ఒక చిన్న లాజిక్ అన్న ఎవరైనా ఉరి వేసుకుంటే ఆ క్షణంలో మనం చూస్తున్నాం గానే చివరి ప్రాణమైన ఉరి వేసుకున్న తనను కిందికి తీస్తాం ఆ మాత్రానికి వాళ్ళు చంపేసినట్టు అయితది అన్నా నిజంగా ఇది శృతి వాళ్ళ అమ్మానాన్న వల్లనే డిప్రెషన్ వల్ల శృతి చనిపోవడం జరిగింది ఇన్ని వీడియోస్ చూశాక శృతి వల్ల అమ్మానాన్న కళ్ళలో ఏ మాత్రం బాధ లేదు ఏమి చేయనిది శృతి వాళ్ళ అత్త మామయ్య కళ్ళలో బాధ కనిపిస్తుంది ఏది ఏమైనా శృతి మరణించింది
@chelimitilaxmi798318 күн бұрын
Not accepted text Shruti rayale ameki antha clear ga English radhu
@Swapna-bhupalapally18 күн бұрын
@@chelimitilaxmi7983 ఏస్
@TejavathRajesh-im3xj18 күн бұрын
టెక్స్ట్ విషయం పక్కన పెడదాం శృతి ప్రాణం విలువ ఎనిమిది లక్షల 50 వేలు నీ వెల కట్టి వాళ్ళ అమ్మ నాన్న డబ్బులు తీసుకున్నాను ఒక్కసారైనా శృతికి పెళ్లి అయిన తరువాత ఆ 20 రోజుల్లో వెళ్లి చూశారా అలా వెళ్లకుండా దాదాపుగా అబ్బాయి వాళ్ళ ఇంటి సైడ్ నుండి సుమారుగా 5 లక్షలు మిగతా ఎంత దానా అనుకున్నాం 6 7 లక్షల ఖర్చుపెట్టి వాళ్లు ఎందుకు పెళ్లి చేస్తారు శృతి ముందే ప్రెగ్నెన్సీ ఉంటే దయాకర్ వల్ల ఫ్యామిలీ విడిపించే ఆలోచన ఉంటే ఇప్పుడు ఇచ్చే డబ్బులు అప్పుడే ఇచ్చేవాళ్ళు కదా మరి ఎందుకని ఇవ్వకుండా శృతి కి పెళ్లి చేసుకున్నారు ఇది అర్థం కావట్లేదా స్తుతి మీద దయాకర్ ఫ్యామిలీ ఇచ్చే విలువ
@Sreshtastarrganji17 күн бұрын
ఈరోజుల్లో చదువు రాని వాళ్ళు కూడా స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు అన్ని చేస్తున్నారు చదువుకున్న వాళ్ళతో సమానంగా...ఐన అన్ని వీడియోస్ చూస్తే కొద్దిగా ఐన క్లారిటీ వస్తది...నాకు అనిపించింది నేను అంటున్న నిజ నిజాలు దేవునికి తెలియాలి@@chelimitilaxmi7983
@NagalaxmiNaga-oo1iz17 күн бұрын
Avuna anna
@Mbanda12217 күн бұрын
తల్లి తండ్రి బాగాలేరు భర్త అత్త మామ బాగాలేరు భర్త అత్త మామ 🤟మర్డర్ 😢😢
@LavanyaKesani-k6u19 күн бұрын
అన్నా మిరాన్న అంక్వాయిరీ చెయ్యండి పాపం శృతి a మెసేజ్ శృతి పెట్టలేదు దాయకర్ వాళ్ల ఫ్యామిలీ కాపాడటం కోసం నా భర్తను, అత్తా, మామను శిక్షితే నా ఆత్మ శాంతి వుండదు అని మెసేజ్ వాళ్ళే పెట్టి మా నోరు కట్టేశారు అన్న ఒక్క మెసేజ్ తోని మన నోరు కట్టేసిన వాళ్ళు,పెళ్లి చేసి నమ్మించి మోసం చేశారు అనిపిస్తుంది అన్నా, మిస్ యూ రా శృతి ❤❤
@pmoula229218 күн бұрын
Shiva anna mundhu postmortem reports public ki schoopnchu pls 😭🙏
@Swapna-bhupalapally18 күн бұрын
శృతి ఒక ఇంటర్్యూలో నూడిల్స్ స్పెల్లింగ్ రాదు అన్నది మరీ మెసేజ్లు లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎలా మెసేజెస్ రాసింది అన్న
@Aashi_baby_112218 күн бұрын
Super point 😢😢😢
@AndhePrasad18 күн бұрын
Yes naku ade dout vachindhi akka nenu msg ala msg cheddam anukunna annavallaki Ela adagamani
@jyotthee366918 күн бұрын
Voice message brother
@Swapna-bhupalapally18 күн бұрын
@@AndhePrasad అవును కదా శివ అన్న ఇంట్టర్వులోనే చెప్పింది చదువు లేక నే ఇ పాటలు పడుతున్నాం అని చెప్పింది శృతి.. లికైన msg అబద్ధం ఐతే కచ్చితంగా అత్త మామ వల్లే చంపినట్టు
@DaywithSiri18 күн бұрын
Actyally thana patha msgs ni and sucide msg ni chusthe ardamaipotundhi msglu thane chesundha leka veravalu chesaara
@PudhariBachigoud18 күн бұрын
శృతి వాళ్ళ డాడీ అక్క బావ వీళ్ళే కారణం
@RajithaAdla519 күн бұрын
3 times hospital ki thisukavellaru kadha reports untai kadha chupinchamanandi valla attha vallani
@ashwinidoti19 күн бұрын
Hospital di chupenchamandi anna plzz vadu full acting chesthundu valla husband
@BargaviBargavi-s3l19 күн бұрын
Yes correct
@Village_workouts18 күн бұрын
Ammai valladhi ma village ammai valladhi thappu
@SundharKashyap18 күн бұрын
My guess Shruthi father is not good person ❤️🔥
@radhikasirikonda67918 күн бұрын
Reports chupinchamanandi anna
@SreeVani-cw7rm18 күн бұрын
💯 carect vaalla akka bhava naanna ne Sruthi ni champesaaru....
@Subburoyalraj19 күн бұрын
శివ అన్న 😢ప్రతి ఆడపిల్ల ఏదో ఒక విషయం లో బాధ పడుతూనే ఉంది శృతి ఒక్క ఆమెనే కాదు ఆడపిల్ల అయ్యి పుట్టాక love విషయం కానీ మ్యారేజ్ విషయం లో కానీ పక్కింటి వాళ్ళ విషయం కాని సమాజం విషయం కానీ మానసికంగా రోజు చస్తూనే ఉంది 😢ఓపికతో ఉన్నవాళ్లు బ్రతుకుతున్నారు ఓపిక లేని వాళ్ళు శృతి లా అయిపోతున్నారు
@Sowjanyasettyvlogs19 күн бұрын
Yes 😢😢
@ashajyothimathangi338219 күн бұрын
100%
@Jesus_messages119 күн бұрын
Avnuu😢😢
@RadhaaKrishnaa519 күн бұрын
S😢
@narakatlasrikanth669619 күн бұрын
Nijam bro 😢😢
@swathi916718 күн бұрын
Postmartam reports lo timing thelusthundhi kadha anna masg ki reports lo timing ki yemaina clue dhorukundhi clarity ga
@aravindguggilla139819 күн бұрын
అన్నా శృతి విషయంలో మైండ్ బ్లాక్ ఎందుకంటే ఎవరి మాటలు ఎలా ఉన్నాయో ఏం నమ్మబుద్ధి కావటం లేదు
@966678815119 күн бұрын
1. శృతి వాళ్ళ నాన్నకి చదువు వస్తదా మెసేజ్ చేసింది కదా.... 2.శృతి వాళ్ళ అత్త మామ కి ఏం చేయవద్దు అని మెసేజ్ చేసింది కదా మెసేజ్ కాకుండా వీడియో రికార్డు చేయవచ్చు కదా మెసేజ్ ఏ ఎందుకు చేసింది....
@ChiranjeeviK-jp8ce18 күн бұрын
Valla father 10th class education person
@ChiranjeeviK-jp8ce18 күн бұрын
Tuition teacher valla father
@rasoolshaik553318 күн бұрын
Yes 100%right
@estherrani453718 күн бұрын
Correct analysis 👍
@RajuRaju-di4rq18 күн бұрын
అత్త మామ లేని సమయం చూసి ఎవరో ఇంట్లోకి వెళ్లి చంపి ఉరి వేశారు....పక్క😢
@YaminiYadav-nj1te18 күн бұрын
Nak atalanay anipisundhd bro
@umakotimudiraj239018 күн бұрын
100℅ ide jarindi anipisundi
@akshithashetty783517 күн бұрын
Vala parents ye ochi vesiunatru Shruthi vala dady
@AkhilaUppari18 күн бұрын
హాయ్ అన్న వాళ్లలో ఒక లాజిక్ ఆలోచించండి వాళ్ళ అత్తమ్మ దినాలకి వెళ్లేటప్పుడు తన ఫోన్ ఇంట్లో సిగ్నల్ రాదని నా ఫోన్ అక్కడ పెట్టి తన ఫోన్ నేను తీసుకెళ్లాను అని చెప్పింది కదా మరి చనిపోయే ముందు ఆమె మెసేజ్ ఎలా చేస్తుంది ఒకవేళ మెసేజ్ చేసిన ఫోన్ వాళ్ళ అత్తమ్మ దగ్గర ఉంది కదా వాళ్ళ అత్తమ్మ ఫోన్ నుంచి ఎలా చేయాలి
@Thopu-s1s17 күн бұрын
Avenu
@ramacharypoloju454617 күн бұрын
Avunu
@ceceliachatterji68517 күн бұрын
Avunu chachi poindhi ani telisi phone tisukoni velina ru
Nako doubt valla nannaki msg pedthe signal problem valana msg send avvaledu antunnaru kada mari athanu chalasarlu cal chesthe phn thiyatledu ani ala cheptharu Signals msg chesinappude leva call chesesariki vacchesaya Pls reply cheyandi na doubt ki SIVA garu
@Rajashekarreddy2RJ18 күн бұрын
అసలు శృతి చనిపోవడానికి కారణం ఆమె డిప్రెషన్ లోకి వెళ్లడం, శృతి వాళ్ళ అక్క మరియు శృతి బావ మరియు శృతి తండ్రి తిట్టడం మరియు సచ్చిపో అని మాట్లాడటం పుట్టింటికి దూరం అయిపోయాను అని ఆలోచించడం ముక్యంగా పెళ్ళికి ముందు గర్భం రావడం ఇవ్వన్నీ ఆమె మైండ్ లో బాగా అలోచించి చనిపోవాలి అని ఐన అనుకోవాలి...పెళ్ళైన 20 రోజులకే శృతి ఉరివేసుకొని చనిపోయింది అంటే శృతి వాళ్ళ అత్త మామ ఆమె భర్త శృతి చావుకి కారణం అయి ఉండరు, ఎందుకంటే శృతి నీ చంపితే కేసు మనమిదికే వస్తది అని వాళ్లకి తెల్వదా, అసలు నిజాలు పోలీసులు ఎంక్వయిరీ చేసి నిజాలు రుజువు చేయాలి
@nimmikotte424719 күн бұрын
Pregnant aithey Nuvvu hospital prescription chupinchamani adagaledu enduku shiva.... Door open Cheyamni enduku adagaledu
@Sowjanyasettyvlogs19 күн бұрын
Anna edanta pakkanapedithae postmartam chesaru kada aa reports chustae anni doughts clarify ithay kadaa 😢😢
@anithajogi27117 күн бұрын
Ok super anna chudali
@GangammaMaddu-f8i16 күн бұрын
దయాకర్ వాళ్ళు కావాలని చేసింది కాదు వాళ్ళు గొడవపడ్డ టైమ్ లో నుకోకుండ జరిగిపోయింది ఇదే నిజం సార్
@ramusrinidhi380919 күн бұрын
ఫస్ట్ ఆ దయాకర్ తో ఇంటర్వూ చెయ్యాల్సింది బ్రో
@Praveenkumar-eg5jn18 күн бұрын
Vadu em acting chestunnado😂
@addagattaamulya142519 күн бұрын
Manam andharam kalisi Valla edharimi case pettali anna appudu nijalu bayata paduthai 😢😢
@MALLESHMK-f1q17 күн бұрын
Anna mili telusu kadha anna sruthiki engli6 spelling radhu ani mi interview lo chepindi mistake lekunda english lo msgs ela chestundi
@mounikaella154317 күн бұрын
Anna me interview lo ne cheppindi ga noodles spelling cheppamantte cheppaledu ga antha correct ga ela msg chesindi edi okati dought
@VenugopalYannam-zb9tx18 күн бұрын
Ammai phone and abbai phone purthiga check cheyandi sir
@gurralajhansi504218 күн бұрын
💯 correct andi
@CraftTime-t5n19 күн бұрын
100% message sruthi pettaledhu
@JyothiK-zi8uv15 күн бұрын
Anna nako doubt thanu mi interview lo ne noodles spelling cheppamani meeru adiginappudu ammayi cheppaleka poyindhi kadha anna antha mssge typing Thane chesidhantara alochichandi
@Devayani55518 күн бұрын
శృతి అమ్మ నాన్నలను వద్దనుకొని వదిలి దయాకర్ వెంట వచ్చేసింది కదా అన్న మళ్లీ నాన్న మాట్లాడడం లేదు అని ఎందుకు అంతలా ఫీల్ అవుతుంది ఒకవేళ వీలైన కూడా నాన్న కూతుర్ల మధ్య అంత అనుబంధం ఉంది శ్రుతి ఇంటర్వ్యూలో చెప్పింది మా నాన్న నాకు రియల్ హీరో అని అలాంటి నాన్న వెనుక ముందు తెలుసుకోరా అని ఊహించి ఉండొచ్చు కదా ఉరి వేసుకునే అంత బాధ పడదు శృతి అంత పిరికిది కాదు సాధించి తీరుతాను అనుకుంది కానీ అలా కావడానికి కారణం కనుక్కోవాలి అన్న ఇంకా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా రావాలి ఎలాగైనా ఇన్ఫర్మేషన్ తీసుకొని మాకు సమాచారం పంపండి చాలామంది వెయిట్ చేస్తున్నారు శృతి చావుకు కారణం ఏంటో అని ప్లీజ్ అన్న ప్లీజ్ న్యాయం చేయండి😢😢😢😢😢
@madhunani859819 күн бұрын
8.5 lakhs tho case close.antha dhaniki inni interviews media em chesthadhi vaalle ala compromise ayyaka time waste.ila money ki ammudu poyinanni rojulu inthe.
@kurumurthyprabha226918 күн бұрын
శృతి వాళ్ళ అక్కను ఇంటర్వ్యూ చేయండి కొన్ని నిజాలు తెలుస్తాయి ఆమె దగ్గర ఫోన్ మాట్లాడింది కదా ఆ ఫోన్ ట్రాక్ చేస్తే అందులో ఏం మాట్లాడిరనేది వాస్తవాలు బయటికి వస్తాయి శృతి వాళ్ళ అక్కను ఇంటర్వ్యూ పక్క చేయండి శివన్న అన్న
@drcarf197418 күн бұрын
👍👍👍👍👍
@TejalaBore18 күн бұрын
Shruthi vaalla Daddy tho regular ga msg lo communication lo undedha before marriage...and dhayakar ni chusthunte nammaalanipinchadam ledhu 50% and 50% two years love antunnaru kaabatti depression lo unnademo anipisthundhi...edhi emyna asalu matter avaru clarity isthaleru 😭😭😭miss you Shruthi
@LokeshlokeLokeshloke-q7q19 күн бұрын
Bro naku okka doubt sruti valla attamma am chepindi na phn sruti daggara pettinam na phn ke chala sarlu phn chesam lift cheyaledu ani chepindi vala attamma So sruti tana phn nundi msg s Ela chestadi tana phn kalavaddu Baga ledu ani vala attamma ne chepindi ?
@Jesus_messages119 күн бұрын
Vaalla village lo aame sim ki signal undadhi anta so
@varshiniballikonda867518 күн бұрын
అన్న పాపం వాళ్ళు చంపలేదు నిజం అమ్మాయి ఆత్మ అత్య చేసుకుంది వాళ్ళ నాన్న అంటే అమ్మాయికి చాలా ఇష్టం. అందుకే అమ్మాయి మనస్తాపానికి గురయ్యింది. మాట్లాడలేదని అక్కా తిట్టింది బావ తిట్టిండు. అందుకే ఆమె చనిపోయిం ది.ఇది అసలైన కారణం పాపం దయాకర్. చాలా డిప్రెషన్ లో ఉన్నాడు కాబట్టి ఆయనని మంచి డాక్టర్ కి చూపించండి ఆయనకూడా ఎలాంటి అగయిత్యం చేసుకోకుండా చూసుకొమ్మనడ్డి😢😢
@Thopu-s1s17 күн бұрын
Anna amy phone vala atthatho undhi annadhi me intrewou lo chepindhi alantapudu msg yla chestundhi alochinchu anna
@NandiniSuguriSwaero19 күн бұрын
Police case pedithene ani vishayalu bhayatapaduthaye ...
@raghurampulusu137915 күн бұрын
Rowdy rakesh garini adagandii thanu chala mahima kalla vaaru kadhaa
@srimallikarjunareal-estate874115 күн бұрын
Proper ga enquiry cheyandi bro telustadi nijam enti anedi. Dayakar nd valla kodalu vundi kada vallani interview cheyandi lagi kodite nijam byta padtadi pakka. Antha game adutundu
@VeraLakshmiRachapalli17 күн бұрын
Athamamalaki Elanti panishment evvakandi memenduku unnama anela cheyyandi adi chalu
@AKHILA_MANDA18 күн бұрын
Sruthi and dhayakar vallu relatives ha anna
@ponishaworld1718 күн бұрын
Anna dayakar ni koda konni rojula taravatha interview chai
అన్న గర్భముతో ఉన్నప్పుడు స్త్రీకి మానసిక ఒత్తిడి ఉంటుంది డిపరేషన్ లోకి వెల్లుతారు, నా అభిప్రాయము ఇరువురి కుటుంబాలకు అన్యాయము జరుగకూడదు గర్భధరించినప్పుడు ఆమేను ఒంటరిగా వదలకూడదు జన్మను ఇచ్చిన తల్లిదండ్రుల నుండి ఎటువంటి ప్రేమ గౌరవాలు లభించడం లేదు అది ఆమేపై ప్రభావము పడవచ్చు కావున లోతుగా అధ్యయనము జరగాలి .రేపటి దినము ప్రేమికులకు రెండుకుటుంబాల ఆదరణకోల్పోతారు అబ్బాయి వాల్ల తల్లిదండ్రులు వివాహమహోత్సవము బంధువుల సమక్షమున చేసారు అంటే వారు ఆ వివాహము ను గౌరవించారు, కావున కడుపుతో ఉన్నప్పుడు తీవ్ర మానసిక స్థితికి గురి అయి తను ఆత్మ హత్య చేసుకొని ఉండవచ్చు అని నాఅభిప్రాయము ముఖ్యముగా గర్భిణీ లేతనెలలు మొదటిసారి కడుపుతో ఉంది, ఈ దృష్టికోణము తో ఆలోచించండి
@bheema970719 күн бұрын
Vaalu edho msg chupisthe nuv antha simple ga Sruthi ye aa msg chesindhi ani elaa nammesthav broo...veelu asall thapu cheyakapothe case eskunte vesukondi ani gattiga matladochu gaa... endhuku money ivvali....velladhi thappu ledhu ani prove aithe vaale money kattaldi vasthadhi paruvu nastam kindhaaa.... vaalu athiprema chupichinatlu matladuthunnaru thappuni kappipettataniki... ikkada inko pedha actor yevarante Dayakar vammoo jeevinchesthunnadu...nakendhukoo veedi meedha doubt koduthunthi aame chanipoinappudu veedokkade unnadu intloo...emoo police le lite theesukunnaru gaa
Ame mobile call log thiyisthe Anni bayatakosathay but compromise ayyaaru kanuka evaru em cheyaleru.2 families kalisi ame ni champesaaru.indirect ga.thappu 2 families dhi.
@thrisha_9418 күн бұрын
This is 💯carrect
@pavtraramancha201219 күн бұрын
Postmortem Reports result lo telusthundhi kadha
@srishivasakthijyothishyala30919 күн бұрын
శృతి వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటికి వెళ్లి ఒక్క సారి అడగండి వాళ్ళు చెప్పింది నిజమా కథ అని ఒక్క సారి శృతి వాళ్ళ అత్తగారు మామగారు గురించి శృతి వాళ్ళ నాన్న నీ అడిగి నిజం ఏంటో తెలుసుకోండి
@ceceliachatterji68517 күн бұрын
Antha bada padi parents vala chani pote dare ga pelli chesukunna di parents le kunta pelli chesinapudu bada leda .v unfortunate ending
@drcarf197418 күн бұрын
😭😭😭😭😭😭😭
@BojjaRamadevishyamaiah19 күн бұрын
Avunu e msg aame pettindani garentee enti
@G.prasadGollemprasad19 күн бұрын
😭😭😭🙏🙏👏🤦♀️
@KalagaraUmadevi19 күн бұрын
We want justice 😢
@embatilavanyabangaram929618 күн бұрын
Anna money kosam katnam kosam chapinaru ante okasari think chey anna antha karchu chesi peli ndhuku chestharu anna simpulga chesi tharvatha champe vallu ga anna
@maheshwarikommugalla763018 күн бұрын
Yes.. Nd mrg cheyakunda kuda edhola cheyochu... I seen yesterday both families... Dhayakar family better
@KrishnaveniPanduga-o9l18 күн бұрын
Valla athamaala valla ayithe ame chanipoledhu ani 99% anipisthundhi
అన్న నువు శృతి వూరే సుంక్కున రూములో చూస్తే ఆరుదము అవుతూనే వూరే సుకున్న యాంకర్ క ప్యాను క తెలుసునే
@chinnu143-t5k19 күн бұрын
It's true..
@HaseenaShaik-y1p18 күн бұрын
Valla daddy ki MSG cheyataniki network ledu kani,valla husbend call cheyataniki network unnada mari,nammataniki nijam ga undha
@sonibai570118 күн бұрын
Shruti wala akka bava కరణం
@Allinonechannel-89-f18 күн бұрын
Andharu chadhuvu radhu radhu antunaru mari vala love start ayindhe instagram lo kadha instagram ela chat chesindhi antaru.chadhuvu radhu chaduvu abtledhu anedhaniki difference untadhi kadha alochinchandi nak anipinchindhi chepanu
@AnilAnil-mp5og18 күн бұрын
వాళ్ళ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టండి అన్నా
@kolahalamappalaraju987318 күн бұрын
ఇది దయాకర్ type చేసిన మెసేజ్ ఆ అమ్మాయికి అంత టైపు చేసేంత knowledge లేదు.... ఒకవేళ వాళ్ళ అక్క, బావ ఏమైనా అన్నా, తండ్రి ఏదైనా అన్నా చనిపోయేంత ఆస్తులు, అంత పెద్దకుటుంబం ఏమికాదు శృతిది.. V. అత్త వాళ్ళనుండి వత్తిడి వుంది, తల్లి తండ్రుల రిజెక్షన్, ఆ అమ్మాయి పైన కొంత ఆశలు ఉంటే ఉండొచ్చు.. కాని ఆ అమ్మాయి తనకు తానుగా చనిపోయేంత అవసరతలు లేవు.. దయాకర్ని కరెక్ట్ గా విచారిస్తే అన్నీ బయటపడతాయి.. ఉదయం 10.00 a. m నుండి 12.00 గం మధ్యలో మినిట్ టూ మినిట్ ఏం జరిగింది.. ఆ ఇంట్లోకి ఎవరు చొరబడి ఆ అమాయకురాలిని చంపారా? అదేవిధంగా వాళ్ళ అక్క మొబైల్ లో ఈ శృతితో ఏం మాట్లాడారు,.. హార్ష్ టాక్స్, ఆ శృతిని తల్లితండ్రులసైడు, అక్క బావ సైడు ఏ స్థాయిలో అన్నారు.. అత్త మామల ప్రవర్తన భర్త ఫోన్ కాల్స్ తీస్తే బయటపడతాయి నిజాలు లేకపోతే ఇది మిస్టిరియస్ గా మిగిలిపోద్ది
@jyothikuruva-n7c18 күн бұрын
Annaya akka oka interview lo naku chaduvu abbakanee ee patalu yenchukunnam ani cheppindi. But ippudu inta perfectgaa msg yela chestaadi cheppu? Mekenduku doubt ravatleduu?
@srimallikarjunareal-estate874115 күн бұрын
E96 media nija nijalu teluskoni reality byta pettaru santhosh bro
@addagattaamulya142519 күн бұрын
Lock chesina room ni valla attamma parimishan thisukoni chudandi anna , m aina adharalu dhorukuthai 😢
@divyakushnapalli77919 күн бұрын
Urkondi shiva mer bha le unaru,mi number ivvandiiii nen cal chestha mik,meru questions ela chesthe answers ostayoooo nen cheptha
@SrikanthBhai-bz7yf18 күн бұрын
Aa message ame chanipoyaka chesaremo kadha
@pebbetisivashanker910718 күн бұрын
అన్న అమ్మాయి శృతి రెండు కుటుంబాల వలన చనిపోయింది. 1.వాళ్ల నాన్న అక్క బావ. ముగ్గురు మాట్లాడకపోవడం. నీ సావ్ నీవు సచ్చిపో అనడం వాల అక్కకి బావకి శృతికి పేరు రావడం ఇష్టం లేదు అది సచిపోతే ఆస్తి వస్తది అని ఆశపడటం ఇప్పుడు వాళ్ల అత్త వాళ్లు ఇచ్చిన పైసలు పంచుకుంటారు వాలా నాన్న అక్క బావ కొన్ని రోజులకి వాలా అక్క వాలా డాడీ ని చంపేసి శృతి మరణము తట్టుకోలేక మా నాన్న చనిపోయాడు అంటది డ్రామా 2.వాలా అత్తను చూస్తే డౌట్ వస్తుంది అత్త మామ మొగుడు కలిసి చంపేశారు అనిపిస్తుంది కట్నం లేకుండా వచ్చింది అని . వీలు ఇబంది పెట్టి చంపేశారు లేకుంటే అమ్మాయి యూట్యూబ్ లో లేదా ఇంస్టాగ్రామ్ లో వీడియో రికార్డు చేసి చచ్చి పోయేది చనిపోవాలి అనుకుంటే. 3.అక్కడ పుటింటికి పోలేక మెట్టిన ఇంట్లో ఉండలేక పోయింది. వాడు hyd రాను అని చేపింటాడు మొగుడు
@SoujanyaPyata18 күн бұрын
Anna ame pon kalusthaledhu ani vala athama chepindhi kadha andhuke vala athama pon echina ani chepindhi kadha mari kalavani pon nuchi endhuku sms koro chesthadhi anna vala athama pon nuchi chesthadhi kadha smalu
@pagidipallynavya799218 күн бұрын
Anna valla athamma phn lo nundi e msgs anni pettindhi ha Shruthi andhuku ante valla athamma cheppindhi kadha nenu Shruthi phone thiskoni poindhi ani annadhi kadha a phn lo nundi msg pettindhi thanu
@GaddameediNagamani18 күн бұрын
భర్త చాపాడు అనుకుంటున్నాము
@JayaforeverLallu18 күн бұрын
Anna నిన్ను చుసి పిల్లలు ఉరికారు కదా వాళ్లు చేప్పే గానే అక్కడ అందరూ ఇలా చేయాలని సేట్ అయ్యారు అనుకుంటున్నా anna ఒక వేళ వాళ్లు హాస్పిటల్లో చుపిస్తూన్నారు కదా రిపోర్టు చుపియమను వాళ్లకు తేలకుండా నువ్వు పో అన్నా
@bhavanipothraj867019 күн бұрын
Anna Shruthi amma vallu evaru matladatledu ane manasthapamto chanipoienattundi inkokati valla attha vallu firstunundi Enduku dhasukunnaru inkokati dhayakarni Enduku chupincha ledu shruti phone police station lo undhi annaru mari ippudu ela msg chupistunnaru policeluiena phone on chesi msg media mundu pettali kadha😢papam Shruthi
@sonibai570117 күн бұрын
Anna Meru pani cheyande valla attama vallani valla amma vallani kurcho peti matladade telushtadi
@sathvikavidya670219 күн бұрын
కేసు పెట్టాలి anna kachithnga
@monikavlogs332117 күн бұрын
Shruthi phone valla atha theskellindi kada msg ela chesindi🙄
Nenu both families interviews chusanu... Complete ga but enduku dhayaaakar family better sruthi family kanna.. Incase champali.. Pelli antha grand ga cheyalisina avasaram ledhu.. Edemyna mobile call history antha msgs history teeste better.. Better sruthi bava donga edava
@jyothikuruva-n7c18 күн бұрын
Atta mama and husband valle champi, valla midaki rakundaa valle text mag chesaaruu.. akkaki chaduvu radu ani oka interview lo cheppindi...
@ChintalaHarish-d6q17 күн бұрын
Sruthi ki english radu kada mari ela msg pettindhi😢😢
@GouthamiGouthami-ed6bd18 күн бұрын
Anna okka mata, please koncham aaalochonchu aaa msg ame chesina type a naa...? Inni day's Shruthi akka chat chesina vallaki aaa chikki akkaki gaaani thelusthadhi kadhaaa, andhulo clarity osthadhi... Ame dhi aa kadha ani... Typing lo thelusthadhi ga
@sravandudurpyala513019 күн бұрын
Ameki something vere issue undhi anukuntunna adhi emaina bayataki vasthadhemo ani ala chesi undochu
@KrishnaveniPanduga-o9l18 күн бұрын
Ameki chadhuvu raadhu messages yelaa pettindhi antunnaru, but epd myk petti msge goole myk untadhi andulo matladuthe ade type avthadhi.
@anurajvlogs888319 күн бұрын
Sare anna nenu okaty aduguthunna thanu vuri vesukundi bartha chusadu ventane 108 ki cheyali kani ekkado vunna amma daggariki ela velladu
@Jeevananouka667019 күн бұрын
Vaadu acting chesthundu meeru qutions veyagallaru ani
@RohiniYadav-k6r19 күн бұрын
Antha fame unna singer every time phone use chese ame idea sim etla use chesthad because singal lekunda vallu use cheyaleru as many important updates osthe vallu inka cheppinar eppudu phone ay use chesthad
@sirisiri165518 күн бұрын
Dhayakar valla mamaya athamma akkada denalu kalev annadhi mari dhayakar valla ekkada andharu snanam chesthunaru kabatti shurthi ki cl chesamu snanam cheyamandaniki ani ela chependhi
@Vkr-p9p18 күн бұрын
Avanni wantedly chesukunna messages la unnaye anna vallaku valle ame chesinatlu levu
@Hanshith29417 күн бұрын
Kuturu meda antha prema unnapudu police complaint enduku evvatledu vallu