బ్రదర్ మీ వీడియోస్ కానీ మీ ఎక్స్ప్లేషన్ కానీ చాలా బాగుంది మీరు ఇలాంటి వీడియోలే కాకుండా మల్టీ టాలెంటెడ్ కొన్ని ఆవులు గొర్రె పిల్లలు కోళ్లు ఇలా కలిపి పెంచే వారి వీడియోస్ చేయండి... 👍❤️
@naveenthinkpn1804 Жыл бұрын
మీ ప్రయత్నం చాల గొప్పది ఆన్న గారు🙏🙏🙏🙏🙏
@chalapathichal2991 Жыл бұрын
Mi videos chela natural ga sutiga untayi great sir miru
@ravi9812 Жыл бұрын
ఒకసారి నష్టాల మీద కూడా వీడియో చేయండి అన్న please
@dhanumjayachitte2256 Жыл бұрын
టీకాలు వేసుకుంటే చనిపోవడం తక్కువగా ఉంటుంది చనిపోవడం తక్కువగా ఉంటుంది చనిపోవడం తక్కువగా ఉంటుంది
@Agriculture.Telugu8 ай бұрын
నష్టాలు ఉంటాయా అన్న
@anilkumaramilineni94427 ай бұрын
@@Agriculture.Telugu ప్రతీ పనిలోను వ్యాపారంలోను లాభాలు నష్టాలు వుండటం సహజం సోదరా....
@TeluguTalks3176 ай бұрын
@@anilkumaramilineni9442 naaku nammakam ledu dora😅
@maheshreddy83763 ай бұрын
జీవాల పెంపకం లో మాక్సిమం నష్టాలు వుండవు bro 50 తెచ్చుకున్నావనుకో 15 చనిపోయిన మిగిలిన 35 డబల్ రేట్ కు అమ్మొచ్చు 3 మంత్స్ లో ఒక్కిదానిమీద 5000 మిగుల్తాది 6 వేలకు తెచ్చుకుంటే. ఎక్కువ చనిపోతే చేసిన కష్టం వేస్ట్ అవుద్ది గాని పెట్టిన పెట్టుబడి కి ఐతే ఇబ్బంది లేదు.