Excellent Shanmukhapriya alapana respected Sir..well explained as well...great for learners.
@vishnubatlasriramachandramurty3 жыл бұрын
Dhanyavadamulu
@rammohanraoachari41924 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది sir మీ పాఠం, వీడియోలో చూసి నేర్చుకుంటున్న మాలాంటి వాళ్ళకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీ పాఠం. స్వరంతో సహా చెప్పేపద్ధతి వల్ల సులభంగా నేర్చుకోగలుగుతున్నాం. ధన్యవాదాలు sir.🙏
@vishnubatlasriramachandramurty4 жыл бұрын
Rammohan rao Achari Subham
@padmajapulugundla98163 жыл бұрын
Your teaching is useful 🙏Tq sir😊
@Srisrinivasabhaktigeethanjali4 жыл бұрын
గురువు గారు మీరు చెప్పే వివరణ హార్మొనీ నేర్చుకునే వాళ్లకు చాలా సులభంగా ఉంటుంది ,జై శ్రీమన్నారాయణ చాలా బాగా వివరణ ఇస్తున్నారు ధన్య వాదములు గురువు గారు
@palliramaraoramarao6105 Жыл бұрын
Very good guruji
@parvateesamvepa63033 жыл бұрын
చాలా అద్భుతమైన ఉందండీ తమరి గానం. చాలా చక్కని సుస్పష్టమైన బోధనా నైపుణ్యం. మధురమైన గాత్రం. వందనములండీ.
@vishnubatlasriramachandramurty3 жыл бұрын
Dhanyavadamulu
@music-amysticitself232 Жыл бұрын
Extraordinary mastery sir.
@sankarsingk Жыл бұрын
నాయకి రాగం పెట్టండి సార్
@ramchanderraorupanagunta79103 жыл бұрын
Malli janmavunte
@sustainwind93402 жыл бұрын
చాలా బావుందండి
@Rxth_army3 жыл бұрын
Sir you have a sweet voice.
@ramchanderraorupanagunta79103 жыл бұрын
Guruvugaru
@srinivasanks27033 жыл бұрын
Super. Geanious. பணம். Sir
@bayyavarapusattibabu97092 жыл бұрын
గురువుగారికి నమస్కారం నేను పియానో, ఫ్లూట్ సాధన చేస్తున్నాను..ఉదయరవిచంద్రిక రాగం,అభేరి రాగం ఆలాపన, నోటేషన్ తో చేస్తారని ఆశిస్తున్నా.....
@ramchanderraorupanagunta79103 жыл бұрын
Nenu carnatic flute neruchukuntunnanu guru garu meeru kinda vrayandi
@divakararaoasapu63352 жыл бұрын
Dhanyavaadamulu guruvugaru.!
@scorpiovinayak4 жыл бұрын
Sir, it was great. Kindly put off the Shruti when you are talking, so that you will be more audible.
@vishnubatlasriramachandramurty4 жыл бұрын
vinayaka prasad sure thanku
@vasanthalakshmi67553 жыл бұрын
Chal baagundi guruji🙏
@srinivasaravi66603 жыл бұрын
Adhbutam guruvarya
@GreenGSRao4 жыл бұрын
సహస్ర వందనములు. ధన్యవాదాలు.
@maniprerepa37094 жыл бұрын
నమస్తే గురువు గారు. చక్కటి వివరణతో షణ్ముఖ ప్రియ ,నేర్చు కోడానికి వీలుగా వినిపించారు .దీన్ని విస్తరించుకోడానికి కూడా వీలుగా చెప్పారు.కృతజ్నతలు అడగగానే వెంటనే చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
@vishnubatlasriramachandramurty4 жыл бұрын
Dhanyavadamulu
@ragamanjarimusicwisdom2 жыл бұрын
🙏🙏🙏
@yasodhara42613 жыл бұрын
Thank you guruvu gaaru💐🙏
@shivachary06074 жыл бұрын
Sir really great and very useful thank you so much
@ramchanderraorupanagunta79103 жыл бұрын
Meela
@ramchanderraorupanagunta79103 жыл бұрын
Please mention your place
@thewarlordofRIT4 жыл бұрын
Very nice sir
@ramchanderraorupanagunta79103 жыл бұрын
Panchadasagamalagurinchu
@bvchalapathi20724 жыл бұрын
Meru padindhi supar
@vishnubatlasriramachandramurty4 жыл бұрын
Dhanyavadamulu
@rayudugadwala4 жыл бұрын
Wow great sir
@vishnubatlasriramachandramurty4 жыл бұрын
Dhanyavadamulu
@music-amysticitself2322 жыл бұрын
I have become your abhimani vidwangaru 🙏
@vishnubatlasriramachandramurty2 жыл бұрын
Dhanyavadamulu
@ramchanderraorupanagunta79103 жыл бұрын
Cheppandi please
@ravishankarpulyasambasivan68314 жыл бұрын
Is there any ragam which has prathima dhyamam and suddha madhyamam? Can u pls name any song?