గొడ్డలితో అన్ని ముక్కలు చేసినా || Karunakar Sugguna & Srilakshmi Trolls on Ribka Testimony

  Рет қаралды 1,107,042

SHIVA SHAKTHI

SHIVA SHAKTHI

Күн бұрын

Пікірлер: 7 500
@vijaykrishna8531
@vijaykrishna8531 10 ай бұрын
కే వాళ్లని గొర్రెలు అని అన్నారు మామూలుగానే గొర్రె ఆ పాస్టర్ పూర్తిగా మైండ్ పోయింది .అన్నమాట
@chandrakala599vlogs-oy2zv
@chandrakala599vlogs-oy2zv 10 күн бұрын
అంటారు మా సైడూ కూడా ఒంటి బిడ్డ తల్లి మొహం చూడకూడదు అని అంటారు😢 నిజంగానే ఒంటి బిడ్డ తల్లి మొహం చూడకూడదు అనీ కర్నూలు సైడు
@PDRpradeep.Filmactor
@PDRpradeep.Filmactor 5 ай бұрын
ఈ వీడియో ని చివరివరకు ఓపిగ్గా చూసినవాళ్లు ఎంతమంది వున్నారు,ఒక లైక్ ఇవ్వండి,🎉🚩🚩🚩🕉️🙏✊...
@rajenderrrvlogs6142
@rajenderrrvlogs6142 Жыл бұрын
సాక్ష్యం చెప్పే ఈమెనే ఇంత మేధావి అయితే వినే వాళ్ళు ఇంకెంత మేధావులో 😢😮😊😅😂😂
@Saraladevi-m1u
@Saraladevi-m1u Жыл бұрын
😂😂😂
@devanshitha-lq7of
@devanshitha-lq7of Жыл бұрын
Kadhaa
@nagabramham9727
@nagabramham9727 9 ай бұрын
🐐🧠
@narendrakumar6140-h5h
@narendrakumar6140-h5h 6 ай бұрын
😂😂😂😂😂
@Nagamaniambati-v4t
@Nagamaniambati-v4t 6 ай бұрын
😂😂😂😂😂😂😂😂
@user-zw7bk3qn5q
@user-zw7bk3qn5q 7 күн бұрын
ఇంత కామెడీ shows ఎక్కడా చూడ లేదు life లో. I am eagerly looking for more such troll videos. 😂😂
@vakkalacreations1700
@vakkalacreations1700 Жыл бұрын
రిబ్కా అక్క కి ఆస్కార్ ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నా వేరే లెవల్ పర్పమెన్స్ అక్కో అక్కా
@Vaaraahi5
@Vaaraahi5 Жыл бұрын
Correct 😂😂
@pulluriaruna9414
@pulluriaruna9414 Ай бұрын
😂😂😂😂😂😂
@varlabalakrishnareddy4285
@varlabalakrishnareddy4285 Жыл бұрын
ఈ వీడియో అంత సేపు చూసి, మాకు వివరిస్తున్న మీ ఓపిక కు......... ధన్యవాదాలు........ రెబ్బ అక్క మాటలు విన్న వారెవ్వరికి పిచ్చెక్కకూడదనీ. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....... సర్వేజనా సుఖినోభవంతు.
@RajuKrupamma
@RajuKrupamma 6 ай бұрын
Avenue annaya
@Swapnaammucooking
@Swapnaammucooking 26 күн бұрын
Hi
@ramusongs
@ramusongs Жыл бұрын
ఇంత మంచి కామెడీ సినిమా చూపించినందుకు కారుణాకర్ & శ్రీలక్ష్మి గ్రాలకు కృతజ్నతలు.ఆస్కార్ లెవెల్లో నటించిన మా అక్క రెబెక్కా గారికి శుభాకాంక్షలు.
@sranivasureddynallamilli3785
@sranivasureddynallamilli3785 Жыл бұрын
kzbin.infoEX0UdP0zYlk?feature=share
@sranivasureddynallamilli3785
@sranivasureddynallamilli3785 Жыл бұрын
అన్నీ క్లాస్ దరువులే కాదు అప్పుడప్పుడు మా ఊరమాస్ దరువు కూడా చూడండి
@vasanthakomandur4544
@vasanthakomandur4544 Жыл бұрын
Bambe
@venkateswarlunukala2814
@venkateswarlunukala2814 Жыл бұрын
అయ్యో అయ్యో స్వామి గర్బసంచి లేకుండా రెడవ కొడుకు పూట్టడా అమె నువ్వు కలిసి చెవిలో🎉పూలు పెడుతున్నారు శ్రీ లంకలో కదా సూర్ప నక్కలు ఉండేది అయ్యో రామా భారతదేశము లో ఉన్నారే హత వీధి
@dubachannel4925
@dubachannel4925 10 ай бұрын
Super comedy Om nama shivaya
@sadhujode00
@sadhujode00 10 күн бұрын
KZbin lo first time e video skip cheyyakuntta chusa anna full comedy 🤣🤣🤣🤣
@puligundlateja7932
@puligundlateja7932 Жыл бұрын
ఇలాంటి video లు వెతికి పెట్టండి అన్నా...weekend లో నవ్వుకోవచ్చు 😁😁
@vijayaak4895
@vijayaak4895 Жыл бұрын
నవులాట కాదండీ , మనం జాగ్రత్తలు తీసుకోవాలి,
@suryayamala836
@suryayamala836 Жыл бұрын
@@vijayaak4895 both😁
@spasarma
@spasarma Жыл бұрын
​@@vijayaak4895 Ippudu posters ni chuste ne comedy gallu ani pakkaku pedutunnaru le bayya
@sowmyainnamuri8263
@sowmyainnamuri8263 Жыл бұрын
Botchu em kaadha
@srinivasaraok7207
@srinivasaraok7207 Жыл бұрын
Taja gaaru, weekend ki maatrame enduku , kaneesam vaaram lo rendu rojulu unte raktavruddhi avutundi
@pramodreddy2252
@pramodreddy2252 10 ай бұрын
ఓరి నాయనో.. మాములుగా లేదు హాస్యం. ఇన్ని రోజులు నేను చాలా మిస్ అయ్యాను. ఇక మిస్ కాను. ధన్యవాదాలు శివ శక్తి బృందం.
@haridasurajakumar458
@haridasurajakumar458 2 ай бұрын
A inti daggara kurchoni hasyam inta vundu tharuvatha adukkono thinudugani.
@vijaykadali
@vijaykadali 10 ай бұрын
పొలంలో గంట టైం పాస్ కి మీ వీడియో దోహద పడినందున మీకు ధన్యవాదములు
@saileshthalluri1005
@saileshthalluri1005 3 ай бұрын
ఇక నుండి జబర్దస్త్ షో చూడటం మానేస్తా ఫుల్ కామెడీ ఇక్కడుంటే 😂😂😂😂😂😂🤷‍♂️
@bvrkmoto_1
@bvrkmoto_1 10 ай бұрын
మీ ఛానల్ చాలా గొప్ప పనిచేస్తుంది. Creating good awareness among deaf and dumb Hindus. Hindus should get up from sleep.
@utnoorkiran
@utnoorkiran Жыл бұрын
ఆస్కార్, భాస్కర్ అవార్డు అన్ని అవార్డులు ఈమెకూ ఇవ్వాలని కోరుకుంటున్నాను😂
@chakravarthychakravarthy4462
@chakravarthychakravarthy4462 Жыл бұрын
ఇప్పటి వరకు వచ్చిన టెస్టిమోనియల్ ట్రోల్స్ లో - ప్రముఖ రిబ్కా అక్క, రెండవ స్థానంలో పాన్ సాప్ స్టీఫెన్ బాబు
@INDLQRoja-e6u
@INDLQRoja-e6u 11 ай бұрын
అన్న నేను ఇన్ని రోజులు ఏంటర్ టైన్మెంట్ కోసం కాస్త జాబ్ చేసి రిలాక్స్ కోసం డబ్బులు తగలేసి సినిమాలు. TV షో లకోసం టైం వేస్ట్ చేశాను కానీ E TV లో వచ్చే జబ్బర్థస్ట్ షో కంటే కూడా కామెడీ ఉంది నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేంతగా ఉంది శ్రీ లక్ష్మి గారికి. కరుణాకర్ అన్న గారికి చాలా థాంక్స్ ఈవిడ గారి ప్రోగ్రామ్ ద్వారా మమ్మల్ని ఆనందిపచేసినందుకు .. జై శ్రీ రామ్..
@lakshmisaladi8268
@lakshmisaladi8268 7 ай бұрын
Correct
@saritharani2100
@saritharani2100 7 ай бұрын
Correct🙏
@btskuchipudibalatripurasun3584
@btskuchipudibalatripurasun3584 6 ай бұрын
Yes full funny video 😂
@VijayaraghavanbkBk
@VijayaraghavanbkBk 5 ай бұрын
Correct
@nagrajgoudrangu5184
@nagrajgoudrangu5184 5 ай бұрын
😅comedy super burraleni gorre pilla
@hotelannapurna409
@hotelannapurna409 Жыл бұрын
మొదట్లో ఆ ఇంటికి పెద్ద కోడలు అనింది మళ్ళీ అన్నయ్య ఎక్కడి నుండి వచ్చాడు సూర్యప్రకాష్ కి 😂😂😂😂😂😮😮😮😮
@piraiahnagaraju6931
@piraiahnagaraju6931 Жыл бұрын
Anthe atla vachestharu. Vintu kurchunna gorrelaki oka dhandam😅😅😅😂
@BhujuluBhomma
@BhujuluBhomma 9 ай бұрын
అది కూడా కరెక్టే కదా sir
@srimannarayanaacharya3255
@srimannarayanaacharya3255 Жыл бұрын
కరుణాకర్ సుగుణ గారికి కొత్త బిరుదు ప్రదానం చేస్తున్నాము "సామెతల సామ్రాట్"🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉👏👏👏👏👏
@گذگاگوڈا
@گذگاگوڈا Жыл бұрын
బైబిల్ సామ్రాట్ అంటే ఇంకా బాగుంటుంది.
@uraju-bharath
@uraju-bharath Жыл бұрын
@@گذگاگوڈا బైబిల్ రత్న అనే బిరుదు ఉందిగా ఈపాటికే
@chakraveni9419
@chakraveni9419 Жыл бұрын
అద్భుతం
@rajudasari263
@rajudasari263 Жыл бұрын
Aahaaa! ! Excellent 👌 annaa
@sureshreddy5709
@sureshreddy5709 Жыл бұрын
👍..........👌👌👌
@YoursHemaVlogs
@YoursHemaVlogs 6 ай бұрын
6:55 dhaggara కావలని వచ్చిన సంబంధం కాశీకి వెళ్ళిన ధోరకాదు అన్నాడీ.. అంటే మన శివుడు మరియు కాశీ గొప్పతనం గురించి ఆవిడ ఒప్పుకున్నది పరోక్షంగా.. మళ్లీ విగ్రహారాధన చేయకూడదు ఒక్క యేసు మాత్రమే దేవుడు అని అంటారు. నేను హిందూవు గా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. జై శ్రీరామ్🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏 ఓం శ్రీమాత్రే నమః 🙏🙏
@PJ18369
@PJ18369 Жыл бұрын
😂😂😂😂😂 అన్నా మీరు వేసే సెటైర్స్ కు నా పొట్ట చెక్కలయ్యేలా నవ్వించారు...ఏమి టైమింగ్ అన్నా...ఈ వీడియో లోనే కాదు మీరు ప్రతి వీడియోలో ను ప్రత్యర్ధి కి ఒక మాంచి 500 tmt స్టీల్ రాడ్డు దిగేలా సెటైరికల్ గా చెబుతారు...మీరు superb అన్నా...i cordially bow at your excellency అన్నా n Shiva Shakti Team
@sranivasureddynallamilli3785
@sranivasureddynallamilli3785 Жыл бұрын
రాత్రి నుంచి నరికితే తెల్లవారుజామున 5 గంట లకు హాస్పిటల్ కి తీసుకెళితే 8 గంటలకు ట్రీట్ మెంట్ అయిపోయి ఇంటికొచ్చేసింది
@sateeshpothu4320
@sateeshpothu4320 Жыл бұрын
🥳🥳🥳🥳👌
@subbu2185
@subbu2185 Жыл бұрын
Gaasu songs Miracles alaage untai
@sivashankargurram
@sivashankargurram Жыл бұрын
🤣👌CHAALAA GHORAALU VUNNAYI OPIKA THO CHUDAALI
@srinivasddevarakonda4199
@srinivasddevarakonda4199 Жыл бұрын
హాస్పిటల్ పోలేదు. 🤣🤣
@sreenulalam4303
@sreenulalam4303 Жыл бұрын
😂😂😂
@Anji-c3s
@Anji-c3s 9 ай бұрын
Super. 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩 Jay
@premfraser6078
@premfraser6078 6 ай бұрын
ఏదేమైనా మీరు అవహేళన చెస్తే చేసారు కానీ చాలా ఓపికగా మీరు ఈ మాటలు వింటున్న విధానం చాలా ఆసక్తకరంగా వుంది.
@mohanraojakkala1078
@mohanraojakkala1078 Жыл бұрын
నిజంగా చెప్పాలంటే బాహుబలి2 కోసం నేను అంత ఎదురుచూడలేదు.కానీ గొడ్డలి ముక్కలు పార్ట్2 కోసం,వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న. అల్లెలయా......
@sranivasureddynallamilli3785
@sranivasureddynallamilli3785 Жыл бұрын
kzbin.infoEX0UdP0zYlk?feature=share
@sranivasureddynallamilli3785
@sranivasureddynallamilli3785 Жыл бұрын
లింక్ ఇస్తున్నా చూసేయండి ఇది మరో రకం దరువు
@sivashankargurram
@sivashankargurram Жыл бұрын
@@sranivasureddynallamilli3785 karunakaran anna daruvu interesting ga vuntundi
@sranivasureddynallamilli3785
@sranivasureddynallamilli3785 Жыл бұрын
కరుణాకర్ గారి దరువు క్లాస్ శివాజీ దరువు మాస్
@sivashankargurram
@sivashankargurram Жыл бұрын
@@sranivasureddynallamilli3785 S bro
@tv9newz
@tv9newz Жыл бұрын
శ్రీలక్ష్మిగారితో ఎపిసోడ్లు continue చేయలని కోరుకుంటు shivashakti అభిమాని...
@pkumaraswamy6379
@pkumaraswamy6379 Жыл бұрын
రిబ్కా అక్కా సాక్ష్యం విన్నకా తలకాయ పనిచేయడం లేదు ఏమని కమెంట్ పెట్టాలో అర్థం కావడం లేదు
@vanikonijeti895
@vanikonijeti895 8 ай бұрын
అవునండి బాబు నేను వినక నాకు బుర్ర పనిచేయలేదు రెండో సరి చూసాక అర్థం అయింది
@ssanvi164
@ssanvi164 2 ай бұрын
Annayya navvi navvi sachipote yevaru guarantee anna elage continue cheyyi anna gorrelu mana desam vadili paaripovali 😅😅😅😅
@markch9559
@markch9559 Жыл бұрын
ఎప్పుడన్నా మనసు బాగా లేకపోతే ఈ వీడియో మంచి రిలాక్సేషన్ వస్తుంది... Full commedy
@narendarguda1948
@narendarguda1948 Жыл бұрын
ఎమ్ ఆడుకుంటావు అన్నా మీ మాటలు నవ్విస్తూ నిజాన్ని తెలియజేస్తుంది
@HarshaBhukya-lg8yr
@HarshaBhukya-lg8yr Жыл бұрын
అవన్నీ నిజం కాదురా బాబు
@narendarguda1948
@narendarguda1948 Жыл бұрын
@@HarshaBhukya-lg8yr ఏవిర బాబు మరి నిజాలు
@telugubhaktis
@telugubhaktis Жыл бұрын
Part 2 ఎదయ్య ఇంత థ్రిల్లర్ సస్పెన్సు తట్టుకోలేక పోతున్నాం అమ్మో
@sheshua8945
@sheshua8945 3 ай бұрын
అయ్యా నేను క్రిస్టియన్ అన్నయ్య కానీ ఇంత కామెడీ వీడియో నేను ఎప్పుడు youtube లో చూడలేదు అయ్యా 👏👏👏😁😆😛😝😜😋🤣🤣 అక్క ఎవరికైనా దండేసి దండం పెట్టొచ్చు ఎంత కామెడీగా చెప్పింది ఆ వీడియో ఏంటంటే మైండ్ పోయింది మీరు ఎట్లా పెట్టుకున్నారు అండి
@humbleRaj
@humbleRaj 7 күн бұрын
deenemma ayya ammesaayi ee ribka ni ❤
@gvvsatyanarayana.6669
@gvvsatyanarayana.6669 Жыл бұрын
వినాశకాలే విపరీత బుద్ధి. ... ఈ అబద్ధీకురాలు చేసిన ఖర్మ అనుభవించక తప్పదు.
@janajanardhan3906
@janajanardhan3906 Жыл бұрын
ఈ గొర్రె నీ బోయపాటి దగ్గరికి పంపించండి చెప్పిన గొర్రె కి బుద్ధి లేదు వింటున్న గొర్రెలకి బుద్ధి లేదు జై శ్రీరామ్ 🚩🚩🚩
@srinivasaraok7207
@srinivasaraok7207 Жыл бұрын
Aamen
@manachannel7811
@manachannel7811 Жыл бұрын
@@srinivasaraok7207 😂😂😂😂😂😂amen eemen kummen
@videoboat5
@videoboat5 Жыл бұрын
Bro.. అమె ఎమీ సరదాగా చెప్పలేదు, మైక్ పట్టుకొని స్టేజుమీద నిల్చుని చెబుతొంది, అంటే... ఏం తెలుసుకోకుండానే స్స్టేజ్ మీదకి ఎక్కిస్తారా? అదేదో సామెత లా... వినేవాడు ఉంటే చెప్పేవాడు ఎమైనా చెప్పుతారంటా.
@varmadatla5355
@varmadatla5355 Жыл бұрын
నిజమే అక్కడ వినేవి అన్నీ గొర్రెలే కదా అందుకే రిబ్కా అక్క జంకు లేకుండా అంత కామెడీ సాక్ష్యం చెప్పింది
@ramachandraraokompalli
@ramachandraraokompalli Жыл бұрын
మనసినిమాల్ని1000.రూ.పేట్టీచూడకుండా.మంచిహాస్యంచూపింఛారు.కరుణాకర్గారు.దన్యవాదాలు
@S.Srinivas
@S.Srinivas Жыл бұрын
నువ్వు చూడడం వల్ల వాడికి కమీషన్ బాగానే ఉంటుంది, యూట్యూబ్ డబ్బు కూడా బాగానే వస్తున్నాయి.చినిగిన లుంగీ తో హైదరాబాద్ వచ్చిన కరుణాకర్ ఇప్పుడు లక్షలకు అధిపతి ఎలా.....? 🤣
@skvibes4u
@skvibes4u Жыл бұрын
​@@S.Srinivas అంతా గొర్రెల దయ🙏
@SrinathSree-nf5bt
@SrinathSree-nf5bt 9 ай бұрын
​@@skvibes4u nuvvu keka
@vg2509
@vg2509 5 ай бұрын
​@@S.Srinivas Peru marchukora goreee....sigu Leda
@baburao7828
@baburao7828 Жыл бұрын
అక్క ఎమైన ఎండు చేప తిప్పి తిప్పి కాలుస్తున్నారా సూపర్ అక్క బాగా నవ్విస్తున్నావ్ జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
@Rajshekar3861
@Rajshekar3861 2 ай бұрын
1 ఇయర్ లో 5 వ సారి అనుకుంటా.... వీడియో చూడడం..... ఎన్ని సార్లు చూసిన బోర్ కొట్టదు మావ 😂😂😂😂🤣🤣🤣🙏🙏🙏🙏
@KanguvaMovieSuriya
@KanguvaMovieSuriya Жыл бұрын
శ్రీ లక్ష్మి గారు కూడా బాగా అనాలసిస్ చెసి మంచి మంచి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తున్నారు.. సమయం కుదిరితే. Testimonials Trolls లో ఆమెను కూడా రాబోయే Trolls లో భాగం చేయండి. ప్రభూవులందిరికి ప్రభువు శ్రీ రామ చంద్ర ప్రభువు కి జై శ్రీ కృష్ణ పరమాత్మ. ఓం నమః శివాయ
@krishnamurthi3354
@krishnamurthi3354 Жыл бұрын
వచ్చే వారం దాకా ఆ గల😂😂😂😂😂😂😂😂😂 రేపు ఎల్లుండి చేయండి సార్ వీడియో😅😅😅😅😅😅😅 సూపర్ కరుణాకర్ అన్నయ్య బలి నవ్వుకున్నాను😂😂😂😂😂
@sireeshadattu41
@sireeshadattu41 Жыл бұрын
అమ్మ శ్రీలక్ష్మి మీకు నా జోహార్
@victorvijayofficial1292
@victorvijayofficial1292 Жыл бұрын
దేవుడు మిమ్ములను ప్రేమిస్తున్నాడు అన్న....... అక్క
@vasanthavlogs3564
@vasanthavlogs3564 9 ай бұрын
నీ సోది గుద్దన్ దెంగ
@vasanthavlogs3564
@vasanthavlogs3564 9 ай бұрын
గుద్దల బాంబ్ పెట్టి లేపుతా గుద్దగా మళ్ళీ దేవుడు ప్రేమ అన్నావ్ అంటే
@vamshi7641
@vamshi7641 7 ай бұрын
Mi yesu di modda kudu 😂
@mohansoma7752
@mohansoma7752 13 күн бұрын
😂😂 సవమను దేవుణ్ణి
@srinivasgujja6837
@srinivasgujja6837 Жыл бұрын
ఈ స్క్రిప్ట్ ను RGV కీ ఇస్తే సూపర్ సినిమా తీస్తాడు
@sranivasureddynallamilli3785
@sranivasureddynallamilli3785 Жыл бұрын
ఆర్జీవీ కి కూడా మతి పోగొట్టే కదలు
@RamRam-qi5lq
@RamRam-qi5lq Жыл бұрын
Rgv వొద్దన్న బోయపాటి శ్రీను కి ఇస్తే సూపర్ దమ్ము 2
@abraham655
@abraham655 Жыл бұрын
kzbin.info/www/bejne/rJzKp5ibiZabh8Usi=SdGNmDQ_k3_8qwtj
@AbhijeethReddyMaddi
@AbhijeethReddyMaddi Жыл бұрын
Now RGV is friend of Jagan… c/o Pastor family
@pydadakasiannapurna7825
@pydadakasiannapurna7825 Жыл бұрын
ఇలాంటి సీన్లు సినిమాలో కూడా చూడలేదు 😂😂
@veerababupallem1711
@veerababupallem1711 5 ай бұрын
సూపర్ కామెడీ కరుణాకర్ అన్న గారు❤
@donhunt7503
@donhunt7503 Жыл бұрын
రెండు చేతులు జోబులో పెట్టుకుని ఎక్కడికొ వెళ్ళిపోయినట్లు , సంభ్రమాశ్చర్యం పొందినట్లు, 😂😂😂😅😂😅❤ కరుణాకర్ అన్న సూపర్ అన్న😂❤
@barlaradha1008
@barlaradha1008 Жыл бұрын
😂😂😂
@telugubhaktis
@telugubhaktis Жыл бұрын
జబర్దస్త్ నీ మించిన కామెడీ సూపర్ సార్
@jayaprakash9146
@jayaprakash9146 Жыл бұрын
అన్న, దీని అబద్దాలు వినలేక చచ్చిపోతున్నాం జై శ్రీరామ్ అన్న గారు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు
@S.Srinivas
@S.Srinivas Жыл бұрын
ఆమె చెప్పేది నిజం బ్రదర్.నేను ఆమెతో స్వయంగా మాట్లాడాను ! మా ఊరు వచ్చింది. 🙏🏻🇮🇳❤️
@jayaprakash9146
@jayaprakash9146 Жыл бұрын
@@S.Srinivas బ్రదర్ మీ నంబర్ నాకు పంపండి మీకు ఇబ్బంది లేక పోతే
@jayaprakash9146
@jayaprakash9146 Жыл бұрын
బ్రదర్ మీరు మర్యాద గా మాట్లాడతాను అని మీరు మాట ఇవ్వండి నీను మీకు నెంబర్ పంపుతాను లేక పోతే మీ నెంబర్ నాకు పంపండి జై శ్రీరామ్
@S.Srinivas
@S.Srinivas Жыл бұрын
@@jayaprakash9146 మీ కామెంట్ రిప్లై నోటిఫికేషన్ రాలేదు అందుకే లేట్
@praveenadventures5106
@praveenadventures5106 Жыл бұрын
@@S.Srinivas okasari hospital lo chupinchukondi brother enni abadhalu chusina kani Niku bulb velagatam ledhu
@vijayraghavan-p8o
@vijayraghavan-p8o 4 ай бұрын
ఏవండో ఆవిడ ఇంటికి పెద్ద కోడలుగా అడుగుపెట్టాను అది చెప్పారు. ఇప్పుడు వాళ్ళ భర్త గారి అన్నయ్య గారి దగ్గర పడుకోబెట్టాను అన్నారు. ఈ పాట మీరు ఎలా మిస్ అయ్యారు మేడం గారు
@viswasmartviswasmart6420
@viswasmartviswasmart6420 Жыл бұрын
ME OPIKAKI CHEPUKOVACHU SODHARA ❤MERU CHESE E DHARMA PORATANIKI NA SUPPORT EPUDU UNTUMNDHI❤
@tejeswarkanamarlapudi9103
@tejeswarkanamarlapudi9103 Жыл бұрын
ఎవరు ఈవిడ పెగులక్క కి competition ఇస్తోంది😂😂😂 Video chala bagundi sir😂😂😂
@prasadnadapana3564
@prasadnadapana3564 Жыл бұрын
టుడే కామెడీ సూపర్ సూపర్ సూపర్ సూపర్, సినిమాలు కూడా సరిపోవు 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@Sureshg7654h
@Sureshg7654h 3 ай бұрын
We enjoyed lot sir😂😂😂😂
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
ఇవాళ ఆదివారం 😀 గూడరాల్లో గొఱ్ఱెలు ఒకటే సందడి 😅
@Contentkanna
@Contentkanna Жыл бұрын
గొర్రెల గోల pastarla లీల 😆😆
@udaysankardokku4032
@udaysankardokku4032 Жыл бұрын
😂😂😂
@sranivasureddynallamilli3785
@sranivasureddynallamilli3785 Жыл бұрын
😝😂🤣
@vishnuk5836
@vishnuk5836 Жыл бұрын
Enti bro antamata annav🤣🤣
@కలగాపులగం
@కలగాపులగం Жыл бұрын
ఏరా బామ్మర్ది మన భుతు గుళ్ళలో జరిగినట్టు జరుగుతాయి అనుకుంటున్నావ. కామసూత్రాలు మన గుళ్ళల్లో బోధిస్తారు. ప్రాక్టీస్ చేయిస్తారు. నేనుకూడ మన హిందూ ఆడవాళ్ళతో ఎన్నో గుళ్ళల్లో dikka dikka dum dum ఆడాను రొయ్ 😂😂😂
@LuCipher321
@LuCipher321 Жыл бұрын
శ్రీలక్ష్మిగారి సునిశిత ప్రశ్నలు చాలా బాగున్నాయి. ఈ టెస్టిమోని ట్రాల్స్ లో శ్రీలక్ష్మిగారిని భాగస్వామ్యులు చేయాలి.
@ChMoshe-sy8ud
@ChMoshe-sy8ud Жыл бұрын
Vadhandi ......!!
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 Жыл бұрын
కావాల్సిన సంబంధం కాశీకి పోయిన దొరకదు.హిందువుల పుణ్యం క్షేత్రం పేరు కాశీ అలాంటి పుణ్యం క్షేత్రం పేరు ఈ దేవుని బిడ్డ నోటి వెంట వినటం విచిత్రంగా ఉంది .
@NuneMunemma
@NuneMunemma 3 ай бұрын
సూపర్ సూపర్. ❤️❤️❤️. గోవిందా. 🙏🙏🙏🙏🙏🙏🙏
@saffronoak6565
@saffronoak6565 Жыл бұрын
ee testmony trolls chala bagunnai😂😂😂
@bujjibangaram7266
@bujjibangaram7266 Жыл бұрын
3:43 దైవ సావకులు అంట అన్న రాసుకో adhikooda🤣🤣
@Mahesh_Sharma_Malladi
@Mahesh_Sharma_Malladi Жыл бұрын
😂
@2004Nannaji
@2004Nannaji Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 హరే కృష్ణ 🙏 వాళ్ళ సాక్ష్యాల చెత్త వినటానికే చాలా ఓపిక కావాలి అలాంటిది విన్నాక వీడియో చేయాలంటే ఇంకెంత ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. మిమ్మల్నే కాదు. మీ శివశక్తి సభ్యులు అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nanikrishnan8319
@nanikrishnan8319 Жыл бұрын
Mari chusthunna manaku entha opika undali brother 😂😂😂😂
@భారతీయఆయుర్వేదం
@భారతీయఆయుర్వేదం Жыл бұрын
ప్రపంచంలో ఏ భర్త అయినా తన భార్య ఉత్తమురాలు అయితే ఈ వీడియోలో ఉన్నటువంటి ఆవిడ చెప్పిన విషయాలు జరగనే జరగవు ఎంతో ఇష్టపడి మనసు పడి కోరుకొని కావాలని వివాహం చేసుకున్నటువంటి భార్యని పక్కలో పడుకుని ఇద్దరు బిడ్డలు కన్నటువంటి తండ్రి ఎవడైనా సరే గొడ్డలితో నరికే పరిస్థితులు వచ్చే ఛాన్స్ లేదు ఒకటి ఈవిడ ఉత్తమరాలు కాకపోయి ఉండాలి రెండు ఆవిడ ఇల్లే చర్చి పాస్టర్ తో గాని వేరే ఇంకెవరితోనైనా గాని ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకొని ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లోనే ఈవిడ చెప్పే సంఘటనలు జరిగే అవకాశం ఉంది రెండో విషయం ఈవిడ చెప్పిన ఏ విషయం కూడా సత్య ప్రమాణంగా లేదు ఈవిడ చెప్పే ఈ సాక్షాన్నిబట్టి చర్చిలలో చెప్పే సాక్ష్యాలన్నీ ఇలాంటి అబూత కల్పనలే ఇలాంటివారు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కనిపిస్తారు ఈవిడ వాళ్ళని ఆదర్శంగా తీసుకుంది ఇందులో ఆమె తప్ప ఏమీ లేదు ఎవరినైతే నమ్మి ఈవిడ బాప్తిసం తీసుకున్నదో ఆ యేసుది. లేదా యెహోవా ది వీళ్ళని నమ్ముకునే వాళ్ళందరూ ఇలాగే ఉంటారు మరి బైబిలు లోని పాత్రలని ఆదర్శంగా తీసుకుంటే వాళ్ల జీవితాలు ఇలాగే మారతాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు తప్పుడు పనులు చేసే వాళ్ళు మాత్రమే ఇటువంటి సాక్షాలతో ముందుకొస్తారు ఇదంతా నిజమని మీరు అనుకోవద్దు ఇందులో సత్యం అనుమాత్రమూ లేదు ఇలాంటి దరిద్రాలు ఇంకెన్ని చూడాలో మేము హే పరమేశ్వర ఏమిటయ్యా మాకి శిక్ష ఇలాంటి విషయాలు మా చెవిను పడకుండా ఉండాలంటే శివశక్తి ఛానల్ ని చూడకుండా ఉండాలి ఏదైతే జరిగే పని కాదు. ఏ పరమేశ్వర పరంధామ పరమాత్మ ఇటువంటి దరిద్రపు సాక్షాలను విని తట్టుకొని ఉండగలిగే శక్తిని మాకు ప్రసాదించు.జైశ్రీరామ్.జై భారత్వందేమాతరం.... సత్యాన్వేషి
@bvssrsguntur6338
@bvssrsguntur6338 Жыл бұрын
Aunu andi
@rammesram9306
@rammesram9306 Жыл бұрын
😂😂😂😂😂
@srinivascharyp4393
@srinivascharyp4393 Жыл бұрын
జై శ్రీరామ్ 🚩కరుణాకర్ గారు మీ ఓపిక కు 🙏🙏 ఈ కిరస్తానీ చర్చ్ లో ఇంత దరిద్రం ముచ్చట్లు వినే వాళ్లకి బుద్దిండాలి.😅😂
@kothigang
@kothigang Жыл бұрын
సౌభాగ్యం ని దుర్బగ్యం ఎవ్వడు ఏం చేయలేము 🤣🤣🤣🤣🤣🤣🤣🤣 హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@pandukumar1483
@pandukumar1483 5 ай бұрын
సూపర్ నేను బాగా ఎంజాయ్ చేశాను
@VVV-wx3ui
@VVV-wx3ui Жыл бұрын
మొదటి 5 నిమిషాల వీడియో తరవాత ఒక్క కర్ర పెడు పక్కన పెట్టుకుని నన్ను నేను టెస్ట్ చేసుకున్నాను కరుణాకర్ గారు...... కర్ర పెడు విరగలేదు. video అయిపోయిన తరవాత చూసుకుంటే నా కడుపు బాగా కమిలి పోయి, నలిగిపోయింది. Went to Doctor: డాక్టర్ అడిగారు ఏమైంది అని, నాపైన రోకలి లాంటి సాక్ష్యం పండింది అన్నాను.... మీరు ఆబద్దం చెప్తున్నారు అన్నారు డాక్టర్ . నీను దొరికి పోయాను కరుణాకర్ గారూ దొరికి పోయి తలవంచుకున్నాను. కాని నిజదేవుని నమ్మినవారు తలవంచుకోవడమా? అని అనిపించింది ... శ్వాస వేగం పెరిగింది ... నరాలు వుబ్బాయి ... అదే సమయంలో స్వరం వినిపించింది ... ఆ స్వరం ఒక్క వాక్యమే పలుకుతోంది .... ఆ వాక్యం "గ్యాస్". నాకు "గ్యాస్" "గ్యాస్" "గ్యాస్" అని పదే పదే వినపడింది. ఈ స్వరం నాకేనా లేక డాక్టర్కి కూడా వినబడుతోందా అనుకున్నాను. డాక్టర్ గారు మీకు స్వరం వినబడిందా? అని అడిగాను. డాక్టర్ గారు అన్నారు ఏంటి స్వరమా? నీకు వినబడుతోందా? అన్నారు... నాకు ఇంకా "గ్యాస్" "గ్యాస్" "గ్యాస్" అని చెవుల్లో రింగులు తిరుగుతూ వినబడుతోంది. డాక్టర్ నా కడుపు నలిగినా విషయం నమ్మలేదు...అలాగే "గ్యాస్" "గ్యాస్" "గ్యాస్" అనే స్వరం విషయం కూడా నమ్మలేదు. నిజదేవుడు నిజమైన? అనిపించింది...నిజదేవుడిని నిజం చేసాయాలి అని అనుకున్న...చుటూత చూసా, ఫ్రీజ్ కనపడింది....వెంటనే ఫ్రీజుని వెనక్కి తిప్పా కిందవున్న కూలింగ్ గ్యాస్ సిలిండర్ కనపడింది (నా చెవుల్లో "గ్యాస్" "గ్యాస్" "గ్యాస్" వాక్యం వినపడుతూనే వుంది)...గ్యాస్ సిలిండర్ చూశాక తెలిసింది ఆ వాక్యం ఒక్క ఆత్మీయ అర్ధం. సిలిండర్ని బైటకి లాగ..అమాంతం ఒక్కసారే మింగేసా. నా కడుపుపైన కమిలిన మచ్చలు, నలిగిన చెర్మం మాములుగా అయిపోయింది. డాక్టర్ తెల్లబోయాడు. ఇది నిజమా? అన్నడు డాక్టర్....డాక్టర్ ఇంకా తేలబోయి చుస్తునీ వున్నాడు. నీను జెరూసలేం వైపు తిరిగి, నా ఎడమ చేతిని నా తొడగూటిలో వున్న "దాని" పట్టుకుని, సాక్ష్యం (Testimony) చెప్పా "నిజ దేవుడు నేను మింగిన గ్యాస్ సిలిండర్ అంతా నిజం అని అన్నాను. Press the lRod
@ashash9986
@ashash9986 Жыл бұрын
🤣
@t.karthikkumar7109
@t.karthikkumar7109 Жыл бұрын
😂😂😂😂😂😂😂😂
@raviy199
@raviy199 Ай бұрын
Akka Neeku entha podugu kharra ka wali
@repec6135
@repec6135 Жыл бұрын
కరుణాకర్ అన్న పడుకున్నా కూడా ఈ కామెడీ వీడియో నీ గుర్తుకు వస్తుంది అన్న నా వల్ల కాదు 😂
@sowmyainnamuri8263
@sowmyainnamuri8263 Жыл бұрын
Sachipo appudu eka navvu raadhu
@nikiwaynaruto2685
@nikiwaynaruto2685 Жыл бұрын
​@@sowmyainnamuri8263 kalindaaaaa..... 😂😂😂😂😂😂
@karthikkondrapu52
@karthikkondrapu52 Жыл бұрын
@@nikiwaynaruto2685 Manduthunnattundhi.. 🤣🤣🤣..
@anilsiva8765
@anilsiva8765 Жыл бұрын
దా ఇద్దరం కలిసి సుఖంగా chachippdama
@maddinenisomanath6783
@maddinenisomanath6783 Жыл бұрын
చక్కటి ప్రణాళికతో దేవుడు ఆ అమ్మాయి కి వివాహం చేశాడు 🕊️😭😭
@PashaskmncpPashaskmncp
@PashaskmncpPashaskmncp 5 ай бұрын
నాకు ఒక సందేహం 😮. ఒక బిడ్డ ఉన్నాడు ..నువ్వు అదృష్టవంతురాలు..ఇంకా పిల్లలు పుట్టరు... కడుపులో గర్భ సంచి పాడైపోయింది ..అన్నారు డాక్టర్ గారు.... ఒంటి బిడ్డ ఆడది అన్నవు...వాళ్ళ ఆయన చనిపోయినప్పుడు .. నా ఇద్దరు బిడ్డలు అనింది 😮
@avalapremkumar2028
@avalapremkumar2028 Жыл бұрын
Thanks for the video. I never laughed this much, Thanks to both of you...
@kolusuramesh9899
@kolusuramesh9899 Жыл бұрын
నేను దారుణాలు చూసాను.కానీ ఇంత దారుణం ఎక్కడ చూడ లేదు.
@narendrakumar6140-h5h
@narendrakumar6140-h5h 6 ай бұрын
😂😂😂😂😂😂😂😂
@Siva-go9ds
@Siva-go9ds Жыл бұрын
బ్రో మీరు చాలా ఫన్నీ Jai Sri ram❤❤❤❤❤
@sivasrinivas8703
@sivasrinivas8703 Жыл бұрын
సమరసింహారెడ్డి నుంచి నిన్న మొన్నటి బాహుబలి వరకు ఇలాంటి స్టోరీ A రైటర్ కూడా రాయలేదు.. ఈ ఘనత Paster అక్క కి సొంతం సొంతం.
@SHIVAKRISHNA456
@SHIVAKRISHNA456 Ай бұрын
E video la unna loops kosam me dedications undi chusaru ...
@Durgaprasad_Dp93
@Durgaprasad_Dp93 Жыл бұрын
అన్నా మహాభారతం సిరీస్ ఓ ఎపిసోడ్ చేసి ఆపేశారు... దయచేసి కొనసాగించగలరని మనవి 🙏
@MathonmadampaiRamabanam
@MathonmadampaiRamabanam Жыл бұрын
జనాలు బైబిలే కానీ భారతం వినడానికి ఇష్ట పడటం లేదు
@mvsmaruthi375
@mvsmaruthi375 Жыл бұрын
​@@MathonmadampaiRamabanamistapadina padaka poyina chepadam mana dharmam anna
@Durgaprasad_Dp93
@Durgaprasad_Dp93 Жыл бұрын
​@@MathonmadampaiRamabanam ఒకప్పుడు నేను కూడా అలానే ఉన్నాను సోదరా...కానీ అవతలివారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలనే తాపత్రయంతో మహాభారతం గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాను.ఇప్పుడు చాలావరకు తెలుసుకుని చెప్తున్నాను శ్రద్ధగా వినాలేగానీ మహాభారతానికి మించిన ఆసక్తి కరమైన కధ ఈ భూమిమీదనే లేదు ...
@Contentkanna
@Contentkanna Жыл бұрын
@@Durgaprasad_Dp93 మహా భారతం ని మించిన యుక్తి రామాయణం ని మించిన భక్తి మరొకటి లేవు జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ
@savararambabu1193
@savararambabu1193 Жыл бұрын
భారతం కథ అయితే వద్దు నిజమయితే ఒకే
@nanisounds
@nanisounds Жыл бұрын
శ్రీ లక్ష్మి గారికీ ఎంత ఓపిక అండి పాపం... జై శ్రీరామ్...
@Cherry-jq3rp
@Cherry-jq3rp 10 ай бұрын
Anna nuvu super
@pavanshiva7865
@pavanshiva7865 6 ай бұрын
నా మనసు బాగాలేనప్పుడల్లా ఈ వీడియో చూస్తూ ఉంటా 😂😂😂😂
@srinusri3563
@srinusri3563 Жыл бұрын
మంచి కామెడీ సినిమా చూసి చాలాకాలం అయింది 😅😅😅😅 ఐ అమ్ వెయిటింగ్ పార్ట్ 2 కోసం
@kvijay2492
@kvijay2492 Жыл бұрын
Aaaa vade Sula eating chy
@VinayKumar-sai
@VinayKumar-sai Жыл бұрын
ప్రతి ఒక్క స్క్రీన్ నవ్వలేకున్నా బ్రో 😄😄😆😆😄 jai sree ram🚩🚩🚩
@anjibabuboyapati3324
@anjibabuboyapati3324 Жыл бұрын
ఇటువంటి సాక్ష్యాలు చెప్పే వాళ్ళ వూళ్ళో ఎవరినైనా కాంటాక్ట్ లోకి తీసుకుని వాళ్ళవివరాలు తీసుకుంటే వీళ్ళ బండారం బయటపడుద్ది
@hinduja66
@hinduja66 Жыл бұрын
Bible ratna karunakar ki jai🚩🚩🙏
@కలగాపులగం
@కలగాపులగం Жыл бұрын
Pakeeja 👍
@nikiwaynaruto2685
@nikiwaynaruto2685 Жыл бұрын
​@@కలగాపులగం rey thi bahar ja sale
@RamRam-qi5lq
@RamRam-qi5lq Жыл бұрын
అయ్య బాబోయ్ ఇదేందయ్యా ఇది నేనెక్కడ చూడలేదు చెప్పమ్మా చేపు జబర్దస్త్ కామెడీ కన్న నీ కామెడీ సూపర్🙏😂
@davidavii1340
@davidavii1340 Жыл бұрын
Vayammo asalu entidhii vintuntee na naralu motham navvuthunnai
@davidavii1340
@davidavii1340 Жыл бұрын
Anthalaa narukesinaa inkaa brathikee unnava thallii neku nijam ga pk garini parichayam cheyyali
@Damodrachary
@Damodrachary Жыл бұрын
బ్రదర్ ఆస్కార్ అవార్డు కంటే పెద్ద అవార్డులు ఉంటే చెప్పండి దయచేసి రిబ్కా అక్కకు ఇచ్చి సన్మానం చేద్దాం
@sitaramaswamyv5405
@sitaramaswamyv5405 4 ай бұрын
Jai sriram 🎉
@sailaja6615
@sailaja6615 10 ай бұрын
COMYDY బాగుంది వాళ్ల ఆయన ని పిలిచి ఇంటర్వ్యూ చేయండి ఒకసారి
@issaiahviswanadham1787
@issaiahviswanadham1787 9 ай бұрын
Vaalla ayana suicide chesukoni chanipoyadu Ani cheppindhi kadha bro part 2 lo
@parikshitho7693
@parikshitho7693 8 ай бұрын
​@@issaiahviswanadham1787 idhi ye pastor thono kathalu padindhemo andhuke vadu suicide chesukunnadu
@Kk-vv7yu
@Kk-vv7yu Жыл бұрын
ఈ ఎపిసోడ్ చాలా ......బాగుంది బయ్యా 😂😂😂
@madalavenkatanarayana4509
@madalavenkatanarayana4509 Жыл бұрын
Fake fables fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam fakeaayanam🐒🐵🐵🐵🐒🐵🐵🐒🐵🐵🐒🐵🐵🐒🐵🐒🐵🐵🐒🐵🐵🐒🐵🐵🐒🐒
@sathykammili4347
@sathykammili4347 Жыл бұрын
నవ్వలేక చస్త్తున్నాము బాబు మీసామెతలు మాత్రమూ చాలాబాగున్నాయి
@jagadeeshrathnam9475
@jagadeeshrathnam9475 5 ай бұрын
ప్రజలారా ఇది గమనించండి ఇందులో చాలామంది హిందువులు కామెంట్స్ పెడుతున్నారు అవి కొంతమందికి నచ్చి లైక్స్ కూడా కొడుతున్నారు వేరే మతస్తులు అంటే తలవరకు కోపం పెంచుకుంటున్నారు కానీ అది అవసరం లేదు క్రిస్టియన్ లను తరిమికొడదాం వేరే దేశ మతస్తులను మన దేశంలోకి రానివ్వదు అని విర్ర వీగుతున్నారు ముచ్చట ఏందంటే మతాలని మనుషులని కలిపి చూడకండి మనిషిని మనిషిలాగా చూడు అంతే నాది ఏ మతమో నాకే తెలియదు
@somuchilakuri4692
@somuchilakuri4692 3 ай бұрын
మోసపూరిత మాటలు మీరు గమనించండి తన స్వార్థం కోసం ప్రజలకు ఆపద్దపు సాక్యం మీరు గమనించండి, వున్న సత్యం సనాతనం, అబద్ధం నిజం చేస్తున్నారు, అర్థం చేసుకోగలరు
@panther5138
@panther5138 Жыл бұрын
మెడ మాత్రం నరక్క పోవడం ఏసు ప్రణాళిక, ఈ గొఱ్ఱె బిడ్డను ఏసు వాడుకోవాలి కదా, బాగా వాడుకోవాలి కదా 😂😅
@srinivasddevarakonda4199
@srinivasddevarakonda4199 Жыл бұрын
ఇంతా మంచి కామెడీ వీడియో ఇన్ని రోజులు ఎందుకు?పెట్టలేదు. 😂😂😂
@venkatk5111
@venkatk5111 Жыл бұрын
దేవుడి(సూడో) స్క్రిప్ట్ బహు క్లిష్టమైనది సుమీ 😂😂😂
@venkatapathiseelaboyina5814
@venkatapathiseelaboyina5814 Жыл бұрын
Avunu sumii😂😅😂😂😂😅😅😅😅
@lathavellore2031
@lathavellore2031 4 күн бұрын
Deenamma Jeevitham 😂😂😂😂😂😂😂😂 the most entertaining video I have ever seen😂😂😂😂
@saidulu65
@saidulu65 Жыл бұрын
దైవ చావుకులు 😂😂😂 అన్న ఇది కూడా రాసుకో 😊
@Gracy8669
@Gracy8669 Жыл бұрын
Wowwe very good Mee deuvllu illa oka channel pettukoni andarni troll cheyamani cheppara nyccccc , But meeru fake vallani troll cheskondee padhi saarlu yesu yesu ,Mary ani maatladodhu
@nagaraju-uf4mg
@nagaraju-uf4mg 2 ай бұрын
Edhi fake aa nijama mee devudu ela abaddalu cheppamani cheppada​@@Gracy8669
@omnamonarayanaya6917
@omnamonarayanaya6917 Жыл бұрын
😁😁😁😁😁🙏🏻బాబు మీకో దండం రా తమ్ముడు, మీరేమైపోతారో నని భయంగా వుంది నాకు, ఈ ఎపిసోడ్ ల వల్ల తమ్ముడు
@swapnaswapna9040
@swapnaswapna9040 Жыл бұрын
Avvunu annaya naku bhayanga undi
@shakthisena
@shakthisena Жыл бұрын
​@@swapnaswapna9040 em peekaleru gorrelu 😂😂😂
@swapnaswapna9040
@swapnaswapna9040 Жыл бұрын
@@shakthisena miru wrong ga anukovaddu Christians ado chestaru ani kadu nika devvuniki virodham ga matladutunaru
@jaihindh2489
@jaihindh2489 Жыл бұрын
​@@swapnaswapna9040ఒక సైకో లంజా కొడుకును దేవుడు అంటున్నావు,బూతు బైబుల్ చదివి చావు. గొర్రెల దేవుడు సైకో అని అర్థం అవుతుంది
@mmmm-kk3ye
@mmmm-kk3ye Жыл бұрын
నీవు కూడా గొర్రె వెనా
@KoneruSuresh-qb4pq
@KoneruSuresh-qb4pq Жыл бұрын
శ్రీ లక్ష్మి అక్క కరుణాకర్ అన్న ఇ ఫాస్టర్ అమ్మ భాషా వింటుంటే నాకు నవ్వు ఆగడంలేదు 🤣🤣🤣
@harikishore9606
@harikishore9606 Жыл бұрын
Healthy comedy 😂😂
@vijayavardhanrajudeta831
@vijayavardhanrajudeta831 Жыл бұрын
Ore karunaakar vedhava ninnu narikithe saaraayi pravahisthadi.😂😂😂
@కలగాపులగం
@కలగాపులగం Жыл бұрын
అగపోతే పెళ్లి చేస్కో లెపోతె ఏ నుయ్యో గోయ్యో 🙄
@harikishore9606
@harikishore9606 Жыл бұрын
@@కలగాపులగం Andhuke agaleka nuvvu chesukunnava pelli
@కలగాపులగం
@కలగాపులగం Жыл бұрын
ఎక్కడ ఒప్పుకుంటుంది రా మీ అక్క శ్రీ లక్ష్మి బామ్మర్ది ఎంతసేపు అప్పు రేపు లాగా పెళ్లి రేపు అని వాయిదా వేస్తుంది 🙄 అన్ని పనులు అయిపోయాయి అనుకో 👍
@VinaykumarTatapudi-s3h
@VinaykumarTatapudi-s3h 5 ай бұрын
ప్రతి ఒక్కరు వారు చేసే క్రియ లు వాళ్ళ దానికి వచ్చిన కర్మ ఫలం తప్పక అనుభవిస్తారు
@manikantasagarpenke2608
@manikantasagarpenke2608 Жыл бұрын
51:07 & 52:09 😂😂😂😂 Manchi comady performance
@ArjunRao-o2u
@ArjunRao-o2u Жыл бұрын
కరుణాకర్ సార్ కి అలాగే శ్రీ లక్ష్మీ గారు కి ధన్యవాదాలు ఇలాంటి వీడియో లు ఎక్కువమంది కి చేరాలని ఎక్కువ మంది చూసి విజ్ఞానం పొందాలని ఆశిస్తున్నా...... జై శ్రీరామ్ ఓం నమ శివాయ
@syamd4852
@syamd4852 Жыл бұрын
Sythanu kee puttina vallaki danyavadalu cheptunavu enti interview chesina vallu cython puttaru
@happyherop8928
@happyherop8928 Жыл бұрын
జై శ్రీ రామ్ ఆన్న n శ్రీ లక్ష్మి అక్క గారికి
@vallabhaneniraj8234
@vallabhaneniraj8234 17 күн бұрын
Surgery chesina doctor address cheppandi plz
@pavuluruvinay1177
@pavuluruvinay1177 Жыл бұрын
అన్న ఏమి ర్యాగింగ్ అన్న ఏందీ అసలు తగ్గలేదు జై శ్రీరామ్ ✊️🚩✊️
@YG-ib1ho
@YG-ib1ho Жыл бұрын
వీళ్లిద్దరూ miss అయిన విషయం ఏమిటంటే కిరస్తానీయులు అన్నప్రాశన చేయటం ఏమిటి???
@veenajasti1677
@veenajasti1677 Жыл бұрын
Naaku vachindi doubt
@buyonline552
@buyonline552 Жыл бұрын
Yes that's true
@DasariSwathi-u4q
@DasariSwathi-u4q Жыл бұрын
Avunu
@ShivRudra435
@ShivRudra435 Жыл бұрын
Love from kolar karnataka ಜೈ ಹಿಂದ್ ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ ❤🚩🕉️✊✊🕉️🚩
@naveenroyal
@naveenroyal Жыл бұрын
Why bjp lost in Karnataka?
@ShivRudra435
@ShivRudra435 Жыл бұрын
@@naveenroyal because of the the Congress free scheme. Foolishness of the educated people who don't know the future of Hindus in Congress rule. Over confidence of the bjp leaders.
@ShivRudra435
@ShivRudra435 Жыл бұрын
@@naveenroyal We the people of Karnataka who followes, and gave the support for Sanathana Dharma are losse not died.
@vinaysiraparapu587
@vinaysiraparapu587 Жыл бұрын
@@naveenroyal I am also a Hindu..but it is fact that bjp governance is not that much good.All prices are increasing but not our salaries. This is the main reason
@naveenroyal
@naveenroyal Жыл бұрын
@@vinaysiraparapu587 Now way days price's increasing is the common thing see srilanka Pakistan Britain etc.
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН
Lalith Kumar And Karunakar Sugguna Exclusive Interview | @SignatureStudios
12:26
Lalith Kumar Karunakar Sugguna Exclusive Full Interview ||@SignatureStudiostv
1:20:41
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН