddig7251 Ай бұрын
Lyrics ప. నా యేసయ్యా.. నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్యా.. నీ దయలేనిదే బ్రతకలేనయ్యా.. (2) నీ నామస్మరణలో దాగిన జయము నీ వాక్యధ్యానములో పొందిన బలము (2) తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద.. (2) ఆ. అహా.. హల్లెలూయా… హో. ఓహో.. హోసన్న… ||నా యేసయ్యా..|| నా గుమ్మముల గడియలు బలపరిచితివి నీ చిత్తములో అడుగులు స్థిరపరిచితివి (2) నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి ఆ. అహా.. హల్లెలూయా… హో. ఓహో.. హోసన్న… ||నా యేసయ్యా..|| నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి నీ రెక్కల నీడలో నను దాచితివి (2) నా భయభీతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి ఆ. అహా.. హల్లెలూయా… హో. ఓహో.. హోసన్న… ||నా యేసయ్యా..||
@srinuasrinu8869
@srinuasrinu8869 Ай бұрын
Super song
@PaulPaul-ed8fm
@PaulPaul-ed8fm Ай бұрын
పల్లవి : నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య నా యేసయ్య నీ దయలేనిదే బ్రతకలేనయ్య (2) నీ నామ స్మరణలో దాగిన జయము నీ వాక్య ధ్యానములో పొందిన బలము (2) తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించేద (2) హా... ఆహా... హల్లెలూయ హో... ఓహో... హోసన్నా (2) (నా యేసయ్య నీ కృపను మరువలెనయ్యా) 1. నా గుమ్మముల గడియలు బలపరచితివి నీ చిత్తములో ఆడుగులు స్థిరపరచితివి (2) నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి హా... ఆహా... హల్లెలూయ హో... ఓహో... హోసన్నా (2) ( నా యేసయ్య నీ కృపను మరువలెనయ్య ) 2. నీ వాగ్ధనములెన్నో నెరవేర్చితివి నీ రెక్కల నీడలో నను దాచితివి (2) నా భయభీతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి హా... ఆహా... హల్లెలూయ హో... ఓహో... హోసన్నా (2) (నా యేసయ్య నీ కృపను మరువలేనయ్యా)
@chandubestha2218
@chandubestha2218 Ай бұрын
సూపర్ సతీష్ అన్న కు మించిన కొడుకు wow యేసయ్య నీకె మహిమ కలుగును గాక.. ఇంకా ఇంకా బలంగా వాడుకోండి ప్రభువా......
@chinnakingrider
@chinnakingrider Ай бұрын
❤❤❤
@LaxmiChukka-r2f
@LaxmiChukka-r2f Ай бұрын
మిమ్మల్ని దేవుడు దీ వించును గాక God bless you నాని ఇంకా ఇలా నే మంచిగా లిరిక్స్ పెట్టండి ❤
@archanaroshan3842
@archanaroshan3842 Ай бұрын
Will you translate it in Kannada
@archanaroshan3842
@archanaroshan3842 Ай бұрын
Translate it in Kannada or English Please 🙏🙏🙏
@danielpauljcs
@danielpauljcs Ай бұрын
ప. నా యేసయ్యా.. నీ కృపను మరువలేనయ్యా నా యేసయ్యా.. నీ దయలేనిదే బ్రతకలేనయ్యా.. (2) నీ నామస్మరణలో దాగిన జయము నీ వాక్యధ్యానములో పొందిన బలము (2) తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద.. (2) ఆ. అహా.. హల్లెలూయా… హో. ఓహో.. హోసన్న… ||నా యేసయ్యా..|| నా గుమ్మముల గడియలు బలపరిచితివి నీ చిత్తములో అడుగులు స్థిరపరిచితివి (2) నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి ఆ. అహా.. హల్లెలూయా… హో. ఓహో.. హోసన్న… ||నా యేసయ్యా..|| నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి నీ రెక్కల నీడలో నను దాచితివి (2) నా భయభీతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి ఆ. అహా.. హల్లెలూయా… హో. ఓహో.. హోసన్న… ||నా యేసయ్యా..||
@koduriprashanth5208
@koduriprashanth5208 28 күн бұрын
Nice singing prince annaya TQ ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది అన్నయ్య ❤❤ దేవునికే మహిమ కలుగును గాక
@manimagictilesplayer8226
@manimagictilesplayer8226 Ай бұрын
అర్థవంతమైన ఉజ్జీవం కలిగించే మంచి పాట ఇచ్చినందుకు దైవ జనులకు ధన్యవాదాలు ఈ పాట ద్వారా దేవుడు అధికంగా మహిమ పరచ పడాలి ఆమెన్
@Mahendar-Reddy123
@Mahendar-Reddy123 Ай бұрын
Glory to Jesus Christ ❤
@rajababuaruri2500
@rajababuaruri2500 Ай бұрын
Thammudu good boy
@nippulapallirameshvarma4776
@nippulapallirameshvarma4776 Ай бұрын
Shalom very🎉song
@thimmappa8713
@thimmappa8713 Ай бұрын
❤❤❤❤❤❤
@thimmappa8713
@thimmappa8713 Ай бұрын
❤❤❤❤❤
@hhhh-rv1in
@hhhh-rv1in Ай бұрын
Vaakyam karuvipothunna erojullo manchi vakyanni, bibblo unna nijaalani maaku bodhisthunna dhaiva janudu Dr. P. Sathis kumar bother ni maaku ichinandhuku dhevuniki sthothram🙏🏻
@msriram8209
@msriram8209 Ай бұрын
అద్భుతమైన కీర్తన అందించిన అయ్యగారు కి నిండు వందనములు దేవునికే మహిమకలుగునుగాక 🙏🙏🙏🙏🙏
@kumarik3031
@kumarik3031 Ай бұрын
😊
@BalaHarish-i1x
@BalaHarish-i1x Ай бұрын
This world best song of calvary temple
@mamathacsichurchthippaluru6801
@mamathacsichurchthippaluru6801 Ай бұрын
షలోమ్ అన్నయ్య ఇంత ఉజ్జీవమయిన మరొక మంచి పాట ఇచ్చినందుకు ధన్యవాదాలు దేవునికి మహిమ
@lakshmivenkatalakshmi11
@lakshmivenkatalakshmi11 Ай бұрын
ఆత్మీయంగా బలపడటానికి,ధైర్యాన్ని పొందడానికి చాలా తోడ్పడుతుంది ఈ పాట
@baburaobaburao4868
@baburaobaburao4868 Ай бұрын
ఇది బహు అద్భుతమైన స్తుతి కీర్తన
@neemareddypogu8062
@neemareddypogu8062 Ай бұрын
మన దైవజనులు ఎంతో కృతజ్ఞత భావం తో రచించారు ఈ పాట ని మరెన్నో సంవత్సరాల పరిచర్య మంచి ఆరోగ్యం తో మనకు అందించాలని ప్రార్థన పూర్వకంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని వేడుకుందం🙏🙏🙏
@BhavanibhavaniBhavanibha-np9wx
@BhavanibhavaniBhavanibha-np9wx Ай бұрын
🙏🏻 ఈ పాట ద్వారా అనేకమంది మార్చబడాలి గాక❤ యేసుకే మహిమ కలుగును గాక 🥰🙇🏻‍♀️
@annabathulasrinivasarao5365
@annabathulasrinivasarao5365 Ай бұрын
అయ్యా ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది అయ్యా మేము పాడుతున్నప్పుడు కూడా నేను ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది నాయనా మమ్మల్ని మేము మలుచుకునే విధంగా ఈ సాంగ్ ప్రతి ఒక్కరికి నచ్చి తీరుతుంది ప్రభువా చాలా వండర్ ఫుల్ గా సాంగ్ ని క్రియేట్ చేశారు థాంక్యూ వెరీ మచ్ ఆ ప్రభువు దీవెనలు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్పూర్తిగా కోరుతూ ఇలాంటి అద్భుతమైన సాంగులు మరెన్నో చేయాలని మనసారా వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్
@NSahasvlogs
@NSahasvlogs Ай бұрын
దిగులు పడుతున్న వేళలో ధైర్యాన్ని నింపే నా యేసయ్య song 🙏🙏🙏😀
@payalasharon-vs3pj
@payalasharon-vs3pj Ай бұрын
సమస్త మహిమ ఘనత ఎస్ఐకే కలుగును గాక
@NadimidodiPrem
@NadimidodiPrem Ай бұрын
Enty
@gangaramvadla4985
@gangaramvadla4985 Ай бұрын
నీ వాగ్ధానములెన్నో నెరవేర్చితివి
@maneeshbade4345
@maneeshbade4345 Ай бұрын
నా గుమ్మముల గడియలు బలపరుస్తున్న దేవా... మీకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు చెల్లును గాక ఆమెన్. 🙏🙏🙏
@imwithjesus3714
@imwithjesus3714 Ай бұрын
వేయ్యి కళ్ళతో చూస్తున్న❤❤❤ దేవునికి మహిమ సూపర్ సాంగ్
@JesusKingOfkings.
@JesusKingOfkings. Ай бұрын
Naa Yesayya Nee Krupanu Maruvalenayya Song Lyrics నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య నా యేసయ్య నీ దయలేనిదే బ్రతుకలేనయ్య (2) నీ నామస్మరణలో దాగిన జయము నీ వాక్యధ్యానములో పొందిన బలము (2) తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద….. (2) హా… హా హా…. హల్లెలూయ…… హో… హో హో.. హోసన్న….. ( నా యేసయ్య ) నా గుమ్మముల గడియలో బలపరిచితివి నీ చిత్తములో అడుగులో స్థిరపరిచితివి (2) నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి హా… హా హా…. హల్లెలూయ…… హో… హో హో.. హోసన్న….. ( నా యేసయ్య ) నీ వాగ్దానములెన్నో నెరవేర్చితివి నీ రెక్కల నీడలో నను దాచితివి (2) నా భయబ్రీతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి హా… హా హా…. హల్లెలూయ…… హో… హో హో.. హోసన్న….. ( నా యేసయ్య ) నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య నా యేసయ్య నీ దయలేనిదే బ్రతుకలేనయ్య (2) నీ నామస్మరణలో దాగిన జయము నీ వాక్యధ్యానములో పొందిన బలము తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద…… “2” (హా… హాహా )”2″ Please check our channel 🙏 Thank you 👍
@sandeepofficial_99
@sandeepofficial_99 Ай бұрын
Thank you brother 🙏
@chkoteswararao9582
@chkoteswararao9582 Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉😮😮😮😮😮🎉😮🎉😮🎉😮thanks for your wishes
@talarishilpa2036
@talarishilpa2036 Ай бұрын
Glory to god
@immanuel2740
@immanuel2740 28 күн бұрын
Translate this song in tamil pls Nice song🎉😊
@shaikkhasimbi2488
@shaikkhasimbi2488 Ай бұрын
ప్రపంచం మొత్తం ఈ పాట వినండి అందరూ దేవుడు మహిమలో ఎదగాలి
@chinnakingrider
@chinnakingrider Ай бұрын
❤❤❤
@Kavitha-b3b7s
@Kavitha-b3b7s Ай бұрын
😂😂😂😂❤
@mahendarreddy980
@mahendarreddy980 Ай бұрын
❤❤❤
@shanmukharaokarri1709
@shanmukharaokarri1709 Ай бұрын
Yes ❤❤❤ i love jesus 🙏 ❤
@raghushavul
@raghushavul Ай бұрын
పల్లవి: నా యేసయ్యా నీ కృపను మరువలేనయ్య నా యేసయ్యా నీ దయలేనిదే బ్రతకలేనయ్య నీ నామ స్మరణలో దాగిన జయము నీ వాక్య ధ్యానములో పొందిన బలము తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెద Chorus: హ...ఆహ...హల్లెలూయ... హో...ఓహో...హోసన్నా...//నా యేసయ్యా\\ చరణం 1: నా గుమ్మముల గడియలు బలపరచితివి నీ చిత్తములో అడుగులు స్థిరపరచితివి నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్ను వెంబడించే భాగ్యమునిచ్చితివి Chorus: హ...ఆహ...హల్లెలూయ... హో...ఓహో...హోసన్నా...//నా యేసయ్యా\\ చరణం 2: నీ వాగ్ధనములెన్నో నెరవేర్చితివి నీ రెక్కల నీడలో నను దాచితివి నా భయభీతులలో నీ, వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి Chorus: హ...ఆహ...హల్లెలూయ... హో...ఓహో...హోసన్నా...//నా యేసయ్యా\\
@estherfelcyfelcy3609
@estherfelcyfelcy3609 Ай бұрын
Naa Yesayya Nee krupa maravalenayya Naa Yesayya Nee dayalenide bratakalenayya (2) Nee naama smaranalo dagina jayamu Nee vaakya dhyanamulo pondina balamu (2) Talachukunuchu naa yaatranu Ne konasagincheda (2) Aah… Hallelujah… Oho… Hosanna… || Naa Yesayya || Charanam 1 (Verse 1): Naa gummamula gadiyalu balaparichitivi Nee chittamulo adugulu sthiraparichitivi (2) Naa sarahaddulalo nemmadini kaliginchi Ninnu vembadiche bhagyamunichitivi Aah… Hallelujah… Oho… Hosanna… || Naa Yesayya || Charanam 2 (Verse 2): Nee vaagdaanamulennou neraveerchitivi Nee rekkala needalo nanu daachitivi (2) Naa bhayabheetulalo nee vaakunu pampinchi Ninne sevince goppa bhagyamunichitivi Aah… Hallelujah… Oho… Hosanna… || Naa Yesayya ||
@BandamidiSudhakarB.Sudhakar
@BandamidiSudhakarB.Sudhakar Ай бұрын
Shalom ayagaaru memu Calvary Temple Royal member 207 nuchi memu vastunamu mi vakemu vinakuda memu udalemu mi vaakemu maa jivitaani maarchindi mandiraani raakunda undalemu song mudu rojulu kantyniwga vinaanu enka vinali anpistundi devunike mahima kalugunugaaka
@pottepakakrishnaprasad5705
@pottepakakrishnaprasad5705 Ай бұрын
11/11/2024 LB stadium లో song realice చేశారు నేను వచ్చాను అన్న CM Revanth reddy attend అయ్యారు కన్నుల విందు గా ఉంది song ఆత్మీయంగా ఉంది మంచి hit song 👌👌💐💐🙏🙏
@BomminiduMary
@BomminiduMary 21 күн бұрын
నా జీవితంలో గొప్ప అనుభూతుడైన గొప్ప ఆరాధన కలిగిన సాంగ్ ఈ పాట ద్వారా నేను ఎంతో ఆనందకరంగా మేలు కరంగా ఉన్నా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@PoojaNalla-u9v
@PoojaNalla-u9v Ай бұрын
Chala chala bagundi brother song..🙏🙏🙏🙏🙏🙏
@yashodanag715
@yashodanag715 Ай бұрын
మనసుకు హత్తుకునే పాట. ఇంత మంచి పాట ను మాకు ఇచ్చిన సతీష్ కుమార్ అన్న కీ థాంక్స్
@b.veerannabanoth2249
@b.veerannabanoth2249 Ай бұрын
ఇంత పెద్ద ఎత్తున ఉజ్జీవం కలిగించే ఈ పాటకి నేనైతే దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను❤🎉
@syamsundar5256
@syamsundar5256 Ай бұрын
Wonderful song be happy ❤❤❤
@vakitisrinivasulu9674
@vakitisrinivasulu9674 Ай бұрын
సతీష్ కుమార్ గారి 🌴 👇🏻 మంచి సాక్ష్యం ✨ మంచి దర్శనము ✨ మంచి మందిరము ✨ మంచి వాక్యము ✨ మంచి సేవా పరిచర్య ✨ మంచిగా ఆదరించే పాటలు ✨ మేము అనుభవిస్తున్నం కాబ్బటే మీకు అంత మంది ఆత్మీయులు కలిగి ఉన్నారు అందుల్లో నేను ఒకడిని 🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️ ధన్యులముగా భావిస్తున్నాము మేము 🙏🏻🙇🏻‍♀️ దేవునికి మాత్రమే మహిమ కలుగు గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SomuSomeswararao
@SomuSomeswararao Ай бұрын
Thank you brother, meeru kaligiyunna aatmiyata marintaga balapadalani devunni korutunnanu. SHALOM 🙏
@UmaMaheswarreddy-y1i
@UmaMaheswarreddy-y1i 6 сағат бұрын
Happy New Year Jesus 2025❤❤❤ .....I Love You dad ❤❤❤
@anuanu5640
@anuanu5640 Ай бұрын
దేవునికి సమస్త మహిమ కలుగును గాక 🙌🏻❤️
@ramagirisudhakar8585
@ramagirisudhakar8585 Ай бұрын
ప్రపంచంలో గొప్ప ఆశీర్వాద సభ ఒక దైవజనుడు దేవుని సన్నిధిలో ఎదుగుట
@padmavathisony6866
@padmavathisony6866 Ай бұрын
Malli malli vinalapinche song. Thanks Annaya
@lakshmitirupathamma7513
@lakshmitirupathamma7513 Ай бұрын
దేవునికే మహిమ కలుగును గాక 🙏🙏🙏ఆమెన్ 🙏🙏🙏
@VinnuchinniVadamudi
@VinnuchinniVadamudi 28 күн бұрын
ఈ పాట బలహీనమైన గుండెను ఎంతో బలపరుస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక🙏
@rajkumarkondaparthi1294
@rajkumarkondaparthi1294 Ай бұрын
ఈ song వినువారందరు ఉజ్జివింపబడి దేవునికి నామమునకు మహిమకలుగును గాకా praise god❤
@RaviKumar-cr6ig
@RaviKumar-cr6ig Ай бұрын
Superior song bro
@ESSIM79
@ESSIM79 Ай бұрын
ನಾ ಯೇಸಯ್ಯ ನೀ ಕೃಪನು ಮರುವಲೇನಯ್ಯ ನಾ..ಯೇಸಯ್ಯ ನೀ ದಯಲೇನಿದೆ ಬ್ರತಕ ಲೇನಯ್ಯ ನೀ ನಾಮ ಸ್ಮರಣಲೋ ದಾಗಿನ ಜಯಮು ನೀ ವಾಕ್ಯ ದ್ಯಾನಮುಲೋ ಪೊಂದಿನ ಬಲಂ (2) ತಲಚುಕೊನುಚು ನಾ ಯಾತ್ರನು ನೇ ಕೊನಸಾಗಿಂಚೆದ(2) ಹಾ ಆಹಾ ಹಲ್ಲೆ ಲ್ಲೂಯ.. ಓ ಓಹೋ ಹೋಸನ್ನ...(2) 1. ನಾ ಗುಮ್ಮಮುಲ ಗಡಿಯಲು ಬಲಪರಚಿತಿವಿ ನೀ ಚಿತ್ತಮುಲೋ ಅಡುಗುಲು ಸ್ಥಿರಪರಚಿತಿವಿ(2) ನಾ ಸರಿಹದ್ದುಲಲೋ ನೆಮ್ಮದಿನಿ ಕಲಿಗಿಂಚಿ ನಿನ್ನು ವೆಂಬಡಿಂಚೆ ಭಾಗ್ಯಮುನಿಚ್ಚಿತಿವಿ. ಹಾ ಆಹಾ ಹಲ್ಲೆ ಲ್ಲೂಯ.. ಓ ಓಹೋ ಹೋಸನ್ನ...(2) 2. ನೀ ವಾಗ್ದಾನಮುಲೆನ್ನೋ ನೆರವೇರ್ಚಿತಿವಿ ನೀ ರೆಕ್ಕಲನೀಡಲೊ ನನ್ನು ದಾಚಿತಿವಿ(2) ನಾ ಭಯ ಭೀತುಲಲಲೋ ನೀ ವಾಕ್ಕು ಲನು ಪಂಪಿಂಚಿ ನಿನ್ನೇ ಸೇವಿಂಚೆ ಗೊಪ್ಪ ಭಾಗ್ಯಮು ನಿಚ್ಚಿತಿವಿ ಹಾ ಆಹಾ ಹಲ್ಲೆ ಲ್ಲೂಯ.. ಓ ಓಹೋ ಹೋಸನ್ನ...(2
@Jyothipandu-r9m
@Jyothipandu-r9m Ай бұрын
Vvvvvvvvv,,,,,,,, butyful song entha vinna vinnali anipisthundhi
@nerellamurali609
@nerellamurali609 27 күн бұрын
Chala sarlu vinna - E song Super Devunike mahima kalugunu gaka amen
@andesudheer88
@andesudheer88 26 күн бұрын
సమస్త మహిమ ఘనత ప్రభవములు నా యేసయ్యా కే చెల్లును గాక
@ShanthiRebca
@ShanthiRebca Ай бұрын
Praise the lord brother maa papa ki 7 years e song Baga nachindi tanaki daily 7to 8 times vintundi
@SandeepVejandla-l7f
@SandeepVejandla-l7f Ай бұрын
సతీష్ కుమార్ గారికి నిండు వందనాలు🙏 మా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి అప్పుల బాధ నుంచి బయటపడాలి 🙏
@sahadevkivadi377
@sahadevkivadi377 Ай бұрын
ಸತೀಶ ಮತ್ತು ಸುಹಾಸ ಅವರನ್ನು ದೇವರು ಕರುಣಿಸಲಿ ಅಪ್ಪಾ ಅಪ್ಪಾ ಅಪ್ಪಾ ಸ್ತೋತ್ರ ಅಪ್ಪಾ ಆಮೆನ್
@vijaybhaskar7765
@vijaybhaskar7765 Ай бұрын
షాలోమ్ బ్రదర్ 🙏సూపర్ గా పాడ్యర్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యూ 🙏🙏అల్ థి బెస్ట్ బ్రదర్ 🙏🙏🙏
@elizabethangel0624
@elizabethangel0624 Ай бұрын
Your a true blessing to this world sir🔥I love the way you rock for christ❤your my inspiration💞always my one n only fan🔥🔥without listening to your songs I never step out.. Thanks for being example for millions of people..Your songs are just wow🔥🔥my all time favorite @saahus prince sir❤
@SirigineediDeekshith
@SirigineediDeekshith Ай бұрын
నిజమైన ఉత్సాహం ఉల్లాసంతో. దేవుణ్ణి ఆరాధించే అద్భుతమైన సంగీత గానం. అద్భుతం మహా మధురం
@upendarpandilla2447
@upendarpandilla2447 Ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏
@narasimhudugyara
@narasimhudugyara Ай бұрын
Shalom Anna 🙏🙏🙏🙏 ప్రతీ రోజు పాట వినకుండా వుండము అన్న మా పాప కి చాలా ఇష్టం
@DanielKothapally
@DanielKothapally Ай бұрын
It is an ever living Christian Song Good lyrics, tune, music & accompaniment . Praise God & Dr Sathish Kumar Gaaru & all those worked out !
@nerellamurali609
@nerellamurali609 Ай бұрын
God gress- exllent song
@lakshmi1381
@lakshmi1381 Ай бұрын
సమస్త మహిమ దేవుని కి కలుగును గాక...... షాలోమ్ అన్నయ్య 🙏🙏🙏
@thummalajamuna8868
@thummalajamuna8868 Ай бұрын
Beauty ful song praise lord god
@yesebukavalagunta9944
@yesebukavalagunta9944 Ай бұрын
మంచి ఉజ్జీవం కలిగిన పాట ఇచ్చినందుకు అయ్యగారికి షాలోమ్ అలాగే మన ప్రభువైన యేసయ్య కి మహిమ కలుగును గాక ఆమెన్
@DanielKothapally
@DanielKothapally Ай бұрын
Meaning is also good !
@PadmaVathi-y9u
@PadmaVathi-y9u Ай бұрын
How many of you accept this is a song by holy spirit through his children pas.sathish kumar and family❤❤ 🎉🎉and what an equal music👍👍🔥🔥
@Samhitharemalli
@Samhitharemalli Ай бұрын
when I am listing the song was completed, but I don't want to stop I am watching the song again and again and also I am trying to learn this song
@Chinnu-x9u
@Chinnu-x9u Ай бұрын
ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ amen thank you pastar super song kannada ದಲ್ಲೂ ಹಾಡು ಹಾಡಿ pastar please
@PadmaVathi-y9u
@PadmaVathi-y9u Ай бұрын
Wonderful song by HOLY SPIRIT through his children pastor sathish Kumar and family ❤❤❤❤❤❤❤😢😢😢😢heart thanks 👍 to LORD JESUS CHRIST and pastor sathish brother and his family 🎉🎉🎉
@MohanVayya
@MohanVayya Ай бұрын
Psalm 147:13-14 GNT [13] He keeps your gates strong; he blesses your people. [14] He keeps your borders safe and satisfies you with the finest wheat.
@SindhuGandretti
@SindhuGandretti 9 күн бұрын
Enti asalu e song maththula vundi enni saarlu vunna manasu malli vinu antundi... Devunike stuti kalugunu gaaaka tqqqqqqqq so much for beutiful song ayyagaaru
@venubandula198
@venubandula198 Ай бұрын
మంచి ఉజ్జీవమైన పాట దేవునికి మహిమ కలుగును గాక
@ArunaKumari-w4x
@ArunaKumari-w4x 11 күн бұрын
Shalom🙏 ayyagaru excellent song ayyagaru i am very very happy ayyagaru
@marykumariajjarapu937
@marykumariajjarapu937 12 күн бұрын
Anni sarlu vinna vinalanipinche song present chesaru thank you brother 🙏
@shirleyprasanna5587
@shirleyprasanna5587 Ай бұрын
Very nice lyrics and song is very good
@mounikagera939
@mounikagera939 Ай бұрын
సూపర్ సాంగ్ ❤
@matangiveerababu4548
@matangiveerababu4548 21 күн бұрын
నీ దయాలేనిదే బ్రతుకలేనయ్యా
@SrideviKuwaitSrideviKuwait
@SrideviKuwaitSrideviKuwait Ай бұрын
Shaloom బ్రదర్ గారు ఎన్ని సార్లు విన్న. వినలీ అనిపిస్తోంది Good, సాంగ్ నా యేసు య్య. 🙇🙇
@mvmahadevan6785
@mvmahadevan6785 Ай бұрын
Amazing High pitch vocal by Sahaas Prince. Thanks for the in-depth meaning song pastor garu. God bless you and your family abundantly to spread the word of God to all corners. Praise be to the Lord God Jesus alone.
@alekhyapasupuleti8791
@alekhyapasupuleti8791 Ай бұрын
పల్లవి: నా యేసయ్య నీ కృపను మరువలేనయ్య నీ దయ లేనిదే బ్రతకలేనయ్య నీ నామ స్మరణలో దాగిన జయము నీ వాక్యధ్యానములో పొందిన బలము తలచుకొనుచు నా యాత్రను నే కొనసాగించెదా హ.. ఆహా.. హల్లెలూయా.. హో.. ఓహో..హోసన్నా.. చరణం: నా గుమ్మముల గడియలు బలపరచితివి నీ చిత్తములో అడుగులు స్థిరపరచితివి నా సరిహద్దులలో నెమ్మదిని కలిగించి నిన్ను వెంబడించె భాగ్యమునిచ్చితివి హా.. ఆహా.. హల్లెలూయా.. హో.. ఓహో..హోసన్నా... చరణం: నీ వాగ్ధనములెన్నో నెరవేర్చితివి నీ రెక్కల నీడలో నను దాచితివి నా భయభీతులలో నీ వాక్కును పంపించి నిన్నే సేవించే గొప్ప భాగ్యమునిచ్చితివి హా.. ఆహా.. హల్లెలూయా.. హో..ఓహో.. హల్లెలూయా..
@KolliValiva-mm6fn
@KolliValiva-mm6fn Ай бұрын
❤❤👌👌👌👌👌👌👌👌bor🎉🎉🎉🎉🎉
@RaviYesu-p9q
@RaviYesu-p9q Ай бұрын
Super ga padaru annaya❤
@maheshkola9539
@maheshkola9539 29 күн бұрын
సూపర్ సాంగ్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@muttangipreethi3655
@muttangipreethi3655 12 күн бұрын
All Glory to God
@BungadeviBungadevi
@BungadeviBungadevi Ай бұрын
ఫ్రైజ్ లాడ్ ప్రిన్స్ బాబు దేవుడు మిమ్మల్ని దివిచ్చానుగాక మీరు ఇంకా ఇలాంటి పాటలు పడుతూ దేవుని పరిచర్య ఇంకా ముందుకు సాగాలి దేవుడు నిత్యం మిమ్మల్ని దివిచ్చును గాక 🙏🙏🙏
@NaveenPedhapulli
@NaveenPedhapulli Ай бұрын
Praise the Lord sir na peru manoja edharu papalu fainaishal problems chala andhru chipe ga chustunaru god nursing officer ga nanu annuko deva😢😢 exam lo manchi mokrs evandi asaiah 😢😢😢please help me god
@LathaJohnrishi
@LathaJohnrishi 28 күн бұрын
దేవుని ఆరాధనలలో అందరూ ప్రతి ఒక్కరు దేవుని పాట విని దేవునికి ఉత్సాహం పాడాలి నేను కోరుకుంటూ సతీష్ కుమార్ పాట ప్రతి ఒక్కరూ ఉత్సాహం పొందాలి గాడ్ బ్లెస్ యు అని కోరుకుంటూ ప్రసన్న లత
@m.murikipudiyehanu3590
@m.murikipudiyehanu3590 27 күн бұрын
నా యేసయ్యా 🌹
@mahendarreddy980
@mahendarreddy980 Ай бұрын
1:38 Anup rubens ❤
@rajithanagelli6919
@rajithanagelli6919 Ай бұрын
Praise the God🙌 Hallelujah🙌 god bless entaire ur family 🙌all glory to jeesus Christ alone by dis song 🙌
@JeedisunithaSunitha
@JeedisunithaSunitha 8 күн бұрын
దేవుని కి మహిమ కలుగును ఉజ్జవం కలిగించే మంచి పాట ఇచ్చినందుకు దైవ జనులకు ధన్యవాదాలు ఈపాట ద్వారా గొప్ప అద్బుతాలు జరుగును గాక ఆమేన్ ఆమేన్ 🙏🙏😭😭😭❤❤❤❤
@raviteja7276
@raviteja7276 12 күн бұрын
Shalom annayagaru
@sumanjalinagelli
@sumanjalinagelli Ай бұрын
Glory 🙏🙏to lord,Song is really Meaningful
@gummadiandhrayya
@gummadiandhrayya 7 күн бұрын
నాకు మీరంటే ఎంతో గౌరవం ❤మీ సాంగ్స్ చాలా బాగుంటాయి ❤❤
@KUDUMULAURMILA
@KUDUMULAURMILA 11 күн бұрын
Mind blowing song god is most of the great ❤❤❤❤❤❤❤
@kalyaniande-ask
@kalyaniande-ask Ай бұрын
అద్భుతమైన పాట ఆశ్చర్యకరమైన పాట
@SubhasiniAsadi
@SubhasiniAsadi Ай бұрын
Praise lord super song ❤❤❤❤❤❤🎉🎉🎉
@morthasandhya
@morthasandhya 23 күн бұрын
Praise the lord pastor garu 🙏ma babuki 3yrs ,daily 2,3times e song chustadu vinakunda padukodu ,
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
So Cute 🥰 who is better?
00:15
dednahype
Рет қаралды 19 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
Quando A Diferença De Altura É Muito Grande 😲😂
00:12
Mari Maria
Рет қаралды 45 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН