Рет қаралды 13,596
క్యాబేజీ పంట లాభాల పంట | Cabbage Cultivation In Telugu | Shiva Agri Clinic
#cabbage #cabbagefarming #cabbagecultivation #agriculture #vegetablesfarming #farmer #farming #organicfarming #cabbageseeds #Kuragayalasagu #shivaagriclinic
రైతులకు క్యాబేజీ సాగులో మంచి ఆదాయం ఉంటుంది అని పులిమద్ది గ్రా వికారాబాద్ మం జిల్లా రైతు నసిరుద్దీన్ తన సాగు అనుభవాలు తెలిపారు. క్యాబేజీ సాగు అనేది మార్కెట్ రేట్ పై ఆధారపడి ఉంటుంది అని, మార్కెట్ లో మంచి రేట్ కలిసి వొస్తే రైతులకు లాభాల పంట అని తెలిపారు.సంవత్సరం పొడవున 2సార్లు క్యాబేజీ పండిస్తాము అని క్యాబేజీ సాగు అనుభవాలు తెలిపారు.
Contact Shiva Agri Clinic With Mail : Shivaagriclinic@gmail.com
Facebook :
/ shivaagriclinic5
Instagram :
/ shiva_agriclinic
Title : క్యాబేజీ పంట లాభాల పంట | Cabbage Cultivation In Telugu | Shiva Agri Clinic