ఎందుకు పనికిరాని ఏమి తిరిగి యివ్వలేని మనందరికి రక్షకునిగా మన కోసం యేసు క్రీస్తు ప్రభువు ని మనకు అనుగ్రహించిన దేవాది దేవుడైన యెహోవా తండ్రికి సమస్త మహిమ యుగ యుగ ములు చేళ్లును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా షలోం అన్నయ్య 🕎✝️🛐🙇👨👩👧👦🌟🎄🎅🏻☃️🎊🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bobbyarja7588Күн бұрын
నా అప్పులు తీరాలి అని ప్రేయర్ చెయ్యండి పాస్టర్ గారు plZ అండి ప్రేయర్ చెయ్యండి పాస్టర్ గారు అండి plZ అండి
దేవ తండ్రి మా కుటుంబం కి మీ తోడు కావాలయ మేము ఇల్లు కట్టడం స్టార్ట్ చేశాము ఇప్పటి వరకు మా దగ్గర వున్న సొమ్ము తో పని జరిగింది. Home loan పెట్టాము త్వరగా సేంచన్ అయేలా ప్లీజ్ ప్రార్ధన చేయండి బ్రదర్. ఆర్థిక ఇబందులు గురించి ప్రార్ధన చేయండి 🙏🙏🙏😭😭
@YesubabuIrlaКүн бұрын
అన్న వందనాలు నాకు ఆరోగ్యము బాగా లేదు నా గురించి ప్రార్థన చేయండి అన్న
@suvarnakumarigera1772Күн бұрын
Praise God Shalom annayya to all wonderful msg and promise TQ lord and TQ so much annayya this msg be fulfilled in all our lives Amen Amen Amen thank you for your prayers 🙏🙏🙏🙏🙏
@gurindapalliveeraprakashra6832Күн бұрын
AMEN... Praise the Lord Brother Grace be with you Always I'm Received HOLY Message Glory to GOD AMEN
@Lakshmikumari-h2bКүн бұрын
అన్న మాకోసం ప్రార్థన చేయండి అన్న మాకు చాలా అప్పులు ఉన్నాయి మా అప్పులు తీరాలని ప్రార్థన చేయండి అన్న. సాలోమ్ ❤❤❤❤❤❤❤
@madadhajagan3699Күн бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏 వార్త సువార్త శుభవార్త యేసు ప్రభువు జన్మించిన లోకమునకు శుభవార్త దావీదు పట్టణమందు లోక రక్షకుడు జన్మించారు
@SwarnaGayi-ms2fn20 сағат бұрын
🙏 Priese 🙏 the 🙏 lord 🙏 Anna 🙏 Ma 🙏 Appulu 🙏 baram 🙏 thagaliani 🙏 prayer 🙏 cheyandi 🙏 Anna 🙏 Ma 🙏 pillalu 🙏 gurinchi 🙏 prayer 🙏 cheyandi 🙏 Anna 🙏 Na 🙏 helth 🙏 gurinchi 🙏 prayer 🙏 cheyandi 🙏 Anna 🙏🙏 6:56 6:58
@navyaravi5448Күн бұрын
Shalom Calvary family Praise the lord please pray for me and my family 🙏🙏🙏
@Karishma-bn1iyКүн бұрын
Deuniki stotram kalugunu gaka ayyagariku na vandanalu
@karnthikumar676Күн бұрын
Praise the Lord 🙏 shalom brother 🙏 prayer for my family and friends 🙏 brother 🙏 maa Chelle kutunbam Maru manasu koraku pradhana cheyandi annayya please please annayya 🙏 maa brother ki manchi arogayam gurinchi and study gurinchi pradhana cheyandi annayya please please annayya 🙏 maa Chelle kuthuri ki manchi arogayam gurinchi and study gurinchi pradhana cheyandi annayya please please annayya 🙏 maa Chelle ki manchi arogayam gurinchi nellallu nindi normal delivery avulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 maa appula samaslu tirulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 maa nannanu thargudi nuchi vidipinchulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 naa kutunbam Maru manasu koraku pradhana cheyandi annayya please please annayya 🙏 naa vivaham devudu chinthaprakaram jarugulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 naa jivitham antha devudu thoduga vundulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 nenu cheyu panulo devudu chinthaprakaram jarugulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 nenu vellu margam lo kuda devudu thoduga vundulaguna pradhana cheyandi annayya please please annayya 🙏 shalom brother 🙏🙏
@Jaggu7778Күн бұрын
నా జీవితం బాగుగా ఉందులాగున నా బిడ్డలు నేను ఒకటి అవ్వు లాగున ప్రార్ధన చేయండి,
Ana sholam Ana my family guranch Priya chinde ana my work guranch Priya chinde ana sholam 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾👏👏👏👏👏👏👏
@gittanibabu543Күн бұрын
Yessaiah prabuva nuvve maku naku dekku thandre mammalne kshemenchande thandre ne manderaneke nadepenchende thandre hallelujah Kruthagnatha sthuthulu ne bangaru padalapai chellenchukuntunam thandre nuvve maku naku dekku thandre Yessaiah prabuva hallelujah praise the Lord Amen 🎉❤
@abisheks99520 сағат бұрын
Abishek S yasapa nakee ma sister Aishwarya kee Bina job ravala yasapa please prayer 🙏 chaye yasapa amaea 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@sitharamarajumatta9883Күн бұрын
Shalom bradars and sisters 🎉🎉🎉🎉🎉good message bradar 🎉🎉🎉🎉🎉
@vijaykrishna3387Күн бұрын
Prabhu naa koduku pelli jarigela choodu thandri plz Prabhu naa kutumbhanni kaapaadu thandri plz praise the Lord brother amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramavathuvenkateswararao926Күн бұрын
Praise the Lord pray🙏🙏🙏🙏 for my family members and financial problems will protect all critical position bless🙏🙏🙏 my Lord.
@andhenarendra5912Күн бұрын
Made Bhimavaram maku bisket company vuodi ma guriochi ma vyapram guriochi prayer chayandi ma company name krupamaya
@dnagarajudnagaraju5299Күн бұрын
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనములు దేవా మరో నూతన దినాన్ని మాకు అనుగ్రహించి నందుకు మనస్ఫూర్తిగా కోట్లాది స్తోత్రములు ప్రైజ్ లార్డ్ అన్నయ్య ఈరోజు సజీవ లెక్కలు ఉంచిన యేసయ్య కి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ అన్నయ్య మేము అద్దె ఇంట్లో ఉంటున్నాం అన్నయ్య దేవుడు ఏర్పరుచుకున్న స్థలములో మమ్ములను నివసింప చేయను గాక ఆమెన్ ఆమెన్
@VBharathi-x8zКүн бұрын
Brother ma peddbabu family lo vuna andariki machi arogyam vudu laguna raka poka lo devudu toduvudu laguna ma peddbabu family lo vuna andariki rashana vachulaguna chesepanilo devudu toduvudu laguna ma peddbabu business lo ravalina money vachulaguna ma peddbabu biddalu machi chaduvukunu Laguna ma peddbabu family ni devudu divichu laguna ma peddbabu family lo vuna problem Ani tirulaguna aridika inbadulu tirulaguna appulu Ani tirulaguna preyer cheyadi brother plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord Anna pray to my son job and my family problem Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏
@SanjayDSanjayDattuКүн бұрын
మన తండ్రియైన యేసుక్రీస్తు నామమున అందరికీ సామాదానం కలుగును గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏
@jasminemeena6582Күн бұрын
Shalom brother 🙏 very nice message amen 👏
@akkinapallibuchalu9212Күн бұрын
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏 ఈరోజు దేవుని వాగ్దానమును బట్టి మన అందరి కుటుంబంలో నెరవేరును గాక 🙏 ఆమెన్ ఆమెన్.....
@KwKw-d8eКүн бұрын
Maa pillala kosam na barta vyasananunchi marulaguna kutumbam kattabadulaguna prayer cheyandi ❤❤❤
@krishnakandregula4276Күн бұрын
✝️Amen Praise God Hallelujah🛐 నా తండ్రి నా దేవా *నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును*ఎంత దైర్యం, ఆదరణ ఆప్యాయతతో కూడిన ఇచ్చారు తండ్రి మీకే *మా వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతస్తుతులు* చెల్లెస్తున్నాము✝️🙇♂️🛐 తండ్రి మీరు మా *మధ్య మాతో ఉంటే మాకు ఏ భయము* ఉండదు. మీరు *సైన్యంములకు ఆధిపతి,మాకు రక్షణ కర్తవు* మీరు మా మధ్యలో ఉంటూ *మాకు రక్షణ కల్పిస్తూ* మీరు *మా కుడిప్రక్కన ఉండి భుజంతట్టి మీరు ముందుండి నడుస్తూ మీ వెనక నిత్యము వెంబడించే కృపను* నాకు మా అందరికి అనుగ్రహించమని *నజరేయుడైనా యేసుక్రీస్తు నామములో* ప్రార్ధించి అడిగి వేడుకుంటున్నాము *మా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా* ✝️🙇♂️🙌🛐
@rajuprloda3986Күн бұрын
షాలోమ్ అన్న మా ఫ్యామిలీ చాలా ఆర్ధిక ఇబ్బంది లో ఉంది మా కోసం ప్రార్ధన చేయండి 🙏🙏 మా అప్పులు తీర్చడానికి సహాయం కోసం ప్రార్ధన చేయండి 🙏🙏
@manibabu652Күн бұрын
అప్పుల కొరకు మరియు నా తల్లి ఆరోగ్యం కొరకు మరియు నా భార్య ఆరోగ్యం కొరకు మరియు నా కుమార్తె నా కుమారుడు చదువులో జ్ఞానం కొరకు మరియు అన్నయ్య కుటుంబం కొరకు మరియు అత్తమ్మ కుటుంబం కొరకు మరియు గృహము కొరకు మరియు నా ఆరోగ్యం కొరకు మరియు జాబ్ లో అభివృద్ది కొరకు మరియు కల్వరి టెంపుల్ పరిచర్యలు కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnavenisadhu457Күн бұрын
నా కుటుంబం గురించి ప్రేయర్ చేయండి ఆర్థికంగా బాగుండాలని నా భర్త ఆఫీస్ లో మెడికల్ టెస్ట్ లు చేసారంట అయ్యగారు నా భర్త గుండె బలంగా కొట్టుకుంటుంది అన్నారంట అయ్యగారు నా భర్త కి మంచి ఆరోగ్యం కోసం గుండె నార్మల్ గా కొట్టుకోవాలి అని ప్లీజ్ ప్రేయర్ చేయండి అయ్యగారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shivakumarkurma3657Күн бұрын
Praise the lord everyone pls pray for my wife health and give nice baby to her and maa pakkinti vadu mamalni chala torcher chesthunadu 😭😭😭😭 vadi Bari nunchi mammalni rakshinchu prabhuva 😭😭😭😭 vaditho visigiunnnammu rojurojuki vaditho torcher akuvaithundi prabhuva 😭😭😭😭 pls solve all problems in the name of lord Jesus amen amen amen 😭😭😭
@gangabhavaniganga2140Күн бұрын
మాపాప ప్ర శాంతి కి మంచి ఆరోగ్యం కోసం ప్రార్దన చేయ్యండి దేవుని బిడ్డ లుగా జివించాలని ప్రార్థన చేయండి మంచి ఆరోగ్యం కోసం ప్రార్దన చేయ్యండి పదోతరగతి పరీక్షలు రాయడానికి స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బు సమకుర్చ టటు ప్రార్ధన చేయండి మంచి మార్కులు వచ్చేటట్లు ప్రార్థించండి తల్లి తండ్రుల కు లోబడి ఉండాలి అని ఆశ ప్రార్దన చెయ్యండి అయ్య మంచి ప్రవర్తన దేవుడు ఇచ్చేట్లు ప్రార్థన చేయండి 😭🙏🏻🛐
@lokeshchowdary8407Күн бұрын
Shalom Anna🙏 Thanks for the message anna Anna please pray for my health and also for my family health and get financially stable Anna with gods grace I reached USA and I need gods grace for my coming semester and every step I take and settle in good position without falling in sin and get a good job please pray for me anna Anna I am facing financial problems please pray for me anna In the name of god I pray Amen🙏🙏
@rajivvelpula3304Күн бұрын
Praise the lord brothers and sisters please prayer for my family and please prayer for wife and please prayer for my son and please prayer for my daughter and please prayer for my parents and please prayer for my competitive exams 🙏🙏🙏🙏🙏🙏
@gajjelasumalathaКүн бұрын
Amen 🙏 TQ Jesus love you tandri Amen 🙏 kranthi nudi Swetha Ane Dani 7 dikula paripovulaguna cheyandi tandri Amen 🙏 kranthi gani marchu tandri pls 🙏 vadiki ni namamulo bayam puttu Laguna cheyandi tandri Amen 🙏 kranthi gani marchu tandri pls 🙏 vadi family ni laya paruchu tandri pls 🙏 na life lo hpy dayacheyu tandri pls 🙏 ma Amma ku manchi arogyam dayacheyu tandri pls 🙏 ma Amma home la panilo a wada nu wonars nu marchu tandri pls 🙏 ma Amma ku hpy dayacheyu tandri pls 🙏 ma Amma ku help me Jesus love you tandri Amen 🙏 ma family members nu marchu tandri pls 🙏 ma Amma mida Prema kaliginchu tandri pls 🙏 ma wonars nu marchu tandri pls 🙏 na life lo hpy dayacheyu tandri pls 🙏 ma Amma ku hpy dayacheyu tandri pls 🙏
@sunithayarapothina8725Күн бұрын
Praise the lord anna ma amma ki health bagundalani prayer cheyyandi anna plz
@poppoppulapavan1899Күн бұрын
ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🌷✝️⛪🙏🛐🛐🛐
@johnmoshe2429Күн бұрын
దేవుని నామమున అయ్యగారికి వందనాలు 🙏🙏🙏అందరికి వందనాలు దేవుని దయ వల్ల మాకు బాబు పుట్టాడు ఇద్దరు బాగున్నారు మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అయ్యగారూ 🙏🙏🙏 ఆమెన్
@Kumaraswamy-r7kКүн бұрын
నా కుటుంబం కోసం ప్రార్థించండి మా అన్న కోసంప్రార్థించండి మద్యం మానే లాగా 🙏🙏🙏🙏🙏
@rajirajeswari5362Күн бұрын
Praiselord pastorgaru manaprabuvaina yesayyaku suthuthulu sothatharamulu vandhanalu chellinchukuntunanu prabuva yesayya eroju vagdhanamu prathiokkari kutumbamulonu jeevithamulalonu palimpscheyaliani vedukuntunnanu devayessyya yennibadhalu vunna yennisodhanalu yedhiraina neevumaakuthodaivunnavuani viswasamutho nammakamutho jeevisthunnamu yesayya nenunakutumbamu ninnayaasraenhininnaynammukoni jeevisthunnamu yesayya nenunakutumbamu yellapuduniyandhu bayabkthulu kaligivundunatlu deevinchi aasrivadhinchu deva please prayer 🙏🙏🙏🙏🙏🙏 for me and my family pastorgaru halleyluya amen amen amen amen amen amen Raji Kuwait
@JanniRamaMurthyКүн бұрын
వందనాలు అన్నయ్య గారు. నేను అప్పులతో మరియు కీళ్ళ నొప్పిలతో చాలా బాధ పడుతున్నాను. అప్పుల బాధ నుండి కీళ్ల నొప్పుల భాద నుండి విడుదల పొందుటకు ప్రధాన చేయండి అన్నయ్య గారు ప్లీజ్.🙏🙏🙏🙏🙏🙏⛪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@naveenteckofficial417617 сағат бұрын
Advance happy Christmas ⛄🎄🎄⛄⛄🎄 and merry Christmas 🎄⛄⛄🎄⛄❤️❤️❤️❤️
@pathanhussainsaheb5199Күн бұрын
SHALOM నేటి ఈ వాగ్దానం మన అందరి పట్ల నెరవేరునుగాక 🙏ఆమెన్🙏
@asadisrinivas342Күн бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ✝️✝️🛐🛐🙏🙏
@jayaraos7944Күн бұрын
Praise the Lord 🙏🙏 ఓ దేవా నీ దైవ సేవకుని ద్వార విన్న దేవుని వాగ్దానం నకు వందనాలు తండ్రీ.మమ్ములను బాగుచేయుటకు ఈ లోకము లోకి దిగి వచ్చారు తండ్రి. మా పాపములు క్షమించి నీ యందు భయ భక్తులతో నిన్ను స్తుతించే వాడిగా ఉండాలని నిన్ను ప్రార్ధించి వేడు కొను చున్నాను తండ్రి ఆమెన్
🙏🙏🙏✝️🛐☦️🙇🙌🙏🙏🙏షాలోమ్! హల్లెలూయా!! సమస్త స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మరియు ప్రశంసలు ఎల్లప్పుడు సర్వశక్తిమంతుడైన మన "ప్రభువైన యేసు క్రీస్తుకే" చెందును గాక! ఆమెన్!!!🙏🙏🙏✝️🛐☦️🙇🙌🙏🙏🙏 అందరికి మా యొక్క ప్రేమ-పూర్వక వందనాలు!🙏🙏🙏😇😊
@padmak7717Күн бұрын
Praise tha lord ayyagaru eroju vagdanam mana andari jeevetalalo neraverunu gaka amen maa papa ashajyothi ravidatha marriage fabravary 7th ki undhi aetuvanti aatankalu lekunda jayakaramuga jarigelaga prayer cheyandi please 🙏please
@nareshgurram3395Күн бұрын
Praise the lord brother na kosam ma family kosam prayer cheyandi brother 🙏🙏🙏🙏🙏
@dunnahemalatha192014 сағат бұрын
Praise the lord brother 🙏 ma family kosam prayer cheyamdi brother 🙏 pravallika ki Hema Sudha ki manchi arogyam kosam prayer cheyamdi brother 🙏 pravallika ki pcod problem swathatha kosam prayer cheyamdi brother 🙏 pravallika ki government job vijayawada lo vachelaga prayer cheyamdi brother 🙏 naku pedakalalu vasthunnie vidudala kosam prayer cheyamdi brother 🙏
Praise the lord brother 🙏🙏🙏🙏 shalom to all 🙏🙏🙏🙏🙏 please pray for my family and my sister health and my mother health and my daddy health and my sister studies for job 🙏🙏🙏🙏🙏 please pray for us and me 🙏🙏🙏 thank you 🙏🙏🙏🙏🙏
@makireddynaiduappalanaidu3756Күн бұрын
❤❤❤❤❤❤ hai brother garu advance Happey Chartism s🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Praise the lord brother 🙏 ma family gurnchi prayer cheyandi maku house 🏠 ledhu konekunevariga prayer cheyandi
@ajaybabuepuri1737Күн бұрын
🕎✝️🙏🙏 యేసుక్రీస్తునామములో అందరికీ శుభములు నా పనిలో ప్రయాణములో ఎ అపాయము రాకుండా కాపాడమని ప్రార్థన చెయండి అయ్యగావు హల్లెలూయా ఆమేన్ 🙏🙏🙏🙏🙏
@leenakumariarava9516Күн бұрын
, మా కుటుంబం ము గూర్చి ప్రేయర్ చే యండి నా బిడ్డ లు చుట్టూ దేవుని కంచె ఉండాలి ప్రేయర్ చే యండి నా కుమారుడు జీవన్ గూర్చి తాగుడు అలవాటు పడినాడు విడుదల కోసం ప్రేయర్ చే యండి పాషరుగారు వందనాలుతో అడుగు చును 😭😭😭😭😭🤌🤌🤌🤌🙏🙏🙏
@Vanithasuriitsmychoice17 сағат бұрын
Thagubothule yekkuvamma christians lo
@padmavathikamireddy73159 сағат бұрын
Amen🙏🙏🙏🙏🙏🙏 praise the lard tq Jesae tq brother all❤🎉
Praise the lord 🙏🙏🙏🙏🙏ma పాపకి ఫిడ్స్ వస్తూనే unnayi ఫాస్టర్ గారు ప్రేయర్ చేయండి pls 🙏🙏🙏🙏🙏🙏పేరు ప్రిన్సీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chirunavya5047Күн бұрын
Amen praise the lord❤️🙏
@LuckyRvLuckyRv-yj4tqКүн бұрын
God bless you to all 🙏🙏🙏🙏🙏🙏 emichinna Mee runam thirchukolem thandri 🙏🙏🙏🙏🙏🙏
@annabathulasrinivasarao536521 сағат бұрын
సర్వశక్తిమంతుడు సర్వాధికారి వేవేల దూత గణములు చేత స్తుతింపబడుతున్న స్తుతులకు పాత్రుడా స్తోత్రాలకు అర్హుడ ప్రార్థనలకు పాత్రుడా మీ నామము ఘనమైనది మీ ఆశీర్వాదము అనిర్వచనీయమైనది నీ ప్రేమ అనంత విశ్వం అయిన తండ్రి అయ్యా నిన్ను బట్టి హల్లెలూయ కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు హల్లెలూయ చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా ఈ దిన దేవుని వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును నింపి మీ నామాన్ని మహిమను చాటి ప్రతి అవసరతలు నాయనా తోడునీడగా ఆరోగ్యాన్ని ఆర్థికంగా బలాన్ని శాంతి సమాధానాలతో మమ్మల్ని అందరినీ బలపరచండి ప్రభువా మా ప్రార్థన పట్ల మీ యొక్క అంగీకార ఆమోదముద్ర వేయమని నేను నమ్ముకున్న నజరేయుడైన క్రీస్తు యేసు నామం పేరిట ప్రార్థించి మెస్సయ్య దివ్య పాదముల చెంత ఈ ప్రార్ధన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్
@padalagandhi558Күн бұрын
అయ్యా గారు.... వందనాలు 🙏🙏🙏🙏🙏 నేను ఈ భూమి మీద పుట్టిన రోజు నుండి ఈనాటి వరకు పాపములో ఉన్నాను. నేను నా పాపములను విడిచి పెట్టాలి అని చాల సార్లు ప్రయత్నం చేసాను గానీ కొన్ని రోజులు మాత్రమే ఉండగలుగుతున్నాను . నెత్తి నోరు కొట్టుకున్న ఉండలేకపోతున్నాను . దాని కోసం నా దేవున్ని ఆరాధించలేకపోతున్నాను . దేవుని మందిరానికి వెళ్ళలేక పోతున్నాను ... పాపపు బంధకములో బందినై ఉన్నాను... దయచేసి నా కొరకు మరియు నా భార్య బిడ్డల కోసం ప్రార్థన చేయండి.... ప్లీజ్ 🙏🙏🙏🙏
@kerlakannababu2143Күн бұрын
నా ప్రియమైన సంపూర్ణ సర్వొత్తమ్ముడ మీకు నా నిండు హృదయ పూర్వక వదనములు తండ్రి నన్ను నా కుటుంబాన్ని బహుగా దీవించు తండ్రి ఆమెన్ 🙏🙏🙏✝️✝️✝️🙌🙌🙌🌲🌲🌲❤️❤️❤️
@smilybrothers756523 сағат бұрын
Sir nenu అప్పుల్ నుండి బయిటికి పడే ల ప్రార్థన చెయ్యండి sir
@rajkumar-vu8gjКүн бұрын
అయ్యగారు మాకు గర్భఫలం అనుగ్రహించండి ✝️☦️🛐🛐
@buntyraj353722 сағат бұрын
YES LORD AMEN 🙏😎🔥🔥
@lovelylavanya505922 сағат бұрын
Praise the lord pastor garu 🙏 please prayer for the my baby health
@degalajyothi887012 сағат бұрын
అయ్యగారు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻 మా కుటుంబం కోసం ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మా పాప అస్మిత పదోతరగతి చదువుతుంది బాగా చదువుకోవాలని ప్రార్దన చేయండి అయ్యగారు 🙏🏻🙏🏻🙏🏻 జ్యోతి నెల్లూరు
AMEN praise the lord brother Garu and ma father sister rakshana pondukovali ani prayer cheyandi brother Garu 🙇🏻♂️🧎♂️🙌🏻🙏🏻🙏🏻🙏🏻
@balamurali9426Күн бұрын
Excellent 👍👍👍👍👍👍👍 massage annayya shalom annayya
@satishbabu3111Күн бұрын
Shalom Brother Garu Naa family numbers Aroghyam koraku pradhana cheyandi brother Garu Naa panulu koraku pradhana cheyandi brother Garu Naa Appulu badhanundi vedudhala vachela pradhana cheyandi brother Garu Naa kumarula chaduvula vishayamlo thoduga vundandi thandri Naa family numbers koraku okka House konukunela pradhana cheyandi brother Garu Naa sister ki manchi pelli sambadham vachulaguna sahayam cheyandi thandri AMEN devuniki Mahima Ghanatha prabhavamulu Yugayugamuluku kalugunugaka AMEN AMEN AMEN AMEN AMEN AMEN AMEN
@vinayvasantha281Күн бұрын
Praise the lord 🙏🙏🙏 Shallom annayya 🙏🙏🙏
@muppasaniraviprasad8334Күн бұрын
షాలోమ్ బ్రదర్ ఆమెన్ 🙏🙏
@phanik9713Күн бұрын
Thank you Jesus Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@statusofchoice842211 сағат бұрын
Praise The Lord all of my Christan family's please prayer for me and my family and my pramanent job...Amen... Good morning all 😊😊
@ChallapalliKavithaКүн бұрын
తండ్రి అయిన పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక...❤✝️❤. కృపగల మా దేవా మీ చిత్తనుసారమైన జీవితం మేము జీవించులాగున కృప చూపండి తండ్రి... దేవా ఆమేన్ షాలోమ్ అన్నయ్య 🙏🙏🙏
@poppoppulapavan1899Күн бұрын
ఆత్మీయ తండ్రిగారికి వందనములు అయ్యా నేను ఎంపీడీవో ఆఫీసులో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న నెల నెల జీతం పడేలా ప్రేయర్ చేయండి అయ్యగారు 🌷✝️⛪🙏🛐🛐🛐
@TrueCivilEngineer-y4zКүн бұрын
Praise the Lord Everyone 🙏🙏🙏 - దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక ఆమెన్! ఆమెన్! ఆమెన్!
@knagaraju3345Күн бұрын
ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఈరోజు మా కుటుంబాలకు ఎంతగానో బలపరుస్తుంది దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏