ఇలాంటి వారిని ఇంటర్వ్యూ చేయడం చాలా బాగుంది సమాజానికి పనికొస్తుంది థాంక్యూ శివ అన్న
@RajaS-wc6ci2 күн бұрын
అమ్మ మీకు 🙏🙏🙏తల్లి శివన్న ఇటువంటివ్యక్తులనుకదా మనం సమాజానికి పరిచయంచేయవలిసింది ధన్యవాదాలు అన్న 👏👏👏
@sharadhav95939 сағат бұрын
అమ్మ నీలాగా ఒక్క రోజైనా బ్రతికితే చాలు.ఈ జన్మకి నీ ఆశీర్వాదం ఉంటే చాలు
@adityatelugugamer761111 сағат бұрын
అద్భుతమైన ఇంటర్వ్యూ చేశారు ఎంత సేపు చూసినా ఇంకా చూడాలని ఉంది అమ్మ కారణ జన్మ రాలు ఇలాంటి తల్లి ని ఒక సారి కలిస్తే జన్మ ధన్య ము అవుతుంది
@sribhavanicollectionsmrkp11 сағат бұрын
అమ్మకు నమస్కారం లక్ష్మీదేవి గా పార్వతిగా సరస్వతి గా మూడు స్వరూపాలని పోషించారు గ్రేట్ మా మీరు❤
@msdmsd64692 күн бұрын
మనకు మంచి హృదయం వుంటే మనం ఏమనుకున్నాకున్నా జరుగుతుంది చాలా మంచి గా చెప్పారు అమ్మ ...I'm really proud to be a working in yours company Rathna bio life amma... 🙏🙏🙏 Ur's visible god ma
@Honey143-952 күн бұрын
శివ గారు మీ జీవితంలో నే బెస్ట్ ఇంటర్వ్యూ ఇదే ఆల్ దా బెస్ట్ శివ
@boyallabrahmaiahКүн бұрын
శివన్న ఈమె వరల్డ్ ఉమెన్, ఇలాంటి వారు జిల్లాకి ఒకరు ఉంటే, మన రాష్ట్రమే, ప్రపంచములోకెళ్ళ నంబర్, 1,వన్ స్థానములో ఉంటది, ఈరత్నమ్మ 100,ఇయర్స్, అయూరారోగ్యాలతో జీవించి, ఇంకా ఎంతో మందికి, సహాయం సేయాలని ఆమె నమ్మిన దైవం ఆమెను సల్లగా షుడాలని నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నాను, థాంక్స్ శివన్న
@Padmavathi-s7yКүн бұрын
నాది కూడా మఖా నక్షత్రం, సింహ రాశి. ఎంత కష్టపడినా ఇల్లు కట్టలేక పోయాను. ఎంత ప్రయత్నించినా వున్నది కూడా పోయింది.
@anianitha4155Күн бұрын
antha nijale😂
@raziyasulthana38975 сағат бұрын
E Ratnamma 100 years manchi aarogyam to undalani devunni prardistunna
@MoniVenkat-vt4yzКүн бұрын
2025 lo starting lo ne oka manchi interview anna the great person devatha lanti manishini chupincharu thank you no words
@varalakshmipalepu56285 сағат бұрын
దేవుడే ఈమె రూపంలో ప్రజలకు సేవ చేయడానికి భూమిమీదకు దిగి వచ్చాడు అనిపి చింది. ఒకమహిళకు అనంత శక్తి సామర్థ్యం దయాగుణం నాకు 65సంవత్సరాలు ఇటువంటి దేవతను చూడలేదు ఈ ప్రోగ్రాం చేసినవారికి ధన్యవాదములు ఈ కాలం లో కూడ ఇంత మంచి మాతృ మూర్తులు వున్నారా అని ఆశ్చర్యం కలిగింది the best interview ❤❤❤❤❤❤❤❤❤❤
@mayurifolks87302 күн бұрын
అమ్మ మీకు పాదాభివందనాలు 🙏 మీకు మిరే సాటి
@padmajarangaraju734417 сағат бұрын
మంచి ప్రేరణాత్మక మహిళా రత్నాన్ని పరిచయం చేసినందుకు శివ గారూ! ధన్యవాదములు !!
@RajasekharReddy-vo9oc15 сағат бұрын
నా మెరేజ్ కి హెల్ప్ చేసింది థ్యాంక్స్ అమ్మ
@Krishna-rt8xj9 сағат бұрын
Shiva గారు మీరు ఈ ఇంటర్వ్యూ చేసినందుకు కృతజ్ఞతలు చాలా మంచి వీడియో చేసారు, ఎందరికో ఇన్స్పిరేషన్, చాలా సంతోషం అనిపించింది ఈ వీడియో చూసి ఇంట్లో అందరికి చూయించం Brave lady bamma garu ఆ భగవంతుడు ఎల్లప్పుడూ మిమ్మలిని, మీ కుటుంబ సభ్యుల ను చల్లగా చూడాలి ఇదే నా కోరిక 🙏🏻
@raziyasulthana38975 сағат бұрын
Thanks anchor garu 🎉 Ratnamma nu tappakunda kaluata Dhanyavadalu shivanna kalisaka video meku send chesta grate women 🎉
@lordsun15315 сағат бұрын
చాలా ఆశ్చర్యం....!!! భగవంతుడి అనుగ్రహం....
@SREE-i5GКүн бұрын
❤అమ్మ ధన్యవాదాలు❤ ఈ కాలం లో ఇలాంటి గొప్ప మనసున్న వారు అరుదుగా దొరుకుతారు, సూపర్ వీడియో అన్నా
@AnushaMerugu-b4s12 сағат бұрын
Good job Amma,🙏
@sravsbujji676511 сағат бұрын
Amma good job ❤
@parimalabudivarthi571213 сағат бұрын
Ratnammagaaru meeru maa amma la anipistunnaru.Mee la okkaroju unna chaalu.Naaku meela undaliani undi.💐💐💐
@annapurnarallapalli45072 күн бұрын
శివా సూపర్ ఇంటర్వ్యూ చేసావు.
@subrahmanyamkoppisetti14812 күн бұрын
Super amma interview chusi chala happy feel ayyanu
@ChapalaGovindyadav5 сағат бұрын
Shiva bro super intervew🙏🙏🙏
@vinobavinoba8715Күн бұрын
🙏pranamalu తల్లి meelanti వారికి ఇవ్వాలి గొప్ప గొప్ప అవార్డులు .మీరు ఒక గొప్ప ఆదర్శ mahila
@mmmhhh5090Күн бұрын
ala dorikaru shiva ratnammaagaaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ashokmadduri1156Күн бұрын
అమ్మ పాదాలకు సాష్టంగానా మస్కరం,🙏🙏
@sindhumnr4495Күн бұрын
శివ గారు వీడియో సూపర్ డూపర్ గా ఉందండి మీరు కూడా చాలా బాగా ఇంటర్వ్యూ చేశారండీ అమ్మని ఇంత పవర్ఫుల్ లేడీని నేను ఎప్పుడూ చూడలేదు అండి కన్నీటి దారలేనండి శివ గారు అమ్మ వాళ్ళ పాత ఇల్లు హోమ్ టూర్ చేయగలరా చాలా థాంక్స్ శివ గారు ఇంత మంచి వీడియోస్ ని ప్రేక్షకులకు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు
@shylajareddy558010 сағат бұрын
సకల దేవతా నిలయం గోమాత విశిష్టత భూమాత లాంటి ఓరిమి రెండు అమ్మగారి లో ఉన్నాయి ధన్యవాదాలు పాదాభివందనం మా అమ్మ ❤❤❤
@dasikasatyanarayana68755 сағат бұрын
Sivaaa garu tq very much
@MythiliMeeNestham6 сағат бұрын
Best interview One and only the best interview. I have ever సీన్.🙏🙏🙏🙏
@MadeenabebiShaik13 сағат бұрын
Mi matalu vintunte ma nanna garu matladutunnatlundi same ede manastatwam miru suparamma God bless you ❤
@prabhakarreddy1407Күн бұрын
స్వయానా నాకు అవ్వగారు...i am proud to say she is my grandmother..❤
@himakarreddy767815 сағат бұрын
Please maku ratna Reddy Amma gari adress cheppandi ,maku pillalu leru medicine kavali adress cheppandi please
@vijayalakshmidanda13 сағат бұрын
Address screen Pina icharu chudandi
@pinisettypadmasri876410 сағат бұрын
Touchwood dear...it's great to hear and feel proud