జై శ్రీరామ్... జై హనుమాన్.... నాలోని ఈ భయాన్ని పోగొట్టి అన్ని సమస్యల్ని అలవోకగా ఎదుర్కొనేలా చూడు తండ్రి..
@MuniPetaАй бұрын
Jay Shri Ram Jay Shri Ram Jay Govinda namo Ishwar
@MuniPetaАй бұрын
4:23
@thirsullaramesh9733 Жыл бұрын
జై శ్రీరామ్ జై శ్రీరామ్ రోజు పొద్దున్నే ఆంజనేయ దండకం వింటే చాలా హాయిగా వుంటది 🙏🙏🙏🙏
@amraliamr5673 Жыл бұрын
Good❤❤❤❤❤
@Prabha941612 күн бұрын
😊❤🎉😢😢😢😮😅😊
@d.santhikumarisanthikumari159510 күн бұрын
At what time
@PriyamachariPriyamachari2 ай бұрын
🙏🌿🌼🌺ఓమ్ గం గణపతయేనమః 🌺🌼🌿🙏🙏🌿🌼🌺శ్రీ లక్ష్మీ నారాయణ 🌺🌼🌿🙏నా హిందూ బంధువులందరికి దీపావళి( 31.10.2024 గురు వారం )శుభాకాంక్షలు 👍
@marypranathikandru23443 күн бұрын
Jai sri ram 🙏❤
@lingamurthysiripuram43783 күн бұрын
JaiSriRamaRamaRamaRamaRamaJaihanuman.. 🙏🙏🙏🙏🙏
@kmunirathnammurali7391 Жыл бұрын
జై శ్రీరామ జై శ్రీరామ కలికిరిమునిరత్నం, కలికిరి నిర్మల, కలికిరి మురళి నీ పాదములకు మా తలవంచి మోకుతున్నాము ఆంజని పుత్ర కాపాడు
@ramsnrk32Ай бұрын
ఎటువంటి ఆలోచనలు లేకుండా మంచిగా నిద్ర పట్టేలా చూడు మహాను భావా.... అందరు బాగుండేలా చూడు తండ్రి
@dayakarpathaКүн бұрын
ఓం నమో శ్రీరామంజనియా జయ్ హనుమాన్
@PanduqwalityBags2 жыл бұрын
గాత్రం మహా అద్భుతం ఈ పాట లక్ష సార్లు అయినా వినుంటా కళ్ళ కట్టినట్టు శ్రీరామచంద్రులు సీతాదేవి ఆంజనేయస్వామి నా కళ్ళ ముందు ఉన్నట్టుంటుంది పడుకుండే ముందు ఒక్కసారి ఈ పాట వింటే.మనసు ప్రశాంతం గా ఉంటుంది🙏🙏🙏♥️ జై శ్రీరామ్
@sowmyabujji64702 жыл бұрын
మనసుకు ఎంతో ప్రశాంతంగా వుంది
@seshagirirao73463 күн бұрын
జయ శ్రీరామ్
@Bhawvani225 Жыл бұрын
ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మికం తరుణార్క ప్రభోశాన్తం రామదూతం నమామ్యహమ్ 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@GangadharBandi-o9t4 ай бұрын
పడినానందు మీకు మా వందనం. 🙏🙏
@jramesh2547 Жыл бұрын
జైశ్రీరామ్ జై వీరాంజనేయ దేవా దేవా శరణం 🙏🙏🙏🚩
@vittalvittal66912 жыл бұрын
🙏🙏🙏🙏 పాడి వినిపించినందుకు మీకు కృతజ్ఞతలు ఇలాంటి దైవస సంబందిత ఇంకా మరెన్నో పాడగలరని మనవి
@ranjithkommati2754 Жыл бұрын
❤
@KUMMITHAOBULAREDDY Жыл бұрын
Anjaneya dandakam chalabagunndi
@devikarani1573 Жыл бұрын
పశ్చిమగోదావరి జిల్లా... Guruuji మీ గాత్రం చాలా అద్భుతంగా ఉంది ధన్యవాదాలు 🙏🙏🙏🙏💐💐💐💐😎
@ranjithkommati2754 Жыл бұрын
🙏🙏🙏
@mkrishnaveniYarramsetti5 ай бұрын
Jai sri ram
@sampath3455 ай бұрын
Jai shree Ram Jai Hanuman 🙏🙏🙏🙏🙏🌹🌹💐💐
@boyasandhya211824 күн бұрын
Swami anjaneya swamy na kodukadhi twaralo pariskaram chey swamy
@jallepallisankararao44732 жыл бұрын
మేచే కీర్టేంచ బడిన ఆంజనేయ దండకము కడు రమణీయంగా ఉంది 🙏🙏🙏
@SitaDevi-od3eh2 жыл бұрын
Na pilla alludu kalasi undela cheie swamy .
@thulasiprathapreddy14843 жыл бұрын
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రము నీ నామ సంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీ మీద నే దండకంబొక్కటింజేయ నూహించి నీ మూర్తినింగాంచి నీ సుందరంబెంచి నీ దాస దాసుండనై రామ భక్తుండనై నిన్ను నే గొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనా దేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంత వాడన్దయాశాలివై చూచితే, దాతవై బ్రోచితే, దగ్గరన్ నిలిచితే, తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై స్వామి కార్యంబు నందుండి, శ్రీరామసౌమిత్రులం జూచి, వారిన్ విచారించి, సర్వేశు పూజించి, యబ్బానుజున్ బంటుగావించి, యవ్వాలినిన్ జంపి, కాకుస్థతిలకున్ దయా దృష్ఠి వీక్షించి, కిష్కింధకేతెంచి, శ్రీరామ కార్యార్థివై, లంకకేతెంచియున్, లంకిణింజంపియున్, లంకనున్ గాల్చియున్, భూమిజన్ జూచి, యానందముప్పొంగ, యాయుంగరంబిచ్చి, యారత్నమున్ దెచ్చి, శ్రీరాముకున్నిచ్చి, సంతోషనున్ జేసి, సుగ్రీవునుం అంగదున్ జాంబవంతాది నీలాదులున్ గూడి,యాసేతువున్ దాటి, వానరా మూక పెన్మూకలై, దైత్యులన్ ద్రుంచగా, రావణుడంత కాలాగ్ని ఉగ్రుండుడై, కోరి, బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వేసి, యా లక్ష్మణున్ మూర్ఛనొందింపగ నప్పుడేపోయి సంజీవనిన్ దెచ్చి,సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా, కుంభకర్ణాది వీరాదితో పోరాడి, చెండాడి, శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబులానందమైయుండనవ్వేళనన్,నవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి, పట్టాభిషేకంబు చేయించి, సీతామహాదేవినిన్ దెచ్చి, శ్రీరాముకున్ ఇచ్చి, అయోద్యకున్ వచ్చి, పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్ననాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్ శ్రీరామభక్తి ప్రశస్థంబుగా నిన్ను నీనామసంకీర్తనల్ చేసితే పాపముల్ బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సకలసామ్రాజ్యముల్ సకలసంపత్తులున్ గల్గునే యో వానరాకార! యోభక్తమందార! యోపుణ్యసంచార! యోధీర! యోశూర! యో వీర! నీవే సమస్తంబు నీవే మహాఫలంబుగా వెలసి యాతారకబ్రహ్మ మంత్రంబు సంధానముంజేయుచు స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి, శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై యెప్పుడున్ తప్పకన్ తలచు నాజిహ్వయందుండియున్ నీ దీర్ఘదేహంబు త్రైలోక్యసంచారివై, శ్రీరామ నామాంకితధ్యానివై బ్రహ్మవై, బ్రహ్మ తేజంబంటచున్ రౌద్ర నీ జ్వాల కల్లోల హావీర హనుమంత! ఓంకారహ్రీంకార శబ్దంబులన్ క్రూర సర్వ గ్రహ భూత ప్రేత పిశాచంబులన్ గాలి దయ్యంబులన్, నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టి నీముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి, కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మప్రభా భాసితంబైన నీదివ్యతేజంబునన్ జూచి, రారా నాముద్దు నృసింహాయటంచున్,దయాదృష్ఠివీక్షించి, నన్నేలు నాస్వామీ! నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే! వ్రత పూర్ణహారీ నమస్తే! వాయుపుత్రా నమస్తే!నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమో నమః
@aubmurthy26263 жыл бұрын
ఓం నమో హనుమతే నమః.
@dcshekhar24983 жыл бұрын
Thank you Sir
@ravibarikala15253 жыл бұрын
Super ga undi
@Sukanyavalleru3 жыл бұрын
🙏Thank you so much ..Jai hanuman bless you always 🙏
@kvenkatarao17183 жыл бұрын
Jai Sriram and Jai Hanuman 🙏🙏🙏
@bandarushivagoud9346 Жыл бұрын
మనోజవం మారుత తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిస్తమ్! వాతత్మజం వానారయోధ ముఖ్యం శ్రీ రామ దూతం శిరసా నమామి!!
@ksuryanarayana2946 Жыл бұрын
Hanuman is the embodiment of Protection.
@koyyalapunnambabukoyyalapu9816 жыл бұрын
గురువు గారికి నమస్కారం. అయ్యా మీ పాటలు చాలా బాగుంటాయి. గురువు గారు మీరు పాడిన పాటలు వింటూ ఉంటాం.అప్పుడు స్వామి వారి కోసం ఆన్నమాచార్యులు ఎలా పడేవారో మిమ్మల్ని చూస్తే తెలుస్తోంది స్వామి... జై వెంకట రమణ .....
నిజమే మనము త్యాగరాజు అన్నమయ్య రామదాసు muttuswami శ్యామశాస్త్రి gaarlanu చూడలేదు వారి gaatraanni వినలేదు కాని ఒక ఘంటసాల baalamuralikrishnagaarla మీ గాత్రము లో vintunnamu .మేము చాలా adrustavantulamu
@reshaveniswamy23365 ай бұрын
స్వామీ మాకు శత్రువులు లేకుండా చేసి మమ్మల్ని మా పిల్లల్ని చల్లగా చూడు స్వామి అలాగే మమ్మల్ని అందరు కూడా మంచి భావనతో చూసేలా చెయ్యండి స్వామీ.. నిన్ను శరణు వేడుకుంటున్నాను స్వామి
@MegavathMothiya4 ай бұрын
1:20 1:21 1:21 1:21
@savyareddy27652 ай бұрын
😊😊
@mharipriya-ld2teАй бұрын
😊
@lakshmanaswamydadi7029Ай бұрын
Jai sri ram 🚩 Jai sri hanuman 🙏
@munnagaming3409Ай бұрын
Jai sri ram
@bandarushivagoud9346 Жыл бұрын
తమస్మిన్ కర్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ! హనుమాన్ యత్నమాస్తాయి దుఃఖ క్షయ కరో భవ!!
@bhaskarraju84303 жыл бұрын
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం దండకము వినిపించినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను బి భాస్కర్ రాజు
హనుమాన్ దండకం వింటుంటే నన్ను నేను మైమరచి స్వామికి లీలమై పోతున్న🙏🙏🙏
@marypranathikandru234423 күн бұрын
Jai sri ram🙏🏻❤
@lakshmanaswamydadi7029Ай бұрын
Jai sri ram @ Jai sri hanuman 🙏🚩
@naaperunikuendhuku5457Ай бұрын
స్వామి నా ఆరోగ్యం తొందరగా బాగుండేలా ఆశీర్వదించు స్వామి
@gampakondaiah50853 жыл бұрын
జై జై శ్రీరామ్ హనుమాన్ జై 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@mallikasree97392 жыл бұрын
Jai Shree Ram 👏👏 Jai Hanuman ki Jai ho 👍👌 Sree Anjaneyam 👌 Prasannanjaneyam 💐🌹 Very beautiful 👍 Sri Anjaneya Dandakam🍀🍎🌸👍🌹💐👌👏 Peaceful and Pleasant Voice 🍀🌸🌹🍀💐
Jai Shree Ram 👏👏🌸💐👍👌🍎🌺🍀🌷🌹 Jai Hanuman ki Jai ho 👍👌💐👍👏👏👌👍👏👏 Sarvejana Sukhinobhavantu 👍👍💐💐👍
@KandhikattuBhaskar5 ай бұрын
😅😮😂 3:07 3:08 😂❤😊😊😊😅😮
@thaviriyaramavath71716 ай бұрын
Jay Bajrangbali Jay Shri Ram 🌹🌹🌹🌹🌹🚩🚩🙏🙏🙏🙏🙏
@swarnagowri604710 күн бұрын
ఓమ్ నమశ్శివాయ 🕉️🙏
@sai-thinks14 күн бұрын
శ్రీ ఆంజనేయం 🙏🙏🙏❤❤❤
@sujathat83873 жыл бұрын
Jai Sri Ram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@CHALAPATHID-b5v29 күн бұрын
Naa family mothaniki health ni prasadinchu Swami Jai Hanuman Jai sriram Jai Hanuman Jai sriram Jai Hanuman Jai sriram Jai Hanuman Jai sriram Jai Hanuman Jai sriram Jai Hanuman Jai sriram Jai Hanuman Jai sriram Jai Hanuman 🎉🎉🎉🎉🎉🎉
@swarnagowri604721 күн бұрын
ఓమ్ శ్రీ మహా గణాధిపతయే స్కంద దేవాయ హనుమ దేవాయ నవగ్రహ దేవాయ అష్ట దిక్పాలకులు దేవాయ పంచ పాలక దేవాయ ఓమ్ శ్రీ కాశీ విశ్వేశ్వర నందీశ్వర.కాల భైరవ దేవాయ సర్వ దేవతా స్వరూప దేవాయ ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏🌺🌙🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkataramanaranga3574 Жыл бұрын
om sri jai veera hanuman ki jai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@barikpendore51523 жыл бұрын
Super jai hanuman
@venkatanarasareddynavuru85083 жыл бұрын
Om Sri Japali Anjanaswami namaha Saranu Saranu Rakshamam Pahimam KARUNICHU SWAMI
@madivalashivamadivalashiva74803 күн бұрын
Jai sri ram jai hanuman
@balajimunagala90083 жыл бұрын
Sweet voice chala bagundi
@teluguraju93053 жыл бұрын
జై శ్రీ ఆంజనేయం! జై శ్రీ రామ్!! జై శ్రీ ఆంజనేయం! జై శ్రీ రామ్!! జై శ్రీ ఆంజనేయం! జై శ్రీ రామ్!! జై శ్రీ ఆంజనేయం! జై శ్రీ రామ్!! జై శ్రీ ఆంజనేయం! జై శ్రీ రామ్!!
@buchannaguggila50612 жыл бұрын
B
@girip680812 күн бұрын
Jai hanuman jai sriram🎉🎉🎉
@vrpmusic85713 жыл бұрын
దేవుని మాత్రమే నమ్మండి మనుషులమాటలు నమ్మకండి. మీ రాంప్రసాద్ రేవూరి.
@saicharanboya2726 Жыл бұрын
శ్రీ ఆంజనేయ ప్రసన్నజనేయ స్వామి మా యొక్క ఫ్యామిలీ లో వున్నా అందరికి ఆరోగ్యం బాగుండేలా చూడు స్వామి 🙏🙏🙏🙏🙏🙏
@ramulukanike4 ай бұрын
🎉🎉🎉
@sujeetmishraofficial59362 жыл бұрын
बहुत सुन्दर बिडियो सोंग है जी जय श्री हनुमान जी❤🇮🇪 👏👌🙏....
@mallikasree97393 жыл бұрын
Great voice, Very Peaceful.. Anjaneya dandakam..👍💐🌼🌷🍀🌺 Sarvejana Sukhinobhavantu
Om Sri Rama. Om Sri Anjaneyam. Om Sri Prasannananeyam. Om Sri Jaya Hanuman. 🥀🌹🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rameshbaburamini45492 жыл бұрын
Jai sriRam Jai Hanuman🌹🙏🙏🙏🙏🙏🙏🙏🌹
@srinivasindia1893 Жыл бұрын
Whate.voice❤❤👌👍👍👍🙏🙏
@user-bx9ov8qf4r3 жыл бұрын
ఆంజనేయ దండకం🙏🚩 శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రము నీ నామ సంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీ మీద నే దండకంబొక్కటింజేయ నూహించి నీ మూర్తినింగాంచి నీ సుందరంబెంచి నీ దాస దాసుండనై రామ భక్తుండనై నిన్ను నే గొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ జేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనా దేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంత వాడన్దయాశాలివై చూచితే, దాతవై బ్రోచితే, దగ్గరన్ నిలిచితే, తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై స్వామి కార్యంబు నందుండి, శ్రీరామసౌమిత్రులం జూచి, వారిన్ విచారించి, సర్వేశు పూజించి, యబ్బానుజున్ బంటుగావించి, యవ్వాలినిన్ జంపి, కాకుస్థతిలకున్ దయా దృష్ఠి వీక్షించి, కిష్కింధకేతెంచి, శ్రీరామ కార్యార్థివై, లంకకేతెంచియున్, లంకిణింజంపియున్, లంకనున్ గాల్చియున్, భూమిజన్ జూచి, యానందముప్పొంగ, యాయుంగరంబిచ్చి, యారత్నమున్ దెచ్చి, శ్రీరాముకున్నిచ్చి, సంతోషనున్ జేసి, సుగ్రీవునుం అంగదున్ జాంబవంతాది నీలాదులున్ గూడి,యాసేతువున్ దాటి, వానరా మూక పెన్మూకలై, దైత్యులన్ ద్రుంచగా, రావణుడంత కాలాగ్ని ఉగ్రుండుడై, కోరి, బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వేసి, యా లక్ష్మణున్ మూర్ఛనొందింపగ నప్పుడేపోయి సంజీవనిన్ దెచ్చి,సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా, కుంభకర్ణాది వీరాదితో పోరాడి, చెండాడి, శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబులానందమైయుండనవ్వేళనన్,నవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి, పట్టాభిషేకంబు చేయించి, సీతామహాదేవినిన్ దెచ్చి, శ్రీరాముకున్ ఇచ్చి, అయోద్యకున్ వచ్చి, పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్ననాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్ శ్రీరామభక్తి ప్రశస్థంబుగా నిన్ను నీనామసంకీర్తనల్ చేసితే పాపముల్ బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సకలసామ్రాజ్యముల్ సకలసంపత్తులున్ గల్గునే యో వానరాకార! యోభక్తమందార! యోపుణ్యసంచార! యోధీర! యోశూర! యో వీర! నీవే సమస్తంబు నీవే మహాఫలంబుగా వెలసి యాతారకబ్రహ్మ మంత్రంబు సంధానముంజేయుచు స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి, శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై యెప్పుడున్ తప్పకన్ తలచు నాజిహ్వయందుండియున్ నీ దీర్ఘదేహంబు త్రైలోక్యసంచారివై, శ్రీరామ నామాంకితధ్యానివై బ్రహ్మవై, బ్రహ్మ తేజంబంటచున్ రౌద్ర నీ జ్వాల కల్లోల హావీర హనుమంత! ఓంకారహ్రీంకార శబ్దంబులన్ క్రూర సర్వ గ్రహ భూత ప్రేత పిశాచంబులన్ గాలి దయ్యంబులన్, నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టి నీముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి, కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మప్రభా భాసితంబైన నీదివ్యతేజంబునన్ జూచి, రారా నాముద్దు నృసింహాయటంచున్,దయాదృష్ఠివీక్షించి, నన్నేలు నాస్వామీ! నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే! వ్రత పూర్ణహారీ నమస్తే! వాయుపుత్రా నమస్తే!నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమస్తే నమో నమః
@nageswaeaomakkena62432 жыл бұрын
0ⁿ
@balaji55862 жыл бұрын
Om Sri ram🙏om Sri hanuman🙏
@kameswarimaddali9287Ай бұрын
Thank you.
@b.yn.r63763 жыл бұрын
You Tube Variki Vandanamulu Namaskaramulu for all good things and news for the well being of the people.thank you very sir . God bless you all.
@buddalakrishna49323 жыл бұрын
qsww of a we re we were q😭qeeggx by sa 1vvvvbhjjkoooopp
@stulaseramstulaseram89053 жыл бұрын
Super
@donthulasriramulu1257Ай бұрын
Jai sriram
@swarnagowri604711 күн бұрын
ఓమ్ శ్రీ మహా గణాధిపతయే స్కంద దేవాయ హనుమ దేవాయ కాశీ విశ్వేశ్వర కాల భైరవ దేవాయ ఓమ్ నందీశ్వర దేవాయ ఓమ్ నమశ్శివాయ తండ్రి మీ దివ్య మంగళ పాద పద్మములకు నమస్సుమాంజలి అర్ధనారీశ్వర దేవాయ ఓమ్ నమశ్శివాయ. 🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pardasaradimaringanti48643 жыл бұрын
ఆంజనేయ దండకం విన్నవారికి అన్ని శుభములు కలుగును
@gmreddygantagm10533 жыл бұрын
Jai Shri Anjaneya
@geethachundi73192 жыл бұрын
Sri rama rama jaya jaya rama hanuman ki jai🤲🤲🥥🥥⚘⚘🍇🍇🍇🍓🍓🍓🌻🌻🌻🙏🙏🙏
ఓం శ్రీ గం గణపతయే నమః ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వల్లి దేవా సమేత నాగదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి జై జై మోడీ జై
@swarnagowri604723 күн бұрын
ఓమ్ శ్రీ మహా గణాధిపతయే స్కంద దేవాయ హనుమ దేవాయ నవగ్రహ దేవాయ అష్ట దిక్పాలకులు దేవాయ పంచ పాలక దేవాయ ఓమ్ శ్రీ కాశీ విశ్వేశ్వర నందీశ్వర కాల భైరవ దేవాయ ఓమ్ నమః శివాయ. సర్వ దేవతా స్వరూప ఓమ్ శ్రీ హరి హర దేవాయ ఓమ్ నమశ్శివాయ. 🙏🙏🙏🙏🙏
@suryaraogunnam15733 жыл бұрын
🕉️🕉️🕉️ Jai Shree Ram 🙏🙏🙏
@P.Anji5793 жыл бұрын
Jai ganesh 🙏🙏🙏jai hanuman 🙏🙏🙏
@gobburirithikasakshik10752 жыл бұрын
జై ఆంజనేయ జై శ్రీరామ్
@sravanimohan1437 күн бұрын
Jai hanuman ❤
@yanugondasrikala58313 жыл бұрын
Jai aangineyam 🙏🌺🌺🌸🌸🌼🌼🌹🌹
@vandanam74515 жыл бұрын
Who can sing better than you on Lord Hanuma Sir. you are an ardent devotee and Upasaka of Lord Hanuma. We feel that Bhakti when we listen bhajans/songs on lord hanuma especially. either Pahi Pahi anjaneya or dandakam or chalisa or anything. Our Pranams to you sir.
Vandanam can you pls share me the link for pahi pahi rama dutha song ?? I tried searching in KZbin but I can’t able to find it pls ..🙏
@kammireddychalimamidi83577 күн бұрын
Ohm sree Anjaneyam prasanna Anjaneyam namo namaha Bless all the people for good health and safety and well-being
@mohannaidu90832 жыл бұрын
మా అమ్మ , నాన్న , ప్రవల్లిక , కూతురు ( హాన్షిత ) కి విజ్ఞులు తొలగించి మంచి ఆరోగ్యాన్ని , విజయాలను , ఐశ్వర్యమును ప్రసాదించు శ్రీ రామాంజనేయ స్వామి పాహిమాం పాహిమాం నమోస్తుతే నమోస్తుతే నమో నమహా
@swamypokanati40413 жыл бұрын
Jai sriram jai hanuman🙏🙏🙏🙏🙏 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏