పిల్లల ద్వారా ఇలాంటివి చూసినపుడు తల్లితండ్రులకి ఎంతో ఆనందంగా ఉంటుంది పిల్లల నుంచి ఏమి ఆశిస్తారు తల్లిదండ్రుల జీవితంలో చిన్న చిన్న ఆనందాలు అది మీ చేతుల మీదగా జరిగితే చాలా హ్యాపీగా ఉంటుంది 👏👏 హ్యాపీ న్యూ మ్యారేజ్ 🙏🙏🙏🙏
@anuradhaseethamraju45292 жыл бұрын
Correct 💯%👍
@hemalatha22762 жыл бұрын
చాలా బాగుంది బాగా చేశారు మీరు మిమ్మల్ని కన్న తల్లి తండ్రులు అదృష్టవంతులు అందరికి భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు సుఖ శాంతులు ఇవ్వాలి అని కోరుకుంటున్నాము
@shortsbysisters73642 жыл бұрын
Very nice
@nannimadhuri2 жыл бұрын
50 ఏళ్ళ వైవాహిక జీవితం.. ఎంత అద్భుతం 💞💞.. తల్లీతండ్రీ పెళ్ళి అపుడు లేని వాళ్ళు అందరూ ( పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్లు.. ముని మనవళ్లు / రాళ్లు ) మళ్ళీ తల్లీ తండ్రికి చేసే అద్భుతం అయిన పండుగ ఇది 🤗🤗💞💞... మీ ఇద్దరి వలన ..మాకు జీవితం వచ్చింది అని పిల్లలు చెప్పే కృతజ్ఞతలు 💞💞🤗🤗.. ఎంతో పుణ్యం చేసుకుంటే.., కలిగే భాగ్యం 🙏🙏.. నిండు నూరేళ్లు ఇద్దరూ ఆయురారోగ్య, నిండు కుటుంబం తో సంతోషంగా ఉండండి అమ్మా నాన్న గారు 🙏🙏🙏🙏..
@loveuammaa2 жыл бұрын
శివ పార్వతుల్లా వున్నారమ్మ god bless u And us femily 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@ashokchowdarydivyakolu95182 жыл бұрын
Cutest Pelli kuturu... Too pretty
@nannimadhuri2 жыл бұрын
ఎంత క్యూట్ గా ఉన్నారు మీ పెయిర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🤗🤗🤗💞💞💞..
@matamarinarasamma79892 жыл бұрын
👍👍
@neelimanaidu90692 жыл бұрын
SriGowri Sankarulu laga Vunnarru , Namaskaralu.
@ramakumari8850 Жыл бұрын
God bless you..
@sudarsanarao40792 жыл бұрын
Pellibandamlo unna goppatanam ide so great so cute
@sujathamannem6192 жыл бұрын
Soo cute to watch...lucky parents n children.. 👏👏👏
@bhavanirebaka37192 жыл бұрын
Very nice to like this picture very superb 👌🙏🙏
@anuradhaseethamraju45292 жыл бұрын
Nicely decorated 👍
@lathakotarikari83152 жыл бұрын
Superrrrrrrrr😘😘😘😘😘🍫🍫🍫🍫🙏🙏🙏🙏🙏🙏 super pair.........
@panneerupushpalatha32082 жыл бұрын
Super super........................ super
@kalavaguntachanikya92322 жыл бұрын
🙏🙏🙏🙏
@anuradhaseethamraju45292 жыл бұрын
Super 👌👍
@funfrustrate2 жыл бұрын
షష్టిపూర్తి అంటే 60yrs complete అయ్యాక కదండీ. మా అమ్మ నాన్న కి మేము చేసాము. నాకు వాళ్ళు గుర్తొచ్చారు చూడగానే. మా అమ్మ చనిపోయింది one yr back. ఈ వీడియో చూడగానే ఒక ఆనందం. తల్లిదండ్రులకి ఇంతకన్నా ఏమి చేయగలం అండి
@lakshmanraokondapalli56172 жыл бұрын
ఇది షష్టి పూర్తి కాదు యాబై సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా పెళ్లి రోజు. 24.01.1969 మా పెళ్లి రోజు
@vijayalakshmivenna15392 жыл бұрын
Family 👌👍👏💓
@prabhavathigorantla96082 жыл бұрын
Amma Chala beauty ga vundi cute couple,eppudu eavundi teenage lo apsarala vundedi