ఇంటర్వూ చూస్తూ వింటూ ఉంటే కళ్ళ నిండా నీళ్ళు తిరిగాయి అప్పుడే అయిపోయిందా అని పిస్తోంది చాలా సంతోషంగా ఉంది..
@moogivenugopal3572 күн бұрын
అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్నీ జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని బాలు గారు ఆకస్మిక మరణం వెనుక తన కోరిక నెరవరలేక పోవడం చాల చింతించవలిసినదేకాని.ఆయన చేసిన సంగీత ప్రయాణంలో ఎక్కడా ఎవరికీ ఇబ్బంది కలగలేదు.తన స్వార్థ ప్రయోజనం ఆశించని వ్యక్తిత్వం ఈ దివిలో వెలసిన పారిజాతం యె దివికేగెనో అంతా భవతేచ్చ .
@venkatasatyanarayana73143 күн бұрын
ఆయన కోసమే. భగవత్ గీత అన్నిటికన్నా స్కూల్స్ మరియూ కాలేజీ లకు చేరాలి
@sureshakella42632 күн бұрын
Great interview. Madam your greatness is you imbibe the greatness of the character of your interviewee. The best from the interviewer is extracted🎉.
@Palugurallapalli2 күн бұрын
SPB ఎందుకు కచేరి చేయలే దంటే.. ఆయన అర్ధాంతరంగా చనిపోయా డు కదా.. ఉంటే చేసేవాడేమో.. ఇది మూర్ఖత్వపు ప్రశ్న... గంగాధర్ గారు తన గురించి తాను ఎక్కువగా భావించుకుంటా రు...
@sailusailaja96272 күн бұрын
సంకల్పం మంచిదే సంకుచిత్వం పనికిరాదు బాలు గారిని విమర్శించకండి ఎంతోమంది సంగీత ప్రియులకు సంతోషాన్ని పంచిన దైవం బాలు గారు
@moogivenugopal3572 күн бұрын
గౌరవ శ్రీ గంగాధర శాస్త్రి గార్కి, స్వప్న గార్కి నమస్సుమాంజలి. చాలా చక్కని విషయలు ప్రస్తావించారు. స్వప్న గారు ఆర్ జి వి ఇంటెర్వులు మానుకోవాలి. యువతను పెడదారులు పెట్టేవిగాఉన్నాయి
@zr19612 күн бұрын
ఘంటసాల....సుశీల గార్ల పాట లో అమృతం......చాలా బాగా చెప్పారు...18:78
@prakashveeduluri9806 сағат бұрын
స్వప్న గారికి నమస్కాములు, శ్రీ గంగాధర శాస్త్రి గారు ఇంకా తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. భగవద్గీత గురించి మన దేశంలో చాలా మంది ఎన్నో రకాలుగా సేవ చేసి తరించారు. ఎన్నో కోణాలలో గీతా జ్ఞాన యజ్ఞాలు, విశ్లేషణలు జరిగాయి కదా. ఈ విషయంలో కుండబద్దలు కొట్టడము సముచితం కాదేమో మేడం.
@zr19612 күн бұрын
వృత్తి...ప్రవృత్తి...ప్రకృతి...ఏది ముఖ్యం..అన్న విషయం లో క్లారిటీ సమాజానికి మరింత ప్రయోజనం... అవుతుంది......18:78
@kurellakodandaramam8541Күн бұрын
ఇంటర్వ్యూ అంతా బావుంది. అయితే గీతను ఆకళింపు చేసుకున్నాను అనుకుంటున్న మీరు వేరే వారిని ప్రస్తావించడం, విమర్శించడం బాలేదు. మీరు చేయాల్సింది చేస్తున్నారు. వారు చేయగలిగింది చేసి వెళ్లారు. చేయించేవాడు అన్నీ పైవాడు.. వాసుదేవస్సర్వమితి కదా. గీత మీరే కాదు. పెద్దగా ప్రాచుర్యంలోకి మీలా రాక పోయినా గీత, రామాయణం, భారతం, భాగవతం, నారాయణీయం,మొల్ల రామాయణం, పోతన భాగవతం, వేదాలు, ఉపనిషత్తులు, దేవీ భాగవతం, శివ పురాణం ఇత్యాదుల విషయం లో ప్రచారం చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. సకల హృదయాలలో బుధ్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రి అని తెలుసుకుంటే ఎవరిని మనం ఏమి అనకుండా మన పని మనం ఆ స్వామికి నైవేద్యంగా .. నాహం కర్తా! కర్తా హరి: స్వయం అన్న భావంతో చేసుకు పోవడం ఉత్తమం కదా.
@AnilKumar-cl8hc2 күн бұрын
35:07 about sp balu
@zr19612 күн бұрын
102 సంవత్సరాల తరువాత ఇంకా పాట వినపడుతున్నది అంటే అది ఆగొంతు గొప్పదనం...చాలా కరెక్ట్ మాట...18:78
@SuseelaKanisetty2 күн бұрын
School lo oppu kokapothe ok school ki, office ki vellinappudu Hindu sampradayamu patinchaliani thalli dandrula ku జ్ఞానం కలిగి ఉంటే బాగుంటుంది
@lakshminarayana-tp6qd3 күн бұрын
Alternative గాయకుల పాటలు లేక, గుడిలలో పాటలు అన్ని లేక ఆ SP బాలు గారే వినిపిస్తున్నది. కనుకు గంగాధర్ గారు కుడా కొన్ని భక్తి పాటలు పాడితే ఈ GENARATION కి ఉపయోగం ఉంటుంది SIR 🙏🏿
@Sw.Ananda3 күн бұрын
ఆంధ్ర లో గాయకులు లేక కాదు. చాల మంది వుండే వారు. ఘంటా శాల వారి కాలం లో వుండే వారికి ఆయన అవకాశం ఇచ్చే వారు. తర్వాతి కాలం లో అవకాశాలు ఇవ్వ లేదు.
@Sw.Ananda3 күн бұрын
ఆంధ్ర లో గాయకులే లేరా. ఘంటసాల వారు చాల మంది కి అవకాశం ఇచ్చే వారు. వారి పాటలు లేవు ఎందుకో ?
@ramanujamtirumalapeddinti58812 күн бұрын
నాకు చాలా ఆనందం తో ఆనంద భాష్పాలు వచ్చాయి. మీ నుంచి నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ
@praksY19 сағат бұрын
ఈయన మాట్లాడేదాంట్లో నేనే గొప్ప అనే విధంగా, నాకే అంతా తెలుసు అనే విధంగా , కొన్ని కొన్ని సార్లు తనని పైకి ఎత్తుకోడానికి , SPB గారిని ప్రత్యక్షంగా , పరోక్షంగా ప్రస్తావిస్తూ , ఈయన వ్యవహరించిన తీరు, నాకైతే చెత్తగా ఉంది.. ... ఇక్కడే SPB గారి ముందు మీ స్థాయెంతో మాలాంటి పాఠకులకి అర్థమవుతుంది... ఎదుటివారు గొప్పతనాన్ని చూడలేని వాడు మానసిక అంధుడే... అటువంటి వైకల్యం నుండి త్వరగా బయటపడాలని ప్రార్థిస్తూ....Get well soon Mr. Gangaadhar Gaaru
@Vijayalakshmi-mk4hg2 күн бұрын
👌👏🙏
@sathyanarayanarajumantena74512 күн бұрын
గౌరవ శ్రీ గంగాధర శాస్త్రి గార్కి, స్వప్న గార్కి నమస్సుమాంజలి. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😘😘🙏🙏🙏
@swarajyalakshmimallampalli7142 күн бұрын
Gangadhara sastri gariki 🙏. Mee interviews annee ento vupayukatamainavi neti generation ki. Nene ekkuva vintuvuntanu. Playback slow chesukuni vintanu, mee maatalanu andukoleka 🙏.
@lakshminarayana-tp6qd3 күн бұрын
భగవతగీత ఒక సినిమా లా తీస్తే PRACTICAL గా ఈ GENARATION వారికి ఏది చేయకూడదో ఏది చేయాలో అన్నది 3 HOURS సినిమా ద్వారా వారి బుర్రలోకి వెళ్లి ప్రేరణ START అవుతుంది కధా
@zr19612 күн бұрын
స్థానాన్ని భర్తీ చేశారే కాని...స్థాయిని కాదు...అన్న మాట బాగా అనిపించింది...18:78
@jayanthycreations902414 минут бұрын
స్వప్న గారూ బొట్టు కొంతకాలం వదిలేసింది...
@slavanyalavanya65444 күн бұрын
Jai Sri krishna
@sureshakella42633 күн бұрын
Kasab was not an individual, who is behind is to be known, as it was a nation to nation issue. Killing him has no meaning. Having caught him, international approval can be obtained through law only.
@viswanathb5433 күн бұрын
Madam u r great , realise ur path ... dont bring idiots like ci ne ma , po li tricks , or even per so null ... plan to bring truthth ... try to be perfect mothther or at least great wo men
@m.s.nagarajarao653110 сағат бұрын
Swapna garu couldn't u understand u r questioning Girls should quit & Come..U can ask Hindus united and Make Revlon and other companies should not keep any non Hinu dharms to be imposed on
@seetaramprasad9919Күн бұрын
He is YSRCP pary
@padminirachuri53853 күн бұрын
Baga chEpparu
@lakshminarayana-tp6qd3 күн бұрын
మీరు V. RAMA KRISHNA గారు కుడా ఘంటసాల లాగ పాడుతారు కధా, కాని మీరు ఆయన ప్రస్తావనే ఎందుకు తేవడం లేదు.
@lakshminarayana-tp6qd3 күн бұрын
Sp బాలు గారు పెద్ద స్వరదపరుడు, ఆ రోజులలో V రామకృష్ణ గారిని ఎదగనీయకుండా అడ్డుపడిన్నారు. TV SHOW లో కుడా అంతే, ఇప్పుడు ఆయన కొడుకు కుడా అదే FALLOW అవుతున్నాడు.