ఎప్పుడో మన చిన్నప్పుడు విన్న ఆణిముత్యాలైన ఇలాంటి భక్తిగీతాలను సేకరించి ప్రసారం చేస్తున్న యూ ట్యూబ్ వారికీ ధన్యవాదములు. 🙏🙏
@raghuramasharma93883 жыл бұрын
సర్, నేను ఇప్పుడు 50 ల్లో వున్నాను. నా తరంలో TV వచ్చి రేడియో ను మరిపించింది. మా నాన్న ప్రొద్దునే రేడియోలో వినే భక్తిరంజని స్తోత్రాలు ఒక గొప్ప అనుభూతిని కలిగించేవి. కొన్నాళ్ళు అవి మళ్ళీ ఎలా వినాలి అనుకునే వాడిని. ఆండ్రాయడ్ ఫోన్ రావటం వల్లనేమో.. మీలాంటి వారు మళ్ళీ నా తర్వాతి తరానికి కూడా ఆనాటి సంగీత వైభవాన్ని తెలియచెప్పగలుగుతున్నారు. నిజంగా ఇది మీరు ఆ సరస్వతీ దేవి కి చేసే ఉపాసన. మీరు ధన్యులు సర్
@raghavkumar003 жыл бұрын
🙏🏼🙏🏼
@nagamanisista25492 ай бұрын
🙏
@prasadrao7845 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్ళీ వినాలని అనిపించే స్తోత్రం మరియు భాస్కర్ గారి గాత్రం.... ఆయన శివుని స్తోత్రం ఏది చదివినా, ఆ గాత్రం లో మాధుర్యం, భక్తి భావన, సున్నితత్వం ఉట్టిపడతాయి.. అందుకే, ఆయన స్తోత్రాలంటే నాకు చాలా ఇష్టం....ఈయన పఠించిన స్తోత్రాలకు, మునుకుట్ల సదాశివశాస్త్రి గారు పఠించిన వాటికి ఒక ప్రత్యేకత ఉంటుంది... ఇద్దరూ ఇద్దరే... నాకు అత్యంత ప్రియమైన మహానుభావులు... అందుకే నాకు ఆకాశవాణి భక్తి రంజని అంటే ప్రాణం... ఇంత చక్కని కీర్తనలను, పూర్తిగా వినగలిగే అవకాశం కల్పిస్తున్న మీకు ఎంతో ఋణపడి ఉన్నాను.. నిజానికి వీటిని నా జీవితం లో మళ్లీ వింటానని అనుకో లేదు, ఎందుకంటే ఇప్పుడు నా వయస్సు మరి 72 సంవత్సరాలు....
@prakashveeduluri980Ай бұрын
సార్ సాంబసదాశివ స్తోత్రమ్ చక్కగా పాడిన శ్రీ భాస్కర్ బృందానికి అనేకానేక వందనములు.🙏🙏🙏🙏
@potharajupadmaja37105 күн бұрын
🙏🙏🙏
@MITRAKS111Ай бұрын
Om namah shivaya 🙏🌺🙏
@TheBlack903 Жыл бұрын
నా వయసు 32 సం ॥ నా చిన్ని తనంలో విన్నాను రేడియో ఈ పాట అలా ఉండిపోయింది యెదలో ❤❤❤❤.. ఆనందభాఫ్పాలు వస్తున్నాయి❤❤
@Jaisairam138 ай бұрын
Chinnapudu school nunchi మధ్యనం lunch lo అమ్మామ radio lo ee పాటలు వినే వాడిని, kadapa kendram, విజయ వాడ కేంద్రం, సిలోన్ కేంద్రం, hyderabad కేంద్ర ఉండేవి, 🙏🙏🙏
@jayadesika5636 Жыл бұрын
Manchi stotralu vintunnanu.thanks.
@d.achyutamd45992 жыл бұрын
Sri Bhadkara gariki sathakoti namassulu.
@prasadrao28186 жыл бұрын
Great Singer.... Great Stuti... With Beautiful Melody... Ananya Saamaanyam... Anirvachaneeyam... Madhraanbhoothi... BHASKAR garu....MEE Khaayaatee.. Mana ilavupu Vemulawada Sri Raja RAJESHWARA Swamy VAARIKI amoolyamaina Kantha Haaram...
@prrao32344 жыл бұрын
Fantastic... Mind Blowing... Bhaskar'S Stotram
@prrao32344 жыл бұрын
Most Valuable Melodious Bhakti Geetam by most learned - sangitam Vidwan Late Shri Cheviti BHASKAR garu - S/O. Late Cheviti Sambaih garu( HariKatha saamrat) of Vemulawada.... 🤚🤚🤚🤚🤚🤚
साम्ब सदाशिव शम्भू शंकर शरणं। ॐ नमः पार्वती पतये हर हर हर महादेव की जय।
@archanaanand52326 жыл бұрын
thank u sir super bhajan
@Narayanbhatta2 жыл бұрын
Òhm namaste Sivaih nàmahà
@gch294 жыл бұрын
Beautiful. Very well rendered. Thank you for the upload
@tenjarlavenkateswarlu613Ай бұрын
తెలుగులో ఈ స్తోత్రం ఉంటే దయచేసి పంపగలరు..
@chandrahasaaithala81414 жыл бұрын
Thank you for uploading bhajan
@appidiananthareddy37912 жыл бұрын
🙏🙏🙏🙏
@Alaknanda20076 жыл бұрын
Very beautiful. And the tune is particularly melodious. Who wrote the stotram?
@avadhani36694 жыл бұрын
Adi Shankaracharya
@siddhantisrinanda49452 жыл бұрын
I am searching for a song which was played on Air Sivudaadi nadamma seethadri sikharanaa... Can anyone please help. I am not able to retrieve from Google
@raghavkumar002 жыл бұрын
kzbin.info/www/bejne/boSodHmkpKqIatU Here is the song you wanted.
@avadhani36694 жыл бұрын
Who is the singer? 👌👌
@raghavkumar004 жыл бұрын
CH Bhaskar garu and group, I am told
@raghavkumar004 жыл бұрын
kzbin.info/www/bejne/p33IfaF-mseBa6s Another beautiful song by the same musicologist Sri CH Bhaskar garu
@prrao32344 жыл бұрын
Sri Raaghava garu ! You are Really Great... Greater.... Greatest.... Sir. Veellantaa Mattilo Maanikyaalu ., Sir. Prachaaram Akkaraleni Vidwan Manulu., Sir. Meenundi inkaa illaantivi mundu mundu raavaalani Akaaknkshistunnaamu., Sir. Ayyaa ! Naadoka chinna korika undi dayachesi teerchagalaru., Sir. SRI chembai Vaidtanathan mahaanbhaavulu SreeRamachandruni gurinchi 5minutes Hrudyamgaa madhuraatiMadhuramgaa Aalapinchina " JAYATU JAYATU MANTRAM " MAAKOSAM SHRAMAKORCHI SHODHINCHI SAADHINCHI DAYATHO ANDINCHA PRAARTHANA., SIR. KRUTAGNYATHAABHIVandanamulstho... Mee VIDHEYUDU... Prasad Rao ( SON - IN - LAW OF Late Sri P. V. NARASIMHA RAO GARU., Former Prime Minister Of India )., Hyderabad. Mob 9160230010.